పెళ్లి చేసుకునేప్రతివాడు ఈ అగ్రిమెంట్ రాసుకోవాలి | Sekhar Basha About Marriage Agreement | 10TV Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 170

  • @Imro45venkat
    @Imro45venkat 7 วันที่ผ่านมา +64

    ఇవన్నీ ఎందుకు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోక పోవడమే మంచిది, కనీసం ఆలోచించే పరిస్థితిలో కూడా ఇప్పుడు ఎవరూ లేరు. కన్న తల్లి దండ్రులే చాలా మంది పిల్లలకి అన్నీ నూరి పోస్తున్నారు. చాలా ప్రమాదకరమైన జోన్ లో మనం ఉన్నాం, అందుకే ఓషో అన్నట్లు నీ బతుకు నువ్వు బతికి నీ చావు నువ్వు చావు ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️

    • @prakashprakash4810
      @prakashprakash4810 7 วันที่ผ่านมา +2

      Enni matalu cheppina pelli cheskokunda undavu kadha bro

    • @PSRao_1712
      @PSRao_1712 7 วันที่ผ่านมา +1

      నిజం గా మాట్లాడారు.

    • @wellnesstrends2076
      @wellnesstrends2076 7 วันที่ผ่านมา

      Rgv slogon నీ చావు నువ్వు

    • @vamsivardhan3390
      @vamsivardhan3390 7 วันที่ผ่านมา +1

      Correct 💯 chepparu

    • @bbhavanibarlanka5927
      @bbhavanibarlanka5927 7 วันที่ผ่านมา

      Correction ga chepparu

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 7 วันที่ผ่านมา +22

    ఏ మతమైనా ఏ కూలమైన ప్రస్తుతం లేడీస్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరూ మ్యారేజ్ అగ్రిమెంట్ చేసుకొని ఇరువైపులా వ్యక్తుల సంతకాలతో పాటు ఒక రిజిస్ట్రేషన్ పద్ధతిలో చేసుకోవటమే మంచిది.లేదంటే ఇప్పుడున్న చట్టాలను అడ్డం పెట్టుకొని భర్తలను ATM machine లాగ, భార్యల అవసరాలు తీర్చే యంత్రం లాగా అయిపోతున్నారు,భవిష్యత్ లో మ్యారేజ్ అంటేనే భయపడే రోజులు వస్తున్నాయి.

  • @vikrammarkudu
    @vikrammarkudu 8 วันที่ผ่านมา +37

    shekar basha nuvvu great mama

    • @SaiprasannaKoramutla-p6i
      @SaiprasannaKoramutla-p6i 7 วันที่ผ่านมา +1

      vadu oka muslim, avadiki em telusu hindus padhathulu gurinchi, vadini super antunnav antey neku em teliyadhu ani, neku trigonoetry gurinchi telusukovali antey maths chaavali bro, social kadhu. vadu alantodey

  • @Arun-tw1te
    @Arun-tw1te 8 วันที่ผ่านมา +25

    Premarital agreements must be brought legally valid

  • @jeevanshreyas4180
    @jeevanshreyas4180 7 วันที่ผ่านมา +9

    Shekar Bhayya please take an initiative to launch a candle light march to represent the men who are going through this trauma....Many will come out to raise their voice

  • @TrueActs
    @TrueActs 7 วันที่ผ่านมา +14

    సూపర్ మ్యారేజ్ అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, కండిషన్స్ ముందుగా వ్రాసుకోవాలి. చాలా మంది మ్యారేజ్ లోని షరతులు మాట తప్పి మోసం చేస్తున్నారు.u

  • @mangoo-india
    @mangoo-india 8 วันที่ผ่านมา +14

    SUPER SEKHAR BASHA

    • @SaiprasannaKoramutla-p6i
      @SaiprasannaKoramutla-p6i 7 วันที่ผ่านมา

      vadu oka muslim, avadiki em telusu hindus padhathulu gurinchi, vadini super antunnav antey neku em teliyadhu ani, neku trigonoetry gurinchi telusukovali antey maths chaavali bro, social kadhu. vadu alantodey

  • @aeiousss4455
    @aeiousss4455 7 วันที่ผ่านมา +10

    India lo పుట్టిన పాపానికి అతుల్ సుభాష్ కి జరిగిన అన్యాయం యే దేశం లో ఉండదు. మ్యారేజ్ అనేది లీగల్ క్రీమ్.

