ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఈ విధంగా రెడీ అయ్యి కొండమీద అడవి మధ్యలో ఉన్న ఊరికి పెళ్ళికి వెళ్ళాము.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
  • #palleturiammayi55
    #priyankasinghofficial
    #nagnyagi
    గోదావరి జిల్లాల అమ్మాయి

ความคิดเห็น • 247

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 3 หลายเดือนก่อน +20

    2000 సంవత్సరం లో మా గ్రామంలో అదే రోడ్లు....ఆ రోడ్లు కి 🙏🙏🙏

  • @skgouselazam7517
    @skgouselazam7517 3 หลายเดือนก่อน +6

    చిట్టెమ్మ నువ్వు కట్టిన చీర కే అందం వొచ్చింది.....🎉🎉🎉... ప్రేమ గా నువ్వు నవ్వుతూ అందరినీ పలకరించిన విధానం మా మనసుకు నచ్చింది..... మొత్తానికి ఆ పెళ్లి కి అందం వొచ్చింది 🎉🎉🎉 స్కూటీ అక్క డ్రైవింగ్ సూపర్ గా ఉంది..we love you పిల్లా..... నువ్వు కుడా మంచి పొదరిల్లు కట్టుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను చిట్టెమ్మ 🎉🎉🎉🎉🎉❤❤❤

  • @shaikjarina1659
    @shaikjarina1659 3 หลายเดือนก่อน +5

    మిమ్మల్ని చూసి అసూయా గా ఉంది అంత అందం గా ఉన్నారు 😍

  • @VenkatalakshmiPenke-fe3fd
    @VenkatalakshmiPenke-fe3fd 3 หลายเดือนก่อน +6

    చీర మాత్రం చాలా బాగుంది. రాజమండ్రి తాడితోట లో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. మీ లంగా ఓనీలు చాలా బావుంటాయ్ ఊలపల్లి సిలక్స్ షాప్ లో తీసుకున్నారుగా వెడియో చూసాను. మా అన్నయ్య పెళ్లి షాపింగ్ మొత్తం రాజమండ్రి లోనే

  • @KommiReddyRamaDevi
    @KommiReddyRamaDevi 3 หลายเดือนก่อน +10

    హాయ్ రచన నివీడియో చూస్తే చాలు.నా మనసుకు చాల.హాయ్గా ఉంటూది....బాగుంది 👌👌🥰🥰

  • @anteluguvlogs1144
    @anteluguvlogs1144 3 หลายเดือนก่อน +3

    Really u great maa nijanga ....nv Ela change iyyi kuda entha happy ga andharitho kalisuntunnavu chuda asalu nijanga hat's off to you....❤❤ And vaallu kuda ninnu resive chesukune vidanam chudu tooooo great....❤❤❤❤

  • @anplvlogshomeremedies3942
    @anplvlogshomeremedies3942 หลายเดือนก่อน +1

    అక్క నువ్వు చాలా అందం గా వున్నావ్ కానీ నీకు ఒక్కటి తక్కువయిందని అనిపిస్తుంది.అది ఏంటంటే మీ కళ్ళకి కాటుక.మీరు మీ కళ్ళకి నిండుగా కాటుకెట్టుకోండి మీ అందం ఇంకా పెరుగుతుంది

  • @Shilpa_436
    @Shilpa_436 3 หลายเดือนก่อน +1

    సారీ సూపర్ సిస్టర్ ❤ మీరు కట్టిన విధానం చాలా బాగుంది బ్లౌజ్ మోడల్ ఐతే చెప్పక్కర్లేదు మీకు దిద్దినట్లు కుదిరింది 😊

  • @vasantak5629
    @vasantak5629 3 หลายเดือนก่อน +1

    Mee andam antaa Mee simplicity lo vundi.mee kallu prasantam ga vuntayi.alanti valla manasu kallallo pratibimbistundi

  • @mm....creation1842
    @mm....creation1842 3 หลายเดือนก่อน +1

    Venkatalakshmi akka super driving Elati roads inka unnaya AP lo wow e vidoes chustunantha sepu old days gurthuku vachinayi akka nice meru mi saree👍👍👍

