బైబిల్ మీద ఒట్టు..*** | YS Sharmila Reddy Crying Emotional Over CM YS Jagan Comments | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • బైబిల్ మీద ఒట్టు..*** | YS Sharmila Reddy Crying Emotional Over CM YS Jagan Comments | TV5 News
    #YSSharmila #cmjagan #tv5news #apelections2024
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 209

  • @vanaparthisureshbabu1041
    @vanaparthisureshbabu1041 23 วันที่ผ่านมา +11

    మరి ఇపుడు ఎందుకు కాంగ్రెస్ లో వెళ్లవు, తెలంగాణ లో పార్టీ ఎందుకు పెట్టావు, ఆశ లెకపొథె..

  • @theworld802
    @theworld802 23 วันที่ผ่านมา +10

    RGV Post chusi vachinavallu 😅 from TS

  • @keukeka
    @keukeka 23 วันที่ผ่านมา +76

    సారీ మేడం మిమ్మల్ని చూస్తే బాధ వేస్తుంది జాగర్తగా ఉండండి

    • @raghumahi7981
      @raghumahi7981 23 วันที่ผ่านมา

      Mundhu ne family ni suskoraaa ooo egeskuni vachesnav comment seseydaniki... Konda meda thonda laga overacting seseyaku vote esey akaditho antha aipodi.. evarni namaku Vela edupulu Ela namesthav ra kevukekagaaaa

    • @munnamunna1689
      @munnamunna1689 23 วันที่ผ่านมา +1

      Vote వేయించండి షర్మిలకు

    • @dineshmaverick7164
      @dineshmaverick7164 21 วันที่ผ่านมา +1

      Acting bro

  • @Suneel-Kumar
    @Suneel-Kumar 23 วันที่ผ่านมา +4

    నిజంగా షిరిడీ సాయి సాక్షిగా...I have never seen such a performance like this......😂😂😂

  • @mallikarjunarao6635
    @mallikarjunarao6635 23 วันที่ผ่านมา +9

    Meru Edo oka roju pm avutaru akka president avutaru😭🤣😭😭😭🤣🤣🤣

  • @mohanraokotaru6718
    @mohanraokotaru6718 23 วันที่ผ่านมา +55

    ఇంటి ఆడపడుచుని బాధ పెట్టినవాడు ఎప్పటికీ బాగుపడదు తొందరలోనే రుజువు అవుతుంది

    • @rajichinna187
      @rajichinna187 23 วันที่ผ่านมา +1

      Asalu lady ayyi vundi summer lo paadayatra chesaru antene great sharmila. Aa God voorike vadalaru. Papam pande rojulu daggaraki vachayi.

    • @rams9161
      @rams9161 23 วันที่ผ่านมา

      Guvva muyyandra yellow mundallara ,
      Sharmila is great but decisions r too worst

    • @manishreddy7537
      @manishreddy7537 23 วันที่ผ่านมา +2

      Mari teeskopoyi tdp అధ్యక్షురాలు గా చేసుకోండి 😂😂

  • @Chennaichaitanya
    @Chennaichaitanya 22 วันที่ผ่านมา +2

    మీ మధ్యలో.........? బైబిల్ ఎందుకమ్మా

  • @ankalladasu1982
    @ankalladasu1982 23 วันที่ผ่านมา +14

    ప్రక్క రాష్ట్రంలో అందర్నీ నట్టేట ముంచిన దగాకోరు ఎంత ఊదరగొట్టిన నమ్మరు

    • @srinu909999
      @srinu909999 23 วันที่ผ่านมา +1

      nee amma puvvu ra

  • @honeydeepS
    @honeydeepS 23 วันที่ผ่านมา +3

    ‭మత్తయి 5:34-36
    [34] అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. [35] భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. [36] నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.

