Chandrababu Stops SC ST Free Electricity Scheme in AP | AP Ration Distribution |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • Chandrababu Stops SC ST Free Electricity Scheme in AP | AP Ration Distribution | @SakshiTV
    #Chandrababu #SCSTFreeElectricity #APRationDistribution #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

ความคิดเห็น • 438

  • @Ezxikr0164
    @Ezxikr0164 3 วันที่ผ่านมา +349

    అభివృద్ధి మొదలైంది..... ఇక పేద వాళ్ళందరూ ధనికులుగా చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి... అంతా ఈవీఎం మహత్యం...

    • @Cg67267
      @Cg67267 3 วันที่ผ่านมา +19

      Poor to rich anta 😂

    • @factanalyser5021
      @factanalyser5021 3 วันที่ผ่านมา

      Jaggu gadu entha mandini danikulaga chesadu..
      1 rs musti vesi vela kotlu do him a gajadonga vadu.. janalu yerri papalu kadu anduke adini G lo thani pampincharu…

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 วันที่ผ่านมา

      Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu pettina siggu raledu ra miku. Prajalu chepputho kottina sigguraledu ra miku.chi..chi..mi bathuku cheda. Mingaleka mangalavaram EVM kaburlu enduku ra. 2019 lo ee mogodiki emi chusi ichharu 151?

    • @ramakrishnakudupudi7429
      @ramakrishnakudupudi7429 3 วันที่ผ่านมา +9

      सुपर kada

    • @Aha_Bachelors
      @Aha_Bachelors 3 วันที่ผ่านมา +10

      Poor to rich a already 5yrs lo rich ipoyam ga anduke e cutting lu bro ardam chesukondi bro

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 3 วันที่ผ่านมา +232

    ఆంధ్రప్రదేశ్ లో ఎవరి పాలన నడుస్తొంది
    ఆంధ్రప్రదేశ్ లో EVM పాలన నడుస్తొంది
    😭😛🤣💙🇱🇸💙🤣😛😭

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 วันที่ผ่านมา

      Prajalu chepputho kottina sigguraledu ra miku. Mingaleka mangalavaram EVM kaburlu enduku ra.

    • @Adari_krishna
      @Adari_krishna 3 วันที่ผ่านมา +5

      😂😂😂

    • @yallaraminaidu1991
      @yallaraminaidu1991 3 วันที่ผ่านมา +8

      Ledu leydu anna....memu Ap janalam...maku kotta kadu earri poshapalu avvvadammm...😂😂😢😢

    • @YogiVemana-tq5uq
      @YogiVemana-tq5uq วันที่ผ่านมา

      2019 lo aipoindi gaa aa paalana aadhi chusey 151 nunchi 11 ki dincharu elage kojja maatalu matladithe next aadi kooda kastame 🤣🤣🤣 gurthu vunchukondi

    • @Adari_krishna
      @Adari_krishna วันที่ผ่านมา +1

      @@YogiVemana-tq5uq janam okasari mosapatharu malli mosaporule chustha undu emouthundo 2029 lo

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 3 วันที่ผ่านมา +290

    ఆంధ్ర రాష్ట్రా ప్రజలందరికీ దూల తీరింది.

    • @ramakrishnakudupudi7429
      @ramakrishnakudupudi7429 3 วันที่ผ่านมา +2

      पापाम दूला तीरिड्डी इप्पूडू

    • @user-mf2fe7vt6t
      @user-mf2fe7vt6t 3 วันที่ผ่านมา +5

      CBN KI VOTE VISARU ANDHUKU BAGHA DULATIRIMDI

    • @skibrahim5382
      @skibrahim5382 วันที่ผ่านมา +1

      Andhuku dherindi

    • @skibrahim5382
      @skibrahim5382 วันที่ผ่านมา

      Only sakshi reporters and media 😂😂

    • @srikarchandra3798
      @srikarchandra3798 วันที่ผ่านมา

      Ycp 😂😂😂

  • @moghalalisha3755
    @moghalalisha3755 3 วันที่ผ่านมา +224

    సూపర్ ఏపీ ప్రెజలకి దూల తీరాలి జెగనన్న విలువ తెలియాలి

    • @lachmikuwait7552
      @lachmikuwait7552 3 วันที่ผ่านมา +2

      S

    • @yallaraminaidu1991
      @yallaraminaidu1991 วันที่ผ่านมา

      Kastam bro...maku ...babu kavali...ma dula dirali...😀😀😀😊😍

    • @akanasatyanarayana5950
      @akanasatyanarayana5950 วันที่ผ่านมา

      విలువ అబ్బో ఆర్థిక నెరగది గురించి చెప్పుకోవడం దండగ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయింది

  • @krishsiddu9206
    @krishsiddu9206 3 วันที่ผ่านมา +148

    ఓట్లు వేశారు గా మీ కర్మ అనుభవించండి

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 3 วันที่ผ่านมา +145

    Evm లు టాంపరింగ్ చేసుకొని గెలవగానే సంబరం గాదు 🤣
    జగన్ లాగా పరిపాలన చేయడం మీ వల్ల కాదు 🤣

