విజ్ఞత సంస్కారం అంటారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు సెక్రటేరియట్ అంటే ప్రజల సమస్యల బాధలు ఇంకా ఎన్నో చర్చించే దేవాలయం అక్కడ శత్రవునైనా గౌరవించాలి అది విజ్ఞుల యొక్క సంస్కారం,మంచి చెడును విమర్శించి మంచి మార్గానికి ప్రజల తీర్పునిచ్చే పవిత్ర దేవాలయం సెక్రటేరియట్ రత్నాల విలువ గంధం విలువ విజ్ఞాతవున్న వారికి తెలుస్తుంది
సర్ సభకు గౌరవం ఇవ్వాలి.ఏదైనా ఉంటే సభబయట చూసుకోవాలి.భవిష్యత్ తరాలు ఇలాంటి సభను చూసి నేర్చుకోవాలి.బాధలు పెట్టారు.అవమానాలు భరించారు.కౌరవసభ లో విర్రవీగిన దుర్యోధన దుస్సాషణులకు ఏమి జరిగింది.మంచివాడు కర్ణుడు కూడా అధర్మం తో కలిసి నాశనం అయిపోయాడు.అత్యుత్తమమయిన సభలో హుందాగా ఉండి భావితరాలకు సంస్కారం,విలువలు నేర్పాలి.భువనేశ్వకి పెంపకం,ఎర్రన్న వంశం పవన్ హుందాతనం అందరికి ఆదర్శం.బూతులు పోయి నీతులు వింటున్నాం.
నిజమే సార్ మీరు చెప్పింది జగన్ సార్ అధికారంలో ఉంటే ఏమి జరిగిందో ఊహించుకుంటేనే చాలా భయంకారంగా ఉంది ఇన్నాళ్ళకి అసెంబ్లీ కి విలువ వచ్చింది ఇంకా నుంచి బూతులు ఉండవు 🙏
సార్ నమస్తే మంచిగ గారు నిన్న అసెంబ్లీలో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కోపం వస్తుందండి ఇంత జాలి ఉంటే పని లేదండి గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని చేశారో ఎన్ని మాట్లాడారు ఎలా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రజలకు కడుపు మండి పోతుంది కాబట్టి చంద్రబాబునాయుడు గారు మారాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి వాళ్లు కూడా ఆట మీద విశ్లేషణ చేయాలి
మారేడ్పల్లి వంశీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా పోరాటానికి అండగా దండగ ఎల్లవేళలా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి అని నిలువెత్తున చాటింగ్ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అన్న మన అమరావతి రాజధాని అని చంద్రబాబునాయుడు గారు నారా చంద్రబాబు అనే నేను ఒక పదానికి ఎంత స్పందన వచ్చిందో చూశారుగా అది గౌరవ సభ గౌరవ సభ కాదు బాహుబలి సినిమాలో కాళికే రాజు దండయాత్రకు వస్తాడు చివరగా గెలిచిందెవరు బాస్మతి మహారాజ్ అలాగే ఈరోజు జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి ఎదుట నిలిచి ఈ రోజున రాష్ట్రానికి మంచి గుర్తి ఈ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరూ శాసనసభలో అడుగుపెట్టి ప్రమాణస్వీకారం చేసినందుకు చాలా చూడముచ్చటగా ఉంది సార్
Sir your comments and arguments 4000 times correct correct about on CBN gari behaviors and also takes on జగన్ మోహన్ రెడ్డి gari meedanu Sir CBN taken good wonderful decision
జగన్ కౌరవులాంటి ఎమ్మెల్యేలతో ద్రృతరాష్రుడు లాగ 5 సంవత్సరాలు నడిపి ఇంకా ఆ కౌరవ సభను మరచిపోలేక పోతున్నాడు...చింతచచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఇంకా అహంకారాన్ని వదలకుండా,ఆత్మవిమర్ష చేసుకోకుండా ప్రజల్ని తప్పుపడుతున్నాడు...ప్రజలు కూడా ఉచతాలకు ఆశించి ఇటువంటి అర్హతలేని వ్యక్తులను(కనకపు శింహాసనం పైశునకం)ఎన్నుకో కూడదు...
