మట్టిలో మాణిక్యాల వంటి ఇలాంటి కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డులతో సత్కరించి అంతరించి పోతున్న ప్రాచీన గ్రామీణ కళలను ఈనాటి తరానికి పరిచయం చేస్తున్న భారత ప్రభుత్వానికి కోటి కోటి ధన్యవాదాలు.
మా పరకాలలో 40సం.క్రితం మాలదాసరి వృద్దుడు ఉండేవాడు. అతని దగ్గర కర్రతో చేసిన వీణ ఉండెడిది. ఇలాగే కంక పుల్లలతో వాయిస్తూ వైష్ణవ భక్తి కీర్తనలను పాడుతూ చుట్టు పక్కల గ్రామాలలో భిక్షాటన చేస్తూ జీవించెడివాడు. ఇదొక గొప్ప కళ. నా చిన్ననాటి అనుభవము. కొండప్పకు అభినందనలు.
మా తాత మేము చిన్నగ ఉన్నప్పుడు ప్రతీ రోజు పొద్దున 4 కి లేసి అర గంట నుండీ ఒక గంట పాటు బుర్ర వీణ వాయించుకుంటు చిరుతలు వేయించుకుంటే పాటలు పాడు కునే వాడు. అలాగే రాత్రి పడుకునే తప్పుడు ఒక గంట పాటు వాయించు కుంటు పాటలు పడుకొని పడుకునేవాడు. ఈ కళాకారులకు సన్మానం చెయ్యడం చాలా గొప్ప విషయం
హోలియదాసరి జాతి రత్నం పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ శ్రీ శ్రీ నారా కొండప్ప గారికి తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి సంక్షేమ సంఘం తరుపున శుభాకాంక్షలు ఇట్లు రెండ్ల శంకర్ రాష్ట్ర కోశాధికారి తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి సంక్షేమ సంఘం
కల్మిషం లేని ఎటువంటి ఆశ అన్యాయం అక్రమాలు దోపిడీలు లేని నిస్వార్ధమైన మనసు ఉన్న నీలాంటి గాయకుడికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఇదే మన దేశ గౌరవ ప్రతిష్టలకి చిహ్నంగా నిలుస్తుంది కానీ ఇటీవల పద్మశ్రీ అవార్డు అన్నది ఒక వ్యాపారం అయిపోయినది కొంతమంది డాక్టర్లు ప్రజలకు ఏదో చేస్తాము అంటూ కొన్ని సంస్థలు నిర్మించి ఆ ట్రస్టుల ద్వారా అనేక ప్రజలకు వైద్య విద్య ఉపాధి ఉచితంగా కల్పిస్తాము అని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రస్టు పేరు చెప్పి వసూలు చేసి ఇప్పుడు ఆ ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులను వాళ్ళ సొంత ఆస్తులుగా మార్చుకుంటే వాళ్లకే పద్మశ్రీని ఇస్తున్నప్పుడు నీలాంటి కలుముషం లేని మహానీయుడికి పద్మశ్రీ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఎంతో గర్వంగా ఉంది నాకు
ఇపుడు వాయించిన పాట ఏ రాగంలో వుంది మరి ఆ రాగ లక్షణం ఏమిటి తాళం ఏమిటి దాని తాళం గములేవి తెలియ జేయాలి సంగీతము అనే పదానికి అర్థము తెలుసుకోవాలి అపుడు పద్మశ్రీ అవార్దుకు విలువ ఉంటుంది
మట్టిలో మాణిక్యాల వంటి ఇలాంటి కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డులతో సత్కరించి అంతరించి పోతున్న ప్రాచీన గ్రామీణ కళలను ఈనాటి తరానికి పరిచయం చేస్తున్న భారత ప్రభుత్వానికి కోటి కోటి ధన్యవాదాలు.
మా పరకాలలో 40సం.క్రితం మాలదాసరి వృద్దుడు ఉండేవాడు. అతని దగ్గర కర్రతో చేసిన వీణ ఉండెడిది. ఇలాగే కంక పుల్లలతో వాయిస్తూ వైష్ణవ భక్తి కీర్తనలను పాడుతూ చుట్టు పక్కల గ్రామాలలో భిక్షాటన చేస్తూ జీవించెడివాడు. ఇదొక గొప్ప కళ. నా చిన్ననాటి అనుభవము. కొండప్పకు అభినందనలు.
నాకు బలగం సినిమా ఎంతో నచ్చింది. అందులో ఈ పాట అద్భుతం. ఈ పాటను దాసరి కొండప్ప తన సింపుల్ వాయిద్యంతో పాడినారు అంటే ఆశ్చర్యం కలుగుతున్నది.