    • @user-nc6eo9ex1c
      @user-nc6eo9ex1c 2 วันที่ผ่านมา

      155votchinappudu sangatentamma appudu EVM baganevundem

    • @user-nc6eo9ex1c
      @user-nc6eo9ex1c 2 วันที่ผ่านมา

      Em paripalinchadu ayya paradala matuna chetlu kottesi kilomeeter duraniki helicopter meeda velli anduke prathipaksha hoda kuda ivvaledu ap janalu telusukondi mundu

    • @user-hj9ti3cw8l
      @user-hj9ti3cw8l 2 วันที่ผ่านมา

      ​@@user-nc6eo9ex1c 2019 తరవాత జే బ్రాండ్ మందు జే బ్రాండ్ గంజాయి కి జే బ్రాండ్ సోమరితననికి అలవాటు పడిన ప్రాణాలు కదా బ్రో వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు evm లు అంటారు సింహం అంటారు పోనీ విడిచెయ్

    • @dravnc8619
      @dravnc8619 วันที่ผ่านมา

      Anduke pirikipithulodila security petkuni tirgutunadu natakal odu ma wife valu sc ne current bill katkuntane ocham e 420 gadu free ga ivaledu😂

    • @naveenj6939
      @naveenj6939 วันที่ผ่านมา

      ​@@user-nc6eo9ex1c 2024 lo 20,00000 mayam still no clarity🎉

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h 3 วันที่ผ่านมา +142

    AP ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.

    • @Aha_Bachelors
      @Aha_Bachelors 3 วันที่ผ่านมา

      5 yrs jagan echhina money tho Ambani lu ayyaru bro eppudu adukku thinna em kadhule feel kaku

    • @Euphoria670
      @Euphoria670 3 วันที่ผ่านมา +1

      ​@@Aha_Bachelorsనీ మొహం వెళ్లి అ విషయం మోడీ నీ అడుగు సగం సగం తెలివి పెద్ద మేధావి వొచ్చాడు common sense లేదా rbi repo rate తెలుసుకో
      జగన్ చేసినట్టు india లోనే ఇవ్వడూ చెయ్యలేదు ఇంకా jagan ఏమి చెయ్యలేదు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే నీ మనస్సాక్షి ని అడుగు ఎవడో మణిపూలేట్ చేస్తే manipulate అయ్యిపోడం కాదు మనకంటూ సొంతంగా ఆలోచించే common sense ఉండాలి

    • @Aha_Bachelors
      @Aha_Bachelors 2 วันที่ผ่านมา

      @@Euphoria670 ne dabbu thechhi echhada jagan dabbu thechhi echhada
      Why not 175 kadhu why 11 ani thelusukomanu debba padindhi ga nv kuda meluko

    • @Euphoria670
      @Euphoria670 2 วันที่ผ่านมา

      @@Aha_Bachelors ఎం మాట్లాడుతున్నావ్ రా బిత్తిరి సత్తి నేనేం అంటున్నా నువ్వేం అంటున్నావు పోండి మిమ్మల్ని జన్మలో బాగు చేయలేము మీ కర్మ నిజం తెలుసుకోండి రా బాబు అంటే మాకు ఇదే ఆనందంగా ఉంది అంటే ఎం చేస్తాం చెప్పు అందుకే ఇందిరా గాంధీ మనల్ని గొర్రెలు అంది అంట పోండి తెలీవితక్కువ వెధవల్లారా

    • @Aha_Bachelors
      @Aha_Bachelors 2 วันที่ผ่านมา

      @@Euphoria670అన్నా నువ్వు CM అవ్వాలి అన్నా😭

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 3 วันที่ผ่านมา +128

    అభివృద్ధి మొదలైంది ఎస్సీ ఎస్టీలకు ధనికులు చేసే ప్రభుత్వం

    • @Cg67267
      @Cg67267 3 วันที่ผ่านมา +3

      Poor to rich 😂 ata

    • @Mr_ravee_
      @Mr_ravee_ 3 วันที่ผ่านมา +2

      oho sc sts lo matrame pedavallu unnara...migatha castes anni full rich annamata..antey jagan govt ki dula theerindhi ee sari...inclusiveness, equality and social justice ledu ikkada..adi undi untey jagan wouldn't have lost...ippatikaina marandi...

    • @godoggyruler9116
      @godoggyruler9116 10 ชั่วโมงที่ผ่านมา

      Sc st ante kevalam pedharikam kadhu chinnachupu anachivetha undi ippatkee vari meedha dhadulu chestunar kabatti, vere caste lo pedha vallunte vallakee evo padhakalu unai jagan govt lo!

