చలం గారు 100 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు తన రచనల ద్వారా వెల్లడించారు. స్త్రీ,పురుషుల మధ్య సమూలమైన మార్పు కోరేడు. ఇప్పటికీ మన సమాజం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇద్దరు స్నేహితులు కారణాల యేమైతేనేమి ఎంత సహజంగా విడిపోతారో,అలాగే పెళ్లితో ముడిపడిన బార్యా,భర్తల సంబందం కూడా అంతే సహజంగా విడిపోవడం, అంత సహజంగా వుండాలి. అదొక అతుకు పిచాచం కారాదు.వాళ్ళ మధ్య ప్రమ వున్నంత వరకే బార్యా,భర్తలు.అది లేనప్పుడు వ్యభిచారులే. మన సమాజం,మన చట్టాలు,బలవంతంగా,లేక భయపెట్టొ,మొహమాట పెట్టొ ఇద్దరినీ భందించేదానికే చూస్తారు.అది కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు కు ఇష్టంలేకపోయినా ఒక చూరుకింద వుండే పరిస్థితి. ఇద్దరికీ ఆర్థిక పరిస్థితుల భయం వుండకూడదు. సమాజం సమూలమైన మార్పులు రావాలి. ఇద్దరికీ విశాలమైన మనోవీకాశం మార్పు రావాలి. దానికి పునాది అయిన ఆర్థిక పరిస్థితులు సమాలంగా మారాలి.
Wonderful topic, Really. A must watched for everyone especially for the parents who are having children of marriage age and the youngsters going to get married as well as the persons who think they are in love with someone and feel they ought to marry that other. Really an eye opener on the institution of Indian marriage system.
మీరు చివరిలో అన్నారు చూడండి. ప్రేమికులు పెండ్లికి ముందు గంటలతరబడి ఫోను సంభాషణలు చేస్తారు గాని అదంతా పసలేని సంభాషణ. ఎందుకంటే వివాహమై సంసారాన్ని ఎలామనం లీడ్ చేస్తే బాగుంటుంది అనే విషయంపైన ఒక్కముక్కకూడా మాట్లాడుకోరు. వచ్చిన సమశ్యే అది. అలా మాట్లాడుకొని పెద్దల అనుమతితో చేసుకున్న వివాహాలు కొంతవరకు బెటర్ గానే ఉన్నాయి. ఎలాంటి అవగాహనలేని ప్రేమ పెండ్లిళ్ళే ఎటూగాని అగమ్యగోచరమైన పరిస్థితులు ఎదుర్కొని నూరేండ్ల జీవితాన్ని బుగ్గిపాలు అవుతున్నాయి.
ఇలాంటి రివ్యూలు చూసే ఉద్దేశం మనవాళ్లకు లేదు మన సమాజంలో వింటే..విషయాల పట్ల అర్థం అవుతుంది దాన్నిబట్టి జీవితాన్ని దిద్దుకోవచ్చు వీలైనంతగా అందరికీ షేర్ చేసి చూద్దాం!
దీప్తి, వనజమ్మ ఈ డిబేట్ చాలా విలువైనది. సమాజంలో ఒకరంటే ఇంకొకరిని గౌరవించుకోవటాలు ఉంటే వివాహాలు బాగుంటాయి. అది ప్రేమ వివాహం చేసుకున్నా, కుదిర్చి చేసుకున్న వివాహమైనాసరే!! మన ఎలక్ట్రాన్ మీడియా ప్రభావం యువతపై అధికంగా ఉంది. దానివల్ల ఇరువురు ప్రేమికులు ఆకర్షణకులోనై 90%మంది పెద్దలు ప్రమేయంతో, పెద్దలు ప్రమేయం లేకుండానే ఇలా జరిగి పోతున్నాయి.
ఏదిఎంతమాట్లాడుకున్నా ఈ భార్యాభర్తల ఆధిపత్యపోరు తగ్గాలి!! భర్తలను ఆడించే భార్యలు, భార్యలను వేధించే భార్యలూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే వారి సంతానం వారి అభ్యున్నతికేకాకుండా సమాజ మనుగడకు కంటకంగా మారి సమాజం భ్రష్టుపట్టేదానికి దారితీస్తున్నాయి.
