I was in a tender teenage finished my 10th that year.. Every lyric every cachy tune inthis song had a sweet loveble experience in my heart and soul.. Especially 2nd Charanam. Mallikarjuna songs had a special tricky voice.. Subbu:love pass ayyanu.. Aadi: nee navvula..
I am one of the biggest fan of this song ,I will never get bored to lessen this song.i am always excited to see this movie. Please upload this film for this movie fans. Please ❤️
This song is my all time favorite ... i watched it many times no bore ..... Malli did good job as always but Haripriya tried but can do more.... finally it came well and enjoying still
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
2024 lo ee song entha mandhi vintunaru epudu vinna kuda Manasuku entho haigavundhi ee song
Mallikarjun gaari voice more sweeter than original album🎊
Original song kuuda thane paadadu
@@pravallikat6896 hahahahahaha
Recording technology perigi digital ayyindi, so we can feeling clear vocals and music then original.
Kaani old anipisthundhi voice
@@pravallikat6896 dani kanna bgaundi ani ardham ra babai
ఎంత హాయి గా ఉంది ఈ సాంగ్ వింటుంటే లవ్ ఇట్ ❤️ magical వాయిస్
Superb Lyrics .....
Dooram maha cheddadani lokam anukuntundi...
Kani ah durameh ninnu daggara chesindi 👌👌👌👌
ఎంత హాయిగా ఉందో మీ పాట వింటుంటే💥💥💥💥💛💛💛
ఒక కొత్త తీయని తేనెలా ఉంది ఈ సాంగ్స్ ఈ పాట ఏంటంటే ఏదో మధురమైన పాటలా ఉంది
శాస్త్రి గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది
ఎంతో హాయిగా ఉంది పాట వింటుంటే చాలా బాగా పాడారు మల్లికార్జున్ మరియు హరిప్రియ
E song ra edi chachipoieyu mundu elanti song okasari vientey chalu ra fidaa to ts songggggggg💞💞💞💞
Entha baga padaru asalu
Loved your voice Mallikarjun garu
It’s so peaceful to hear ❤
Elanti song e generation lo esthy life time settle ment ra evadikina...wow song
Who ever born in late 80s they will know the feel of this song
We are not that old bro ha ha haaaaaaaaaa
10 years back ..elage padav .naku nacahaledhu...but eppudu chala baaga vachindhi... mallikarjun...
Excellent singing both of you.... Especially Hari priya
Mr. Mallikarjuna voice is simply superb.
Mallikarjun is an underrated singer
E song value ippudu ardam aindi ventaney download chesesa.... 👌Ga. Padaru iddaru 😍
😞
😞
Mallikarjun garu what an awesome voice.superb superb superb
Congratulations to Mallikarjun and Haripriya
మల్లి.......
అద్భుతమయ్యా నువ్వు...
💐💐
ఎవలికి తెలుసు కొత్త డైరెక్టర్ కొత్త హీరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్
నాకు
తెలుసు
I was in a tender teenage finished my 10th that year..
Every lyric every cachy tune inthis song had a sweet loveble experience in my heart and soul..
Especially 2nd Charanam.
Mallikarjuna songs had a special tricky voice..
Subbu:love pass ayyanu..
Aadi: nee navvula..
Same here.
Vintage DSP 🔥🔥🔥
Deví is a legendary music director
I am one of the biggest fan of this song ,I will never get bored to lessen this song.i am always excited to see this movie.
Please upload this film for this movie fans.
Please ❤️
Etv win applo choodandi
This song is my all time favorite ... i watched it many times no bore ..... Malli did good job as always but Haripriya tried but can do more.... finally it came well and enjoying still
After watching this i become fan of Mallikarjuna .... he satisfied DSP with his voice...
Me voice ante chala chala estam malli gaaru
Such expression in Mallikarjun’s voice
Magic of DSP
Mallikarjun Anna voice never before ever after - Really god gifted such a wonderful voice to him.
Ilanti patalu aa vibe malli raadhu 😢💚
Mallikarjun & Haripriya at their best.
Madam entandi aa voice..such a magical voice..love ur voice haripriya mam
Amazing voice both of u ❤️❤️❤️❤️❤️
Haripriya your singing is excellent. Every week you must sing in swarabhishekam please.
God bless you.
Bathikunta 2034 lo kuda vindham sirivennela gari songs..
Amazing performance
I like u mallikarjuna nd haripriya💞💞
Female voice super
May god bless her with chances
My all time favorite... We just forget the world when we hear this song... Awesome lyrics.. ❤❤
Ramya Behara. What a great voice. Great singing. We want her more to listen.
Charan sir. U R so excellent sir
Lovely way of singing both
Hari Priya, Mallikarjun song iragadeesaaru. May God bless you My dearest Singers. ❤️❤️
No one can write like sirivennela sitharamasastry .......
Original bassist was awesome.....slap n all everything was good....
What a great song especially haripriya's smily singing is super
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
❤️
Translate in English.
Haripriya sweet vioce ❤
her singing was flawless
Wah kya bath hai ❤❤❤❤😮
Superbly sung by Mallikarjun very underrated singer with lots of talent
Nijanga mallikarjun garu u have such a unique voice,meeru Endhuko e madhya padatledhu….music directors konchem recognize cheyyali ilanti singers ni
My ఫేవరెట్ గాయని హరిప్రియ గారు 👍
hats off mallikarjun
What magical voice malli garu
One line dooram maha cheddani lokam anukuntundi kani ah doorame ninnu dagara chesindii nalo ni pranam undani e nade telisindii❤️❤️❤️❤️❤️🧡🫰🫰🫰🫰👏👏👏👏
Mallikarjun garu meru super 👍 also female singer 👌
I ❤ mallikarjun voice
Haripriya voice chala bagundhi
Excellent performance mr singer
Ms singer u had enjoyed singing
Excellent performance
Super song
My most favourite DSP 💙🙏
I love this song million times..
I am deep love this movie came out..❤❤❤❤❤
Hari priya great singer in future generations
This is golden song....a feel lstest varki arhm kadhu
Chinna naati gnapakalu gurtuku vacchai 🙏
Memorable voice
Excellent singing by both
Hari Priya awesome singing yaar
My favorite song ❤
This song is one of my favourite song edaru chala bhaga paderu
Sumangali garu raleda.... 😌
Cl chesi adgu brother hehe
😃😃😃
Some lyrics are steroids......❤❤
One my favourite lovely song iloved it.
Haripriya and Malli sir super fantastic Voice
SIRIVENNELA🙏🙏🙏
Wow super and me voice chal chala bagundi iliket
Natural voice of mallikarjun
My fav singer malli Garu
Both at their best
Nijam ga anandam
Evergreen song
Buetiful Haripriya ♥️💐
If I blessed with baby boy or girl iwil support them to become singer
U cant decide their future before even born😪
Sir ur voice is superb
Exllent❤❤❤❤❤
My favorite song forever
Baga padaru eddaru akka anna 👌
Bagundi chaala Bagundi
Haripriya is so good 💐💐
3:39 🫠
Both are my favorite singers
Super song 😍
Both are super singing
January 20🎉
Jivithaantham vinochhu e song
Nice
Super singer's
ఒరిజినల్ పాట కంటే కొంచెం టెంపో స్లో గా ఉంది అని నా అభిప్రాయం
Malli garu super
Super song 🥰🥰🥰
Melody songs sweet memories