రిషి కొండ లో నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి చెందుతాయి కనుక,పదే పదే ఆ విషయాన్ని troll చేస్తూ జగన్ గారికి పరోక్షంగా publicity ఇస్తున్నా రు. Best way to concar your enemy is to ignore him
చంద్ర బాబు నాయుడు గారికి విజ్ఞాప్తి ఋషి కొండ రుసులు చెప్పే విధంగా హిందూ గ్రంధాలు ప్రోమోటు చేయండి మన బ్రహ్మలు కు పని కూడా దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు మన విజ్ఞానం హిందూ గ్రంధాలు మహా భారతం భాగవతం భగవత్ గీత మెరుగు పడుతుంది బావి తరాలకు అందరూ బాగా చదువూ కుంటారు ఈ మెసేజ్ చంద్ర బాబు గారు చేరాలని కోరుకుంటున్నాను
పాలకులు ఎలా ప్రవర్తించ కూడదీో, ఎం మాట్లాడ కూడదో, భావి తరాల వారికి జగన్ పరిపాలన ఒక రిఫరెన్స్ లాగ ఉపయోగ పడుతుంది. సoదేహం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు. దేవాలయాల పట్ల, డేవుడ్ల పట్ల చేసిన అపచారం వూరికే పోలేదు. తిరుమలను క్రైస్తవ మయం చేసారు. ఇక జన్మలో సిఎం కాడు, కాకూడదు. జై శ్రీరామ్.
ఇతని వెకిలి నవ్వు మకిలీ చేష్టలు చూడలేక చస్తున్నాం, నీవు ఏపీ ని సంక నాకించి నాశనం చేసింది చాలు, ఇక ప్రజల జీవితం తో ఆడుకోవద్దు, ఇక రావద్దు, ఇక ఓదార్పు యాత్ర వద్దు, వంకాయ వద్దు, నిన్ను ఎవరు నమ్మరు, నీ కేసులు జైలు గట్రా పనులు చక్క పెట్టుకో, నీ జీవిత కాలం చాలదు, నీవు చేసిన ఆర్ధిక నేరలకు సమాజానికి సమాధానం చెప్పడానికి
లేదండీ, జగన్ ని అసెంబ్లీలో ఉండనివ్వాలి. ఉండి బాబు, పవన్ వ్యవహార శౌలి ఇతను చూసి నేర్చుకుంటాడా? కుళ్ళు కుంటాడా? చూడాలి. రాబోవు రోజుల్లో ఏవైనా అవమానాలు జరిగినా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
విశాఖపట్నం ఋషికొండపై నిర్మించిన ప్యాలస్ కట్టడాలను ఎవరికీ కూడా అమ్మవద్దూ & అద్దెకు ఇవ్వవద్దు.... అమ్మినా.., అద్దెకు ఇచ్చినా అక్కడ ఆర్ధిక నెరగాళ్ళతో పాటూ దొంగల ముఠాలకు గుండాలకు స్మగ్లర్లకు రేవ్ పార్టీలు లాంటి అసభ్యకర విధానాలకు ప్రత్యేక స్థావరంగా మారుతుంది.. దీనితో ప్రశాంతంగా వున్న విశాఖపట్నంలో తరచూ రకరకాల ఘోరాలు జరిగి విశాఖనగరం రెడ్ అలెర్ట్ ప్రమాదంలోకి వెళ్లి ప్రజలకు భయాందోళనల మద్య జీవించే పరిస్థితి వస్తుంది.. రాష్ట్ర ఉనికికి ఉత్తమనగరం ఐన విశాఖనే అలా తయారైతే రానున్న రోజుల్లో రాష్ట్రం మరో బీహార్ కాక తప్పదు... అందువలన రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా ఆలోచనచేసి అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా టూరిజం శాఖలో చేర్చి టిక్కెట్ పెట్టీ ముందుకు తీసుకువెళ్తే అందరికీ మేలు జరుగుతుంది తెలియజేస్తున్నాము... :- విశాఖపట్నం ప్రజలు
