మీ హార్వెస్టింగ్ చాలా బాగుంది. వర్ష మీ వెంటే ఉంటే చాలా ముద్దుగా ఉంది. చిన్న చిన్న అడుగులతో, మీ పిల్లలు కూడా మీకు సహాయం చేస్తున్నారు చాలా బాగుంది శ్రావణి గారు మే పిల్లలను చూస్తే నాకు చాలా ఆనందంగా వుంటుంది. మీ చిన్నాబ్బాయి మీ లాగే అందంగా ఉంటాడు. 👌👍
హాయ్ శ్రావణి ఎలావున్నారు ఎప్పుడు బిజీ గాఉంటావు హెల్త్ కి చాలా మంచిది వర్ష కాళ్లకు చెప్పలు వేసుకోకుండా నడుస్తున్నది ఏమైనారాళ్లలో ఉంటేగుచ్చుకుంటాయి maa లేతపా దాలు మీరు చెప్పులు వేసుకోండి శ్రావణి నిజమే కూరగాయలు పెంచటానికి కోయటానికి ఓపికకావాలి నైస్ వీడియో maa👌❤️👍👌❤️👍👌❤️👍😊😊
హాయ్ బంగారం వరస పాపా చూస్తే చాలా ఆనందంగా ఉంది బనానా చక్కగా తింటుంది మీతో చక్కని మీ ఆయనకు తిరుగుతుంది బంగారం వంకాయలు పొట్లకాయలు కాకరకాయలు అన్ని కాయగూరలు చాలా బాగుంది వీడియో కూడా చాలా బాగుంది బంగారం పాపం చూశాను చాలా ఆనందంగా ఉంది బంగారం
Children are very supportive and they are also interested in all the work u do.very good habits and the way varsha walk bare foot nice acupuncture and good for health.Lovely family.
హాయ్ శ్రావణి గారు బాగున్నారా ఎలా ఉన్నారుమీ ప్రపంచం మొత్తం చూపించారుచాలాబాగుంది అండి మీ దగ్గర ఆయిల్ బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మేడం గారు ఇట్లు మీ అభిమాని గంగాధర్ థాంక్యూ అండి శ్రావణి గారు👌👌👌👌🙏🙏🙏🙏👍👍
Hi Sravani garu video chusthunte mitho patuga thiruguthu nenu kuda harvest chesthunna feeling.naku kuda chinni mokkala prapancham vundi.nenu ala thiruguthu vunte ma vaaru amma vanadhevatha ani pilusthu vuntaaru nannu.chaala istham naku mokkalante.evening padukunepudu mi video chustu nidrapotha.so thanq.miru sami vruksham vundacho ledo anaaru kada.. chaala manchidi andi. Santhaana abhivrudhi antaaru.prathi vuriki madyalo vuntundi sami gaali kuda chaala manchidi kadandi
Hi sravani garu.. meerante naku chala istam andi . Mee pillalante kuda chala istamandi.. varsha papante Maree Maree istamandi.. kakarakailaki meekoka tip cheppana.. Anni mukkalu ga cut chesi uppu pasupu vesi half boil chesi enda lo pallem lo aarabosi two days tarvatha pappu Loki fri chesukunte chala baguntai andi
అమ్మ మల్లెపూలు మాత్రం పెట్టకు పాములు ఎక్కువగా వస్తాయి మొగలిపూలు జాజిమల్లి లో సువాసన భరితమైన పూలు పెడితే పారిజాతం ఇలాంటి పెట్టకు అమ్మ ఎందుకంటే పాములు వస్తాయి తల్లి పుట్టలు పెడతాయి ఏమీ అనుకోవద్దు అని మేడం చెప్పాను
Hi sravani garu cheesinamma chetulu syaga parutayanta. Kurchunnamma chetulu kuppakulutayanta. Swchamayina vatavaranam ninamayina jeevitam. Unna andaniki vanne testundi. Wish you happy life to you. God bless you. Nv renuka sc.
Hi Andi sravani garu, me videos ninna modhalpettanu motham Anni chusaysa chala inspiring ga unayi naku, oka chinna request meru chadvina books Anni recommend chasthu oka video upload chasthara please
హాయ్ సిస్టర్ ఈ రోజు ఫస్ట్ టైం మీ షార్ట్ వీడియో చూసాను. అడిక్ట్ అయిపోయి మొత్తం షార్ట్స్ అన్ని చూసాను. చాలా బావున్నాయి. మీ సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది.
