5 Secrets Every Married Man NEEDS to Know -

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 79

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 ปีที่แล้ว +32

    అలాగే మనిషన్న వాడు పాటించ వలసిన ఆహార నియమాలు ఏమిటి, దినా, రాత్రులు ఏ విధంగా గడపాలి. ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి. వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, సామాజిక భాధ్యత ల ను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక తికమక పడే వారి కోసం వొక దాని తర్వాత వొకటి క్రమానుగతంగా వీడియో లో చేయగలరని మనవి.🙏

    • @mamathareddy529
      @mamathareddy529 ปีที่แล้ว

      Namste guruji mee landing vallu ee samajanki chala avasarm

  • @markandeyulupatcha9686
    @markandeyulupatcha9686 ปีที่แล้ว +11

    నమస్తే గురువుగారు, మీరు చెప్పిన విషయాలు చాలా బాగుంది ఇలాంటి విషయాలు చెప్తే హిందూ ధర్మం నిలబడుతుంది పడుతుంది

  • @koteswarraochannuru7202
    @koteswarraochannuru7202 ปีที่แล้ว +9

    ఇప్పటి కాలానికి ఈ వివరణ చాలా అవసరం చాలా బాగా చెప్పారు

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 2 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ నమః శ్రీ మాత్రే నమః
    మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు హరే కృష్ణ

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 ปีที่แล้ว +11

    Jai Sriram Jai Bharath
    కుటుంబానికి యెంతో విలువైన విషయాలు చెప్పారు
    ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 ปีที่แล้ว +4

    విస్తృత ప్రచారం చేయడం ద్వారా సత్సమాజం, సత్సంబంధాలు, శాంతి భద్రతలు విలసిల్లుతూ సంతోషాలు వెదజల్లు తూ ఉంటాయి.

  • @mopurigovindareddy5013
    @mopurigovindareddy5013 ปีที่แล้ว +4

    మనిషి మనుగడకు దిక్సూచిలా మీరు ఇచ్చిన మెసేజ్ వుంది స్వామి.

  • @j.jalandher1340
    @j.jalandher1340 ปีที่แล้ว +2

    చాలా క్లారిటీ తో, శ్లోకాలతో ఉదహరిస్తూ చెప్పారు చూడండి అది బాగా నచ్చిందండి...
    🙏🙏🦚🦚👍👍

  • @padilaxmi5182
    @padilaxmi5182 ปีที่แล้ว +1

    Chala baga chepparu guruvu garu pillalani ela pechithe chalu valu bavishythu baguntundi,Na pillani manchiga penchali ela anukunna swami Dhanyawadalu.

  • @ParimalaBaiC-nx2ub
    @ParimalaBaiC-nx2ub ปีที่แล้ว +5

    అటువంటి గొప్ప సలహా ముందుగానే హిందువులకు చేరాలి.

  • @sowbhagyalakshmi7434
    @sowbhagyalakshmi7434 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు🙏🙏

  • @madhavilatha1113
    @madhavilatha1113 ปีที่แล้ว +3

    జయ గురు దత్త స్వామి చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 ปีที่แล้ว +2

    మా నాన గారు పైన చెప్పిన విషయాలు పాటించడం మాకు నేర్పడం జరిగింది

  • @gurulokesh5666
    @gurulokesh5666 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారాలు మీరు చెబుతున్న విషయాలు చాలా మంచివి ఇలాంటి మంచి విషయాలు ఎక్కువగా చెప్పాలని కోరుకుంటున్నాం

    • @lathareddy6970
      @lathareddy6970 ปีที่แล้ว

      Anni manchi vishayalu cheputhunnaru

  • @sowjanyamandava4407
    @sowjanyamandava4407 ปีที่แล้ว +5

    Meru baga cheparu guruvugaru dhanyavadalu

  • @kotagrichandrakala5574
    @kotagrichandrakala5574 ปีที่แล้ว +1

    Meelanti varu e samajaniki chala bodhistunaru danyavadamulu guruvugaru

  • @vvphkumar2526
    @vvphkumar2526 ปีที่แล้ว +6

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @koteshwarvenigalla7150
    @koteshwarvenigalla7150 ปีที่แล้ว +1

