తిరుపతి లడ్డూ వివాదం: చంద్రబాబుకు సుప్రీంకోర్టు 8 సూటి ప్రశ్నలు || SC Slams Chandrababu on Laddu Row

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #tirupatiladdu
    #ysjaganmohanreddy
    #cbn
    #supremecourtofindia
    తిరుపతి లడ్డూ వివాదం: చంద్రబాబుకు సుప్రీంకోర్టు 8 సూటి ప్రశ్నలు || SC Slams Chandrababu on Laddu Row
    The Supreme Court on Monday (September 30) criticised the Chief Minister of Andhra Pradesh N Chandrababu Naidu for making public allegations about the use of adulterated ghee for the preparation of laddus offered as prasadam at the Tirumala Tirupati Temple.
    The Court questioned the propriety of the Chief Minister making such statements when the matter was under investigation. The bench also orally observed that the lab report prima facie indicated that it was the rejected ghee samples which were subjected to the test.
    www.livelaw.in...
    Tirupati laddu controversy: Supreme Court slams CM Naidu, says no conclusive proof yet
    Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu had recently claimed that the previous regime of Yuvajana Sramika Rythu (YSR) Congress Party used substandard ghee containing animal fat to prepare the laddus.
    The Supreme Court on Monday grilled Andhra Pradesh Chief Minister (CM) N Chandrababu Naidu for prematurely going public with the claim that previous regime of Yuvajana Sramika Rythu (YSR) Congress Party used substandard ghee containing animal fat to prepare laddus at Sri Venkateswara temple in Tirupati.
    A Bench of Justices BR Gavai and KV Viswanathan said there is no conclusive proof yet to substantiate such a claim and questioned the need to make a public statement on the issue when a probe had already been ordered by the State into the allegations.
    www.barandbenc...

ความคิดเห็น • 707

  • @martinmatta4263
    @martinmatta4263 3 ชั่วโมงที่ผ่านมา +119

    కూటమి ఇచ్చిన హామీలనుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, BJP direction తో చేశారు

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 ชั่วโมงที่ผ่านมา

      Mathonmadanni rechagodithe Jagan pani ayipothundi ani aa vedavala ethugada

  • @sainathreddy1
    @sainathreddy1 4 ชั่วโมงที่ผ่านมา +107

    కనీసము దేవుడు విషయములో మనము నిజమే చెప్పుకోవాలి.

  • @Siddu1985
    @Siddu1985 2 ชั่วโมงที่ผ่านมา +119

    ఇపుడు మన PK గారు జగన్ గారి ఇంటి మెట్లు కడిగి ప్రాయిచ్చితం చేసుకోవాలని జగన్ గారి అభిమానుల డిమాండ్😂

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 49 นาทีที่ผ่านมา +1

      Inka supreme court Inka result ivvaledu ra pilla paytm ga , anduke mimalni half knowledge gallu anedi

    • @shamlal586
      @shamlal586 29 นาทีที่ผ่านมา

      Pk జగన్ మెట్లు కాదు ...అది..కడగాలి😂😂😂😂😂😂😂

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 ชั่วโมงที่ผ่านมา +276

    ప్రకాశ్ రాజ్ అడిగింది పారదర్శక విచారణ జరిపి నిందితుల మీద చర్యలు తీసుకోవాలని ఆ మాట అడిగినందుకు అతడిని టార్గెట్ చేసి ఉన్నతమైన హోదాలో ఉండి చిల్లర మాటలు వార్నింగ్ చేసింది పవన్ కళ్యాణ్
    ఇవాళ సుప్రీమ్ కోర్టు నేరుగా నిలదీసింది ఆధారాలు ఎక్కడ అని ఆధారాలు ఇవ్వలేకపోయారు సుప్రీమ్ కోర్టు అక్షింతలు వేసి పంపింది
    ఇలాంటి సున్నితమైన విషయంలో నేను మాట్లాడను ఆన్న పాపానికి కార్తీతో క్షమాపణ కుడా చెప్పించారు అంటే వీళ్ల అధికార స్తాయి ఎక్కడికి వెళుతుంది అనేది అలోచన చేయాల్సిన విషయం
    ఇప్పటికైనా అందరు కోరుకునేది పగటి వేషాలు వేస్తూ చిల్లర డ్రామాలు కాదు కావలసిన విషయం నిజం అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు
    దేవుడి మీద మతం మిద రాజకీయాలు చేస్తా విభజించు పాలించు సిద్ధాంత డ్రామాలు అంటే అది కొట్టే దెబ్బ మి ఊహకు అందదు గుర్తుపెట్టుకుని పాలన మిద దృష్టి పెట్టాలని మనవి

    • @Mamidala-xg2wr
      @Mamidala-xg2wr 3 ชั่วโมงที่ผ่านมา

      Enthomandi thappu cheyakavpoyina jail lo magguthunnaru

    • @cherryharry6834
      @cherryharry6834 3 ชั่วโมงที่ผ่านมา +4

      Super sir

    • @thimmareddythimmareddy4706
      @thimmareddythimmareddy4706 2 ชั่วโมงที่ผ่านมา +1

      Prakash Raju Garuni Matladidhi Chala Curect E Kutami Vishapu Rajakiyam Manukunte Chala Manchidhi E Vedhava Rajakiyam Manukodi Miku Mathrame Dhyva Bhakthi Vunnattu Dhonga Veshalu Vesthunnaru Dhevuni Prasadham Vivadham Chupisthu Prajalanu Mosampuchi Kutami Prabhuthvam Prajalaku Ivvalsina Patthakalu Ivvaleka Yevevo Dhonga Sakulu Dramalu Adi Prajala Dhrushti Maralchadaniki Dhonga Veshalu Vesthunnaru Mi Dramalu Dhonga Sanyasula Madhiri Veshalu Orey Mimmal Ni Chusi Prajalu Navvukuntunaru Mi Brathukulu Cheda

    • @purushothamareddy9281
      @purushothamareddy9281 2 ชั่วโมงที่ผ่านมา +3

      Rule cheyadam Rani dhaddhammalu

    • @AVramana-n8u
      @AVramana-n8u ชั่วโมงที่ผ่านมา +5

      Tank u sir బాగుంది మీ విశ్లేషణ, ఇలా చదువు కున్న మీ వంటి వాళ్లు ఇలా sensitive విషయం పై స్పందించి నిజం మాటలు ఆడితే, కొంతమంది మూర్ఖలుకి అయినా అర్థం అయి మరతారు ఏమో అని ఆలోచన.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 4 ชั่วโมงที่ผ่านมา +205

    ప్రొఫెసర్ గారు మీరు ముందే ఈ విషయాలు అన్నీ ముందే చెప్పారు...ఇంచుమించు అవే ప్రశ్నలు సుప్రీం కోర్ట్ వ్యక్తం చేసింది.. దానితో వాటికి చట్ట బద్ధతఏర్పడింది...

