హృదయం ద్రవించే సాక్ష్యం | Marthamma Gaaru Testimony | Lamp Ministries | facebook viral mamma singing

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024
  • #lampministries #marthammasinger #teluguchristiantestimony
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

ความคิดเห็น • 5K

  • @jinkanirmala3638
    @jinkanirmala3638 ปีที่แล้ว +1165

    ఆ ఉచ్చారణలో... స్పష్టత
    ఆ గళంలో... మాధుర్యం
    ఆ మాటల్లో... మమత
    ఆ హృదయాంతరంగాల్లో...స్వచ్ఛత
    ఆ జీవితంలో... మాదిరి 🙏🏻🙏🏻🙏🏻
    ఇంత గొప్ప తల్లిని మా ఎదుట ఉంచి, మా కళ్ళు తెరిపించారు సహోదరుడా మీరు 🙏🏻💐

    • @ARJUN_192
      @ARJUN_192 ปีที่แล้ว +12

      Well said

    • @indiraramani9455
      @indiraramani9455 ปีที่แล้ว +21

      నీ విశ్వాసం గొప్పది తల్లి

    • @indiraramani9455
      @indiraramani9455 ปีที่แล้ว +3

      18:17

    • @ushakumarikanila1811
      @ushakumarikanila1811 ปีที่แล้ว +13

      అవునండి .మీ మాటల్లో బాగా తెలిపారు.

    • @kalapurna7336
      @kalapurna7336 ปีที่แล้ว +9

      ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🤝🤝🌹🌹🌹🌹🌹🌹

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 ปีที่แล้ว +369

    అమ్మా ! మీ కాళ్లు వద్ద కూర్చుని మీ పాటలు , మాటలు వినాలని ఆశ కలుగుతుంది అమ్మా.. ప్రభు వు , రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు..

    • @rojamathi860
      @rojamathi860 ปีที่แล้ว +1

      🙏🙏

    • @rojamathi860
      @rojamathi860 ปีที่แล้ว +7

      అయ్యా వందనములు నా కుమార్తే బెజ్జం అనూహ్య MD చదువుచున్నది తనకి రక్షణ కలగలని, మంచి ఆరోగ్యమును, స్నేహతులు వుండాలని, రక్షణ కల్గిన బిడ్డతో వివాహం జరగాలని ప్రార్థన చేయండీ అయ్యా దయచేసి

    • @rojamathi860
      @rojamathi860 ปีที่แล้ว +3

      అయ్యా వందనములు నా కుమార్డు బెజ్జం రాజేష్ కి రక్షణ కల్గాలని, మంచి ఆరోగ్యమును, స్నేహతులు వుండాలని, USA అధ్యయనం కోసం వెళ్ళున్నాడు స్థిరపదులగున ప్రార్ధన చేయండి అయ్యా దయచేయండి

    • @rosy2432
      @rosy2432 ปีที่แล้ว

      ❤❤❤

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 ปีที่แล้ว +201

    అవ్వ ఏమి గాత్రం ..
    ఎంతటి విశ్వాసం ..
    మీ ప్రార్థన జీవితం..
    మీ సాక్షం అద్భుతం..
    దేవుడు నాకు ఇస్తున్నాడు..
    ఏమి వద్దు...
    అవ్వ నీకు వందనాలు..
    అన్న మీరు మంచి పరిచర్య చేస్తున్నారు
    ఇలాంటి కార్య్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ .
    మీ సహోదరుడు...

  • @abcde821
    @abcde821 ปีที่แล้ว +164

    అమ్మా మిమ్మల్ని మనసారా హత్తుకొవా లని ఆశగా ఉందమ్మా.ఎన్నిసార్లు చూసినా కళ్ళలో నీళ్లు ఆగట్లేదు...అమ్మా ❤..

    • @chandubusi2198
      @chandubusi2198 ปีที่แล้ว

      Same feeling Brother 😭🫂

    • @sarahderangula5470
      @sarahderangula5470 ปีที่แล้ว

      నాకు కూడా అలాగే ఉంది brother

  • @kanakamraju4185
    @kanakamraju4185 ปีที่แล้ว +124

    ఈ కాలంలో మాలాంటి వారికి కనువిప్పు కలగజేసిన బామ్మ గారికి కృతజ్ఞతలు

  • @venkataramarao9015
    @venkataramarao9015 ปีที่แล้ว +131

    అమ్మా నీలో క్రీస్తుని చూపించావు
    క్రీస్తు గుణం ని చాటించవు వందనాలు అమ్మా

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +681

    అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍ఏం వాయిస్ అమ్మ మీది, మిమ్మల్ని, మీ సాక్ష్యాన్ని విన్న ఎవరైనా మారకపోతే, సిగ్గుపడకపోతే జీవితం వ్యర్థం.అద్భుతమైన సాక్ష్యం విన్పించిన లాంప్ మినిస్ట్రీ వారికి 🙏🙏🙏🙏 దయచేసి ఆమె పాటలు రికార్డు చెయ్యండిమామ్మ గారి కోసం దేవుడు ఎన్ని కిరీటాలు పట్టుకుని ఎదురుచూస్తున్నారో 🥰

    • @lakshmidevi5925
      @lakshmidevi5925 ปีที่แล้ว +8

      All glory to God always healthy and wealthy.

