జగన్ చుట్టూ తిమింగలాలు | Ys Jagan Has a Bad Coterie Around Him | greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • జగన్ చుట్టూ తిమింగలాలు | Ys Jagan Has a Bad Coterie Around Him | greatandhra.com
    sajjala ramakrishna reddy,yv subba reddy,ys jagan,vijay sai reddy,yv subba reddy latest news,sajjala ramakrishna reddy fires on chandrababu,chandrababu,ys jagan vs chandrababu,chandrababu naidu,ys jagan mohan reddy,cm chandrababu,chandrababu vs jagan,jagan comments on chandrababu,ap politics,ap government and politics,who will win ap elections 2024,ap united states government and politics,pawan kalyan,nara lokesh,nara lokesh about pawan kalyan,chandrababu about pawan kalyan,pawan kalyan and nara lokesh in chandrababu's cabinet,deputy cm pawan kalyan,greatandhra
    #greatandhra #chandrababunaidu #tdp #ysjagan #appolitics #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 119

  • @k4k4always
    @k4k4always 2 วันที่ผ่านมา +11

    చందనా సోదరి గారు మీరు మాట్లాడే తీరు, తెలుగుదనం ఉట్టిపడేలా కట్టు బొట్టు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

  • @chandranagireddy852
    @chandranagireddy852 2 วันที่ผ่านมา +14

    సజల రామకృష్ణ శకుని పాత్ర పోషించారు

  • @pchittemma2822
    @pchittemma2822 2 วันที่ผ่านมา +11

    గత 5 ఏళ్ల లో ఈ చాగంటి ప్రవచనాలు గుర్తుకు రాలేదా great Andhra కి 😂😂😂

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 2 วันที่ผ่านมา +3

      Every JAGAN fan should realise & accept nagative points.

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 2 วันที่ผ่านมา +3

      మీరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కదా ఈ విశ్లేషణ ఇవ్వాల్సింది 😢

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 2 วันที่ผ่านมา

      @@ramireddythummala1413 అపుడు JAGAN వినేసేవాడా ? వీరికి , C M. కి తేడా తెలుసుకదా !

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 2 วันที่ผ่านมา

      @@ramireddythummala1413 వీరు కూడా జగన్ అభిమానులే మన లాగ.

  • @nsreddy7995
    @nsreddy7995 2 วันที่ผ่านมา +12

    great ఆంధ్ర కూటమి ఇప్పుడు చెప్పే ఈ శుద్ధులలో కొంత నిజం ఉండవచ్చు . కానీ ఇన్నాళ్లు జగన్ కళ్లు కప్పి అంధకారం లో ఉంచిన తిమింగాలలో great ఆంధ్ర కూడా ఒక తిమింగలమే . ఎందుకంటే ఇన్నాళ్లు జగన్ పాలనలో ఒక్క తప్పు అయినా చూపించారా ? ఈ తిమింగలాల గురించి కనీస హెచ్చరిక చేశారా ? జగన్ చేసే ప్రతి పనిని పొగడటమే మీ పని. మీ స్వార్థం మీది . అధికారం లేకపోతే ఉచిత సలహాలు అందరూ ఇస్తారు

  • @user-iu1ic9xt9z
    @user-iu1ic9xt9z 2 วันที่ผ่านมา +6

    ఉన్నతాధికారులు తిమింగలాలు. నాయకుడిని ప్రజలను కలవనివ్వరు. రూల్స్ ఎక్కువ.

  • @chandranagireddy852
    @chandranagireddy852 2 วันที่ผ่านมา +15

    నిజంగానే సజల గాడు పెద్ద తిమింగలం

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 วันที่ผ่านมา +5

    జగన్ యిక నయిన కళ్ళు తరిచి చూస్తే మంచిది. లేకపోతే తట్ట బుట్ట సర్దాకో వాలి

  • @bhaskarrao921
    @bhaskarrao921 2 วันที่ผ่านมา +10

    మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్ కి ఓటు వెయ్యండి జరగకపోతే వెయ్యొద్దమ్మ అని జగన్ గారే చెప్పారు బహుశా జగన్ ఇచ్చే పతకాలు చెల్లేదేమో ఫ్రీ గా వస్తె ఏదైనా తాగే రకం ఈ ప్రజలు ఎప్పుడు మారతారో ?????

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 2 วันที่ผ่านมา +3

    ఎవరి తరుపున, ఎవరికోసం ఈ ఎనాలిసిస్, వైసీపీ అభిమానులకు వచ్చే అనుమానం.