  • @seshuj6364
    @seshuj6364 23 วันที่ผ่านมา +3

    Abbbbbbooo😂😂😂😂 Ennoooo movies chusaaa 😂😂 But ee Acting chudaledhuuuu😂😂😂😂

  • @lakshmanreddy6617
    @lakshmanreddy6617 23 วันที่ผ่านมา +2

    తెలంగాణలో తమరు చేసిన దగకోరు రాజకీయం ఎలా మరచిపోయావమ్మా. రాజకీయ కాంక్ష లేకపోతే ఇలా

  • @aashu5719
    @aashu5719 18 วันที่ผ่านมา

    రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు దగ్గరికి రాజకీయాలు నేర్చుకోవడానికి వెళ్ళడం ఎంత హాస్యాస్పదం, ఆ తండ్రి కి ఎంత ఆత్మ ఘోష😢

  • @rajakumarudurudi5836
    @rajakumarudurudi5836 23 วันที่ผ่านมา +21

    Jai Sarmilamma......mi మీద respect పెరిగింది madam

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 23 วันที่ผ่านมา +19

    💥ఈ కేసు(వై.యస్.వి.ఆర్) ఇంతగా డ్రాగాన్ అవ్వటం వెనుక కేంద్రంలో రెండు పెద్దతలకాయలు‼️
    💥కేసు హియ్రింగ్ రాకుండా ఆపుతుందెవరు⁉️
    🪓చంపినవాడు అప్రూవర్గా మారినా బెయిల్ ఇవ్వకూడదు కదురా🤔
    🙄😳🤯

  • @jagadeeshgowd1249
    @jagadeeshgowd1249 21 วันที่ผ่านมา +1

    చాల్లే ఊరుకొమ్మ నీ నంగానాచి వేషాలు అందరికి తెలిసిందే. రాజకీయ కాంక్ష లేనప్పుడు అన్న మీద తప్పుడు ప్రచారాలు చేయడం ఎందుకు? జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు

  • @user-ci7lk3di4g
    @user-ci7lk3di4g 23 วันที่ผ่านมา +24

    ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వైసిపి పార్టీ వాళ్ళు గొప్పగా ఏమీ చేయలేదు. కనీసం వైఎస్ఆర్ సొంత కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయలేదు. ఇది చాలా దారుణం ...

  • @user-bm9hk8le8x
    @user-bm9hk8le8x 23 วันที่ผ่านมา +16

    రాముడు కృష్ణుడు జీసస్ మహమ్మద్ ప్రవక్తలు లోకంలో ధర్మసంస్థాపన చేశారు. ఇప్పుడు కడప ప్రజలకు ఆ అవకాశం వచ్చింది 🇮🇳

  • @smilingshot
    @smilingshot 23 วันที่ผ่านมา +28

    కడపలో మీరు గెలుస్తారు అక్క
    మీరు నిలబెట్టిన పార్టీ మీ పాదయాత్ర తో

  • @ymuni223
    @ymuni223 23 วันที่ผ่านมา +32

    నిజమైన వైఎస్ఆర్ వారసులు మీరే మేడం మిమ్మల్ని ఇల చూస్తుంటే భాదగా ఉంది

  • @m.rameshram1807
    @m.rameshram1807 21 วันที่ผ่านมา

    Mari Telanganalo chala meetings pettaru party' pettaru adi antha solla...????

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 23 วันที่ผ่านมา +1

    This is called Karma 👏👏

  • @santoshkumar-rq7lw
    @santoshkumar-rq7lw 23 วันที่ผ่านมา +3

    CBN time 🎉🎉🎉

  • @VincentanthonyNethala
    @VincentanthonyNethala 23 วันที่ผ่านมา +2

    Jai Congress jai ys sharmila ✋💚🤍🧡

  • @mcramu6209
    @mcramu6209 23 วันที่ผ่านมา +1

    So sorry, real and true things.......

