Andamaina Jeevitham Episode - 4 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #sumantvpulse #andamainajeevitham #andamainajeevithamprogram
Andamaina Jeevitham Episode - 4 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
Welcome to SumanTV Pulse TH-cam Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
For Any Promotions / Collaborations
Mail us :contact@sumantv.com
Thankyou - SumanTV Pulse.
చాలా చక్కని వివరణ ఇస్తున్నారు.అందమైన జీవితానికి Dr.Kalyan chakravarthy sir ప్రాణం పోసాడు. అలాగే jaya medam కూడా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు . ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని నేను suman tv కి కోరుకుంటున్నాను. సమాజానికి ఇది (speed Court) గా భావిస్తున్నాను.....Thankyou sir🙏
వ్యామోహం పనికి మాలిన ప్రేమ ఇది చదువుకుంటున పిల్లలు తెలివిగా ఉండండి లేకపోతే మీ జీవితంమే నాశనం అవుతుంది 🙏
Andaru lovers bad kadu
అమ్మ తల్లీ మా అక్క నన్ను కొట్టేది కూడా అలా అని పగ పెట్టుకుంటానా, లేదు నా అక్క నా తల్లి తో సమానం
Thank u doctor garu iddaru ammaila jeevithalu nilabettaruu... really admiring ur efforts
అక్క మొగుడిని కోరుకుంటున్నావు అంటే తండ్రిని కోరుకుంటున్నాటే 🙏
ఏంటో ఈ జనాలు ఎం అనుకుంటారో జీవితం అంటే
You are right 🙏
gv. '
...
................
Hello bro edhantha scripted broo Vella videos nenu chusthanu ammayye name marchuthunnaru gaani ammayye nii marchaledu
Bro videos anni chudandi telusthundi
నాకు ఈ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ గానే అనిపిస్తోంది.. కానీ..ఇప్పుడు వున్న పరిస్థితులు ఇలానే వున్నాయి..
Akkuda alane anipisthundhi,endhukante konni konni voice lu same anipisthunnayi
Baagaa adigaaru jaya
Maa akka chala manchidi,I love her.
చాలా బాగా చెప్పారు సార్
పిల్లలని కనడం కాదండీ తల్లితండ్రులు ..తండ్రి సంపాదనకు బయటికి వెళతాడు బయటికి వెళ్లి వచ్చే తండ్రికి ఇంటిలో జరిగే విషయాలు చెపితేనే తప్ప మగ వాళ్ళకి తెలియవు.....అసలు తల్లీ ఏమీ చేస్తున్నది... ఆడవారి జీవితం చాలా బాధ్యత తో కూడుకున్నది.. ఇంటిలో తల్లీ సంరక్షణ బయట తండ్రి సంరక్షణా రెండూ .. importent... ఇంటిలో ఆడవారి బాధ్యత చాలా చాలా.వుంటుంది.. ఆడది ఒక తల్లిగా భార్యగా యజమానురాలు గా సంరక్షకురలిగా..అన్ని పర్య వెక్షించాలి...పిల్లలని ఒకంట గమనిస్తూ.. వాళ్ల కీ మంచి చెడ్డలు .తెలియ చెపుతూ అన్నిటి నీ నేర్పుకోవాలి తల్లితండ్రులకు మించిన గురువులు లేరు పిల్లలకి....పిల్లలని ఎపుడు వేరు వేరు గా చూడకూడదు... ఇరువురు సమానమే...నీకు ఏ కన్ను గొప్పది అంటే ఎలా. రెండూ కళ్ళు గొప్పవే. పిల్లలకి ప్రతిదీ పొందికగా చేపుకుంటు రావలసిందే..పిల్లలని కన్న తర్వాత. దాదాపు అన్ని వేలుపెట్టి వాళ్ళని తీర్చి దిద్ది కోవడం లోనే ఆడవారి జీవితం సరి పోతుంది..ఇక్కడే nandi mana success... కనిపించేది
కామం తో ఉన్నప్పుడు కనులు కనబడవు అందుకే నీ బావ తో ఉన్నప్పుడు నీ కళ్ళు అంతా ఉన్నాయి
Chala bagachaparu
ఓరినాయనో!!!! చిత్ర విచిత్ర జీవితాలు అన్ని ఈ ఛానల్ లోనే చూస్తున్నాము 🙄
Correct
Naakenkoo dout Anni fake caallsani
@@eerapanenimanoz4771 😁😂
@@eerapanenimanoz4771 correct ga chepparu scripted e calls
Samedout, same voices but different scenarios
Story bagundi
వాడి కన్నా బుద్ది ఉండాలి. నువ్వు అలా కవ్విస్తే ఎలాంటివాడైన advantage తీసుకుంటారు. ని లైఫ్ నవ్వులపాలు అవుతోంది, వొళ్ళు కొవ్వెక్కితే ఇలానే ఉంటది. కొన్నాళ్ళు ఐతే వాడికి ని మీద వ్యామోహం తగ్గిపోతుంది. వేరే వారి మీద ఏర్పడవచ్చు అపుడు తెలుస్తుంది. వయస్సులో ఉన్న విడోస్ తప్పు చేస్తే అర్థం చేసుకోరు మరి ఇటువంటి వారిని ఏమి అనాలి
Chala bagachaparu
Kalyan sir , aa ammayi daggara premayanam ane padam upayogincharadu .