    Too good & brief 🙏

  • @govindaraogovindarao9630
    @govindaraogovindarao9630 ปีที่แล้ว +4

    Thanks sir

  • @Ananthak-585
    @Ananthak-585 ปีที่แล้ว +5

    ప్రణామములు🙏🙏.

  • @santoshathota3417
    @santoshathota3417 ปีที่แล้ว

    Chala manchi vishyalani teliyacheaaru dhanyavadalu guruvugaru 🙏

  • @charisada4473
    @charisada4473 ปีที่แล้ว

    గురువు గారు ధన్యవాదాలు అండి.... చాలా బాగా చెప్పారు.....

  • @sailakshmi3919
    @sailakshmi3919 ปีที่แล้ว

    చాలా చాలా బాగా చెప్పారు

  • @krishnaraoshegu9397
    @krishnaraoshegu9397 ปีที่แล้ว +1

    Super baga cheppinaru

  • @lathahoney3853
    @lathahoney3853 ปีที่แล้ว

    Thanks guruvu garu 🙏

  • @gunupudisankar8956
    @gunupudisankar8956 ปีที่แล้ว

    Chala bhagha cheperu gurughru

  • @KammaraVeerabhadra-mu5kz
    @KammaraVeerabhadra-mu5kz ปีที่แล้ว +1

    Chala bhaga chepparu guruvgaru

    • @siddareddy5615
      @siddareddy5615 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు గురు వు గారు, ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోలు చేసి, ప్రజలు సనాతన ధర్మం ఆచరించే లా చేయగలరు, మీలాంటి వారు చెప్పి తే తప్ప మాలాంటి వాళ్ళకు బుర్ర కుక్కలు, అనేకానేక నమస్కారములు

  • @vigneshp8027
    @vigneshp8027 ปีที่แล้ว +1

    Dhanyoham 🙏🙏🙏🙏

  • @sunitait8671
    @sunitait8671 ปีที่แล้ว +2

    Swami, ee slokalu e grandham lonivo cheppandi.

  • @adithyasrividya4220
    @adithyasrividya4220 ปีที่แล้ว +1

    Guruvu garu namaskaram. Bala aristalu gurinch video cheyandi🙏🙏i

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 ปีที่แล้ว

    చాలా బాగా తెలియచేసారు

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 ปีที่แล้ว

    Dhanyavadalu swamy🙏🙏🙏

  • @ramramram8198
    @ramramram8198 ปีที่แล้ว +1

    Super sir 👌👌👌🙏

  • @konidelanagendrababu7649
    @konidelanagendrababu7649 ปีที่แล้ว +1

    హిందూ ధర్మం ప్రకారం చనిపోఇన తరువాత శరీరాన్ని దహనం చేయాలా లేకపోతే భూదానం చేయాలా ఒక వేల దహనం చేస్తే ఏ కులం వాళ్ళు ఐ నా దహనం చేయవచ్చా చేనేపోయిన తరువాత దేహానికి ఏ ఏ విధులు చేయాలి.దహన సమయంలో అందరిలాగా కుండలో నీళ్ళతో ప్రదక్షణ చేయాలా ఎలా చేయాలో వివరించ గలరు దయచేసి ఈ సందేహానీ తీర్చగలరు దీనిమీద ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏🙏🙏

  • @nrusimha11
    @nrusimha11 3 หลายเดือนก่อน

    Thanks!

  • @ramubillakanti8019
    @ramubillakanti8019 ปีที่แล้ว

    బ్రమ్మ ముహూర్తం.. గురించి సవివరంగా చెప్పగలరు... గురువుగారు

  • @jahnavip8333
    @jahnavip8333 ปีที่แล้ว

    You are a great like god.