    • @sureshbabu5873
      @sureshbabu5873 3 ชั่วโมงที่ผ่านมา

      Jarigina kalthee maatemiti Sir 🎉

    • @amarendarchandupatla8917
      @amarendarchandupatla8917 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@sureshbabu5873కలిగి జరిగినట్లు టిటిడి ఒక్క ఆదారం చూపలేదు

    • @veeruravipati
      @veeruravipati 3 ชั่วโมงที่ผ่านมา +4

      చట్టాలు చేసేది పార్లమెంట్ లేదా legistlative కోర్టులు చట్టాలను interpret చేస్తాయి, constitution భావనలకు వ్యతిరేకమైతే కొట్టేస్తాయి. మొత్తానికి cbn గవర్నమెంట్ ని తప్పు పట్టింది. వారి వ్యాఖ్యలను ఖండించింది. కోప్పడింది.

    • @dev.6654
      @dev.6654 3 ชั่วโมงที่ผ่านมา

      సుప్రీం కోర్టులో కేసు ప్రాధమిక దశలో ఉంది ప్రభుత్వం ఆధారాలను అఫిడవిట్ ఇంకా చేయలేదు? అత్యుత్సాహం కరెక్ట్ కాదు? కేసు అన్నాక సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉంటాయి వేచి చూడాలి? చివరికి న్యాయం గెలుస్తుంది

    • @pratapareddy-ep9ch
      @pratapareddy-ep9ch 3 ชั่วโมงที่ผ่านมา +5

      మతానికి రాజకీయ పార్టీలు,కార్యనిర్వహక వర్గం,ఎన్నికల సంఘం,న్యాయస్థానం దూరంగా వుండి ఉంటే ఈ దేశానికి ఇంత దరిద్రం పట్టేది కాదు.

  • @raghuram9661
    @raghuram9661 3 ชั่วโมงที่ผ่านมา +86

    అభివృద్ధి మరియు సంక్షేమ ఎజెండా పోయి మత పరమైన ఎజెండా వర్క్ జరుగుతోంది

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 3 ชั่วโมงที่ผ่านมา +81

    ప్రజలెన్నుకున్న నాయకుడు ఆ ప్రజలనే రోడ్డెక్కమంటున్నడు.అవినీతి తిమింగలాలను ఒడ్డుకీడ్చాల్సింది పోయితానే ప్రాయశ్చిత్త దీక్షలో మునుగుతుండుఇది చేతగానితనమా? జనం దృష్టి మరల్చే వీధి నాటకమా? అవినీతికి మతాన్ని అంటగట్టి దీక్షలంటూ దొంగ మాటలు చెప్పేకళ్యాణ బాబాలు అవసరమంటారా?

    • @Chaitu4750
      @Chaitu4750 3 ชั่วโมงที่ผ่านมา +5

      అస్సలు అవసరంలేదు.
      అవును, చేతగానితనమే
      వీధినాటకమే.

    • @RaviKumar-hz1ow
      @RaviKumar-hz1ow 2 ชั่วโมงที่ผ่านมา

      Yes jalaga gadu kavali 😂😂😂

  • @eatandwalk8755
    @eatandwalk8755 ชั่วโมงที่ผ่านมา +122

    పవన కల్యాణ్ రాష్ట్రం లో ఎదవ అయితే చాలదు, దేశం మొత్తం లో ఎదవ అవ్వాలి...

    • @MallelaStyles143
      @MallelaStyles143 48 นาทีที่ผ่านมา +2

      Ipudaina aindi epudo aindu edhava Pawan sir😂

    • @murthyinutube
      @murthyinutube 34 นาทีที่ผ่านมา

      జ్జాకో గాళ్ళకి అలానే కనిపిస్తాడు. రియల్ లైఫ్ లో కూడా హీరో. హిందు మతానికి సపోర్ట్ చేయగలిగే ఘట్స్ ఉన్నోడు.

    • @syamcharan251
      @syamcharan251 15 นาทีที่ผ่านมา

      Ore mental pk yem sambandham ... Pk fight for past god idols demolishing issue

  • @aravindkumar21922
    @aravindkumar21922 3 ชั่วโมงที่ผ่านมา +269

    సుప్రీం కోర్ట్ కి వ్యతిరేకం గా పవన్కళ్యాణ్ బాబా దీక్ష చేస్తాడేమో

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 3 ชั่วโมงที่ผ่านมา +11

      Maybe

    • @srinuvassrinuvasulu2816
      @srinuvassrinuvasulu2816 2 ชั่วโมงที่ผ่านมา +6

      😅😅

    • @maheshpatnaik6332
      @maheshpatnaik6332 2 ชั่วโมงที่ผ่านมา +8

      అటువంటి వారే గబ్బర్

    • @sundaramaniandrewspalagiri8991
      @sundaramaniandrewspalagiri8991 2 ชั่วโมงที่ผ่านมา +4

      😂😂😂

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 ชั่วโมงที่ผ่านมา +4

      Before Janthar Mandir or before the TDP office let him decide first before Dhikshaw

  • @viswatharun8493
    @viswatharun8493 3 ชั่วโมงที่ผ่านมา +42

    కల్తీ జరిగింది అని చెబుతున్నది
    బాబు హయం లోనే... అంటే
    బాధ్యత వహించి, శిక్ష పడవల సింది
    బాబు మాత్రమే... అనే ప్రశ్న ప్రొఫెసర్ గారు వెయ్య లేదు మరి!

  • @chandrasekharmuppala4345
    @chandrasekharmuppala4345 3 ชั่วโมงที่ผ่านมา +102

    అదే జగన్ మీద కామెంట్స్ చేసి వుంటే, ఇప్పటికే yellow media ఏవిదంగా రెచ్చి పోయి వుండేదో అందరూ ఆలోచించండి..

