Andamaina Jeevitham Episode - 24 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มิ.ย. 2022
  • Andamaina Jeevitham Program Sponsored by Ferty9 and Co - Sponsored by Anil Nair Classes
    Hottest Selling Course In South India:-
    అనిల్ నాయర్ తెలుగు మీడియం Aptitude బ్యాచ్ ప్రతి సోమవారం
    అన్ని క్లాసులు 'మ్యాజికల్ షార్ట్ కట్స్' తో అనిల్ నాయర్ సర్ మాత్రమే తీసుకొంటారు
    Aptitude Course Link :- zvnar.courses.store/191761
    వాస్తవ ధర :- 3499;
    తగ్గింపు ధర :- 2499
    ప్రత్యేక ధర :- 1999 (జూన్ 17 వరకు మాత్రమే)
    3 hours *5 Days *12 Weeks - 180 hours
    2400 పరిష్కరించబడిన సమస్యలు, 1000+ షార్ట్‌కట్‌లు, 600+ కాన్సెప్ట్‌లు
    అనిల్ నాయర్ ద్వారా సంభావిత ఆప్టిట్యూడ్ & DI ప్రత్యక్ష తరగతులు
    క్లాస్‌రూమ్ షీట్‌లు ద్విభాషా (తెలుగు + ఇంగ్లీష్)
    ప్రాథమిక ఆంగ్లంలో 350 గంటల ముందే రికార్డ్ చేయబడిన వీడియోలు
    6 నెలల చెల్లుబాటు
    Best Subject wise Course Recommended for SI/PC/ and other Aptitude Exams
    తెలుగు లో 80 గంటల అర్థమెటిక్ 'మ్యాజికల్ షార్ట్ కట్స్' తో అనిల్ నాయర్ సర్ చె Live Class కోర్సు
    Arithmetic Course Link :- zvnar.courses.store/72704
    6 నెల చెల్లుబాటు:-, 700+ పరిష్కరించబడిన సమస్యలు, పరిష్కరించబడిన క్లాస్ షీట్ నోట్స్, 80+ షార్ట్‌కట్‌లు, 100+ కాన్సెప్ట్‌లు
    24 అధ్యాయాలు, 3500 పరిష్కరించబడిన ప్రశ్నలు, 500+ షార్ట్‌కట్‌లు
    ANC ఆన్‌లైన్ తరగతులు ప్రాథమిక అంశాల నుండి ప్రారంభమవుతాయి మరియు బలమైన ఫండమెంటల్స్‌ను అనుమతించే సత్వరమార్గాలను డీమిస్టిఫై చేయడం ద్వారా కొనసాగుతాయి. ట్రిక్స్ లేదా జిమ్మిక్కులు లేవు,
    వాస్తవ ధర :- 2499;
    తగ్గింపు ధర :- 1199
    ప్రత్యేక ధర :- 999 (జూన్ 17 వరకు మాత్రమే)
    హెల్ప్‌లైన్ :- 8050067891
    Online Course Complete Details
    👉 ▶️ ▶️ ▶️ Live Batches
    All Aptitude Live Classes taken by Mr. Anil Nair Only
    CAT-2022 Live Batch Course Link: zvnar.courses.store/72889
    Bank Prep Live Batch Course Link: zvnar.courses.store/71467
    SSC Prep Live Batch Course Link: zvnar.courses.store/71564
    Placement Prep Live Batch Course Link: zvnar.courses.store/72712
    👉 ▶️ ▶️▶️ Pre-Recorded Video Course Batches:
    సంఖ్య వ్యవస్థ (Number System) Pre Recorded Video Course Link: zvnar.courses.store/211424
    Vedic Math Pre-Recorded Video Course Course Link: zvnar.courses.store/112587
    Verbal Ability Pre-Recorded Video Course Link: zvnar.courses.store/76824
    Aptitude(400hrs) Pre-Recorded Video Course Link: zvnar.courses.store/143080
    Helpline: 8050067891
    ANC Video Course Salient Features ?
    25000+ Enrolled students in video course( Fastest growing Edutech Company in India with zero advertisements)
    - Highest Google reviews in India Online Coaching 4000+ reviews with 4.9/5 rating do we need to say more.
    Google Reviews-g.co/kgs/X1HuiN
    300+ IIM converts Only Institute which produced serial 100%lers in Asia's toughest exam CAT for more than 6 yrs .
    - Thematic Structured Learning.
    -Streamlined Curriculum
    Happy Learning
    -Team ANC
    #sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
    Follow us on Facebook Page :
    / sumantvlife

ความคิดเห็น • 1K

  • @krishnakumari687
    @krishnakumari687 2 ปีที่แล้ว +51

    చదువు వచ్చి కూడా ఇప్పుడు పుస్తకాలు చదవట్లేదు. దాంతో చాలా మందికి మామూలుగా చదువు అయితే వస్తుంది కానీ లోకజ్ఞానం తెలియట్లేదు.

  • @srinivasyadav2489
    @srinivasyadav2489 ปีที่แล้ว +25

    అందమైన జీవితం వేదిక చాలా గొప్ప వేదిక ఎందరికో సమస్యలను పరిష్కరించే ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన జయ గారికి మరియు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి మనస్పూర్తిగా వందనాలు 🙏🙏

  • @sreedevikuruba8916
    @sreedevikuruba8916 2 ปีที่แล้ว +22

    ఇప్పుడు నువ్వు బిడ్డ గురించి మాత్రమేఆలోచించు తిక్క నిర్ణయాలు వదిలెయ్యి తల్లి నీకు కొత్త లోకం నీ బిడ్డ చూపిస్తాదు

  • @Vellankivlogs
    @Vellankivlogs 2 ปีที่แล้ว +24

    నేను సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడతాను మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు కడగడా మాట్లాడుతుంటే ఒక్కోసారి చిరాగ్గా అనిపించినా వాళ్ళ మంచితనాని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఉంటాను నేను నిశ్శబ్దంగా ఉండటానికి చాలా ఇష్టపడతారు కానీ అన్నీ మన చేతిలో ఉండవు ఉన్నదానిలోనే సంతోషంగా ఉండాలి

  • @chandanaghanta3962
    @chandanaghanta3962 2 ปีที่แล้ว +72

    ఇంట్లో చంటి పిల్లలు ఉంటే మూగబోయిన ఎవరి గొంతు అయినా మాట్లాడుతది, మనుషుల్లో ప్రేమ ఆప్యాయత అనుబంధాలు అన్నిటికీ ఇంట్లో పుట్టే చంటి పిల్లలు వారదులవుతారు. Hope for d best, nd C d Miracle of d kids in home.
    అంతా మారిపోతుందని నేను చెప్పను కానీ కొంతైనా మార్పు అన్నది ఉంటది.

  • @jaswith503
    @jaswith503 2 ปีที่แล้ว +25

    కలియుగం ,కలియుగం, మనిషి కి మంచి ఆలోచనలు రానివ్వదు. చెడు ఆలోచనలు మిద ఆసక్తి చూపిస్తూంది. అందుకే జాగ్రతగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దైవభక్తి మీద ఆసక్తి చూపండి. అంతా మంచి జరుగుతుంది.