    • @familyclub3416
      @familyclub3416 7 วันที่ผ่านมา +1

      cream కాదు.. crime

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn 6 วันที่ผ่านมา +12

    అసలు ఈ కాలం లో పెళ్ళి అవసరం లేదు. డబ్బులు, ఆరోగ్యం బాగుంటే చాలు.

  • @homeolife
    @homeolife 7 วันที่ผ่านมา +9

    Without agreement marriage చేసుకొవటం చాలా పెద్ద తప్పు agreement లొ అన్నీ వ్రాసు కోవాలి
    విడి పోతే ఎంత ఇవ్వలి వ్రాసు కోవాలి
    ఇది ముస్లిం లొ నే ఉంటుంది కొంత మంది ముస్లిం లు తెలియక కామన్ agreement follow చేస్తరు అది చాలా పెద్ద తప్పు
    ఎగ్రిమెంట్ ఎవరిది వారు వ్రాసుకోవాలి
    దానికి సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి problem ఉండదు

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 วันที่ผ่านมา

      Edina marchipothe😢

  • @satish9912
    @satish9912 8 วันที่ผ่านมา +20

    Can we do no dowry no alimony agreement before the marriage ?? Is it possible in India legal system? Only experts please reply!!

    • @SnakeRaja2024
      @SnakeRaja2024 7 วันที่ผ่านมา +1

      Not possible dowry is illegal and alimony is legal in india.. government should change alimony rules

    • @satish9912
      @satish9912 7 วันที่ผ่านมา

      @ even though if both sides agree?

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 วันที่ผ่านมา

      Alimony will be changed according to wife living conditions .theres no one formula

    • @sathyapavani8696
      @sathyapavani8696 7 วันที่ผ่านมา +1

      ​@@SnakeRaja2024 but no one is ready to marry with out dowry? People are saying dowry is not required gifts are acceptable 😅

    • @SnakeRaja2024
      @SnakeRaja2024 7 วันที่ผ่านมา

      @@sathyapavani8696 girl and boys side mistake is there...girls also want high salary and property nowadays and boys want gift indirectly dowry🤣

  • @rayachutibalasuryudu8299
    @rayachutibalasuryudu8299 8 วันที่ผ่านมา +19

    Before marriage counselling required to both bride and groom

    • @satish9912
      @satish9912 7 วันที่ผ่านมา +1

      @@rayachutibalasuryudu8299 what is the use of that sir, do you think people will not change afterwards,

    • @SaiprasannaKoramutla-p6i
      @SaiprasannaKoramutla-p6i 7 วันที่ผ่านมา +1

      em bro neku aa matram kooda telyadha enti ne gurinchi, councilling ichey vallu kooda manushulera babu, antey valla valla infuence ayyi brathukuthava enti, neku burra ledha'

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 วันที่ผ่านมา

      Problems vachaka counseling teeskovali problems raakunda ne mundu ga ne kadu

    • @anita2053-r1f
      @anita2053-r1f 7 วันที่ผ่านมา

      ​​@@satish9912they will. Andaru thappulu kavalane cheyyaru

    • @sindhuriskitchen
      @sindhuriskitchen 7 วันที่ผ่านมา

      Both sides parents ki counseling ivvandi first, before marriage.

  • @kodalivasu2656
    @kodalivasu2656 3 วันที่ผ่านมา +1

    మేడం అనవసరం గా మంత్రాలనుగురించి మాట్లాడవద్దు. గతం లో విడాకులు లేవు

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 2 วันที่ผ่านมา +1

    Most of the men are ready to forfeit the married life. No Marriage...No Courts... Happy Life!