Doctor meeru super
ప్రియమైన నీకు మూవీలో అక్క మీద చిన్నప్పటి నుంచీ చెల్లి పెంచుకున్న ద్వేషంలా ఉంది.
ఆ అమ్మాయి అల మారడానికి కారణం ఇంటిలో వున్నా వాతావరణమే. ఎక్కడ కనిపెట్టే రో ఈ పెద్దలు.... ఇలాంటి వి చాలా తప్పండి.... పిల్లలని ఎంత నేర్పుకుంటే. అంత. చక్కని జీవితం వారి కి అందుతుంది ..నా ఇద్దరు పిల్లలను నేను అంత నేర్పుకున్నను.. ఈరోజు. అంత ప్రయోజకులు అయ్యారు... ఏ పరిస్థతుల్లో నైన తోనక్కుండ ఉండగలరు
god bless you sir and madam
అడవాళ్లు.. తిరగకూడదు పాత కాలంలో.. ఇప్పుడు సమాజంలో స్త్రీలు ..ఇల్లీగల్ కాంటాక్ట్స్ విడాకులు.. ఎక్కువ అవడానికి కారణం వీళ్ళ మనస్తత్వం .. మనుషుల్ని పశువుల లాగా మార్చిన ఈ లోకం ఎవరు.. ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆలోచించండి మంచికి వెళ్తే చెడు మాత్రం ఆహ్వానించారు వీళ్లు
పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదంట నీలాంటి దాయి
Already okksari వచ్చింది కదా e episode
Yes sir 🙌🙌
Jaya garu matalu sharp ga unde knife laga untayi
Medam meru one koshan adigaru siggu anipincha Leda ani super elanty valluki panishment evvali
అక్క కళ్ళమీద చెల్లీ పడాలి , బావని కూడా అక్కా కాళ్ళమీద పడేలా చేయాలి
My Brother use to Beat us when we are even magers ok .Still we love Our Brother we are very Big family Doctor garu 14 children .we use to be very loving my mother also use to beat us Still our mother we Love her till my death Sir I am 78 years I live in USA
Amma chelli niku oka 🙏
I think we have to counselling sister also , in future don't command her and tell them in a friendly manner to gather discuss and respect others thoughts also is important.
They both discuss and need to tell their husband it's wrong.