  • @pramanjulu544
    @pramanjulu544 3 วันที่ผ่านมา +111

    First ఆ గిరిజన మంత్రి రాజీనామా చేయాలి

  • @chitty393
    @chitty393 3 วันที่ผ่านมา +52

    ప్రజల మీద భారం వేయకుండా మా కమరావతి నిర్మాణం ఎలా అవుతుంది

  • @velugureddyravindra7134
    @velugureddyravindra7134 3 วันที่ผ่านมา +72

    ఉచితంగా ప్రజలకు ఏమి ఇవ్వకూడదు, ఇవ్వాలని బాగా కష్ట పెట్టండి,

    • @jayanthreddy79
      @jayanthreddy79 3 วันที่ผ่านมา +1

      Miru Annadi Oppukunta Mari Atlantappudu Cinema Valaki Kuda Uchitanga Ticket lu Enduku Penchutaru? Sare PAN India Cinema La Penchute Penchukoni Endukante Enno Kotlu Karchupeduraru Kabati kani Prati Cinema ki Avasaram Ledu

    • @Mr_ravee_
      @Mr_ravee_ 3 วันที่ผ่านมา +1

      afford cheyyagaligey vadu velthadu...jagan govt also did same type of hikes

  • @yangala5179
    @yangala5179 3 วันที่ผ่านมา +76

    తప్పులేదు అండి ఎవరు పేదవారు లేరు ఆంధ్రప్రదేశ్ లో

    • @seshareddy1513
      @seshareddy1513 3 วันที่ผ่านมา +2

      Roju kuliki veluthee 600 mundi 1000 rs sampadhosthunnaru karent visayam lo cbn correct

    • @sumangundapuneedi1974
      @sumangundapuneedi1974 3 วันที่ผ่านมา +5

      అవును కూడు గుడ్డ లోటు లేదు ఎవరికి

    • @ogad9794
      @ogad9794 3 วันที่ผ่านมา +4

      ​@@seshareddy1513nuvvu reddaaa niki Amma Nanna property undi saripoindi.niki thelisthundi nuvvu velli yekadaa Pani chesi raaaa Dani kastam thelusthundi aha 6000 loo yeni karchula untey

    • @jayanthreddy79
      @jayanthreddy79 3 วันที่ผ่านมา

      ​@@ogad9794Ni bonda ra! Entamandiki Unnayi ra Property lu? Mi Tata ki Unnayi Propertlu. Unnadi Anta Lakoni Kanisam Oka Ekaram Lekunda kuda Chesaru. Ma Tata ki Okka Property Ledu Mi Valla Kanisam Oka 2 Akerala Bhoomi Kuda Ivvakunda Lakunaru A Khan gress Nehru Valla

    • @jayanthreddy79
      @jayanthreddy79 3 วันที่ผ่านมา +1

      ​@@ogad9794Ni Bonda Unnayi Ra Propertilu. Enta Mandi Reddy laku Unnayi Ra Propertilu? Anta Property lu Unte Mari Enduka Ra Kastabadi Chadivi Job Techukuntam. Nijanga Property Lu Unte Kashtapadakuna Easy Jobs Lekapote Vyaparam Chestunde Kada.Pedda kulam Ante Andariki Property Lu Undavu Mi Kanna Ekkuva Kashtalo Unnavalu kuda Untaru Ani Gurtu Pettuko

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob 3 วันที่ผ่านมา +38

    బాగా అయ్యింది CBN అంటే మజాకా అనుకున్నారా వెళ్లి వాడికి ఓట్ వేశారు ga అలాగే వుండాలి ఇంకా ముందు ముందు చూపిస్తాడు నరకం

  • @seshagiriy9505
    @seshagiriy9505 3 วันที่ผ่านมา +48

    ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకుని మేము చంద్రబాబు కు ఓట్లు వేయలేదు చంద్రబాబు ఎలా నెగడు ఏంటో అని నిలదీయండి లేదు అంటే పేదవాడికి ఈ ఐదు సంవత్సరాల్లో పేదవాడికి మనుగడ లేకుండా పోతుంది

    • @NXTL-News
      @NXTL-News วันที่ผ่านมา +1

      😂😂😂😂కామెడీ బలే 🤣🤣🤣🤣

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 3 วันที่ผ่านมา +37

    తొక్కలో విద్యుత్ ఎవడికి కావాలి... లిక్కర్ ఇస్తే చాలు జనాలకు... 😀😀😀

    • @Raghava9966
      @Raghava9966 3 วันที่ผ่านมา

      😂😂😂

    • @Mr_ravee_
      @Mr_ravee_ 3 วันที่ผ่านมา

      yes 600 undey tapi mestri kuli 1000 aiyndi..endku ani adigithey jagan cheap quality mandu kuda ekkuva rate ki ammistunndu andi rwply ichadu tapimestri...ee price 2020 lo ..currently upto1500 undi...quality mandu ivvandi ra babu labor ki..valla food adey to forget problems....jagan doesnt have critical thinking...

    • @yallaraminaidu1991
      @yallaraminaidu1991 วันที่ผ่านมา

      Adi kuda branded liquor bro ,,😀😀😀🎂

  • @Jmic-od3rn
    @Jmic-od3rn 3 วันที่ผ่านมา +21

    ఎగబడి ఓట్ వేశారు గా అనుభవించాల్సిందే 😄😄😄

    • @paulvemu4624
      @paulvemu4624 2 วันที่ผ่านมา +2

      ఎవడూ ఓటు వేయలేదు. EVM ల మోసం తో గెలిచారు. మోడీ మహిమ.