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 33 นาทีที่ผ่านมา

      Yes Anna, aa Swamy Jagan annanu kaapadadu

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 2 ชั่วโมงที่ผ่านมา +188

    ఇప్పుడు పావలా గాడి విలువ అధః పాతాళానికి పోయింది...😂

    • @rambabualugoju9296
      @rambabualugoju9296 2 ชั่วโมงที่ผ่านมา +7

      Vadiki viluvaaa unnteneegaaa povadanikii😂

    • @Bhai-xt3tc
      @Bhai-xt3tc 2 ชั่วโมงที่ผ่านมา +15

      ప్రపంచంలో సిగ్గు లేకుండా బ్రతికేది ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు😂😂

    • @Siddu1985
      @Siddu1985 2 ชั่วโมงที่ผ่านมา +15

      గెలుపుకోసం సొంత తల్లిని తిట్టిన పార్టీతో కలిసి కూటమిగా జతకట్టినపుడే PK పరువు మొత్తం పోయింది😂

    • @anilprince024
      @anilprince024 ชั่วโมงที่ผ่านมา +2

      😂😂😂😂😂​@@Bhai-xt3tc

  • @loveuuu1238
    @loveuuu1238 3 ชั่วโมงที่ผ่านมา +411

    ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్ అన్ని వాస్తవలే

    • @ramkohli123....
      @ramkohli123.... 3 ชั่วโมงที่ผ่านมา +10

      Yes

    • @MallaiahYadav-u5c
      @MallaiahYadav-u5c 2 ชั่วโมงที่ผ่านมา +7

      Yes

    • @dupamkasim3242
      @dupamkasim3242 2 ชั่วโมงที่ผ่านมา +5

      Yes

    • @heyman7983
      @heyman7983 2 ชั่วโมงที่ผ่านมา +3

      Yup

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 ชั่วโมงที่ผ่านมา +9

      ముసలోడు మంచి పనులు చేసి పోతాడు అని చివరి అవకాశం ఇస్తే వెంకటేశ్వర స్వామి ని రోడ్డు మీదకి ఈడ్చాడు

  • @gtrao5941
    @gtrao5941 2 ชั่วโมงที่ผ่านมา +41

    శ్రీవారి లడ్డు ప్రసాదం లొజంతు కొవ్వు కల్తీ అయ్యింది అనే ప్రకటన ఒక ముఖ్య మంత్రి రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం చాలా దుర్మార్గం హెయం, క్షమించారానిది. భగవంతుడి శిక్ష నుంచి తప్పించుకోలేరు. తస్మాత్ జాగ్రత్త.

  • @Bittu_knk
    @Bittu_knk 4 ชั่วโมงที่ผ่านมา +172

    Pawan Kalyan made himself look like a fool by doing unnecessary drama.I Lost respect for him!

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 3 ชั่วโมงที่ผ่านมา +15

      He is always a fool

    • @kurapatichandra7616
      @kurapatichandra7616 3 ชั่วโมงที่ผ่านมา +6

      he's born a fool and well die a fool...all in between is just a progression of how much of a fool can he really be

    • @ahmedrasheed401
      @ahmedrasheed401 3 ชั่วโมงที่ผ่านมา +13

      He is a joker. I don't understand why ap people are fooled in elections..

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 3 ชั่วโมงที่ผ่านมา +6

      Yes bro

    • @syamprasadkalam8419
      @syamprasadkalam8419 ชั่วโมงที่ผ่านมา

      In between he made jagan a big fool😂😂😂​@@kurapatichandra7616

  • @teluguradu
    @teluguradu 3 ชั่วโมงที่ผ่านมา +199

    పవన్ కళ్యాణ్ hardcore ఫ్యాన్ గా చెప్తున్నా, పవన్ దీనిని పెద్ద హై డ్రామా గా చేశాడు.
    Cbn కేవలం స్టేట్మెంట్స్ ఇచ్చాడు, పవన్ ఐతే ఏకంగా మెట్లు కడిగి, కార్తి నీ కామెంట్ చేసి నేషనల్ మీడియా పబ్లిసిటీ తీసుకొచ్చాడు. అవేశం.
    టిడిపి మత పరం గా ఎప్పుడు న్యూట్రల్ వుండేది కానీ ఈ మిక్సెడ్ పాలిటిక్స్ వల్ల ఆ పేరు పోతుంది

    • @sureshbabu5873
      @sureshbabu5873 3 ชั่วโมงที่ผ่านมา +1

      @@teluguradu Laddu thinna bhakthulanu yemantaav

    • @babjanpatan6926
      @babjanpatan6926 3 ชั่วโมงที่ผ่านมา +19

      I am tdp fan but this issue wrong

    • @RaviKumar-hz1ow
      @RaviKumar-hz1ow 2 ชั่วโมงที่ผ่านมา

      Ycheepi

    • @pradeepreddy557
      @pradeepreddy557 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@sureshbabu5873Laddu thinte yemi ayyindi raa gootley.. culthy jaragaledu ani TTD chairman cheppadunkadraa kallu dengaya

    • @dhavalaudaykumar8820
      @dhavalaudaykumar8820 33 นาทีที่ผ่านมา

      Same feeling bro

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 ชั่วโมงที่ผ่านมา +33

    ఈ రోజు సుప్రీం కోర్టు ప్రశ్నలు చంద్రబాబు గారికి మాత్రమే కాదు ఆయన్ని ఎగబడి పైన వేసుకుని సపోర్టు చేసిన అందరిదీ.దున్నపోతు ఈనిందటే దూడను గాటన కట్టడం అనే సామెత ఇక్కడ బాగా గుర్తు తెచ్చుకోవాలి.కొంతమందికి మరీ అంతా ఉత్సాహం ఎందుకు వస్తుందో

  • @basarma123
    @basarma123 2 ชั่วโมงที่ผ่านมา +23

    ఈ సందేహాలు అతి సామాన్యుడికి కూడా వస్తాయి.....కానీ ఘనత వహించిన స్వామీజీలకు ఈ సందేహాలు ఎందుకు రాలేదు.... బాబు అన్నదే తడవుగా, వీరు జగన్ మీద యుద్ధమే ప్రకటించారు..... మరి వీరినేమనాలి... దొంగస్వాములని నిజమైన దొంగస్వాములను ఆగవురపరచొద్దు..... అందుకే వీరిని డోల్లస్వాములు అందాము.....

  • @sriupuvulla766
    @sriupuvulla766 3 ชั่วโมงที่ผ่านมา +151

    పవకళ్యాణ్ దీక్ష వేస్టు అయినట్టేనా. పాపం.

