TV5 Sambasiva Rao SENSATIONAL Comments On YS Jagan Political Future | YSRCP | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • TV5 Sambasiva Rao SENSATIONAL Comments On YS Jagan Political Future | YSRCP | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 140

  • @sailajapawar6485
    @sailajapawar6485 3 หลายเดือนก่อน +38

    జై చంద్రబాబు గారు. ఆంధ్రప్రదేశ్ కు వెన్నెల వెలుగులు మీరు. ఆంధ్రప్రదేశ్ జీవన జ్యోతి మీరే చంద్రబాబు గారు. 🙏🙏🙏💐💐💐👍👍👌👌👌

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 3 หลายเดือนก่อน +14

    Dr సుధాకర్ గారిని. Achennayudu గారిని. RRR గారిని jc prabhakar reddy గారిని. ఎమ్ torcher pettadu

    • @jahnavi862
      @jahnavi862 3 หลายเดือนก่อน

      Amaravathi rythulanu kuda

    • @SRIRAMVENDRA
      @SRIRAMVENDRA 3 หลายเดือนก่อน

      Ashok Ganapathi Raju garini kooda torcher chesadu

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 3 หลายเดือนก่อน +19

    ఐనా జగన్ కి నాయకుడు అయ్యే arhatha లేదు. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 3 หลายเดือนก่อน +33

    జగన్ గారు అన్ని ఛానల్ లో కూడా చూడాలి సాక్షిచూస్తే నిజాలు తెలియదు

    • @suresh..6659
      @suresh..6659 3 หลายเดือนก่อน +7

      Vadi bondha enough of his services to Andhra .. better we should focus on development than that fellow

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 3 หลายเดือนก่อน +4

      జగన్ పవర్ లో కి ఇక జన్మ లో రాడు

  • @ramachandrarao332
    @ramachandrarao332 3 หลายเดือนก่อน +17

    సైకో లక్షణాలు మెండుగా ఉన్నాయి

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 3 หลายเดือนก่อน +42

    జగన్ గురించి మాట్లాడడం వేస్ట్.మంచి చెబితే వినడు .

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 3 หลายเดือนก่อน +14

    All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺👍👍👍👍👍👍✌️✌️✌️✌️✌️🙏🇮🇳

  • @swaminaidu8555
    @swaminaidu8555 3 หลายเดือนก่อน +19

    కరెక్ట్ గా మాట్లాడినారు సర్

  • @indiaisrael7494
    @indiaisrael7494 3 หลายเดือนก่อน +29

    Ayana maradu..
    Ayana gurinchi matladi waste

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 3 หลายเดือนก่อน +19

    మీరు ఇంత చెప్పినా వాళ్లకు చేవికెక్కడు

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 หลายเดือนก่อน +10

    జగన్ డ్రాగన్. ఆంధ్ర VEERAPPAN జగన్. ఆర్థిక నేరస్థుడు జగన్. మానవత్వం లేని మనిషి జగన్

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 3 หลายเดือนก่อน +7

    కాని ఆశలు మాత్రం వున్నాయి తన ఫ్యామిలీ మొత్తం అల్లుల్లు మనుమలు తో 30 years రుషి కొండ భవనాలు లో వుందామని అనుకొన్నాడు

    • @lkv814
      @lkv814 3 หลายเดือนก่อน +1

      Vundedi theehaare confirm ayyaadu.

  • @1955prasad
    @1955prasad 3 หลายเดือนก่อน +8

    Yes

  • @madhavarao8846
    @madhavarao8846 3 หลายเดือนก่อน +6

    సాంబశివరావు గారు, కొడాలి నాని, పోసాని, అమర్నాథ్, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ & రోజా వీళ్లందరికి దూల తీర్చండి. ఎవ్వరిని వదలొద్దు. మేము సామాన్యులం. చంద్రబాబు గారిని కలవలేము. మీరు చంద్రబాబు గారికి చెప్పండి. దయచేసి వాళ్ళని క్షమించకండి. ఇదే నా విన్నపం.