    • @musipatlamadhukar6258
      @musipatlamadhukar6258 2 ปีที่แล้ว

      Correct said . In brahmakumaris also they saysame but in detail. Pl visit Brahma kumaris rajayoga training centre nearest to you and learn raja yoga free of cost.

  • @sailajadamaraju5136
    @sailajadamaraju5136 2 ปีที่แล้ว +82

    పెళ్ళి అయ్యాక ఆడవాళ్ళు అత్తవారింటికి వెళ్ళాక అక్కడి పరిస్తితులకు అలవాటు పడాలి కుటుంబ విషయాలు పరాయి మగవాళ్ళకు చెప్పకూడదు వాళ్ళు అలుసు తీసుకుంటారు అంతే

    • @adhityaram.916
      @adhityaram.916 2 ปีที่แล้ว +6

      ఇలాంటి మాటలు చెప్పే ఆడపిల్లలను పాడు చేస్తున్నారు.ఎలా డీల్ చేయాలో చెప్పాలి. అంతే కానీ అలవాటు పడాలి అంటే వాళ్ళకి మనసు ఉంటది. అలవాటు పడలేనప్పుడు తెగింపు వస్తాది. తెగించిన ఆడపిల్లకి ముగింపు ఇచ్చే మొగవాళ్ళ ఎవరు ఉండరు.ఒకటి చెప్తా నాకు రోజు 4 కి లేచి అలవాటు ఉంది కానీ దరిద్రం మా వాళ్ళు ఇష్టపడరు. కానీ చెప్పుకొని మార్చుకోవడం నేర్పించాలి. అంతే కానీ అలవాటు చేసుకోవాలి ఎంటి. మంచిదైతే అలవాటు కావచ్చు . చెడ్డది ఐతే ఎలా చేసుకుంటారు.రాత్రి 11 వరకు టీవీ చూసి అప్పుడు తిని పొద్దున 7 లేచి ఎవడు ఎందుకు చేస్తారు.

    • @tsd2266
      @tsd2266 ปีที่แล้ว

      శైలజ గారూ......కొందరు అత్తవారి ఇంట్లో పరాయి మగవాళ్ళతో ఉండమంటారు money కోసం....దానికి అలవాటు పడాలా??ఏమి మాట్లాడుతున్నారు మీరు ఒక స్త్రీ ఏనా??

    • @srinijagundala9572
      @srinijagundala9572 ปีที่แล้ว

      Repu vallu chavali ani ante chavala.
      Vallu oka person ni kill cheyyamante cheyyala. Oka person ki individuality untadi. Self respect untadi. Bhanisa la undodhu. Em matladuthunnaru meru.

  • @pasupuletikumari7344
    @pasupuletikumari7344 2 ปีที่แล้ว +134

    సూపర్ sir సౌజన్య కి తనకి అర్థమయ్యేలాగా చెప్పారు. తను డెలివరీ అయిన వన్ ఇయర్ టూ ఇయర్ చూసి. మార్పు లేకపోతే ఆ తర్వాత డివర్స్ తీసుకోవడం చాలా మంచి పని సార్. సరైన. సొల్యూషన్ చెప్పారు. డాక్టర్ గారు

    • @spm2kk221
      @spm2kk221 2 ปีที่แล้ว

      Super doctor garu

  • @devirama339
    @devirama339 2 ปีที่แล้ว +23

    బయటకు... పోతే... రోడ్డుమీద.. ఉ౦డాలిసి... వొసుౖ౦ది... అక్క.. ముక్కు మేక౦... తెలియని.. వాడిని... నమ్మకు.. దయచేసి...

  • @PRSM2302
    @PRSM2302 ปีที่แล้ว +15

    ఆ అమ్మాయి మీరు చెప్పినట్లు బిడ్డ పుట్టే వరకు ఉంటే తన లైఫ్ ఆనందమయం అవుతుంది .... లేదని ఇంకొకరని తన లైఫ్ లోకి ఆహ్వానిస్తే నరకమైన జీవితం మరియు సమాజం లో గౌరవం కోల్పోతుంది .... తల్లి తండ్రులకు కూడా అవమానం .... మొగుడ్ని మార్చుకోడానికి ట్ర్య్ చేస్తూ ఉండటమే .... అవ్వలేదు అంటే పుట్టింటి కి వెళ్లి ఏదైనా జాబ్ చేసుకుంటూ కన్నబిడ్డని చూసుకోవటమే ...

  • @vishnupusalavishnupusala5078
    @vishnupusalavishnupusala5078 2 ปีที่แล้ว +9

    ఇంథమంచిప్యామిలిలో.ఇమెకోరుకునేది.నల్గురిలోనగుబాటుతనం.నవ్వులపాలుకావడానికిఈమెకావాలని.బజారులోకిరావడం.ఈమెకావాలనిఈమెసంసారంరోడ్డుమీదకుతెచ్చుకుంటుంది.ఈమెతప్పటగువేస్తుంది.రామాయణం.లో.సీత.దేవి.లంకలో.ఎంత.నరకాయతణఫడ్డదో.ఆమహాతల్లిసీతమ్మ..జైశ్రీరాం.

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 2 ปีที่แล้ว +162

    అంత అందమైన లోకం కాదు..సౌజన్య ..పిచ్ఛిదాన..ఒక తండ్రి బిడ్డ కు వేరొక అతను తండ్రి గా వ్యవహరించే అంత మంచి వాళ్లు లేరు..ఆమ్మ.. పెనం మీద నుంచి పొయ్యి లో పడ్డట్లే...ఆ బిల్డర్ ఎవరో..నీ లాంటి ఒక అమాయకపు జీవి దొరికింది..

    • @mounikabadeti3739
      @mounikabadeti3739 2 ปีที่แล้ว +8

      Yes....andi eeme situation thelisi aa builder use chesukovaalani choosthunnaadu

    • @srisfoodcorners.f.c3228
      @srisfoodcorners.f.c3228 2 ปีที่แล้ว +11

      @@mounikabadeti3739 లోకం పోకడ తెలి యాలి..చెప్తే వినాలి లేదా ఆలోచించాలి..మనం సేఫ్ ప్లేస్ లో ఉండి జీవితాన్ని గెలవాలి..

    • @anuradhakothakota8758
      @anuradhakothakota8758 ปีที่แล้ว +2

      Yes correct

  • @ramuk.v6344
    @ramuk.v6344 2 ปีที่แล้ว +8

    ఏ సమస్య లేక పోవడం ఒక సమస్య లాగా ఉన్నాది ఈమెకి

  • @saharithamalla8513
    @saharithamalla8513 2 ปีที่แล้ว +68

    Same my husband was moody at first...4 years marriage life lo...maku baby puttadu...our life change...pillalu intlo magic chestaru...my husband became fun dad now..intlo environment change ayindi... Now no silence in my home

  • @MadhuallinONE
    @MadhuallinONE 2 ปีที่แล้ว +61

    ప్రతి మానునికి ఎదో ఒక సమస్య వుంటుంది తోధర పడి నిర్ణయం తీసుకోకూడదు 😔😔

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 2 ปีที่แล้ว +8

    ఈమెకు ఇంకా సమాజంలో మనుషుల
    మనస్తత్వలు ఇంకా తెలియదు, అమె అమాయకత్వం, ఆవేశం కనబడతుంది ఇప్పుడు ఉన్న జీవితం కంటే ఎక్కువగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఇప్పుడు ఉన్న భర్తకు నీ బాధ చెప్పి మార్పు కోసం ఎదురు చూడ వచ్చు కానీ తర్వాత ఇంత కంటే ఎక్కువగా భయంకరమైన
    సమస్యలు కచితంగా నరకంగా ఉంటుంది