  • @laxmanteja279
    @laxmanteja279 3 วันที่ผ่านมา +17

    సూపర్. . ఇదే కదా ప్రజలకి కావాల్సింది

  • @rameshmanukonda
    @rameshmanukonda 3 วันที่ผ่านมา +42

    గెలుపు కీటుకు తెలిసిపోయింది , 2024 సక్సెస్,గ్రాండ్ సక్సెస్,ఇక ఈ స్కీములు ఖర్చు బొక్క,.EVM మేనేజ్మెంట్,EC మేనేజ్మెంట్ , judiciary, చాలు.can continue forever in power...

  • @varasalaramesh847
    @varasalaramesh847 3 วันที่ผ่านมา +33

    సంపద సృష్టిస్తాడు బాబా అన్నారు కదా తెలియాలి తెలియాలి

    • @JAMESMadugula
      @JAMESMadugula 3 วันที่ผ่านมา

      అన్నీ పథకాలు నిలిపి వేసి వాడి Account లో దొంగ చాటు గా జమ చేసుకుంటాడు

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 3 วันที่ผ่านมา +29

    That's Chandrababu.

  • @marribalaraju2729
    @marribalaraju2729 3 วันที่ผ่านมา +10

    సంపద శృటించి అభివృద్ధి చేశాడులే.. ఈ బొంగులో బాబు..

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu 3 วันที่ผ่านมา +36

    నాకు కరంట్ bill 780 Rs వచ్చింది గత ప్రభుత్వ లో కరంట్ బిల్ రాలేదు

    • @prabhakarreddy8513
      @prabhakarreddy8513 3 วันที่ผ่านมา

      Correct kadaa , current vaadi bill kattamu anukunte elaa Manam kori ee kutami prabhutwam techukunnamu . Manamandaramu ee niryayanni gouraviddamu .AP will develop under dynamic leadership of CBN. Jagan nachha ledu prajaliki ,emi cheddamu karma

    • @M...m..............282
      @M...m..............282 3 วันที่ผ่านมา +1

      దుల తీరింది సీబీ ఓటు వేసినందుకు..కట్టు బిల్లు

    • @TPNIndia
      @TPNIndia 3 วันที่ผ่านมา

      TDP ki vote vesava? If yes then correct

    • @Mr_ravee_
      @Mr_ravee_ 3 วันที่ผ่านมา

      jagan time lo current bill chala perigindi..becuase of adanis power investments in renewable power in ap

    • @Rajahmundry-timepass
      @Rajahmundry-timepass 2 วันที่ผ่านมา

      evari channel valley dappulu. Jagan time lo 3k current bill vachchindi.

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 2 วันที่ผ่านมา +9

    మా వారికి తొందరలో నే జ్ఞానోదయం అవుతుంది లే sir😅😅😅😅😅

  • @Uday_76
    @Uday_76 3 วันที่ผ่านมา +8

    ఇందులో కొత్త వింత ఏముంది అది చంద్రబాబు నైజం.పధకాలు ఉంచితే ఆశ్చర్యపడాలిగాని

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 3 วันที่ผ่านมา +36

    ఇట్లాంటి పనులు చేస్తేనే ప్రతిపక్ష నాయకుడికి మళ్ళీ అధికారం వస్తుంది మంచిదే ప్రొసీడ్ మీరు ఎలా చేయండి

  • @kingarunboui8446
    @kingarunboui8446 3 วันที่ผ่านมา +11

    అబ్బద్దల రాజు పరిపాలన షురూ

  • @kc272
    @kc272 3 วันที่ผ่านมา +22

    Superrrrrr😂

  • @KRishigirivenkateshRk
    @KRishigirivenkateshRk 3 วันที่ผ่านมา +25

    Jai bolli babu evm babu😂

  • @dpvanthala2089
    @dpvanthala2089 3 วันที่ผ่านมา +11

    (ST)అరకు, పాడేరు MP,MLAs YCP Won కదా Andukey Emo 😢

    • @thimothyg9045
      @thimothyg9045 3 วันที่ผ่านมา

      Correct దీవెన అన్నయ్య ..... కాని rampachodaram కూడా మన గిరిజన నియోజక వర్గం నే....అక్కడ టీడీపీ వచ్చింది

  • @Clashroyalvu
    @Clashroyalvu 3 วันที่ผ่านมา +22

    Good step evariki free ga ivvakuudadhu

  • @tiruvannamalai4951
    @tiruvannamalai4951 3 วันที่ผ่านมา +8

    అభివృద్ధి మొదలైంది, రోడ్డు మీద రైస్ తీసుకొనే పద్దతి ఏంటి బిక్షమేస్తున్నట్లు
    రేషన్ షాప్ కి ఎప్పుడు కుదురుతే అప్పుడు తెచ్చుకుంటారు
    మీకు ఇంకా బుద్ది రాల

