ఎవ్వరూ తల్లకిందులు అవడం ఉండదు. ఇది అంతా కలిసికట్టుగా ఆడే నాటకం. మనమే ఇక్కడ దిక్కుమాలిన వారు. రాజకీయాల్లో ఇదో దారిద్య్ర విషయం. ఎప్పుడూ జనం గొర్రెలు.............
జులై లో రిపోర్టు అంటే సెప్టెంబర్ లో వ్యాఖ్య ఏంటి చంద్రబాబు🤗 PM HM CM DCM అందరు హిందువులేగా ఎంక్వైరీ కమిషన్ వేయండి రాజధాని ఉద్యోగాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ డైవర్ట్ చెయ్యడానిక 😂
టిటిడి రెండు రకాల నెయ్యి వాడుతుంది ఒకటి విగ్రహం మీద పోయడానికి చేతితో చేసిన నెయ్యి చాలా ఖరీదు 2000 దాక ఉంటుంది ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా చేయాలి కానీ రెండో రకం పచ్చిపాల నుంచి తీస్తారు ఇది చౌకగా వస్తుంది వెన్న తీసిన పాలను లీటర్ 60 రూపాయలకు అమ్ముతున్నారు ఇది ప్రధాన వ్యత్యాసం
Thank you BBC Telugu for your efforts towards society. Thank you very much for detailing every single situation with your proficiency in language & deep research 🙏🏻 Last but not least: politicians are at their worst stage of politics. Less development more corruption more controversies
మేము దేవాలయంలో పని చేస్తుంటాను, నేయి 320 rs రాదు.కొంత మంది కేజీ 200కు హోమములకు ఇస్తాము అని గుడికి వస్తారు.ఇందులో పూర్తిగా డాల్డా,నూనే కలిసి ఉంటుంది.ప్రసాదాలకు పనికిరాదు అని చెపుతారు.మేము ఆ నేయి వాడము.
@@BJRvlogger Ee telivi tho yela brathukuthavo.. Elections ayindi monna ney, 💯 roju laa lo miracles jaragav, And govt change avvadu.. So 💯 days lo matladu ko daani ki em undadhu.. Inka Tirumala prathista antava, Pink diamond ♦️ antu tirumala pratista midha machha tevadani ki Jagan try chesadu.. Tirumala is richest temple, akkada reverse tendering antu low quality ghee ki order ivvadam andari ki kanapadutundi.. Jagan entha ki anna tegisthadu ani athani 5 years ruling ye cheptundi
నిరూపించండి,100రోజులలో చేయలేనప్పుడు చెప్పకూడదు, నా తెలీవితేటలూ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, కానీ నీకు అంతా అభిమానం ఉంటే ఉంచుకో కానీ ఏది నిజం ఏది అపద్దం అని తెలుసుకొని రిప్లై ఇవ్వడం నేర్చుకోండి..
మొదటి టాంకర్ జూన్ 12 న వచ్చింది. ఆరోజే చంద్రబాబు CM గా ప్రమాణం చేసింది. ట్యాంకర్ వెనక్కు పంపింది జులై లో. అప్పుడు CM చంద్రబాబు. అసలు ఈ మొత్తంలో జగన్ ప్రమేయం ఏంటి? YSRCP పాత్ర ఏమిటి?
రామ్మోహన్ గారు గత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నారు..... ఆంజనేయుడు చెయ్యి విరిగితే ఏమి కాదులేన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం sir...... అప్పుడు ఉన్న వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.... మీలాంటి వారి వల్ల మేము మా దేశం లో భయంగా బ్రతుకుతున్నామ్..... ఎంతైనా మనకు ఇంగ్లీష్ వాడు జీతం ఇస్తున్నాడు గా.....
Manamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi.Manam mana sanskrit unna gyananni
Ram mohan garu mee presentation of news excellent andi. Eerojullo intha classy ga cheppevalle leru i appreciate your efforts andi. Excellent news presentation.
Frankly either YCP or TDP is not trust worthy. Now their politics reached to TTD. Really sad to see they both playing with emotions of devotees and reputation of Tirumala Laddu.
Its TDP started diversion politics by dragging TTD into the murky politics as he failed in the governance and 60 people died in Vijayawada city floods and lost so much valuables like electronic goods, vehicles in the floods
Oka question ki answer lekapothe konthamandi idi christian channel antunnaru but answers levu, Bbc has so many videos against jagan but the truth needs to prevail who ever done mistake
విడు కూడా జగ్గు గాని పే.టీ.యం బ్యాచ్ రో....జగన్ ఏ సెప్తుండు కద రా నాయన ఇంటి కాడ బైబిల్ సదువుత అని..ఇంకా చూతే గుమయించుడు మి బ్లూ మీడియా ఆపుండి రా బాబు....ప్రజలకు అన్ని తెలుసు తిక్క లేస్తే నీ చానల్ మీద కూడా ట్రోల్స్ మొదలు పెడతారు..
సనాతనం అంటే ఎప్పుడో మొదలైందో తెలియనిది. అంటే అప్పుడు లిపి, భాషా కూడా ఉండకి పోవచ్చు అప్పటి నుండీ మార్పు చెందింతూ ధర్మాని నెల కోల్పో పే మతము. అప్పుటి వాళ్ళు బట్టలు కట్టు కోకుండా అగ్ని ని పూజించారు అని నీ స్టూడియో కి బట్టలు కట్టు కోకుండా నేనూ వచ్చి హోమం పెట్టి పూజించ లేను కదా అందుకే మార్పు చెంది ఇలాగా ఏదో దేవుని ఫోటో పెట్టుకొని పూజిస్తూన్నాము. నోట్ : secular దేశం కాబట్టి నీ స్టూడియో కూడా వచ్చి పూజలు చేయడం తప్పు కాదు
నేను చాలా రోజుల నుంచి ఈ బీబీసీ న్యూస్ వింటున్నాను. కానీ అర్ధం అయ్యింది ఏంటంటే ఈ బీబీసీ కూడా అన్ని న్యూస్ లలో జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు. బీబీసీ కూడా జగన్ కి అమ్ముడు పోయిందని అనిపిస్తుంది
Mi antha worst mindset ni ekda chudledu bro ,bbc biased ga kakunda authenticated proofs adgutundi valu alage neutral ga untene valaki reputation untadhi anthe gani mana Babu garu cheparu kabati ade nijam ani andaru ankovali pacha and red media laga same type ga matladali ante kudradu ,mi aaradya daivam chepinde crct ankunte nv nammu but andarki proofs kavali imaginations kaadu
సర్ ఇప్పుడు వెనక్కి పంపిన ట్యాంకర్ ల గురించి కాదు కదా ఈ ఆవేధన అంతా. ఇప్పటి వరకు ఇలాంటి నెయ్యి వాడారు అన్నదే అసలు సమస్య. అది ఏ ల్యాబ్ ల్లోను టెస్ట్ చేసినా చేయకపోయినా గత నాలుగైదు ఏళ్ళుగా తిరుమల కి వెళ్ళిన ప్రతీ భక్తులకు తెలుసు. అయితే అందులో ఏమి కలిపారో తెలియకపోయినా నాణ్యత లోపించిన విషయం అందరికీ తెలుసు. అదే అతిపెద్ద సమస్య . ఎందుకంటే ఆ నెయ్యి కొనే డబ్బు ప్రభుత్వ ఖజానాలోది కాదు. భక్తులది అలాంటప్పుడు భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, మంచి సౌకర్యాలను కల్పించడానికి వీళ్ళకు నొప్పిఏమిటి. పేద వాళ్ళ ఎక్కువగా వెళ్ళే ఫ్రీ ధర్శనం క్యూలైన్లలో, కంపార్ట్మెంట్ లలో ఎన్ని సదుపాయాలు తీసేసి భక్తులకు నరకం చూపించారు. చివరోకి మరుగుదొడ్లు పరిశుభ్రత కూడా నిర్వీర్యం చేసేసారు. కేవలం డబ్బే ప్రధానం చేసేసారు. ప్రజలు ఇప్పుడొస్తున్న ఆరోపణలు పూర్తిగా నమ్మడానికి ఇవన్నీ కారణాలు. అందేకాని చంద్రబాబు గారు ఏదో చెప్పారని లేక మిగిలిన వారు ఏవేవో చెప్తున్నారని కాదు భక్తుల ఆందోళన.