Nice discussion, how must a relationship should be. What are the common problems and how we must solve them. I don’t know how many youngsters watch this .
ప్రేమ వివాహాల్లో ఇరువురిలో భయం అనేది ఉండదు ఫ్యూచర్ లో ఏది జరిగిన ఇద్దరే ఉంటారు ఎవరు ముందుకు రారు ఆడు పోరంబోకు తాగుబోతోడు అయ్యాడు జాబ్ చేయడం లేదు అంటే మమ్మల్ని ఏం చేయమంటావ్ అమ్మ నువ్వే చేసుకున్నావు కదా అని అంటారు ఇది నా మాట వినడం లేదు ఇంట్లో ఉండదు పిల్లల్ని సరిగ్గా తీసుకోవడం లేదు అని ఇతను అన్నాడు అనుకోండి సేమ్ డైలాగ్ కోరి చేసుకున్నావు కదరా అనుభవించు అని అంటారు
Good analysis medam but విద్య వైద్యo ఖరీదు అయిపోవడం వల్ల ప్రేమించి నప్పుడు ఉండే అనురాగం పెళ్ళి అయ్యి పిల్లల్ని పెంచేటప్పుడు ఉండటం లేదు. పెంచలేక ఏదో కుంటిసాకులు చెప్పి చేతులు దులిపేసుకుంటే అభారం కూడా మళ్ళీ మహిళలే మోయాల్సి వస్తుంది.
Adultery thappukaadhu antundi supreem court......akrama sambhandham neranike dariteesrundi....ganja drags drinking and almost same as adultery.......veetilo unnavallu vaallu chastaru adutivallanu champutharu.....chattalu marchali at the same time implement cheyyali
#awarness ఇండియా లో ప్రతి ఒక్కరికీ కుల. మత.. పరువూ... ప్రతిష్ఠ.. మర్యాద....ego కోసం. ఆచారాలు సంప్రదాయాలు. కోసం ఎంతకైనా తెగిస్తారు... ఇందులో చదువుకున్నవారు.. చదువు లేని వారు ప్రతి ఒక్కరూ.. సమాజం లో నటిస్తారు నటనలో ఏకంగా జివించేస్తున్నారు... అందరూ అమ్మ.... ప్రతి ఒక్కరూ కుల మత గజ్జిని నారా నరాల్లో ఏకించుకున్నారు...ఎక్కిస్తున్నారు.. నేటి తల్లిదండ్రులు.... ఇది ఎప్పటికీ మారని సమాజం..✍️
A man should be allowed to talk and meet their prospective bride, at least under the supervision of parents or guardians if they fear for her safety.. My friend blindly believed a bride on a very first visit just because she wore sari on that specific date. As a discipline man himself, he surely deserves a good wife. But after marriage, he was shocked to see she drinks and visits pubs. She was supposed to not lie when asked if she drinks, etc. She has a right to drink and whatever lifestyle she wants, but my friend too has a right to his own preferences. The process of arranged marriages should be organized more practical and long term oriented.
: people need to commit after marriage is good other wise it makes Chios in the system. If anyone recommend or suggest your children to do physical relationships before marriage? What you feel if your children knows that you have to many past relationships or comments ? Or what do you feel as a child if you Father or mother have so many relationships, will you accept it? If you people want system does not require any marriage than it's fine. But it should be implemented in constitution wise !
నిర్భయ కేసు నుంచి కొలకత్తా డాక్టర్ రేప్ మరియు మర్డర్ కేసు వరకు, నేరాలు ఘోరాలు అత్యాచారాలు, ఆస్తి కోసం అన్నను చంపుకోవటం, తల్లిదండ్రులను అనాధ శరణాలయం లో వదిలేయడం, ఇప్పుడు చంపేసి ముక్కలు చేయడం ఇలా అన్ని ఎక్కువగా ఒకే మతం లో జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం.
మీకు నిజంగా సమాజం పట్ల నిబద్ధత ఉంటే మీరు చెప్పేది రూట్ కాజ్ కానే కాదు... టైం వేస్ట్... వ్యూస్ ద్వారా డబ్బు కోసం ఇలాంటి వీడియోలు చేయటం మీది చాలా అనైతికం. నిజాలు నా వద్ద ఉన్నాయి...మీది నీతి వంతమైన జర్నలిజం అయితే నిజమైన ఆధారాలతో ప్రజలకు తెలిపే దైర్యం ఉంటే రండి..... మీ అడ్రస్ తో రిప్లై ఇవ్వండి...
