ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా యద మాటునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి కొండల నుంచి కింది దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన......... 8
Ramya lo naku nachhadi thanu chala natural ga expressiin istundi and natural ga navvutundi spontaneous ga,, migata singers laga show cheidu and over expressions ivvadu thana pata padi veltubdi i like her
I am from Odisha i can't understand Telugu.This is the first Telugu movie i had seen in theatre.i love this film and i heard this song more than thousands of time.
My mom... is big.... fan.. of... you.... meeku గర్వం లేని వారు అని అంటుంటుంది మా అమ్మ garu.... i really noticed in your eyes.... very natural.. smile... while singing... keep going and keep entertaining us... for.. decades... we love you Ramya behara
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
We closely follow Mr Hemachandra's singing ! He is the one Singer who take every song, given to him, to his Heart, and try to do maximum justice to the Song ! He exhibit his 'feel' for it ! That is the 'quality' to be imbibed by any Singer ! May God Bless him !
E song chusaka abbayilandaru Ramya Gaari kosam paadukovadam modalettaru comments lo. 99% Boys likes her simplicity, Traditional and the way she give the expressions.
Outstanding performance there is no difference between original and this performance from singers hemachandra and ramya behra Background music and chorus also excellent👏👏👏👏👏👏👏👏👏👏👏
Thank you so much for singing this song ramya behara mam.. hema chandra sir.. and all the team members who participated to sing the song in this program. Team members performance is good.. i like this song... This song is written specially for me... I think this song perfectly suit for me and my angel....
రమ్య గారు :::మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా పాడారు....
హేమచంద్ర అన్నా:: మీకు సంగీతం పైన ఉన్న ప్రేమ మీ పాటలో తెలుస్తోంది... సూపర్ ఇద్దరు
Very good singing
11
.hi m b v .
L
ఈ అబ్బాయి ఏ పాట పాడిన ఎంతో కాన్సంట్రేషన్ తో మనసంతా పెట్టి పక్కన కూడా చూడకుండా ఎంత బాగా పాడుతాడో! మంచి సింగర్! ఆ దీక్షే అతన్ని ముందుకు నడిపిస్తుంది! 🙄🙌
2022 lo Song vinaa vallu
@@amruthagopi2241 ok ooooo
Ooo9
O9o
O9
Ee generation lo etlanti song's rayadam impossible hats off to that lyric writers and singer's
Music kuda okappudu vunnantha baga evaru kottadam ledu bro
Super
Yes
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి
నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి
నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుతోందో ఇలా నా యద మాటునా
ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి
కొండల నుంచి కింది దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వూ అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా
ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి
నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన......... 8
సూపర్ బ్రో
Tq
Nice bro
Super song
I love u. Hemachendra
Ramya, I love you... నీవు పాడే ప్రతి పాటకి O2 నేనే అందుకే ఇంకా ప్రాణాలతో వున్నా,.
Hemachandra, you are such a sweet and nice singer.
Ramya Garu, you are also a very melodious singer.
Swarabhishekam orchestra is always super.
మీ స్వరం చాలా బాగుంది అన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది అన్న
హేమ చంద్ర గారు మరో బాల సుబ్రహ్మణ్యం లాగా మంచి పేరు తెచ్చుకుంటాడు ఇది నిజం సూపర్ హేమచంద్ర గారు మీ వాయిస్ సూపర్
అందమైన గాయనీ రమ్య బేహారా
Aba chase....
Ramya Behra best Singer
Hi anna
Ramya lo naku nachhadi thanu chala natural ga expressiin istundi and natural ga navvutundi spontaneous ga,, migata singers laga show cheidu and over expressions ivvadu thana pata padi veltubdi i like her
Well correct ramya mam have great altitude
sireesha Smart hai good night
Meru chpindi mangli gurinche kada
Yes, and singer pranavi kuda anthe
Really Good singer And yentha edigina odigi untundi Ramyabehara
I am from Odisha i can't understand Telugu.This is the first Telugu movie i had seen in theatre.i love this film and i heard this song more than thousands of time.
It is very good song
2024 lo koda ee song vine vaaru like cheyandi most beautiful melody 🎼🤍💫✨
రమ్య బెహరాని చూస్తే అందమే అసూయ పడుతుంది. చక్కగా ఉంటుంది. అసలు షో చేయదు.