    • @asqsasqs4546
      @asqsasqs4546 ปีที่แล้ว +6

      రియలీ

    • @prameelav1457
      @prameelav1457 ปีที่แล้ว +5

      Namakamaina viswasuralu ante e bamma garu eme jeevitham Naku siguni thepisthundhi

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone ปีที่แล้ว +2

      Challa bagundhi voice i thought about to write ✍️ in comment box
      Amazing voice 💫

    • @madhavisanda8926
      @madhavisanda8926 ปีที่แล้ว +1

      Amen

  • @hosannalifeministries2485
    @hosannalifeministries2485 ปีที่แล้ว +201

    మనుష్యుల సహాయం పైన ఆధారపడక దేవుని సహాయం పైన ఆధారపడి దేవుని ఆనుకోని జీవించాలని చెప్పిన ఘనురాలు.😢🙏🙏

  • @Zeakharya
    @Zeakharya ปีที่แล้ว +393

    మీ అంత ధనవంతులు గాని మీ అంత సౌందర్యం వంతురాలుగాని మీ అంత సంతోష వంతురాలుగాని ఈ ప్రపంచం లో ఎవరు లేరు.. మమ్మ గారు.. సమస్త మహిమ ప్రభావములు దేవాది దేవుడికే చెందునుగాక.. ఆమెన్ ✝️✝️✝️🛐.

  • @pastorjeevanhyd
    @pastorjeevanhyd ปีที่แล้ว +84

    లక్షలకంటే విలువైన సాక్ష్యము చాలా వందనాలు బ్రదర్ 🙏 మీరు పెట్టిన టైటిల్ 100%

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +280

    విశ్వాస బ్రష్టులైపోతున్న ఈ తరానికి దేవుడు నిన్ను ఒక మాదిరికారముగా,, నీతి కలిగిన ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నందుకు మామ నీకు చాలా వందనాలు 🙏

    • @vijayakumari259
      @vijayakumari259 ปีที่แล้ว +2

      Great amma meru. Devuniki sthothralu

  • @JohnvihaanVincent
    @JohnvihaanVincent ปีที่แล้ว +77

    యెషయా 46:4
    ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

  • @SaraSara-si1he
    @SaraSara-si1he ปีที่แล้ว +151

    ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మారుమనస్సు దయచేసి తండ్రి ఆమెన్ 🙌 !!!

    • @AnuRadha-cc8qo
      @AnuRadha-cc8qo ปีที่แล้ว

      Amen amen amen

    • @RajaniGosala
      @RajaniGosala ปีที่แล้ว

      Amma Mee saksham entha swachamga vundo Inka chala interview s cheyyandi

    • @arunadara4189
      @arunadara4189 ปีที่แล้ว

      Praise the lord

    • @Shamili620
      @Shamili620 ปีที่แล้ว

      ఆమెన్

  • @ravindrababu5462
    @ravindrababu5462 ปีที่แล้ว +2703

    పెద్ద పెద్ద విశాలామైన స్థలాలలో వ్యాపారదృక్పధం తో గొప్ప మందిరాలు కట్టి ఆన్లైన్ ప్రార్ధనలు చేస్తున్న ఈనాటి మేము మేధావులం, పండితులం అని చెప్పుకునే ఆన్లైన్ బోధకులు ఈ అమ్మ కాలి గోటికి సరిపోరు. పట్టుదల కలిగిన విశ్వాసి. ఈ అమ్మను పరిచయం చేసిన వారికి ధన్యవాదములు 🙏

  • @PraveenKakati-t1e
    @PraveenKakati-t1e ปีที่แล้ว +163

    వందనాలు అన్నయ్యా నాలంటి యవనస్తులకు ఇలాంటి అమ్మమ్మ గారి విశ్వాసం ద్వారా మమ్మల్ని మరలా పురికొల్పింన దేవునికిని మీకును నా హృదయ పూర్వక వందనాలు

  • @talariveerababu6321
    @talariveerababu6321 ปีที่แล้ว +48

    గొప్ప విశ్వాసిని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు బ్రదర్
    అమ్మ మీకు ప్రత్యేకమైన వందనాలు తల్లి

  • @specialpraveen
    @specialpraveen ปีที่แล้ว +218

    అమ్మ స్వరం బాగుంది అని చెప్పడం కన్నా అమ్మ స్వరంలో అభిషేకం దేవుని శక్తి ఉన్నది...

  • @ammapremchander3858
    @ammapremchander3858 ปีที่แล้ว +481

    1కోరింథీయులకు 1:28
    జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
    అమ్మ మీకు వందనం🙏

  • @priskillakiran6092
    @priskillakiran6092 ปีที่แล้ว +307

    నిన్ను నమ్ముకొని నమ్ముకోకపోనీ నీవు అందరికి దేవుడు....ఆమేన్..... వందనాలు అమ్మగారూ.....15:46

  • @peddirupa1801
    @peddirupa1801 ปีที่แล้ว +45

    తల్లి గారి సాక్ష్యము చాలా గొప్పది
    లేమిలో కూడా దేవుని మహిమ పరచుచున్నారు.
    తల్లి గారు మీకు వందనములు

  • @yesumahimaministriesongole2323
    @yesumahimaministriesongole2323 ปีที่แล้ว +214

    అమ్మ వందనాలు.. నీ విశ్వాసం గొప్పది 😢😢
    సిగ్గుగా ఉంది మా నా వైపు చూసుకుంటే....
    అమ్మ మాటలు వింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి tq నెహ్రు బ్రదర్ మీ ప్రయాస గొప్పది ఇంకను దేవుడు గొప్ప సాక్ష్యాలతో మిమ్మును నడిపించును గాక...ఆమెన్.