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 หลายเดือนก่อน +9

    Manishiga kuda unfit

  • @deepthikoda1095
    @deepthikoda1095 3 หลายเดือนก่อน +5

    Sue cheyyandi case veyyandi

  • @sambasivareddytatimakula8485
    @sambasivareddytatimakula8485 3 หลายเดือนก่อน +4

    పుట్టుకతో వచ్చిన బుద్ధి అంత తొందరగా పోదు. అందుకే అలా పడే పడే అబద్ధాలు వాగుతున్నారు sir

  • @rajusameer5209
    @rajusameer5209 3 หลายเดือนก่อน +1

    Jai TDP ✌️
    Jai lokesh babu ✌️
    Jai Pavan Anna 🙏
    Jai RRR 🙏

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 หลายเดือนก่อน +1

    Not only leadership he is not eligible to any thing only elegible to mafia gang and rowdyism 💯 TQ sir

  • @ramaraoyerramalli3423
    @ramaraoyerramalli3423 3 หลายเดือนก่อน

    Well said 😀

  • @motipallinagaraja1045
    @motipallinagaraja1045 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉 thanks sir

  • @gangadharreddy8752
    @gangadharreddy8752 3 หลายเดือนก่อน

    Well said he is a business magnet not a politician 100%

  • @vishwa8707
    @vishwa8707 3 หลายเดือนก่อน +8

    ఈ సైకో గాడు ప్రజలకు బిస్కెట్ వేసి ఓట్లు దండు కోవచ్చని వాడి ప్లాన్ కంపెనీలు పోలవరం అమరావతి ఇవన్నీ పూర్తయితే ప్రజలకు బిస్కెట్లు అవసరం లేదు సార్

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 3 หลายเดือนก่อน +4

    YCP khel khatham

  • @baburao8953
    @baburao8953 3 หลายเดือนก่อน +2

    He is not Administrator

  • @rp.v6958
    @rp.v6958 3 หลายเดือนก่อน +3

    పదవి పిచ్చి తప్పితే ఏమి తెలియదు

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 3 หลายเดือนก่อน +4

    He is a great egoist.

  • @itsme_pavan
    @itsme_pavan 3 หลายเดือนก่อน +4

    అసలు మీరు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు , మాజీముఖ్యమంత్రి అని అనే అవసరం లేదు , తనో MLA మాత్రమే ఇప్పుడు .....ఇది గుర్తించాలి....ఒక 6093 కి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు

  • @kapuvanitha7525
    @kapuvanitha7525 3 หลายเดือนก่อน +6

    No furtur of jangan ur party vl vanish in future as early as possibly jangan go to jail worst cm in histroy

  • @sanapalaravikumar8182
    @sanapalaravikumar8182 3 หลายเดือนก่อน +3

    Well said he is not having leadership qualities

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 3 หลายเดือนก่อน +1

    Jaggadu is decoit .He must be punished with life imprisonment immediately.

  • @raghavaraoalamuri30
    @raghavaraoalamuri30 3 หลายเดือนก่อน +1

    JAGAN ! You don't have Leadership qualities . Your idea is simply Devide and Rule. So do as you like .

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 3 หลายเดือนก่อน

    నాయకత్వ లక్షణాలు గురించి మీరే
    చెప్పాలి
    న్యాకత్వం అంటే టాంపరింగ్ చేయడమా
    ముక్కు మొఖం తెలియని వాళు ఎట్లాగెలుస్తారు
    చంద్రబాబు నాయుడు గారు
    పవన్ కళ్యాణ్ గారి కాళకు ముకితె
    పవన్కళ్యాణ్ గారు మోడీ గారి
    కాలకు ముకుతున్నవాలు ఎలాగెలుస్తారు సార్
    వారి గెలుపు కు వారికే నమ్మకంలేదు
    ఎట్లగెలుస్తార్ సార్
    మీరే మీ గుండె ల చేయేసుకొని చెప్పండి సార్
    సార్ మీఅంతరాత్మకు తెలుసు
    కూటమి అధికారంలోకి రాదని
    ప్రజలను పూర్తిగా ఎర్రివాళను చెయాకండి సార్
    ఏది ఏమైన కూటమి గెలిచింది
    సూపర్ సిక్స్ ప్రజలు మరచి పోనివిదంగా ప్రజలు బాగుపడాలని
    ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము కోరుకుందాం

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 3 หลายเดือนก่อน +1

    Mosam cheyyadaniki, evari dabbu evariki icharu. Politicians are just public servants for which public have paid salary.

