పెట్రోల్, డీజిల్ ధర Rs.10 తగ్గనుందా? || Petrol and Diesel price to be less by Rs.10? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #crudeoilnews
    #petroldieselprice
    పెట్రోల్, డీజిల్ ధర Rs.10 తగ్గనుందా? || Petrol and Diesel price to be less by Rs.10? ||
    Why the drastic crude oil price drop raises hopes of a fuel price cut in India
    India, a big importer of crude, will gain from the falling prices, but consumers stand to benefit only if the Centre and the states slash taxes on fuel
    In times of escalating tensions in the Middle East, which is bracing for the fallout of the serial pager and walkie-talkie blasts in Lebanon, allegedly targeted against the Hezbollah by Israel, crude oil prices have fallen drastically to below $70 a barrel. Prices were at $69 a barrel on September 10, the lowest in three years.
    The fall in prices will have a positive impact on India, a big importer of crude. However, consumers stand to gain real benefit only if the Centre and the states slash taxes on fuel. Will they?
    The fall in crude prices in the international market has been quite contrary to forecasts at the beginning of 2023. Most observers had said prices would remain over $80 a barrel throughout the year. Ever since the fall, Brent crude oil prices have inched higher and were at $74.69 a barrel on September 20. Experts say the US Federal Reserve’s interest rate cut by 50 basis points is further expected to shore up oil prices since it will lead to a weaker dollar and stronger prices for dollar-denominated commodities.
    But what were the reasons for crude prices falling below $70 in the first place? According to a research note from the Bank of Baroda, it was driven by a combination of factors. First, the decision of OPEC (Organization of Petroleum Exporting Countries) to cut its forecast for oil demand in 2024 and 2025. The amount is not as much as the trimming of its forecast of increase in demand from 2.11 million barrels a day to 2.03 million. But the price impact was sharp.
    www.indiatoday...

ความคิดเห็น • 190

  • @bhaskarj5098
    @bhaskarj5098 วันที่ผ่านมา +12

    ఆ పార్టీ ఈ పార్టీ అన్నదానితో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి అలాంటప్పుడు పన్నులు విధించకుండా ప్రభుత్వాలు ఎక్కడినుండి తీసుకొస్తాయి డబ్బులు ఇది మర్చిపోయే పనికిమాలిన విశ్లేషణలు చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇంతకుముందు ఇలాంటి విశ్లేషణలు చాలానే చేశారు మీరు ఇలాంటి సమాచారం మీరు ఎంత చెప్పినా తగ్గవు పెట్రోల్ రేట్లు
    సంక్షేమం పేరిట డబ్బులు పంచు
    టాక్స్ రూపంగా డబ్బులు వసూలు చేసుకో
    దాదాపు మన దేశంలో అన్ని పార్టీలది ఇదే పద్ధతి

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro วันที่ผ่านมา +20

    ఎలక్షన్ జరిగిన 100రోజుల లోపే ఆయిల్, వంటనునే పెంచేసారు

  • @tej9821
    @tej9821 19 ชั่วโมงที่ผ่านมา +4

    సార్ మా గ్రూప్ 1 మైన్స్ అభ్యర్థుల మనోవేదన పై స్పందించండి సార్ 🙏🙏🙏

  • @madhavs8192
    @madhavs8192 วันที่ผ่านมา +10

    Elections unnayi kadaa. . anduke biksham vesthunnadu. 🍊🍊🍊 Gaallu deeniki dappu kodatharu.. 😂😂

  • @shankar88888
    @shankar88888 วันที่ผ่านมา +3

    Telangana government ni veedu elago question cheyaldu.. voiceless medhavi..😂
    Dont follow him guys

  • @satheeshakula6709
    @satheeshakula6709 วันที่ผ่านมา +8

    Assalu taggavu ... Elections vaste tappa

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 วันที่ผ่านมา

      Elections aiyyaka, interest to saha vasulu chestadu bro. Vella daridrum antha teeripovali.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 วันที่ผ่านมา

      Enni taxes vesina, mana govt daridram teeradu bro.

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 วันที่ผ่านมา +2

    UPA కాలంలో ఉన్న ద్రవ్యోల్బణానికి ఇప్పటి ద్రవ్యోల్బణానికి తేడా లేదా సార్

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 18 ชั่วโมงที่ผ่านมา +2

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇందులో భాగస్వాములే.