గుడివాడ ప్రజలు మారడానికి 16 సంవత్సరాలు పట్టింది...చివరికి 2024 లో శని వదిలించుకున్నారు....మరి పులివెందుల ప్రజలు ఎప్పుడు మారుతారో చూడాలి....💥
💯
CBN గారు ఆణిముత్యం 🙏🌹 మీ సంస్కారానికి ఒక కోటి లైక్స్ 🌹🙏🙏🙏🙏
Shatha koti vandhanaalu
ఇంక అస్సలు అసెంబ్లీ కి సైకో రెడ్డి రాకూడదు.ఆంద్రప్రదేష్ ని ప్రజలను ప్రశాంతంగా బ్రతకనీయడు
100. TIME S REIL THAKUS SURE SIR 🙏🙏🙏🙏🙏. EGSAT. CHARET 👍👍👍👍👍👍👍👍👍
11 kuda very high.. Vizag building election' time lo topic Chesiunte
విజ్ఞత సంస్కారం అంటారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు సెక్రటేరియట్ అంటే ప్రజల సమస్యల బాధలు ఇంకా ఎన్నో చర్చించే దేవాలయం అక్కడ శత్రవునైనా గౌరవించాలి అది విజ్ఞుల యొక్క సంస్కారం,మంచి చెడును విమర్శించి మంచి మార్గానికి ప్రజల తీర్పునిచ్చే పవిత్ర దేవాలయం సెక్రటేరియట్ రత్నాల విలువ గంధం విలువ విజ్ఞాతవున్న వారికి తెలుస్తుంది
సభకు గౌరవం ఇచ్చి CBN గారు హుందాగా వ్యవహరించి ప్రజలలో గొప్ప మనిషి గా పేరు గావించారు
CBN ki emi kadhu, chanipoyedhi chinna karyakarthalu kadha...
@@adinarayanam2230Erra ycheap veeri gorre pichi bakara karyakarthalu ayna kosam pranam kuda istham
వెకిలి నవ్వు గతంలో రాజశేఖర్ రెడ్డి నవ్వు గురించి అశంబ్లీలో చర్చ జరిగింది. ఆయనది అదోరకమైన విషపు నవ్వు తండ్రీ కొడుకుల విషపు నవ్వుల వి తాతది మనకు తెలవదు.
They have angular mouth.
👌👌👌👌👌👌
రావాలి. వచ్చి అవమానాలు ఎదుర్కోవాలి. ఓపిక లేకుంటే, దండం పెట్టాలి. పెట్టి, నేను తప్పు చేశాను క్షమించండి అని అడుక్కోవాలి
Jagan is literally dead
బహుశా 'రాజు యాదవ్' మూవీ చూసి వుంటారు. 😂😅
దట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు
కర్మ సిద్ధాంతం జరిగింది.
సర్ సభకు గౌరవం ఇవ్వాలి.ఏదైనా ఉంటే సభబయట చూసుకోవాలి.భవిష్యత్ తరాలు ఇలాంటి సభను చూసి నేర్చుకోవాలి.బాధలు పెట్టారు.అవమానాలు భరించారు.కౌరవసభ లో విర్రవీగిన దుర్యోధన దుస్సాషణులకు ఏమి జరిగింది.మంచివాడు కర్ణుడు కూడా అధర్మం తో కలిసి నాశనం అయిపోయాడు.అత్యుత్తమమయిన సభలో హుందాగా ఉండి భావితరాలకు సంస్కారం,విలువలు నేర్పాలి.భువనేశ్వకి పెంపకం,ఎర్రన్న వంశం పవన్ హుందాతనం అందరికి ఆదర్శం.బూతులు పోయి నీతులు వింటున్నాం.
ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్ కి మించిన వాడు భవిష్యత్తులో ఎవరూ ఉండరు.అలాగే ఎలా ఉండాలో చంద్రబాబు గారికి సమానమైన వారు కూడా కనబడరు
Sss
Meeru nijam chepparu Vamsi gaaru.
నిజమే సార్ మీరు చెప్పింది
జగన్ సార్ అధికారంలో ఉంటే ఏమి జరిగిందో ఊహించుకుంటేనే చాలా భయంకారంగా ఉంది
ఇన్నాళ్ళకి అసెంబ్లీ కి విలువ వచ్చింది ఇంకా నుంచి బూతులు ఉండవు 🙏
Jai
Mahaa News
ఆ ఒక్కటీ కూడా గెలవకూడదు. అప్పుడే ఏపీకి విముక్తి. 👍
ఇప్పటి కైన జగన్ తాను చేసిన పాపాన్ని prakshalana చేసుకోవాలి 😮😢
అది జరగదు..
@@siddhu20053 yes ....adhi jaragadhu. Maadhi psycho janma
అహంభావి జగన్ కి తగిన శాస్తి చేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
Duryodhana dussasana kourava sabha , hiranyaksha tharakasuradi samrajyam nasanam ayindi .himsinche pulakesi ni prajalu tharimikottaru .inka kondaru buthula vedhavalu maraledu .
💯
పులివెందుల ప్రజలు జగన్ ను ఎలా గెలిపించారో తెలియట్లేదు
వాడు ఖచ్చితంగా evm tampering చేసి వుంటాడు. వాడు. చేసేవి అన్ని ఎదుటివాలా మీద మోపుతాడు సైకో.
2019 ki vachhina votes kanna. 2024 lo vachhi votes takkuva. Votes Difference chala undi. But gelichadu.
సంస్కారం అనేది పుట్టుకను బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవాడుతుంది.
Jai CBN Jai lokesh Jai TDP
భయపడ్డాడు, జైలు జగ్గడు. పారిపోయాడు.భయమంటే ఇలా ఉండాలి. ముందుంది ముసళ్ళ పండగ.హ..హ..హ. 😭😭😂😂😭😭
బొచ్చు కూడా పికలేరు
సార్ నమస్తే మంచిగ గారు నిన్న అసెంబ్లీలో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కోపం వస్తుందండి ఇంత జాలి ఉంటే పని లేదండి గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని చేశారో ఎన్ని మాట్లాడారు ఎలా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రజలకు కడుపు మండి పోతుంది కాబట్టి చంద్రబాబునాయుడు గారు మారాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి వాళ్లు కూడా ఆట మీద విశ్లేషణ చేయాలి
మూర్ఖునికి మొనగాడికి ఉన్నతేడా అదే వంశీ గారు
మారేడ్పల్లి వంశీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా పోరాటానికి అండగా దండగ ఎల్లవేళలా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి అని నిలువెత్తున చాటింగ్ కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అన్న మన అమరావతి రాజధాని అని చంద్రబాబునాయుడు గారు నారా చంద్రబాబు అనే నేను ఒక పదానికి ఎంత స్పందన వచ్చిందో చూశారుగా అది గౌరవ సభ గౌరవ సభ కాదు బాహుబలి సినిమాలో కాళికే రాజు దండయాత్రకు వస్తాడు చివరగా గెలిచిందెవరు బాస్మతి మహారాజ్ అలాగే ఈరోజు జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి ఎదుట నిలిచి ఈ రోజున రాష్ట్రానికి మంచి గుర్తి ఈ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరూ శాసనసభలో అడుగుపెట్టి ప్రమాణస్వీకారం చేసినందుకు చాలా చూడముచ్చటగా ఉంది సార్
Visionary leader CBN Sir ❤️💛❤️
పాముకి పాలుపోసి పెంచిన అది కాటు వేస్తుంది తప్ప కనికరించదు. 😂😂😂
పోనీలే సార్ దేవుని యొక్క న్యాయం మనం accept చెయ్యాలి 😂😢😅
Good reporting వంశీ గారు
Analyst very intelligent and knowledge person.