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 3 หลายเดือนก่อน

    సింహం సింహం అన్నారుగా సింహం రాజ మార్గంలోనే వస్తుంది వెనకనుంచి రాదు పిల్లిగా మారిపోయిందా

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 3 หลายเดือนก่อน +1

    Jaglak ilage vunte prajalu thiragabadutharu

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 3 หลายเดือนก่อน

    చంద్రబాబు లోకేష్ సింగపూర్ ఎందుకు వెళ్ళాలి
    మీ గెలుపు నిజాయితీగా గెలువ లేదని ప్రతివక్కరికి మి మీడియా వాలకు తెలుసు

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 หลายเดือนก่อน

    Crime మాత్ర మే తెలుసు కొడాలి నాని కి ,గుట్కా సస్పెక్ట్ లిస్ట్ ఓపెన్ చెయ్యాలి.

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 3 หลายเดือนก่อน +1

    వాడు వాగుతూనే ఉంటాడు, CBN భరిస్తూనే ఉంటారు.ఖర్మ

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 3 หลายเดือนก่อน +1

    Jagan ki leadership qulities levu anadam tappu sir. Ayana leader ship public money kotteyya taniki, natural resources looty chesesaru.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 หลายเดือนก่อน

    అధికారం ఉన్నప్పుడు బూతులు ఇప్పుడు నీతులు గతంలో తాము చేసిన తప్పు తెలుసుకుని కూటమికి ఓటువేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిని చేసిన యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కలలుకనే దార్శనికుడు యదార్థ వాది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం

  • @nrnarayana3278
    @nrnarayana3278 3 หลายเดือนก่อน

    Correct hundred percent correct no leadership qualities

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 3 หลายเดือนก่อน

    ఎక్కడైనా అధికారులు కరప్షన్ చేస్తారు ఇక్కడ ప్రభుత్వమే నేరుగా అంటే అధికారికంగా కరప్షన్ చేసిన సంఘటన ఈ వైఎస్సార్ ప్రభుత్వంలోనే చూస్తున్నాను

  • @anthonyrani975
    @anthonyrani975 3 หลายเดือนก่อน

    Vastavam

  • @chvsatyanarayanachitirala4010
    @chvsatyanarayanachitirala4010 3 หลายเดือนก่อน

    Sambasivarao garke Sagar nsp department field workers' retried inaru Sagar to ongole varaku arakoraga vunari contract outsorsing medha stafnu prbutwmu tisukovali all dept lo sistamu vunade Nsp department lo ee sistum leydu Daya vunche staf fill chayali 🙏🙏🙏🙏🙏 Jai kutame

  • @nayak.b1739
    @nayak.b1739 3 หลายเดือนก่อน

    Correcte bro unnadi unnattugaa chepparu. Veediki Naayakatva lakshanaalu leevu. Mosam cheesaaru. Vallani adagandiraa kukkallara.

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 3 หลายเดือนก่อน

    రాష్ట్రానికి,ఏది అవసరమో ఏది అవసరం లేదో ఇంకా అర్థం కాలేదు

  • @a2kdvm
    @a2kdvm 3 หลายเดือนก่อน

    మా పెద్దలు నాకు నిజాయితీ, విశ్వసనీయత, నిజం, అబద్దం లాంటి పదాలకు అర్ధం తప్పుగా నేర్పించారు అని అనిపిస్తుంది ఈయన మాటలు వింటుంటే.

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 3 หลายเดือนก่อน +1

    మోసం చేసే లక్షణాలు లేవు అందుకే ఓడిపోయాడు.