  • @azad5916
    @azad5916 18 ชั่วโมงที่ผ่านมา +2

    సార్,
    ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం :
    జీ. వో.29 = అసమానులా మధ్య సమాన పోటీ (మెరిట్ ప్రాతిదికన ) అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన - ( ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం - అస్పైరెంట్ ముందు గేట్ లోపలికి వెళితే కదా , ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ రాసేది - సకరాత్మక వివక్ష ఉల్లంఘన ) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి).
    Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏

  • @veerababu4655
    @veerababu4655 วันที่ผ่านมา +2

    Hi sir ou ki వచ్చారు ga sir sir గురించి baga chepparu sir మీకు right side nilabadi unnanu sir

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 วันที่ผ่านมา +2

    ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్, గ్యాస్ వాహనాలు వాడుతున్నారు అది కూడా ఒక కారణం

  • @bitlarajesh196
    @bitlarajesh196 วันที่ผ่านมา +3

    Very well explained sir ,but why GOVT is not reducing prices of petrol and diesel

  • @vramana1471
    @vramana1471 วันที่ผ่านมา +2

    పది పైసలు తగ్గించాల ₹10 తగ్గించేశార

  • @Internalview44
    @Internalview44 วันที่ผ่านมา +9

    బిజెపి గెలిస్తే పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని చెప్పదలుచుకున్నారా సరే ఓకే

    • @dongabhakti
      @dongabhakti วันที่ผ่านมา

      పెట్రోల్ ధరల కు బీజేపీ కి సంబంధం లేదు కదా. రేపు కాంగ్రెస్ వచ్చినా సంబంధం ఉండదు.

  • @Rohithsanalysis
    @Rohithsanalysis 19 ชั่วโมงที่ผ่านมา +2

    Hello, Sir. With due respect, I would like to request your assistance in addressing the ongoing Group 1 mains court cases. This situation is causing serious concerns, as many students are struggling to focus on their studies and are experiencing significant mental distress, I urge you to advocate for justice regarding the numerous violations of Government Orders and key corrections that have been raised(there is issue regarding many questions with multiple interpretations in terms of their answer). The concerns of the students are genuine, and I kindly ask you to dedicate 30 minutes of your valuable time to understand the details of the issue and share your opinion on whether the TGPSC is acting appropriately. Thank you…🤝

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 วันที่ผ่านมา +2

    రేట్లు తగ్గితే మనందరికీ మంచిది

  • @jaligamasrinivas2112
    @jaligamasrinivas2112 19 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ ఎనిమిది సంవత్సరాల నుంచి డీలర్ల కమిషన్ పెంచలేదు సార్ పంపులు మూసుకునే పరిస్థితి వచ్చింది దయచేసి దీని మీద ఒక వీడియో చేయండి

  • @srinivasg3351
    @srinivasg3351 วันที่ผ่านมา +26

    క్రూడాయిల్ ధర ఎంత తగ్గినా మన దేశంలో మాత్రం తగ్గించరు. ఎందుకంటే మన దేశంలో అందరూ ధనవంతులు అయ్యారూ......

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา

      Government ఇచ్చే ఫ్రీ స్కీమ్ లు దేంగే వాళ్ళు ఎక్కువ అయ్యారు, దాని గురించి ఎవడు మాట్లాడాడు

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา +2

      పెట్రోల్ డీజిల్ ఫ్రీ ఇస్తే బాగుండు

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา +2

      రైస్ ఫ్రీ, డబుల్ బెడ్రూం, రైతు బంధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్, సబ్సిడీ యూరియా, ఆరోగ్య శ్రీ, , అన్ని ప్రీ కావాలి మనకు

    • @sureshl1435
      @sureshl1435 วันที่ผ่านมา

      ​@@kashinath92463మాతపిచ్చి ఫ్రీ

    • @srilasya9462
      @srilasya9462 วันที่ผ่านมา

      వ్యంగంగా అన్నారో లేక నిజాయితీ గా అన్నారో తెలియదు కాని, మా ఊళ్ళో బహిర్భూమికి ( మలవిసర్జనకు) కూడా ఊరి బయటకు మోటార్ సైకిల్ పైన పోతారు. ఇది అతిశయోక్తి కాదు, పచ్చి నిజం. ప్రధాన మంత్రి స్వచ్ఛ భారత్ యోజన కింద ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి కట్టించినా ఇప్పటికీ కొందరు బహిర్భూమికి మలవిసర్జనకు ఊరి బయటకు వెళుతున్నారు. దీన్ని బట్టి మీరే ఆలోచించండి. ప్రజలు ఆర్థికంగా మునుపటికంటే మెరుగయ్యారా లేదా. ప్రొఫెసర్ గారివి అన్నీ మోడీ గారిపై దుమ్మెత్తి పోసే ఆలోచనలే.