  • @chandramohanreddyvemannaga1694
    @chandramohanreddyvemannaga1694 23 วันที่ผ่านมา

    What an acting!!! Excellent acting. Deserved oscar award, Directors should consider to take her into movies as she definetly can win Oscar award for India which is long due

  • @pradeep1326
    @pradeep1326 23 วันที่ผ่านมา +2

    As a Pawankalyan fan.. we are with you Madam....

  • @vikramreddy3666
    @vikramreddy3666 23 วันที่ผ่านมา

    Akka jivinchavu akka, mi taruvatha evaraina

  • @navodayasudhakar4773
    @navodayasudhakar4773 23 วันที่ผ่านมา +2

    She is a great role model to become an AP CM in future and central key role

  • @NBhushan
    @NBhushan 23 วันที่ผ่านมา

    Wakeup AP....Wakeup AP..

  • @seshuj6364
    @seshuj6364 23 วันที่ผ่านมา +2

    MAHAAAA NATIIII😂😂😂😂 Tdp Direction... Oscar Level Acting 😂😂😂😂😂😂😂😂😂😂

  • @bknaresh1106
    @bknaresh1106 23 วันที่ผ่านมา +7

    ఇన్ని రోజులు ప్రజలకి కష్టాలు వస్తె నీ ఆన్న ప్రజలని డోర్ డెలివరీ చేస్తుంటే వచ్చి మాట్లాడితే ఈ రోజు ఎడవల్సిన పని లేకుండే

  • @malathykrishna8874
    @malathykrishna8874 23 วันที่ผ่านมา +14

    She is genuine leader. She speaks truth

  • @gopi.raju0438
    @gopi.raju0438 23 วันที่ผ่านมา

    Madam prathi okalaki good days anavii untaie wait cheyandi anthayy

  • @mananamsomthingwelike2320
    @mananamsomthingwelike2320 21 วันที่ผ่านมา

    Super action akka

  • @drrajesh4300
    @drrajesh4300 23 วันที่ผ่านมา +5

    Please stop family dramas for the sake of AP people

  • @pranayrdddy9023
    @pranayrdddy9023 23 วันที่ผ่านมา

    Then why did you establish a party in Telangana?😢

  • @Filmie_hUb
    @Filmie_hUb 23 วันที่ผ่านมา

    Last performance of the day

  • @Sunshinebeauty700
    @Sunshinebeauty700 23 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤ pack wink 6500 votes 100%%%

  • @smartphone_tricks
    @smartphone_tricks 21 วันที่ผ่านมา

    please nominate to Oscar... i m strongly recommending

  • @VJ-Videoclips
    @VJ-Videoclips 23 วันที่ผ่านมา +1

    Sharmila must win...🎉

  • @akashbabu.
    @akashbabu. 23 วันที่ผ่านมา

    Sharmilamma Puli bidda..Rajasekhar reddy garu god... All the best for upcoming Kadapa MP elections Sharmilamma.