E song estam vunna vallu like kottandi 2019
Lovars day
Ya
Kani githamadhuri padinte bagundu anna
Ramya garu మీ dressing style super andi and మీ smile , voice కీ full ఫిదా 😘
After gap Hema chandra voice singing this song mind blowing my child hood memory like very much this song🎶
Burranna
E pata vinte atuvanti bhadhalo unnavaraina kodhisepu anni marchi potharu Tq both
HEma chandra gaaru......
execellent
Prasad T B 6
My mom... is big.... fan.. of... you.... meeku గర్వం లేని వారు అని అంటుంటుంది మా అమ్మ garu.... i really noticed in your eyes.... very natural.. smile... while singing... keep going and keep entertaining us... for.. decades... we love you Ramya behara
Hemachandra voice is very very fabulous this is better then original song
Yes
Ramya akka nuv naa favorite singer video last lo ni cute expression chala nouty ga vundhi
Ramya... superb...same alaney dhimchindhi voice.....🤩🤩😍😍😍😍😍
Perfect Jodi to sing this song in 2019
Ramyaaa garuuu
Hema chadra garuuu
Tqqqqs a lot
Iam tamil but I am love hemachandra songs lovely voice bro
Love you soooo much chanduuuuuu..... nakosame padinattundeeeee...... lovely smile..... expressionssss..........
Who r u
super sir song
One of the best performance modulations from Hemachandra. Loved it thoroughly. Ramya lovely as always.
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
Super ramya behara I'm big fan of you butyefull smile
super
I'm a fan of Hemachandra....well performance...
Love you soooo much chandu... ni smile ante nakistam... nuvvante pranam....☺☺☺😘😘😘😘
Kavitha G hai good night
2020 lone kadu inko 20 yrs Aina ee song vindaniki ready nenu..inka entha Mandi unnaru ee song vinali anukunte vallu oka 👍
We closely follow Mr Hemachandra's singing ! He is the one Singer who take every song, given to him, to his Heart, and try to do maximum justice to the Song ! He exhibit his 'feel' for it ! That is the 'quality' to be imbibed by any Singer ! May God Bless him !
Super ramya akka ni smile kosam Chala times chusanu e video
Hemachandra what a expressive voice 😘
E song chusaka abbayilandaru Ramya Gaari kosam paadukovadam modalettaru comments lo. 99% Boys likes her simplicity, Traditional and the way she give the expressions.
Hemachandra lovely performance.... Ultimate voice
❤Hemachandra voice super❤
Yes bro
Hema chandra and Ramya Behera did great job and also good support from Chorus team. Orchestra outstanding.
మనుషుల ఉన్నంత కాలం ఈ melodies అన్ని సజీవంగ ఉంటాయి
Ramya garu iam big fan of you meru super ga padutaru me voice chala chala bagutudi ramya garu God bless you
Mind blowing n extraordinary lyrics..... Nuvve Kavali film a milestone n masterpiece n a classic n epic n cult movie ever......
intha madhuramaina paatalu malli raavu telugu GOLDEN Hits always my favorite songs💐💐💐
S
S
Outstanding performance there is no difference between original and this performance from singers hemachandra and ramya behra
Background music and chorus also excellent👏👏👏👏👏👏👏👏👏👏👏
w
ఈ సింగర్ మేడమ్ ఏంట్రా బాబు ఇంత అందంగా ఉన్నారు.
Hiii... super singing.. Ramya behara..and.. hemachandra... super forporenc...
మీరు పాడటం వల్ల ఈ పాటకి ఇంకా అందం వచ్చింది...
Soooo sweet hemachandra... Me expressions...😍...
Lovely mugicians
@Hemachandra gaaru ur voice exactly match with original song ☺️ Mind-blowing
హేమచంద్ర ❤❤❤
Thank you so much for singing this song ramya behara mam.. hema chandra sir.. and all the team members who participated to sing the song in this program. Team members performance is good.. i like this song... This song is written specially for me... I think this song perfectly suit for me and my angel....
I like ramaya
@@gopiseenu7321 okay sir...