  • @sumanchepoori7699
    @sumanchepoori7699 20 ชั่วโมงที่ผ่านมา +2

    Good morning sir
    We request you sir please speak about TGPSC group1 mains exam
    Many cases is going on in High Court about Group 1
    In this issue we are not able to read properly for mains

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 วันที่ผ่านมา +7

    Group 1 issue meeda matladandi sir.....

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ วันที่ผ่านมา +4

    మేము హిందువులం మాకు ఎటువంటి తగ్గింపులు అవసరం లేదు మేము మోడీని గుజరాతి ని అలానే అంబానీ లను

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 วันที่ผ่านมา +2

      Memu hinddhuvu la mu ,
      Dheshamu emaina patavaledhu ,
      10 years dheshanni anddhinanttha varaku dhochukunna Italy vadu PM kavali antthe 🤔🤔🤔 .

    • @Rakash273
      @Rakash273 วันที่ผ่านมา

      Inka enni rojulu e muchata cheptaru😂😂😂 2014 nundi meeru em peeki kattalu kattaro desham mottham chusindi ley. Manipur lo em jarigindo, UP lo em jarigindo...etc​@@jawaharparepally8247

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 23 ชั่วโมงที่ผ่านมา

      @@తెలుగోడు-డ5ఘ మరీ ఇటలీ క్రిస్టియన్ కంటే చాలా better కదరా

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 วันที่ผ่านมา +1

    Ippudu election jarugutunnai kada sir
    Anduke rates konchem taggistaru

  • @krushins1402
    @krushins1402 19 ชั่วโมงที่ผ่านมา +2

    sir, give a talk on tgpsc group-1 mains court case issues..

  • @sreedee8440
    @sreedee8440 23 ชั่วโมงที่ผ่านมา +2

    Modi is kedi not for Indian future, they made rules and violate the rules that is modi

  • @sureshV-y7b
    @sureshV-y7b 21 ชั่วโมงที่ผ่านมา +1

    చైనాలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గింది

  • @Lavanya-le5rz
    @Lavanya-le5rz 19 ชั่วโมงที่ผ่านมา +2

    Sir, please respond on group1 court cases issue sir🙏🙏

  • @ranarudraksh2752
    @ranarudraksh2752 19 ชั่วโมงที่ผ่านมา +2

    Sir pls respond on grup 1 issue
    Please

  • @rexer18
    @rexer18 20 ชั่วโมงที่ผ่านมา +1

    Central government price is reduced, but states increase that much, so no difference

  • @haranathg532
    @haranathg532 18 ชั่วโมงที่ผ่านมา +1

    Free bees should stop I'm.idiately

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 วันที่ผ่านมา +4

    సరే వస్తే power లోకి 50 rupees కే లిటర్ పెట్రోల్ అని చెప్పి... ఒకవేళ అలా చెయ్యకపోతే కాంగ్రెస్స్ పార్టీ రాజీనామా చేసి మళ్ళీ ఎలెక్షన్ లో పోటీ చెయ్యమని చెప్పు మని చెప్పండి.....😂😂😂

  • @narenderprodduturi2393
    @narenderprodduturi2393 วันที่ผ่านมา +1

    Sir nee channel rest teskhuoo kunee rojuluu

  • @azad5916
    @azad5916 18 ชั่วโมงที่ผ่านมา

    సార్,
    ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం : జీ. వో.29 (మెరిట్ ప్రాతిదికన ) అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన - ( ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి).
    Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏

  • @azad5916
    @azad5916 18 ชั่วโมงที่ผ่านมา

    సార్,
    ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం : జీ. వో.29 (మెరిట్ ప్రాతిదికన ) అంటే ఆర్టికల్ 16 ఉల్లంఘన - ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి).
    Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏

  • @azad5916
    @azad5916 18 ชั่วโมงที่ผ่านมา

    సార్,
    ఆర్థికంగా వెనుకబడిన BC,SC,ST Group 1 అభ్యర్థులకు అన్యాయం : జీ. వో.29 మెరిట్ ప్రాతిదికన ఆర్టికల్ 16 ఉల్లంఘన ( ప్రిలిమ్స్ లో అందరు సమానం - మెయిన్స్ లో మాత్రమే రిజర్వేషన్స్ అప్లయ్ చేస్తాం) జీ . వో.55 ( రిజర్వేషన్స్ ప్రిలిమ్స్ నుండి).
    Your r the lost hope to aspirants as a Leader in Telangana.🙏🙏🙏

  • @sureshV-y7b
    @sureshV-y7b 21 ชั่วโมงที่ผ่านมา

    మరి భారతదేశం చైనా మధ్య క్రూడ్ ఆయిల్ విషయంలో తేడా ఏమిటి

  • @sureshV-y7b
    @sureshV-y7b 21 ชั่วโมงที่ผ่านมา

    భారతదేశంలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగింది

  • @bunnyboy3600
    @bunnyboy3600 14 ชั่วโมงที่ผ่านมา

    Proffff ki kotha topic dorikindi, laddu/prasadam issue pakkaki pettesadu ..... Thanks proffffffffdfff