  • @manojkumarsandu9537
    @manojkumarsandu9537 23 วันที่ผ่านมา +1

    Ycp జగన్ పార్టీ చేసిన దారుణాలు,దోపిడీలు, బీమాలు, స్కామ్ లు, హత్యలు అన్నీ ఇన్ని కాదు వాళ్లు చేసిన నేరాలు ఎన్నో రాస్తే 30 రోజులు కూడా సరిపోవు న్యూస్ పేపర్ నిండా రాసినా కూడా. గుడిలో దాదులు కూడా జరుగుతున్నాయి ఆకరికి తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదయం కూడా దోచుకుంటున్నాడు. అబద్దాలు, అక్రమ సంపద, అక్రమ కట్టడాలు, అవినీతి, మోసాలు, దాదులు, దోపిడీలు, దొంగతనాలు మొదలైనవి. దయచేసి వైసీపీ జగన్ క్రిమినల్ పార్టీకి ఓటు వేయకండి. Ycp కి ఓట్లు ఎందుకు వేయొద్దో కొన్ని కారణాలు (కారణాలు) chepthanu chudandi 1) 7 లక్షల కోట్లు అప్పు చేసారు ,AP అప్పులకుప్ప అయిపో Ycp జగన్ పార్టీ చేసిన దారుణాలు,దోపిడి,హత్యాలు అన్నీ కాదు వాళ్ళు చేసిన నేరాలు ఎన్నో రాస్తే 30 రోజులు కూడా సరిపోవు న్యూస్ పేపర్ నిండా రాసినా కూడా. దయచేసి వైసీపీ జగన్ క్రిమినల్ పార్టీకి ఓటు వేయకండి. Ycp కి ఓట్లు ఎందుకు వేయొద్దో కొన్ని కారణాలు (కారణాలు) chepthanu chudandi 👇👇 1) 7 లక్షల కోట్లు అప్పు చేసారు ,AP అప్పులకుప్ప అయిపౌండి 2) రోడ్లు లేవు, ఏపీకి ఇంకా రాజధాని లేదు, మౌలిక సదుపాయాలు లేవు, పోలవరం లేదు 3) సమయానికి జీతాలు లేవు, సకాలంలో పెన్షన్ చెల్లింపులు లేవు, ఉద్యోగాలు లేవు, పారిశ్రామిక అభివృద్ధి లేదు, APకి కొత్త కంపెనీలు రాలేదు, SEZ లేదు, IT కంపెనీలు లేవు. 4) ఇళ్లు లేవు, 100% అమలు చేసే పథకాలు లేవు, రైతు సంక్షేమ నిధులు లేవు, వ్యవసాయ బైబ్యాక్ లేదు, స్టార్టప్‌లు లేవు 5) ప్రత్యేక హోదా లేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు.

  • @venkatananta
    @venkatananta 23 วันที่ผ่านมา

    Vaddhu akkka ..Manaku Eee politicis vaddhu akkka😢😢😢

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t 23 วันที่ผ่านมา

    If won't have any Intrest in Politics why After in Telgans & Andhrapradesh

  • @Ravi2412
    @Ravi2412 23 วันที่ผ่านมา +1

    oscal level acting

  • @ramsmupparaju
    @ramsmupparaju 23 วันที่ผ่านมา +6

    ఏందో మీరు ఏంటో మీ విధానాల్లెంటో ఎవ్వరికి అర్ధం కాదు... మేము గొర్రెలం ఐతున్నాం... 😕

    • @srinu909999
      @srinu909999 23 วันที่ผ่านมา

      nee amma puvvu ra

  • @sumannarayana1639
    @sumannarayana1639 23 วันที่ผ่านมา +1

    Jai ys Sharmila, she must win

  • @umasirmaths6135
    @umasirmaths6135 22 วันที่ผ่านมา

    తల్లీ లేదు.... చెల్లీ లేదు.... ఓట్లు వేసే ప్రజలే లేరు... ఏక్ నిరంజన్.

  • @ReelsRail
    @ReelsRail 22 วันที่ผ่านมา

    Paadha yaathra ante paadhala meedha chese yaathra..

  • @naturejoy5116
    @naturejoy5116 23 วันที่ผ่านมา +1

    Ni బ్రతుకు ప్రజలు గమనిస్తున్నారు మంచిగా నట్స్తునవ్

  • @vinayphysics4661
    @vinayphysics4661 16 วันที่ผ่านมา

    2019 లో లో వైసీపీ అధికారంలోకి రావడానికి బై బై బాబు అంటూ ఒక ప్రధానమైన నినాదాన్ని అందించి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన భూమిక పోషించింది 100% షర్మిల..
    ఏది ఏమైనా తన సొంత చెల్లికి నచ్చ చెప్పుకొని రాజకీయాల్లో తనను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అటువంటి బాధ్యత ఎంతైనా జగన్మోహన్ రెడ్డికి ఉంది.. ఆడబిడ్డ కన్నీరు పెట్టడం పుట్టింటికి ఏమాత్రం మంచిది కాదు.. రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఈ గతి పెట్టడం చాలా దౌర్భాగ్యం ఎంతో మంది కన్నీళ్ళు తుడిచిన అటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.. అటువంటి ని ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కన్నీరు పెట్టడం చాలా దురదృష్టకరం