    • @tvenkat9062
      @tvenkat9062 3 หลายเดือนก่อน

      😢

  • @rameshb3127
    @rameshb3127 3 หลายเดือนก่อน

    Vadu politics ki paniki radu

  • @nwesgk
    @nwesgk 3 หลายเดือนก่อน +1

    పిరికివాడు పాలనకు పనికిరాడు..
    చంద్రబాబు ఫస్ట్ ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి లోకేషన్ ఎక్కించాలి..
    ఆల్రెడీ ఉద్యోగస్తుల నియామకాలు చూస్తుంటే..
    ఈయనకు పిరికితనం పోలా..
    మరల ఆంధ్రప్రదేశ్ ముంచే తట్టు ఉన్నాడు..
    జగన్ ఐదు సంవత్సరాలు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు..
    చేతకాకపోతే దిగిపో మనండి..
    లోకేష్ అయితే బాగుంటుంది..

  • @1955prasad
    @1955prasad 3 หลายเดือนก่อน +3

    Mondi vykari

  • @jilakarabellam9943
    @jilakarabellam9943 3 หลายเดือนก่อน

    jagan garu edo pawan kalyan laga jebulo dabbulichinatlu badapadutunnare

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 หลายเดือนก่อน

    Otamiki reasons ayanaku thelusu.
    Adhi followers nu ,public nu mosam chesthunnadu.Antha action

  • @mavalankar
    @mavalankar 3 หลายเดือนก่อน

    YCP అనేది ఒక పొలిటికల్ పార్టీ కానే కాదు. ఇందాకే ఒక analyst చెప్పినట్లుగా ‘ఒక దొంగల సమూహం’ ప్రజలను దోచుకోవాలనే ఉద్దేశ్యం తో ఏర్పరుచుకున్న పార్టీ. నియమ నిబంధలను అసలుపాటించని, అభద్దాలు మాత్రమే చెప్పాలి అని తీర్మానించుకున్న పార్టీ. ఈ పార్టీ ని అతి త్వరలో కాంగ్రెస్ చప్పడించబోతుంది. .

  • @MurliKrishna-s1b
    @MurliKrishna-s1b 3 หลายเดือนก่อน +1

    Gutka Naani lifelo maaradu.

  • @a.vmohanrao6740
    @a.vmohanrao6740 3 หลายเดือนก่อน

    100%currect jagan is very dangerous man

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xb 3 หลายเดือนก่อน

    Jaga political knowledge u do not have. In 5yrs ap people suffered a lot u know v. Well do not ignore.

  • @rkraoarni6154
    @rkraoarni6154 3 หลายเดือนก่อน

    I am meena writting, ee jagan ni evaraina champeyandi

  • @manojkothagundla7047
    @manojkothagundla7047 3 หลายเดือนก่อน

    Sir
    Jagan నీ ఆ భ్రమ లోనే వుండ మనండి. Next time ఈ 11 seats కూడ రావు
    ఆంధ్ర కి పట్టిన దరిద్రం వదిలి పోతుంది

  • @naanveshnaa7749
    @naanveshnaa7749 3 หลายเดือนก่อน

    Correct title ....nayakudu kante business man ok ...adi kuda fraud businessman ki sariga saripotadu

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 3 หลายเดือนก่อน

    He can,t understand sir,is a syco

  • @rp.v6958
    @rp.v6958 3 หลายเดือนก่อน

    అతనికి మైండ్ దొబ్బింది

  • @AllamBuchiraju-si9pm
    @AllamBuchiraju-si9pm 3 หลายเดือนก่อน

    SIKOGANIMEANTLHOSPTLOTWARAGAJAINCHEAYANDI

  • @SatyanarayanaGummadi-nc2fx
    @SatyanarayanaGummadi-nc2fx 3 หลายเดือนก่อน

    Jagan 151 Mla lanu prajalu isthe faction swabhavam tho dabbulu vesthe otu vestharanu konnadu dabbulu oka rojulo karchavuthai upadhi choopisthe jeevitham antha jeevanam youvatha vidhyardhulu bhavishyath nasanam Rajadhani ledhu parisramalu levu arachaka avineethi ki adda ga marindhi jeevitha m lo Jagan Cm kaledu asamardha palakudu ni prajalu korukoru

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 3 หลายเดือนก่อน +1

    Leadership qualities zero

  • @tvenkat9062
    @tvenkat9062 3 หลายเดือนก่อน

    ఇవన్నీ కాదులే గాని ఇచ్చిన హామీలు అంటే సూపర్ సిక్స్ ఎన్ని నెలల లోపు అర్హులైన అందరికీ అందచేస్తారో ప్రజలందరికీ టీవీ5 ఏబీఎన్ ద్వారా తెలియజేయండి

  • @KiranKumar-dr6mc
    @KiranKumar-dr6mc 3 หลายเดือนก่อน

    Please close ur. Party like nirav modi take shelter in London otherwise ur ....