    • @vennapusachennakesavareddy5130
      @vennapusachennakesavareddy5130 3 วันที่ผ่านมา

      బొచ్చు కూడా ఇవ్వరు ఎప్పుడు వెళ్లిన కాదు నెలకి ఒక 🤣 రోజు ఇస్తారు. ముందు రోజు దండోరా వేస్తారు. రోజు డీలర్ ఇవ్వడానికి హమాలీలు రోజు పెడితే వాడు సంక నాకిపోతాడు
      ఇ పచ్చ బాపూన్ గాడు హైదరాబాద్ లో తొంగోని వాగుతున్నాడు.
      గ్రామాల్లో ఉంటే తెలిసేది
      అభివృద్ధి లేదు లొట్టి పీసు లేదు
      వాడు ప్రజలని పీక్కుటింటాడు 5ఇయర్స్

  • @nageswararaosakuru6115
    @nageswararaosakuru6115 3 วันที่ผ่านมา +14

    విజనరీ బాబు గారు అన్ని విజ్వలైజ్ చేసి ప్రజలకు కూడా ఆంధ్ర సింగపూర్ అయినట్లుగా విజువలైజ్ చేసుకోటం ఈ రాబోవు ఐదు ఏళ్ళు నేర్పిస్తారు

  • @syambabu1892
    @syambabu1892 3 วันที่ผ่านมา +11

    అక్కడ కొన్ని వ్యాన్లు ఇక్కడ కొన్ని వ్యాన్లు తీసే పని లేకుండా వ్యవస్థ మొత్తం కూడా తీసేస్తే సంతోషిస్తాను

  • @allamynareddy9231
    @allamynareddy9231 3 วันที่ผ่านมา +22

    ❤❤నాకైతే చాలా హ్యాపీగా ఉంది.ఓటు వేసి నియంతను సీఎం Chesarugaa anubhavinchandi.దేవుడిలాంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుని నా అక్కచెల్లెల ప్రేమ ఎటు పోయిందో అన్నప్పుడు నా అవ్వతల అభిమానం ఎటుపోయిందో అని అంటున్నప్పుడు మా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లనిపించింది.అనుభవించండి.జగన్ అన్నా అంటే ఏంటో ఇంకా తెలుస్తుంది.ఉండండి మీకు పవన్ CBN లోకేష్ కావలన్నారుగా అనుభవించండి❤❤

    • @dravnc8619
      @dravnc8619 วันที่ผ่านมา

      Devuda😂😂😂 evado 420 pirikipithulodila la security penchukuni tirgutunadanta mali puli simham ani build up lu na wife kuda sc ne e 420 lamdike free ga ivvale current kuda bills katkunamu 😅

    • @yallaraminaidu1991
      @yallaraminaidu1991 วันที่ผ่านมา +1

      Bro...free ga vastey radi value telidu .....jagan loss avvadam kuda oka vidam ga manchidey. Kotami...super 6valla anadaru rich avutaru. 😀😀😀😊

  • @karvind5005
    @karvind5005 3 วันที่ผ่านมา +4

    1000 రూపాయి లకు, మందు కు,అమ్మ వడి కు కక్రుత్తి పడి ఓటు వేశారు. ఇప్పుడు అనుభవించండి..

  • @nagarjunreddy7664
    @nagarjunreddy7664 3 วันที่ผ่านมา +9

    Wow finally some good news listening

  • @pavitravanka3331
    @pavitravanka3331 3 วันที่ผ่านมา +12

    In Telangana Revanth garu better than cbn in ap. From telangana

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 3 วันที่ผ่านมา

      Mi telengana vallaku emi Pani leda, eppudu AP mida padi edavadam tappa. Tagudunamma ani egesukoni vachhi comments pettaku. Pakkakelli aduko po poyi.

  • @danielyarapati3898
    @danielyarapati3898 3 วันที่ผ่านมา +12

    Patha padathe kava lani TDP ni ennu kunnaru ga , superb 🤣🤣😆🤣 hai ga undhi.....

  • @gudavalli6734
    @gudavalli6734 3 วันที่ผ่านมา +9

    ఇప్పుడైతే పేదలకు బియ్యం కాదు కదా ఏమి వెళ్ళలేవు అన్నీ చక్కగా అమ్ముకోవటానికి వీలు కలిగింది అడిగేవాడు ఎవడు ఉండడు

  • @sivaprasad7808
    @sivaprasad7808 3 วันที่ผ่านมา +7

    దూల తీరాలి ప్రజలకు తప్పు లేదు.

  • @YekkalaJanakiramaya
    @YekkalaJanakiramaya 3 วันที่ผ่านมา +11

    Jagananna la veellu cheyaleru malli nasaname

  • @saee5646
    @saee5646 3 วันที่ผ่านมา +7

    Poor to Rich concept

  • @rajeshgonthula3405
    @rajeshgonthula3405 3 วันที่ผ่านมา +6

    Hammaya cbn ki votu vesina sc st vallaku subhakanshalu 🎉😂

  • @user-sw1nu3sl4j
    @user-sw1nu3sl4j 3 วันที่ผ่านมา +4

    సారా చుక్క చీకెన్ ముక్క,otuku కు నోటు ఇస్తే చాలు ఎన్నికల్లో పడకలు వైద్యం,విద్య,ఎవ్వడికి కావాలి..