అక్కా అనే కారెక్టర్ ఒక తల్లి లా కేర్ తీసుకుంటే ఈ మహా చెల్లెలు అపార్థం చేసుకొని.. డిప్ లోకి వెళ్ళింది ఈ సదావకాశాన్ని ఆ బావ మహానుభావుడు భలే ఉపయోగించుకున్నాడు. మీ అక్క అంటే ఇష్టం అంటూనే నామం పెట్టావు. బావా తొక్కా!! వాడు మహా డేంజర్. అయినా మగాడికే సిగ్గు ఉండాలి. మీరు ఒక సినిమా ను రివీల్ చేస్తున్నారు. అక్క నీ కాళ్ళు పట్టుకున్నా.. బావను వదలలేక పోతున్నా అంటున్నావు. సమాజం అసలు ఎటు వైపు వెళ్తుంది. ఏది తప్పు ఏది రైటు అనే బుద్ధి జ్ఞానము ఉండక్కరలేదా?? కేవలం వ్యామోహం కు ప్రేమ అనే పేరు చెప్పి.. నీ నిండు జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఆ బావగాడు బేవార్స్ గా ఇద్దరినీ లైన్ లో పెట్టాడు. నువ్వు డాల్ఛ దానివి. నీ బ్రతుకు త్వరలో నే తెలుసుకొగలవు. ఆడపిల్ల అంటే కేవలం చాక్లెట్ కు, మూరెడు మల్లెపువ్వు లకు పడిపోతే ఎలా??? బావ అనగానే మెలికలు తిరిగిపోతారు ఎందుకో??
అసలు ఎవరూ బావ అనగానే డబుల్ మీనింగ్ డైలాగులు వాడకూడదు. బావ అనగానే తండ్రి లా అన్నలా భావించాలి. ఈ చెత్త సోకాల్డ్ కల్చర్ లో ఇంకా ఎలాంటి విషయాలు వినాలో?????!!!
అక్క బావ ని బొక్క లో తోసిచావ కొడితేగాని బుద్ధి రాదు వాడికి .. తరవాత తల్లిదండ్రులను తర్వాత వాళ్ళ అక్కను కూడా కొట్టాలి... క్రమశిక్షణ ఉండాలి కానీ పద్ధతి ఉండాలి.. వీళ్ళ ఫ్యామిలీ లో రెండు లేవు..😌
Doctor ur super
అసలు కారణమేమిటో తెలుసుకోండి ,,,అడ పిల్లలకు స్వేచ్చ ఇస్తే ,, ప్రపంచం లో కామాంధులకు కొదవ లేదు,,
పిల్లలకు స్వేచ్చ ఇచ్చి అన్నివిధాలా కాపాడు కోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సామే////
ముందుగా పిల్లలకు విచక్షణ అంటే ఏమిటో తెలుపుతూ పెంచాలి
ఒక పగ కోసం ని ఒళ్లు ఇచ్చేస్తావ 🤦అంతే జయ అమ్మ గారు కరెక్ట్ గా చెప్పారు ఒక పిచ్చి ఆలోచన ఇది 🙏
ఉషా మీ అక్క గూరించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి ,మీ బావ గురించి ఆలోచించకూడదు,
Exactly sir yes even my elder daughter proposal was going
My younger daughter was inside but she didn't feel like you dirty women
Ide voice anni videos lo
Emito andhari voice okelaga vunnaye
డాక్టరుగారు!!!!ఏవనగాని బావ అద్రుష్టవంతుడు❤❤❤❤❤❤
Nuvvu vadilanti vadavanukunta legalga vellithe vanni mumdu jail lo vesi makkelu viragodtharu danni kuda edeshasthi chesthe veelantha adrustavanthulu mullokalo Lenatte
ఏమో ఈ బంధాలకు విలువ లేకుండా పోయింది. మనుషుల కన్నా ఆ అడవి జంతువులు 100 రెట్లు బెటర్ మాటలు రాకున్నా ఒక క్రమ పద్ధతిలో జీవిస్తాయి.వాడి భార్యను వీడు ,వీడి భార్య ను వాడు ,అత్త తో అల్లుడు, కూతురు మీద తండ్రి అత్యాచారం చేయడం అంత విచిత్ర సమాజము కొన్ని రోజులు పోతే ఇగా విచ్చల విడి శృంగారం ఉంటది.బంధాలు అన్ని కనుమరుగు అయ్యే పరిస్థితి రాబోతుంది.. నీ దరిద్రమైన ఆలోచన చెప్పుతో కొట్టాలి తోడబుట్టిన అక్కను మోసం చేసినవు సిగ్గు కాకుండా ఏడుపు ఒకటి..
