కలం.. గళం..పరిమళం . | జగ్గయ్య జయంతి స్మృతిలో.. | రమేష్ నీలం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 22

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr ปีที่แล้ว

    Very good program Thanks Neelam Ramesh

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr ปีที่แล้ว

    All songs are very good Thanks Neelam Ramesh

  • @raghunatharao8993
    @raghunatharao8993 2 ปีที่แล้ว +1

    Melodious songs. Useful description between songs. Feeling that listening songs from AIR. Please keep it up.

  • @sureshsharmasuresh6725
    @sureshsharmasuresh6725 2 ปีที่แล้ว +1

    Manchi patalu andistunnaru ramesh
    Gariki dhanyavadalu

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 2 ปีที่แล้ว

    Kalam. Galam. Parimalam. Ramesh. Garu. Manchipatalu. Vinipincharu. Inka. Manchipatalu. Vinipinchalani. Koruchu. Mi. Mvs. Tb. Palli

  • @pvenkatesh3883
    @pvenkatesh3883 2 ปีที่แล้ว

    BAALAKRISHNA DAILAGULU CHEYANDISAAR NEELAM GAARU

  • @gchandrakumari345
    @gchandrakumari345 2 ปีที่แล้ว

    Song 8⚘🌱⚘

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 ปีที่แล้ว +2

    P సుశీల పాడిన మంచి వీణ సాంగ్స్ .
    1 డాక్టర్ చక్రవర్తి పాడమని నన్నడగవలెనా
    2 మంచి కుటుంబం మనసే అందాల
    3 అమాయకురాలు పాడెద నీనామమే
    4 పూలరంగడు నీవు రావు నిదుర రాదు
    5 ఆత్మీయులు మదిలో వీణలు
    6 అభిమానవంతులు ఈ వీణ పైన
    7 ఇద్దరుమిత్రులు పాడవేల రాధికా
    8 అమెరికా అబ్బాయి పలుకవే రాగ వీణ
    9 బార్య భర్తలు ఏమని పాడెదనో
    10 ప్రేమనగర్ ఎవరో రావాలి
    ఇంత మంచి పాటలు మీ అద్భుతమైన వ్యాఖ్యానంతో ప్రసారము చెయ్యండి

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 ปีที่แล้ว +4

    P.Suseela garu ganamu chesina adbutamaina VEENA patalu o 10 songs unnayi oka programme cheyyandi

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 ปีที่แล้ว +1

      విడి విడిగా ఆయా సందర్భాలలో
      ఈ పాటలు పెట్టాను. అయినా మరొకసారి మీకోరిక మేరకు పోస్ట్ చేస్తాను త్వరలో.థాంక్స్ అండి.

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +2

      Thakslovelysongs

  • @sivesh14
    @sivesh14 2 ปีที่แล้ว

    విరిసిన మరుమల్లి పాట అసలు ఎస్పీ స్వరం జగ్గయ్య కుదరని లేదు.
    అది వింటే యే కృష్ణ కో చంద్రమోహన్ కో పాడినట్టు ఉంది

  • @sreelathagujala430
    @sreelathagujala430 2 ปีที่แล้ว

    లీలగరివి కూడా

  • @jangaiahjangaiah6151
    @jangaiahjangaiah6151 2 ปีที่แล้ว

    Jangaiah tapeeti

  • @manjunathdn9168
    @manjunathdn9168 2 ปีที่แล้ว +1

    MajunA

  • @sreelathagujala430
    @sreelathagujala430 2 ปีที่แล้ว

    జిక్కి గరివి పెట్టండి

  • @sivesh14
    @sivesh14 2 ปีที่แล้ว

    O poye poye చినదన పాట ముందు వచ్చిన సంభాషణ జగ్గయ్య కృష్ణ కుమారి వి కాదండోయ్.
    అది మీన కుమారి జగ్గయ్య మధ్యన జరిగినవి
    అసలు పాటకు సంబంధమే లేదు.
    ఈ పాట అయ్యిన ఈ గంటకో జరిగే సంభాషణ అది.
    జనాలు అంత వెర్రి వాళ్ళు కదండీ నీలం గారు

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 ปีที่แล้ว

      పాటతోబాటు జగ్గయ్య, కృష్ణ కుమారి సంభాషణలు కూడా వినవచ్చు అని చెప్పాను. ఇక పాటకు ముందు అవి ఎవరి సంభాషణలో నేను చెప్పలేదు.
      మీరు అర్థం చేసుకొని మాట్లాడండి
      జనాన్ని పిచ్చి వాళ్ళ ను చేస్తే నాకేమిటి లాభం? నేను చేసేది ఉచిత సేవ. నా శ్రమను ఇంత తక్కువచేసి మాట్లాడతారా? శ్రోతల్ని మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మళ్లీ విని వాస్తవాన్ని గ్రహించండి. పాట అయ్యాక కృష్ణ కుమారి , జగ్గయ్య మాటలు ఉన్నాయి. పాటకు ముందు
      అని నేను చెప్పలేదు. సహజత్వం కోసం కొన్ని సంభాషణలు పెడతాను
      మీకు ఇబ్బంది అనుకుంటే ..అది మీ ఇష్టం మరోసారి ఆ "పిచ్చి" పదం వాడకండి

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 ปีที่แล้ว

      జగ్గయ్య గారి జయంతి సందర్భం గా ఆయన వాయిస్ ను పెట్టాను .అక్కడ సందర్భామా అసందర్భామా అని కాదు .