    • @shaikmoula6250
      @shaikmoula6250 2 ชั่วโมงที่ผ่านมา +12

      నాలుగో పెళ్లి కావాలని దీక్ష చేస్తే బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 ชั่วโมงที่ผ่านมา +2

      @@sriupuvulla766 what he did is with prior permission of CBN but reflected he actually does not know the facts of Laddu what CBN and media people exposed is being focussed on the particular subject of ,Hinduism but now time is not in his favour so now he realised the value of TDP he actually misled by way of questioning the Hinduism

    • @prince70895
      @prince70895 57 นาทีที่ผ่านมา

      Jagan declaration kuda evledhu kadha. Akada supreme adi false ani chepaledhu 2nd opinion tosukni bayta petalsindi anthe kani jagan chesina papalaki tpt lo vadu edo oka guta chusukovalsindi

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 31 นาทีที่ผ่านมา

      ​@@prince70895jagan declaration ki tirumala laddu ki sambandham endhi??
      1.) July nundi sept daaka em chesaru? 2nd opinion tesukunnara??
      2.) Ghee lo adultration jarigindi kani meru chepina animal fat remains unnattu prove aindha?? ( ledhu kada report lo suspected ani undi gani animal fat undi ani ochindha??)
      3.) SIT Investigation chesaka FIR ayyaka press ki chepthara...? Leka first press ki cheppi godavalu ayyaka investigation chesthara???
      4.) Jagan ni irikinchalani uddesam tappa devudi meda concern ekkada undi ikkada?? Adhe unte mana DCM who is also Science and technology minister of AP ayana TTD lab strengthening ki funds allocate chestha lanti statements ravali... Anthe gani sanatana dharmam... Santa clause chermam... Prayaschitta deeksha... Lanti words kaadu ravalsindi??
      Nek clarity kosam chepthunna monna vijayawada floods issue appudu jagan press meets chusthe " Flood cushion importance, rehabilitation centers ilantivi matladadu... Anthe gani floods aagalani poojalu chestha... Bible chadutha ani annada??? Ae politician aina sthai ki taggattu behave cheyyali

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 3 ชั่วโมงที่ผ่านมา +71

    సార్ ,సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది,కానీ మీతో పాటు చాలామంది ప్రజలు శ్రేయస్సు కోసం ఆలోచించిన వాళ్ళు మొదటి నుండి చెపుతున్నారు కదా.కాకపోతే సుప్రీంకోర్టు కాబట్టి ఇక ఎవరూ నోరు విప్పరు

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 2 ชั่วโมงที่ผ่านมา +19

    ఫ్రొఫెసర్ గారు... పోలవరం పై.. అంతర్జాతీయ కమిటీ నివేదిక గురించి వివరించండి... ఆ అబద్ధపు కోటను కూడా బద్ధలు కొట్టండి..

  • @aanandh8517
    @aanandh8517 3 ชั่วโมงที่ผ่านมา +20

    కడాన కడాన దేవిడి నీ రాజకీయం లోకి లాగాడు CBN ఎంతటి చెత్త రాజకీయం నడుస్తుంది ఇప్పుడు

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 ชั่วโมงที่ผ่านมา +75

    మీరు కొంచెం మొహమాట పడ్డారు, సుప్రీంకోర్టు అయితే బాబుకి తలంటిది, మీరు అంత స్ట్రెయిట్ గా చెప్పలేదు.

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 3 ชั่วโมงที่ผ่านมา +27

    CBN గురించి చప్పేది ఏమి లేదు he should apologise but పవన్ నీ భుద్ది ఏమైంది దేవుడి ని కూడా మీ రాజకీయాలు కోసం వదలరా .. తూ చీ apologise publicly to People of Ap Telangana Karnataka and Tamil Nadu .. and to all Hindus

  • @aanandh8517
    @aanandh8517 3 ชั่วโมงที่ผ่านมา +42

    CBN మనిషి అని అనుకుంటున్నారా professor,

    • @ravikumargarimella1675
      @ravikumargarimella1675 2 ชั่วโมงที่ผ่านมา +1

      మానవ మృగంతో తలపడుతున్న దైవాంశ సంభూతుడు అనుకుంటున్నారు ప్రజలు..

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 ชั่วโมงที่ผ่านมา +4

      Vaadu manishi kaadhu,janthuvu..

    • @Surya-q4m
      @Surya-q4m 2 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@MdKhaja-nd9epచా ఆ మాటంటే వాటి మనోభావాలు దెబ్బతింటాయ్

    • @anilprince024
      @anilprince024 ชั่วโมงที่ผ่านมา

      ​@@ravikumargarimella1675 RIP CBN.. పవన్.. badha padakandi నరకాసురుడు ee దీపావళి లోపు పోతాడు

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 ชั่วโมงที่ผ่านมา +20

    14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన cbn గారికి ఆధారాలు లేకుండా, ఆరోపించారు. కోర్టు కి వెళ్ళినప్పుడు నిరూపించుకోవాల్సిన ఉంటుంది అని, తెలియకుండానే ఆరోపించరు

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 3 ชั่วโมงที่ผ่านมา +315

    పవన్కళ్యాణ్ ఇపుడు చంద్రబాబు ఇంటి మెట్లు కడిగితే బాగుంటది

    • @Chaitu4750
      @Chaitu4750 3 ชั่วโมงที่ผ่านมา +19

      Super comment.
      కడిగినా కడుగుతాడు

    • @haseenabegam3529
      @haseenabegam3529 3 ชั่วโมงที่ผ่านมา +1

      CBN inti metlu kaadu.thirumala kalinadaga srivari metlu Thane swayanga CBN tho kalisi kaduguthu velli devuni mundu mojarilli thappu jarigindhi kshaminchamani vedukovaali.

    • @sunilsekhar5233
      @sunilsekhar5233 3 ชั่วโมงที่ผ่านมา +7

      😅😅😅😅😅

    • @MadhuSankar-h6q
      @MadhuSankar-h6q 3 ชั่วโมงที่ผ่านมา +7

      Best comment of year

    • @bnr14.92
      @bnr14.92 3 ชั่วโมงที่ผ่านมา +1

      వైసీపీ హయంలో తిరుమల దేవస్థాన నియమాలు భ్రష్టు పట్టాయి అనేది వాస్తవం..... కరుణాకర్ రెడ్డి ex chairman of TTD oka Christian వాడు... అన్య మతస్థుడు ఎలా టీటీడీ కి chairman gaa చేస్తారు రా.

