Vijay's Political Entry | TVK Maanadu | Can he become CM of TN ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @pyaarikhabootar3525
    @pyaarikhabootar3525 วันที่ผ่านมา +7

    స్పీచ్ లు ఎవరైనా ఇస్తారు. కానీ పని చేసి చూపించిన వాడే అసలైన నాయకుడు. చూద్దాం ..నాయకుడు అవుతాడో లేదా మత కలహాలు లేపుతాడో అని.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 14 ชั่วโมงที่ผ่านมา +2

    విజయ్ జోసెఫ్ పార్టీ గెలుపు అవకాశాలను పక్కన పెడితే, అతని భావజాలం ఇతర ద్రావిడ పార్టీలకు భిన్నంగా లేదు. అతను మతపరమైన ప్రాతిపదికన పెరియార్‌ను వ్యతిరేకిస్తున్నాడు, కానీ అతని వేర్పాటువాద ఆలోచనలకు మద్దతు ఇస్తున్నాడు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సాధికారత కంటే అధికార మార్పిడి మాత్రమే ఆయన లక్ష్యం.

  • @jayachandranm1422
    @jayachandranm1422 วันที่ผ่านมา +5

    Maanadu lo visit chesina fans chaala mandhi village inche visit chesaaaru( south tamilnadu)

  • @sravanthigoud6993
    @sravanthigoud6993 14 ชั่วโมงที่ผ่านมา +1

    Current topics mida videos nachindi bro

  • @ok11111uu
    @ok11111uu วันที่ผ่านมา +3

    2 language Tamil and English.. tamil is okay but why english???? Why did he choose a foreign language instead of our Own Country Language Hindi ??? Most of the Tamil Valaki India medha estam ledu antaniki Edhi enko Example

  • @mjayaselan6587
    @mjayaselan6587 วันที่ผ่านมา +3

    Romba Romba thanks sir 🙏 ❤❤❤❤❤❤

  • @modelpapersfor
    @modelpapersfor วันที่ผ่านมา +5

    It's his wish to enter or exit, don't comment unnecessarily .

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂

  • @chandrareddy9942
    @chandrareddy9942 วันที่ผ่านมา +9

    Tamil politics lo comedian undali kadha
    Correct time ki Vijay vachadu😂😂

    • @Krish123-vd2sl
      @Krish123-vd2sl วันที่ผ่านมา

      Avunu ikkada ys jagan unnadu

    • @v.yesobuv.yesobu5997
      @v.yesobuv.yesobu5997 วันที่ผ่านมา

      Hello sarigga matladu Vijay thalapathy antey yela kanapadunnadu King of Kollywood ❤❤❤

    • @daniindla7417
      @daniindla7417 วันที่ผ่านมา

      Evado erri puku istam vachinttu commentlu chesinantha maathraana maa leader ventruka kuda peekaleru

  • @SivaKumar-wn9gq
    @SivaKumar-wn9gq วันที่ผ่านมา +7

    Telugu movies ni tamil copy chesinattu...telugu politics pawan kalyan ni copy kottamanu hit avtadu

    • @SatishKumar-ez1wc
      @SatishKumar-ez1wc วันที่ผ่านมา +1

      Pavan TDP tho kalisi poti chesi DCM iyyadu , Vijay a party ni moyanu Ani already cheppadu

    • @SivaKumar-wn9gq
      @SivaKumar-wn9gq วันที่ผ่านมา

      @@SatishKumar-ez1wc either admk or BJP...single he can't won

    • @indian5976
      @indian5976 วันที่ผ่านมา

      ​@@SatishKumar-ez1wcalliance pettukunta ani declare chesadu bro ninna 😅

    • @Vasukrishna787
      @Vasukrishna787 วันที่ผ่านมา

      Bokda avthadu package dog avthdu anthey inkolla shanka naku shaking

  • @ravitejpathaneni254
    @ravitejpathaneni254 วันที่ผ่านมา +6

    ఏంటి పవన్ గారు మీరు మొదటి సారి పొలిటికల్ పార్టీ గురించి విశ్లేషణ!!😅

    • @ChandanaPavanTech
      @ChandanaPavanTech  วันที่ผ่านมา +4

      నిన్న విజయ్ గారి స్పీచ్ నన్ను ఆకట్టుకుంది అండి, I felt like sharing my opinion 🙂

    • @krishnamallisetti
      @krishnamallisetti วันที่ผ่านมา +2

      Me too ​@@ChandanaPavanTech

  • @thirumalaiperumal
    @thirumalaiperumal วันที่ผ่านมา

    TVK 🎉❤

  • @sidhu567sid4
    @sidhu567sid4 9 นาทีที่ผ่านมา

    7 lakes impossible...... max 3 laksh to 4 lkhs people attended meeting,,,

    • @ramk5566
      @ramk5566 3 นาทีที่ผ่านมา

      It is possible

  • @vic-b3h
    @vic-b3h วันที่ผ่านมา +1

    TVK

  • @saagar2002
    @saagar2002 วันที่ผ่านมา +1

    Dravidian ideology segregates tamils(southern India) from bharat and hinduism just so that these political leaders and business cabal can have a lobby.
    Yes every state has them but Dravidian wants to break the country under the guise of Tamil pride.

  • @SivaKumar-wn9gq
    @SivaKumar-wn9gq วันที่ผ่านมา +3

    Vijay is also a crypto Christian

    • @johnyRockz143
      @johnyRockz143 วันที่ผ่านมา

      ఏ మతం ఐతే మనకెందుకు ర సామి, Pawan Kalyan కట్టరు హిందు కాదా వాడిని అందరు కలిసి గెలిపించలేదా same వీడిని కూడా గెలిపిస్తారు

    • @DharmaDharma-p6u
      @DharmaDharma-p6u วันที่ผ่านมา

      ​@@johnyRockz143evm lu bro CLEAR ga kanipisthundi

    • @Vasukunal
      @Vasukunal วันที่ผ่านมา

      Vijay mother Hindhu

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 วันที่ผ่านมา +2

    Enduku vachharu ante CM avvaili. Ippudu enduku vachharu ante political vaccume undi. Veedi ki edina ideology undaa? Bokka kuda ledu. Veedu kuda okka missionary agent ante.

  • @VS0O0O0O07
    @VS0O0O0O07 วันที่ผ่านมา +4

    ఎంత మంది చెప్తారు సెక్యులర్ పార్టీ అని 😂. DMK, AnnaDMK కూడా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటారు.
    ఈ మూడు పార్టీల ఫ్లెక్సీ లో పెరియార్ రామస్వామి ఫోటో ఉంటది. సెపరేట్ ద్రవిడియన్ దేశం కావాలి అన్నాడు. తమిళ్ కాకుండా పక్కవాడి భాష ని గౌరవించరు.
    అoబేత్కర్ చెప్పిన సింద్ధాంతలకు పెరియార్ చెప్పిన వాటికి వేతిరేకం.
    ఒకవేళ ఆ ఇద్దరు చెప్పింది ఫాలో అవ్వాలి అంటే సుడోసెక్యులర్ అయ్యుంటాడు. DMK, AnnaDMK అంటి ఇంకంబెన్సి ని తగ్గించడానికి వచ్చిన కొత్త విజయ్DMK పార్టీ.
    శ్రీ అన్నామలై గారికి ఓట్స్ రాకుండా చెయ్యడానికి వచ్చింది అంతే.

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 วันที่ผ่านมา

      Annamalai gaadiki hindus ey votes veyyaledhu coimbatore lo monna .......neelanti batthay lu thappa aa comedian gaadiki yevvadu support cheyyadu😂