జానూ జానూ జానూ మీరు డీ షోలో డాన్స్, ఎక్సప్రెషన్, నవ్వు మాత్రం చాలా బాగుంటుంది. నువ్వు చేసే డాన్స్ జల్సా కోసమో లేదా డబ్బులు సంపాదించడానికో కాదు గాని నీ జీవితంలో నీకు జరిగిన, అవమానాలు, నిందలు, బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవే నిన్ను ఇంత స్థాయికి వచ్చేలా చేసాయి అదే కసి, పట్టుదల తో నువ్వు పని చేస్తున్నావ్ జానూ తప్పనిసరిగా నువ్వు ఈ డాన్స్ లో ఫైనల్ టైటిల్ నువ్వే కొడతావ్, ఒకట్టబోతున్నావ్. అడ్వాన్స్ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹 ఇట్లు మీ అభిమాని రాజమండ్రి
నిజం కంటే అబద్దం వేగంగా పరిగెడుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఎవ్వరికి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు మీ జీవితం మీ ఇష్టం మీరు మీ బాబు ఎలాగైతే సంతోషం గా ఉంటారో అలాగే ఉండండి జానూ గారు
ప్రోగ్రాం మొత్తం చూసాను, మీ మీద ఇంకా ఎక్కువ అభిమానం పెరిగింది జానూ గారు, కుక్కలు మొరుగుతాయి పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి, కాలానికి గొప్ప శక్తి ఉంది, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, గుడ్ లక్
@@divyamiryala5375నేను కూడా మొదటి సారి పూర్తి వీడియో చూసాను దివ్యగారు. చాలా ఓవర్ అని ఒకరు కామెంట్ చేసారు చాలా భాధ అనిపించింది. ఎక్కడ ఓవర్ చేసారు అని చూసా. గుండెలో ఎంతో భాద ఉన్న తను నవ్వుతు మంచి ఇంటర్వు🙏🙏🙏
జానులేరి సిస్టర్ కు చాలా ధన్యవాదములు ఎవరు ఏమనుకున్నా నీ గమ్యం నువ్వు చేరగలవని నీ ఇష్టం నీకు ధైర్యం ఇస్తుంది ఆ ఇశ్వానికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు నీకు విశ్వానికి కృతజ్ఞతలు
Hi akka..super interview..mi life chala Mandi women's ki interview..meeru last lo cheppina words it's true akka..husband undi chala thappulu chesina.ok..lekunda oka abbai tho matladithe chala wrong ga ardm cheskuntaru..super akka..mi life chala baguntadi..so nice akka..
ఎంత ఎదిగినా ఒదిగి😮 ఉండడం నేర్చుకోవాలి నీలాంటి వారిని ఇంకొక నలుగురికి సహాయపడాలి తప్పుగా అనుకోకండి మీరు ఈ మధ్య గర్వం కొంచెం పెరిగింది అది ఎప్పటికి పెరగకుండా చూసు కొండి అది మీ మంచికే మనకు లైఫ్ లో కొంతమంది శత్రువులు ఉండాలి వారి వల్లే కదా మనం చేసే మంచి చెడు తెలుస్తుంది వారే మనకు మంచి దారిలో పెడతారు మంచి శత్రువులు అనుకో
Janu sis chala young age meru. Inka life chala undi. Malli vere marriage chesukune udhesham lenapudu Tony thone compromise aite better. Babu ki kuda iddaru parents love and affection kavali. Meru ila lifelong unhappy ga undi em sadistaru.Goals undali gani personal life kuda happy ga undali. Please think over.