  • @Padmaja389
    @Padmaja389 ปีที่แล้ว +1

    Namaste. Mee hita vachanaalu regular gaa vintinnanu chaalaa upayuktamgaa vuntunnayi dayachesi pitarulaku eche swayam paakam gurinchi cheppandi andulo yeye padarthalu petti evvalo cheppandi

  • @giridharvnkt
    @giridharvnkt ปีที่แล้ว +3

    Namaste

  • @kameswariakella1875
    @kameswariakella1875 ปีที่แล้ว +2

    Namaskaram.

  • @kurapatikalyani4341
    @kurapatikalyani4341 ปีที่แล้ว +2

    Mana sampradayam prakaram panchala function evidamga cheyalo chepandi guruvugaru🙏🙏

  • @rameshpogu5823
    @rameshpogu5823 ปีที่แล้ว

    మా అమ్మ నన్ను నాన్న చనిపోయారు. నేను ఇంటికి చిన్న చిన్నవాడిని. ఇప్పుడు నాకు వివాహం కాలేదు . నాకు వివాహము కాలేదు.. మాకు సొంత ఇల్లు లేదు. Guruji. మా అన్నగారు మా వదిన నాపై ఉన్న బాధ్యతలు ఎలా ఉంటాయనేది దాని గురించి వేదాల ప్రకారం గా వివరించండి. దాని మీద ఒక సపరేట్ వీడియో తయారు చేయ గలరని మనవి. కృతజ్ఞతలు. 🌹🌹

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 10 หลายเดือนก่อน

    అయ్యా, దయచేసి మీరు ప్రస్తావించిన పుస్తకాన్ని మాకు పంచండి 🙏🙏

  • @lalithap6760
    @lalithap6760 ปีที่แล้ว +1

    Stree dharmam kooda chepandi swami. Koduku Talli ga, kuturu talli ga, Braya ga, kodalu, attagaru ga entha varku cheyyadam dharmam/bhajita? Married women role enti family lo?

  • @lakshmibudduhari6266
    @lakshmibudduhari6266 ปีที่แล้ว

    Jgd 🙏

  • @giridharvnkt
    @giridharvnkt ปีที่แล้ว +3

    I need ur opinion for some issues i am facing .

  • @raghudevisetti9382
    @raghudevisetti9382 7 หลายเดือนก่อน

    Can you please mention the slokas in the comments, Guruji?

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 ปีที่แล้ว

    Chakkani vishayaalu chepthunnaaru.dhanyavaadamulu.

  • @Rajeevadatta
    @Rajeevadatta ปีที่แล้ว +2

    🙏

  • @gayathrisrimatrenamahaorug8212
    @gayathrisrimatrenamahaorug8212 ปีที่แล้ว

    ధన్యోస్మి

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 ปีที่แล้ว

    Om sri sairam 🙏🙏🙏🙏

  • @HinduVani
    @HinduVani ปีที่แล้ว

    శ్రీ రామ

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 ปีที่แล้ว

    Sir naku 67 yendlu. Naaku iddaru ammayilu oka abbai. Ammayilu pelli ayi bagunnaru. Abbaiki pelli ayindi. Iddaru pillalu. Kaani kodalunu valla parents nu eppudu choosina thiduthoone unnadu. Valla intiki vellatam ledu. Evarithonu matladi this ledu. Into under samanlu bayata padestunadu. Ammani cheddar matalu antunnadu. Naaku emi cheyali theliyatam ledu sir. Salaha ivva galaru.

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 ปีที่แล้ว

    Iteevala sthreela vasthra dharana ,kesaalankarana abhyantharakaramuga anipisthunnadi.aa vishayaalalo doshaalu sahethukamugaa vivarincha goruchunnaanu.

