విశ్వనాథ ఆలయంలో పూజారి చేసిన ఘనకార్యం మనమూ చేయవచ్చు!ట్రై చేద్దాం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ఏకాదశి సందర్భంగా భగవద్గీత 4వ అధ్యాయము మహత్యం వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

ความคิดเห็น • 80

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 2 หลายเดือนก่อน +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @saralamallela2916
    @saralamallela2916 3 หลายเดือนก่อน +2

    🙏🌹జైశ్రీరామ🌹🙏 అమ్మ ఇంత తేలికగా ఎవరమ్మా అర్ధం వచ్చేలా చెప్తారు.మార్గాన్ని చాలా సులువు చేస్తున్నారు.భగవత్ గీత పారాయణం జీవితానికి గొప్ప వెలుగు.అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గీతకు సహస్ర కోటి ప్రణామాలు.🚩జైహింద్🚩 జైశ్రీరామ 🌹🙏

  • @nareshchandras7450
    @nareshchandras7450 3 หลายเดือนก่อน

    JaI Sree RAM.🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +2

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam❤🥰🙏agnaanamane andakaaranni tholaginchi bhagavad geetha ane gnaanamruthaani maaku andisthu adyathmikam vaipu nadi pisthunna maa Sathya bhama thalliki dhanya vadamulu❤🥰🙏jai vaasudeva krishnam vande Jagadgurum ♥️🚩🚩🙏🙏🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 หลายเดือนก่อน

    నిజమేనండీ సత్య గారు🙏🙏🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 หลายเดือนก่อน +2

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 3 หลายเดือนก่อน +2

    Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 หลายเดือนก่อน +2

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @Meena55708
    @Meena55708 3 หลายเดือนก่อน +1

    ఏకాదశి శుభాాంక్షలు అక్క 🙏 జై శ్రీ రామ్ 🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 หลายเดือนก่อน +2

    నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 3 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ 🙏🌷🙏🌷🙏

  • @paramavaishnava108
    @paramavaishnava108 3 หลายเดือนก่อน +2

    Jai srimannarayana 🙏

  • @prasannach3201
    @prasannach3201 3 หลายเดือนก่อน +1

    Jai shree Radhe Krishna 🙏
    Krishnam vandhe jagadgurum🙏
    Jai bhagavadgita 🙏

  • @uttham7290
    @uttham7290 3 หลายเดือนก่อน +2

    OM KASIVISVESWARAYANAMAHA🙏🌿

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 หลายเดือนก่อน +1

    Subhodyam brunda garu aykadasi subakashalu🌹🌹

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 หลายเดือนก่อน +1

    Hare Rama Hare krishna

  • @wolff_gaming
    @wolff_gaming 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 అమ్మా

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 หลายเดือนก่อน +2

    Jai Shree Ram 🙏🙏🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 3 หลายเดือนก่อน

    Om namo narayanaya ekadasi subhakankshalu🙏🙏🙏

  • @uttham7290
    @uttham7290 3 หลายเดือนก่อน +2

    JAI SRI KRISHNA GOVINDA GOVINDA

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 3 หลายเดือนก่อน +2

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +5

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @thravi86
      @thravi86 3 หลายเดือนก่อน +1

      అమ్మ నమస్కారం 🙏🙏🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 3 หลายเดือนก่อน +1

      Jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 หลายเดือนก่อน

      @@thravi86
      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 หลายเดือนก่อน

      @@KumariKothurthi
      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
      ఈమధ్య కనబడలేదు 🤔
      బాగున్నారా...

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 หลายเดือนก่อน +1

      Jai sree ram 🌹🙏shubhodayam annyyagaru🌹🙏

  • @janakikandula286
    @janakikandula286 3 หลายเดือนก่อน +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 หลายเดือนก่อน +1

    🙏🙏 jai sri ram

  • @Sanvekadance
    @Sanvekadance 3 หลายเดือนก่อน +2

    Jai Shree Ram

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 3 หลายเดือนก่อน

    Jai Sri krishna

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 หลายเดือนก่อน

    Tqu so much🤝 Amma

  • @shivagirija9829
    @shivagirija9829 3 หลายเดือนก่อน +3

    Chala baga చెప్తున్నారమ్మా

  • @gautham371
    @gautham371 3 หลายเดือนก่อน +1

    Jai sree ram 🙏🙏🙏🙏🙏

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 3 หลายเดือนก่อน

    🙏అమ్మ

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 3 หลายเดือนก่อน

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 3 หลายเดือนก่อน +1

    Pls make a video on reading basic panchangam and thithulu. Andhariki panchangam chudadam ravali...