Sister avari comments gurinchi alochisthunaru face less people gurincha... Vallaki meru kanapadithe auto graph adugutharu... Ignore negativity... B healthy and look after ur son well... B safe❤❤❤❤
Be more confident in your self and stubborn in your good goals , don’t bother about society build up your skills and go head time will solve your problems and bring glorious success 👍
miru edharu vidipote ..babu nu anduku husband ki duram cheyadam ..tony babu nu kalvali ani ankunapudu..tanaki anthe hakku vuntadi kada.. father Love ni dooram chesav nv ..miru edharu anukuni vidipoyaru kada ..babu nu kuda equal ga penchandi..tandri ki biddanu kane chance vunte epudu ..mi son ni dagara vunde vadu kadhu..😊 ..i am really sorry for tony..😢
Hi jaanu garu chala rojulu aindi mimmalni chusi siddipet lo anukunta mimmalni chusindi evaru thinu anukuntaremo a.. Roju unna janallo nenu okkadini anthe first ani cheppanu kani meeru na. Crush anyway god bless you 💝💐
I am also single parent I have 2 kids same life Naku kooda folk singer folk dancers ante chala eshtam I janu sister your very daring women and so sweet of you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Akaa mi videos dhee show chustan akka kani Raju master great Akka mi vala Inka manchi Peru vastundhu kani trend songs cheyandi akka N T R songs and Allu Arjun songs cheyandi akka
Don't bad comments please andariki chepstuna respect indipendent women's as a mother respect women boys ok
Good person janu ❤hy bed
జానూ జానూ జానూ
మీరు డీ షోలో డాన్స్, ఎక్సప్రెషన్, నవ్వు మాత్రం చాలా బాగుంటుంది.
నువ్వు చేసే డాన్స్ జల్సా కోసమో లేదా డబ్బులు సంపాదించడానికో కాదు గాని నీ జీవితంలో నీకు జరిగిన, అవమానాలు, నిందలు, బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవే నిన్ను ఇంత స్థాయికి వచ్చేలా చేసాయి అదే కసి, పట్టుదల తో నువ్వు పని చేస్తున్నావ్
జానూ తప్పనిసరిగా నువ్వు ఈ డాన్స్ లో ఫైనల్ టైటిల్ నువ్వే కొడతావ్, ఒకట్టబోతున్నావ్. అడ్వాన్స్ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹
ఇట్లు
మీ అభిమాని
రాజమండ్రి
Good massage
Nannu lekunda brathaka galara vammo . nanna Ani eivarne pilusthadu amma ani prathi aadapillanu pelacacho auna kadha ?
Amma ani prathi aadapillanu pilvochu
నిజం కంటే అబద్దం వేగంగా పరిగెడుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఎవ్వరికి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు మీ జీవితం మీ ఇష్టం మీరు మీ బాబు ఎలాగైతే సంతోషం గా ఉంటారో అలాగే ఉండండి జానూ గారు
జానుగారు me భాద విని నేను ఏడూస్తున్నాను మరి మీరు ఎంత భాద పడుతున్నారో ఎవరు ఏమన్నా అనుకోని మీరు సూపర్
😅
జాను లిరి అండ్ టోనీ కలిసి మళ్ళీ బ్రతకాలని కోరుకుంటున్నాం మీ అభిమాని
Folk dancer ki Bar Dancers ki kooda fans untara 😮
ఇద్దరు కూడా జాను - టోనీ మల్లి పునరాలోచన చెయ్యాలి అని మనవి, తగ్గితే పోయేది ఏమి లేదు - బంధం నిలబడుతుంది.....పంథాలకు పోతే ఎవరు ఏమి చేయలేరు
మీ అందమైన జీవితం మీ బాబుతో ఆనందమయం అవ్వాలని. భగవంతుణ్ణి కోరుకుంటున్నాను జానూ గారు.