  • @kravivarma1567
    @kravivarma1567 วันที่ผ่านมา

    Carona time lo international market lo rates down ayyayi mana Desam lo matram 75 nundi 110 ki vachindi ..2021 November lo 5rs tagincharu. ...appatidaaka everyday ento konta pencharu... appatinundi stable ga vuncharu... Russia nundi cheap ga koni America' and Europe countries ki export chesaru ..aa benefits manaku ivvaledu..idi mana leaders chese manchi..

  • @anjiyadav3602
    @anjiyadav3602 วันที่ผ่านมา +5

    Vaddu sir petroleum products 10 rupees thaggithe oil cocking oil 1 lit ki 50 -60 rupees penchuthunaru...inka anni sarukula rates all most double aenavi sir

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา +1

      ప్రతీ సంవత్సరం నీ జితం తగ్గించాలి

  • @donkanamohanarao3481
    @donkanamohanarao3481 วันที่ผ่านมา

    Stetegovernmenr 20picereducr cheste astetion chestaru but oil why

  • @sureshV-y7b
    @sureshV-y7b 21 ชั่วโมงที่ผ่านมา

    భారతదేశం క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగింది

  • @sravanreddy6766
    @sravanreddy6766 วันที่ผ่านมา

    Meeru Group 1 matladar Socalled medhavi garu prathi voshayam Deep analysis chestaru edi enduku cheyaru

  • @venkatanarendra3277
    @venkatanarendra3277 18 ชั่วโมงที่ผ่านมา

    Sir....group1 issue meeeku kanipenchatledaaaaa kanisam maata kuda leduuuuuuuu

  • @sureshV-y7b
    @sureshV-y7b 21 ชั่วโมงที่ผ่านมา

    చైనాలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గింది

  • @Vishnu-kn5dr
    @Vishnu-kn5dr วันที่ผ่านมา +7

    రోజు గొడవ జరుగుతుంది hydra గురించి మాట్లాడు ఇక్కడివి వదిలిపెట్టి వేరే వార్తలు చదువుతావేందుకు

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 วันที่ผ่านมา +13

    ఆల్రెడీ తెలంగాణ కంటే బీజేపీ ruling states లో 10/- తక్కువ ఉంది 😂

    • @Rakash273
      @Rakash273 วันที่ผ่านมา +4

      A state lo telangana kante ₹10 takkuva undi? Peru cheppu?

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 วันที่ผ่านมา

      @@Rakash273 మహారాష్ట్ర

    • @sanjivgyaran2243
      @sanjivgyaran2243 วันที่ผ่านมา

      Penchindi evaru cess vesi​@@rakeshcopper3671

    • @arunreddy4940
      @arunreddy4940 วันที่ผ่านมา

      AP and telangana are same

    • @kranthikn3
      @kranthikn3 วันที่ผ่านมา

      Adey kada.... Gumpu mesthri ni mathram adagaledu professor gaaru.... Tax tagginchamani

  • @sreedee8440
    @sreedee8440 23 ชั่วโมงที่ผ่านมา

    Telangana lo kcr unde appudu bjp support undi kuda petrol cost taginchale

  • @PVBreactoin
    @PVBreactoin วันที่ผ่านมา +4

    చివరకు అడుక్కునే దేశమైన పాకిస్తాన్లో కూడా పది రూపాయలు తగ్గించారు కానీ ఇండియాలో తగ్గించలేదు దోచుకుంటున్నారు

    • @srikanthutturi8614
      @srikanthutturi8614 22 ชั่วโมงที่ผ่านมา

      10 రూపాయలు తగ్గించినా 267రూపాయలు ఉంది ఒక లీటర్ కి నీకు ఓకేనా ఆ రేటు

  • @sanjivgyaran2243
    @sanjivgyaran2243 วันที่ผ่านมา

    People are fed up with central govt with heavy prices,taxes, unemployment, inflation,gst,n looting middle class benefitting rich.