  • @palletigurunathreddy1355
    @palletigurunathreddy1355 3 หลายเดือนก่อน +2

    which mala to use for sree rama japam

  • @nrnk1
    @nrnk1 3 หลายเดือนก่อน +1

    🙏 🙏 🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 หลายเดือนก่อน +6

    శ్రీమన్నారాయణుడు:పరం, అనగా శ్రేష్ఠమని,ముఖ్యమణి,సర్వోత్తమైంది అని అర్దం.అది నిఖిల బ్రహ్మాండం లో ప్రవేశించి పాలన,ఫోషణ చేస్తుండో, భక్తులు కోర్కెల తీరుతుంధో అధే పరమం అ పరతవ్వమే నారాయణుడు.సమస్త బ్రహ్మాండ లోని నారాయణ శబ్ద న్ని మనువు ఇలా నిర్వోహించాడు.నారామనగ జలమణి,ప్రళయకాలంలో నిటని ఆశ్రయం గా చేసుకొని ఉంటాడు.కనుక నారాయణుడు అన్నారు.బ్రహ్మ వైవర్త ము,బ్రహ్మాండ ఖండం.లో అతడే విష్ణువు,అనగ సర్వ వ్యాపకుడు అని అర్దమ్.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @rameshk7357
    @rameshk7357 3 หลายเดือนก่อน

    జై శ్రీకృష్ణ

  • @pokanatijhansi7162
    @pokanatijhansi7162 3 หลายเดือนก่อน +2

    అమ్మ సత్యభామ గారు నాలుగు రోజులు మా అత్తగారి చనిపోయిన రోజు పరమాన్నం వండి దీపారాధన చేయొచ్చా అమ్మ నేను ఎప్పుడూ దీపారాధన చేయలేదు కానీ ఈ సంవత్సరం అనాధలకి భోజనం పెట్టి ఇస్తున్నాను ఇంటి దగ్గర దీపారాధన చేసుకోవచ్చా అమ్మ దండం పెట్టుకోవచ్చా అమ్మ నాకు తెలియక అడుగుతున్నాను ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి❤❤

    • @Govindaseva
      @Govindaseva  3 หลายเดือนก่อน +2

      దీపారాధన చేసి దండం పెట్టుకోవచ్చు, పాయసం నివేదన పెట్టవచ్చు, అన్నదానం చేయవచ్చు 🚩
      శుభం🌹

    • @pokanatijhansi7162
      @pokanatijhansi7162 3 หลายเดือนก่อน

      అమ్మ చాలా సంతోషంగా ఉంది మరి ప్లే ఇచ్చినందుకు నేను ఇప్పుడే చూశాను అమ్మ ఏమీ అనుకోవద్దు

  • @viprasree3037
    @viprasree3037 3 หลายเดือนก่อน +1

    Naraysna చరిత్ర పారాయణ చెయ్యండి భగవాన్ కృష్ణ మీ వెంట జంటగా మీలోనే మీతోనే నీడలగా వుంటాడు సంపూర్ణంగా నమ్మండి నమ్మిక మీకు aadubhhut a ఫలితాలు కలుగుతాయి నమ్మిక ఫణము గా పెట్టడము వల్ల నల్లనయ్య చేతన వుంటారు ఒక్

  • @srijarameshnampelli4548
    @srijarameshnampelli4548 3 หลายเดือนก่อน +1

    Sister kaliputushudu, kalki bhagavan avataaram gurinchi meru vivarinchavalasindi ga korukuntunnaanu.na comment kanuka meru chusthe e topic meda video cheyagalaru.🙏

  • @thirlapuramsangeetha9283
    @thirlapuramsangeetha9283 3 หลายเดือนก่อน

    Amma ,🙏🙏🙏 భగవద్గీత and మహాభారతం చదవాలి అంటే ఎవరు రచించినది తీసుకోవాలి దయచేసి చెప్పండి.

    • @Govindaseva
      @Govindaseva  3 หลายเดือนก่อน

      గీతా ప్రెస్ వాళ్ళది తీసుకోండి ❤️

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 หลายเดือนก่อน +1

    అక్క నా దగ్గర చిన్న బుక్ మాత్రమే ఉంది భగవద్గీత అందులో ఇప్పుడు చెపినది. ఉంటుంది మహాభారతం 12 తీసుకున్న దానిలో కూడభగవద్గీత ఉందిఏది చదవాలి ప్లీజు అక్క చెప్పు నాకు రాయడం కన్నా చదవడం ఇష్టం నా గోవిందుడుకి ఇష్టం🙏🙏🙏🙏