  • @vijay59773
    @vijay59773 2 วันที่ผ่านมา +6

    In hindupur ward only 1 vote to ysrcp.... big evm scam 😠😠😠

  • @harim4672
    @harim4672 วันที่ผ่านมา +2

    రాజ కీయల్లో గెలుపు ఓ టమి సహజం. పోటీచేసిన.అందరూ గెలవ రు. ఓడిన బీజేపీ దేశాన్ని పాలించే గెలుపు సాధించలేదా.

  • @MallelarajuJesusfire-nn4uv
    @MallelarajuJesusfire-nn4uv 2 วันที่ผ่านมา +3

    మనం కష్టపడి మనం జెండాలు మోసి మన మీద కేసులు పెట్టించుకొని తిను తినకు రాత్రింబవళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటానికి కష్టపడడం అయితే సీఎం అయిన తర్వాత కార్యకర్తల పైన డబ్బులు ఇచ్చి వేలుకు వేలు జీతాలు ఇచ్చి ఐ ప్యాక్ ను పెట్టాడు అందుకే సంకనాకి పోయింది ఈ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వాలంటీర్లు ఐ ప్యాక్ బాధ్యత వహించాలి

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 2 วันที่ผ่านมา +1

    యూ ఆర్ గ్రేట్ చందన నువ్వు అక్షరాల నూటికి నూరు శాతం నిజం మాట్లాడతావు నిజంగా ఉన్నది టైమింగలాలు దీనికంటే పెద్దమాట ఇంకేమి లేదు ఐ లవ్ యూ చందన ❤️❤️❤️

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 วันที่ผ่านมา +3

    Good experience to JAGAN now .This is the right time to realise what the " politics " is.

  • @satheeeshkumarreddy7880
    @satheeeshkumarreddy7880 2 วันที่ผ่านมา +3

    Madam
    What you said is 100% correct. If Jagan realise he will have bright future or he will be washed out

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 2 วันที่ผ่านมา +6

    ఇలాంటి వీడియో ముందే చేసి ఉండాల్సింది కదా 😢😢😢

    • @gopalakrishnavvs7818
      @gopalakrishnavvs7818 2 วันที่ผ่านมา

      After defeat only analisation started even JAGAN also learn after defeat only

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 2 วันที่ผ่านมา +2

    Excellent madam chandana GARU..your voice is very Clear and clarity..excellent anchoring

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 วันที่ผ่านมา +9

    Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 2 วันที่ผ่านมา +2

    Chandana garu Mee analysis correct

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 วันที่ผ่านมา +3

    Jagan garu Anni thesukuntaru no problem

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 2 วันที่ผ่านมา +2

    Super Super excellent

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 วันที่ผ่านมา +3

    Vodipodam valana Rajakiyam antey jagan garu thelusukuntaru😮

  • @raobk7605
    @raobk7605 2 วันที่ผ่านมา +1

    Well said sir Super Super excellent sir God bless you and your channel ❤❤❤❤❤

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 วันที่ผ่านมา +2

    1:17 amma chandana you said correctly this is the difference between experience and in experience that is why babu always mention his political experience roja kodali nani etc.

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 วันที่ผ่านมา +2

    Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan Jai Jagan coming soon Tiger coming soon Tiger coming soon Tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @nagababu8496
    @nagababu8496 2 วันที่ผ่านมา +1

    Superb analysis great Andhra..... Jagan will never come into power if he doesn't make self introspection and focus on this kind of analysis.

  • @sairambhaavankarri5569
    @sairambhaavankarri5569 วันที่ผ่านมา +1

    ఈ విషయాలను జగన్ అధికారంలో వున్నంతకాలం ఎందుకు చెప్పలేదు.ఓడిపోయి ఎంతో బాడలో వున్న ఒక నాయకుడి గురించి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం.జగన్ మీరు ఊహించేంత అసమర్ధుడుకాదు అతను సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.మీకు సమాధానం దొరుకుతుంది భవిష్యత్తులో.