  • @bandaraviprasad6256
    @bandaraviprasad6256 3 หลายเดือนก่อน +1

    మీరు సంతోషంగానే ఉన్నారు థాంక్యూ చీర కూడా చాలా బాగుంది

  • @sindusri4683
    @sindusri4683 3 หลายเดือนก่อน +1

    Super sister chala bhaga kanipistunaru

  • @MukhadharKorada
    @MukhadharKorada 3 หลายเดือนก่อน +2

    హాయ్ అక్క చీర చాలా బాగుంది అలానే నువ్వు కట్టుకునే విధానం చాలా బాగా కట్టుకుంటావు అక్క నైస్ వీడియో సూపర్

  • @Suri.Suma2910
    @Suri.Suma2910 3 หลายเดือนก่อน +3

    Super sister chala Baga ready ayaru🥰

  • @jassunag...2795
    @jassunag...2795 3 หลายเดือนก่อน

    Chala bavundhi andi video saree chala bavundhi nd sareelo meeru inka bavunnaru nice...god bless you rachana garu

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 3 หลายเดือนก่อน +1

    Saree meku super ga undi maa.... Colour combination meku chala bagundi😍😍😍

  • @laxminarayana4449
    @laxminarayana4449 3 หลายเดือนก่อน

    Accha telugu aada paduchu la vunnavu.... saari blouse chala baga suit ainavi 👌👌.... Venkata Laxmi akka driving excellent...e age lo kuda tanu alanti road py driving chesindhi antey.... self confidence super....akka ku thank you cheppu naanna 😍💚😍💐

  • @Bhagya-123
    @Bhagya-123 3 หลายเดือนก่อน +1

    Hi ma 👌తల్లి చీర👌👌 నీక ఏ చీర అయినను👌👌 తల్లి ఆ ఊరుకు ఒకసారి వేళినవు కాద నేమళి తిరుగుచున్నది ఊలో అనవుగా అదే ఊర తల్లి తడికళు కుడ అలాగే ఊనవి కాద తల్లి ని వీడియోలు చూసేవారకు నిద్ర రాదు బంగారు తల్లి ఊరులు చాలా బాగున్నాయి అమ్మ👌👌 😍💐💖💖💖💐🥰

  • @anithak7177
    @anithak7177 3 หลายเดือนก่อน +1

    wow సారి chala bagundhi... ఇ సారి lo చాలా బాగున్నావ్ sis 👌👌👌👌👌👌👌👌....

  • @lovelyamrutha
    @lovelyamrutha 3 หลายเดือนก่อน +1

    మీరు లంగాఓణిలో చాలా బాగుంటారు అండి శారీ కూడా చాలా బాగుంటుంది కాని ఎక్కువ లంగాఓణిలో సూపర్ గా ఉంటారు మీ రీల్స్ లో ❤

  • @aswinidevinarpina63
    @aswinidevinarpina63 3 หลายเดือนก่อน +1

    Sari lo Super ga unnaru ❤❤❤ naku matram me akka kanna Meru baguntaru rachana❤❤

  • @jhansiranidaddy161
    @jhansiranidaddy161 3 หลายเดือนก่อน +2

    super rachana garu God bless you

  • @ramjanbe99shaik71
    @ramjanbe99shaik71 3 หลายเดือนก่อน +1

    చీర చాలా బాగుంది .
    అసలు ఇంత తక్కువ నా నేను నమ్మలేక పోతున్న , 2000 . 3000 వెలో ఉంటుంది అనుకున్న
    నువ్వు కట్టుకుంటే చీరకే అందం వచ్చింది .

  • @Dvggsbb
    @Dvggsbb 3 หลายเดือนก่อน +1

    హాయ్ రచన చీర చాలా బాగుంది నేను కూడా తీసుకుంటా ఆన్లైన్లో ప్రయాణం జాగ్రత్తగా చేయండి అలాగే క్షేమముగా గృహానికి చేరుకోవాలని దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ బాయ్ రా తల్లి బంగారం

  • @anithak7177
    @anithak7177 3 หลายเดือนก่อน +1

    సారి chuttaniki 4000 5000 సారి la undhi sis 👌👌👌👌👌 supper undhi

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 3 หลายเดือนก่อน +1

    Me sarees chala chala bagundi meru kattaka a cheerake andham vachindi meru pelliki vellina vooru peru anti sister valla inti peru madakam haaa ❤❤❤

  • @user-yp2bl4yz2n
    @user-yp2bl4yz2n 3 หลายเดือนก่อน +2

    Hii akka. Aa chiralo nuvvu chala chala chala bagunnav akka😊.