  • @rupapudipeddi4173
    @rupapudipeddi4173 2 ปีที่แล้ว +13

    డాక్టర్ గారు,జయ గారు
    నమస్తే అండి
    ఈ సోషల్ మీడియా వలన ,మన పక్కన వున్నా వన్ని అభద్దము,ఆనదం వేరే ఎక్కడో వుంది,అనుకుని,సంసారాలు వీధిన పెట్టుకుంటున్నము, మాయ మాటలు నమ్ముతున్నాము,మోసపోతున్నాము,

  • @anuveer7251
    @anuveer7251 2 ปีที่แล้ว +4

    Nenu same situation lo nundi bayataki vachhanu sowjanya garu... Same to same... Na total pregnancy lo okka sari kuda ma husband na belly pina cheyi kuda veyaledu. Very mechanical minded person. Babu puttina tarwatha kuda no change till 5 years. After 7 years of our marriage ee madya ma aayana konchem mould avtunnaru. He started speaking to me. He is opening his mouth sometimes. Emotions kanpistunnayi. Chala sarlu naku loneliness anpinchi vadilesi vellipodham anpinchedi but babu kosam tolerate chesanu. Aa devudi Daya vallanemo konchem light kanpistundi na life lo. Be strong sowjanya. Think about your kid as well. Manaki lenidi kavali ani anpinchadam maanava naizam. No one will be perfect. Andariki flaws untayi. Think big .

  • @krishnakumari687
    @krishnakumari687 2 ปีที่แล้ว +170

    ఫస్ట్ ఎవరికి వాళ్లం ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. వేరే వాళ్ళ వల్లే మన ఆనందం సంతోషం అని ఎదురు చూస్తూ ఉంటే ఎలా?

    • @sailajadamaraju5136
      @sailajadamaraju5136 2 ปีที่แล้ว +18

      దూరపు కొండలు నునుపు . భర్త తో హయిగా ఉండు బయటి బిల్డ్ డర్ తో మాట్లాడకు వాడు మంచి వాడని నమ్మక మేమిటి

    • @NSHG786
      @NSHG786 2 ปีที่แล้ว +3

      దూరపు కొండలు నునుపు అనే భ్రమలో బ్రతికే మూర్ఖులైన వారిని మార్చేవాళ్లు లేరు...ఉన్నా ఇలాంటి వారికి నచ్చరు..

    • @ramasubbuluravva1623
      @ramasubbuluravva1623 2 ปีที่แล้ว

      ​@@sailajadamaraju5136 CT Dr ft ji ji bhu bhu bhu CT bhu
      thu thu bhu bhu6
      ji CR zàdfmn

    • @saraswathichintapalli4975
      @saraswathichintapalli4975 2 ปีที่แล้ว

      @@sailajadamaraju5136p PM ppppppp I’ll

    • @saraswathichintapalli4975
      @saraswathichintapalli4975 2 ปีที่แล้ว

      @@sailajadamaraju5136 pp

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 2 ปีที่แล้ว +102

    చాలా కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు జయ గారు 100% కరెక్ట్ సౌజన్య డాక్టర్ గారు చెప్పింది వింటే మంచిది ఆమె జీవితంలో మార్పు రావచ్చు

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +80

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @akulasrishailam5174
    @akulasrishailam5174 2 ปีที่แล้ว +37

    Exlent program Jaya madem and Chakravarthy sir gariki🙏🙏🙏

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 ปีที่แล้ว

    Sir బాగా నచ్చింది నాకు మీ జడ్జి మెంట్ .
    తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అమ్మాయిని ఓదార్చి .అక్కడే ఉండాలి.
    అనిచెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారు.మీరు .జయ మేడమ్ గారు. ఈ సమస్యలు . గురించి చెప్పిన మాటలు విన్నవారికి.వీడియో చూసేవారికి ఏమ్ జరుగుతుందా .అని అనిపించింది.చాలా తేలికగా జవాబు చెప్పారు. TQ sir.

  • @jyothijo2964
    @jyothijo2964 2 ปีที่แล้ว +373

    ఎప్పుడైతే ఆడదాని మనసులో పరాయి మగాడు ప్రవేశిస్తాడో అప్పుడు ఆమె మనసులో భర్త ఒక యముడి లా లేదా వెదవ లా కనిపిస్తాడు. ఇప్పుడు సౌజన్య ఉన్న పరిస్థితి అలాంటిదే. ఆమె అత్తవారింటి సైలెన్స్ నీ భరించలేను అంటుంది.. కానీ అతింటివారి వైయలెన్స్ భరిస్తున్న వారి సంగతేంటి.... ఆమె కొంచెం ఆ డైమండ్ గారి మాయలోంచి బయటకొచ్చి ఆలోచిస్తే మంచిది. రేపు ఆమెకు పుట్టబోయే బిడ్డే తన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఎండ మావుల వెంట పరుగు పెట్టొద్దు.

    • @lankas5creations
      @lankas5creations 2 ปีที่แล้ว +2

      Hello

    • @lankas5creations
      @lankas5creations 2 ปีที่แล้ว

      Where are you from

    • @hgprathap2463
      @hgprathap2463 2 ปีที่แล้ว +3

      Currect..gaa..chepparu.. Madam

    • @krishnakumari687
      @krishnakumari687 2 ปีที่แล้ว +9

      సైలెన్స్ వైలెన్స్ రైమింగ్ బాగుంది

    • @saimadhav9thc495
      @saimadhav9thc495 2 ปีที่แล้ว

      mogudu mooga vadithae???? guddivadithae , pelliyyaka ....

  • @geethanjalidevraju3812
    @geethanjalidevraju3812 2 ปีที่แล้ว +14

    I can understand this girl feeling. Self happiness is more important.
    We cannot force anyone to be the way we wanted. Have 1/2 good friends talk to them share your feelings and come out of the situation. You be smiling be happy happy always let them feel what ever they want. It's your life. Don't give advantage to any male friends since you have already married. It may impact you mental health. Good luck all the best.

  • @shaikahmadunnisa6856
    @shaikahmadunnisa6856 ปีที่แล้ว +3

    ఉన్నోళ్లది ఒక బాధ... లేనోళ్లది ఒక బాధ.... దీనికే విడాకుల 🙄🙄🙄🙄🙄🙄........

  • @padmavathikommu8119
    @padmavathikommu8119 2 ปีที่แล้ว +62

    ఎన్నో లక్షల మంది భరించలేని కష్టాలు వున్నా సరే వివాహబంధం లో వుంటున్నారు... ఏమీ లేని దాన్ని ఊహించుకుని భర్త లోని మంచిని గ్రహించ కపోవడం నీ దురదృష్టం..Sorry to say నీ ఆలోచనలు , వాదనలో స్పష్టత లేదు .. వూహ వేరు వాస్తవం వేరు....వున్నది ఒకటే జీవితం ..ఇప్పుడు నువ్వు కోరుకునే రంగులు కొన్నాళ్ళకి వెలిసిపోతాయి...Think in a right way ...Take a good decession.....have a beautiful life .....All the best.. good luck to you.