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 2 ชั่วโมงที่ผ่านมา +28

    చంద్రబాబు నాయుడు గారి రాజీనామా చేసి తప్పుకుంటే ఆయన హోదాకి హుందాగా గౌరవంగా ఉంటుంది. సుమారు 150 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రవర్తించారు

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 ชั่วโมงที่ผ่านมา

      150 కోట్ల మంది హిందువులు కారు! హిందువులలో కూడ అందరూ హైందవ ధర్మాన్ని అనుచరించరు! టీటీడీ పాటిస్తున్న విశిష్టాద్వైత సాంప్రదాయం ఏమి చెప్తుందో చూడండి! కల్తీ మీద మాత్రమే చర్చ!

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 ชั่วโมงที่ผ่านมา +60

    ఇప్పుడు పావుల కళ్యాణ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై రెచ్చిపోగలడా?? సనాతన ధర్మం, లడ్డు, ప్రక్షాళన అని ఏదేదో తనకు తెలియని రెచ్చగొట్టే విషయాలు వాగాడు, ఇప్పుడు ఆ సాక్షాలు ఇస్తాడా??

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 ชั่วโมงที่ผ่านมา

      సాక్ష్యాలు స్వామియే యిస్తారు! బాధపడకండి! 😋

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 3 ชั่วโมงที่ผ่านมา +46

    కూటమి విషపు రాజకీయం ప్రజల ముందుకు వచ్చింది.

  • @bharathbabu6062
    @bharathbabu6062 2 ชั่วโมงที่ผ่านมา +62

    ఎక్కడ ఆ సనాతన ధర్మ కర్త పీకే🤣🤣🤣🤣

  • @sivaramyammanuru2651
    @sivaramyammanuru2651 2 ชั่วโมงที่ผ่านมา +20

    CBN వల్ల రాష్ట్రపరువు పోతుంది.

  • @RavikumarGavireddi
    @RavikumarGavireddi 3 ชั่วโมงที่ผ่านมา +117

    విజనరీ అసలు లక్ష్యం నెరవేరింది కదా స్టీల్ ప్లాంట్ అమ్మకం, విజయవాడ వరదలు, సూపర్ సిక్స్ ఇవన్నీ పక్కకు పోయాయి కదా సార్.... వాడికి భక్తులు మనోభావాలు, దేవుడు ఉత్తుత్తి దే.... వీడి కుక్క పీకే గాడి గారడీలు కూడా మాట్లాడు కోవాలి sir..

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 3 ชั่วโมงที่ผ่านมา +7

      Yes 💯 correct

    • @ASP2249
      @ASP2249 2 ชั่วโมงที่ผ่านมา

      Steel plant ammaersarani kala kannnabappva reddy

    • @pratapreddy9982
      @pratapreddy9982 28 นาทีที่ผ่านมา

      Hate

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 3 ชั่วโมงที่ผ่านมา +26

    Really Jagan Garu manipesto good 👍
    Good leader ❤️

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 2 ชั่วโมงที่ผ่านมา +62

    తెలంగాణ నుంచి ఒక ఆవిడా రైలు లో నుంచి బజనా చేస్తూ వచ్చింది...ఎపుడూ ఏమని భజన చేస్తుందో😅😅😅😅

    • @samba369
      @samba369 ชั่วโมงที่ผ่านมา +5

      గోవింద. గోవింద. ..🙏🙏🙏

    • @srinadhreddy9920
      @srinadhreddy9920 9 นาทีที่ผ่านมา

      In her hospital in Hyderabad they can treat even dead patients bro....😂😂same tagore lagane

  • @nageswararaodnrao3261
    @nageswararaodnrao3261 2 ชั่วโมงที่ผ่านมา +19

    దేవ దేవుడు వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకు ఎంతో ద్రోహం ఈ కూటమి ప్రభుత్వం చేసింది అది ఈరోజు స్పష్టం అయ్యింది, ఎన్నో కోట్ల మంది భక్తుల నమ్మకం కేవలం రాజకీయ ప్రయోజనికి ఆశించి నమ్మక ద్రోహం చేసింది. సుప్రీం కోర్టు స్పందించిన తీరు పై ఎంతో గౌరవం పెరిగింది. దేవుడిని రాజకీయ లబ్ధి ఆశించి కూటమి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు 🙏🕉️💯

  • @narayanarao840
    @narayanarao840 3 ชั่วโมงที่ผ่านมา +30

    We demand AP CM & DY CM should resign immediately

  • @chiranjeevidumbari60
    @chiranjeevidumbari60 3 ชั่วโมงที่ผ่านมา +14

    Sir మీరు చెప్పినవే కోర్టు చెప్పింది

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 3 ชั่วโมงที่ผ่านมา +24

    ఆ ప్రశ్నలు మీరు అడక్కమునుపే మా మైండ్ లో కూడా తారాడాయి నాగేశ్వరరావు గారూ! ఇప్పుడు సుప్రీంకోర్టు అవే అడిగింది.అభిమానధనుడైన చంద్రబాబు మరి పదవిలో కొనసాగుతారా లేక వదిలేసి పోతారా చూడాలి!

    • @subbarao3284-n6g
      @subbarao3284-n6g 23 นาทีที่ผ่านมา

      అభిమానధనుడా ఆయన ఎవరండీ అయ్యా... మాకు తెలిసి ప్రాయశ్చిత్తంగా 140 కోట్ల హిందువుల టాయిలెట్ లోది తింటాడేమో కానీ... పదవి మాత్రమ్ వదలడు, అసలే EVM ల మేనేజ్ చేసి మరీ గెలిచాడాయే....

  • @subhamaala3301
    @subhamaala3301 2 ชั่วโมงที่ผ่านมา +44

    మన రాష్ట్రంలో ఎల్లో మీడియా చెప్పిందే చట్టం.. అలా నమ్మిస్తున్నారు

  • @srbeeravelli1706
    @srbeeravelli1706 3 ชั่วโมงที่ผ่านมา +465

    మీరు మాత్రమే కాదు ప్రొపెసర్ గారు. కామన్ సెన్స్ వున్న ఎవరికైనా అవే డౌట్స్ వస్తాయి. ఒక్క చంద్రబాబు, పవన్ కి వాళ్ళను follow అయ్యే మూర్ఖులకు తప్ప.