    • @TDJ123
      @TDJ123 ปีที่แล้ว +1

      Amma Naku ninnu chuci chala ciggu kaluguthundhi,,amathram mokarinchalenamma,neevu anthasepu mokarinchavu andharikosam praadhinchavu,Devudu ninnu enka deevinchi vadukonunu gaka❤✝️✝️✝️✝️👏👏👏🙌🕎 Amen,amen hallelujah 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿✝️

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 ปีที่แล้ว

      Avvunu naku bharam undedi kani eppudu taggipoindi sigguga undi Deva nannu marala nadipinchandi tandri

  • @angelpraisy4397
    @angelpraisy4397 ปีที่แล้ว +84

    Praise the Lord Brother
    కన్నీళ్లు ఆగట్లేదు ఈ తల్లి సాక్ష్యం వింటుంటే, ఈమె స్వరం లో దేవుని ప్రేమ కనపడుతుంది

  • @BunnySudarshan
    @BunnySudarshan ปีที่แล้ว +217

    ఏంత ధన్యత అవ్వ , నీ సాక్ష్యం వినడం .. నీ గొంతుతో కలిసి దేవున్ని స్తుతించడం 🙌🏻 .. నిజముగా ఘనురాలివి ❤️
    ఆనందముతో కన్నీరు కార్చేలా చేసింది మీ సాక్ష్యజీవితం ..
    క్రీస్తునందు నిన్ను ఏంతగానో ప్రేమిస్తున్నాను ❤️

  • @mahathinallagatla2991
    @mahathinallagatla2991 ปีที่แล้ว +87

    మిమ్ములను బట్టి మన దేవునికే యుగయుగములకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆమెన్... 🙇

  • @Call_me_ram777
    @Call_me_ram777 ปีที่แล้ว +159

    అమ్మ నువ్వు ధన్యురాలువి 🙏🙏🙏ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితో దేవా అని పాడుతుంటే నా కన్నీరు ఆగలేదు ఎందుకో తల్లి 🙏

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 ปีที่แล้ว +236

    అమ్మా... నా నోట మాట రావడంలేదమ్మా, కన్నీళ్లు తప్ప. 😭😭
    నీ విశ్వాసం గొప్పదమ్మా..

  • @ParimilaM-ru7vk
    @ParimilaM-ru7vk ปีที่แล้ว +48

    చాలా సిగ్గుగా వుంది అన్ని వున్న దేవుడిని స్తుతించా లేక పోతున్నాను చాలా వదనాలు అన్నా ఈ మామ గారి సాక్ష్యం నాజీవితానికి చాల ఉపయోగకరం

  • @indirasobhakumari3691
    @indirasobhakumari3691 ปีที่แล้ว +79

    హృదయం ధ్రవించే సాక్షం అనే కంటే ఆత్మలను బాలాపరచ్చే సాక్షం.. 🙏🙏🙏🙏🙏

    • @bhanuvennala6670
      @bhanuvennala6670 ปีที่แล้ว +1

      Nikam andi.Hallelujah.......
      Praise the Lord🙏🙏

  • @EmmanuelFellowship8985
    @EmmanuelFellowship8985 ปีที่แล้ว +50

    దేవుని దృష్టిలో బహు ఘణురాలైన తల్లిగారు.

  • @erraiahkodamala9202
    @erraiahkodamala9202 ปีที่แล้ว +28

    సాక్ష్యం వినుచూ కామెంట్స్ చదువుతుండగా కళ్ళలో కన్నీరు ఆగలేదు,.. కళ్ళలో నీరు వలన వీడియో బ్లర్ గా కన్పించింది.. అయిన, ఈ బ్లర్ నా ఆత్మీయ కళ్ళను తెరుచుకునేలా చేసింది. దేవునికి స్తోత్రం..

  • @NacharamKarnam
    @NacharamKarnam ปีที่แล้ว +217

    అమ్మా... నీపాట నా మనసుకు నెమ్మది కలిగించినది నీ విశ్వాసం నా కన్నులకు వెలుగునింపి నది నిన్ను దేవుడు దీవించు గాక... ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 ปีที่แล้ว +46

    మా అమ్మగారిని చాలా ఆదర్శంగా తీసుకుని మేము కూడా మా భక్తిలో భక్తి జీవితంలో ఇంకా ఎదగాలని చాలా ఆశపడుతున్నాను ఇటువంటి సాక్షాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు బ్రదర్

  • @churchofchristsiddaram252
    @churchofchristsiddaram252 ปีที่แล้ว +92

    ఇంత వృద్దాప్యంలో లో కూడా ఎంతో చక్కగా పాటలు పాడి దేవుని మహిమ పరుస్తున్న ఈ మామ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ 👏👏👏👏👏👏👏👏

  • @ConnectwithChrist123
    @ConnectwithChrist123 ปีที่แล้ว +140

    దేవుడు నాకు ఏమి కొదువ చేయలేదు 🥺...... అన్న మాట వినగానే నా కళ్ళల్లో నీరు ఆగలేదు. ఈ బామ్మ గారిని చూస్తుంటే.... నాకు క్రొత్త నిబంధనలో ఎరుషలేము విమోచన కొరకు కనిపెట్టుకొని యున్న అన్న గుర్తుకు వస్తున్నారు.
    నన్ను సంపూర్ణ సేవకై దేవుడు పిలుస్తున్నారు..... అయితే నువ్వు నన్ను ఎలా పోషిస్తావ్ ప్రభువా??? అని దేవుడిని అడిగినప్పుడు.... దేవుడు నాకు ఈ వీడియోని చూపించారు..... బామ్మ గారి అద్భుతమైన ఆత్మీయ జీవితం నాకు లేనందుకు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది....