  • @SMFMediacom
    @SMFMediacom 2 วันที่ผ่านมา +4

    ఇది అంతా నాశనానికి వచ్చిందేమో

  • @ganakishore1621
    @ganakishore1621 3 วันที่ผ่านมา +5

    This is good decision 🎉🎉

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 3 วันที่ผ่านมา +2

    దేవునికి స్తోత్రము నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున 🙏 వందనములు

  • @GRaju123
    @GRaju123 13 ชั่วโมงที่ผ่านมา +2

    దీనికే ఆశ్చర్యపొతే ఏలాగ ఇది కేవలం సూపర్ సిక్స్ 2029 లో సూపర్ సెవెను

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 3 วันที่ผ่านมา +10

    మీ సూపర్ సిక్స్ పథకాలు కూడా తొందరగా ప్రజలకు ఇచ్చేయకండిసోమరిపోతులు అయిపోతారు

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 วันที่ผ่านมา

      అసలు ఇస్తేగా congarendhuku

  • @ambatiswamulu2011
    @ambatiswamulu2011 3 วันที่ผ่านมา +4

    Jai jaganana

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 14 ชั่วโมงที่ผ่านมา +1

    ఉద్యోగులు నాయకులు చెప్పింది వినకపోతే తాట తీస్తారు

  • @vedanthkalavagunta721
    @vedanthkalavagunta721 3 วันที่ผ่านมา +5

    Good decision, no need of free power. YCP gave free power for sc st what is the use. So no impact will be on government for removing free power.

    • @darakirankumar5855
      @darakirankumar5855 3 วันที่ผ่านมา +1

      నెను, ycp ne, but Free Current and Free bus ki Vyathireakm🎉

  • @-crajkumar
    @-crajkumar 3 วันที่ผ่านมา +29

    మంచి పని చేసారు sc st ఏమైనా పేదవాళ్ల వల్లే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు

    • @Cg67267
      @Cg67267 3 วันที่ผ่านมา +5

      Mari sc ,st ,BC Li ki adho chesestam ane elections ki moondu inti intiki ochi vote adhukunnaru andhuku .

    • @Ezxikr0164
      @Ezxikr0164 3 วันที่ผ่านมา +3

      అది వాళ్ళ తప్పు కాదు బ్రదర్ వాళ్ళని నమ్మిన మన తప్పు.... అంతా ఈవీఎం మహత్యం

    • @pavitravanka3331
      @pavitravanka3331 3 วันที่ผ่านมา

      Mari andaru equal annapudu cm post oka sc,st ki ivvochhu kada vallaki reservation undhi kabatti adi chalu memu develop avvataniki rajakiyalalo time waste chesukovatle anduke vallu develop avutunnaru

    • @yekollusurendra3925
      @yekollusurendra3925 16 ชั่วโมงที่ผ่านมา

      😮

  • @user-hj9ti3cw8l
    @user-hj9ti3cw8l 2 วันที่ผ่านมา +1

    రేషన్ బియ్యం ఇంటికి పంపించటం కరెక్ట్ అవితే అతను ఎందుకు ఓడిపోతాడు

  • @yadlapallipraveen8183
    @yadlapallipraveen8183 3 วันที่ผ่านมา +3

    elagea vundali 😂😂😂😂😂😂 inka modhaladadhama 🎉🎉🎉🎉

  • @pinipesharly889
    @pinipesharly889 3 วันที่ผ่านมา +4

    Sir,meru badhapadhakanadi ,valla ki election mundhu chepemamu ela jaruguthudi, ani,but vallu emi praledu memu velli tachukotamu ani cheparu,Result time lo kuda chepamu but same alana cheparu emi parledu memu valli tachukotamu ani,so manam feel avallisina avasaram ledu sr

  • @vtsgaming7051
    @vtsgaming7051 3 วันที่ผ่านมา +3

    Good Decision 👍

  • @ratnakumari1348
    @ratnakumari1348 วันที่ผ่านมา +2

    Poor people ki telusthunddhi jagan value

  • @KarthikReddy-yz7sc
    @KarthikReddy-yz7sc วันที่ผ่านมา +1

    స్ట్రీట్ డెలివరీ ఆఫ్ చేయటం ఏ పార్టీ అయినా మంచిదే

  • @ramakrishnanani14721
    @ramakrishnanani14721 วันที่ผ่านมา +1

    పార్టీ ఆఫీసులూ కూల్చడం కాదు, సాక్షి టీవీ ని ముసివేయాలి, చెత్త మాటలు చెత్త వార్తలు చెప్పుతారు.