  • @commanman_81
    @commanman_81 8 วันที่ผ่านมา +9

    Well said 👏👏

  • @MuraliKrishna-do7hz
    @MuraliKrishna-do7hz 5 วันที่ผ่านมา +2

    Magavadila puttinandukuku present manasikamga kshobha tho naligipotunna... Marriage Date 21/8/2016...Naa wife and daughter kosam nenu 19 months nundi wait chesthunna eduruchusthunna... Naa kapuram bagundalani memu kalisi happy ga undalani endaro God Goddess nu korukuntunnanu

  • @sivagubbilla
    @sivagubbilla 5 วันที่ผ่านมา +2

    Marriage is a big loss to men financially and mentally and physically.

  • @xyz1459
    @xyz1459 7 วันที่ผ่านมา +7

    పెళ్లిలో అగ్రిమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ చాలా అవసరం పెళ్లిలో కాళ్లు కడిగే సంప్రదాయాన్ని సిగ్గుచేటు

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 4 วันที่ผ่านมา

      Nioham niku dhani viluva teliyaka comment pettavu nuvvu niku pelliidha manchi opinion ledhu anukunta kani akkada mateer bharanam raa vedhava. Siggu saram lenoda pelli vyavasthanu kinchaparusthava murkudaa

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 7 วันที่ผ่านมา +9

    మన పెళ్ళి మంత్రాలకు అర్థాలు ఉన్నాయి శేఖర్ భాషా గారు. మీకు తెలియదని మీ అజ్ఞానాన్ని మాపై రైద్దవద్దు. 43years క్రితం జరిగిన మా వివాహం లో మంత్రం లోని ప్రతి విషయాన్ని ఆమూలాగ్రం ఆ పురోహితుడు చెప్పారు. ఈ కాలం వివాహాల్లో మీ శ్రద్ద ఫోటోగ్రాఫర్ మీద ఫోజుల మీద ఆడంబరాలపైన ఉంటే మీ బ్రతుకులు ఒక జీవితం ఆరు వివాహాలు లాగా ఉంటుంది తప్ప మంచిగా ఎలా ఉంటుంది.

    • @sindhu16.7
      @sindhu16.7 7 วันที่ผ่านมา

      Correct ga cheppaaru

    • @prakashprakash4810
      @prakashprakash4810 7 วันที่ผ่านมา

      Pookulo dilague lu em vadhu pelli manthralaki artam unte one year dhatakundane court metlu ekkuthunaru divers kosam errpukula matladuthunavu

    • @Lovefailure2033
      @Lovefailure2033 7 วันที่ผ่านมา

      Shekar basha experience la ga matladutunaru.

    • @kodalivasu2656
      @kodalivasu2656 3 วันที่ผ่านมา

      పిచ్చి ఎక్కువ అయ్యే ​@@prakashprakash4810

  • @pradeepmokkapati4579
    @pradeepmokkapati4579 8 วันที่ผ่านมา +7

    Sekhar bacha Prenuptial agreements are not legal in India ( except in Goa). Mee community vi court daka vellavugaa .

  • @DEEKSHITHA-m2j
    @DEEKSHITHA-m2j 7 วันที่ผ่านมา +2

    Nijam cheparu Shekar basha garu

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx 8 วันที่ผ่านมา +5

    We support you 👍 sir.