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md 3 ชั่วโมงที่ผ่านมา +14

      Yes

    • @hanand8524
      @hanand8524 3 ชั่วโมงที่ผ่านมา +14

      Yes bro

    • @bhaskar7140
      @bhaskar7140 3 ชั่วโมงที่ผ่านมา +12

      Yes

    • @davidlivingston.s4913
      @davidlivingston.s4913 3 ชั่วโมงที่ผ่านมา +3

      Modi, and jangan biggest duffers...

    • @Chaitu4750
      @Chaitu4750 3 ชั่วโมงที่ผ่านมา +7

      అవును

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 2 ชั่วโมงที่ผ่านมา +23

    అబద్ధాలు అలవాటైన వాడికి.. దేవుడైనా.. దెయ్యమైనా ఒక్కటే....ఇప్పటికైనా పిచ్చి జనం.. నిజానిజాలు నిర్ధారణ చేసుకోవాలి.. మీడియాలో వాగిందంతా.. నిజమే అనుకుంటే... కూరుకుపోయేది... వారి బతుకులే...

  • @bhaskar6608
    @bhaskar6608 3 ชั่วโมงที่ผ่านมา +42

    Super six diversion politics by TDP 😡😡😡😡😡

  • @bhaskar6608
    @bhaskar6608 3 ชั่วโมงที่ผ่านมา +19

    TDP politicising TTD. Very Sad 😭😭

  • @jamalbasha4963
    @jamalbasha4963 3 ชั่วโมงที่ผ่านมา +65

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు... హిందువులందరికి చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సివుంటుంది.

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 3 ชั่วโมงที่ผ่านมา +54

    CBN రాజకీయాలు అన్నీ ఇలానే ఉంటాయి.

  • @greattelugu
    @greattelugu 3 ชั่วโมงที่ผ่านมา +11

    మీ లాంటి వాళ్ళు కేసులు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు అని అప్పుడు సిట్ వేసి కేసు నమోదు చేశారు

  • @viswatharun8493
    @viswatharun8493 3 ชั่วโมงที่ผ่านมา +55

    లడ్డూ పై దుష్ ప్రచారం చేసిన
    నికృష్టుడికి పడే శిక్ష గురించి..
    ఈ రోజు సుప్రీం వ్యాఖ్యల దృష్ట్యా.. .అన్ని చానల్స్ లోనూ..
    పడే శిక్ష పై చర్చ పెట్టండి ... వీడియో లు చెయ్యండి!

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 3 ชั่วโมงที่ผ่านมา +15

    Kamma,-- ni dongalu media nu hi- jack cheasaaru

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 3 ชั่วโมงที่ผ่านมา +30

    Resign cbn immediately.for false statements on TTd prasadam.

    • @saisankarmandala
      @saisankarmandala 3 ชั่วโมงที่ผ่านมา +2

      అలా అయితే పింక్ డైమండ్ అన్నప్పుడు జగన్ చేశాడా?

    • @ahmedrasheed401
      @ahmedrasheed401 3 ชั่วโมงที่ผ่านมา +1

      Yes he should resign if he is really true...only to divert his failure played drama and hurt many people.

    • @shankarbharath6072
      @shankarbharath6072 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@saisankarmandala pink diamond anadhi jagan kadu dikshitha pandithulu already cbn athani chetha resign chesesadu inkem kavali

    • @shankarbharath6072
      @shankarbharath6072 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@saisankarmandala pink diamond anadhi jagan kadu dikshitha pandithulu already cbn athani chetha resign chesesadu inkem kavali

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 ชั่วโมงที่ผ่านมา +7

    ఈ మధ్యన జగన్ మీద అవాకులు చవాకులు పేలి, cbn గాడ్ని సమర్దించి, ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన తరువాత మాటే మార్చిన శర్మగారు.

  • @DhillRao
    @DhillRao 2 ชั่วโมงที่ผ่านมา +6

    ఒకమతము లేని పీకేని విశ్వసనీయత లేని సీబీయన్ ల గురించి మీరు చాలాసార్లు పొగడ్తలు ఇస్తున్నార్సర్ ఆలోచించండి.

  • @livingstonecon
    @livingstonecon 2 ชั่วโมงที่ผ่านมา +7

    హిందువుల వోటు కోసం,వాళ్ల వోటు వారి ఇష్టం, కూటమికి ఎందుకు, మంచి పాలన చేయకుండా?😮😂it seems to be కూటమి unfit for the welfare and security for the society 😢

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 2 ชั่วโมงที่ผ่านมา +7

    మతమౌఢ్యం నషాలాని కెక్కిన మత ఛాందస వాదులకు తప్ప, న్యాయంగా ఆలోచించగలిగిన వారికెవరకైనా ఇట్టే అర్థం అవుతుంది. కానీ దానిని రాజకీయ కలుషితం చేసిన వారి నిజాయితీని ఆలోచించాలి కదా!

  • @shaikimran5838
    @shaikimran5838 2 ชั่วโมงที่ผ่านมา +6

    164 seats vachhai ….manam yem cheppina prajalu …nammutaru….anukunnaru ….god tho politics cheyadam ….darunam….

  • @naveennayak7781
    @naveennayak7781 2 ชั่วโมงที่ผ่านมา +6

    Self goal. But దేవుడి తో రాజకీయం కరెక్ట్ కాదు

  • @venkatreddy472
    @venkatreddy472 3 ชั่วโมงที่ผ่านมา +15

    కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు

  • @Bittu_knk
    @Bittu_knk 4 ชั่วโมงที่ผ่านมา +18

    Pawan Kalyan should focus on developing the panchayati raj system in andhra pradesh. Govt. Schools, residential schools and food quality are very low. Pawan Should focus on developing residential schools where poor Children get education.

    • @Chaitu4750
      @Chaitu4750 3 ชั่วโมงที่ผ่านมา +4

      మీరు చెప్పినట్టు చేయడానికి ప్రజా నాయకులు కావాలి.
      వీళ్లకు అంత పరిపాలనా దక్షత లేదు.