@@chsrinivasareddy5946 yes awesome analysis, but I have some doubts the production price shd be considered but not the retail price for ghee. Sanatana dharma never promotes Varna system.. people r misunderstanding.
మా జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన తితిదే పాలకమండలి సభ్యులు లడ్డు ప్రసాదం దర 25 రూపాయల నుండి (వంద శాతం దర పెంచారు అంటే 25+25=50/-)50 రూపాయలకు పెంచారు కదా ఈ విషయం అందరికీ తెలిసిందే కదా కాలానుగుణంగా లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం వలన లడ్డూ ప్రసాదం ధర పెంచారు అనుకుందాం అంటే నెయ్యి ధర కూడా పెరిగినట్టు కదా నాణ్యమైన నెయ్యి 320రూపాయలకు లభిస్తుంటే లడ్డూ ధర ఎందుకు పెంచినట్టు?
ఒక్కటి మాత్రం నిజం జియస్ గారు రాజకీయాలు పక్కన పెడితే కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం తిరుపతి లడ్డు లో జంతువుల కొవ్వు వాడారు అంటే మేధావులు న్యూస్ ఛానల్ లు ఎంత సేపున్న సమస్య నీ అణిచేపెట్టి ప్రయత్నం ఏ చేస్తున్నారు పైగా నీతి వాక్యాలు దేశం లో వేరే ఏ సమస్య లు లేవ జంతువులు కొవ్వు కలిస్తే నష్టమేమీ ఎవ్వరూ చనిపోలేదు కథ అని అదే ముస్లిం లు తినే ఆహారంలో పంది మాంసం కలిసింది అని తెలిస్తే ఈ పాటికి తగలేపేట్టే వాళ్ళు దేశాన్ని అందుకు మీ వంతు సహకారం గా ముందు వరుసలో ఉండి నడిపించి దేశ ప్రతిష్టను వీలైనంత వరకు దిగజార్చే వాళ్ళు
@@rhsbalaramamurthy8795 tq , yes english is not their language , so whose language ??. Jersuleum is very dangerous place ,I still don't know we become slaves under the people who are follow that powerful place god
Correct questions అడిగారు, సంవత్సరానికి కేవలం లడ్డులతోనే ₹500 కోట్లు సంపాదించే TTD కి సొంతంగా చెక్ చేసి best lab లేకపోవడం దారుణం. ₹50 పెట్టీ లడ్డూ కొనుకుంటున్నాం కాబట్టి కచ్చితంగా pack చేసి pack మీద nutrition information, ingredients information, FSSAI verification కచ్చితంగా ఉండాలి అనేది నా demand, doubt వస్తే కోర్టుకి వెళ్ళే హక్కు డబ్బులు ఇచ్చి కొనే వాళ్లకు ఉండాలి.
Comment chesthe english lo cheyandi ledha telugu lo cheyali anukunte cheyandi and I'm happy that you are using mother tongue, but please telugu lo comments pedithe mistakes lekunda petandi
@@SravaniLekkala-v8m సనాతన అంటే ఎప్పటినుంచో ఉన్నది అని అర్థము, ఎప్పటినుంచి అంటే ఈ భూమి పుట్టిన దగ్గరనుంచి ఉన్నది అని అర్థము, అదే హిందూ ధర్మము, దానినే సనాతన ధర్మము అని కూడా అంటారు,
Nicely analyzed the issue and the questions highlighted here r genuine and justified. However the answers were unable to get from these parties/agencies bcaz this issue is purely political and these parties will go upto any extent for their survival. However the culprit who has ignited this issue to play with devotees sentiments for his survival must punish.
సమాధానం దొరకని ప్రశ్నలు అంటూ .. సనాతన ధర్మం అర్థమేమిటంటూ చాలా చక్కగా విమర్శించారు.. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు వివరించాలా.. సీనియర్ జర్నలిస్ట్ గా మీరు తెలుసుకుని చెప్పొచ్చుగా.. తప్పేముంది లెండి తెల్ల దొరలు ఇచ్చే జీతాలతో పని చేస్తున్నారు కదా.. కొంతైనా వారి కళ్ళలో ఆనందం చూడాలని ప్రయత్నించడం లో తప్పు లేదు లెండి....