అసలు మీరిద్దరూ మాట్లాడుతున్న దాంట్లో లాజిక్ ఉందా...🤦🤦 Infatuation, love, commitment , marriage వీటి మీద బేసిక్ knowledge and clarity బదులు , మీ కన్ఫ్యూజన్ మీ viewers కి అంటించారు .. అంతే...
అక్రమసంబంధాలను, లైంగిక సంబంధాలను కూడా ప్రేమ అని పిలుచుకునే రోజుల్లొ ఉన్నాం
❤❤❤ వనజ గారు..❤❤ మీలాంటి వాళ్ళ వాయిస్ అవసరం ఇప్పుడు
Thank you 😊
చలం గారు 100 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు తన రచనల ద్వారా వెల్లడించారు. స్త్రీ,పురుషుల మధ్య సమూలమైన మార్పు కోరేడు. ఇప్పటికీ మన సమాజం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇద్దరు స్నేహితులు కారణాల యేమైతేనేమి ఎంత సహజంగా విడిపోతారో,అలాగే పెళ్లితో ముడిపడిన బార్యా,భర్తల సంబందం కూడా అంతే సహజంగా విడిపోవడం, అంత సహజంగా వుండాలి. అదొక అతుకు పిచాచం కారాదు.వాళ్ళ మధ్య ప్రమ వున్నంత వరకే బార్యా,భర్తలు.అది లేనప్పుడు వ్యభిచారులే. మన సమాజం,మన చట్టాలు,బలవంతంగా,లేక భయపెట్టొ,మొహమాట పెట్టొ ఇద్దరినీ భందించేదానికే చూస్తారు.అది కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు కు ఇష్టంలేకపోయినా ఒక చూరుకింద వుండే పరిస్థితి. ఇద్దరికీ ఆర్థిక పరిస్థితుల భయం వుండకూడదు. సమాజం సమూలమైన మార్పులు రావాలి. ఇద్దరికీ విశాలమైన మనోవీకాశం మార్పు రావాలి. దానికి పునాది అయిన ఆర్థిక పరిస్థితులు సమాలంగా మారాలి.
Wonderful topic, Really. A must watched for everyone especially for the parents who are having children of marriage age and the youngsters going to get married as well as the persons who think they are in love with someone and feel they ought to marry that other.
Really an eye opener on the institution of Indian marriage system.
మీరు చివరిలో అన్నారు చూడండి. ప్రేమికులు పెండ్లికి ముందు గంటలతరబడి ఫోను సంభాషణలు చేస్తారు గాని అదంతా పసలేని సంభాషణ.
ఎందుకంటే వివాహమై సంసారాన్ని ఎలామనం లీడ్ చేస్తే బాగుంటుంది అనే విషయంపైన ఒక్కముక్కకూడా మాట్లాడుకోరు.
వచ్చిన సమశ్యే అది. అలా మాట్లాడుకొని పెద్దల అనుమతితో చేసుకున్న వివాహాలు కొంతవరకు బెటర్ గానే ఉన్నాయి. ఎలాంటి అవగాహనలేని ప్రేమ పెండ్లిళ్ళే ఎటూగాని అగమ్యగోచరమైన పరిస్థితులు ఎదుర్కొని నూరేండ్ల జీవితాన్ని బుగ్గిపాలు అవుతున్నాయి.
ఇలాంటి రివ్యూలు చూసే ఉద్దేశం మనవాళ్లకు లేదు మన సమాజంలో వింటే..విషయాల పట్ల అర్థం అవుతుంది దాన్నిబట్టి జీవితాన్ని దిద్దుకోవచ్చు వీలైనంతగా అందరికీ షేర్ చేసి చూద్దాం!
దీప్తి, వనజమ్మ ఈ డిబేట్ చాలా విలువైనది. సమాజంలో ఒకరంటే ఇంకొకరిని గౌరవించుకోవటాలు ఉంటే వివాహాలు బాగుంటాయి. అది ప్రేమ వివాహం చేసుకున్నా, కుదిర్చి చేసుకున్న వివాహమైనాసరే!!