  • @sreenuvasuluk5565
    @sreenuvasuluk5565 23 วันที่ผ่านมา +3

    Sharmila gaaru meeru correct

  • @user-hp1fe1ny6d
    @user-hp1fe1ny6d 23 วันที่ผ่านมา +1

    If you are not interested in power politics then y did you cheat and contest Telangana leaders and escaped

  • @Ashwath1108
    @Ashwath1108 23 วันที่ผ่านมา

    షర్మిల స్పీచ్ అదిరింది

  • @mvrk5199
    @mvrk5199 23 วันที่ผ่านมา

    Sharmila should not bring family issues into politics ..people are no way concerned with their family problems...

  • @user-wu7mb4wd8t
    @user-wu7mb4wd8t 23 วันที่ผ่านมา

    Sharmila garu is great leader

  • @maheshaaronministries
    @maheshaaronministries 20 วันที่ผ่านมา

    I believe me anna meda badda tho rajakiyaloki vachvu anthey kani prajala meda Prema kadu andhukay ts ki ap ki thiruguthunavu.

  • @Gameweplaynow
    @Gameweplaynow 23 วันที่ผ่านมา +3

    Jagratha akka u can be next viveka

  • @vuppuluriraghuramireddy5757
    @vuppuluriraghuramireddy5757 23 วันที่ผ่านมา

    Asalu politicians religion endhuku thestharo . Oka manishi meedha kopam tho MP ga poti cheyadam yemito . Full of drama no passion and sinciarity towards politics .

  • @venkateswararao9792
    @venkateswararao9792 23 วันที่ผ่านมา +1

    U r great sister

  • @cvramanakalamata3327
    @cvramanakalamata3327 23 วันที่ผ่านมา +4

    ఆడపిల్ల కన్నీరు ఉసురు తప్పకుండా తగులుతుంది

    • @yaswanthkumar45
      @yaswanthkumar45 23 วันที่ผ่านมา +2

      అయితే పావలా కి ముగ్గురు తో ఊంటాథి..😂😂

    • @Zyadu996
      @Zyadu996 23 วันที่ผ่านมา +3

      ఒరేయ్ బాబు పవన్ కళ్యాణ్ పెళ్ళాలు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఇలా ఏడవలేదు రా బాబు

  • @prudhvik1156
    @prudhvik1156 23 วันที่ผ่านมา

    Jai కాంగ్రెస్ జై షర్మిల

  • @rameshn5095
    @rameshn5095 23 วันที่ผ่านมา +3

    Padhavi ivvaka pothe ila bazaaru lo pettala Sharmila akka??🙏🙏 YSR kante oka adugu mundhu ke vesadu Jagan anna. Pedha janalu happy ga vunnaru. Kadhamma🙏🙏

  • @elizabethmande843
    @elizabethmande843 23 วันที่ผ่านมา

    Anyone in congress cannot do what YSR wanted to do, except for doing what sonia gandhi tells to do in congress. On the other hand YS Jagan from ysrcp can actually accomplish his father’s dreams and bring development into AP, and he already got volunteer system in place along with local development with proper governance and lifted up the education system in AP to international level to poor people. Sharmila should leave congress and come with own party and find faults in YS Jagan’s governance and try to bring justice to people not her agenda

  • @harshavenkata2741
    @harshavenkata2741 23 วันที่ผ่านมา

    Dhaga ...dhaga ....mosam ..RGV vvvv where are you??¿

  • @Ganguly2003
    @Ganguly2003 23 วันที่ผ่านมา

    Ok sharmila garu...meeku rajakeeya కాంక్ష లేకపోతే జగన్ గారికి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఏమిటి.....