  • @MuraliKrishna-do7hz
    @MuraliKrishna-do7hz 5 วันที่ผ่านมา +1

    Naaku smoking and drinking habits 100 % levu... Nenu cheddavadini matram Kadu... Nenu evariki anyayam cheyaledu... Naku devude dikku... Swami Varu & Amma Varu 🙏 Varu

  • @sandhyasuresh4827
    @sandhyasuresh4827 8 วันที่ผ่านมา +18

    Bharanam endukivvali sir, em vallu panichesukoni sampadinchalera .... Vallaku kaalu chetulu leva ? Bharanam Ane concept nu tiseyyali ....... Kapuralu cheyyaru kani bharanam kavalanta .... Chi......
    Chattalu marali 🙏

  • @ponnagantilakshminarayana8312
    @ponnagantilakshminarayana8312 7 วันที่ผ่านมา +6

    వివాహ చట్టాలు మార్చాలి

  • @oojaooja7788
    @oojaooja7788 7 วันที่ผ่านมา +4

    Premarital agreement is needed😢

  • @vamsivardhan3390
    @vamsivardhan3390 7 วันที่ผ่านมา +2

    Shekar basha garu excellent 💯

  • @MANAKULAMA
    @MANAKULAMA 7 วันที่ผ่านมา +2

    SEKHAR BASHA fans here ❤ ❤

  • @SVSR9999
    @SVSR9999 2 วันที่ผ่านมา

    బ్రదర్ అందమైన స్త్రీలకు భగవంతుడు ఇచ్చిన వరం సుఖం ఇవ్వగలగడం.
    ఎందరో మాత్రుమూర్తులు ఒక మగవాడికి జన్మనిచ్చి, వాడి భవిష్యత్తును తీర్చిదిద్దున్నారు.
    కొందరు మాత్రమే ఆ సుఖాన్ని బజారు లో అమ్ముతున్నారు.

  • @sundararao6384
    @sundararao6384 5 วันที่ผ่านมา

    Good analysis women treating the men as ATM I am 60 years with my life experience I am expressing these words

  • @prasadkrish6942
    @prasadkrish6942 7 วันที่ผ่านมา +5

    కరెక్ట్ అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి, గర్ల్ ఐనా బాయ్స్ ఐనా

  • @umamaheshwarareddy3845
    @umamaheshwarareddy3845 6 วันที่ผ่านมา +1

    Justice is due for atul subhas

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 2 วันที่ผ่านมา

    The male speaker on this video is absolutely correct!

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 7 วันที่ผ่านมา +4

    భరణం ఇచ్చే విధానంలో బోలెడన్ని బొక్కలు.

  • @bajajemploy7015
    @bajajemploy7015 5 วันที่ผ่านมา +1

    అమ్మ మీరు పక్కమాట్లాడేవాళ్లను మాట్లాడనివ్వండి. మాట్లాడేవాళ్లకి అడ్డుపడకండి. వాళ్ళ ఉద్దేశలను చెప్పనివ్వండి. తర్వాత మీఅభిప్రాయాలను చెప్పండి. టీవీ షోలోలాగా గందరగోళంచేయకండి.

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 วันที่ผ่านมา +1

      Evidaku tadu bongaram teliyadu. Mantralu cheppetappdu Rambha gurinchi cheptarata. Evidiki kallu netti meeda ku vacchayaa.

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 7 วันที่ผ่านมา +5

    పనికి రాని మంత్రాలు ఏంటి.?? నోరు జాగ్రత్త.. ..
    హిందూ సంప్రదాయం ప్రాకారం ఒకసారి పెళ్లి అయితే విడిపోవడం అనే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితాంతం కలిసే ఉంటా ..నాతిచరామి.. అని చెప్పె గొప్ప ధర్మం..
    పెళ్లికి ముందే విడిపోవడం కోసం ఆలోచించి ఆడవాళ్లని కేవలం కోరికల కోసం పెళ్లి చేసుకునే సంస్కృతి కాదు. నాది.. ❤❤జై భారత్ మాతా .. జై సనాతన ధర్మం ❤❤❤
    నీలాంటి సoకరం అయ్యి మతం మార్చుకున్న వాళ్లకు అధర్మపరుల కు ,వైదిక ధర్మం అర్దం కాదు.. జై శ్రీరామ్ .. జై మాత.. హర హర మహాదేవ్..❤❤

    • @backtobasics8594
      @backtobasics8594 7 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @pramodm6205
      @pramodm6205 7 วันที่ผ่านมา