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 วันที่ผ่านมา +7

    రాష్ట్రాలు ప్రజల మీద పడి 1 లీటర్ కు 40/- tax లు తింటున్నారు .
    అన్నీ మూసుకుని కూర్చో. ఉచిత పథకాలు అన్ని party's విపరీతంగా ఇస్తున్నారు. అవన్నీ యెవరి జేబులో నుండి ఇస్తారు?
    మన వద్ద తీసుకుని మళ్లీ మనకే ఖర్చు పెడతారు.
    జనాల మీద నీకు బోలెడు ప్రేమ ఉందని చెప్పాలని నీ భావన. బాగుంది. నీ pention ,mlc గా పనిచేసినందుకు వచ్చే pention మొత్తంగా ప్రజల కోసం నువ్వు ప్రభుత్వానికి ఇవ్వు.
    యదవ కబుర్లు,పత్తి వ్యాపారం కబుర్లు చెప్పకు.

  • @yadagirisaicharan
    @yadagirisaicharan วันที่ผ่านมา

    Andkuey 1 nation one election kavali pangh parivar

  • @sarvanchunduru3164
    @sarvanchunduru3164 20 ชั่วโมงที่ผ่านมา

    I have huge respect for you, but don't be biased in your statements, what u told is partially true, what about doller =INR value in 2017..! Some where around 50 rupees compared to now around 85, include this point and make the estimate

  • @mdmainoddin535
    @mdmainoddin535 วันที่ผ่านมา

    ఒక్క. ఛానల్. వారు. చెప్పారు. ఎందుకు

  • @kalyanjami779
    @kalyanjami779 วันที่ผ่านมา

    Sir, why don't you show the graph over the background?
    Why is no one debating this with the BJP government in Parliament?

  • @sairam-ee1yr
    @sairam-ee1yr วันที่ผ่านมา

    how much rupees depreciated against dollar since 2021 august

  • @raob121
    @raob121 วันที่ผ่านมา

    Good joke.
    We never expect decreasing of rates and welfare of society during the reign of bjp

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 วันที่ผ่านมา +8

    Rs 30 per liter in petrol, diesel must reduce if Ambani allows.

  • @Sri6kp
    @Sri6kp วันที่ผ่านมา

    Petrol and Diesel will not reduce, for governments it's a golden egg

  • @shaikaareef5244
    @shaikaareef5244 วันที่ผ่านมา +1

    😂😂😂😂

  • @jeevankumar-ln1qx
    @jeevankumar-ln1qx 22 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir. Please make a video on group 1 mains issues and on court cases

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia วันที่ผ่านมา +5

    సార్ మీరు ఎంత మొత్తుకున్నా ఈ అంధ భక్త నా కొడుకులకి ఏమీ అర్థం కాదు.. బుర్రకు ఎక్కదు.. వీళ్లంతా కేడి గాడిది బాగా చీకి ఉన్నారు.. అందుకే వాడిదే బాగుంటది అంటారు..

  • @Tank.3d
    @Tank.3d วันที่ผ่านมา +2

    Toll tax లు పెంచీ సారి చేస్తారు..😂

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro วันที่ผ่านมา +56

    మా హిందూమత ఓట్లు దండుకొని పేద, మధ్యతరగతి, ప్రజల జీవితాలని పతేస్తున్నారు మోదీ

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา +16

      బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ రేట్ ఎంత ఉంది కాంగ్రెస్ కంపు కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నచోట పెట్రోల్ డీజిల్ రేటు ఎంత ఉంది తెలుసుకో

    • @jaganjagan1247
      @jaganjagan1247 วันที่ผ่านมา

      ​@@kashinath92463ఎర్ర చెడ్డీలకు అవన్నీ అవసరం లేదు.

    • @yamunareddy2570
      @yamunareddy2570 วันที่ผ่านมา

      ​@@kashinath92463 Brother Andhra has high petrol kindly go to gle...

    • @sureshl1435
      @sureshl1435 วันที่ผ่านมา

      ​@@kashinath92463
      గ్యాస్ 500 to 1000
      పెట్రోల్ 70 to 120
      అభివృద్ధి అదిరింది

    • @ramsuman1209
      @ramsuman1209 วันที่ผ่านมา +3

      @@kashinath92463 Same ee unnai ga…?

  • @bunnyboy3600
    @bunnyboy3600 14 ชั่วโมงที่ผ่านมา

    Jai election stunt

  • @Srikonda_srk
    @Srikonda_srk 19 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir 🙏

  • @santhupeddi7567
    @santhupeddi7567 20 ชั่วโมงที่ผ่านมา

    Election stunt

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 18 ชั่วโมงที่ผ่านมา +1

    వక్ఫ్ భూములు తరగవు పెరుగుతూనే వుంటాయి.చర్చి
    భూములు అరగవు. దేవాలయ భూములు మాత్రం మిగలవు.ఇదే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి లఫంగి కాంగ్రేస్ సెక్యులరిజం.