    • @cherrys88s
      @cherrys88s 2 ปีที่แล้ว +1

      Rangulu akkadekkado unnayi anukuntondi.. a builder sangati me ayana ki telisthe atane istadu divorce, nu tondarapadaku

    • @padmavathikommu8119
      @padmavathikommu8119 2 ปีที่แล้ว

      Yaa..it's true..she has to be look in to the reality...

    • @vanamasandya4027
      @vanamasandya4027 2 ปีที่แล้ว

      naa life ala gadichi poyindhi maa vari mechanical mentality tho
      ye saradhaa ledhu affection ledhu
      job lo kastha change and gave some life to my life

    • @shailajashailu2496
      @shailajashailu2496 2 ปีที่แล้ว

      Na jivithamee meri chepparu. Nak nachina jivitham nak ledu but adee husband tho nee vntunnaa 15 years avthundi. Anthee ede jivitham

    • @padmavathikommu8119
      @padmavathikommu8119 2 ปีที่แล้ว +1

      @@shailajashailu2496 I can understand...Iam married, and in married life from 25 years.... మన దేశం లో రాజీ పడకుండా బ్రతుకుతున్న జంటలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.... అలా అని ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో బ్రతకమని నేను చెప్పను...ఆర్థికంగా సామాజికంగా బలంగా వున్న కుటుంబాల్లో కూడా ఏదో బలమైన కారణం కావొచ్చు లేదా ఈ భారతీయ వివాహబంధం గొప్పతనం కావొచ్చు, స్త్రీ రాజీ పడి వుంటుంది...అలాని మన ఆత్మగౌరవం ప్రాణాలు పోతున్నా కుటుంబం మర్యాద అని వెళ్లాడుతో వుండమని సలహా చెప్పను...ప్రతి ఒక్కరి కథ వేరు వేరు.... అన్నింటికీ ఒకటే ముగింపు చెప్పలేము... ఎదుర్కునే విధానం ఎవరి పరిస్థితుల్ని బట్టి వారే నిర్ణయించుకోవాలి....And I hope you are strong enough to face and solve your problems...All the best తల్లీ...

  • @sudheeryajaliteluguinfo4146
    @sudheeryajaliteluguinfo4146 2 ปีที่แล้ว +26

    అంత సోల్లు కబుర్లు చెప్తుంది .
    నువ్వు తప్పుడు ఆలోచన లో ఉన్నావు కనుకే నువ్వు వేరే వాడిని నీ లైఫ్ లోకి రానిచ్చావు

  • @venugopal-yc8bh
    @venugopal-yc8bh 2 ปีที่แล้ว +11

    ఫస్ట్ ఆ దరిద్రపు Instragram చూడకుండా ఉంటే మంచిది.

  • @chittichenalbujji5719
    @chittichenalbujji5719 2 ปีที่แล้ว +19

    Don,t be celly ma husband and family same problem face chesanu 3 years narkam anubhavinchanu ma Papa putina thrvatha andhrini marchecindhi epudu kuda adhi lekapothe asalu valla silance barinchalemu doctor garu chepindhi 100% correct pillalu miracle chestharu

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 2 ปีที่แล้ว +8

    మీ అత్తగారింట్లో మిమ్మల్ని మాట్లాడనివ్వరు వారు మాట్లాడరు, కానీ చాలా ఫ్యామిలీల్లో వాళ్ళు సరదాగా మాట్లాడుకొంటారు కానీ కొడళ్లు మాట్లాడకూడదు ఎంజాయ్ చేయకూడదు ఆ ఆడవాళ్లు ఎమ్ చెయ్యాలి

    • @GG-rc8us
      @GG-rc8us 2 ปีที่แล้ว

      Yes ...

  • @thallapellymurali2105
    @thallapellymurali2105 ปีที่แล้ว +2

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 2 ปีที่แล้ว +240

    ఒక మనిషి నచ్చకపోవడం మొదలయితే ....ఇక తను చేసే ప్రతీ పనీ నచ్చదు...

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 2 ปีที่แล้ว +3

    చక్కటి సలహా ఇస్తున్నారు బాగుంది.ధన్యవాదాలు

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +2

    31 ఏళ్లు గా ఇలాంటి ఫ్యామిలీ లోనే నేనూ ఉన్నాను,కానీ అలవాటు పడిపోయాను,అందరి మౌనానికి.పరాయి వ్యక్తి గురించి ఆలోచన అయితే రాలేదు,ఇప్పటికీ ఆయన మారకపోతార అనే అనుకుంటున్నా,మౌనం చాలా దారుణం అయినది,అది భరించే వాళ్ళకే తెలుస్తుంది, పది మంది ఉన్నా మా ఇల్లు పిన్ డ్రాప్ సై లెన్స్ గానే ఉంటుంది😭😭

  • @universe2868
    @universe2868 2 ปีที่แล้ว +20

    సాజన్య మీరు కొంచెం వాస్తవం గా ఆలోచించండి ఇ రోజుల్లో face book Instagram lo పరిచయం ఐన వారి వల్ల చాలా మంది జీవితాలు నాశనం ఐపోతున్నాయి మీకు బిడ్డ పుడితే మీ జీవితం మంచిగా మారిపోతుంది. 👍👍👍

  • @kavithavellanki2149
    @kavithavellanki2149 2 ปีที่แล้ว +7

    Builder elanti vado enni vyasanalu unnayo, evariki thelusu. First andharu bagane untaru. Tharvatha telusthundhi. Don’t take desitions in hurry. Be happy. Time will change life

  • @krishnakumari687
    @krishnakumari687 2 ปีที่แล้ว +56

    సార్. చాలా బాగా గుడ్ డెసిషన్ చెప్పారు. ఇంకా చెప్పాలంటే తను ఇలా ఉండాలి అని ఎలా అనుకుంటుందో వాళ్లు మనుషులేగా వాళ్లు ఎలా ఉండాలి అనుకున్నారో అలా ఉంటున్నారు తప్పేముంది. వాళ్ల స్వభావం అలాంటిది.

    • @Prakash_M
      @Prakash_M 2 ปีที่แล้ว +1

      అది వాళ్ళ స్వభావం అయితే.. నవ్వుతూ సరదాగా లైఫ్ ఉండాలి అనుకోవడం సౌజన్య స్వభావం. రెండు విరుద్ధ స్వభావాలు ఉన్న వ్యక్తులు.. ఒకే ఇంటిలో ఉండాల్సి వచ్చినప్పుడు .. ఒకరి కోసం ఒకరు .. కొంచెం స్వభావాన్ని మార్చుకుంటే తప్పేముంది? ఆ మాత్రం సహకరించుకునే మనస్తత్వం లేకపోతే.. కలిసి బతకడం ..ఈజీ ఏమీ కాదు!! సౌజన్య ఒక హాబీ డెవలప్ చేసుకోవటం ఇక్కడ సింపుల్ సొల్యూషన్!

    • @krishnakumari687
      @krishnakumari687 2 ปีที่แล้ว

      @@Prakash_M ఎస్ ఎవరికి వాళ్లం ఒక హాబీ పెట్టుకోవాలి.

