అందుకే మనం జాగ్రత్తగా దేవుని లో జీవిస్తూ ఆయన చేయి పట్టుకొని నడవాలి, లోకం చాలా ఆకర్షణగా కనిపిస్తుంది కానీ అధి ఎంతమాత్రమూ శాశ్వతం కాదు, లోక ఆలోచనలు మనల్ని నాశనానికి నడిపిస్తాయి, జాగ్రత్తగా జాగరూకతతో ప్రార్థనా జీవితము కలిగిఉండి యేసయ్య కాపుధలలో జీవించాలి, యేసయ్యే రక్షణ యేసయ్యే నిత్య జీవం ఆయనే సంతోషం, యేసయ్య నామం రక్ష,, మరియు రక్షణ ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 హల్లెలూయ స్తోత్రము 🙌👏🙏
@@Village_Crystal_Stone మరీ ఇంత shortform, praise the LORD కూడా ptl అని పెట్టారంటే అంత బద్ధకమా తమ్మీ దేవుని విష్ చెప్పటానికి, ముందు అర్ధం కాలే, తర్వాత ఓహో అని అర్థం చేసుకున్నా, కస్థం తమ్మీ ఇట్లైతే
నేను చావను, బ్రతికి యెహోవా క్రియలను వివరించెదను.. మీ హృదయం నిండా దేవుడు వాక్యము నింపారు .. మీ సాక్ష్యం దేవునికి మహిమకరంగా, అనేకమందికి ఆశీర్వాడకరంగా ఉంది సిస్టర్..దేవుడు మీ ప్రతీ అక్కర తీర్చి, మిమ్మును ఆశీర్వదించును.. Numbers 6:24..
ప్రజలారా నిజంగా మీ సాక్ష్యం విన్న తర్వాత నా కంట్లో కన్నీళ్లు అయితే ఆగడం లేదు అక్క అన్ని ఉంటే మేమే సామర్ల వల్లే తిరుగుతున్నాను కానీ ఒక చేయని పోగొట్టుకుని మీరు అంత ధైర్యంగా దేవుని మీద ఆనుకుని ఇలానే సాక్షాన్ని ఎలా వాడుకుని ఇంత బాగా ఉంది మీరు ఎలా తెలుసుకునే ఇలా ఉన్నారు అంటే అక్క మీరు గ్రేట్ అక్క ఇలాంటి వాటిలో ఇంకా చాలా చాలా మీరు వాడ పడాలని ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని అది దేవునికి వందనాలు తెలియజే ఆమెన్😭😭😭
I faced same situation in my life sister... I am also loss my right hand an accident in 2019 but God Save my life ... Any how Glory to God... నేను చావను, బ్రతికి యెహోవా క్రియలను వివరించెదను..
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@@Elizabeth-nx3wm దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
Mathew 5:30 నీ కుడి చెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము ; నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం గదా. Thank you brother n Sister
🙏🏼🙏🏼వందనాలు sister మీ సాక్ష్యం ధ్వరా నిజమైన 🙏🏼దేవుడు యేసయ్య ను నమ్ముకోవాలి మరణం నుండి తపించే దేవుడు😢🥹😢నా యేసయ్య ప్రతి క్షణం ప్రతి నిముషామ్ ప్రతి ఘడియా ఆయన చేతిలో ఉంది దేవునికే మహిమ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
😢మీ ద్వారా ఈలోకానికీ సందేశం ఇచ్చారు. ఆయన ప్రణాళిక లో వక బాగం మీరు. ఇప్పుడు వున్న పరిస్థితులలో ప్రజలు అందాన్ని, డబ్బు ను ప్రేమిసుతున్నారు😢 నిజమైన దేవుని కి సమయం, వారి సంపూర్ణ అందం ఆరోగ్యం తో దేవునిని మహిమ పరచడంలేదు. అలాంటి వారిని హెచ్చరించడానికే ఈ స్తితి లో వుండనిచారు భాధ పడండి ప్రభువులో ఆనందించండి అమ్మా మీ అవసరాలు అన్నీ ఆయనే భరిస్తాడు ఎందుకంటే ఆయనగాయంచేసితన పని కోసం మిమ్మల్ని నిలబెట్టి నారు😢
Challa thanks Amma mi saksham valla devudu nakubechina na life ni nasanam cheskuntunau,nannu kshaminchu thandri please prabhuva please yesiahaaa please thandri please
Tq ma sistergaru mee mukamulo munupatikante eppudu chala kanthi vanthanga vundi ma pillalagurinchi cheppaledu🙏devidu mimmalini mee pari charyanu deevinchunu gaka amen Amen❤🎉❤❤❤❤❤❤❤❤👑👑👑👑👑👑🎂🎂🎂🎂🎂🎂☀☀☀☀☀☀☀🌿🌿🌿🌿🌿🌿🌿🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
దేవాది దేవుడు చేసిన కార్యములు కంటికి కనపడవు అక్క చాలా బాగా చెప్పారు అక్క దేవుని గురించి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మీకు మీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు భయపడతారు నా కొరకు ప్రార్థన చేయండి అక్క
Praise the lord 🙏✝️ glory glory to God amen thandriii glory glory to God amen amen thandriii love you jesus TQ so much father ♥️✝️ My love you jesus christ ❤️✝️ My life only jesus christ ❤️✝️
Akka mi sakhxyam naku kanniru kaliginchindi, kani mi valana nannu nenu marchukunnanu nijame akka devuni prema entho goppadi kani nenu marachipoyi brathukuthunnanu thank you akka na jivithanni devuniki angikaranga marchukovadaniki mi dwara devudu natho matladadu thank u so much akka devuni divenalu mi mida mi pillala mida vundalani vuntundani devunni prardisthu vunnanu akka. 42:46
Chalaaa motivational madam mee testimony frst nundi lost varaku kallallo nellu kaarutune unnai devuni goppatananni gurtu chesukuntu unte adi experience aina vallaku matrame telustundi devunike mahima kalugunu gaaka our god is wonderful god
Thank you sis.,That song is true in every life. I heard this song after many years I'm so happy. With the testimony. It may help to many distressed hearts and souls.