  • @radhaakrishna9078
    @radhaakrishna9078 2 วันที่ผ่านมา +1

    ఆయన చుట్టూ వున్న వాళ్ళందరి గురించి చాలా బాగా గొప్పగా చెప్పారు సంతోషం. మరి గుర్రంపాటి గాడు కూడా ఆయన చుట్టూనే కదా వున్నాడు?
    కొంతకాలం సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలు కూడా నిర్వహించాడు కదా. మరి వాడు మంచోడేనా ఏమి దోచుకోలేదా? పోనీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏమైనా సపోర్ట్ అందించాడా?
    మీరు చెప్పిన తిమింగలాల లీస్ట్ లో గుర్రంపాటి గాడి పేరు కూడా చేర్చి చెప్పి వుంటే బాగుండేది..
    అందరూ సర్వమంగళ మేళాలే దొరికినంత దోచుకుమింగినోళ్ళే..
    గుర్రంపాటి గాడ్ని దూరం పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎదుటివారి మీద ఇటువంటి ఏడుపు ఏడుస్తున్నారు.

  • @ravisreerama6308
    @ravisreerama6308 2 วันที่ผ่านมา +2

    Meeru nijamgane jagan sreyobhilaite ee visleshana 4 yrs Munde ivvalsindi.

  • @guravareddykesari2288
    @guravareddykesari2288 2 วันที่ผ่านมา +1

    Super analysis 🎉🎉 meri media mundu vachhi matladali lekapothe party chala nastapondi karya karthalu and prajalu nammakam kolpotaru

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour 2 วันที่ผ่านมา +2

    Great Andhra negetive news endukurasthundo artham kavadam ledu

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 วันที่ผ่านมา +5

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏

  • @goalwalkar
    @goalwalkar 2 วันที่ผ่านมา

    ఐటెం అచ్చీ హై ..తేరీ ఇలాఖా హాయ్ క్యా ( కిక్ -రవితేజ)

  • @mohammedk.noorahamednoor4069
    @mohammedk.noorahamednoor4069 2 วันที่ผ่านมา +1

    🙏🙏👌👍

  • @sanjeevd6485
    @sanjeevd6485 2 วันที่ผ่านมา

    Excellent Chandana Madam ji 👌

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 วันที่ผ่านมา +1

    Poor people ni nammaru 💯 scheme s theesukunna prajalu votes vesindi lenidi cador dwara thelusukoledu😮

  • @kovoorvinodkumar2247
    @kovoorvinodkumar2247 2 วันที่ผ่านมา +1

    VV, BAD, mlas,, ySR

  • @narendarreddy8396
    @narendarreddy8396 2 วันที่ผ่านมา +1

    Hope less salahadarulu.gathamlo Govt tharapuna court lo enno cases votami chavi chusaru jagan gariki sariyayina salahadarulu leru.Nenu last five years nundi observe chestunna

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 2 วันที่ผ่านมา

    జగన్ చుట్టూ తిమింగలాలు Super Super excellent 🥰🥰🥰🥰🥰🥰🥰 Jagan will never come into power if he doesn't make self introspection and focus on this kind of analysis

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 วันที่ผ่านมา

    అన్ని.పార్టీ.లో.ఇదే.బతుకు.

  • @narendarreddy8396
    @narendarreddy8396 2 วันที่ผ่านมา

    Good analysis jagan garu must realise.He must revew and accept his mistakes and rectify his mistakes🙏

  • @vanapallimanikyalarao5172
    @vanapallimanikyalarao5172 2 วันที่ผ่านมา

  • @TPNIndia
    @TPNIndia 2 วันที่ผ่านมา

    Jagan should concentrate directly do not depends on leaders.

  • @drmsphani2555
    @drmsphani2555 2 วันที่ผ่านมา

    Without consent it's not possible

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 วันที่ผ่านมา

    CM appointment ki maatrame kaadhu inkaa chaalaamandhi appointment kaavaalannaa dabbu ivvalsindhe. Gate pass ki kudaa dabbe

  • @user-bk4bi1vm7o
    @user-bk4bi1vm7o 2 วันที่ผ่านมา

    1st sajjala 2nd sajjala son 3rd I I pack 4th Vijaya Sai & next next

  • @4u977
    @4u977 2 วันที่ผ่านมา

    టికెట్స్ అమ్ముకున్న పరిస్థితి

  • @h.vonly1141
    @h.vonly1141 วันที่ผ่านมา

    Great Andhra Paytm channel

  • @mayurireddy8196
    @mayurireddy8196 วันที่ผ่านมา

    All big big

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 วันที่ผ่านมา

    Hope jagan will not change. Kotari will continue and no hope to win next time also.