ప్రోగ్రాం మొత్తం చూసాను, మీ మీద ఇంకా ఎక్కువ అభిమానం పెరిగింది జానూ గారు, కుక్కలు మొరుగుతాయి పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి, కాలానికి గొప్ప శక్తి ఉంది, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, గుడ్ లక్
@@divyamiryala5375నేను కూడా మొదటి సారి పూర్తి వీడియో చూసాను దివ్యగారు. చాలా ఓవర్ అని ఒకరు కామెంట్ చేసారు చాలా భాధ అనిపించింది. ఎక్కడ ఓవర్ చేసారు అని చూసా. గుండెలో ఎంతో భాద ఉన్న తను నవ్వుతు మంచి ఇంటర్వు🙏🙏🙏
జాను అక్క నిన్ను ఇంప్రెషన్ గా తీసుకొని బ్రతుకుతున్నఅక్క. సేమ్ లైఫ్ అక్క 😞😞but మీరు సూపర్ అక్క❤❤
జానులేరి సిస్టర్ కు చాలా ధన్యవాదములు ఎవరు ఏమనుకున్నా నీ గమ్యం నువ్వు చేరగలవని నీ ఇష్టం నీకు ధైర్యం ఇస్తుంది ఆ ఇశ్వానికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు నీకు విశ్వానికి కృతజ్ఞతలు
Akka pelli cheskonu antundhi kani andhulo ardham kavalsindhi manaki Tony annatho confirm ga malli kalustaru ❤❤❤❤edhi pakka jaruguthadhi na tongue meedha macha undhi edhe jaruguthadhi ❤❤❤❤
మీరు పర్ఫెక్ట్ అందుకే మీరు మీ అబ్బాయిని చూసుకుంటూ మీ ప్రొఫిషన్ మీరు కాపాడుకుంటూ ఒక తల్లిగా మీ బాధ్యత తీసుకున్నారు. జానూ సిస్టర్ i❤️u.
Me life chala mandiki inspiration ga untundi akka All d best👍👍👍👍👍
😂😂😂
జాను లిరి అండ్ టోనీ ఇద్దరూ మళ్లీ కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను
Edi emaina tanu oka manchi mother...inspired for single mother
Good message akaa❤elanti vi patichukovadu❤ good luck janakaa😮😮
Hi akka..super interview..mi life chala Mandi women's ki interview..meeru last lo cheppina words it's true akka..husband undi chala thappulu chesina.ok..lekunda oka abbai tho matladithe chala wrong ga ardm cheskuntaru..super akka..mi life chala baguntadi..so nice akka..
Its tru
Good message ❤avanni pattichukovadu❤
Akka nuvvu na Favourite dancer and nuvvu super akka 🥰
She is true girl, and mother. I watched her dhee.
Jaanu go ahead.... Nuv superb... Motherhood ke goppa amma vi nuvvu.... Love you loads jaanu.... God bless u abundantly❤
She has chosen this life to enjoy, she is passionate about living divorced.
All the best 💐
Nu eppudu Happyga Undaali
Janu Akka 💐😍
Jhanu... U r గ్రేట్...
ఆల్ ద బెస్ట్
🎉🎉🎉🎉
❤❤❤❤❤❤
Be strong 💪 mummy ga nuvvu manchi ga undali nuvvu anukunavi ani cheyali lyri manchi police avali baga chaduvuko nanna god bless you
super jaanu akka ur really great
జానమ్మ నువ్వు గ్రేట్ అమ్మ. 🙏
Dinamma duniya 😢 okka ammayi meda enta negativity aa pirbhi fan of jhanu ❤
We are with you janulyri, ne TH-cam channel lo aa video patina menu support chastammm . Ne talent memu support chastammm
Anchor matladam thakkuva indi Inka chaala quations cheyali mam
She's royal
Antha royal ni intha simple ga cheyadam bagoledhu🥰❤️
Super janu sis .iam big fan .love u a lot 🎉❤
Good dancer.. Good person 👍👍👍
👏👏🤝 very talented nice meru eillane undalli janu garu
Janamma always support you be happy be happy always with you
Ma jannamma is back ❤
All the best thalli god bless you jaanu
Please don't bad comments gys please 🥺
Fast nuvu boodu la clean chesuko
ఎంత ఎదిగినా ఒదిగి😮 ఉండడం నేర్చుకోవాలి నీలాంటి వారిని ఇంకొక నలుగురికి సహాయపడాలి తప్పుగా అనుకోకండి మీరు ఈ మధ్య గర్వం కొంచెం పెరిగింది అది ఎప్పటికి పెరగకుండా చూసు కొండి అది మీ మంచికే మనకు లైఫ్ లో కొంతమంది శత్రువులు ఉండాలి వారి వల్లే కదా మనం చేసే మంచి చెడు తెలుస్తుంది వారే మనకు మంచి దారిలో పెడతారు మంచి శత్రువులు అనుకో
Hats off you jaanu your a great mother and dancer
Janu sis chala young age meru. Inka life chala undi. Malli vere marriage chesukune udhesham lenapudu Tony thone compromise aite better. Babu ki kuda iddaru parents love and affection kavali. Meru ila lifelong unhappy ga undi em sadistaru.Goals undali gani personal life kuda happy ga undali. Please think over.