  • @chhemalatha44
    @chhemalatha44 2 ปีที่แล้ว +69

    నాది జీవితంలో ఇలాగే జరిగింది కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మారింది

    • @krishnakumari687
      @krishnakumari687 2 ปีที่แล้ว +5

      పిల్లలు పుట్టాక కాదు. టైం గడిచే కొద్దీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది.

    • @chagantiramireddy6521
      @chagantiramireddy6521 2 ปีที่แล้ว

      Good

    • @paparaogajula2500
      @paparaogajula2500 ปีที่แล้ว

      Very good,,, opika orugallu patnam antaru

  • @r.laxmiprasanna8195
    @r.laxmiprasanna8195 2 ปีที่แล้ว +1

    Same na problem kuda.naaku bartha వున్నాడు cheppukovadiki మాత్రమే. ఏ ఆనందం లేదు.10years నుంచి.నేను మా daddy వాళ్ళతో చాల ఫ్రెండ్లీ గా వుండేవాళ్ళం.నాకు ఇద్దరు పిల్లలు.పిల్లలతో మాత్రమే అన్ని పంచుకోవాలి ఆయన వున్న ఒక్కటే లేక పోయినా ఒకటే.నరకం అన్ని చెప్పుకోవాలని పిస్తుంది కానీ అవకాశం లేదు.పిల్లల కోసం వుండాలి.

  • @VallipoguKavithanishu
    @VallipoguKavithanishu 2 ปีที่แล้ว +7

    Anni undi ఉండలేకున్నావు thalli nivuu రోజు తాగి కొట్టి హింసిచాలా తల్లి నీకు బయట ప్రపంచం chudu సచ్చిపో thavu పనికి మాలిన దానికి నీవూ ఉన్నది పోగుట్టుకొని లేని దానికోసం ప్రకులాడుతున్నావు నీవూ vadu ఎన్ని dayes చూస్తాడు ma నిను ni బిడ్డని తన్ని తరుముతాడు ma

  • @bchinnababu5729
    @bchinnababu5729 2 ปีที่แล้ว +22

    ముందుగా సుమన్ టీవీకి నా యొక్క నమస్కారములు ఈరోజుటి ప్రోగ్రాం నేను క్షుణ్ణంగా పరిశీలించిన మీరు ఆమెకి చాలా ఇంపార్టైన విషయాలు ఆమెకి క్లుప్తంగా వివరించార

  • @Allthingsnicey
    @Allthingsnicey 2 ปีที่แล้ว +16

    Don’t fall for that guy. You don’t need a man to live happily. He is not going to be same once you leave your husband. Just don’t fall for social media friends.

  • @ssmm5007
    @ssmm5007 2 ปีที่แล้ว +276

    వాడెవడో ఇన్స్టాగ్రామ్లో ఈమెకు బాగా బిస్కెట్లు వేస్తున్నాడు. వాడికి పెళ్లయిందో, లేదో తెలియదు. పెళ్ళాం ఉందో తెలియదు. పెళ్ళాన్ని చంపాడో తెలియదు. వాడెవడో వాడి క్యారెక్టర్ ఏమిటో ఈమెకు అసలు తెలియదు. నిజంగా అతను మంచోడే అయితే పెళ్లైన ఆడదాన్ని కోరుకోడు. ఓ జంటను విడదీయాలని చూడడు. కేవలం స్వార్థం కోసం మాత్రమే అతను ఎత్తుగడ వేసాడు. తీసుకెళ్లి కొన్నాళ్లు వాడుకొని వదిలేసిన తర్వాత తెలుస్తుంది ఈమెకు జీవితం అంటే ఏమిటో. ఇంటిలో గొడవచేసే మగాళ్లతో ఆడవాళ్లు వేగలేక చస్తుంటే ఈమె మౌనం గురించి బాధపడుతుంది. మౌనంగా ఉంటే నీతో కాపురం చేయటం లేదా ? నిన్ను మంచిగ చూసుకోవటం లేదా ? నిన్ను ఉద్యోగానికి పంపకుండా ఇంట్లో పెట్టి మేపుతున్నాడు అదే అతను చేసిన తప్పు. దూరంగా వున్న రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోకు. జీవితం నరకం అయిపోతుంది. చివరికి ఆత్మహత్యే శరణ్యం అవుతుంది. ఇటువంటి కేసులు వేలు చూస్తున్నాము. నిజంగా అతను బిల్డర్ అయి ఆస్తులే ఉంటే మంచి అందమైన పెళ్లికాని అమ్మాయి వస్తుంది. నిన్నెందుకు కోరుకుంటాడు. అంటే బయట నీకన్నా అందగత్తెలు లేరని ఫీలవకు. వీలైతే కొంతకాలం వేచి ఉండి నీ భర్తను మార్చుకోటానికి ప్రయత్నించు. జీవితం పాడు చేసుకోకు. పక్కా తాగుబోతులు, శాడిస్టులతో వేలమంది మహిళలు జీవితాన్ని ఈదుకుంటూ వస్తున్నారు. వాళ్లకి బయటకి వెళ్లటం చేతకాదనుకున్నావా ! నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ మరియు సినీ నిర్మాతను. ఒక సోదరుడిగా చెపుతున్నాను విను. నిన్ను కోరుకునే బిల్డర్ నీ కడుపులో ఉన్న బిడ్డను మోయడన్న విషయం గుర్తుంచుకో. పొగడ్తలకు మాయమాటలకు పడిపోయే మహిళలే ఎక్కువగా జీవితాలను పాడుచేసుకుంటున్నారు జాగ్రత్త.

    • @pothurajunagaraju593
      @pothurajunagaraju593 2 ปีที่แล้ว +9

      ur right sir

    • @maniramaraju4507
      @maniramaraju4507 2 ปีที่แล้ว +1

      Nijam sir.vaadu manchi vadiye pelli ina mariyu pregnant inta ammai ni bartha nundi vacheya mantunnadantene atanu yelantivado ardamavtondi.e ammai security ga 2 lakhs deposit chesta annadata ante 2 lakhs to jeevithantham brathakocha adikaka e ammai jeevithanni kevalam 2 lakshalaku takattu pedutunda.yenta tappu repu tanu nachadu apudu yem chestundi.chala pedda tappu ammai chesta antondi.

    • @lakshmiluckynaidu797
      @lakshmiluckynaidu797 2 ปีที่แล้ว +4

      Meru chapindi Nijam sir

    • @ssmm5007
      @ssmm5007 2 ปีที่แล้ว +1

      @@lakshmiluckynaidu797 Thanq

    • @brownraj1289
      @brownraj1289 2 ปีที่แล้ว +2

      Sir you commented and suggested very well. TRUE IF SHE LEAVES HER HUSBAND. SHE WILL BE NO WHARE.

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 ปีที่แล้ว +8

    that whole family numbers should be met with one senior Life coach centre for having a healthy Lifestyle ❤❤
    🙏🏼Sarvejana Sukhinobhavantu🙏🏼
    ❤Jai Bharat Jai Hind❤
    😍

    • @devasenavihar5517
      @devasenavihar5517 ปีที่แล้ว

      Your decision is very wrong saujanya Instagram person is not correct your pregnant please your decision is change your decision is change my god bless you

  • @annapurnamasa5821
    @annapurnamasa5821 2 ปีที่แล้ว +6

    అసల్ సైలెంట్ గా ఉండే భర్త తో ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది??? Instagram use చేస్తే ఎలాంటి ఆలోచనలే వస్తాయి... ఇంట్లో సైలెంట్ గా ఉంటే, వాళ్ళ అమ్మ నాన్న తో మాట్లాడమని చెప్పండి....