  • @prasa4057
    @prasa4057 2 วันที่ผ่านมา

    Who are you to decide ,fk he is only 51 ,please leave him alone 🎉

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 วันที่ผ่านมา

    Unless Jagan faces press regularly he will not have future.

  • @rambabumeda8433
    @rambabumeda8433 วันที่ผ่านมา

    Elections ku mundu cheppali. Meedi thappu.

  • @Vasukrishna787
    @Vasukrishna787 วันที่ผ่านมา

    Ultimately prajalu ku upoyogapadindhi. But party ki nastam ayindhi ❤ Jai Jagan till death

  • @tsr3655
    @tsr3655 2 วันที่ผ่านมา

    SajjalaSubbaReddy😂😂😂WasteFellows😂😂🎉

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 2 วันที่ผ่านมา

    100%. Right.Jagan bayataku raavaali

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 2 วันที่ผ่านมา +5

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

    • @pchittemma2822
      @pchittemma2822 2 วันที่ผ่านมา +1

      పరదాలు కట్టుకుని జనాల్లో కి వెళ్లే వాడిని పిల్లి అంటారు

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 วันที่ผ่านมา +1

      Puluvendula puli aa bokkem kaadu pardaalu kattukokunda bayataku raaledu aadu puli ante kukkalu kuda navvutaai😂😂😂

  • @mlovasaijyothish584
    @mlovasaijyothish584 2 วันที่ผ่านมา

    Chandana garu popcorn media chudandi

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 2 วันที่ผ่านมา

    Sajjala nu bayataku pampaali

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 2 วันที่ผ่านมา

    Sir/Mam, Your analysis is not correct. They worked hard for ysrcp

  • @kovoorvinodkumar2247
    @kovoorvinodkumar2247 2 วันที่ผ่านมา

    M,A,SS,RAKR, 😮😮😮😮😮😮😮

  • @3ram3k82
    @3ram3k82 2 วันที่ผ่านมา

    Ee salaha munde meeru cheppundali.ippudu kaadu

  • @ravikishoreME
    @ravikishoreME 2 วันที่ผ่านมา

    అంటే జగన్ అమాయకుడు,తప్పు అంతా చుట్టూ వున్న వారిదే అంటావ్

  • @nvenkatareddy
    @nvenkatareddy วันที่ผ่านมา

    Abba entha Baga chepparo. Accurate. Vijay Sai chevi reddy. Roja anil Ambati. Naanis. Are all most of nails on party coffin they scared away his own caste peddalu

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 2 วันที่ผ่านมา

    Jagan ki raajakeeyam chetakaadu

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 2 วันที่ผ่านมา

    Kaaryakarta benefits pondaleduu ycp lo andukeyyy

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 2 วันที่ผ่านมา +2

    అంత లేదమ్మ వాడే పెద్ద తిమింగలం

  • @atakarajagopal
    @atakarajagopal วันที่ผ่านมา

    Sympathy drama

  • @indipendent476
    @indipendent476 2 วันที่ผ่านมา

    జగన్ మోహన్ రెడ్డినే పెద్ద తిమింగలం

  • @surendraguduru7230
    @surendraguduru7230 2 วันที่ผ่านมา

    YCP fans ee channel chudakandi

  • @NelluriKantharao
    @NelluriKantharao 2 วันที่ผ่านมา

    Jagan suddapoosa

  • @IKFWrishab
    @IKFWrishab วันที่ผ่านมา

    chandu, baby, tell your, reddy owner, what f...g thing he was doing when his channel was prasing all the 5 years. doing only bhajan then

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 2 วันที่ผ่านมา

    Eevanni odina tharvatha meeru cheluthunnare.munde enduku cheppaledu.

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 19 ชั่วโมงที่ผ่านมา

    Great Andhra could not speculate who will win in AP as Reddy channel, you always hate CBN. You don’t care about AP. only think about Reddy in power in AP. You are Paytm channel of Jagan

  • @vinsmoke3777
    @vinsmoke3777 2 วันที่ผ่านมา +1

    దీంట్లో పర్ఫెక్ట్ విజయ సాయి రెడ్డి గారి విజయ సాయి రెడ్డి గారి గ్రేట్ ysrcp కి వెన్నుముక

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 2 วันที่ผ่านมา

    Enduku thalli vallalo valmiki chichu peduthu aaparthni nasan chestaru, tdp paytm a@ndinda