  • @HemaKarrolla
    @HemaKarrolla ปีที่แล้ว +79

    ఓహ్ గాడ్
    మామ్మ మాకు సిగ్గుగా ఉంది
    నోటి మాట రావట్లేదు ❤
    మామ్మ నికు వందనములు🙏
    ఏదో తెలియని బాధ.
    Thank you jesus🙌🙌🙌🙌🙌

  • @bhaskarmedidi1534
    @bhaskarmedidi1534 ปีที่แล้ว +52

    ఇంతటి గొప్ప దేవుని సేవకురాలుని పరిచయం చేసిన నెహ్రూ అన్న గారికి మా వందనాలు.ఈ తల్లి యొక్క సాక్షం అనేక మందికి ఆదర్శం.

  • @jothyraju3995
    @jothyraju3995 ปีที่แล้ว +272

    ప్రభువా నీకు స్తోత్రాలు సాక్షాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక తల్లి తండ్రి ని దీవించు అయ్యా 🙏🙏🌹👏

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 ปีที่แล้ว +4

      అవును దేవా correcr గా చెప్పారు

    • @gonapadupadma5636
      @gonapadupadma5636 ปีที่แล้ว

      ఆమేన్

  • @chinnu192
    @chinnu192 ปีที่แล้ว +56

    ఈ గొంతు లో ఏముంది జన్మలో ఈ గొంతు మర్చిపోలేను 🙏🙏🙏ఆమెన్

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 ปีที่แล้ว +26

    కన్నీరు ఆపని సాక్ష్యం .
    No words.
    వందనములు

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 9 หลายเดือนก่อน +2

    వందనాలు బ్రదర్ 🛐🙏🏼
    బామ్మ గారి సాక్ష్యమును..... ఇంగ్లీష్ మరియు హిందీలో....అనువాదము చేసినట్లైతే.... ఇంకా అనేకమంది దేవునిలో బలపడువిధముగా వుంటుంది అని నా అభిప్రాయం.
    ఇది జరగాలని..... దీని విషయమై దేవుని సహాయం కొరకు ప్రేయర్ చేస్తాను 🛐✝️🙏🏼

  • @rajeevsimha5611
    @rajeevsimha5611 ปีที่แล้ว +146

    అమ్మా నీ సాక్ష్యం విన్నాక.. ఈ ఆదివారం ప్రభుని సన్నిధిలో ఎంతగా ఎడ్చానో.. నీ సాక్ష్యం ఒక పరిమళ తైలం. 🙏 మనం అందరం ప్రభుని సన్నిధిలో ఒకరోజు హల్లెల్లుయ పాడుడాము.😊❤

    • @praveenlutukurthi6959
      @praveenlutukurthi6959 ปีที่แล้ว

      Manchi viswasuralini chupinchinanduku vandanalu anna🙏🙏🙏

  • @guntursahayam
    @guntursahayam ปีที่แล้ว +82

    దేవుడా... ఎంత గొప్ప విశ్వాసమో బామాది... నేను ఎప్పటికి మరువలేను ఈ విశ్వాసాన్ని...

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 ปีที่แล้ว +1

      అవును super బామ్మ 😊

  • @B.YOHANU
    @B.YOHANU ปีที่แล้ว +91

    Amma మిమ్మలను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి దేవుని కృప పొందికున్నవారు మీరు❤❤❤

  • @paulprasadbabu
    @paulprasadbabu ปีที่แล้ว +24

    మాటలో ఎంత మాధుర్యం, పాటలో ఎంత మాధుర్యం ఆ అమ్మగారి జీవితమే క్రీస్తు కొరకు ఒక పరిమళ సువాసన.......

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 ปีที่แล้ว +87

    సంగీతం తో పాడితే ఇంకెంత? శ్రావ్యంగా ఉంటుందో💚💚🙏🙏🙏🙏దేవా దేవా నాయేసయ్యా ఇంకాఈఅవ్వకి100సంవత్సరములు నీకోసంవాడుకో నాయనా🙏🙏🙏🙏🙏🙏

  • @KEVINPREM.
    @KEVINPREM. ปีที่แล้ว +62

    నిజం చెప్పాలంటే కన్నీళ్లు అగట్లేదు 😭😭😭😭
    వందనాలు మామ్మ గారు

  • @indrajakovuri02
    @indrajakovuri02 ปีที่แล้ว +51

    అసలైన కోటీశ్వరులు మీరూ అమ్మ ❤ వందనాలు తల్లి 🙏🏻🙏🏻🙏🏻👏👏👏🌟⭐💫💥💞

  • @ababuraoaprabavati929
    @ababuraoaprabavati929 ปีที่แล้ว +12

    బ్రదర్ ఇప్పుడున్న సోకాల్డ్ క్రైస్తవులకు అమ్మ సాక్షం గొప్ప కనువిప్పు..ప్రభువు సింహాసనం ఎదుట ముందువరసలో వుంటారేమో అమ్మ..tqs బ్రదర్..ఇలాంటివి మీరు ఇంకా చేయాలని పండుకొని గుర్రుపెడుతున్న క్రైస్తవ్యాన్ని నిద్ర లేపాలని కోరుకొంటున్నా..tqs