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 3 หลายเดือนก่อน

    Poye kaalam daggarlo undi

  • @SatishKumarPuranam
    @SatishKumarPuranam 3 หลายเดือนก่อน

    Chi vado cm

  • @mullapatisivashankar4685
    @mullapatisivashankar4685 3 หลายเดือนก่อน

    ఒక సైకో ఫ్యాక్షన్ మనస్తత్వంగల వ్యక్తి పాలన జనంచూశారు.ఇక అలాంటి మూర్ఖుడు మారతాడు అని అనుకోవడం మన మూర్ఖత్వం. జనం ఇలాంటి వాళ్లకు శాశ్వత రాజకీయ సమాధి కడతారు.

  • @TripuraTalkies
    @TripuraTalkies 3 หลายเดือนก่อน

    సాంబశివరావు గారు అమరావతి రైతులు అందర్నీ కూడా డెవలప్మెంట్ లో పార్టిసిపేషన్ ఉండాలి రైతులు సేవలు ఉపయోగించుకోవాలి దానివలన అభివృద్ధి తొందరగా జరుగుతుంది

  • @chepurisathish7876
    @chepurisathish7876 3 หลายเดือนก่อน +1

    Ayana.vadikieyinuka.modi.coutulu.ed.cbi.vadikigulam.westumimatalu😅😮😮😅😅😮😮😅

  • @kpr8697
    @kpr8697 3 หลายเดือนก่อน

    Prajalu ketus nu 2019 gelipincharu rajakiya lu telicina varini khadhu?

  • @podilasrinivasarao2625
    @podilasrinivasarao2625 3 หลายเดือนก่อน

    Sir one ward sambasirao garu applanaiyudu garini cbn garu atlla adgatam applanyudu garini sham chinattuga unnadhi samsivarao garu applanaidu garu tdp party ki anno antho respect ichharu kani cbn mp s mumdhi attla ticket gurcnchi mattlatam correct ga ledhiu ani my opinion applanayudu gaari daggra money lekapochuu TDP ANTE abimanam party ki one ward lo cheppli ante cbn kanna chala chala chesaru sir

  • @Jagayadav_1976
    @Jagayadav_1976 3 หลายเดือนก่อน

    తుఘ్లఖ్ జగన్ గాడు

  • @leelaramagani6391
    @leelaramagani6391 3 หลายเดือนก่อน +12

    Veedu maaradu

  • @DhamuDhara
    @DhamuDhara 3 หลายเดือนก่อน

    Yes

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 3 หลายเดือนก่อน +10

    He is not a leader. He is a terrariest.

  • @asoka1755
    @asoka1755 3 หลายเดือนก่อน +8

    Sir 1st prajalani mosam chesindi evaru, Rajadhani Amaravaty ikkadey untundi nenu ikkadey illu kattukunnanu, Chandra Babu ku swantha illu kudaledu ani prajalanu mosamu chsindi Jaganey kada siggundali matladatani ki chee

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 3 หลายเดือนก่อน +5

    Difference is very clear
    Babu.... Skilled
    Pawan... Powerful
    United Public... Loka Kalyanam... Jai ho

  • @kumarikumari-bm2qo
    @kumarikumari-bm2qo 3 หลายเดือนก่อน +9

    👍✌️✌️

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 3 หลายเดือนก่อน +4

    They won't change
    CBN administration development is the best answer

  • @nagaraninaidu112
    @nagaraninaidu112 3 หลายเดือนก่อน +3

    Life lo radu sir meru cheppinattu

  • @onepluslatest
    @onepluslatest 3 หลายเดือนก่อน +1

    తెలుగు రాష్ట్రాల్లో....
    కెసిఆర్
    జగన్... పాలనకు అనర్హులు
    ఇంతటి
    శంకుచి భావాలు ఉన్న వారు
    స్వార్థ పరులు
    అవినీతి పరులను ....ప్రజలు గుర్తుంచి
    చిత్తుగా ఓడించారు
    ఇది
    ప్రజల విజయం