    • @praveenkumarjanga9186
      @praveenkumarjanga9186 6 วันที่ผ่านมา +1

      What about Modi. He has left his wife. Comment please

    • @kondlepuvijaykumar7736
      @kondlepuvijaykumar7736 6 วันที่ผ่านมา +2

      చచ్చిన క ఎందుకు రా అయ్య నీ సంసృతి సనాతన ధర్మం
      నా సంస్కృతి అంట 😂😂

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 วันที่ผ่านมา +1

      Modugu tho ksalsi vundalenollu neethoulu cheptuntaru. Ollu balsi istaham vacchianttu debate lo matladutunanru.

  • @raau-jt8ky
    @raau-jt8ky 8 วันที่ผ่านมา +3

    Prenatal agreements are illegal in India

  • @padmaappireddy3441
    @padmaappireddy3441 3 วันที่ผ่านมา

    Every person is equal
    So please 🙏 don't marry be happy 😌
    Alimony evvoddu
    Working women ne marriage chesukondi
    Panulanni share chesukondi
    4.5 months okaru and remaining inkokaru and then sharing
    Samantvam
    Manalni srustinchina bhagantuniki teliyaledhu mari eka chepochaaru
    Elane continue ite future lo pillalu parents pai caselu pedataaru
    So pillalu ebbandhulu padakunda kattudittamga chattalu undali

  • @nayeemshaik6039
    @nayeemshaik6039 5 วันที่ผ่านมา

    Sekhar basha sir superb

  • @vanisrinivas2478
    @vanisrinivas2478 3 วันที่ผ่านมา

    ఈ కాలంలో పెళ్లి అవసరం లేదు😂

  • @AjayKumar-kq6xu
    @AjayKumar-kq6xu วันที่ผ่านมา

    Bhayya Agreement Edi emina business aa ?? Issues unte sort out chesukovali

  • @vittalkarampuri2656
    @vittalkarampuri2656 7 วันที่ผ่านมา +2

    హిందూ సంప్రదాయం ప్రకారం విడాకులు అనే పద్దతి లేదు. అర్థం కానీ పెళ్లిమంత్రాలు అనే పద్దతి అని అనడం తప్పు. సంస్కృత బాషా నేర్చుకో.

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 วันที่ผ่านมา

      Intha worsty debate nu ekkada chuda ledu. ollu balisipoyi ishatam vacchinattu comments chestunnaru. chattalu anevi marchalsina avsaram vundi.

  • @VivekG-c1w
    @VivekG-c1w 7 วันที่ผ่านมา +1

    Prenuptial agreement is need of hour for every marriage right now

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 4 วันที่ผ่านมา

    Yes,it is true

  • @lakshmimanojkr9621
    @lakshmimanojkr9621 8 วันที่ผ่านมา +2

    Na friend e vesayam mundhe cheppadu. Anne pillaluku, ammaki sontham ane bond rayenchu komani cheppadu..

  • @BLG4567
    @BLG4567 5 วันที่ผ่านมา

    Agreements are not legal documents?

  • @muraleesure2702
    @muraleesure2702 6 วันที่ผ่านมา

    Alimony should be pre-decided and insured for better bonding

  • @mahalakshmilalitha4266
    @mahalakshmilalitha4266 6 วันที่ผ่านมา

    Correct. Agreement emilekane ammailu anyayam ipoyaru.

  • @chandravikas6437
    @chandravikas6437 35 นาทีที่ผ่านมา

    Intercaste marriage encourage cheyandi

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 5 วันที่ผ่านมา

    Bharanam anna concept raddu cheyali... Or Govt munde mandatory cheyali..it should be based on multiples of Dowry given and no of years a women is in marriage

  • @chandravikas6437
    @chandravikas6437 39 นาทีที่ผ่านมา

    First marriage brokers ni approach avvadhu, next commitment undali

  • @annepusulochana5079
    @annepusulochana5079 7 วันที่ผ่านมา +1

    Indian men needs men's commission.