  • @vamsidharavardhanapu5481
    @vamsidharavardhanapu5481 ปีที่แล้ว +74

    అమ్మా మీలాంటి అమ్మల ప్రార్థనల వల్లనే ఈలోకం ఇంక నిలిచిఉంది🙏🙏🙏Praise to God🙌🙌🙌

  • @PurimutlaBabu77
    @PurimutlaBabu77 ปีที่แล้ว +140

    ఈ తల్లి సాక్ష్యము ను వినిపించిన అన్నకు నా హృదయ పూర్వక వందనములు కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ఆనందించు చున్నాను❤❤❤❤❤❤❤

  • @624-p5e
    @624-p5e ปีที่แล้ว +86

    Praise the Lord 🙌. మామ గారిలా దేవుని లో నా చివరి రోజులు ఉండాలి అని నా ఆశ.

    • @charlessunderraj5703
      @charlessunderraj5703 ปีที่แล้ว +5

      గొప్ప కోరిక సిస్టర్. నా కోరిక కూడ అదే.

    • @040mimi
      @040mimi ปีที่แล้ว +1

      Naku kuda

    • @SatthiK-e8t
      @SatthiK-e8t ปีที่แล้ว +1

      చివరివరకు నమ్మకంగా ఉండే లా,మాకొరకుప్రార్థించండిఅవ్వ

    • @HemaKarrolla
      @HemaKarrolla ปีที่แล้ว +1

      అవును ❤

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 ปีที่แล้ว

      Praise the lord

  • @kamballianushaofficial
    @kamballianushaofficial ปีที่แล้ว +35

    మాటలు రావట్లేదు అమ్మామ్మ గారు ....😢 Glory to God❤🙏

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 ปีที่แล้ว +52

    అమ్మమ్మ మీ కొరకు దేవుడు మంచి బహుమానం దాచి ఉంచారు

  • @giridharmechineni1465
    @giridharmechineni1465 ปีที่แล้ว +60

    మీ సాక్ష్యం వింటుంటే కళ్ళ వెంట నీరు అదే వచ్చేస్తుంది, ఎంత ఉన్న సంతృప్తి లేని మా జీవితాలకు, మీ సాక్ష్యం సంతృప్తి నిచ్చింది...
    మీ స్వఛ్చమైన మనసు
    మీ లాంటి విశ్వాసుల ప్రార్దన...
    క్రైస్తవ లోకానికి పునాదులు....

  • @jasmineoguri723
    @jasmineoguri723 ปีที่แล้ว +66

    దేవుడు నిన్ను భాహుగా దివించునుగక...... వందనాలు అమ్మ

  • @mohasinshaik8058
    @mohasinshaik8058 ปีที่แล้ว +31

    అమ్మమ్మ గారి సాక్ష్యం విన్నాక నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు చాలా గొప్ప సాక్షాన్ని నా జీవితంలో నేను మొదటిసారిగా విన్నాను. TQ brother

  • @Sudheerchabattula
    @Sudheerchabattula ปีที่แล้ว +148

    ఎన్నో ప్రసంగాలు విన్నాను. ఎప్పటి నుండో క్రిస్టియన్ గా ఉంటున్న.చాలా సాక్ష్యాలు విన్నా.మొదటి సారి హృదయనికి హత్తుకునేలా' కన్నీరు వచ్చేలా ఇంత మంచి సాక్ష్యం.చాలా భారంతో గుండె అంత బరువుగా ఉన్నట్టు ఉంది వర్నింపలేనట్టు .🥺🥺

  • @karthikgurrala8257
    @karthikgurrala8257 ปีที่แล้ว +38

    ఇంత అద్భుతమైన సాక్షం వినిపించిన లాంప్ మినిస్ట్రీ ధన్యవాదాలు❤

  • @mounipaul6959
    @mounipaul6959 ปีที่แล้ว +71

    అమ్మ మిమ్మల్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను....దేవుడు మీకు,తాత గారికి మాంచి ఆరోగ్యమును,ఆయుష్షును అనుగ్రహించాలనీ కోరుకుంటున్నాను..దేవునికే మహిమ కలుగును గాక....ఆమేన్ ఆమెన్ ఆమెన్

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 ปีที่แล้ว +47

    వందనలు బ్రదర్ 🙏🙏🙏ఇంత గొప్ప విశ్వాసిని ఈ లోకానికి పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మామగారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని సేవలో ఇంకా ఎరువుగా వాడుకోవాలి అనేకమందికి సాక్షిగా నిలబెట్టాలని ఆ దేవాది దేవుని కోరుకుంటున్నాను