Vadu Baga 😂😂😂😂😂 estapadu 😂😂😂😂😂
😊Akka neekosame suggestions ichindi ga akkavi chelli vesukunte em tsppu
Bava daggari ki uke mardhalu vaste bava urukuntada. by 1 get 1 vadukunnadu
pH lift cheyagane madam ani Ela antunnaru andharu vallu evaro teliyakunda 😀
చూడని వాళ్లు చూస్తారు old videos అని పెట్టకండి 🙏
Bro చూసి నేరుచుకొడానికి మళ్ళీ పెడుతున్నారు old vidos
This is old video
S old video
@@shaikshaheen7623 avuna endulo em artam kale
Peddalu chesina pelli ayena Naa life kuda
Santhipriya lifelaage yedchimdi
Nenu chaala orchiukutunnanu
ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. మరదలు కవ్వించడం చాలా తప్పు. అక్క మొగుడు తండ్రి తో సమానం. బావ గారికి అత్త మామల ఇంట్లో ఒక సముచిత మైన గౌరవ ప్రదమైన స్థానం వుంటుంది. ఆ స్థానాన్ని అతను కాపాడు కోవాలి. హద్దులు మీరిన కుటుంబాలు రోడ్డున పడతాయి.
Super Ga Chepparu Sir 👌👌👏🙏
Dr. Nice decission.
naku ardhem kani vishayem anty unty evareki chepalenu antaruu tv loo eee matter valu cheputhunaruu soo akadey koduthundhi meru edhoo plan chesthunaruu.
Idi prema kaadu , KAAMAM.
Ilanti pillani pattukoni amma ayyaa ani maatlada koodadu sir paga teerchukotam anaru pisachika aanandam sadist
Eppadu nuvvu sacrifice chestunnaava bhavani....... nuvvu.....,. chala mudiripoyaave...... Nee akka ante inka.. Paapam adi
Is it right showing capability of power of study misused on me kims oms iv much
Akka medha paga kadhu bava medha prema kadhu
Damiki vayasulo vndhi vadem danni cheskodu edhi pakka
Parents yem chesthunnato yento
Usha sister garu yendhukandi silent ga vndadam danni lopala yesi kommu
Usha bithiri mind ha amma mtr byta thelisthe me oarents yetla asalu samajam lo yetla
Pedavalu vadinavi china valu vadite m avtadi malli malli konte amount weaste a kada
Already e episode chusam kada before 2 months back I think
Adhi akka husband ni lepukuni vellipotadi andi adhi veru edhi veru andi
Sela Baga chepparu sar miku che vndanall sar
Is this script or real
Hello Adhi edhi different full ga chusaka telustadi
Ma akka ki 10 pelli chupulu jarigayi prathi dhantlonu nannu room lo pamparu daniki nenu happy ga feel ayyedhanni akka kante beauty andhuke dhasaru ani 2 point sisters lo pedhavallaki pelli chesake chinavallaki cheyali kadha parents Responcebulity adhi dhanni ardham cheskovali pichi kakapote akka vadina dress lu vadala ante middle class lo elallantivi sahajam ardham cheskodam manesi mental munda kovvekki chesichesi malli edupu Nv ye msg chuste ganuga chachipove ne brathuku aa mathram parents ni ardham cheskolenidhi oka brathuka vadelago ninnodhaldu ne akka jevitham nasanam cheyku
Akka ante 2sd mother ma thanu oka amma please lo undi ninnu care chestundi nuvuu ala anukokudadu nedi tappu ma
Old videos Play chesthunnaru
Suman TV management
Her sister needs counselling. She shouldn't have acted like a boss on her younger sister. Even parents didn't oppose her behaviour towards her younger sister. Mistake from parents side also. No healthy relationship between sisters from childhood. If parents would have acted on a right time, this wouldn't have happened.
Chala simple bava ki me akka kanna nuvve nachavu...me akka mental nacha ga ne weakness tho baga friendship chese... close ayyadu..anthe...nee problem suggestion amti ante valla nunchi chala dhooram veli ne kantu oka life set chesuko simple...
Machi katubatulu thali bavani Baga chusuko😂😂😂😂😂
Akka ante thalli tho samanam
Akka ante manchi kosam eedo oka maata chepte daanav nuvvu kooda vere rakam gaa teaz cheyyaali ante gaani jeevitam debba teestaava nuvvu ilaamti mentalti unna daanivi kaabatte control cheyyaalani choosaaru
Akka ni edipidham bava ni gelikithe bava ninnu gelikadu,
denekii age vachindhii kanee.. denekii mind peragalaydhuu
Yei enti edi aha mak enti edi antunna....