Oka video lo chusa meru morning 1 to 1and half ltr of water thagutunna anaru adhi chala danger Andi dhani valla intestines padu avthayi kunchum adhi apeyandi risk avtundhi later
Akka.. Vankayalu... Akuvaka thisukokandi mokalla nopulu vasthai for sure.... Health ki machi vi kadhu... I hope my comment will read and give reply in nxt vedio
వీడియో చూడకముందే లైక్ చేస్తాను మేడం మీ వీడియోస్
Yes nenu kuda
Yes
Me 2
ఎస్
Me also
మీ ప్రపంచం ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది
బుడ్డి పిల్ల బుట్ట బొమ్మల బలే తిరుగుతుంది మీ వెనక
నా చిన్నతనం గుర్తు వచ్చింది మా అమ్మ వెనుక నేను అలానే తిరిగేదాన్ని 😊
Namasteandi mallelu sannajaji nandivardanm virajaji. Nooruvaralu parijatamu ganneru annirakal poolu veyandi mayest kooda daggara daggara vuntundi kani maku mee anta bhoomi ledu meede choosi madi lage choosi aandistamu mee pillalu chala manchi pillalu maku iete chala chala nachesaru pillalu jagratandi god bleas you nmaste
Akka naku mi మాటలు వింటూనే మా అమ్మమ్మ గుర్తొస్తుంది..
ఇది నిజం. Gardening లో toughest job ఏదైనా వుందంటే అది సమయానికి harvest చేయడమే...
మీ హార్వెస్టింగ్ చాలా బాగుంది. వర్ష మీ వెంటే ఉంటే చాలా ముద్దుగా ఉంది. చిన్న చిన్న అడుగులతో, మీ పిల్లలు కూడా మీకు సహాయం చేస్తున్నారు చాలా బాగుంది శ్రావణి గారు మే పిల్లలను చూస్తే నాకు చాలా ఆనందంగా వుంటుంది. మీ చిన్నాబ్బాయి మీ లాగే అందంగా ఉంటాడు. 👌👍
హాయ్ శ్రావణి ఎలావున్నారు ఎప్పుడు బిజీ గాఉంటావు హెల్త్ కి చాలా మంచిది వర్ష కాళ్లకు చెప్పలు వేసుకోకుండా నడుస్తున్నది ఏమైనారాళ్లలో ఉంటేగుచ్చుకుంటాయి maa లేతపా దాలు మీరు చెప్పులు వేసుకోండి శ్రావణి నిజమే కూరగాయలు పెంచటానికి కోయటానికి ఓపికకావాలి నైస్ వీడియో maa👌❤️👍👌❤️👍👌❤️👍😊😊
హాయ్ బంగారం వరస పాపా చూస్తే చాలా ఆనందంగా ఉంది బనానా చక్కగా తింటుంది మీతో చక్కని మీ ఆయనకు తిరుగుతుంది బంగారం వంకాయలు పొట్లకాయలు కాకరకాయలు అన్ని కాయగూరలు చాలా బాగుంది వీడియో కూడా చాలా బాగుంది బంగారం పాపం చూశాను చాలా ఆనందంగా ఉంది బంగారం
పండిన వంకాయలతో పప్పు చేసే చాలా బాగుంటుంది అమ్మ పచ్చడి కూడా చేయించుకొని టమాటా వేసి చిత్రకళ వేయాలి ఉప్పు గాని చట్నీ గాని బాగుంది
1 గంట కు ఒకసారి చూసుకుంటా శ్రావణి తల్లీ వచ్చిందా అని చూడగానే ఏదో హ్యాపీ రా బ్లెస్స్యూ నాన్న
కూరగాయల చాలా ఫ్రెష్ గా వచ్చాయమ్మ శ్రావణి 😊😊😊😊😊
అబ్బా...super video shravs...వర్ష తల్లి బంగారం...ఎత్తుకోవాలని ఉంది ❤
శ్రావణిగారు! మీరు ఆవు పేడ ఎరువు మొక్కలకి పచ్చిది వేస్తారా లేక బాగా మాగి పెట్టింది వేస్తారా. అంటె ఆరు నెలలు బాగా మాగింది వేస్తే మంచిదంటారు కదా.
Hatts of to your patience madam. Proud to be farmers daughter.
Hare Krishna Sravani garu
Miru Anni pranula patla Daya chupisthunna mi manavathvam ki jai
Mi agriculture land
Mi vedioes I like it.
మీ పాప బలే ఉంటుంది అచ్చ తెలుగు బొమ్మ లాగ. మీ నాన్న గారు వచ్చినప్పుడు నమస్తే పెడుతుంటే ఎంత మురుసిపోయానో 😘
వంకాయ పెరుగు కర్రీ చెప్తాను అనారు అక్క ఇంత వరకు చేయలేదు.. వీడియో
ఏకాదశీ ఉపవాసం గురించి వివరంగా చెప్పండి,please
వంకాయ ముదిరి పసుపు రంగు వచ్చే దాక చెట్టుకి వదిలేయండి ఆ కాయలతో వంకాయ నిల్వ పచ్చడి పట్టండి చాలా బాగుంటుంది
Children are very supportive and they are also interested in all the work u do.very good habits and the way varsha walk bare foot nice acupuncture and good for health.Lovely family.