CBN కి బుద్ధి లేదు, అనిమల్ ఫ్యాట్ ఆయిల్ వాడారు అని ఈ రోజు ప్రెస్ మీట్ వీడియో మొత్తం లో ఒకసారి కూడా మాట్లాడలేదు, ఆ రిపోర్ట్స్ చూపిస్తూ, అది నాసి రకం ఘీ వాడారు అన్నారు తప్పించి, అనిమల్ ఆయిల్ వర్డ్ యూజ్ చేయలేదు, అప్పుడు ఫ్లో లో ఏదో రాజకీయం కోసం అనిమల్ ఫ్యాట్ ఆయిల్ అని వర్డ్ యుస్ చ్చేసావ్, అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని మీ ముసలి మైండ్ కి తెలీదు, ఇపుడేమో అన్ని కలగలిపి, నీ వర్డ్ నీ కవర్ చేసుకొనే పనిలో ఉన్నావ్, ఇది నిజం, తిరుపతి ప్రతిష్టను నువే దిగదార్చావు. You are the worst politician ever
ఇక ఈరోజు బీబీసీ కథను మొదటి నుండి మధ్య వరకు వాస్తవాల ఆధారంగా అడుగుతున్న ప్రశ్నలు అనిపించేట్టుగా చేసి చివరకు సనాతన ధర్మం మీద విషం కట్టటం సుస్పష్టంగా కనబడింది, మతరహిత దేశం అని చెప్పినప్పుడు మైనారిటీల మతం గురించి గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఎవరివతమైనా ఒకటేగా,
Agree on all points in this video expect one on secularism. I too had these questions earlier 1. Why TDP relased the Report instead of TTD 2. Whether the rejected ghee was utilized in the making the Laddu? What quality testing mechanism that TTD has. 3. And on what basis Pawan kayan confirms aldultered ghee was utlized in making the Laddu. He may be part of Govt but he is not from TDP he could have took a different stance instead. Last one Ee country lo Hindu's ki problem voste gattiga cheppakudadu.. Secularism addu vostundi...Kaani vere matlaku addu raadu. Pawan kyaln maltadina point ide..I agree with PK on this.
ధర్మం కాలానుగుణంగా మారుతుంది అనేది వాస్తవం. మీరంటున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో ప్రస్తుతం అది హిందూ వాదాన్ని కాపాడటం కోసమే ఉంది. ప్రస్తుతానికి సనాతన ధర్మానికి అదే ఉదాహరణ. మీరంటున్న సెక్యులరిజం రాజ్యాంగంలో మనం వున్నప్పటికీ, దేశంలో హిందూ మతం పై జరుగుతున్న ఆకృత్యాలను సెక్యులర్ రాజ్యాంగం అనే సాకు చెప్పి మనం అడ్డుకోకపోతే అడ్డుకోకపోతే పూర్వపు పరిస్థితులు సంతరించుకుంటాయి. రాజ్యాంగాన్ని గౌరవించడం మన హక్కు.. కానీ రాజ్యాంగ ముసుగులో మన ఉనికిని నాశనం చేస్తే ఊరుకునే వారు ఎవరు
అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ఏ అస్త్రం ఎప్పుడు ఎక్కడ వాడాలో సిబిఎన్ కు బాగా తెలుసు. ఎవర్ని మట్టి కరిపించా లో ఆ లక్ష్యం నెరవేరింది. భారత్లో గోమాతకు పూజలుచేస్తారు, బ్రిటన్ లో అవులకు మాంసం పెట్టీ మాడ్ కౌ జబ్బు వచ్చి ఇతర దేశాలకు కూడా ఇబ్బంది పడేలా చెసే మీకెందుకు మా ధర్మం గురించి. మాకు మీ విశ్లేషణలు ఏవీ అక్కరలేదు. వెళ్లి రా బాబు.
Manamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi.Manam mana sanskrit unna gyananni chadividdam
సనాతన ధర్మం అంటే ధర్మ బధంగా ఉండటం. అప్పుడు (ఇప్పుడు) మీలాంటి లేక కొందరు తప్పులను ధర్మం అని ప్రజలను మోసం చేసి ఇదే సనాతన ధర్మం అనిచెప్పేప్రయత్నాలు చేసి ఉండినారు. కొందరి వల్ల అవి రూపుమాపబడాయి. ఇపుడు పవన్ కళ్యణ్ గారు కూడా అలాగే మాట్లాడుతుంటే (ప్రక్షాళన దిశగా) ఇపుడు కొందరికి నచ్చటం లేదు. (THIS IS MY PERSONAL OPINION)
We thought BBC is neutral and you are kind of 90% against TDP, you never raised AP problems never , if you ever have guts please come up with your proposal
Varna vyavastha life style batti decide avuthundhi not based on caste Life style : profession, eating, personality Midimidi gnyanamtho sanatana dharmam gurnchi prasthavinchakandi
Em cheyyali Anna first investigation complete avvali kadara babu. Adi avvaka munde cheppestunnavu mottam narrative set chesadu ga 1 month nunchi pk and cbn
అయ్యా బిబిసి గారు, sensitive అయిపోయిన ఈ వ్యవహారంలో అనవసరంగా వేలు పెట్టారు. దీని వల్ల మీకు ప్రాప్తించే లాభం ఏమీ లేదు, టిఆర్పి రాదు. ఇప్పుడు దేశంలో మిగిలిపోయిన బెస్ట్ మీడియా మీదే. తక్కువ సమయంలో ఉత్తమమైన విస్తారంగా సమాచారం ఇచ్చే ఒకే ఒక్క మీడియా ఇది. అన్ని మీడియాలు- - - - - - -. దీంట్లో వేలుపెట్టి మూయిచుకునే పరిస్థితి తేవద్దు.
సామాన్య భక్తుడు గా చెపుతున్నా.. ధర తక్కువని , కుళ్లిన పండ్లు, కూరగాయల ను కటిక బీదవాడు కూడా కొనడు.ఒక పవిత్ర మైన గుడి లో టెండర్ ధర తక్కువ అనే బూచి చూపించి , కల్తీ నెయ్యి తో ప్రసాదం ఇవ్వడం అనేది ఊహించ లేకుండా వున్నాను , జీర్ణం కూడా అవ్వడం లేదు . పాల వెన్న ఏమాత్రం లేని ( Butyric యాసిడ్ fat) తగు మోతాదులో లేని ,వేరే fat లు వున్న నెయ్యి కొనడం క్షమించరాని తప్పు. కొబ్బరి నూనె తో త అయ్యారు చేసిన lauric యాసిడ్ fat, నెయ్యి లో వుంది అని, నెయ్యి యొక్క టెస్ట్ రిపోర్ట్ లో తేలింది . TTD దేవస్థానం క్రిస్టియన్ ల పరిపాలన లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. వీరికి వేంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క మహత్యం ఏమీ తెలియదు. ఏదో చర్చి లో కేక్ పంచి నట్టు , లడ్డు పంచేశారు అంతే. చాలా నిర్లక్ష్య ధోరణి చూపించారు . భారీ మూల్యం చెల్లించక తప్పదు.
Ammow, edenti anna aakiriki devudi Laddu ni kuda vadalatledu e rajakiya nayaklu...😯 7:30 valid point The CBI investigation will also fail because of politicians... There are many suspicions. Sir, in this video there are many valid points to raise but politicians will say that BBC is not our indian channel because they don't have a answers...