❤ bada padaku akka be strong
Niku iithe telustadi 😢 badha padanni, niku anduku ❓ 🤔 aame baadha padali ane kada ila chesukundi Life ni, Aameki adi ishtum 😅
Great mother 💪💪👌👌👏👏
Sister avari comments gurinchi alochisthunaru face less people gurincha... Vallaki meru kanapadithe auto graph adugutharu... Ignore negativity... B healthy and look after ur son well... B safe❤❤❤❤
Akka nv babu gurinchi entha chepthuntune ardam avtundhi,as a mother ga ur giving so much...luv u akka
Super akka your my favourite sis
Janu akka super Ada peela agge pulla happy ga vundali god bells you
Respect to you akka ❤as a independent woman and single parent 👏
Super super super super super janu garu ❤️❤️❤️
Akka nuvu supar❤❤❤❤❤
Nijam chala Baga cheparu akka
Super janu akka don't cry akka and congratulations akka dhee final select kavali ❤
Super interview akka
Jaanu sister. Meeru grate ..dance baaga chestaru..
Be more confident in your self and stubborn in your good goals , don’t bother about society build up your skills and go head time will solve your problems and bring glorious success 👍
When women are financially independent, nothing can break her down..
జానూ అక్క పప్లీజ్ tonny నువ్వు
మళ్ళీ ఇద్దరు కలిసి ఉంట్టే చూడాలని ఉంది
ఓ ఆంధ్ర అభిమాని హేమంత్ సింగర్ బంజారా నాగార్జున sagar
జానూ నీ లైఫ్ స్టైల్ ఎంతో మంది ఎదిగే ఆడపిల్లలకు ఇన్స్పిరేషన్ కానీ మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టొద్దు జానూ గారు
Akka badha padaku 🥹avadi mattalu pattinchukovodhu pani patta leni kukkalu morugutayi nv challa great akka ❤️🫂
నీ లాంటి తల్లి దొరకడం వాణి అదృష్టం.కన్న తల్లికి ప్రతిరూపం మీరు చెల్లె. మిమ్ముల, సన్ టీవీ నిరూపమని చూస్తే సోదర బావం కలుగుతది మాకు గుడ్ లక్ శిస్టర్.
Great interview medam 🎉🎉🎉🎉🎉🎉🎉janu medam don't afried reach ur goal
జాను నువ్వు హ్యాపీ గా ఉండాలి లైఫ్ లాంగ్ 🤗
Super Jannu Akka 😊😊😊😊😊😊
Amma you are very good dancer, definately you will come up. I will bless you.