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 3 หลายเดือนก่อน +11

    చీరలో సూపర్ గా ఉన్నావు.,.....రచన..
    ..

  • @TulasiChavalam
    @TulasiChavalam 3 หลายเดือนก่อน

    Hi akka chal bagunnaru all ways keep smile

  • @PriyankaBujji-qt4rd
    @PriyankaBujji-qt4rd 3 หลายเดือนก่อน

    Hii akka...
    Saree lo chala bagunnaaru
    Akkaa...
    Rachana akka miru chala friendly ga untaru andaritho..
    Chala genuine ga untundi mi smile kuda chala baguntundhi akka
    Plz reply akka❤❤❤❤❤❤❤❤❤

  • @bommasanichandhu
    @bommasanichandhu 3 หลายเดือนก่อน

    Akka. Sari super ga vundhi

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 3 หลายเดือนก่อน +1

    Hii sissy scooty akka driving super sarii super cost assalu expect cheyyala nuv kudaa super link umte pedatharaa sari details

  • @mohammadamjani3404
    @mohammadamjani3404 3 หลายเดือนก่อน

    Maa ammama village chupinche nandu ku chala thanks

  • @vijjiedupuganti1821
    @vijjiedupuganti1821 3 หลายเดือนก่อน

    Chala bagunde chera rachna

  • @tannerukoteswararao3279
    @tannerukoteswararao3279 4 วันที่ผ่านมา

    రచన నువ్వు మీ నాన్నతో మాట్లాడాలి. పంతం వదిలి ట్రై చెయ్యండి. You will get success. It's my strong opinion.

  • @krajukraju-fv1uu
    @krajukraju-fv1uu 3 หลายเดือนก่อน

    విలేజ్ బాగుంది సూపర్ అక్క ❤

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 3 หลายเดือนก่อน

    Hiiii rachana video super 👌Naku kalu chala ishtam .

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 3 หลายเดือนก่อน

    Nice vlog akka chala bagundhi

  • @PondugulaBhargavi-og5dw
    @PondugulaBhargavi-og5dw 3 หลายเดือนก่อน +1

    Chala bagundhi Village

  • @Sita050
    @Sita050 3 หลายเดือนก่อน +5

    మా రచన సూపర్ బ్యూటిఫుల్,స్కూటీ అక్క రచన స్నేహ బంధం ఎంతోమధురము, బై సీత 😘

  • @muragaamma
    @muragaamma 3 หลายเดือนก่อน

    Hiiii....rachana thalli bhaghu nava ne Sheri chala bhaghu dhi venkata Lakshmi ak ni adighamani çhepu nevu chlabhaghunavu.........👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 3 หลายเดือนก่อน +5

    చీర చాలా బాగా ఉంది అడవిలో కొండమీద రెండంతస్తుల ఇల్లు చాలా బాగుంది పూరీలు కూడా అందంగా ఉన్నాయి రచన గారు చీర చాలా అందంగా కట్టుకున్నారు సూపర్🙏👌💕

  • @venkyraj-1830
    @venkyraj-1830 3 หลายเดือนก่อน +1

    Saree chala bagundi super❤

  • @naguriyohanu55
    @naguriyohanu55 3 หลายเดือนก่อน

    Saree chala bagunndi akka so cute ga unnav looking wow😊😊😊

  • @ddmrangoliandarts7106
    @ddmrangoliandarts7106 3 หลายเดือนก่อน +1

    Saree chala bagundhi rachana suuper ga vunnavu ❤mysoor silk sareelaga vundhi❤

  • @devalucky3927
    @devalucky3927 3 หลายเดือนก่อน

    Hii akka mi super undi akka. Meeru aa saree kattaka saree ke andam vachindi. Grand look vachindi super akka konda meeda houses chala bavunnai .💐💐👏👏🎉🎉💐💐💐

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 3 หลายเดือนก่อน

    మా ఊరు రోడ్డు లో ఉంది అక్క సూపర్ గా‌ ఉన్నారు అక్క

  • @Sindhurv355
    @Sindhurv355 3 หลายเดือนก่อน +2

    Super unavu rachana akka ❤

  • @meenasana666
    @meenasana666 3 หลายเดือนก่อน

    Bueatifull place re nice..