Ramya Behara iam big fan of you
Nice
santhi. narayana. jasmitha
Am also big fan of u ramya your voice is amazing keep rocking
Hi
T Rani Rani hai good night
Last lo aa chirunavvu.....🥰🥰🥰😍
Chiru navu super
Superrrr voice hemachandra gaaru👏👏👏👏👏
Super byby same to you
Super.. babygaru
Aa voice Anti sir
Yenni sarlu vinna . Vunali anipisthundiii
Love you broo ❤️❤️❤️❤️❤️❤️❤️
రమ్య నీ అందానికి నేను జోహార్లు
RaMYA BEHARA MIRU CHALA ANDANGA UNAARU MIRU PADINA SONG KUDA CHALA SUPER GAA UNDI NICE
Wahhhh em lyrics saaami😍😍... Entha feel. Vundho asalu song lo.... 😍😍
Really sssuper Anna nd Ramya Garu
Heart melting voice and nice lyrics ❤️❤️ both r voice awesome 🔥🔥
Movie lo chudatam kadu e pata edaru pranam posinaru edhariki super akka anna.edhari voice eka vitani vudali aanipisadi
ramya medam is super singer ...all the best medam from srikakulam ntr fans
Same to you brother
Nice singers
Instagram లో. రీల్స్ చూసి. ఈ. పాటని చూసే వాళ్ళు. ఎంత మంది. అందులో. నేను ఒకరిని
Mind blowing voice Ramya garu♥️
Swarabhishekam is my favorite how and balu garu hemachandra garu sunitha garu ramya garu pranavi garu mano garu my favorite singers
Hemachendhara na fev singer superbbbb voice
2023 లో ఈ పాట విన్నవాల్లు ఎవరైనా ఉన్నారా
Hemchandraaa... Superr
Ramy.... Nice singing
Hemachandra❤❤❤❤❤ Ramya behra that smile in the end👌👌❤️❤️🥰🥰
The singing in slow mode by the duo was excellent.
Excellent......... Song............. 💓💓💓My feverit song..............................
........... Uma
Andam abinayam andamaina gaanam Anni kalipithe Ramya Garu😍😊
Hemachandra and Ramya edharu chala baga padaru super andi
What ahh Composition Koti gaaaru.. Hats off to you 👏👏🏻🙏🏻
ఆమ్మో సూపర్ గా పాడారండి...
I love u r voice orginal kanna meere baagaa padaaru superrr
Hema chandra commitment towards song really mind blowing.
Beautiful voice.. Great music compose.. Thank you
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuper.... performance...👌👌 excellent song ...👌👌
Hemachandra voiceee superbb
Anna song lo munigipoyaru chaalaa nacchindi ❤️👍
2024 లో వినే వాళ్ళు 🙋♂️
Wow 👌 Ramya behara song chivarilo me smile 😃 fida
I love ramya behara voice..
thats the fantastic on screen at 7:00
The lyrics and Hemachandra's voice can cure a sad soul.
Epudu love songs oka roju kuda vinalem vinna haa feeling kuda radhu old is gold there is no true love in this generation
Hemachandra Ramya Garu voice super
Super ramya garu lam a die heart fan of you you look so beautiful your voice is superb
Some one said...Hema ibbandi padtunnadu ani..but I felt...he is feeling the music...
Kichayagari Chaitanya hai good night
This is the aarnamentiang singing ever ..of Hemachandra 😎👍 fans like her"!
Ramya Behar I am big fan of you💚💚💚💚💚
సూపర్ సాంగ్ మై లైక్ హీరో తరుణ్ 👍👌
Super song. fantastic voice 👌
Entire our family... love your voice and your nature... with love from Sai suresh 💐💐💐💐🏃🏃🏃
Ramya fans unte oka like
Super Hemachandra garu and ramay behare
Ramya madam garu iam big big fan so nice voice so beautiful
V.srinivasan is
,ಅಣ್ಣ ನೀವು ತುಂಬಾ ಅದ್ಭುತವಗಿ song ನಾ ಹಾಡಿದಿರಿ supper bro
my fevarete singer Ramya behara your voice is awesome
Adelli Rakesh
Ramya medam and Hemachandra Anaa Super Good voice mesmerizing performance
Hema Chandra voice modulation superb 😀