You said very clearly before you elections that old people are getting very excellent with this govt and you never mention negatives if govt and you should know what results speak
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మొన్న ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో లడ్డు గురించి హాస్యం చేశారు అది కరెక్ట్ కాదు,సినిమా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అన్నారు.ఆయన యాంకర్ ను కూడా ఉద్దేశించి అని ఉండవచ్చు కదా?కార్తి రియెక్ట్ అయ్యారు, మిస్ అడస్టాండ్ జరిగినందుకు sorry అని చెప్పరు.ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా హీరో కార్తీ పేరు ఎత్తలేదు...
ఎవ్వరూ తల్లకిందులు అవడం ఉండదు. ఇది అంతా కలిసికట్టుగా ఆడే నాటకం. మనమే ఇక్కడ దిక్కుమాలిన వారు. రాజకీయాల్లో ఇదో దారిద్య్ర విషయం. ఎప్పుడూ జనం గొర్రెలు.............
BBC review was good.... True chepparu...
thanks
జులై లో రిపోర్టు అంటే సెప్టెంబర్ లో వ్యాఖ్య ఏంటి చంద్రబాబు🤗 PM HM CM DCM అందరు హిందువులేగా ఎంక్వైరీ కమిషన్ వేయండి రాజధాని ఉద్యోగాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ డైవర్ట్ చెయ్యడానిక 😂
సి ఎం కి వయస్సు అయ్యిపోయిందని డిప్యూటీ సి ఎం కి ఇంకా పరిపక్వత రాలేదని నిరూపించిన సంఘటన
టిటిడి రెండు రకాల నెయ్యి వాడుతుంది ఒకటి విగ్రహం మీద పోయడానికి చేతితో చేసిన నెయ్యి చాలా ఖరీదు 2000 దాక ఉంటుంది ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా చేయాలి కానీ రెండో రకం పచ్చిపాల నుంచి తీస్తారు ఇది చౌకగా వస్తుంది వెన్న తీసిన పాలను లీటర్ 60 రూపాయలకు అమ్ముతున్నారు ఇది ప్రధాన వ్యత్యాసం
Thank you BBC Telugu for your efforts towards society. Thank you very much for detailing every single situation with your proficiency in language & deep research 🙏🏻
Last but not least: politicians are at their worst stage of politics. Less development more corruption more controversies
మేము దేవాలయంలో పని చేస్తుంటాను, నేయి 320 rs రాదు.కొంత మంది కేజీ 200కు హోమములకు ఇస్తాము అని గుడికి వస్తారు.ఇందులో పూర్తిగా డాల్డా,నూనే కలిసి ఉంటుంది.ప్రసాదాలకు పనికిరాదు అని చెపుతారు.మేము ఆ నేయి వాడము.
100రోజులు పాలన గురించి ఎత్తకుండా గంగలో కలపడానికి సార్ తిరుమల ప్రతిష్ట దెబ్బ తీయడానికి 👍👍
Ohh avna,
Ante 101 roju elections pedathara aah 😂😂
@@sriranganaidu6222 నువ్వు ఒప్పుకుంటే పెడుతారు 😀😀
@@BJRvlogger
Ee telivi tho yela brathukuthavo..
Elections ayindi monna ney,
💯 roju laa lo miracles jaragav,
And govt change avvadu..
So 💯 days lo matladu ko daani ki em undadhu..
Inka Tirumala prathista antava,
Pink diamond ♦️ antu tirumala pratista midha machha tevadani ki Jagan try chesadu..
Tirumala is richest temple, akkada reverse tendering antu low quality ghee ki order ivvadam andari ki kanapadutundi..
Jagan entha ki anna tegisthadu ani athani 5 years ruling ye cheptundi
నిరూపించండి,100రోజులలో చేయలేనప్పుడు చెప్పకూడదు, నా తెలీవితేటలూ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, కానీ నీకు అంతా అభిమానం ఉంటే ఉంచుకో కానీ ఏది నిజం ఏది అపద్దం అని తెలుసుకొని రిప్లై ఇవ్వడం నేర్చుకోండి..
మొదటి టాంకర్ జూన్ 12 న వచ్చింది. ఆరోజే చంద్రబాబు CM గా ప్రమాణం చేసింది. ట్యాంకర్ వెనక్కు పంపింది జులై లో. అప్పుడు CM చంద్రబాబు. అసలు ఈ మొత్తంలో జగన్ ప్రమేయం ఏంటి? YSRCP పాత్ర ఏమిటి?
How 320 rupees ghee?
How 279 rupees ghee? In tdp govt@@Oavan-s4f
అనర్ధము మానవునితంతు
ఆపద మాత్రం అందరివంతు
అపచారము మన్నించుముదేవా
ఏడుకొండలా వేంకటేశా🙏🙏
అంతు చిక్కని సమాధానం 319/- kg నెయ్యి ఎలా సర్ సప్లై చేస్తారు సర్
250 rupees cbn ela supply chesadu
270 ki Maharashtra nundi supply cheyyaga 320 ki Tamilnadu nundi pedha kashtam kadhu emo
Ghee is by product lo low fat milk so they can give it
For Huge volumes , it is possible.
@@srihari1992 cbn gav @ 250
This is real analysis of tirupati laddu problem
thanks
I didn't see this kind of analysis in any telugu news channel...the way you devides the issue and it's presentation is excellent...
రామ్మోహన్ గారు గత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నారు..... ఆంజనేయుడు చెయ్యి విరిగితే ఏమి కాదులేన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం sir...... అప్పుడు ఉన్న వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.... మీలాంటి వారి వల్ల మేము మా దేశం లో భయంగా బ్రతుకుతున్నామ్..... ఎంతైనా మనకు ఇంగ్లీష్ వాడు జీతం ఇస్తున్నాడు గా.....
He is a Christian brother. This is purely supporting for Christian channel.
Meru me mata rajakeyalu
Thuu..
Manamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi.Manam mana sanskrit unna gyananni
@@kundanivlogsManamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi.
Ram mohan garu mee presentation of news excellent andi. Eerojullo intha classy ga cheppevalle leru i appreciate your efforts andi. Excellent news presentation.
Frankly either YCP or TDP is not trust worthy. Now their politics reached to TTD. Really sad to see they both playing with emotions of devotees and reputation of Tirumala Laddu.
Its TDP started diversion politics by dragging TTD into the murky politics as he failed in the governance and 60 people died in Vijayawada city floods and lost so much valuables like electronic goods, vehicles in the floods
ఏ బేధము లేదు!
అందరు మాంసాహారులే!!
Miru AP prajalani gorilla chestaru 😭
హ్యాండ్సఫ్ BBC ❤️❤️❤️❤️❤️
Oka question ki answer lekapothe konthamandi idi christian channel antunnaru but answers levu, Bbc has so many videos against jagan but the truth needs to prevail who ever done mistake
This is also yellow channel run by the yellow batch
విడు కూడా జగ్గు గాని పే.టీ.యం బ్యాచ్ రో....జగన్ ఏ సెప్తుండు కద రా నాయన ఇంటి కాడ బైబిల్ సదువుత అని..ఇంకా చూతే గుమయించుడు మి బ్లూ మీడియా ఆపుండి రా బాబు....ప్రజలకు అన్ని తెలుసు తిక్క లేస్తే నీ చానల్ మీద కూడా ట్రోల్స్ మొదలు పెడతారు..