  • @chinniammi868
    @chinniammi868 3 หลายเดือนก่อน +1

    Hi akka....saree chala bagundhi.... scooty akka driving super...❤

  • @ashwinireddy2050
    @ashwinireddy2050 3 หลายเดือนก่อน

    Chala bagundi akka

  • @jhansiranidaddy161
    @jhansiranidaddy161 3 หลายเดือนก่อน +1

    vammo scooty akka nee driving super

  • @apputhammadi9880
    @apputhammadi9880 3 หลายเดือนก่อน

    Nice rachana God bless you

  • @njyothinjyothi5380
    @njyothinjyothi5380 3 หลายเดือนก่อน +1

    Chala bagunnavu akka

  • @yaani12345
    @yaani12345 3 หลายเดือนก่อน +1

    video superr🎉🎉🎉 kaani wammooo aa roads ki oka 🙏🙏🙏

  • @MYSTYLE-bp1bc
    @MYSTYLE-bp1bc 3 หลายเดือนก่อน

    చాలా చాల చాలా అందంగా వున్నారు ❤❤❤

  • @navyalingampally8730
    @navyalingampally8730 3 หลายเดือนก่อน

    Mee saree super akka

  • @GaddamKrishnaveni-ns1sd
    @GaddamKrishnaveni-ns1sd หลายเดือนก่อน

    Chala bagunnaru akka saree lo 👌

  • @kakarasatya1004
    @kakarasatya1004 3 หลายเดือนก่อน

    Super ga vunnav akka❤❤

  • @jahnavisaisuchita8887
    @jahnavisaisuchita8887 3 หลายเดือนก่อน +1

    Saree chala bagundhi. Meeru sareechala baga kattaru.

  • @user-mg1kk9iu4l
    @user-mg1kk9iu4l 2 หลายเดือนก่อน

    Super cute 🥰 rachana sis

  • @AchantasatyaSatya
    @AchantasatyaSatya 3 หลายเดือนก่อน +1

    Saree chala bagudhi❤

  • @TalupulaRevanth-hm1lu
    @TalupulaRevanth-hm1lu 3 หลายเดือนก่อน +1

    Rachana yandalu baga unnai, jagratha ❤

  • @emahesh1314
    @emahesh1314 3 หลายเดือนก่อน +1

    Amazing rachana akka ❤️❤️

  • @Shalinisri784
    @Shalinisri784 3 หลายเดือนก่อน

    Chala beautiful 😍❤️ ga vunnaru sis 💞💞

  • @BalajiJ-ek5uc
    @BalajiJ-ek5uc 3 หลายเดือนก่อน

    😊 super ga Unnao. Akka

  • @ramanaram6729
    @ramanaram6729 3 หลายเดือนก่อน

    Chala bagunnav ❤

  • @RSTailoring
    @RSTailoring 3 หลายเดือนก่อน

    Saree చాలా బాగుంది సిస్టర్

  • @amravathip2509
    @amravathip2509 3 หลายเดือนก่อน

    Saree bagundhi sister

  • @srilekhapavuluri5842
    @srilekhapavuluri5842 3 หลายเดือนก่อน

    Saree chala baga kattukuntav rachana akka

  • @premathoammavlogs8120
    @premathoammavlogs8120 3 หลายเดือนก่อน +1

    Entire akka intha cute ga beautiful ga vunnaru na channel name okasri chepandi akka meru so beautiful daily waiting for video❤❤

  • @ramugoud2976
    @ramugoud2976 3 หลายเดือนก่อน +4

    మీరు చీరలో చాలా బాగున్నారు మాది తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నాకు కామెంట్ పెట్టండి మీరు ఆశీర్వదిస్తే చాలా బాగుంటది దయచేసి మమ్మల్ని ఆశీర్వదించగలరు మీరంటే చాలా అభిమానం మాకి రాము గాడు కరీంనగర్

    • @SRKPremayanam
      @SRKPremayanam 3 หลายเดือนก่อน

      God bless you ur family

    • @rajudoosanarsimha5984
      @rajudoosanarsimha5984 3 หลายเดือนก่อน

      Karimnagar lo ekkada andhi meedhi

  • @AngaraMangamma
    @AngaraMangamma 3 หลายเดือนก่อน +2

    Hi rachana saree chala bagundd

  • @tamminennisireesha8624
    @tamminennisireesha8624 3 หลายเดือนก่อน +1

    Hiiii akka hala unnaru bagunnara akka health alaaa uidhi akka nice video akka super video akka