  • @msudhamsudhakar971
    @msudhamsudhakar971 23 ชั่วโมงที่ผ่านมา +1

    ముందు తెలంగాణ లో జరుగుతున్న హైడ్రా పేరుతో పెదల‌ బతుకులు కూలుస్తున్న రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు‌ తు‌ తు‌ మంత్రంగా మాట్లాడకు

  • @harshavardhan189
    @harshavardhan189 วันที่ผ่านมา +1

    World class infrastructure kavali kani anni prices tagginchali and freebies ivvali 🤦‍♂️

  • @Susmitha690
    @Susmitha690 วันที่ผ่านมา +2

    Hydra pedala joliki vaste buldozer la ki addu veltha annav yeppudu velthav first adhi cheppu

    • @arunreddy4940
      @arunreddy4940 วันที่ผ่านมา

      no one is poor residing in FTL or buffer zones except musi zone

  • @ravinderarani4760
    @ravinderarani4760 23 ชั่วโมงที่ผ่านมา +1

    జార్జ్ సోరోస్ ఎవరు.జార్జ్ సొరోస్ గురించి కూడా చెప్పండి.

  • @sevsp9960
    @sevsp9960 วันที่ผ่านมา +2

    Your analysis is completly wrong. You don't have full knowledge and always tries to blame central govt. You don't talk why non BJP Govts. didn't reduce therir taxes when center had reduced the same. Do you think the Govt. refining companies are in huge profits? Who is bearing loss when the Brent crude oil prices going above 80 dollars per barellel ? What are the refining costs?. What is the transportation cost? What should be the optimum price of barellel ? What is the breakeven? Why are you forgotteing the the efforts made by Modi govt. in buying oil from Russia against sanctions by U.S.
    Being called as a professor talk with details and facts rather than taking always anti Modi stand.
    You are an half knowledged preson and not fit to talk about these issuea without going in to details and depth facts and realities. Go through the balance sheets of Govt.oil companies analyse and talk. Don't talk like a lay man.

    • @VelagaKondababu-n5d
      @VelagaKondababu-n5d 18 ชั่วโมงที่ผ่านมา +1

      All indians doubt!!! Central government is not, indian people government? ????

  • @dongabhakti
    @dongabhakti วันที่ผ่านมา +2

    పెట్రోల్ ధరలకు,కేంద్ర ప్రభుత్వం కు సంబంధం లేదు, అవి కంపెనీ ల చేతిలో ఉంటాయి. బీజేపీ కి సంబంధం లేదు.

    • @shankark3874
      @shankark3874 วันที่ผ่านมา

      GK no 😂

    • @dongabhakti
      @dongabhakti วันที่ผ่านมา

      @@shankark3874 అయ్యో నిర్మల అమ్మమ్మ ,ప్రెస్ మీట్ లో చెప్పిన మాట .
      Upsc,appsc,tspsc exam లో ఈ ప్రశ్న వస్తె నేను ఇదే tik పెడుతా.wrong అంటే పోయి high court లో కేసు వేస్తా.

    • @VelagaKondababu-n5d
      @VelagaKondababu-n5d 18 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂

  • @rajureddy3552
    @rajureddy3552 วันที่ผ่านมา +1

    Professor nageshwar is completely congress spoke person he doesn't like anything from 14 to 24 he do only anti government analysis only, but remember only true indians watch your videos because we want to about your thinking
    For example why you don't talk about crop prices before 2014 and taxes on petrol diesel and salaries
    And I will tell you everything as been changing we have to adopt
    And finally check your self how your parents would be ......

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 วันที่ผ่านมา +6

    అంబానీ, నయరా ఒప్పుకోరు సర్

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา

      నిజమే ముడ్డి

    • @kashinath92463
      @kashinath92463 วันที่ผ่านมา

      నిజమే ముడ్డి 😁😂🤣

    • @sureshl1435
      @sureshl1435 วันที่ผ่านมา

      ​@@kashinath92463
      ప్రభుత్వరంగా సంస్థలు ప్రైవేట్ పరం
      సౌత్ సంపద నార్త్ కు
      ప్రతేక హోదా ఇస్తామని
      పచ్చిపోయిన లడ్డు
      బీహార్ కి 60000 కోట్లు
      ఆంధ్రప్రదేశ్ 15000 కోట్లు అప్పు
      ఐనా నేత్రలు కనపడవు.

    • @onepluslatest
      @onepluslatest วันที่ผ่านมา +1

      అంబానీ & టోటల్ గ్యాస్

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia วันที่ผ่านมา

      ​@@kashinath92463 ❤ day..😂

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 วันที่ผ่านมา +2

    సారు మీరు జగన్ గారి పెంపుడు ప్రాణి అని అంటున్నారు నిజమా?