  • @praveenbhargavthatikonda8717
    @praveenbhargavthatikonda8717 ปีที่แล้ว

    🙏🙏👍👌🙏🙏

  • @Vikasam3643
    @Vikasam3643 ปีที่แล้ว

  • @pavanik2816
    @pavanik2816 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @laxmanlingampelly3564
    @laxmanlingampelly3564 ปีที่แล้ว

    Anna naku raja mathagi manthra upasna ivvandi

  • @prasadmallavarapu7740
    @prasadmallavarapu7740 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว

    జై శ్రీ రామ్ 🙏

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath ปีที่แล้ว +3

    Guruvugaru pillalaku gnapaka shakti ki budhi vikasaniki yedaina vidhanam cheppandi.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  ปีที่แล้ว +1

      Cheptaaaanu andi

    • @vajja_aparna_bharath
      @vajja_aparna_bharath ปีที่แล้ว

      @@hindudharmakshetram dhanyawadalu gurugaru

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว

      @@hindudharmakshetram Jai Guru Datta andi...pls Explain any pooja for Unemployment andi.

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 3 หลายเดือนก่อน

    Em chepthunnaru sir kuthuru koduku kanna ekkuva Chelli pillalani ekkuva ante ela kanna varikante adhikula varu e rakanga cheppi kanna kadupu nu avamanisthara
    Ika thandri koduku pelli cheyagane anni badhyathalu vadikichi athidhilaga kurchunte ela migatha koduku kuthuru pelli vari karya kramalu evaru cheyali ila cheppi parents thsppukunte ela koduku thana barya pillala badyatha evari medha nettali ala cheppakandi ippatike pillalaku cheyalsina samskaralu parents cheyatledhu barya inti piki nettivesaru dhaniki reason shasthramena sorry samajam chepthunnanu ante 🙏

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 ปีที่แล้ว +1

    Mari pellam , pillalki koodu unda Leda kooda chooskokunda tinestaaru vaallu. Pedda vaallu kooda mundu mogude tinali migilinadi pellam tinali ani , vaallaki kaavalsindi vaallu tinnakane migilindi aada vaallu tinali antaaru kada. 🙄🙄🤔🤔 Yee lekhana okkadu saastram paatinchaledu ani ardham

  • @shantipriya9028
    @shantipriya9028 ปีที่แล้ว

    Guruvugaru pillalu ki health problems unnai baga, edaina margam cheppandi guruvugaru. doctors kuda reason cheppadam ledu health problem ki, manchi salaha evvagalaru. Edaina pariharam cheppandi alage naku ammai puttalani undi deeniki kuda tappani sariga salaha cheppandi andi

  • @konidelanagendrababu7649
    @konidelanagendrababu7649 ปีที่แล้ว +1

    హిందూ ధర్మం ప్రకారం చనిపోఇన తరువాత శరీరాన్ని దహనం చేయాలా లేకపోతే భూదానం చేయాలా ఒక వేల దహనం చేస్తే ఏ కులం వాళ్ళు ఐ నా దహనం చేయవచ్చా చేనేపోయిన తరువాత దేహానికి ఏ ఏ విధులు చేయాలి.దహన సమయంలో అందరిలాగా కుండలో నీళ్ళతో ప్రదక్షణ చేయాలా ఎలా చేయాలో వివరించ గలరు దయచేసి ఈ సందేహానీ తీర్చగలరు దీనిమీద ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏🙏🙏

  • @chayarani5575
    @chayarani5575 ปีที่แล้ว

    🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 ปีที่แล้ว

    🙏

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @lakshmiraghava3106
    @lakshmiraghava3106 ปีที่แล้ว

    🙏🙏

  • @devithakur7880
    @devithakur7880 ปีที่แล้ว

    🙏🙏

  • @sravanthisreerama4461
    @sravanthisreerama4461 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @nagarajuk-r7u
    @nagarajuk-r7u ปีที่แล้ว

    🙏🙏🙏