This type of persons are very needful to present society.
Sir your comments and arguments 4000 times correct correct about on CBN gari behaviors and also takes on జగన్ మోహన్ రెడ్డి gari meedanu Sir CBN taken good wonderful decision
Head off chandrababu garu, for your deceplain
Well said Vimse garu about CBN Anna 👏 👌 👍 🙌
Babu is gentleman
వంశీ గారు గారు ఓల్డ్ assembly cession present CESSION very very good wonderful secines
Jai jai TDP...
చిన్న మెదడు చితికిపోయినోడు ఈటైపు నాయకుడిలాగానే ఉంటారు.
HATS OFF TO CHANDRABABU NAIDU GARU. JAGAN REDDY, IF HE FEELS RESPONSIBLE,HE SHOULD ATTEND ASSEMBLY AND PARTICIPATE IN THE SESSIONS
My hero CBN jai Lokesh Anna Jai CBN 💛💛
Vamsi గారు, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కుక్కలు అరుస్తాయి. కుక్క అరుస్తుంది కదా అని మనం కూడా అరవకూడదు. అప్పుడు కుక్క కి మనకు తేడా ఏముంది?
మొదటిరోజు సరే. కానీ చేసిన అరాచకాలకు చట్టపరంగా చర్యలు తీసుకోవలసిందే. ప్రజలు తీర్పు ఇచ్చింది అందుకే.
రైట్ బ్రో
పులివెందులలో వెలగపెట్టే ది ఏదో ఉంది అందుకూ
Babai ni evaru champaru ani tirigga alochistadu
Super super TV5 always great CBN Jay Hind
CBN is a great leader
CBN fought like tiger with 23 MLAs at that time. Because he has subject. This guy has no subject only arrogance.
Chala baaga chepaaru. Vaastavam chepaaru.
Very good jarnalisam sir
❤❤❤
ఆంధ్రాకి పట్టిన దరిద్రము వదిలింది
Venkayya naidu garu cheppinatlu buthula vedhavala ki poling booth lo ne samadhanam chepparu
జగన్ కౌరవులాంటి ఎమ్మెల్యేలతో ద్రృతరాష్రుడు లాగ 5 సంవత్సరాలు నడిపి ఇంకా ఆ కౌరవ సభను మరచిపోలేక పోతున్నాడు...చింతచచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఇంకా అహంకారాన్ని వదలకుండా,ఆత్మవిమర్ష చేసుకోకుండా ప్రజల్ని తప్పుపడుతున్నాడు...ప్రజలు కూడా ఉచతాలకు ఆశించి ఇటువంటి అర్హతలేని వ్యక్తులను(కనకపు శింహాసనం పైశునకం)ఎన్నుకో కూడదు...
అదే సభా మరీ సభా మర్యాద లు పాటించడం అంటే సంస్కారం కలిగిన వారికీ కుసంస్కారం ఉన్నవారి కి నిజమైన తేడాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించగలరు
Jai CBN Garu Jai Lokesh garu
Jai TDP maa CBN 💐💐💐💐💐💐💐💐💐💐
Jai Chandrababu Nayudu garu
రిషి కొండ లో నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి చెందుతాయి కనుక,పదే పదే ఆ విషయాన్ని troll చేస్తూ జగన్ గారికి పరోక్షంగా publicity ఇస్తున్నా రు. Best way to concar your enemy is to ignore him
BABU is a statesman.