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti วันที่ผ่านมา

    కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ల అనుకూల ప్రభుత్వం. సామాన్యుల(సూద్రుల)శ్రమను దేశ అభివృద్ధికి పెట్టుబడిగా భావిస్తారు.

  • @sai_views
    @sai_views 20 ชั่วโมงที่ผ่านมา

    అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు అంతర్జాతీయ ధరలను బట్టి మారుతుంది మన దేశం లో మాత్రం ఎలెక్షన్స్ బట్టి మారుతుంది. మహారాష్ట్ర ఎలెక్షన్స్ ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయి చూడండి.

  • @sai_views
    @sai_views 20 ชั่วโมงที่ผ่านมา

    ప్రజలకు లాభం చేకూరే పనులు మోడీ ఎప్పుడు చేయడు తన పార్టీ కి తన అధికారం కి లాభం చేకూరే పనులే చేస్తాడు.

  • @sai_views
    @sai_views 20 ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారు లడ్డు కోసం దీక్ష చేసినట్టు పెట్రోల్ ధరలు తగ్గుదల మీద కూడా దీక్ష చేయాలి అప్పుడయిన మోడీ కి బుద్ధి వస్తుందేమో.

  • @AkashBollapalli
    @AkashBollapalli 22 ชั่วโมงที่ผ่านมา

    పెట్రోల్ తగ్గించి బియ్యం ధరలు పెంచనున్న కేంద్ర ప్రభుత్వం 😭

  • @gvt949
    @gvt949 วันที่ผ่านมา

    ఎవడు గెలిచినా ఎవడు ఓడిన ఈ దేశానికి ఒరిగింది ఏమీ లేదు మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి ఎందుకంటే అక్కడి పౌరులు చాలా తెలివైన వారు మతం కొట్లాటలు కులం కొట్లాటలు వర్గం కొట్లాటలు ఆ దేశాలలో ఉండవు అందరికీ సమన్యాయం అక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది
    అక్కడ విద్యా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రభుత్వ అధినేతలు మంచి విద్యావంతులు మేధావులు ప్రొఫెసర్లు ఉంటారు
    కానీ ఇక్కడ చదువురాని దద్దమ్మలు నాయకులు ఉంటారు ఐఏఎస్లు ఐపిఎస్లు డమ్మీ లుగా ఉంటారు
    నాయకుడు దోస్తు ఉంటే
    అధికారులు అందులో సగం దోచుకు తింటున్నారు ప్రజలు అడుగుతారేమో అనుకుంటే ప్రజలు తెలివైన వారు కాదు మతానికి జై కొడతారు కులానికి జై కొడతారు ఏదో ఒక జెండా పట్టుకుని ఊగుతూ ఉంటారు వాడికి తెలివి లేకపోయినా ఇంకా తెలివి ఉన్నవాడు విశ్లేషణ చేస్తే అది తప్పు అంటారు
    ఇంత తెలివి తక్కువ పౌరులు ఉన్నంతకాలం దేశం అథోగతి పాల అవుతూనే ఉంటుంది
    మొత్తం కొట్లాటలు కులం కొట్లాటలు ఉన్న ఏ దేశం బాగుపడలేదు ఉదాహరణకు ఆట పాకిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్ సిరియా పాలస్తీనా లెబనాన్
    చేతుల మధ్య భేదాలతో దక్షిణాఫ్రికా
    ఇవన్నీ యు మతాల మధ్య
    జాతుల మధ్య వర్గాల మధ్య కొట్లాట ఉండడం వల్ల అవి సర్వనాశనమై సత్య నాశనమై పోతున్నాయి
    ఇక్కడ కూడా మతం పేరు చెప్పి రాజకీయం చేసినంతకాలం భారతదేశం అభివృద్ధి పథంలో నడవదు
    ఓరి పిచ్చి వెధవల్లారా అభివృద్ధి చెందిన ప్రాన్స్
    మొట్టమొదట రాజ్యాంగాన్ని రాసుకున్నది
    తర్వాత బ్రిటన్ జర్మనీ మొదలైన దేశాలన్నీ ప్రజాస్వామ్యం తో ఎలాంటి లేకుండా అభివృద్ధి వైపు నడుస్తున్నాయి కాబట్టి అవి అభివృద్ధి పథంలో బతుకుతుంది
    మనమందరము ఆదేశాలకు బానిసలుగా వెళ్తున్నాము సిగ్గుండాలి
    నా దేశం చాలా గొప్పది నా భారత దేశంలో ఎన్నో రకాల సహజ సంపదలు నా దేశంలో ఉన్నాయి
    అన్నిటికీ మించి నా దేశంలో అవినీతి ఉంది
    చదువు రాని దద్దమ్మ నాయకులు రాజ్యమేలుతున్నారు
    ప్రజల మధ్య మత కలహాలు సృష్టిస్తున్నారు
    నా దేశం ఏమైపోయినా నేను అధికారంలో ఉండాలి అనే స్వార్థపూరిత నాయకులు ఉన్నారు
    అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది
    పౌరులకు తెలివి మంచిగా చెప్పారు
    ఎందుకంటే పౌరులు విద్యావంతులైతే
    ప్రభుత్వం చెప్పిన పనులు ప్రజలు చేయరు అనే నమ్మకంతో విద్యాభివృద్ధి చేయరు మన పెద్దలు
    ఏ దేశంలో నైతే విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండి సహజ సంపదలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండి వాటి అభివృద్ధి సమన్యాయం హక్కుల భద్రత అవినీతిరహిత పరిపాలన
    పక్షపాత రహిత పరిపాలన
    ప్రజారంజక పరిపాలన
    బీదరిక నిర్మూలన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది
    మిడి మిడి జ్ఞానం ఉన్న కుహానా బానిసలు ఉన్నంతకాలం ఇలాంటి ప్రొఫెసర్లను కూడా వెక్కిరిస్తారు దొంగలు
    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక గొప్ప విజ్ఞాన వేత్త భారతదేశ ముద్దుబిడ్డ అతన్ని కూడా వంక పెడుతున్నాము అంటే మన మైండ్ ఎక్కడో దొబ్బింది అని అర్థం