మన ఎలక్ట్రాన్ మీడియా ప్రభావం యువతపై అధికంగా ఉంది. దానివల్ల ఇరువురు ప్రేమికులు ఆకర్షణకులోనై 90%మంది పెద్దలు ప్రమేయంతో, పెద్దలు ప్రమేయం లేకుండానే ఇలా జరిగి పోతున్నాయి.
ఏదిఎంతమాట్లాడుకున్నా ఈ భార్యాభర్తల ఆధిపత్యపోరు తగ్గాలి!! భర్తలను ఆడించే భార్యలు, భార్యలను వేధించే భార్యలూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే వారి సంతానం వారి అభ్యున్నతికేకాకుండా సమాజ మనుగడకు కంటకంగా మారి సమాజం భ్రష్టుపట్టేదానికి దారితీస్తున్నాయి.
Nice discussion, how must a relationship should be. What are the common problems and how we must solve them.
I don’t know how many youngsters watch this .
ప్రేమ వివాహాల్లో ఇరువురిలో భయం అనేది ఉండదు ఫ్యూచర్ లో ఏది జరిగిన ఇద్దరే ఉంటారు ఎవరు ముందుకు రారు ఆడు పోరంబోకు తాగుబోతోడు అయ్యాడు జాబ్ చేయడం లేదు అంటే మమ్మల్ని ఏం చేయమంటావ్ అమ్మ నువ్వే చేసుకున్నావు కదా అని అంటారు ఇది నా మాట వినడం లేదు ఇంట్లో ఉండదు పిల్లల్ని సరిగ్గా తీసుకోవడం లేదు అని ఇతను అన్నాడు అనుకోండి సేమ్ డైలాగ్ కోరి చేసుకున్నావు కదరా అనుభవించు అని అంటారు
సైకోలు, కిల్లర్స్, సడిస్టులు, రేపిస్టులు తయారు చేయబడుతారు. అది ఆడ, మగ ఎవరైనా.
Nice video madam
🔥🔥🔥🔥🔥🔥🔥🔥 if you are not interested with your wife or husband just divorce and live your life happily.
Good analysis medam but విద్య వైద్యo ఖరీదు అయిపోవడం వల్ల ప్రేమించి నప్పుడు ఉండే అనురాగం పెళ్ళి అయ్యి పిల్లల్ని పెంచేటప్పుడు ఉండటం లేదు. పెంచలేక ఏదో కుంటిసాకులు చెప్పి చేతులు దులిపేసుకుంటే అభారం కూడా మళ్ళీ మహిళలే మోయాల్సి వస్తుంది.
Phone tv serials spoiling people
అబ్బాయి తో ఎండు కు మాట్లాడుతున్నావ్.అని restriction లేకుంటే,physical.connection ki velli తల్లీ అవుతుందేమో అని పేరెంట్ భయం అయ్యుండచ్చు కదా
Adultery thappukaadhu antundi supreem court......akrama sambhandham neranike dariteesrundi....ganja drags drinking and almost same as adultery.......veetilo unnavallu vaallu chastaru adutivallanu champutharu.....chattalu marchali at the same time implement cheyyali
Nijame madam oka abbayi ammayi maatladithe yedo pedda neram ga pariganistaaru
ప్రేమ అంటే ఇష్టం .అంటే మనసుపార వేసుకోవడం.మనసుపారవేసుకోకూడదు..ఏ విషయంలోనూ.
Far far better and good discussion than Devis
#awarness ఇండియా లో ప్రతి ఒక్కరికీ కుల. మత.. పరువూ... ప్రతిష్ఠ.. మర్యాద....ego కోసం. ఆచారాలు సంప్రదాయాలు. కోసం ఎంతకైనా తెగిస్తారు... ఇందులో చదువుకున్నవారు.. చదువు లేని వారు ప్రతి ఒక్కరూ.. సమాజం లో నటిస్తారు నటనలో ఏకంగా జివించేస్తున్నారు... అందరూ అమ్మ.... ప్రతి ఒక్కరూ కుల మత గజ్జిని నారా నరాల్లో ఏకించుకున్నారు...ఎక్కిస్తున్నారు.. నేటి తల్లిదండ్రులు.... ఇది ఎప్పటికీ మారని సమాజం..✍️
First india lo porn websites and nudity ban cheyali. ....love scenes movies lo thakkuva cheyali
A man should be allowed to talk and meet their prospective bride, at least under the supervision of parents or guardians if they fear for her safety.. My friend blindly believed a bride on a very first visit just because she wore sari on that specific date. As a discipline man himself, he surely deserves a good wife. But after marriage, he was shocked to see she drinks and visits pubs. She was supposed to not lie when asked if she drinks, etc. She has a right to drink and whatever lifestyle she wants, but my friend too has a right to his own preferences. The process of arranged marriages should be organized more practical and long term oriented.