సూపర్ 6 నుండి ప్రజల దృష్టి మళ్ళించే కుట్ర
ఇక్కడ సనాతన అంటే పూర్వం నుండి వస్తూ ఉన్న ధర్మం... దాన్ని ప్రతి వాడు వెక్కిరిస్తుంటే చూస్తూ కూర్చొవాల
ఎవరు వెక్కిరించారు
2నెలలు ఎందుకు పట్టింది అనదానికి,ఇది ప్రపంచ హిందూ సమాజానికి సంబందించిన సున్నిత మైన అంశం కాబట్టి.
అందుకే రెండు నెలలు తరువాత
మీరు చేసేది రాజకీయం అని అందరికీ అర్ధం అయింది
సనాతనం అంటే ఎప్పుడో మొదలైందో తెలియనిది. అంటే అప్పుడు లిపి, భాషా కూడా ఉండకి పోవచ్చు అప్పటి నుండీ మార్పు చెందింతూ ధర్మాని నెల కోల్పో పే మతము. అప్పుటి వాళ్ళు బట్టలు కట్టు కోకుండా అగ్ని ని పూజించారు అని నీ స్టూడియో కి బట్టలు కట్టు కోకుండా నేనూ వచ్చి హోమం పెట్టి పూజించ లేను కదా అందుకే మార్పు చెంది ఇలాగా ఏదో దేవుని ఫోటో పెట్టుకొని పూజిస్తూన్నాము. నోట్ : secular దేశం కాబట్టి నీ స్టూడియో కూడా వచ్చి పూజలు చేయడం తప్పు కాదు
Meru me mata rajakeyalu
Thu..
❤@@polireddy3425
సనాతన ధర్మానికి సంస్కృతం మూల భాష దైవ భాష ఇది
@@JagadeeshSanatani nv roju samskrtham lo matladu mundhu
@@Pradeepkumar-ok8tp నువు బ్రిటిష్ కుక్కల బాషతో చస్తున్నావా? స్వదేశీయతకు భారతీయులు దూరం అయితే ఏలా నాశనం అవుతారో అర్థం అవుతుంది
నేను చాలా రోజుల నుంచి ఈ బీబీసీ న్యూస్ వింటున్నాను. కానీ అర్ధం అయ్యింది ఏంటంటే ఈ బీబీసీ కూడా అన్ని న్యూస్ లలో జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు. బీబీసీ కూడా జగన్ కి అమ్ముడు పోయిందని అనిపిస్తుంది
గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే BBC మంచిది, లేకపోతే జగన్ కి సపోర్ట్ చేస్తుంది
Mi antha worst mindset ni ekda chudledu bro ,bbc biased ga kakunda authenticated proofs adgutundi valu alage neutral ga untene valaki reputation untadhi anthe gani mana Babu garu cheparu kabati ade nijam ani andaru ankovali pacha and red media laga same type ga matladali ante kudradu ,mi aaradya daivam chepinde crct ankunte nv nammu but andarki proofs kavali imaginations kaadu
BBC yevariki support cheyadamledu jarigindhi idhi Ani chepbutundhi ante
bbc ki british govt direct & Indirect basis lo funds istundhi ... private investments and adds nundi revenue genarate avvadu raa picha naa bidda....
ఎల్లో మీడియా 😂😂😂
These are some questions to be aware of about the issues,
And this is some better news with all standards
కొన్ని పాయింట్స్ కరెక్ట్.
మీరు ఇన్ని రోజుల తర్వాత అనాలసిస్ చేయడంలో మతలబేంటి..మిమూలలు ఎక్కడ ఉన్నాయో అందరికి తెలుసు
Em chaduvu kunnav bro
@@nareshreddy3115 మేము పెద్ద బాలశిక్ష చద్వుకున్నాము మీరు ఏం...
@@rajuvlogs8563 niku 15000 vachaya
వీరికి ఇంగ్లీషు వాడు salary ఇస్తున్నాడుగా
😢e channel ni ban
నీకు దమ్ము ఉంటే వఫ్టబోర్డ్ గురించి ఇలాగై మాట్లాడు చూదాం
నీకు దమ్ముంటే అమెరికా అధ్యక్షుడు గురించి మాట్లాడు
neeku gudd lo dhammunte ...1961 జబల్‌పూర్ అల్లర్లు, 1969 గుజరాత్ అల్లర్లు, 1984 సిక్కుల ఊచకోత, 1989 భాగల్‌పూర్ అల్లర్లు, 1989 కాశ్మీర్ హింస, గోద్రా రైలు దహనం, 2002 గుజరాత్ అల్లర్లు, 2013 ముజఫర్‌నగర్ అల్లర్లు మరియు ఢిల్లీ .. veetigurinchi matladu chuddam...chinna
నీకు దమ్ముంటే గ్రంధి శీను గురించి మాట్లాడు
సర్ ఇప్పుడు వెనక్కి పంపిన ట్యాంకర్ ల గురించి కాదు కదా ఈ ఆవేధన అంతా. ఇప్పటి వరకు ఇలాంటి నెయ్యి వాడారు అన్నదే అసలు సమస్య. అది ఏ ల్యాబ్ ల్లోను టెస్ట్ చేసినా చేయకపోయినా గత నాలుగైదు ఏళ్ళుగా తిరుమల కి వెళ్ళిన ప్రతీ భక్తులకు తెలుసు. అయితే అందులో ఏమి కలిపారో తెలియకపోయినా నాణ్యత లోపించిన విషయం అందరికీ తెలుసు. అదే అతిపెద్ద సమస్య . ఎందుకంటే ఆ నెయ్యి కొనే డబ్బు ప్రభుత్వ ఖజానాలోది కాదు. భక్తులది అలాంటప్పుడు భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, మంచి సౌకర్యాలను కల్పించడానికి వీళ్ళకు నొప్పిఏమిటి. పేద వాళ్ళ ఎక్కువగా వెళ్ళే ఫ్రీ ధర్శనం క్యూలైన్లలో, కంపార్ట్మెంట్ లలో ఎన్ని సదుపాయాలు తీసేసి భక్తులకు నరకం చూపించారు. చివరోకి మరుగుదొడ్లు పరిశుభ్రత కూడా నిర్వీర్యం చేసేసారు. కేవలం డబ్బే ప్రధానం చేసేసారు.