  • @sermon007
    @sermon007 2 วันที่ผ่านมา

    Siggundali meeku ila matladdaniki…jagan ki budhi em ayindhi? 10 yrs prajallo unnodu CM ayyaka em ayindhi? Kommulochayi….vallu aaparu sare..Jagan kalavali anukunte nijamga veellantha apagalara? Stop this bull shit..100% jagan is responsible for this election debacle. Dont blame them

  • @SudhakaranV-wx7kd
    @SudhakaranV-wx7kd 2 วันที่ผ่านมา +2

    Timingalanu duram pettaka pothe 29 lo kuda inthe pradeep chintha lanty kottha variki avakasam ivvali

    • @pchittemma2822
      @pchittemma2822 2 วันที่ผ่านมา

      ప్రదీప్ చింతా లాంటి సంస్కారం లేని కుక్క కన్నా ఈ తిమింగలాలే కరెక్ట్ 😂😂😂

  • @bhagath3130
    @bhagath3130 2 วันที่ผ่านมา

    Yeppuduu jagan bajanee kodutuntav yem anipidha nikuu😂

  • @shaiksaleembasha4517
    @shaiksaleembasha4517 2 วันที่ผ่านมา

    Teacher post evvaledhu
    Job notification evvaledhu
    Cps raddu cheyaledhu
    Evvanni Jagan garu echina hamele
    Verantha Jagan nu nammi mosapoyaru
    Veeri bhadhanu artham chesukovadaniki kuda government prayatnichaledu

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 วันที่ผ่านมา

      You will get all of them now, wait and see😂😂😂😂. No govt can give jobs to all. 1.5k already given in the village secretariat, dsc notification was given, 50k jobs were given in medical field, Corona effect was there. It takes some time to settle down and state income is also not good.

    • @thaggedele7330
      @thaggedele7330 วันที่ผ่านมา

      ​@@ramamohanaraom7586same sodhi 2029 kuda cheppandi single digit ki vastaharu. Sachiwalayam Ani cheppi remaining ivakupothe result ilage vuntadi. Still change avakunda same words repeat ayithe next single digit confirm.

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 วันที่ผ่านมา

      @@thaggedele7330 I understand your pain, even TDP also can't give more than that, if Jagan had given those posts yearly 50000 everybody would have clapped for it. Mistake is that at a time he gave more posts, later he completely stopped it. I am sure CBN will not fill more than 50000 in the coming 5 years. Just wait and see.

    • @shaiksaleembasha4517
      @shaiksaleembasha4517 วันที่ผ่านมา

      @@ramamohanaraom7586
      Teacher posts laku hami echi sachivalam echaru
      Job calender Ani cheppi adi kuda evvaledu
      Junior lecture post laku hami echi a notification kuda evvaledhu
      kavalasina job kosam enno years kastapadi dhani kosam wait chestaru
      Hami echi kuda amalu cheyaledhu
      Jagan garu
      Jagan hami echarante definite ga notification vastundhani enthomandhi nammaru na laga
      Kani chivaraku meme odipoyam

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 วันที่ผ่านมา

      @@shaiksaleembasha4517 agreed bro. They have over committed before elections, reality is different. Now, the situation is more or less the same in the new govt also. Please try your level best in the upcoming notifications, else try for a good private company job instead of govt jobs. Now a days private company jobs are better than govt jobs as there is no pension in the govt jobs. NPS, PF and gratuity are available in the private as well.

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 วันที่ผ่านมา +1

    జగన్ కంటే పెద్ద తిమింగలం ఎవరూ లేరు, ఓవర్ యాక్షన్ ఆపండి.

  • @ravisreerama6308
    @ravisreerama6308 2 วันที่ผ่านมา

    Abbabba odipoyina tarvata emi visleshsna emi visleshana !!!!

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 2 วันที่ผ่านมา +1

    పోయినది తిరిగి రాదు. యిక భ్రమల్లో బతకాల్సినదే.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 2 วันที่ผ่านมา

    ycp party bhoosthapitham chesaru AP prajalu

    • @drshaw157
      @drshaw157 2 วันที่ผ่านมา

      With 40% vote share ???

  • @puvvadasr
    @puvvadasr 2 วันที่ผ่านมา

    Waste channel - till last 3 months great Andhra praised very bad thing, now changed tune

  • @premkumar-cx6ti
    @premkumar-cx6ti วันที่ผ่านมา +1

    జగన్ ఏ పెద్ద తిమింగలం అందుకే జగన్ చుట్టూ తిమింగలాలు పెట్టు కున్నాడు..అది చెప్పవే యాంకర్