  • @Kasturi-wj3iw
    @Kasturi-wj3iw ปีที่แล้ว +43

    మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది. వందనాలు అమ్మమ్మ

  • @shruthiangel.madasi1114
    @shruthiangel.madasi1114 ปีที่แล้ว +61

    కన్నీళ్లు ఆగట్లేదు అమ్మమ్మ, వినసొంపైన మీ గాత్రం, విశ్వాసం లో మీకున్న ఆ ధైర్యమైన మాటలు నా హృదయాన్ని ఎంతో కదిలిస్తుంది, మోడు బారినా బండ లాంటి హృదయాన్ని సైతం చిగురింప చేసేటువంటీ సామర్థ్య కలిగినది మీ సాక్ష్యం,మీ విశ్వాస జీవితం అనేకులకు మాదిరికరం 🙏🏻 మీకున్న సుగుణాలలో నేను ఒకటైన నేర్చుకోవాలనే ఆసక్తి నాలో కలుగుతుంది. సమర్పణ కలిగిన జీవితం, ఎంతో మాధుర్యాన్ని ఇచ్చే మీ గానం, అపురూపమైన మీ మాటలు, తగ్గింపు స్వభావం, దేవుని పట్ల మీకున్న ఆ ఆత్మన్యూనత,వినయ మనసు పేరుకే క్రైస్తవులుగా ఉన్న మనం నేర్చుకొనదగినవి 🙏🏻🙏🏻🙏🏻

  • @ranish9133
    @ranish9133 ปีที่แล้ว +121

    దేవుడిని నిజముగా , యథార్థముగా ,ఎది ఉన్న లేకున్నా మనసారా ప్రేమించే బిడ్డ😍🥰🥺, దేవునికే మహిమ కలుగును గాక ❤

  • @mercygogulamanda8433
    @mercygogulamanda8433 ปีที่แล้ว +25

    ఈ కార్యక్రమం చూసినంత సేపు నా కళ్ళు కన్నీరు కారుస్తూనే వున్నాయి. అసలు దేవుని పై నేను ఎలాంటి ప్రేమ ను కలిగి వున్నాను అనే ఆలోచనే పుట్టించిన marthamma గారికి నా వందనాలు

    • @srip9377
      @srip9377 ปีที่แล้ว

      Nenu kuda

  • @palivelananibabu5503
    @palivelananibabu5503 ปีที่แล้ว +67

    బామ్మ నీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది 😢 దేవుని పట్ల గొప్ప విశ్వాసం అపారమైన భక్తి 🙏🏻🙏🏻tq brother 🥺

  • @katesunitha4002
    @katesunitha4002 ปีที่แล้ว +36

    దేవుడు ఎంత గొప్ప స్వరము గొప్ప జ్ఞాపకాశక్తి చూడకుండా చక్కగా పడుతున్నారు అమ్మమ్మ చూసి పడడానికే తికమకాలు పడతాము మిమ్మల్ని చుస్తే సిగ్గుగా ఉంది అమ్మమ్మ

  • @Y.philip-ou4gt
    @Y.philip-ou4gt ปีที่แล้ว +52

    అయ్యా వందనాలు ఆ మామగారికి ప్రభు పేరట వందనాలు ఎంత మంచి సాక్ష్యం పెట్టినందుకు దేవుడికి మహిమ కలుగును గాక మీరు ఇంకా అభివృద్ధి పొందును గాక ఇలాంటి మంచి మంచి సాక్ష్యాలు ఇంకా మీరు తేవాలి

  • @pigarimadhupmadhu8264
    @pigarimadhupmadhu8264 ปีที่แล้ว +16

    నిజంగా బామ్మ గారి విశ్వాసానికి వందనాలు అలాగే ఆమె ఆరోగ్యాన్ని దేవుడు చల్లగా చూడాలని విశ్వాసం చాలా గొప్పది ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు ఈ వీడియోను చూపించిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 ปีที่แล้ว +29

    బ్రదర్ గారు ,మీరు ఈ రోజు ఇంత గొప్ప సాక్ష్యం వినిపించి నందుకు , మీ కు వందనాలు అయ్య

  • @praveenkaru7448
    @praveenkaru7448 ปีที่แล้ว +101

    దేవుని దీవెనలు నీకు మెండుగా అనుగ్రహించును గాక ఆమెన్
    యేసయ్య నీ కుడి ప్రక్కన నీకు నీడగా వున్నాడు ❤

  • @dasariramesh2523
    @dasariramesh2523 ปีที่แล้ว +77

    ఎంత గొప్ప విశ్వాసిని మాకు పరిచయం చేశావు బ్రదర్,, మీకు,, మార్తమ్మ గారికి ప్రభువు నామములో వందనాలు

    • @CLUSTERBMCWS-sh1pk
      @CLUSTERBMCWS-sh1pk ปีที่แล้ว +1

      Super brother chala nerchukovali goppa vyakti ni parichayam chesaru

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 ปีที่แล้ว +28

    అమ్మా.మీ భక్తీ.మీ పాటలూ ఎంతో మధురం.మధురం.కేవలము.క్రీస్తు.
    దయలోమాత్రమేమీరుఇంతధ్రుఢముగాయేసయ్యలోజీవిస్తున్నారు.
    మిమ్ములను సృష్టించిన
    ఆ త్రియేక దేవుని కే వందనములు. కృతజ్ఞతాస్తుతులు.