  • @raajajagan
    @raajajagan วันที่ผ่านมา

    Elections valla lekunte modi tagginchadu , andhuke 5 years one election kavali for bjp to loot majority Hindus

  • @srilasya9462
    @srilasya9462 วันที่ผ่านมา +1

    పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. సరే. ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పై tax ద్వారా వచ్చే ఆదాయం నరేంద్ర మోడీ గారి జేబులోకి వెళుతున్నదా?? లేదు కదా. అభివృద్ధి పనులకు మరియు ఉచితాలకు (free bees) ఖర్చు పెడుతారు కదా. మరి ఎందుకు ఈ బురద చల్లుడు విడియోలు??

  • @d.shyamprasadprasad7927
    @d.shyamprasadprasad7927 20 ชั่วโมงที่ผ่านมา

    They don't decrease sir because of scams and high expenses of political leaders day-to-day life

  • @jaganjagan1247
    @jaganjagan1247 วันที่ผ่านมา +2

    అసలు పెట్రోల్, డీజీల్ తగ్గించుకున్న మనవాళ్ళు ఇంత వినియోగిస్తుంటే, తగ్గిస్తే ఎలా వాడతారో ఒక్కసారి ఊహించండి??? ఎప్పుడు ఎకనామిక్స్ గురించి కాకుండా కొంచెం ప్రజల ఆరోగ్యం గురించి కూడా మాట్లాడండి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు భారత్ లో ఎన్ని ఉన్నాయో తెలుసో??? ప్రపంచం మొత్తం పెట్రోల్, డీజీల్ వాడకం ఎలా తగ్గించి కాలుష్యం ని ఎలా నియంత్రణ చేయాలో ఆలోచిస్తే, మీరు ఇంకా చీప్ పెట్రోల్ గురించి మాట్లాడు తున్నారు. అందుకనే కదా ఎర్ర చెడ్డీలు అవుట్ డేటెడ్ అయ్యారు.

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 วันที่ผ่านมา

    ఎలక్షన్ కోసం...... స్టంట్

  • @ramakrishnareddy6654
    @ramakrishnareddy6654 วันที่ผ่านมา

    congress ki anta prema unte Telangana lo taginchochu kada

    • @arunreddy4940
      @arunreddy4940 วันที่ผ่านมา

      gst le ni only products alcohol and petrol, avi tagginchukunte schemes ela apply chestaru, central govt tax schemes ekkuvaga unnaya state govt schemes ekkuvuga unnaya.

  • @ramachandrarao332
    @ramachandrarao332 วันที่ผ่านมา +10

    బీజేపీ పార్టీ లో మోడీ నాయకత్వంలో దేశం లో వినియోగదారుల కు సంబంధం ఉన్న ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరగడమే కాని తగ్గడం లేదు ఎందుకంటే మోడీ ప్రజల గురించి కాకుండా కార్పోరేట్ వ్యక్తులకులాభం చేస్తున్నాడు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 วันที่ผ่านมา +1

      Public ki modi meedha nammakam vunddhi, modi cong s la dheshanni dhochukodu dhachukodu modi ani , nammakam vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤣🤣🤣 .