    • @user_name2234
      @user_name2234 2 ชั่วโมงที่ผ่านมา +3

      His aim is to become cm or pm, he will do religious politics for that

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 ชั่วโมงที่ผ่านมา +17

    పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ కి టీడీపీ కూటమి తల దించుకొనే స్థితి కి చేరింది.. ఫస్ట్ time cbn మైనస్ లోకి పోయాడు

  • @NarendraMandlem
    @NarendraMandlem 3 ชั่วโมงที่ผ่านมา +39

    Cbn sorry cheppali

    • @Chaitu4750
      @Chaitu4750 3 ชั่วโมงที่ผ่านมา +4

      చెప్పాలి

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 3 ชั่วโมงที่ผ่านมา +4

      Yes 💯 CBN hinduvula ki sorry chepali

    • @user_name2234
      @user_name2234 2 ชั่วโมงที่ผ่านมา

      Sigguleni valu, votes kosam sorry cheptadu kuda

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 3 ชั่วโมงที่ผ่านมา +8

    Pk matha rajakiyalaku SC chempa debba

  • @haravardhan8078
    @haravardhan8078 4 ชั่วโมงที่ผ่านมา +8

    Never expected that CBN would do communal politics. If he continues this trend, he is indirectly helping BJP to rise in Andhra. This is dangerous for TDP as their vote bank is similar to BJP vote bank.

  • @prasanthk967
    @prasanthk967 3 ชั่วโมงที่ผ่านมา +12

    Mi analysis great

  • @agastya3583
    @agastya3583 ชั่วโมงที่ผ่านมา +13

    నా మట్టి బుర్ర కి ఒక డౌట్..... లడ్డు లో కొవ్వు ఉందని చంద్రబాబు అంత క్లియర్ గా చెప్పాడు... మళ్ళీ సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెయ్యడం... అంటే ఏ ఆధారాలు లేకుండా సీఎం ఎలా అంటాడు కొవ్వు కలిసిందని.....

  • @venkateswarraobokke8387
    @venkateswarraobokke8387 3 ชั่วโมงที่ผ่านมา +6

    మేధావులు కూడా cbn జేబులోనే ఉన్నారు

  • @Navera100
    @Navera100 3 ชั่วโมงที่ผ่านมา +13

    BJP కంటే పవన్ ప్రమాదం😊

    • @jonathanlivingston5700
      @jonathanlivingston5700 ชั่วโมงที่ผ่านมา

      Baga chepparu, PK ilantivi Inka cheyali appude vadi nijaswaroopam bayatapadthundhi

  • @BalajiAjmira-g2z
    @BalajiAjmira-g2z 2 ชั่วโมงที่ผ่านมา +5

    E v m ప్రభుత్వం ఇంత కు మించి ఆశించడం అత్యాశే అవుతుంది

  • @RaviKumar-rj5md
    @RaviKumar-rj5md 3 ชั่วโมงที่ผ่านมา +5

    Chamba visionary kadu thokka kadu, vadu promoted visionary.

  • @naveennayak7781
    @naveennayak7781 ชั่วโมงที่ผ่านมา +4

    బాగా గింజుకున్న DCM ని సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. ఒక్క మాట కూడా అనలేదు .ఎంతైనా CM పదవికే విలువ.

  • @gujjeli
    @gujjeli ชั่วโมงที่ผ่านมา +4

    పవన్ కళ్యణ్, ఈ issue నీ దేశవ్యాప్తంగా సంచలనం చేసి బీజేపీ కి ఎలెక్షన్ లో ఉపయోగ పడేట్టు చేయాలనుకున్నాడు. ఆంధ్రలో మతరాజకీలకు నాంది పలుకుతూ, యువతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఒక హిందుత్వ వాదిగా తనకు తాను ఆవిష్కరించుకున్నాడు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలా చెయ్యడం చాలా బాధాకరం.

  • @kishoretadiparthiexplorer2958
    @kishoretadiparthiexplorer2958 2 ชั่วโมงที่ผ่านมา +5

    దూల తీరింది కూటమికి కావాలని రాద్దాంతం చేశారు🤦

  • @NarendraMandlem
    @NarendraMandlem 3 ชั่วโมงที่ผ่านมา +10

    Cbn down down

  • @baburao2471
    @baburao2471 2 ชั่วโมงที่ผ่านมา +4

    దేవునితో రాజకీయాలు చేసి, దేశ వ్యాపితంగా యోగి అదిత్యనాథ్ తర్వాత తననే అసలుసిసలైన కరడుగట్టిన హిందుత్వ సనాతన వాది అని అందరూ (మోడీ) అనుకోవాలని ఎంతో ఆశ పడ్డాడు. కాని దేవుడు ఈలాంటి ఫేక్ భక్తుల ( భజనపరుల) ఆటలు సాగనివ్వడు అని తేలిపోయింది.

  • @RaviKumar-rj5md
    @RaviKumar-rj5md 3 ชั่วโมงที่ผ่านมา +5

    Chamba oka statement ichadu, aa devude tanatho ila matladinchadu ani. Ante devude abaddalu matladinchada? Cbn kshamapana cheppi resign cheyyali

  • @subhamaala3301
    @subhamaala3301 2 ชั่วโมงที่ผ่านมา +6

    CBN తప్పు చేశాడు..దేవుడు క్షమించడు

  • @SambiReddyDonthiReddy-n8r
    @SambiReddyDonthiReddy-n8r 4 ชั่วโมงที่ผ่านมา +9

    Very good man

  • @bhaskar6608
    @bhaskar6608 3 ชั่วโมงที่ผ่านมา +7

    Excellent Analysis ❤

  • @crookin9108
    @crookin9108 ชั่วโมงที่ผ่านมา +3

    ఆవేశం స్టార్ ఊగిపోయే పావలా కళ్యాణ్, మొకం ఎవని గు. ద్ద లో పెట్టుకుంటాడో 😂

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 2 ชั่วโมงที่ผ่านมา +4

    CBN politics kosam adaina chestadani telusu. Kani inta papaniki odikadatadani anukoledu😢

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 3 ชั่วโมงที่ผ่านมา +5

    Group 1 issue meeda matladandi sir

  • @rameshbabu5250
    @rameshbabu5250 2 ชั่วโมงที่ผ่านมา +3

    Super 6 మోసగాళ్లకు
    జరిమానా లేక జైల్ శిక్షా

  • @anishvsb7090
    @anishvsb7090 4 ชั่วโมงที่ผ่านมา +7

    First comment

  • @ganakishore1621
    @ganakishore1621 4 ชั่วโมงที่ผ่านมา +4

    CBN garu resign cheyyali or sorry cheppali 🎉🎉

  • @svprasadsistla6514
    @svprasadsistla6514 ชั่วโมงที่ผ่านมา +2

    దొంగకాషాయ గుండాలను జగన్ గారి ఇంటికి పంపిన వారిపై కఠిన చర్యలు తెససికోవాలి. మత వాదులకు చెంప పెట్టు... సుప్రీం చేసిన వ్యాఖ్యలు.