జాను టోనీ మీరిద్దరూ ఏక్కడున్న ఒక అండర్స్టాండ్ కు రావాలి గతంగతః కోత్త జీవితాన్ని ప్రారంబించండి
Super janu👏👏👏🤝
❤❤❤❤❤❤❤❤
సిస్టర్ మీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం
మీ లైఫ్ స్టోరీ వింటుంటే నాకు చాలా భాధగా అనిపిస్తుంది but u r the best mother to liri ❤❤❤❤❤❤❤❤
Super sister miru. God bless you,🌹🌹🌹
Die hard fan janulyri fans ante minimum untadhi
మీరు ఇంకా ఉన్నతమైన స్థానం లో ఉండాలి మీరు మీ కొడుకు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి 💐
ఈ ఇంటర్వ్యూ చూసినకా జను అక్క ఇంత బాధ వున్న నవ్వుకుంట పర్ఫార్మెన్స్ సూపర్ చేస్తున్నారు
Naa fovourite person....🥰 Janammaa my inspiration love you janammaa 🫶eee interview kosam enno years nunchi wait chesthunnaa ❤
Be happy always mummy ❤️
Don't worry jaanu. Keep going
Jaanu nuvvu super ra god bless you are future ❤love you so much 🎉
నిజమే గణేష్ మాస్టర్ అన్నది నిజమే కుక్కలు ఎన్నో మొరుగుతాయి
అవ్వన్నీ పట్టించుకోవల్సిన అవుసరం లేదు మనకు ఏదన్నా అయితే ఎవ్వరు ఏమి పెట్టారు
Janu garu chakaga toni anna techi peduthute meru babbu happy ga vudaka reels ani jivithani agam chesukunavu toni is best
Super akka❤❤muru
జాను నువ్వు హ్యాపీగా వుండాలి
Koduku mata cheppagane chiru navu thannukosthadhi 😊 thalli ki
God bless you nana all the best 😊
Husband vundi thappulu chesevaru vunnaru leka thappu cheyani vallu vunnaru super currect👌❤
miru edharu vidipote ..babu nu anduku husband ki duram cheyadam ..tony babu nu kalvali ani ankunapudu..tanaki anthe hakku vuntadi kada.. father Love ni dooram chesav nv ..miru edharu anukuni vidipoyaru kada ..babu nu kuda equal ga penchandi..tandri ki biddanu kane chance vunte epudu ..mi son ni dagara vunde vadu kadhu..😊 ..i am really sorry for tony..😢
Janamma ❤❤❤❤
Hats off to you jannamma 🥺🥰😘🫀
Hi jaanu garu chala rojulu aindi mimmalni chusi siddipet lo anukunta mimmalni chusindi evaru thinu anukuntaremo a.. Roju unna janallo nenu okkadini anthe first ani cheppanu kani meeru na. Crush anyway god bless you 💝💐
I am also single parent I have 2 kids same life Naku kooda folk singer folk dancers ante chala eshtam I janu sister your very daring women and so sweet of you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ లోకంలో ఎంతో మంది నీలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనేసి ఫ్యూచర్ వదిలేయకూడదు
My dhee favourite contestant Janu lyri 🎉🎉🎉🎉🎉🎉🎉
Janamma 😚 super 😊♥️
Super janu evaru emanna pattinchikoku ❤❤❤❤
Dogs bark. Dont bother about street dogs. Really u r very great mother. Maintain same attitude through out your life.
Janu akka 👏👏 great mother
Super janu sis❤
Super sister 👍👍👌
Akaa mi videos dhee show chustan akka kani Raju master great Akka mi vala Inka manchi Peru vastundhu kani trend songs cheyandi akka N T R songs and Allu Arjun songs cheyandi akka
Thana folk careier lo first time full interview bangaram always support u janu ga
God bless you jaanu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Oka adapila ela Brathikina Cheduga Think chese samajam lo unnam anyway Janulyri sister Gud Luck
💯 evari gurinchi alochinchadhu
Super janu akka nv Elana undali nv ela unta 10 mandi insper aetharu akka I love u janu akka 😘😘
Janu akka super👌
Super అక్క నీవు 💐🎈🌹👍❤🌹
U are great janamma❤️❤️❤️❤️
😅❤❤❤❤❤❤❤what great mother hands up