  • @user-laxmi541
    @user-laxmi541 3 หลายเดือนก่อน +2

    Saree super ❤❤

  • @rajitharuchulu
    @rajitharuchulu 3 หลายเดือนก่อน +1

    Saree cost ante nenu 1500+ anukunna antha bagundi kani 400 ante shock ayyanu..... Saree bagundi.. mi cheera kattu Inka bagundi

  • @user-fk2ux1dp4w
    @user-fk2ux1dp4w 3 หลายเดือนก่อน

    Meeru chala manchivaaru

  • @arendulaharisharendula3959
    @arendulaharisharendula3959 3 หลายเดือนก่อน +1

    Super Akka ❤❤

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 3 หลายเดือนก่อน

    Super video sister

  • @Mbanda122
    @Mbanda122 3 หลายเดือนก่อน

    సూపర్ 🌷🥀

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 3 หลายเดือนก่อน +1

    హాయ్ రచన నీవైతేచాలచాలబాగున్నావుఆచీరలోఅందంగబాగున్నావునీగురించిమేమంతకొండకొనలుమంచిమంచిప్రాంతాలుఅందంగపచ్చదనంనిండినఅడవులనుచూపిస్తున్నావుచాలహపిగ.ఉందిచాలథ్యాంక్స్

  • @Middleclasswomenwithaadi
    @Middleclasswomenwithaadi 3 หลายเดือนก่อน

    సూపర్ సిస్టర్👌👌

  • @nasirshaik2143
    @nasirshaik2143 3 หลายเดือนก่อน +1

    View's ki likes ke assal sampadame ledu 😢 support her guys ❤ please like cheyandi😊

    • @mm....creation1842
      @mm....creation1842 3 หลายเดือนก่อน

      Avunu anni videos ki likes cheyadam ledhu chala mandhi pls likes and support him 👍👍

  • @samarpanvenkatp8991
    @samarpanvenkatp8991 3 หลายเดือนก่อน +1

    Super sister

  • @chinnikrishna1195
    @chinnikrishna1195 3 หลายเดือนก่อน +1

    Super rachi❤🎉

  • @MustafaMustafa-eo4jm
    @MustafaMustafa-eo4jm 3 หลายเดือนก่อน

    super sister

  • @gorikapudinagamaninagamani3900
    @gorikapudinagamaninagamani3900 3 หลายเดือนก่อน +1

    Super akka so nice sari

  • @Mr_villain462
    @Mr_villain462 3 หลายเดือนก่อน

    So beautiful in saree rachana garu 😊

  • @pushpapatil1505
    @pushpapatil1505 3 หลายเดือนก่อน +1

    ❤❤Hi Akka ❤❤ saree Super Nimdu

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 3 หลายเดือนก่อน +1

    Super, super ❤

  • @dsrikanth6996
    @dsrikanth6996 3 หลายเดือนก่อน

    I'm watching your video's from Dubai.

  • @sumamalikalu
    @sumamalikalu 3 หลายเดือนก่อน

    God Bless You Amma 🌄🙌

  • @RSTailoring
    @RSTailoring 3 หลายเดือนก่อน

    సూపర్ సిస్టర్ 👍

  • @pavanmohit9100
    @pavanmohit9100 3 หลายเดือนก่อน

    Saree, super

  • @SharathShivaLovelyBrothers
    @SharathShivaLovelyBrothers 3 หลายเดือนก่อน

    Saree 👌 akka 😍

  • @kommeramanoj7647
    @kommeramanoj7647 3 หลายเดือนก่อน

    Sari lo 👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasanthaanala2948
    @vasanthaanala2948 3 หลายเดือนก่อน

    Super akka

  • @sarithayadav7777
    @sarithayadav7777 3 หลายเดือนก่อน +1

    Super rachana awesome 🎉

  • @AjayKumar-gt7sc
    @AjayKumar-gt7sc 2 หลายเดือนก่อน

    Nice saree akka❤😊

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu 3 หลายเดือนก่อน

    👌👌👌