  • @ccwlivetelugu6090
    @ccwlivetelugu6090 23 วันที่ผ่านมา

    Good acting in Congress office...if it is ycp office, u will say bye bye babu...bye bye babu hahahaaa..

  • @user-gl1wt5xs7v
    @user-gl1wt5xs7v 23 วันที่ผ่านมา

    Vote for Jegan akka

  • @madhu22d
    @madhu22d 23 วันที่ผ่านมา

    Akka we are with u vadokka gojja don't feel am with you

  • @krisp-wd9xp
    @krisp-wd9xp 21 วันที่ผ่านมา

    Manchi acting viveka and jaggu and u r the same

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t 23 วันที่ผ่านมา

    They are in one party only

  • @Ashwath1108
    @Ashwath1108 23 วันที่ผ่านมา

    కడప లో మీరు గెలుస్తారు

  • @srees3800
    @srees3800 23 วันที่ผ่านมา

    Facial ekkada cheyinchukunnaru madam.. bhale tellaga kanipisthunnaru

  • @rknzoomin
    @rknzoomin 23 วันที่ผ่านมา

    Okavela padavi gani ichinte YSRCP lo, party ni rendu mukkalu chesedi, CBN direction lo. Jagan ivvakapovadame manchidi aindi.

  • @Chanti935
    @Chanti935 23 วันที่ผ่านมา +3

    ఇంటి ఆడపడుచును కన్నీరు పెట్టించిన వాడు ఎవడు చరిత్రలో బాగుపడి యుండలేదు.

    • @raveendraboyalla
      @raveendraboyalla 19 วันที่ผ่านมา

      Jagan has to give the state property to Sharmila. That is what you want

  • @rajashekar961
    @rajashekar961 23 วันที่ผ่านมา +1

    So why did you came to politics if you don't have any political intentions
    Bible mata chepthu life go cheyyochuga anna anil laga
    Mammalni heaven ki pampochuga eddaru kalisi

  • @Peeriga-uo8vc
    @Peeriga-uo8vc 23 วันที่ผ่านมา

    Please chek all surveys no winning issue to congress

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 23 วันที่ผ่านมา +3

    Jai Janasena jai Janasena jai Janasena 🔥🔥🔥🔥🔥

  • @chsatheeshkumar1139
    @chsatheeshkumar1139 23 วันที่ผ่านมา

    ఎన్ని రోజులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునాతాావు తల్లి....వేరే వారిమీద ఏడవడం కాదు....జగన్ లా నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో

  • @Cherrybhotlaxes143
    @Cherrybhotlaxes143 23 วันที่ผ่านมา

    Congress ane flexi lekundete konthaina namme avakasam undedi congress lanti party elantdo telsi na evadaina mee matalu nammuthada kachitamga viveka reddy ni elaga minster ichi ennikalo jagan ki opsit nilabettato ee roju ninnu okatithe nijam ee video vala kastapadi nuvi karchina kanner vala deposit pakka.. indipendent nilabadunte kachitamga gelchedanivi

  • @bottlerocket4278
    @bottlerocket4278 23 วันที่ผ่านมา

    Jai Sharmila. Jai tdp. Jai Lokesh

  • @YSRAJANNA1166
    @YSRAJANNA1166 23 วันที่ผ่านมา +1

    Oscar🎥🏆 leval acting😂😅

  • @Ravi2412
    @Ravi2412 23 วันที่ผ่านมา

    Sr NTR crying Vedio kuda uo=pload cheyara nugen oil naidu.. vennupotu

  • @ForAndhraSaveandhra
    @ForAndhraSaveandhra 23 วันที่ผ่านมา

    Sorry Amma… mimmalni chusthuntee jali vesthundi

  • @veerareddy7109
    @veerareddy7109 23 วันที่ผ่านมา +1

    Nice script but no use....u r fadak that's it 1 more day...