  • @udaychakravarthy5065
    @udaychakravarthy5065 ปีที่แล้ว +1

    Excellent guidance Doctor gaaru and Jaya gaaru.... Miku kutumbaalani nilabedthunna punyam aatu podhu... Sincere thanks to Suman TV for this super good program.

  • @srinivasnellutla9644
    @srinivasnellutla9644 2 ปีที่แล้ว +1

    నమస్కారమండి డాక్టర్ గారు🙏 జయ గారు🙏 మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. మంచి అవగాహనతో కూడిన నిర్ణయాలు చెప్తారు ,మీరు సజెషన్ ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఆలోచింపజేసే విధంగా ఉంటాయి మీ సలహాలు, సూచనలు కూడా .ఈ జనరేషన్ కి అన్నిచోట్ల ఒకేలాగా ఉండాలి అనే మనస్తత్వం అలవాటు పడింది .అది జరగకపోయేసరికి డిప్రెస్ అవుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మెదలటం అనేది ఈ జనరేషన్ పిల్లల్లో కొరబడింది. ఏది ఏమైనా నీకు మేమున్నాము అనే భరోసా తల్లిదండ్రులు పూర్తిగా ఇచ్చేస్తున్నారు పిల్లలకి. అది కొంత కారణం. ఎక్కడ ఏ విధంగా మసులుకోవాలో ఆ విధంగా మసులుకుంటూ, కావాల్సిన సమయంలో సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ, సంసారాన్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్లే మార్గాన్ని చూపిస్తే కనుక పెద్దవాళ్లు ఇలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని, నిబ్బరంగా నిలబడగలుగుతారు యువత. ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు ఇద్దరు చేయలేని పనిని మూడో రకంగా మీ వంటి వారి ద్వారా వెతుక్కుంటున్నారు .ఏదైతేనేమి సంసారం చక్కబడితే సంతోషమే. కానీ ఆ మార్పు అనేది ఇంట్లో నుండి మొదలైతే బాగుండేమో అనిపిస్తుంది.. ధన్యవాదాలు అండి డాక్టర్ గారు🙏 సుమన్ టీవీకి జయ గారికి కూడా అభినందనలు🌷🙏 ధన్యవాదములు🌷🙏

  • @sree9922
    @sree9922 2 ปีที่แล้ว +68

    పాప.. బాబు కానీ పుట్టినతరువాత mee ఆనందం రెట్టింపు అవుతుంది...
    అప్పుడు ఎవరి
    అవసరం ఉండరు...మీరు మంచి ఆలోచనలు చేయండి... భగవంతుడు వధ్యానం చేయండి... అంత సరి potundi

  • @ytwonex3980
    @ytwonex3980 ปีที่แล้ว +3

    నిజంగా నీ బిడ్డని ప్రేమిస్తున్నావు అనే మనసు నీకు ఉంటే వాడు భవిష్యత్తు కోసం నువ్వు పుట్టకముందే ఆలోచిస్తున్నావు అంటే నీవు కట్టుకున్న భర్త దగ్గరే ఉండడం 100% నీ భర్త నీకు ఏమి అందించకపోవచ్చు కానీ కన్న బిడ్డను పక్కన పెట్టుకొని తండ్రి ప్రేమ నైనా తనకు నువ్వు అందించొచ్చు అంతేగాని ఎవరికో పుట్టిన బిడ్డ మరోకలు ఎలా చూస్తారమ్మ నీ అవసరానికి ఒక ఆడదానిగా వాళ్ళు నిన్ను చూడగలుగుతారేమో కానీ నీ బిడ్డను తన బిడ్డగా ఎవ్వరూ ఎక్సెప్ట్ చేయరు చూడరు. రేపొద్దున నువ్వు ఆరు నెలలు ఇబ్బంది పడ్డావు సంవత్సరం ఇబ్బంది పడ్డావు కానీ లైఫ్ లాంగ్ నీ కొడుకు నీ కూతురు ఇబ్బంది పడుతూనే ఉంటారు అందుచేత నువ్వు ఆ ఇంస్టాగ్రామ్ అబ్బాయిని నువ్వు ఒక ఫ్రెండ్ గా నీ ఫీలింగ్స్ పంచుకోవడానికి నీ ప్రాబ్లం షేర్ చేసుకోడానికి నీ హ్యాపీనెస్ కోసం నువ్వు ఒక రిలేటివ్ గా ఆయన నువ్వు మాట్లాడుతున్న కానీ నీ భర్తని వదిలి బయటికి వెళ్లిపోవడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు కుంటోడు గుడ్డోడు లడ్డోడు అనే వాడు ఆడదాని పక్కన ఉన్నప్పుడు ఆడది సప్త సముద్రాలు దాటి వచ్చిన ప్రతి వ్రతం అని అంటారు

  • @PKJBL
    @PKJBL 2 ปีที่แล้ว +2

    నిశ్శబ్దమ్ ఎంత భయంకరంగా ఉంటుందో నాకూ తెలుసు....

  • @anuradhasrinivas3261
    @anuradhasrinivas3261 2 ปีที่แล้ว +11

    Very good solution Doctor garu!

  • @sirifoodz
    @sirifoodz 2 ปีที่แล้ว +43

    సోజన్య గారు మీరు అస్సలు తొందర పడవద్దు ఇంకొంచం ఓర్పు వహించండి పెనం నుండి పొయ్యి లో పడితే.. ఎలా.. ఇంస్టాగ్రామ్ లో పేస్ బుక్ లో చూసి ప్రేమల్లో నిజం ఎంతో మనకి తెలియదు మీ జీవితం ఒక్కటీ కాదు ఒక పసి ప్రాణం కూడా మీతో ముడి పడి ఉందమ్మా... బిడ్డలు కోసం రాళ్లు మోస్తుంది తల్లి.. మీరు స్ట్రాంగ్ ఉండండి మీకు ఒక మంచి భర్త దొరకడం మీ భర్తకి తనని అర్ధం చేసుకునే భార్య దొరకడం పెద్ద కష్టం కాదు కానీ మీ బిడ్డకి తన తల్లి తండ్రులు ప్రేమ దొరకడం అసాధ్యం అది అర్ధం చేసుకోండి మీరు మీ బిడ్డా క్షేమం గా ఉండాలి అని కోరుకుంటున్నాం జాగ్రత్త గా ఉండండి

    • @sruthivennelachannel1728telugu
      @sruthivennelachannel1728telugu 2 ปีที่แล้ว

      yes, bayataki velte mi life inthakanna goram vuntundemo don't take short temper decisions
      Doorpukondalu nunnagaunnatlu untai anta

    • @pooribms
      @pooribms 2 ปีที่แล้ว

      Yeah Ty

    • @devirama339
      @devirama339 2 ปีที่แล้ว +1

      అవసరం ఉ౦టే.. ఎన్నో.. మాటలు చెప్పుతరు

  • @djaydjay-j4c
    @djaydjay-j4c 2 ปีที่แล้ว +3

    Abba. Dr garu jaya garu really great Concelling 🙏🙏

  • @yudp4027
    @yudp4027 2 ปีที่แล้ว +1

    Same nenu ilanti problem e face chestunna.. ma marriage ayye 9 years.. no change. Naku oka babu.. mental ga full anubavistunnanu.. okati entante pillala gurinchi alochinchi vellatho bratakadame ika..society lo pillalu bagundali ante father mother iddaru undali..