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 3 หลายเดือนก่อน +1

    Sigguleni janam vaadini politician ga nammarante vinashanaanike

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput6607 3 หลายเดือนก่อน +1

    Veedu thwaralo vidi ayya daggaraku velli pothadu, venkanna balaji will give the chance early, wait and see.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 หลายเดือนก่อน

    ప్రజలు వంచించలేదు...
    ఒక దుష్ట పాలకుని నుండి తమను తాము రక్షించుకున్నారు...

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 3 หลายเดือนก่อน

    5yrs వాళ్ళు కొట్టినా కూడా ఇప్పుడూ చవటలల్లె మాట్లాడుతున్నారు

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 หลายเดือนก่อน

    జగన్ & co వీరికి స్కావెంజరు పోస్టులు బాగుంటాయి

  • @himaseshupoduri1966
    @himaseshupoduri1966 3 หลายเดือนก่อน

    Sir sir అంటూనే కర్రు కాల్చి వాత పెట్టారు. మంచి విశ్లేషణ.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 หลายเดือนก่อน

    నాయక,గుణాలు లేవు, నెర ప్రవుత్తి గుణాలు,బలంగా వున్నాయి. నేర ప్రవ్రుత్తి గల వ్యక్తి నీ రాజకీయ, పునరా వాత్తం ససేమిరా,అనాలి, రాజకీయా క్రైమ్ మూవీ,సినీ మా ఐతే,జగన్ నిజంగా చూపించాడు.

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 3 หลายเดือนก่อน

    వారి పైతాలూకు వారి మూలాన. అంతులేని సంపదను దోచేశారు. ఎన్నోకేసులున్నాయి. జైలకూడు తనివచ్చారు. అయినా ప్రజలకు. శాపం మూలాని వారు అందలం ఎక్కేరు. అఃతులేని అరాచకాలు చేయించారు. పిచ్చి పరిపాలన సాగించారు. ప్రజులు చైతన్యఃతో తరిమికొట్టారు చాలదు చాలదుకాక చాలదు. ఏగదిలోకి వెళ్ళాలో న్యాయస్తానాలు ఎప్పటికైనా చెబుతాయి

  • @radhavijay1686
    @radhavijay1686 3 หลายเดือนก่อน

    Oka ardhika neragadiki ,hatyalu, chyatam nunchi thappinchu kovatam, koolagottatam telusu kaani,
    Construction, Administration, qualities evi veediki (jagan)thelisthe ascharyapadali.

  • @reddyravi4425
    @reddyravi4425 3 หลายเดือนก่อน

    ఎవడి అబ్బ సొత్తు ఇచ్చా రు ఈ యడవలు మోసపోయింది ప్రజలు

  • @maithreyib7747
    @maithreyib7747 3 หลายเดือนก่อน

    Jagan button nokkithe dabbulu padavu.voters ycp ki button nokkithe vote padadu. neeku 5 years honney moon period, CBN ki one years.akkara ledu babuki honny moon period.

  • @G.TSreedharKumar
    @G.TSreedharKumar 3 หลายเดือนก่อน

    Sir meeru vadini ippatiki meeru antaru madam antaru.vallu matram vadu veedu antaru.vallakenduku respect vadalandi.sir

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 3 หลายเดือนก่อน

    YSRCP party vallu evaru ee vishayalu cheppaledu ex CM gariki.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 หลายเดือนก่อน

    Jagan sir please assembly meru vach palana nerch konavalayunu

  • @SowjanySK
    @SowjanySK 3 หลายเดือนก่อน

    mosam chesaru ani elaa anukuntunnnaru sir? athanu ichina money sontha money kaadu. intha simple logic elaa miss avuthunnaru