మా తాత మేము చిన్నగ ఉన్నప్పుడు ప్రతీ రోజు పొద్దున 4 కి లేసి అర గంట నుండీ ఒక గంట పాటు బుర్ర వీణ వాయించుకుంటు చిరుతలు వేయించుకుంటే పాటలు పాడు కునే వాడు. అలాగే రాత్రి పడుకునే తప్పుడు ఒక గంట పాటు వాయించు కుంటు పాటలు పడుకొని పడుకునేవాడు. ఈ కళాకారులకు సన్మానం చెయ్యడం చాలా గొప్ప విషయం
Old songs have ever life
ఒకప్పుడు నాకు తెలిసి పద్మ అవార్డులను సూటూ బూటు వేసుకుని పెద్దొళ్ళు గా చలామణి అయ్యేటోళ్ళకే వచ్చేది.
Great and rare person finally awarded and honored ❤
OM
Super. Super. Super
Anaadu ambedgar antativanikileni padmasri pottakosam bixamette vaniki jadupunimputunda?
congrats
హోలియదాసరి జాతి రత్నం
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత శ్రీ శ్రీ శ్రీ నారా కొండప్ప గారికి
తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి సంక్షేమ సంఘం
తరుపున శుభాకాంక్షలు
ఇట్లు
రెండ్ల శంకర్
రాష్ట్ర కోశాధికారి
తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి సంక్షేమ సంఘం
Holiya dhasari mala dhasari okkate konthamadhi certificate ala kontha mandhivi ela vunnayi Eddharu bandhuvule
కొండప్పా నాయన గొప్ప కళాకారుడు
👌👌👌🙏🙏🙏
కల్మిషం లేని ఎటువంటి ఆశ అన్యాయం అక్రమాలు దోపిడీలు లేని నిస్వార్ధమైన మనసు ఉన్న నీలాంటి గాయకుడికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఇదే మన దేశ గౌరవ ప్రతిష్టలకి చిహ్నంగా నిలుస్తుంది కానీ ఇటీవల పద్మశ్రీ అవార్డు అన్నది ఒక వ్యాపారం అయిపోయినది కొంతమంది డాక్టర్లు ప్రజలకు ఏదో చేస్తాము అంటూ కొన్ని సంస్థలు నిర్మించి ఆ ట్రస్టుల ద్వారా అనేక ప్రజలకు వైద్య విద్య ఉపాధి ఉచితంగా కల్పిస్తాము అని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రస్టు పేరు చెప్పి వసూలు చేసి ఇప్పుడు ఆ ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులను వాళ్ళ సొంత ఆస్తులుగా మార్చుకుంటే వాళ్లకే పద్మశ్రీని ఇస్తున్నప్పుడు నీలాంటి కలుముషం లేని మహానీయుడికి పద్మశ్రీ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఎంతో గర్వంగా ఉంది నాకు
ఇపుడు వాయించిన పాట ఏ రాగంలో వుంది మరి ఆ రాగ లక్షణం ఏమిటి తాళం ఏమిటి దాని తాళం గములేవి తెలియ జేయాలి సంగీతము అనే పదానికి అర్థము తెలుసుకోవాలి అపుడు పద్మశ్రీ అవార్దుకు విలువ ఉంటుంది
మా పక్క వురే మకు తెలియదు గ్రేట్
Very grateful to taata garu కొండప్ప
❤🙏🙏🙏
Very good
🎉❤
Kondappa garu namaskar jai Bharath
👌👌👌👌👌
కొండప్ప తాత గారి ప్రతిభ ok ఆ ప్రతిభను గుర్తించిన మన మోడీ గారి గొప్పతనం అది. ఆ visayaanni ప్రజలు అర్థం చేసుకోవాలి. అది మోదీ గారి గొప్పతనం తెలుసుకోండి.
called in Andra Pradesh sitara my grand father Bhakti patalu in our home on sitara
Halo.yanukarugaru..ayanavedyanu..venepehalanukutunarasuthisiputhunau...visutu....f
Kundanthavunna.kondappa.nijanga.eroju.kondantha.perigindi.niperu
.shubakankshalu.
Pradanamanthrigariki
Danyavadamulu
Vyakyathaku.abhinandanalu.tnq
Kodappa thatha hearty congratulations 💐💐
దాసరి కొండప్పగారికి.🙏🙏🙏
Miru age ki respect ivvandi miru sambodhinchetappudu nuvvu nuvvu ani anakandi meeru ani ante baguntundhi
at ncc lm[oí)v 46
Palamoor RATNMAM
Great
Ķoñdàppa àĝe nu gouravenchi matladatMu anchor nerchukovaĺi
Great