  • @surathpriya7795
    @surathpriya7795 3 หลายเดือนก่อน

    Hi andi. ❤❤

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +14

    ఒక చిలక జోతిష్యురాలు తిక్క తిక్కగా మాట్లాడుతోంది!
    ఆయనెవరో పరమాచార్య అంట ఆయనే కామాక్షి అమ్మవారు, ఈశ్వరుడు అంట 🤦
    అంతేకాదు సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు కుడా ఆయనే అంట 🤦
    పీఠాధిపతులు చనిపోతే వారిని చనిపోయిన పీఠాధిపతులు అని అనకూడదంట, ఊరుకోదంట 🤦
    అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో అర్ధం కాదు! హిందూ దేవుళ్ళను అన్యమతస్తుల వారు అవమానిస్తున్నా, తిడుతున్నా వీరికి పట్టదు, అప్పుడు గనిసి గడ్డ నోట్లో పెట్టుకొని ఉంటారేమో!
    చనిపోయిన పీఠాధిపతి అంటారా? మరి కృష్ణుడు కూడా చనిపోయాడుగా ఇప్పుడు చనిపోయిన కృష్ణుడు అంటారా అని నోరు పారేసుకుంంటుంది!
    హిందూ దేవుళ్ళను అవమానించడం చట్టరిత్యా నేరం‌.
    కృష్ణుడు చనిపోయారు అనడం, శ్రీకృష్ణుడుని ఒక మనిషితో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది.
    అందుకు చట్టరిత్యా చర్యలు తీసుకోవచ్చు.
    కనుక పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని దేవుళ్ళను చెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి...

    • @chaitanyavarada6737
      @chaitanyavarada6737 3 หลายเดือนก่อน +2

      Ramanuja acharyalu chanipoyi 1000 years ayyayi ante oppukuntara miru?? Samadhanam selaviyyandi 🙏🙏

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 3 หลายเดือนก่อน +5

      ​​@@chaitanyavarada6737
      దీనినే మూర్ఖత్వం, అవివేకం, అమాయకత్వం, నేను పట్టిన పందికి రెండే కాళ్లు అనడం అంటే...
      ఆది శంకరాచార్యులు, రామానుజులు వారికి పీఠాధిపతులకి ఒకే పోలిక అంటకట్టడం మీ జ్ఞానానికి, అజ్ఞానానికి సూచిక.
      పైగా ఒక మనిషైన పీఠాధిపతిని శివుడు, కృష్ణుడు అని నాటకాలు నూకితే....
      చట్టపరమైన చర్యలు తప్పవు...

    • @LakshmiVenkat-dv8fd
      @LakshmiVenkat-dv8fd 3 หลายเดือนก่อน

      ​@@chaitanyavarada6737చనిపోయి 1000ఇయర్స్ అయిననట్టు స్పష్టమైన చారిత్రక ప్రమాణాలు ఉన్నాయి, ఎంతోమంది పరిశోదకులు రామానుజుల వారి జీవితంపై రీసెర్చ్ చేశారు,
      శంకరాచార్య పుట్టి 2000ఇయర్స్ అయింది అని ఒక పీఠం వారు కాదు 1100ఇయర్స్ అయింది అని ఇంకో పీఠం వాళ్ళు కొట్టుకుంటున్నారు, అసలు శంకరాచార్య బ్రాహ్మణ కాదు విశ్వ బ్రాహ్మణ అని విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నారు, ఈ విషయం లో ఇంతవరకు క్లారిటీ లేదు, పుట్టిన ప్రతివాడు చనిపోవాల్సిందే ఎంత గొప్ప వాళ్ళైనా. చనిపోయాడు అంటే బాధ పడాల్సిన పనేముంది?

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 หลายเดือนก่อน

      ​​@@chaitanyavarada6737ati telivi antaru denni style ga.... Ma ullo ayte poyyekalam pidapa buduulu antaru... Chi Chi annam tintaro em tintaro... Asalu ila pichiga vagevallni e cheputo kodte buddi vastundo... Jail lo padesna siggu radu ila vagevalki

    • @hematirupathi1283
      @hematirupathi1283 3 หลายเดือนก่อน

      ​@@chaitanyavarada6737pitadhipati ki acharyulaki difference teleni chavatalu unnaranna mata.. Karma.. Deni gurinchi ayna telekpote dani gurinchi vagatam samskaram kadu ani kuda teliyani ebrasi mohalu unnay anmata.. Inta bagunnay chaduvulu pempakalu.. Chi Chi

  • @Siri-lu7zu
    @Siri-lu7zu 3 หลายเดือนก่อน

    Akka naaku sri Krishnudu ante chala istam, bhakthi alage gouravam
    Andaru devullani devathalani ayanalone chusthanu , pujisthanu
    Naaku vaijayanthi mala vesukovali ani undi
    Adavallu vaijayanthi maala dharinchavaccha? Konchem cheppandi

  • @mr.rider.1630
    @mr.rider.1630 3 หลายเดือนก่อน

    Amma pradhadhama rajaswala ayenapudu chapalo vundaga pullalu emi books chadhuvukovachu. Cheppu thalli