  • @devarapallishankaramma7598
    @devarapallishankaramma7598 7 วันที่ผ่านมา

    Chala baga chapav babu🙏🙏🙏

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 8 วันที่ผ่านมา +1

    👏👏👏

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 8 วันที่ผ่านมา

    సుపర్ సార్

  • @srikanthkakarla9086
    @srikanthkakarla9086 4 วันที่ผ่านมา

    first stop the review,first court lo agreement tho chayali appudu decide

  • @chandravikas6437
    @chandravikas6437 33 นาทีที่ผ่านมา

    Village lo pelli cheysukovatam better no brokers

  • @AlexMartin-o3v
    @AlexMartin-o3v 8 วันที่ผ่านมา

    Nadikuda same case Full tortured me till now

  • @santu980
    @santu980 7 วันที่ผ่านมา +1

    Why so much thinking about it. Best is not to get married......

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 7 วันที่ผ่านมา +1

    మొగుడికి తెలివి ఎక్కువైతే.. వాడికీ సావే గతి.. 😭

  • @muraleesure2702
    @muraleesure2702 6 วันที่ผ่านมา

    Contract Marriage is best, 🙄

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 6 วันที่ผ่านมา

    అది కాంట్రాక్ట్ marriage. మనది vedoctam పెళ్లి మంత్రాలు అర్థం తెలియక పోతే తెలుసుకో అంతే కానీ wagavaku నీకు saibula పద్ధతి నచ్చింది మీ ఆవిడ కి బురఖా ఎందుకు వేయడం లేదు. స్త్రీ గౌరవం గురించి ముస్లిం నే తీసుకోవాలి ఖర్మ. Lakshmi .

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 วันที่ผ่านมา

      intha neechamayina debate nu ekkada chudaledu. old city chinna paillanu kuda shake gallu vadukuni nela rojullo vadilestunte evadu mataladu.

  • @rajkumarchapte5808
    @rajkumarchapte5808 8 วันที่ผ่านมา

    Konni caseslo purushulaku nastamundochu kani most of the cases mahilalaku anyayamu jaruguthundi

  • @kvenkat001
    @kvenkat001 4 วันที่ผ่านมา

    ఎప్పుడు Turaka బుద్ధులు ఎందుకో, కాస్త maarandraa.

  • @radharamdasreddy5481
    @radharamdasreddy5481 4 วันที่ผ่านมา

    What about Andhra parents now also demanded a house registered in the boy's name before marriage and a wedding in phalak ama palace at the cost of girls parents .even 2 third boys parents are greedy and one third only face this type of situation .
    First take strict measurements from govt side against dowry and half problems will be solved .
    This type of cases are one or two in 10

  • @balukrishna10
    @balukrishna10 8 วันที่ผ่านมา +2

    Badjatha nundi tappukunna vallaki hakku kinda matainence Ella demand chestharu...hakku undi anukunte badjatha kuda thesukovali...dabbulu dobbi povatam kadhu....boy family dabbu isthu samajam lo entha sobha anubhavistharo thelusa...Sekhar basha...nuvu okka half knowledge gadivi...nuvu lawyer kadha sections theledanki...victim kadhu...samajika vethavu kadhu....endhuku sodi mataladuthavu... agreement tho chesedi kapuram kadhu useless fellow.

  • @chandravikas6437
    @chandravikas6437 35 นาทีที่ผ่านมา

    Marriage councling kavali

  • @PavaniNandikonda
    @PavaniNandikonda 7 วันที่ผ่านมา

    Bharanam gurchi bagane cheptunnaru mari dowry gurchi enduku matladaru.

  • @vernas6849
    @vernas6849 4 วันที่ผ่านมา

    30lks petti aa family ni lepestey pani ayipoddi kada . Anavasaranga chanipoyadu .. adedo jail lo bratikeyochu kada 😂😂

  • @rvreddy6486
    @rvreddy6486 8 วันที่ผ่านมา +5

    Ayithe Muslim lo abbai 3,4,5… pelli chesukovacchu adhi kuda Hindu lo rasukondham babu 😂 yemi matladuthunnav Hindu marriage manthralalo full meaning undhi adhe agreement milaga kadhu 2,3,4…..