  • @rasoolgamingff6506
    @rasoolgamingff6506 2 ปีที่แล้ว +13

    వామ్మో పెళ్లి అయినా వేరే అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకో అని అడిగే వాడు డైమండ్ ఆ తల్లో నీకో దండం 🙏🙏🙏🙏🙏

  • @gvijayasree7020
    @gvijayasree7020 2 ปีที่แล้ว +15

    Mam daily updates cheyandi plz andharu watch cheysthunaru mam me matalaku andharu inspire avuthunaru

    • @krishnakumari687
      @krishnakumari687 2 ปีที่แล้ว

      ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తారు లేకపోతే ఎలా చేస్తారు.

  • @md.shireen1315
    @md.shireen1315 2 ปีที่แล้ว +27

    Good program.. weekly 2 videos upload cheyandi😊

    • @kchbalayogi6995
      @kchbalayogi6995 2 ปีที่แล้ว

      Good..chala..machi..ga..chapparu
      Thank..u..doctar..garu..madam

  • @sathyanandi793
    @sathyanandi793 11 หลายเดือนก่อน +1

    వాడు మంచిగా బిస్కెట్ వేస్తున్నాడు..
    నాలుగు మంచి మాటలు మాట్లాడితే చాలు ఉత్తిగానే పడిపోతారు ఆడవారు..

  • @davidm-dx5ob
    @davidm-dx5ob ปีที่แล้ว +1

    సౌజన్య భర్త కి కూడా కౌన్సిలింగ్ evvaali.. భార్య తో ప్రేమగా వుండాలి.... అని . పిల్లలు వుంటే garenty ga mee భర్త change అవుతారు...

  • @ravikumar-001
    @ravikumar-001 2 ปีที่แล้ว +3

    Super sir and madam polite words I have listen good job suman tv

  • @juvviguntalakshmisreenivas261
    @juvviguntalakshmisreenivas261 2 ปีที่แล้ว +52

    20y నుండి నాభర్త తో ఇలాగే వున్నను పిల్లలోను సంతోషం చుసుకోవాలి

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge 2 ปีที่แล้ว

      100 percent correct

    • @pavithranaidu3516
      @pavithranaidu3516 2 ปีที่แล้ว +1

      100% correct nenu alane unnanu

    • @bindusrinivas6502
      @bindusrinivas6502 2 ปีที่แล้ว +1

      🙏 great amma

    • @manoharreddy6379
      @manoharreddy6379 2 ปีที่แล้ว

      Me also na husband kuda same naku 10years babu unadu sravanthi manohareeddy

    • @kopperasandhya9845
      @kopperasandhya9845 2 ปีที่แล้ว +1

      Sem sicheshan chala mandi elage vuntaremoo 😭😭 dhevudu manchi pillalanicharu vallanu chusukoni happy ga vundali anthe e janmaku 😭😭😭😭

  • @dulamalivelumangatayaru4547
    @dulamalivelumangatayaru4547 ปีที่แล้ว

    Correct ga chepparu doctor garu
    Doctor gay cheppinatlu gane vinamma…. Nee future change avutundi …. And Amina jeevitam programme ki Dhanyavadalu🙏🙏🙏
    Aa Ammai ki sukhanni prasavam ie Kshmanga vundani anukuntunnanu sir
    Wish you all da best Soujanya🌹💐💐

  • @rajayalakshmiyerramalli9764
    @rajayalakshmiyerramalli9764 ปีที่แล้ว

    సౌజన్య, వాడి ముక్కు మొహం తెలియదు. వాడు ఎలంటివాడో తెలియదు. మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తే చిన్న బిడ్డ తో మీ పరిస్థితి ఎంటి. తొందర పడకండి. మిమ్మలని accept చేసి బిడ్డని చేయకపోతే ఎంటి మీ పరిస్థితి. మీరు wait చేస్తాను అన్నారు చాలా మంచి decision. May god bless you always

  • @sailupakala6558
    @sailupakala6558 2 ปีที่แล้ว +7

    when baby comes to home no silence only sounds

  • @nanigamingyt6376
    @nanigamingyt6376 2 ปีที่แล้ว +15

    Doctor garu really handsup sir 👏👏.... Good decision sir and she accepted it... Really good program ever... Thanks a lot Suman TV ❤️😍

    • @rainbow7653
      @rainbow7653 2 ปีที่แล้ว +4

      Hands up kadhura babu hatsoff ra babu...

    • @anushathota4857
      @anushathota4857 2 ปีที่แล้ว +1

      @@rainbow7653 😂😂😂

    • @user-bx1xs4tq3i
      @user-bx1xs4tq3i ปีที่แล้ว

      @@anushathota4857 🧐

  • @pandravadaseetharamaswamy8519
    @pandravadaseetharamaswamy8519 ปีที่แล้ว

    Good decision taken by soujanya after dr kalyan chakravarthy garu & team thanks a lot

  • @abiramt2676
    @abiramt2676 ปีที่แล้ว

    సోషల్ మీడియా, సీరియల్స్ వల్ల సంసారాలు విడిపోతున్నాయి అనటానికి ఉదాహరణ ఈ కథ

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว +15

    మరో మనిషి పరిచయము అయ్యేసరికి ఉతము దొరికిందనుకుంటోంది కానీ పెనం మీదనుండి పొయ్యిలో పడుతుందేమో భయంగా ఉంది

  • @ushabirru.7978
    @ushabirru.7978 2 ปีที่แล้ว +3

    Good decision Dr gaaru 🙏

  • @jpreddy6568
    @jpreddy6568 ปีที่แล้ว

    Kalyan chakravarthi gaaru mee patience ki
    Naa johar 🙏🙏🙏👏👏👏👏
    Naku elanti episodes chusinappudu
    Fusulu egripotu unnai
    Entha opikaga counseling
    Ivvadam chala
    Great👍👏

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 ปีที่แล้ว

    చక్కని పరిష్కారం చెప్పారు డాక్టరు గారు.
    ధన్యవాదాలు జయ గారు, డాక్టరు గారు

  • @srichannel4989
    @srichannel4989 2 ปีที่แล้ว +6

    Super guidance sir. 👌👌👌👌👏👏🙏

  • @ganganarsaya1738
    @ganganarsaya1738 2 ปีที่แล้ว +6

    Super Solution Sir👌👌👍👍💯

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 2 ปีที่แล้ว +2

    Great solution doctor garu, hats off sir

  • @rajendradoulaghar3401
    @rajendradoulaghar3401 ปีที่แล้ว

    Hope this lady reads comments....These days people have too much expectations from life and others...