Good program first
Even today no any men supports adultary but women not only doing adultary on the basis of Intemacy but on the basis of rights today
Nice video
Cheating ki iddariki shiksa padali... Iddariki bharanam dakkali. Samanyam cheyali..
Good analysis mam🙏🏻
సమాజాని సమాజం లోని ఘోరాలు, సంఘటనలు ఎవరు మార్చ గలరా ,ఎంత మంది ఎలా,??
: people need to commit after marriage is good other wise it makes Chios in the system. If anyone recommend or suggest your children to do physical relationships before marriage? What you feel if your children knows that you have to many past relationships or comments ? Or what do you feel as a child if you Father or mother have so many relationships, will you accept it? If you people want system does not require any marriage than it's fine. But it should be implemented in constitution wise !
Love, lustkivunna narrowline cherigipoyindi, live-in relations, marriages sangati saresari, in addition related problemsga Violence, police cases, Courts, punishments followupga vuntayi, overallga youthki saraina personality developmentledu, employment vundadu, disanirdesam vundadu, Internet, technologyni negativega vadevalle yekkuva kanabadutunnaru!!!! 🤔🤔🤔
నిర్భయ కేసు నుంచి కొలకత్తా డాక్టర్ రేప్ మరియు మర్డర్ కేసు వరకు, నేరాలు ఘోరాలు అత్యాచారాలు, ఆస్తి కోసం అన్నను చంపుకోవటం, తల్లిదండ్రులను అనాధ శరణాలయం లో వదిలేయడం, ఇప్పుడు చంపేసి ముక్కలు చేయడం ఇలా అన్ని ఎక్కువగా ఒకే మతం లో జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం.
The Sabarmathi report సినిమా గురించి ఒక వీడియో చేయండి
మేడం..
Okasari baby moive gurinchi video cheyadi madam
ఇప్పటికే జనాభా తగ్గి ఏడుస్తువున్నారు
Prema antey telyali antey ramayan mahabharatam school nuchi chepali
Descent school ani vetini antaru, e school lo morals cheppatledhu entha sepu perants markulu markulu
Antaru thappithe morals cheputhunnara ledha ani
Chudaru pristage issue thoni goppalu cheppukovadaniki
Valla thahthuku minchina
School lo vestunnaru
Nannadigithe kastho kustho
Govt schools lo chadhivina pillala manasika sthithine
Better entha baga dabbu
Sampdithunnaru anedhi
Impartent kadhu
Fake promise chesadu ani case pettatam undakudadhu..kada madam
Mana society a hypocrite society apati nuchi ipati varaku
మీకు నిజంగా సమాజం పట్ల నిబద్ధత ఉంటే మీరు చెప్పేది రూట్ కాజ్ కానే కాదు... టైం వేస్ట్... వ్యూస్ ద్వారా డబ్బు కోసం ఇలాంటి వీడియోలు చేయటం మీది చాలా అనైతికం. నిజాలు నా వద్ద ఉన్నాయి...మీది నీతి వంతమైన జర్నలిజం అయితే నిజమైన ఆధారాలతో ప్రజలకు తెలిపే దైర్యం ఉంటే రండి..... మీ అడ్రస్ తో రిప్లై ఇవ్వండి...
Your discussin is only a propaganda
అసలు మీరిద్దరూ మాట్లాడుతున్న దాంట్లో లాజిక్ ఉందా...🤦🤦
Infatuation, love, commitment , marriage వీటి మీద బేసిక్ knowledge and clarity బదులు , మీ కన్ఫ్యూజన్ మీ viewers కి అంటించారు .. అంతే...
Meee debate vunte pakka vidakule