ప్రజలు ఇప్పుడొస్తున్న ఆరోపణలు పూర్తిగా నమ్మడానికి ఇవన్నీ కారణాలు. అందేకాని చంద్రబాబు గారు ఏదో చెప్పారని లేక మిగిలిన వారు ఏవేవో చెప్తున్నారని కాదు భక్తుల ఆందోళన.
ఇప్పుడు నాణ్యత పెరిగిందా sir..... 100 దాటింది కదా బాబుగారి పాలన....
ధ్రితరాష్ట్ర ని చూపు లాగ ఉంది మీ విశ్లేషణ. అన్ని ముందు ఉన్న చూడలేని పరిస్థితి ఒక వేల చూసిన అర్థం చేసుకోలేని పరిస్థితి. ఏంటో, ప్రేక్షకుల కర్మ.
Era pavala gadi mata rajakeyalu ni support cheyala
మొడి పాలనా నడుస్తుంది అంద్ర లో
తెలుగు ప్రజలు చాలా విజ్ఞత గల వారు.
Excellent job BBC. Continue to bring facts
నిబంధనలు సడలించింది ఎవరో చెప్పలేదు మీరు, బోర్డు మెంబర్ లని అడ్డగోలుగా ఎవరు పెంచారు? 250 గుళ్ళని ద్వంసం చేసినప్పుడు మీరు మాట్లాడలేదు.
Nijalu cheppakandi sir, ikkada evaru nammaru
పవన్ మీద మీ చానెల్ ఏడుపు ఎప్పటి నుంచో చూస్తున్నాం లే
బియ్యం బస్తా
Vaadini prathi saari pogadali enti ra? Vaadu devudu kante ekkuva na?
Sir his analysis is practical,pragmatic and logical.
@@chsrinivasareddy5946 yes awesome analysis, but I have some doubts the production price shd be considered but not the retail price for ghee. Sanatana dharma never promotes Varna system.. people r misunderstanding.
Excellent analysis sir. Superb. Thank you 🙏
First view first comment, Nice analysis by GS Ram Mohan
మా జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన తితిదే పాలకమండలి సభ్యులు లడ్డు ప్రసాదం దర 25 రూపాయల నుండి (వంద శాతం దర పెంచారు అంటే 25+25=50/-)50 రూపాయలకు పెంచారు కదా ఈ విషయం అందరికీ తెలిసిందే కదా
కాలానుగుణంగా
లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం వలన లడ్డూ ప్రసాదం ధర పెంచారు అనుకుందాం
అంటే నెయ్యి ధర కూడా పెరిగినట్టు కదా
నాణ్యమైన నెయ్యి 320రూపాయలకు లభిస్తుంటే లడ్డూ ధర ఎందుకు పెంచినట్టు?
మంచి విశ్లేషణ
thank you
ఒక్కటి మాత్రం నిజం జియస్ గారు
రాజకీయాలు పక్కన పెడితే
కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం తిరుపతి
లడ్డు లో జంతువుల కొవ్వు వాడారు అంటే మేధావులు న్యూస్ ఛానల్ లు ఎంత సేపున్న సమస్య నీ అణిచేపెట్టి ప్రయత్నం ఏ చేస్తున్నారు పైగా నీతి వాక్యాలు దేశం లో వేరే ఏ సమస్య లు లేవ జంతువులు కొవ్వు కలిస్తే నష్టమేమీ ఎవ్వరూ చనిపోలేదు కథ అని
అదే ముస్లిం లు తినే ఆహారంలో పంది మాంసం కలిసింది అని తెలిస్తే ఈ పాటికి తగలేపేట్టే వాళ్ళు దేశాన్ని
అందుకు మీ వంతు సహకారం గా ముందు వరుసలో ఉండి నడిపించి దేశ ప్రతిష్టను వీలైనంత వరకు దిగజార్చే వాళ్ళు
We are thinking bbc is neutral and have good intention
ఈ క్రిస్టియన్ ఛానల్ మాటలు నమ్మవద్దు
Correct 💯
Manamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi. Ivi chesi cheptey sanatan meeda gouravam perugutundi ani ardam
@srinivasravada8250 english not belongs to chri FYI. Ur origin jersulem, which is very danger place to enter 😂😂
@@rhsbalaramamurthy8795 tq , yes english is not their language , so whose language ??. Jersuleum is very dangerous place ,I still don't know we become slaves under the people who are follow that powerful place god
Correct questions అడిగారు,
సంవత్సరానికి కేవలం లడ్డులతోనే ₹500 కోట్లు సంపాదించే TTD కి సొంతంగా చెక్ చేసి best lab లేకపోవడం దారుణం.
₹50 పెట్టీ లడ్డూ కొనుకుంటున్నాం కాబట్టి కచ్చితంగా pack చేసి pack మీద nutrition information, ingredients information, FSSAI verification కచ్చితంగా ఉండాలి అనేది నా demand, doubt వస్తే కోర్టుకి వెళ్ళే హక్కు డబ్బులు ఇచ్చి కొనే వాళ్లకు ఉండాలి.
BBC కి సుతి ప్రశ్న సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా ఈ విశ్షషణలు ఎలా ఇస్తున్నారు
What is santhana dharma? Can you write it?
Comment chesthe english lo cheyandi ledha telugu lo cheyali anukunte cheyandi and I'm happy that you are using mother tongue, but please telugu lo comments pedithe mistakes lekunda petandi
@@SravaniLekkala-v8m సనాతన అంటే ఎప్పటినుంచో ఉన్నది అని అర్థము, ఎప్పటినుంచి అంటే ఈ భూమి పుట్టిన దగ్గరనుంచి ఉన్నది అని అర్థము, అదే హిందూ ధర్మము, దానినే సనాతన ధర్మము అని కూడా అంటారు,
చంద్రయ్య గాడు పార్టీ కోసం తల్లిని పడుకోబెట్టి రకం
@@gadagottubaby6351 sorry bro kopam lo anesa kani హిందువు అయ్యుండీ వాడే మన దేవుళ్ళని జోకర్లని చేశాడు
Nicely analyzed the issue and the questions highlighted here r genuine and justified.
However the answers were unable to get from these parties/agencies bcaz this issue is purely political and these parties will go upto any extent for their survival.
However the culprit who has ignited this issue to play with devotees sentiments for his survival must punish.
Excellent explanation and questioning
సమాధానం దొరకని ప్రశ్నలు అని thumbnail పెట్టారు, సమాధానాలు కేవలం మీ bbc కి మాత్రమే దొరకలేదు మిగతా అందరికీ దొరికాయి
Adarltho pettu ,appudu nuvvu sanatanam gurinchi telustundi
Great analysis
Last punch manadite aa kick je verabba, sanatana and what is sanatana dharma and your questions super sir
సమాధానం దొరకని ప్రశ్నలు అంటూ .. సనాతన ధర్మం అర్థమేమిటంటూ చాలా చక్కగా విమర్శించారు.. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు వివరించాలా.. సీనియర్ జర్నలిస్ట్ గా మీరు తెలుసుకుని చెప్పొచ్చుగా.. తప్పేముంది లెండి తెల్ల దొరలు ఇచ్చే జీతాలతో పని చేస్తున్నారు కదా.. కొంతైనా వారి కళ్ళలో ఆనందం చూడాలని ప్రయత్నించడం లో తప్పు లేదు లెండి....