  • @AshaAsha-999
    @AshaAsha-999 ปีที่แล้ว +54

    అమ్మాఈ వయసులో నీకు గొప్ప స్వరం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు అమ్మ నీలా విశ్వాసంగా బతికేది మాక్కూడా ప్రసాది దించమని దేవుని కోరుకుంటున్నాను

  • @madhubabusayapaneni1991
    @madhubabusayapaneni1991 ปีที่แล้ว +63

    సాక్షాత్తు బామ్మ గారు దేవుని తో నడుస్తూ చెప్పిన ఈరోజు మాటలు గుండెల్ని తాకుతాయి ❤
    God bleess you my dear brother😢

  • @prasadkanchumarthi3157
    @prasadkanchumarthi3157 ปีที่แล้ว +60

    ముందుగా ఎంతగానో తల్లీ మీకు వందనాలు అమ్మా ❤ దీన్ని బట్టి చూస్తే క్రీస్తు లో మేము ఎంత వెనుక బడి ఉన్నామో మాకు అందరికీ అర్దం అయ్యేలా వివరించారు అమ్మా . నిజంగా ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చూపించిన బ్రదర్ నెహ్రూ గారి కి మనస్పూర్తిగా నా నిండు వందనములు ❤❤❤

  • @luckymusic6954
    @luckymusic6954 ปีที่แล้ว +35

    బ్రదర్!!! మీకు నిండు మనస్సు తో వందనాలు.. మామ్మ గారి ఇంటికి వెళ్లి నాలుగు రోజులు మామ్మ గారితో దేవుని ఆరాధించాలని ఉంది...
    ఏమి స్వరము బ్రదర్..
    కన్నీళ్లు పెట్టించింది...

  • @simonkampa2661
    @simonkampa2661 ปีที่แล้ว +34

    విశ్వాసం లో ధనవంతురాలు... గొప్ప సాక్ష్యం అమ్మ మీది, మధురమైన స్వరం...

  • @prassuprasanna6488
    @prassuprasanna6488 ปีที่แล้ว +114

    నేటి తరం క్రైస్తవులు నేర్చుకోవలిసిన అనుసరించాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయ్ ఈ బామ్మ గారి దగ్గర 🙏🏻🙏🏻

    • @honeypapaBHK143
      @honeypapaBHK143 ปีที่แล้ว +3

      అవును praise the lord

    • @vasundhara483
      @vasundhara483 ปีที่แล้ว +3

      అమ్మా మీకు నిండు వందనాలు.. దేవుడు పట్ల మీరు చూపించే ఈ గొప్ప విశ్వాసం మా లాంటి వారికి మార్గ దర్శకం.....❤❤❤❤❤ Tqq brother nehru gaaru . Goppa సాక్ష్యం మా కళ్ళ ముందు ఉంచినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshparsika999
    @rameshparsika999 ปีที่แล้ว +77

    గొప్ప విశ్వాసలుగా వృద్ధాప్యం వయసులో ఉన్న అవ్వకు ఇంత గొప్ప విశ్వాసంతో దేవుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి తోడై నడిపించును గాక 🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

  • @susilarani1788
    @susilarani1788 ปีที่แล้ว +16

    Praise the lord brother
    మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు ఇటువంటి గొప్ప సాక్షి ని పరిచయం చేసినందుకు
    నిజంగా ఇటువంటి వాళ్లనుండి ఈనాటి క్రైస్తవులు చాలా నేర్చుకోవాలి

  • @RaviTeja-r1r
    @RaviTeja-r1r ปีที่แล้ว +26

    ఈ మామ్మ ను చూసి నేను చాలా సిగ్గు పడాను.. దేవుని స్తుతించాను , చేస్తే భక్తి అలా చేయాలి... బాగా ఏడుపు వచ్చింది.. దేవునికి మహిమ కలుగును గాక..

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 ปีที่แล้ว +37

    ఎంత మాధుర్యం ఆ గొంతులో.. దేవా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక.. ఆమెన్

  • @JESUSCHRISTGLORYMINISTRIES
    @JESUSCHRISTGLORYMINISTRIES ปีที่แล้ว +29

    తల్లి దండ్రుల కు తుది శ్వాస వరకు దేవుని కృప యేసు నామ ములో ఉండును గాక.ఆమేన్.

  • @bhanuvennala6670
    @bhanuvennala6670 ปีที่แล้ว +20

    అమ్మమ్మా ...మీకు తాతయ్యగరికి దేవుని పేరిట వందనాలు .🙏🙏
    మీ విశ్వాసము చాలా గొప్పది..
    దేవునిలో ఆనందించుట ఎంతో సంతోషకరము అమ్మా....😘😘😘😘 మీ సాక్షముతో మన తండ్రియైన దేవుడు మహిమపొందుకొనియున్నారు..
    మీది ఎంత చక్కని స్వరము అమ్మమ్మా.. చాలా చక్కగా పాడారు.😊
    మీ స్వరముతో డేవుని బహుగా మహిమపరిచారు మీరు.. ప్రభువు మీకు ఇంకా చక్కని ఆరోగ్యము ఇస్తారు.మీ సాక్షము మాకు తెలిజేసినందుకు మీకు, అన్నయ్యాగారికి వందనాలు .🙏🙏
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించునుగాక.. అమెన్.
    దేవునికే మహిమ.

  • @gandhrothuezra3417
    @gandhrothuezra3417 ปีที่แล้ว +47

    *Praise GOD.* మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మంచి సాక్ష్యం అందించిన Lamp Minstries వారికి మా ధన్యవాదాలు...
    మార్తమ్మ మామ గారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్షు ఇచ్చి తన సాక్షిగా నిలువబెట్టుకోవాలని దేవుని కోరుచున్నాను...