  • @venkateshwar87
    @venkateshwar87 2 ชั่วโมงที่ผ่านมา +8

    😂😂 నేనెప్పుడో కామెంట్ చేశాను ఇది పావలా, పాపాలా నాయుడు, గోడి చేసే డ్రామా అని.. అన్ని చంబా డైవర్టింగ్ అలాగే వచ్చే హర్యానా, జమ్ము, మహారాష్ట్ర లలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది మొత్తం డైవర్టింగ్... తెలంగాణ సీఎం కూడ బీజేపీ బంటువే అందుకే డ్రామాలు చేస్తున్నాడు 😏

  • @schoolsspoken360
    @schoolsspoken360 ชั่วโมงที่ผ่านมา +2

    కోట్లాది కంటే కూడా ఎక్కువే కావచ్చు..100 కోట్లు వుండొచ్చు.
    కలిసింది అన్న సంతోషం లో అనేశాడు పెద్ద సారు అంతే సార్

  • @ManmadhaRaoSanjivRao
    @ManmadhaRaoSanjivRao 2 ชั่วโมงที่ผ่านมา +3

    Nageswar sir as a Sr. JARNALIST we will give. Very. Respected to you sir. As a INDIAN. Iam asking State Govt. Why. We are INSULATED World wide. Balaji. DEVOTIES State GOVT. RESPONSBLE TO THIS. SENSITIVE ISSUE. PLZ ASK. CBI ENQUIRY

  • @muralikrishna5534
    @muralikrishna5534 ชั่วโมงที่ผ่านมา +2

    ఇక్కడ కామెంట్స్ పెట్టవారిని చూస్తుంటే గోడమీద పిల్లి గుర్తుకు వస్తుంది. నిన్నటిదాకా సోషల్ మీడియా బాబుని, పవన్ ని సనాతన ధర్మాన్ని కాపాడే గొప్ప వ్యక్తులుగా చూస్తూ తిరుమల ప్రక్షాళనకు నడుం కట్టుకున్న వారిలా చూస్తూ, జగన్ ని తిడుతూ ఈరోజు సుప్రీం కోర్టు లో జరిగిన సంభాషణ తరువాత సడన్ గా బాబుని, పవన్ తిట్టే పనిలో ఉన్నారు. తీర్పు ఇంకా విలువడలేదు. అప్పుడే హడావిడి.

  • @dhanammag4356
    @dhanammag4356 ชั่วโมงที่ผ่านมา +2

    Hindu వు లకు క్షమాపణ చెప్పాలి చంద్ర బాబు,pk
    అత్యంతఅవినీతిపరులైన వీరు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని మలినపు మాటలు తో కలుషితం చేసారు.
    తిరుమలకు ఈ దుర్మార్గుల ను వెళ్ళ నివ్వవద్దు
    హిందూ మతం నుండి వేలి వేయాలి.

  • @Rameshreddy9876
    @Rameshreddy9876 3 ชั่วโมงที่ผ่านมา +5

    జై జగన్

  • @ramaraju7182
    @ramaraju7182 2 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రొఫెసర్ గారు మీ బాబు గారు టీటీడీ చెప్పవలసిన ఈ కల్తీ విషయం, వాళ్ళ టీడీపీ పార్టీ ఆఫీస్ లో బైట పెట్టారు, అది కొంచం చెప్పండి

  • @manmadhp1846
    @manmadhp1846 2 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రొఫెసర్ గారు ఇంతకు ముందు చెప్పిన ప్రశ్నలే ఈ రోజు ప్రభుత్వానికి సంధించింది. సీఎం స్థాయి వ్యక్తి ప్రజల, భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడం ఏ మాత్రం సమంజసం కాదు.

  • @munukuntlaashok5140
    @munukuntlaashok5140 3 ชั่วโมงที่ผ่านมา +2

    లడ్డు విషయంలో మీ విశ్లేషణ లు చాలా బాగున్నాయి. సుప్రీంకోర్టు చెప్పక ముందే ఆ ప్రశ్నలు లేవనెత్తడం మీరు మరోసారి నిరూపించుకున్నారు మంచి మేధావి అని. ఎవరేమనుకున్నా ఎవరు ఏమి కామెంట్ చేసిన మీ విశ్లేషణలను ఈ విధంగానే కొనసాగించండి

  • @funnybones4031
    @funnybones4031 2 ชั่วโมงที่ผ่านมา +3

    Medhavi - Medhave, hat's off Nageswar SIR 🎉

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 3 ชั่วโมงที่ผ่านมา +6

    Kamma banisa tulasi chandu ekada ? Jagan ni vimarsinchamante first vachestadi ?

    • @gjagan7538
      @gjagan7538 3 ชั่วโมงที่ผ่านมา +1

      Ore nuvvu reddy banisa

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 ชั่วโมงที่ผ่านมา

      @@gjagan7538 bolli gadi butulu naake rakam kaadu nenu

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 3 ชั่วโมงที่ผ่านมา +6

    ఏం దబ్బ సుప్రీం కోర్టు ఇలా చెపుతుంది కేంద్రం చెప్పమన్నట‌ట్టే చెప్పానుగా అదే మా హై కోర్టు అయితే ఇలా చెప్పదే . నా పదవి ఇంక ఎనిమల్ ఫాట్‌ లడ్డేనా !

  • @vinsmoke3777
    @vinsmoke3777 2 ชั่วโมงที่ผ่านมา +5

    దీనికి శిక్ష అనుభవించక తప్పదు వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకుంటున్నారు స్వామి వారు ఎవరికైనా శిక్ష వేయక తప్పదు

  • @bhaskar6608
    @bhaskar6608 3 ชั่วโมงที่ผ่านมา +4

    Great 👍. God is there.❤❤❤

  • @bandaruapparao9623
    @bandaruapparao9623 47 นาทีที่ผ่านมา +1

    నాగేశ్వరరావుగారు చంద్రబాబుకు సాక్ అని ఎడింగ్ పేటలేదే మీరు cbn. తరువాత వేసాశయన్ మీకు తెలుసులే

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 3 ชั่วโมงที่ผ่านมา +2

    Dcm pk " cbn kallu kagataki dekaha " chayali amo sir ❤ a adralu lakunada ? Govt lo dcm pk drama & donga dekahalu 😅😅😅😅😅😅