Manshini manshi ga chudaru kani devudu santhana dharmam goppa...andhabhakthuda
ముందు చంద్రబాబు నాయుడు గారిని ఏక వొచనం తో మాట్లాడడం మానై
Journalists alaage matladataaru.. gaaru ani cheppakkarledhu..
Edi BBC, which is against to India and Indian Culture and against politicians who protect indian culture.
Bollinaidu antam....
@@Rakash273 nee Ammapukulo sulliNaidu అని మేము అంటాం 😂😂😂😂😂
@@Rakash273ela annanduke jalagan ni psycho chesam
Good Sir … Well Explained 🙏
Well said 😊
Very rational analysis
CBN కి బుద్ధి లేదు, అనిమల్ ఫ్యాట్ ఆయిల్ వాడారు అని ఈ రోజు ప్రెస్ మీట్ వీడియో మొత్తం లో ఒకసారి కూడా మాట్లాడలేదు, ఆ రిపోర్ట్స్ చూపిస్తూ, అది నాసి రకం ఘీ వాడారు అన్నారు తప్పించి, అనిమల్ ఆయిల్ వర్డ్ యూజ్ చేయలేదు, అప్పుడు ఫ్లో లో ఏదో రాజకీయం కోసం అనిమల్ ఫ్యాట్ ఆయిల్ అని వర్డ్ యుస్ చ్చేసావ్, అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని మీ ముసలి మైండ్ కి తెలీదు, ఇపుడేమో అన్ని కలగలిపి, నీ వర్డ్ నీ కవర్ చేసుకొనే పనిలో ఉన్నావ్, ఇది నిజం, తిరుపతి ప్రతిష్టను నువే దిగదార్చావు. You are the worst politician ever
11:23
Pavala gadiki super counter vesaaru😂😂👌👌
Super analysis 👍
Glad you liked it
ఇక ఈరోజు బీబీసీ కథను మొదటి నుండి మధ్య వరకు వాస్తవాల ఆధారంగా అడుగుతున్న ప్రశ్నలు అనిపించేట్టుగా చేసి చివరకు సనాతన ధర్మం మీద విషం కట్టటం సుస్పష్టంగా కనబడింది, మతరహిత దేశం అని చెప్పినప్పుడు మైనారిటీల మతం గురించి గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఎవరివతమైనా ఒకటేగా,
ఇంతకు ముందు వేల రుపాయల తో కొని ఇప్పుడు తక్కువతో కొంటె తప్పు కానీ అలా జరగలేదే
Agree on all points in this video expect one on secularism.
I too had these questions earlier
1. Why TDP relased the Report instead of TTD
2. Whether the rejected ghee was utilized in the making the Laddu? What quality testing mechanism that TTD has.
3. And on what basis Pawan kayan confirms aldultered ghee was utlized in making the Laddu. He may be part of Govt but he is not from TDP he could have took a different stance instead.
Last one
Ee country lo Hindu's ki problem voste gattiga cheppakudadu.. Secularism addu vostundi...Kaani vere matlaku addu raadu. Pawan kyaln maltadina point ide..I agree with PK on this.
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ కానీ ఈవి అన్ని ఎవరు అర్ధం చేసుకోటన్నరు సార్ ఎవడి గొల వాడిది ❤️🙏
ధర్మం కాలానుగుణంగా మారుతుంది అనేది వాస్తవం. మీరంటున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో ప్రస్తుతం అది హిందూ వాదాన్ని కాపాడటం కోసమే ఉంది. ప్రస్తుతానికి సనాతన ధర్మానికి అదే ఉదాహరణ. మీరంటున్న సెక్యులరిజం రాజ్యాంగంలో మనం వున్నప్పటికీ, దేశంలో హిందూ మతం పై జరుగుతున్న ఆకృత్యాలను సెక్యులర్ రాజ్యాంగం అనే సాకు చెప్పి మనం అడ్డుకోకపోతే అడ్డుకోకపోతే పూర్వపు పరిస్థితులు సంతరించుకుంటాయి. రాజ్యాంగాన్ని గౌరవించడం మన హక్కు.. కానీ రాజ్యాంగ ముసుగులో మన ఉనికిని నాశనం చేస్తే ఊరుకునే వారు ఎవరు
C M latest press meet చూసి చేసి ఉంటే బాగుండేది anchor
Good information about a sensible issue to a common man
అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ఏ అస్త్రం ఎప్పుడు ఎక్కడ వాడాలో సిబిఎన్ కు బాగా తెలుసు. ఎవర్ని మట్టి కరిపించా లో ఆ లక్ష్యం నెరవేరింది.
భారత్లో గోమాతకు పూజలుచేస్తారు,
బ్రిటన్ లో అవులకు మాంసం పెట్టీ
మాడ్ కౌ జబ్బు వచ్చి ఇతర దేశాలకు కూడా ఇబ్బంది పడేలా చెసే మీకెందుకు మా ధర్మం గురించి.
మాకు మీ విశ్లేషణలు ఏవీ అక్కరలేదు. వెళ్లి రా బాబు.
సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా ఈ విశ్షషణలు ఎలా ఇస్తున్నారు
Video motham chudu ra mundhu
నువ్వు చూసావు కదరా నీకు ఏమి అర్థమైంది అందులో
Excellent sir
genuine analysis 👍
Gs rao gaaru chala happy ga vunnaru.
సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి మీదేం భారత దేశపు ఛానల్ కాదు కదా మీరు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి
Manamu kuda valla thayyaru chesinavi,vall english chanduvulu, valla technology vadakunda undi cheptey inka baguntundi.Manam mana sanskrit unna gyananni chadividdam
TDP is playing with sentiments
సనాతన ధర్మం అంటే ధర్మ బధంగా ఉండటం. అప్పుడు (ఇప్పుడు) మీలాంటి లేక కొందరు తప్పులను ధర్మం అని ప్రజలను మోసం చేసి ఇదే సనాతన ధర్మం అనిచెప్పేప్రయత్నాలు చేసి ఉండినారు. కొందరి వల్ల అవి రూపుమాపబడాయి. ఇపుడు పవన్ కళ్యణ్ గారు కూడా అలాగే మాట్లాడుతుంటే (ప్రక్షాళన దిశగా) ఇపుడు కొందరికి నచ్చటం లేదు. (THIS IS MY PERSONAL OPINION)
Karthi visayam lo PK nu tappu pattina meru Prakash Raj visayam lo me stand emito cheppaledu
Sanathanam anedi pawan okkari badhyata matrame kadu hinduvula andari badhyata
Ippatikaina Sanathanam goppadanam gurundi bayataki vachi explain cheyyalsina badhyata pujarulu, Swamyjilu tesukovali, vallu ippatiki kuda bayataki rakapovadam vallane melanti variki kuda sanatanam gurundi sandehalu vastunnayi
Hinduvula gurundi innalaki oka vyakti stand tesukuni bayataku vachi poradutuntey atani lanti variki support cheyakunda question cheyyadam, hinduvulaku unity lekapovadam vallane paristiti intavaraku vachindi
Dantlo matter ee ledu kabati
We thought BBC is neutral and you are kind of 90% against TDP, you never raised AP problems never , if you ever have guts please come up with your proposal
Yes it is true
Good news sir thank you sir
Awesome review.. Kudos to the team..
Varna vyavastha life style batti decide avuthundhi not based on caste
Life style : profession, eating, personality
Midimidi gnyanamtho sanatana dharmam gurnchi prasthavinchakandi
Ayitey follow avvaleni vallaki jemjam theesesey
BBC Telugu గత రాజకీయ పార్టీని బుజాన వేసుకుంది
On point as always
Well articulated & detail analysis..
Idhantha schemes implement cheyaleka, vizag steel plant privatisation etc issue divert cheyadaniki.
I am watching BBC news channel from few years, never seen any videos by this anchor, after seeing this I feel he is YSRCP supporter
13:25 ప్రక్షాళన చేయాలి అంటావు కానీ
తప్పుడు పనులు చేసిన Tuglak రెడ్డి నీ ఏమీ అనొద్దు అంటావు , నువ్వు ఒక Journalist వా 😮
Em cheyyali Anna first investigation complete avvali kadara babu. Adi avvaka munde cheppestunnavu mottam narrative set chesadu ga 1 month nunchi pk and cbn
అయ్యా బిబిసి గారు, sensitive అయిపోయిన ఈ వ్యవహారంలో అనవసరంగా వేలు పెట్టారు. దీని వల్ల మీకు ప్రాప్తించే లాభం ఏమీ లేదు, టిఆర్పి రాదు. ఇప్పుడు దేశంలో మిగిలిపోయిన బెస్ట్ మీడియా మీదే. తక్కువ సమయంలో ఉత్తమమైన విస్తారంగా సమాచారం ఇచ్చే ఒకే ఒక్క మీడియా ఇది. అన్ని మీడియాలు- - - - - - -. దీంట్లో వేలుపెట్టి మూయిచుకునే పరిస్థితి తేవద్దు.
BBC ne muyisthava nuvvu . Antha unda
వీడు ప్రభు వు బిడ్డ.... జగన్ కి కాక ఎవ్వడికి సపోర్ట్ చేస్తాడు
Nuvu avvu ki putina yedu moga va
Cheta nayalara
chandrababu 270 ki konevadu neyyini nuvvu 2000 neyyini konni rakala avula nunchi matrame sekaristaru aa neyyi laddu laki kuda vadalante 1000 laddu kuda nelaki tayaru cheyaleru .chandra babu pk gadu avukovvu kalisindani chepthunna test report lo ala jarigivundochani matrame ichadu jarigindani kadu okkosari test report lo false positive ani kuda ravochu ani kuda ichadu indians andulonu hindhuvulu gorrelani british vadu endukannado ipudu ardam avutundi
👍🏾
@@srinivasmuppavarapu4739 chandrababu 270 ki konevadu tirumala laddu tayariki neyyini 2000 neyyini swamy variki konni rakala avula nunchi matrame sekaristaru aa neyyi laddu laki kuda vadalante 1000 laddu kuda nelaki tayaru cheyaleru .endukante anni avulu aa neyyini ivvalevu.chandra babu pk gadu avukovvu kalisindani chepthunna test report lo ala jarigivundochani matrame ichadu jarigindani kadu okkosari test report lo false positive ani kuda ravochu ani kuda ichadu indians andulonu hindhuvulu gorrelani british vadu endukannado ipudu ardam avutundi
@@gangadharamnaidu2553 mandhya lo matham enduku ra eeri gorre
Yes
Idhi oka Christian channel
Avuna desha drohi , Hindus penta thinu
Not sensible.
Mari Eenadu , Andhra Jyothi
@kavin522
Kamma and co babu
జైల్ రెడ్డి గాడి ప్రభుత్వానికి టిటిడి లో ఎన్నో అక్రమాలు చేసి సనాతన హిందూ ధర్మానికి ద్రోహం చేశారు.
ఇతను అసత్యని ప్రజలకు తెలియ చేస్తున్నారు
సామాన్య భక్తుడు గా చెపుతున్నా.. ధర తక్కువని , కుళ్లిన పండ్లు, కూరగాయల ను కటిక బీదవాడు కూడా కొనడు.ఒక పవిత్ర మైన గుడి లో టెండర్ ధర తక్కువ అనే బూచి చూపించి , కల్తీ నెయ్యి తో ప్రసాదం ఇవ్వడం అనేది ఊహించ లేకుండా వున్నాను , జీర్ణం కూడా అవ్వడం లేదు . పాల వెన్న ఏమాత్రం లేని ( Butyric యాసిడ్ fat) తగు మోతాదులో లేని ,వేరే fat లు వున్న నెయ్యి కొనడం క్షమించరాని తప్పు. కొబ్బరి నూనె తో త అయ్యారు చేసిన lauric యాసిడ్ fat, నెయ్యి లో వుంది అని, నెయ్యి యొక్క టెస్ట్ రిపోర్ట్ లో తేలింది . TTD దేవస్థానం క్రిస్టియన్ ల పరిపాలన లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. వీరికి వేంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క మహత్యం ఏమీ తెలియదు. ఏదో చర్చి లో కేక్ పంచి నట్టు , లడ్డు పంచేశారు అంతే. చాలా నిర్లక్ష్య ధోరణి చూపించారు . భారీ మూల్యం చెల్లించక తప్పదు.
Ammow, edenti anna aakiriki devudi Laddu ni kuda vadalatledu e rajakiya nayaklu...😯
7:30 valid point
The CBI investigation will also fail because of politicians...
There are many suspicions.
Sir, in this video there are many valid points to raise but politicians will say that BBC is not our indian channel because they don't have a answers...
కల్తీ లడ్డుపై ఈరోజు కోర్టు తీర్పుని కూడా నిజాయితీగా మీ చెప్పండి మీ బీబీసీ లో
Next Hydra analysis requesting
Nice views 🎉