  • @bhargavigopavarapu2924
    @bhargavigopavarapu2924 4 วันที่ผ่านมา

    Pls atla annaddhu andharu atlanti vaallu kaadhu

  • @nagarajraj38789
    @nagarajraj38789 7 วันที่ผ่านมา +2

    vachindandi vayyyari

  • @bhargavigopavarapu2924
    @bhargavigopavarapu2924 4 วันที่ผ่านมา

    Women's ippatiki purvam laaga baadhapadevaallu vunnaru

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 วันที่ผ่านมา

    Pelli cheskune aada vaallu kuda konni agreements raasukovaali. Yelanti situation lo aada vaalla aasthi gents mutta koodadu , atta gaarlako kodallani titte hakku ledu , oka vela tittina pade avasaram ledu. Atta , aada paduchu kodali maata yetta koodadu , kodalu vaalla cheyyali ani anuko koodadu , aadolla jeetam , puttinti aasthula meeda aadollake hakku , mogaadu adaga koodadu. Aadolla ki baago ka pote atta , mogudu , aada paduchu kaadu chesedi talli kaabatti atta , maama , aadapaduchu ki ye rogam roshtu vavhina kodaliki bhadhyata ledu . Pillala pempakam kuda samaanam ayina bhadhyata teeskovaali , aadolla nettina amma , abba , pillalni paaresi office laki povatam kaadu atta , maama , mogudu pillalni chooskovaali talli to samaanam ga. Pellam jeetanni EMI ki kaani , tana family ki sambandhinchina ye kharchulku vaada koodadu , mee amma , abbalki mee jeetaalu pettukune rights meeku yela unnai yo , memu alane maa amma , abbalki maa jeetam pettukune rights undaali.

  • @myallinoneguru6992
    @myallinoneguru6992 7 วันที่ผ่านมา

    Andaram muslims lo ki convert avvadam better divorce kuda easy ga avthaay ,idi correct gaane vundi

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 6 วันที่ผ่านมา

    DHANAM MULAM IDAM JAGATH 🔥 🔥 🔥 🔥 MONEY IS GOD 🙏 🙏 🙏 🙏 🙏.!!!😮

  • @so_sonu7189
    @so_sonu7189 7 วันที่ผ่านมา +1

    Mila laga talak talak kadu le ...

  • @tarunbathula3933
    @tarunbathula3933 8 วันที่ผ่านมา +1

    Nuvvu agreement rasukuntey enti rasukoka pothey enti. Court aa agreement legal Ani cheppali ga.
    Serials lo chupinchinattu contract marriage chesukunna niku marriage Aina tarvata pillalu unna lekunna. Okasari ni midha section -498A Case padindaa ninnu evaru kapadaleru. Edaina court bayata ni wife tho ni wife terms and conditions mida aavida Daya mida adigunantha icchi daridram vadilinchukovali. Okavela pillalu untey varini marchipo child support bharanam icchuko. Ni karma jeevitantam bharinchu. Ni ex wife Daya court Daya untey vimochanam leka pothey ni karma.
    Diniki badulu pelli chesukokapovadame better.

    • @KiranKumar-r5w
      @KiranKumar-r5w 7 วันที่ผ่านมา

      Ite bharat peru to wife lu husband ni champadam .legal aa

    • @mrexotics5409
      @mrexotics5409 7 วันที่ผ่านมา

      100% true

  • @khansaulath3669
    @khansaulath3669 7 วันที่ผ่านมา

    Muslim nikha nama lo just meher gurinchi vntadi Alimony kadu sir

  • @ashokb644
    @ashokb644 8 วันที่ผ่านมา

    India lo variety chttalu pilodi meedha thandariki right undadu anta talli porambokudi aina tallikae anta

  • @Giriism79
    @Giriism79 8 วันที่ผ่านมา

    Only business agrements .