హాయ్ శ్రావణి గారు బాగున్నారా ఎలా ఉన్నారుమీ ప్రపంచం మొత్తం చూపించారుచాలాబాగుంది అండి మీ దగ్గర ఆయిల్ బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ మేడం గారు ఇట్లు మీ అభిమాని గంగాధర్ థాంక్యూ అండి శ్రావణి గారు👌👌👌👌🙏🙏🙏🙏👍👍
Hi Sravani garu video chusthunte mitho patuga thiruguthu nenu kuda harvest chesthunna feeling.naku kuda chinni mokkala prapancham vundi.nenu ala thiruguthu vunte ma vaaru amma vanadhevatha ani pilusthu vuntaaru nannu.chaala istham naku mokkalante.evening padukunepudu mi video chustu nidrapotha.so thanq.miru sami vruksham vundacho ledo anaaru kada.. chaala manchidi andi. Santhaana abhivrudhi antaaru.prathi vuriki madyalo vuntundi sami gaali kuda chaala manchidi kadandi
Sravani gatti nela annavukada enta gatti nelanina manchi nelaga ravalante mullangi vittanu veyyara vativalla nela bavundi nelalo water store chestudi&nela mruduvuga avutundi
Home tore cheyyandi akka❤
Thank you Sravani liver invitation gurinchi Sandesham super ❤
చిలక పిల్లలు, ఉడతా పిల్లా ఏమయ్యాయండి?
Hi sravani garu.. meerante naku chala istam andi . Mee pillalante kuda chala istamandi.. varsha papante Maree Maree istamandi.. kakarakailaki meekoka tip cheppana.. Anni mukkalu ga cut chesi uppu pasupu vesi half boil chesi enda lo pallem lo aarabosi two days tarvatha pappu Loki fri chesukunte chala baguntai andi
Chittibabu budamma me venta thiruguthu chala Baga undhi 👌😍
Hi శ్రావణి గారు how are you మీ ప్రపంచం చాలా బాగుంది సూపర్ వీడియో❤
Bavunnaanu Kishor gaaru,meru ela vunnaaru,thank you andi😊
@@sravanamegham my name is Gangadhar
Iam fine
@@Gangadhar_159 ho sorry andi😊
అమ్మ మల్లెపూలు మాత్రం పెట్టకు పాములు ఎక్కువగా వస్తాయి మొగలిపూలు జాజిమల్లి లో సువాసన భరితమైన పూలు పెడితే పారిజాతం ఇలాంటి పెట్టకు అమ్మ ఎందుకంటే పాములు వస్తాయి తల్లి పుట్టలు పెడతాయి ఏమీ అనుకోవద్దు అని మేడం చెప్పాను
Seeds collect chesi andariki evvandi mam
Wow nice super episode 👏
ఆయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలి శ్రావణి గారు
నమస్తే అక్క మీ వీడియోస్ అన్ని చూస్తాను ఫ్రస్ట్ నిచ్చి ఇదే Frist comment మీరు బావి తవ్వించుకున్నారా
Meru exact ga chepparu medam chala currect liver lo yemina problem vuntene alaa mangu machhalu vastayi👍
Hi sravani garu cheesinamma chetulu syaga parutayanta. Kurchunnamma chetulu kuppakulutayanta. Swchamayina vatavaranam ninamayina jeevitam. Unna andaniki vanne testundi. Wish you happy life to you. God bless you. Nv renuka sc.
Meeru scissors use cheyandi cut chesejki kasta easy ga vuntundi, memu alane chestam
Nice harvest mam neti beera summer lo kuda vastunnay no problem
Sankranti ke chikudukaya season ayipodhi madam
Pigeon penchukondi akka thotalo
చక్రకేలి చాలా బాగుంటుంది
Sravani, Chikkudu paduki emi veyakandi, nenu gamaninchinei nitrogen rich fertilizer avi vesthe akulu theega perguthundi kani , kayalu levu, alane east side enda half day vache chota pedithe kayalu baga kasthunayi nenu penchina variety chikkudu. Esari fertilize cheyakunda koncham marii ekkuvaga enda tagalani side vesi chudandi.