  • @ksankarcccemaranetworking1474
    @ksankarcccemaranetworking1474 3 วันที่ผ่านมา +2

    మాంచి అనే చోటు చెడు కూడా ఉంటుంది

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 วันที่ผ่านมา +2

    Sir your channel stopped in AP not available. Kindly help us and restore 🙏

  • @innaallam9344
    @innaallam9344 3 วันที่ผ่านมา +2

    Anubhavinchadi,
    We want Scotch Whisky 🥃 only.

  • @kattakarthikkumar7181
    @kattakarthikkumar7181 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఆంధ్ర ప్రదేశ్ జనాలు నాశనం అవ్వాలి అది ...ఈ కళ్ళతో చూడాలి........జై ఈవీఎం

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 2 วันที่ผ่านมา +2

    Vote ki note dongalu iddaru cm lu mana kharma

  • @saikrishna-ls9sv
    @saikrishna-ls9sv 3 วันที่ผ่านมา +1

    E Pani cheyandi sir AP Dovalapment avatadi sir

  • @ksatish00
    @ksatish00 11 ชั่วโมงที่ผ่านมา

    Good initiative towards cost saving every sc capable of paying electricity bill

  • @maheshp979
    @maheshp979 3 วันที่ผ่านมา +2

    Good decision

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 3 วันที่ผ่านมา

    ఇలాగే నిధానంగా మొత్తం వాహనాలు మూత పడతాయి

  • @akhilkatika7759
    @akhilkatika7759 3 วันที่ผ่านมา +2

    Jagana brother delopoment chaysari ap ne

  • @PeddintirajuRaju
    @PeddintirajuRaju 12 ชั่วโมงที่ผ่านมา

    ఇంటింటి రేషన్ పంపిణీ నిలిపివేస్తే ప్రజా ఆగ్రహం చంద్రబాబు కి తప్పదు కొత్తగా ఏదైనా చేయాలి తప్ప ఉన్న వాటిని పీకేసి ప్రజలకు ఆందోళన కలిగించడం బాధాకరం గిరిజన ప్రాంతాల్లో చాలా వేదనకు గురవుతారు పనులు మానుకునే రెండేసి మూడేసి రోజులు రేషన్ కోసం తిరిగే పరిస్థితి వస్తుంది బాబు గారు ఏది చేసినా చేయకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకునే కానీ పెన్షన్ రేషన్ ఇంటికి మాత్రం సరఫరా చేయాలి ఈ రెండు ప్రయోజనాలు ప్రజలకు నిత్యం కలిగే ప్రయోజనాలు కనుక పునరాలోచించుకోవాలి

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 3 วันที่ผ่านมา +1

    Nenu above middle class
    Jagan anthe ichi Abhimanam
    Kane tdp gov lone maku ma business vallaki manchi jarugutundi 😅
    But pedavalaki debba 😢

  • @brahmajiraovedireswarapu4723
    @brahmajiraovedireswarapu4723 วันที่ผ่านมา +1

    Super,super,super

  • @NookarajuKakari
    @NookarajuKakari 3 วันที่ผ่านมา +4

    YCP vachina prantalu

  • @kajashaak
    @kajashaak 3 วันที่ผ่านมา

    పెట్రోలు bunk కి వెళ్లి kottistam, మార్కెట్ కి వెళ్లి సామాన్లు కొనుకుంటాం, bank లకు veltunnam, cinimalaku veltunam, పనులకి veltunam, Ration కి వెళ్ల లేమ, card లో వున్న అందరు అవసరం లేదు ఒకరు ఛాలు, 15days లో సెలవు రోజో, duty తరువత, రాత్రి 8వరకు వుంటారు ,

  • @kpram5281
    @kpram5281 3 วันที่ผ่านมา

    పథకాలు కోత పెట్టి సంపద సృష్టిస్తున్నాడు

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 วันที่ผ่านมา

    👍. That's what 45 years experienced CHABAN'S vision.

  • @rafeekmuhammad676
    @rafeekmuhammad676 2 วันที่ผ่านมา

    ఈ దరిద్రుడుకి ఇవే చివరి ఎన్నికలు

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 วันที่ผ่านมา

    చంద్రబాబు నాయుడు గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది చాలా మంచి పని

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 2 วันที่ผ่านมา +2

    Bolli rogamodu rajyam yeelite bodigundu sedhyam.

  • @brahmajiraovedireswarapu4723
    @brahmajiraovedireswarapu4723 วันที่ผ่านมา +1

    Asalu freega enduku ivvaali

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 3 วันที่ผ่านมา +1

    Oc la ku current bill penchi sc,st laku free ga evadam ye mathram samanjasam. Free pathakalu anni cast evalli appude government medha vethirakatha radhu.