  • @1989cvsvs
    @1989cvsvs 6 วันที่ผ่านมา

    Hindus marriageslo vidipovadam anedi ledu hindu marriageslo kalisee undaali ane uddeshamlo untai anduke rituals are that good. Hindus wanted to get married to stay togetherand not have any 2nd thought on divorce... divorce is new to sanathana dharma followers

  • @nagamalliravipati8593
    @nagamalliravipati8593 5 วันที่ผ่านมา

    Okapudu adavalu ata badapadaro plalu ammi ichinalativalu atamadi badapadaroeku telusa meku

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 2 วันที่ผ่านมา

    Kutthalopodisthe notlobaitikiravali elantiadavallaki magadu adairyyapadithe enthe

  • @chandravikas6437
    @chandravikas6437 37 นาทีที่ผ่านมา

    Caste mindset unndodhu

  • @sk-pg8zd
    @sk-pg8zd 4 วันที่ผ่านมา

    Sekar basha adi em peru... hindu aa muslim aa

  • @rajumulagapati4790
    @rajumulagapati4790 4 วันที่ผ่านมา

    Debate lo prati addamayna vallani pilavakandi. Vinadanike chala worst gaa vundi. Hindu matham meeda visham kakkadam manesi chatallu ela marchalo alaochincahdnid. Hindu matham lo vidakulu ane concept ledu. Anduke etuvanti agrements raasukoru. Ika, muslim matham lo ayithe, bahu bharyatvam valana vallu emayina chestaru. idi bagundi anukune vallanu, aa bhagavantudu kdua kapadadu.

  • @gatturamarao9234
    @gatturamarao9234 7 วันที่ผ่านมา

    ACP SADULA SARANGAPANI GAADU RTD ACP BILLA ASHOK KUMAR GAADU VALANA KASHI LO BHATHUKUTHUNNA

  • @navakanthgaddam770
    @navakanthgaddam770 6 วันที่ผ่านมา

    Madam, if you don’t know the meaning of our Hindu wedding culture, please go and research yourself but don’t talk nonsense. What are you saying that is completely immature

  • @suryakalasuryakala1904
    @suryakalasuryakala1904 5 วันที่ผ่านมา

    Agrement chesukuni pelli cheskondy

  • @AlexMartin-o3v
    @AlexMartin-o3v 8 วันที่ผ่านมา

    Vedipoyaka bandale pothay apudu dabbulenduku evadam dis is foolishness of Indian laws

  • @njayasudha7484
    @njayasudha7484 5 วันที่ผ่านมา

    Magapillalu pelli antene bayapadithunnaru

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 8 วันที่ผ่านมา

    Sanskrit Ledu but comment chesataru here lady is half baked

  • @Ramakrishna-hf2zh
    @Ramakrishna-hf2zh 8 วันที่ผ่านมา +2

    Family pinsion kosam pellichesukune kukkala sangati emti

    • @Ramakrishna-hf2zh
      @Ramakrishna-hf2zh 8 วันที่ผ่านมา

      Like kotte bahulu adigina prasnaki samadhan cheppochhuga gali gannayya

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 8 วันที่ผ่านมา

    Sandya madam yemi theliyadhu

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 4 วันที่ผ่านมา

      Debate lo kurchonesariki, kallu netti meedaku vellipoyi edeedo mataldutundi. Ade vere metham meeda ayithe, ee abtiki evida chapter close ayipoyedi

  • @prabhakarfscm
    @prabhakarfscm 7 วันที่ผ่านมา

    Super sir

  • @koteswararao5879
    @koteswararao5879 5 วันที่ผ่านมา

    Shekhar basha nuvvu bagha dimputunnav bro

  • @muralikishan9027
    @muralikishan9027 7 วันที่ผ่านมา

    Inka chaskondi pelli😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