Kamam thiraka ma akka antte estame anttunaca
Siggu lajja unde adadi inkokari samsaramlo nippulu poiyadu ..intha baritegimpa toda puttina akka samsaramlo nippulu postunda...malli cheppadam telikundane istam perigi poyindhani .....athanu emchestadu ee pilla meeda meeda padithe 🙏 sry emanukovaddu naaku ilanti vallante nachhadu ...anduke ila raastunnanu
Mi akka ki pillalu leka pothe aa dharidhrudu ki divorce ichi manchi job and new life start chesthe manchidhi. Mi lanti kama pisachala kosam thana jeevitham spoil chesuko valasina pani ledhu.
యా పెట్టారు గా చుడండి మొన్న వచ్చింది మళ్ళీ ఎందుకు పెట్టారు అంటారేం ఏదో వచ్చినవి పెడుతున్నారు కదా అవి చూడాం మానేసి వారానికి మూడు పెట్టండి అంటే వాళ్ళకి మాత్రం ఫ్యామిలీ ఉండరా వారాని మూడు అంటే ఇలాని పెడతారు మరి ఇది కరెక్ట్ గా చూడని వాళ్ళు కూడా చూస్తారు లే
Madam vallai parents leru anukunta
ఖమ్మం లో ఎక్కడ చెప్పవా, నేను కూడ ఖమ్మం అడ్రెస్స్ పెట్టు
Krishna Priya me bartanu elane badistunnara
Pelli kani pillalu intlo unnappudu pelli kuthirini thappa migilina vayasuki vacchina aadapillalani ranivvakapovatam common.
Parents thappu..
Thanu maralana ayna maranivaduu alla chyasastharuu adiee thana thapu kaduu .... Intlo iddaru ammayilu vuntay okarinie pelli chyas koniee in kokariniee vadukovatam chyalana jaruguthunay manki telisindie e okatay Inka eno vunay.......
పాత వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడుతున్నారు.
Okka mata cheppana sar ela old videos pettadam valla new videos chudali anna vallaki kudaa intrast pothundi endi ela malli malli old videos post chesthunnaru ani anukuntaru
Valliddaru males eh ... Male to male relationship n wife ni oo mula kurchobettesaru ...
Diniki baaga gula perigindi..gula dominate chestundi
Em matladtunave West dana
SCripted video...
ఇద్దరు కలిసి ఒక్కరితో సర్డుక పోవాలి
Hahaha ante
మొత్తం డ్రామా కంపెనీ వాళ్లు లాగా ఉన్నారు
అన్ని ఎపిసోడ్ లకి ఒకటే అమ్మాయి ఎమీ బ్రతుకులు రా మీవి
Old episode enduku pedtunaru
Bava matram kottadu chance
Usha you make the wrong to bad Amma, change the mind, vadu magadu Ani sistho game adutunnadu vedava, wife daggara lenidi maradalu daggara ami undi, leave it Usha make new life ok
Old videos pettavadhu
Akkani ammala bavani fatherla chuushee jenaalu leru.
Ma sister vndhi naku.iam lucky
Dani chputisi kotali
Akka ki gold medal vachh8mdi so neeku salaahaa cheppe position lo undi chepthe thappenti
Why old episodes Jaya garu
Santhipriya ki cheppamdi Naa life seme elaane unna nenu
Godsevalo chalaa anamdga unnanu
Bava gadiki padhali.papam lady emi chestundhi meeru vaarning evvalsindhi.
Bava gadu Dj tillu kante dangerous gadu.. Lucky loafer kid 😂😂
Em solution ledhu nuvvu chavadame carect
Ikkada aa husband pedda donga , situation ni advantage teeskunnadu. Mundu vadini cheating and sexual harassment case vesi lopala veyyali . Both the sisters are victims
S
వివాహేతర లైంగిక సంబంధాలు నేరపూరిత చర్యలు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Script la undhi.. Antha
Old video
Vinu peddavallu cheppindi vinali neepogarutho ela chesthava
మీ దగ్గర చాలా మేటర్ ఉంది ఉషా 😂😂😂