  • @eswark1631
    @eswark1631 23 วันที่ผ่านมา

    అక్క ఏడుపొస్తుంది అక్క నీ ఏడుపు చూస్తుంటే

  • @John-yf9er
    @John-yf9er 23 วันที่ผ่านมา +3

    Bye Bye Akka

  • @srinuvasrao519
    @srinuvasrao519 23 วันที่ผ่านมา

    Sorry madam challa badhagavodhi Amma

  • @durgasrinivas04
    @durgasrinivas04 23 วันที่ผ่านมา

    Akka ninnu ela chudadam baada ga undi kaniiii...nuvvu tisukunna way correct kaadu anduke YSR daughter ga ninnu janam chudadam manesaru... anyways best of luck..chuddam election lo em jaragabothundo.

  • @pradeepkiranj.a.4595
    @pradeepkiranj.a.4595 23 วันที่ผ่านมา

    Nekem kavali sister..? Ivanni evi vaddu ante intlo churchovachu kada ee mikes mundu deniki..
    Family matters kakunda janalaki em chesthavo clarity ga chuppu..votes adugu.. veste vestharu lekunte intiki pampistharu…

  • @jyothiparam8658
    @jyothiparam8658 23 วันที่ผ่านมา +4

    దీని యేశాలు చూడలేకపోతున్నాం రోజుకు ఒక వేషాలు వేస్తుంది ఇది జగనన్న చెల్లెలు అయిపోయింది లేకపోతే గొయ్యి తీసుకుని కప్పెట్టే వాళ్ళం

    • @vishnuallinone8026
      @vishnuallinone8026 23 วันที่ผ่านมา +6

      Siggu vundali anna
      Jagan venakala antha chesina aamaenu
      Siggu lekunda aamaenu antunaru
      Jagan kosam nilabadindhi evaru 2011 lo
      Mithun reddy ,botsa Satya narayana Reddy family ki tickets isthae nepotism kaadhu, Avinash reddy ki isthae nepotism kaadhu
      Sharmila ki isthae nepotism aa

    • @kammisammi8280
      @kammisammi8280 23 วันที่ผ่านมา +3

      Jagan kosam pordina vyakthi ame, indhulo veshalu yemi levu

    • @simmavijay
      @simmavijay 23 วันที่ผ่านมา

      Mari jagan jail ki vellinappudu paadhayatra chesi party ni save chesindhi evaru bro? Aavida ni actor Ani antunnaru.

  • @siginagaraju8066
    @siginagaraju8066 23 วันที่ผ่านมา +2

    Meeku manchi jaragalani korukuntunna

  • @MsMushkin
    @MsMushkin 23 วันที่ผ่านมา

    Chalu amma chaalu babu package penchutaadu le

  • @Once_more11111
    @Once_more11111 23 วันที่ผ่านมา

    Rastram lo evaru gelichina perldhu but sharmila gelavali ani korukutuna... Avida ma vij lo nilapadi unte brahma rashan patevalem

  • @naveenbangla6905
    @naveenbangla6905 23 วันที่ผ่านมา

    Jaagratha ga vundu lekapothe meku kuda murder plan ready chestaaru

  • @chaitanyachaitanya982
    @chaitanyachaitanya982 23 วันที่ผ่านมา +2

    Cheap tactics😂

  • @sivass1860
    @sivass1860 23 วันที่ผ่านมา

    Endukaina manchidhi ee2days konchm silent ga undamma,,, lekapothe ni wicket lepestharu cement vadhina, jaggu bhai kalisi

  • @HS-hf6hq
    @HS-hf6hq 23 วันที่ผ่านมา

    Atanu vachchinde nepotism valana

  • @Suneel-Kumar
    @Suneel-Kumar 23 วันที่ผ่านมา

    Mahanati sequel ki ready aypondi.....😂😂

  • @user-sd3xy4zj9o
    @user-sd3xy4zj9o 23 วันที่ผ่านมา +5

    సూపర్ యాక్టింగ్ అక్క.....