  • @jayarajraju6634
    @jayarajraju6634 ปีที่แล้ว +29

    దేవునికి ఎంత ఆనందం మిమ్మల్ని బట్టి , అమ్మ .. ఎంత గొప్ప విశ్వాసం.

  • @gallamani4823
    @gallamani4823 ปีที่แล้ว +35

    దేవునికి మహిమ కలుగును గాక
    అమ్మమ్మ మీకు నా నిండు వందనాలు

  • @manisharaj9709
    @manisharaj9709 ปีที่แล้ว +32

    ఇంతటి గొప్ప సాక్షన్ని మాకు చూపించినందుకు నెహ్రూ అన్న గారు మీకు వందనాలు.... నా జీవితంలో ఇంతటి గొప్ప సాక్ష్యాన్ని చూడటం ఇదే మొదటిసారి .... మమ్మ గారి సాక్ష్యం చూస్తున్నంత సేపు నా కన్నీరు ఆగలేదు .... అంతటి గొప్ప విస్వసిని నేను కూడా కావాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను ..... అమెన్ 🙏🙏🙏

  • @swaruparani4153
    @swaruparani4153 ปีที่แล้ว +24

    అమ్మా బ్రతుకంటే ఇ దే దేవుడు నన్ను దర్శింస్తే బావుండు

  • @darellinareshkumar791
    @darellinareshkumar791 ปีที่แล้ว +24

    దేవుడు మీకు తోడుగా ఉంటారు అమ్మ నీ సాక్ష్యం ఎంతొ మందికి దేవుని ప్రేమ ను చూపించింది

  • @swarnakuramana8463
    @swarnakuramana8463 ปีที่แล้ว +36

    అమ్మగారు సాక్ష్యం లో కన్నీరు కార్చుకుంటూ ఉండలేకపోయాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @mavojude9473
      @mavojude9473 ปีที่แล้ว

      అవును అమ్మ

    • @swarnakuramana8463
      @swarnakuramana8463 ปีที่แล้ว

      @@mavojude9473 avunu brother యెందుకో nannithaga nivu ame padinappudu ame జీవితాన్ని ప్రభువు ku arpinchukune vidanam. Nenu alage jeevinchali ప్రభువు కడవరకు na jeevitanni samprpinchukovali. Ee loka పెంట but na yesu prema chala chala goppadi.
      Praise the Lord brother

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 ปีที่แล้ว +23

    యేసయ్య నీకె మహిమ 🙏🙏మామ లా జీవితాంతం నిన్ను స్తుతించే భాగ్యం, తృప్తిగా జీవించే భాగ్యం ఇవ్వు తండ్రి 🙏బ్రదర్ నెహ్రు గారు god bless you🙏👍

  • @gurubrammam7083
    @gurubrammam7083 ปีที่แล้ว +44

    నా హృదయాన్ని కదిలించింది
    గొప్ప విశ్వాస యోధురాలు 🙏🙏🙏❤❤❤

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 ปีที่แล้ว +45

    అమ్మమ్మ గారికి వందనాలు అమ్మమ్మ విశ్వాసం చాలా గొప్పంది దేవుడు దీవించును గాక అమ్మమ్మ వాయిస్ చాలా బాగుంది సూపర్ ఆమేన్ 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @MalleswariUppiretla
    @MalleswariUppiretla ปีที่แล้ว +33

    దేవునికి మహిమ కలుగునుగాక గొప్ప సాక్ష్యం అందించారు తమ్ముడు నాకు పిల్లలు లేరు జీవితంలో చాలా నిరాశలో ఉన్నాను మనసులో చాలా సంతోషం గా ఉంది

  • @christfollowerpraveena
    @christfollowerpraveena ปีที่แล้ว +26

    దేవునికి కృతజ్ఞతలు.ఇంత గొప్ప సాక్ష్యం వినిపించినందుకు బ్రదర్ గారికి వందనాలు.దేవునికే సమస్త మహిమ కలుగునుగాక

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 ปีที่แล้ว +40

    నీ పాదాలకు వందనాలు మార్తమ్మ❤❤

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl ปีที่แล้ว +28

    వందనాలన్న దేవునికి మహిమ కలుగును గాక మామగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీకు కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇంకా గొప్ప పరిశీలిలు గొప్ప సాక్షాలు మీ అందరికి తీసుకురావాలని

  • @chandrasekhar6805
    @chandrasekhar6805 ปีที่แล้ว +17

    నెహ్రూ గారు మీరు పరిచయం చేసిన అమ్మ గారి సాక్ష్యం వింటే నిజముగా దేవుడు వున్నాడు జాలి గాల్గిన దేవుడు వున్నాడని అమ్మ గారు రుజువు చేశారు ....ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరూ నిజముగా కళ్ళు తెరవాలి 🙏కుళ్ళు కుతంత్రాలు కల్గిన సమాజంలో చక్కని సాక్ష్యం పరిచయం చేసిన మీకు వందనాలు 🙏

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 ปีที่แล้ว +17

    అమ్మా మీ ప్రార్థన, స్వరము, మాట, పాట ఎంత మధురంగా వున్నదో, really hats off, Amma నిజముగా మొర పెట్టు వారికి దగ్గరగా దేవుడు ఉన్నాడు అని రుజువు పరిచారు. అమ్మా మనస్సు సంతోషముతో ఉప్పొంగుతుంది. ఇంత గొప్ప బిడ్డను కన్న పరమ తండ్రీ మీకు వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