That is Chandra Babu jiii 🙏🙏🙏
ఎన్నికలు అయిన తర్వాత బాబు జగన్ కు భయపడి దేశం వదిలి పారిపోయినట్లేనా... ఏమిటీ వింత భాష్యాలు
వాళ్ళు సంస్కారం అనుకోరు
Jagan mam mamayya niku intha vuchha 😂😂😂😂😂
Super sir🎉
మొత్తం మీద మర్యాదతో చంపేసారన్న మాట 😊😊😊😊😊😊
Sir CBN is LEGEND nobody can reach him CBN is world class leader he is charector of humanity
👌👌👌👍🙏
అమ్మబాబోయ్
చంద్ర బాబు నాయుడు గారికి విజ్ఞాప్తి ఋషి కొండ రుసులు చెప్పే విధంగా హిందూ గ్రంధాలు ప్రోమోటు చేయండి మన బ్రహ్మలు కు పని కూడా దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు మన విజ్ఞానం హిందూ గ్రంధాలు మహా భారతం భాగవతం భగవత్ గీత మెరుగు పడుతుంది బావి తరాలకు అందరూ బాగా చదువూ కుంటారు ఈ మెసేజ్ చంద్ర బాబు గారు చేరాలని కోరుకుంటున్నాను
నువ్వు పక్క తెలుగుదేశం
Samskaram
పాలకులు ఎలా ప్రవర్తించ కూడదీో, ఎం మాట్లాడ కూడదో, భావి తరాల వారికి జగన్ పరిపాలన ఒక రిఫరెన్స్ లాగ ఉపయోగ పడుతుంది. సoదేహం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు. దేవాలయాల పట్ల, డేవుడ్ల పట్ల చేసిన అపచారం వూరికే పోలేదు. తిరుమలను క్రైస్తవ మయం చేసారు. ఇక జన్మలో సిఎం కాడు, కాకూడదు. జై శ్రీరామ్.
Yadha raja tadha praja.
That is CBN sir and that is lokesh garu
మీరు మరి ఎక్కువ చేస్తున్నారు
👍🙏✌️💐
ఇతని వెకిలి నవ్వు మకిలీ చేష్టలు చూడలేక చస్తున్నాం, నీవు ఏపీ ని సంక నాకించి నాశనం చేసింది చాలు, ఇక ప్రజల జీవితం తో ఆడుకోవద్దు, ఇక రావద్దు, ఇక ఓదార్పు యాత్ర వద్దు, వంకాయ వద్దు, నిన్ను ఎవరు నమ్మరు, నీ కేసులు జైలు గట్రా పనులు చక్క పెట్టుకో, నీ జీవిత కాలం చాలదు, నీవు చేసిన ఆర్ధిక నేరలకు సమాజానికి సమాధానం చెప్పడానికి
CBN chupina samskaraaniki , samskaraheenudu Jaggu nilabada leka vellipoyadu. Inkaa chaala chupinchali aa fraud ki samskaram ante yento.
Super meen c b n garujai c b n
Raksha rajakiyam ycp dhi sir..I am IT Person..next time kuda no chance to ycp.
Manchi matalu cheparu. Ahamkaram
Panikiredhu
Karma always follows
Excellent super day Cbn gouravam ga vachhina roju prajalaku panduga roju ap pulakinchina roju🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤
పేరుగుట viruguta కొరకే ani పెద్దాలు అన్నారు
లేదండీ, జగన్ ని అసెంబ్లీలో ఉండనివ్వాలి. ఉండి బాబు, పవన్ వ్యవహార శౌలి ఇతను చూసి నేర్చుకుంటాడా? కుళ్ళు కుంటాడా? చూడాలి. రాబోవు రోజుల్లో
ఏవైనా అవమానాలు జరిగినా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
వాడు రావాలిగా bro, ఇప్పటికే తడిసిపోతుంది వాడికి
ఇలా చెప్పే ,వినే మేము వెర్రి పూవులు.
చెత్త రాజకీయాలు,
చేతకాని.......