  • @nadeemakram943
    @nadeemakram943 3 วันที่ผ่านมา +5

    anna 5 years lo
    2 sarlu ration bundi
    Inti degger ki vachindii

    • @kvrmreddy
      @kvrmreddy 3 วันที่ผ่านมา +2

      😂😂. ఎవడో ఒక్క ఎదవా ఉంటాడు బ్రో.. But నీలాంటి సమస్య ఏపీ లో 1 undi🙄 అపుడు

  • @shivaiahkothakaluva660
    @shivaiahkothakaluva660 วันที่ผ่านมา

    మంచి నిర్ణయం

  • @MallaNagendhra-ju9bz
    @MallaNagendhra-ju9bz 2 วันที่ผ่านมา

    బొమ్మ అదుర్స్ కాదు ఇంకా చాలావున్నాయి

  • @priyankasari9844
    @priyankasari9844 18 ชั่วโมงที่ผ่านมา

    ఇకనుంచి అందరికీ చుక్కలు కనబడతాయి డౌట్ లేదు

  • @PeddisuryaprakashBandaru
    @PeddisuryaprakashBandaru วันที่ผ่านมา

    జలగ పోయింది. దరిద్రం పోయింది. మొన్న 151ఈవీఎం ల వల్లే నెగ్గారా. బాబ్బాబు ప్రతి పక్ష హోదా ఇవ్వండి ప్లీజ్

  • @ramakrishnavuyyuru3455
    @ramakrishnavuyyuru3455 2 วันที่ผ่านมา

    ఇంటింటికి....న ఇచ్చింది లేదులే జగన్...
    మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావో...మని మానుకొని చూసుకోవాలి

  • @harikrishnayadav9764
    @harikrishnayadav9764 วันที่ผ่านมา

    This is good decision
    Pedhalaki andhinchali kula paramga kaadhu

  • @user-sx3fx3et8d
    @user-sx3fx3et8d 3 วันที่ผ่านมา

    Very good decision. I like this.
    We want equal justice, it's perfect.

  • @nallabothulasudhakar4342
    @nallabothulasudhakar4342 2 วันที่ผ่านมา

    Sc,st lu andharu Houses lo AC lu pettukuniunnaru.minimum charges veyali.yes correct cbn garu CBN correct 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 thanks 👍 cbn sir

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli วันที่ผ่านมา

    AP lo EVM ....politics.... nadustundiii...

  • @MDShamsheer-el9ii
    @MDShamsheer-el9ii 3 วันที่ผ่านมา +1

    SC & ST మాత్రమే పేదలు వాళ్ళే మనుషులు పధకాలను వారికి మాత్రమే ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి మాత్రమే ఇవ్వాలి
    ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనుషులు కధా ఇతరులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా వారికి ఒక్క రూపాయి కూడా ఎందులో రాయితీలు ఉండవు
    మన దేశంలో పుడితే ధనవంతుల్లో పుట్టాలి లేదా SC, ST పుట్టాలి.
    అందరినీ సమాన హక్కులు అంది తేనే న్యాయం అలా కాకుంటే
    SC, ST వాళ్ళందరినీ దేశంలో ఒక ప్రాంతం ప్రేత్యేకించి వాళ్ళుకు అక్కడ
    100/శాతం రిజర్వేషన్లు, రాయితీలను కలిపించి వేరుగా వుంచాలి.
    అప్పుడు దేశంలో ఉన్న వారందరికి సమాన హక్కులు అందేలా చర్యలు తీసుకోవాలి
    అప్పుడు కాని దేశంలో ఉన్న ఇతర సమాజాల కు న్యాయం జరగదు
    ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో ??? 😢😢😢

    • @priyankasari9844
      @priyankasari9844 18 ชั่วโมงที่ผ่านมา

      ఎందుకు మరి షెడ్యూల్ ట్రైబల్ కులాల వారిని అంటరాని వారిని చేసి ఊరికి దూరంగా ఎక్కడో ఉంచారు

  • @santoshkurumoji1777
    @santoshkurumoji1777 วันที่ผ่านมา

    తెలుగు దేశం పార్టీ పెట్టింది
    డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకుంటే మీకు లాభం లేక
    ఢీలరికి లాభం
    మీరు పథకాలు పెట్టండి కానీ వున్నే వి తెయ్యకండి మీరు అలా చేస్తే మీకు వున్న మంచి తనం పోతుoది
    ఇది తీసుకోండి

  • @Uma6404K
    @Uma6404K วันที่ผ่านมา +1

    Jai jagananna

  • @user-py7zr2mc9w
    @user-py7zr2mc9w วันที่ผ่านมา

    ఒక రేషన్ కార్డు కీ రెండు కిలోల బియ్యం బోక్క

  • @srinuergl462
    @srinuergl462 วันที่ผ่านมา

    బాబు బాబు అన్నారు దూల తీరిందా 😂😂

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 3 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉 congratulations 😂😂😂😢jai chandra Babu Naidu garu 😢😢😂😂

  • @SivaBalaji-cf6dr
    @SivaBalaji-cf6dr 2 วันที่ผ่านมา

    చెత్త పొన్నూరు రోడ్లు సరికా లేవు మద్యం నిషేధం చేస్తానని చేయలేదు కోట్లు దొబ్బేశారు ఇవన్నీ ఎక్కడికి వెళ్లాయి రా

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 12 ชั่วโมงที่ผ่านมา

    One of the failure programs. Department also knew this thing.