Hi Andi sravani garu, me videos ninna modhalpettanu motham Anni chusaysa chala inspiring ga unayi naku, oka chinna request meru chadvina books Anni recommend chasthu oka video upload chasthara please
Hai అక్క హార్వెస్ట్ చాలా బావుంది ❤
వీడియో చాలా బాగుందండి 👌🏻👌🏻 చిలకల పిల్లలు ఎలా ఉన్నాయో చూపెట్టండి
Vatham, pittham, kapham gurinchi explain chesthara akka.. a vegetable vetilo a a category ki vasthayo chepthara plz
Hai andi, meeru video chese village peru cheppandi, chala bagundi
హాయ్ సిస్టర్ ఈ రోజు ఫస్ట్ టైం మీ షార్ట్ వీడియో చూసాను. అడిక్ట్ అయిపోయి మొత్తం షార్ట్స్ అన్ని చూసాను. చాలా బావున్నాయి. మీ సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది.
Varsha entha darja ga nadustundo! Cutie pie .
Basket bagundhi Amma . Collection from which place Amma .
Chilukalu aevamma?
Pandla mokkalu akkada tisukunnaru andi.please reply andi
pandina kakarkai la tho ma mummy kodiga bellam vesi pulusu pedataru super untadi mubapappu vesukoni tinte😋 try cheyandi e sari
Hello sravani garu Nenu anuradha. Mee opika ki naa dhanyavadhallu andi.mee face chusthe ne telusthundi meeru enthala allasipoyaru ani
Beera dhonda benda akukooralu ani rakalu veyandi
Namaste madam naku sorakaya vithanalu pampinchandi.
Supershravanigaru. Meevideoskoraku nenuwaitchestuutanadi
Hi sravani garu mee videos Chala baguntai andi ❤ Mee tulasi kotaki rangulu veyimchandi Pasupu and red color's tho.
Doravankayalu kosi chetni pettandi chala baguntundi 😊
Oka video lo chusa meru morning 1 to 1and half ltr of water thagutunna anaru adhi chala danger Andi dhani valla intestines padu avthayi kunchum adhi apeyandi risk avtundhi later
Neti beers summer lo me vastayandi teseyakandi north lo lenuva antaru memu Chala years nundi chustunnamu summer vetiku season
Enduku sravanianni okesari kostau eppati kurakiappude kostene chala bavuntadi
పొట్ల కాయ. గూడూ. కలిపి పెట్టకడి. పిల్ల ల కి
edaina mam mee opikaki chaala danyavadaalu
Paripoornamina jeevitham meedhi sravani garu.
V good where is this form I like it
Akka Simbha ki Me dagara Pettkonde akka
Me kids ki snacks emi pedtharu share cheyandi
Ekkadandi, enta place mee opikaki hats off
చాలా బాగుంది వీడియో 👌
Hi. Andi sravani garu mi videos chusthuvunathasepu enthabagavuntundi ante mamlni memu marachipotham. Anthabavntai. Mimalni kalavalundi . Please mi adras chepandi. Madi Kadapa andi.
Wow thulasiii mokka good...venkateswara swami ki mala cheyyandiii
My kids are enjoyed while watching ur videos akka❤❤
Vedios chala baguntaye akka
Sahasra papani. Chupatandi akka
Mandalam anta 40 days aaa?😮😮😮
Sorry to ask you like this .
Do you sell the excess vegetable in organic stores andi.
Feel like they are more than enough for a family
హాయ్ చెల్లి బాగున్నారా అలా పిలవాలని పించింది
జమ్మి చెట్టు జలాకర్షణ మెక్క అంటారు Jai Sri Ram
మంచి వీడియె
Chala bagundi sravanigaru
చిక్కుడు కాసింత మేడం ఎవరైనా తినిపించారు చూడండి
Mam oi sale chestara
Akka.. Vankayalu... Akuvaka thisukokandi mokalla nopulu vasthai for sure.... Health ki machi
vi kadhu... I hope my comment will read and give reply in nxt vedio
చిట్టి తల్లి కి కాళ్ళు కాలట్టేదా .
Midhi ekkada anti super
Naku Varsha ante chala estam
Superb namaste mam 👏 👌 👍
Home 🏠 tour cheyyadi sister
Me videos kosam chala wait chestunta akka ❤
Pickel chala bavuntundhi sravani ma gunturu Jilla famous pickel
Vanķaya pachadi supervuntundi pettandi
చిక్కుడు కు బలం ఇవ్వకూడదు అది గాలి నుండి నైట్రోజెన్ గ్రహించి బుడిప ల రూపంలో నెలలో నిలవ చేసు కుంటుంది వాటర్ ఇవ్వకూడదు కడుగు పొయ్యాలి
Akka midi a ooru ?
Ma farm Lo 5 dazzen vastundi sravani
Hi sister,me matalu inspiring unnai
Too much sophosclichesince non maintains since primarys inserting once anothers
Often changing internals shroud crowds & externals
I missed these types of videos from u mam❤
Very nice video as always mam❤