  • @mahidurgam7645
    @mahidurgam7645 2 ปีที่แล้ว +9

    Superb solution
    Also sowjanya dont believe insta person
    100% enquiry cheysko if at all u wanna go with him
    But lifelong nin anumanisthadu phone patkunapadala for sure

  • @muniprasanna1223
    @muniprasanna1223 2 ปีที่แล้ว +14

    In life same happened, my kid changed everything

  • @sandhyaranikandlapalli2050
    @sandhyaranikandlapalli2050 2 ปีที่แล้ว +1

    Super programme andi chala baga solutions chepthunaru

  • @rajyalakshmimandava1321
    @rajyalakshmimandava1321 2 ปีที่แล้ว +1

    Wait chestanu annanduku thanks.... Amma oka goppa tv channel atanu peru cheppanu... Pilladu unna aame ni pelli chesukune mundu.. Nee pilladu responsibility naade ani cheppi... Marriage avvagane pilladini talliki dooranga pettesadu... Ante U S. Lo. Pettesadu... Tana ki aame ki puttina kuturi pelli yento ghanam ga chesadu... Koti deepostavam chestadu.. Ala untadi mogavadi buddi....Pelliki mundu chupinche anta care nee yevariko puttina. Pilladini tana koduku ga accept chese anta manchi manasu mogavadu ki undadu... Tikkala decission teesukoku...

  • @syamalaponnati9335
    @syamalaponnati9335 2 ปีที่แล้ว +5

    కళ్యాణ్ గారు మీకు🙏 మనస్ఫూర్తిగా
    God bless you

  • @kadimisridevi1910
    @kadimisridevi1910 2 ปีที่แล้ว +3

    Doctor garu good solution 👍👌

  • @koradasridevi5697
    @koradasridevi5697 ปีที่แล้ว +1

    Madam edi life tanu anukunaattu evi emi jaragavu andi delivery ayena taruvata chala issues vastaye eppudu third person matalu chala sweet ga vuntaye

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 ปีที่แล้ว

    ఏ ఆడవారికి ఐన కనీస సమయం కేటాయించాలి లేకపోతె తను పక్క చూపులు చూస్తుంది, లేదా పిచ్చిది అవుతుంది .. ఒక aunty lover gaa నేను గడిపిన ప్రతి ఒక్కరూ తన విషయాలను పంచుకునే ఒక తోడు వారికి కావలి...

  • @bandarimamatha3689
    @bandarimamatha3689 2 ปีที่แล้ว +5

    Chala Baga cheppari jeya garu

  • @saraladontu1053
    @saraladontu1053 2 ปีที่แล้ว +7

    Same situation... Naadi kuda.. 20 years nundi bharistunna.. Maa atta gari family kuda same... Psycho laga untaru. Intlo maatladaru.. Navvaru.. Almost picchi dhanilaga aipoyanu, balavanthanga untunnanu. 😞

    • @pushpakarri1592
      @pushpakarri1592 2 ปีที่แล้ว +2

      Nenu kuda alanti life face chesanu 8years tarvata inti nundi vere intiki vellipoyam nenu mavaaru pillalu eppudu andaram happyga vunnam

    • @krishnakumari687
      @krishnakumari687 2 ปีที่แล้ว +1

      ఏమైనా మంచి బుక్స్ చదువుకోండి.

  • @rajeshputta7330
    @rajeshputta7330 2 ปีที่แล้ว +7

    కేవలం హ్యాపీనెస్ కోసం వేరే వ్యక్తి మీద ట్రిప్ అవ్వాలి అనుకుంటుంది, హ వ్యక్తి మీద హ్యాపీనెస్ కొన్ని రోజులుకి చేంజ్ అవుతే,?సో నువు ఉన్న నేచర్నీ హ్యాపీనెస్ గా చేంజ్ చేసుకో,కానీ!తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు,

  • @cookwjaya865
    @cookwjaya865 2 ปีที่แล้ว +58

    Excellent advice by Dr.Kalyan sir ..
    Definitely there are many chances to improve the situation after the Child birth

    • @seshaiahguthikonda2186
      @seshaiahguthikonda2186 2 ปีที่แล้ว

      Lee24

    • @nvvdhanam6070
      @nvvdhanam6070 ปีที่แล้ว

      That builder may be a womaniser she should not marry him. He will enjoy her for a few days and throw her.

  • @rameshchilumula
    @rameshchilumula 2 ปีที่แล้ว +13

    దాని బొంద మొత్తం సొల్లు మాట్లాడుతుంది

  • @yasodadivisirugudi3993
    @yasodadivisirugudi3993 2 ปีที่แล้ว +7

    Exlent sir 🙏

  • @rukminimarepally9250
    @rukminimarepally9250 2 ปีที่แล้ว

    Me program chala bagundi manchi advice estunaru thanks dr jaya garu

  • @anuradha-zl2rk
    @anuradha-zl2rk 2 ปีที่แล้ว +1

    Excellent doctor garu....husband has full right on baby as a father...wait ...

  • @appuandnani5969
    @appuandnani5969 2 ปีที่แล้ว +5

    sowjanya garu mee marriage ayyi Just 4 years matrame ayyindhi,okna same situation nenu 14 years avthundhi ma ayana kuda same mee ayana lagane,but nene adjust ayyanu,pillalu pudthe maarthremo anukunna kaani ma ayana maaraledhu,nenu meeku oka maata chepthunna porapaatuna kuda wrong step veyyakandi okna all the best for ur bright future sowjanya😊

    • @haneeshcollectionfoodjunct7076
      @haneeshcollectionfoodjunct7076 2 ปีที่แล้ว

      Correct ga cheparu sis

    • @beulahjemimah7856
      @beulahjemimah7856 ปีที่แล้ว

      Same Naku iddaru kids ma hubby asalu em matladaru..epudu ofc work anthe..okkosari chaala badhesthundi .mrg Aina alage kids unna tarvatha kuda anthe ..but manchivaru em thakuva cheyaru thana manasthathvam anthe Ani ..adjust avthunaa.

  • @banothgeethanjali622
    @banothgeethanjali622 ปีที่แล้ว +7

    Lady voice anni cases lo similar ga anipisthundi🤔

  • @lakshmiprasana8540
    @lakshmiprasana8540 ปีที่แล้ว +1

    పోయే కాలం ఈ ఆడవాళ్ళు ఫోన్ లు వాడటం మానేస్తే నే కాపురాలు బాగుంటాయి

  • @rekhapt8502
    @rekhapt8502 2 ปีที่แล้ว +2

    Doctor garu Chala baga advice e charlu🙏

  • @eswaribai1141
    @eswaribai1141 2 ปีที่แล้ว +6

    పిచితల్లి..పెళ్లి చేసుకున్నాక ఎవడైనా ఇంటనమ్మా.ఒక్కసారి ఆలోచించుకో

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 2 ปีที่แล้ว +5

    Chaalaa manchi sujision suggest
    Chesaru sir 🙏🙏🙏

  • @basheerunnishabegumshaik6188
    @basheerunnishabegumshaik6188 2 ปีที่แล้ว +2

    Naaku telisina voices lo... 3 voices indulo vinna..🤔🤔🤔...... E program valana chala mandiki avagahana kalugutundi..

  • @sakivelanarayanaswamy4270
    @sakivelanarayanaswamy4270 2 ปีที่แล้ว +7

    చాలా మంచిమాట చెప్పారు డాక్టర్ గారు డెలివరీ తరువాత కచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది చీమా కుట్టినప్పుడే నొప్పి అనుకుంటే తెలు కుటీనప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది గాడ్ బ్లేస్ యు