  • @VGeetha-u6c
    @VGeetha-u6c 3 หลายเดือนก่อน +1

    Satya garu meku mail pampinchanu andi 🙏🙏🙏🙏

  • @KavithaMallesh-h8v
    @KavithaMallesh-h8v 3 หลายเดือนก่อน +1

    Girls Rama Kotti Rayadm Ala Please Chypadi Naku Rayalani Undi Akka.🙏🙏🙏🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  3 หลายเดือนก่อน +2

      ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోవచ్చు,
      స్నానం చేశాక ఎప్పుడైనా రాయి
      పీరియడ్స్ లో ఉన్నప్పుడు రాయకు.
      శుభాకాంక్షలు🌹

  • @yakaiahbommera1726
    @yakaiahbommera1726 3 หลายเดือนก่อน +1

    Akka adhralo pawan kayan varahi pooja chesthunaru Ani news spred chestunaru oka sari video cheyandi akka cenema vallu kuda mana vallanu mosam chesthe Ela akka

  • @mohangoudreddypally
    @mohangoudreddypally 3 หลายเดือนก่อน

    అమ్మ అన్యదా భావించక నా సందేహం తీర్చండి .శాపవిమోచనమైనవారు మల్లి యాదస్తానానికి వెలతారుకదా ,మరి అప్సరసలు మానవమాత్రులుగా జన్మించడమేమిటి?జయవిజయులు శాప విమోచనం పొంది వైకుంటంCherinaru Kada , Mari Vellemati ?

    • @Govindaseva
      @Govindaseva  3 หลายเดือนก่อน +5

      వాళ్ళు అప్సరసలు, వచ్చింది స్వర్గం నుండి, స్వర్గం గొప్పదేమి కాదు, పరమాత్మ ను పొందడమే అత్యంత గొప్ప విషయం, సాధన కు కర్మ భూమి మాత్రమే అనుకూలం, భగవద్గీత విన్న రేగు చెట్లకి పరమాత్మపై భక్తి కలిగింది, కనుక భగవంతుడు దయతో మానవ జన్మ అనుగ్రహించాడు, కన్యలుగా పుట్టి సాధన చేసి పరమాత్మ ను పొందారు
      మళ్ళీ స్వర్గానికి వెళ్లి అప్సరసలుగా ఉండి ఇంద్రుడు పంపిస్తే ఏ ఋషి తపస్సు నో చెడగొట్టి శాపగ్రసస్తులయ్యే ప్రమాదం పర్మినెంట్ గా తప్పింది🙏

    • @mohangoudreddypally
      @mohangoudreddypally 3 หลายเดือนก่อน +2

      @@Govindaseva Dhanya Vadalandi Nasamshayam Tirindi.

    • @Govindaseva
      @Govindaseva  3 หลายเดือนก่อน +2

      ​@@mohangoudreddypally🙏❤️🚩

  • @omshiva8125
    @omshiva8125 3 หลายเดือนก่อน +2

    raka rakaala vyktulu devulla vesham vesina pictures chusi, kallu musite valle vastaaru 😂

  • @viprasree3037
    @viprasree3037 3 หลายเดือนก่อน +1

    చెంతనా

  • @vasavichintha2161
    @vasavichintha2161 3 หลายเดือนก่อน

    Jai Srimannarayana🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 หลายเดือนก่อน +4

    ఒక చిలక జోతిష్యురాలు తిక్క తిక్కగా మాట్లాడుతోంది!
    ఆయనెవరో పరమాచార్య అంట ఆయనే కామాక్షి అమ్మవారు, ఈశ్వరుడు అంట 🤦
    అంతేకాదు సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు కుడా ఆయనే అంట 🤦
    పీఠాధిపతులు చనిపోతే వారిని చనిపోయిన పీఠాధిపతులు అని అనకూడదంట, ఊరుకోదంట 🤦
    అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో అర్ధం కాదు! హిందూ దేవుళ్ళను అన్యమతస్తుల వారు అవమానిస్తున్నా, తిడుతున్నా వీరికి పట్టదు, అప్పుడు గనిసి గడ్డ నోట్లో పెట్టుకొని ఉంటారేమో!
    చనిపోయిన పీఠాధిపతి అంటారా? మరి కృష్ణుడు కూడా చనిపోయాడుగా ఇప్పుడు చనిపోయిన కృష్ణుడు అంటారా అని నోరు పారేసుకుంంటుంది!
    హిందూ దేవుళ్ళను అవమానించడం చట్టరిత్యా నేరం‌.
    కృష్ణుడు చనిపోయారు అనడం, శ్రీకృష్ణుడుని ఒక మనిషితో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది.
    అందుకు చట్టరిత్యా చర్యలు తీసుకోవచ్చు.
    కనుక పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని దేవుళ్ళను చెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి...

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv 3 หลายเดือนก่อน +1

    Jai shree Krishna

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 หลายเดือนก่อน +1

    Jai Shree Krishna