మాకు వద్దు
Jamore nininka pampiste bavutundi lekapothe malli 2019 scene repeat avtundi
Nuzvid lo MRApparao collage laga Rishikoda University aithe baguntindi
Butulu matlady daridrulu lekapovadamy manchidi.sabhaku hundatanam ga vundi govrava sabha
ఒకేఒక్క రోజు జరిగే శాసనసభ సమావేశాలు కు రాకుండా పారిపోవడం జగన్ కు సంస్కారానికి నిదర్శనం 😮😅
కేసులు 11,1+6+4=11, అమరావతి పోరాటం 1631=11, వాడి సీట్లు 11, చంద్రబాబు కాన్వాయ్ 11,
వంశీ అతను ఎక్కడికెళితే మీకూ, అనీల్. కూ ఏంటి ఇబ్బంది ఇవి వార్తలా లేక బట్రాజు కబుర్లా ఇకనైనా ప్రజలకు పనికొచ్చే వార్తలు చెప్పండి
విశాఖపట్నం ఋషికొండపై నిర్మించిన ప్యాలస్ కట్టడాలను ఎవరికీ కూడా అమ్మవద్దూ & అద్దెకు ఇవ్వవద్దు....
అమ్మినా.., అద్దెకు ఇచ్చినా అక్కడ ఆర్ధిక నెరగాళ్ళతో పాటూ దొంగల ముఠాలకు గుండాలకు స్మగ్లర్లకు రేవ్ పార్టీలు లాంటి అసభ్యకర విధానాలకు ప్రత్యేక స్థావరంగా మారుతుంది..
దీనితో ప్రశాంతంగా వున్న విశాఖపట్నంలో తరచూ రకరకాల ఘోరాలు జరిగి విశాఖనగరం రెడ్ అలెర్ట్ ప్రమాదంలోకి వెళ్లి ప్రజలకు భయాందోళనల మద్య జీవించే పరిస్థితి వస్తుంది.. రాష్ట్ర ఉనికికి ఉత్తమనగరం ఐన విశాఖనే అలా తయారైతే రానున్న రోజుల్లో రాష్ట్రం మరో బీహార్ కాక తప్పదు...
అందువలన రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా ఆలోచనచేసి అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా టూరిజం శాఖలో చేర్చి టిక్కెట్ పెట్టీ ముందుకు తీసుకువెళ్తే అందరికీ మేలు జరుగుతుంది తెలియజేస్తున్నాము...
:- విశాఖపట్నం ప్రజలు
Karma returns
VERY WELL SAID. PYCHO PICHI KUKKA VS COW.,.
That's cbn🎉🎉🎉
🙏🙏Jai Sri Ram 🙏🙏🙏Jai Hanuma 🙏🙏🙏🙏ee bhayankaramyna kaliyugam lo nyayam dharmam vundi kutami nundi vachhina prajaprathinidhulu andaru nirupincharu mukhyamyna Lokeshgaru, Atchamnaidugaru thama thoti vyakthiki itchina gworavam chuste hrudayam dravinchipoyindi nijanga prathi okkariki aadarsaprayulu ayyaru prasthutha samajam lo intha daya, karunyamu,vathsalyamu vundadam chala chala great saakshathhu bhagavanthudike adi sadhyam ante bhagavanthudu yekkado ledu manavula rupamlone vunnadu na Andhra, na desam anni rangallo prapancham lone modati sthananiki vasthundi,manchi, manavathvam vundi kabatti annee sadhinchagalamu 🙏🙏hats off to you respected all KUTAMI SIRS🙏🙏vorpu, sahanam kante samudram chinnadi ani nirupincharu sir 🙏🙏
ఇదిపవన్.దెబ.jiపవన్
151 if you remove 5, then it is 11, 164 , 1 + 6 +4 =11, 23/2 = 11.5, 1631 days of amaravathi Udyam = 1 + 6 + 3 +1 = 11 , this is all God''s script
👌
That is cbn
TDP or Janasena never think about only one seat for Jagan. They always prefer good opposition for good governance
JAI CBN … you are the inspiration to so many politicians…. How one should behave 🙏🙏🙏🙏🙏… maa aayushuu kooda posukoni nindu nurellu vundali meeru….
దీన్ని కర్మ అంటారు
Cbn is legend he is king