అమ్మ గారు నీ వాక్యము ఈగ నీ శాస్కయం వింటుంటే న కళ్ళు. తెరవని బడింది. అమ్మ గారు . నువు నువు అనుకోనంటే నేను అందంగా యుండాలి .యుండాలి అని చల్ల పిల్ అయ్యాను నాకు నిజ్జంగా నీ సాక్ష్యం.వినోఫిచి నందుకు దేవుని కి.న యొక. స్తుతి స్తోత్రాలు. అమెన్
అందుకే మనం జాగ్రత్తగా దేవుని లో జీవిస్తూ ఆయన చేయి పట్టుకొని నడవాలి, లోకం చాలా ఆకర్షణగా కనిపిస్తుంది కానీ అధి ఎంతమాత్రమూ శాశ్వతం కాదు, లోక ఆలోచనలు మనల్ని నాశనానికి నడిపిస్తాయి, జాగ్రత్తగా జాగరూకతతో ప్రార్థనా జీవితము కలిగిఉండి యేసయ్య కాపుధలలో జీవించాలి, యేసయ్యే రక్షణ యేసయ్యే నిత్య జీవం ఆయనే సంతోషం, యేసయ్య నామం రక్ష,, మరియు రక్షణ ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 హల్లెలూయ స్తోత్రము 🙌👏🙏
PTL
@@Village_Crystal_Stone మరీ ఇంత shortform, praise the LORD కూడా ptl అని పెట్టారంటే అంత బద్ధకమా తమ్మీ దేవుని విష్ చెప్పటానికి, ముందు అర్ధం కాలే, తర్వాత ఓహో అని అర్థం చేసుకున్నా, కస్థం తమ్మీ ఇట్లైతే
@@bhagyaganisetty6305 🙃🙂
Really very heart touching testimony brother
Praise the lord 🙏🙏🙏🙏🙏
కనువిప్పు కలిగించే అద్భుతమైన సాక్ష్యం😢🙌
Me husbend mukoampy thaninattuga devudu deevinchadu Amen
నేను చావను, బ్రతికి యెహోవా క్రియలను వివరించెదను.. మీ హృదయం నిండా దేవుడు వాక్యము నింపారు .. మీ సాక్ష్యం దేవునికి మహిమకరంగా, అనేకమందికి ఆశీర్వాడకరంగా ఉంది సిస్టర్..దేవుడు మీ ప్రతీ అక్కర తీర్చి, మిమ్మును ఆశీర్వదించును..
Numbers 6:24..
ప్రజలారా నిజంగా మీ సాక్ష్యం విన్న తర్వాత నా కంట్లో కన్నీళ్లు అయితే ఆగడం లేదు అక్క అన్ని ఉంటే మేమే సామర్ల వల్లే తిరుగుతున్నాను కానీ ఒక చేయని పోగొట్టుకుని మీరు అంత ధైర్యంగా దేవుని మీద ఆనుకుని ఇలానే సాక్షాన్ని ఎలా వాడుకుని ఇంత బాగా ఉంది మీరు ఎలా తెలుసుకునే ఇలా ఉన్నారు అంటే అక్క మీరు గ్రేట్ అక్క ఇలాంటి వాటిలో ఇంకా చాలా చాలా మీరు వాడ పడాలని ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని అది దేవునికి వందనాలు తెలియజే ఆమెన్😭😭😭
I faced same situation in my life sister... I am also loss my right hand an accident in 2019 but God Save my life ... Any how Glory to God... నేను చావను, బ్రతికి యెహోవా క్రియలను వివరించెదను..
యెషయా 41,10 సిస్టర్ మన దేవుడు గొప్ప దేవుడు సిస్టర్ దేవుడు అద్భుత కార్యలు చేయాటకు సమర్దుడు
యేసు క్రీస్తు మహా కృపా క్షేమము లే సదా మనందరికీ ఉచితం గా లభించినందుకు కృతజ్ఞతలు 🎉 ఆమెన్ 🎉
Matalu levu e sakashatam chusaka
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
Praise the lord Jesus 🙏🙏🙏🙏👏👏🙌@@amalrajxavier
@@Elizabeth-nx3wm దేవునికే మహిమ 🙏
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ]
పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11).
బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13).
మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు.
సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18).
జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ.
పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34).
తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3).
తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20).
ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24).
“దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24).
“తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23).
జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1).
నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు.
దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
❤@@Elizabeth-nx3wmb
దేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పవి 🙏🙏🙏
అవును మనం దేవునిలో ఉంటే మన పట్ల యేసయ్య కార్యాలు గొప్పగ ఉంటాయి దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
డియర్ నెహ్రు గారు మీరు మరుగున వున్నవారిని పరిచయం చేస్తున్నారు, వీరు ఇప్పుడు దేవునికి ఉపయోగ పడుతున్నారు
సిస్టర్ గారు అద్భుతమైన సాక్ష్యం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏
నెహ్రు గారు మీకు వందనాలు 🙏 ఆమెన్ 🙏
ఎక్సలెంట్ మెసేజ్ సిస్టర్, గాడ్ బ్లెస్స్ యు, ఇంకా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని, ప్రార్థిస్తున్నాను
బ్రదర్ మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు సిస్టర్ మీకు నా హృదయపూర్వక మైన వందనాలు మంచి సాక్ష్యం చెప్పారు
😭మీ సాక్షం ధ్వర దేవుడు ఆదరించి రక్షించును
Glory of all Might LORD JESUS CRIST 🙏 మాన దేవుడు సర్వశక్తి గాల దేవుడు మన దేవునికి అసద్యమైనది ఏదైనా ఉందా......ప్రియ సహోదరీ ప్రభు నందు వందనాలు
Praise the Lord sister
Very good testimony
Thank you LORD Jesus christ
మంచి సాక్ష్యం వింటున్న సమయంలో
ఆ పాటలు, మ్యూజిక్ చాలా ఇబ్బంది గా
ఉంది.
దేవుని నామా నీకే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏 🙏 🙏
సిస్టర్ దేవుడు మిమల్ని ఆశీర్వదిస్తాడు గొప్ప సాక్షిగా వాడుకుంటున్నారు తమ దేవునిని ఎరుగువారు బలమైన గొప్ప కార్యములు చేసెదరు
ఆ మెన్
Mathew 5:30 నీ కుడి చెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము ; నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం గదా. Thank you brother n Sister
Praise the lord sister' devudu మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించెను గాక ఆమెను ❤😊
దేవుని నామానికి మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక అన్ని విషయములో తప్పిస్తున్నాను.
అక్క యేసయ్య కే మహిమ కొరకు మీరు జీవిస్తున్నారు 🙋🏻♀️🤝👏🏻👏🏻👏🏻🙏🏻దేవుని కే మహిమ 🙏🏻ఆమెన్ 🤝
🙏🏼🙏🏼వందనాలు sister మీ సాక్ష్యం ధ్వరా నిజమైన 🙏🏼దేవుడు యేసయ్య ను నమ్ముకోవాలి మరణం నుండి తపించే దేవుడు😢🥹😢నా యేసయ్య ప్రతి క్షణం ప్రతి నిముషామ్ ప్రతి ఘడియా ఆయన చేతిలో ఉంది దేవునికే మహిమ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼
వందనాలు సిస్టర్ నేను చాలా ఇబ్బంది లో ఉన్నపుడు నాకు same వాక్యం దేవుడు పంపాడు ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏
గొప్ప సాక్ష్యం
దేవునికి మహిమ కలుగును గాక 🎉
Glory to god ఆమేన్ హల్లెలూయా ❤❤❤
అన్న చాలా మంచి సాక్షం బయటకి తీసుకొచ్చారు. సాక్ష్యం చెబుతున్నానంత సేపు కన్నీరు ఆగలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E sister testimony alwal open door ministry lo vinnanu chala inspiration ga undi
స్తోత్రం ప్రధువా నీకే మహిమ నా తండ్రి 🙏🏻
Praise God 🙏🏻 praise the Lord 🙏🏻 Brother and sister mimmalni Batti Devunike mahima kalugunu gaka Amen.
I’ve seen her a few times in our church but didn’t know she is a living testimony. All glory to God alone!!
Thandri Kumara Parishuddatma Treaka Devuni Namamunakey Ganatha Mahima Prabhavamulu chellunu gaka Amen Amen Amen 🙏🙏🙏
Itla matladthe Yahweh mimmalni oil lo deep fry chesthadu, Ezekiel Chadhavaledha? Okasari chadhuvu..
Meeku devudu ante sarigga ardham kalenatluvundhi okasari Bible chadiveppudu duvuni sahayam adigi chadavandi@@MkrThoughtsAndOpinions
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
😢మీ ద్వారా ఈలోకానికీ సందేశం ఇచ్చారు. ఆయన ప్రణాళిక లో వక బాగం మీరు. ఇప్పుడు వున్న పరిస్థితులలో ప్రజలు అందాన్ని, డబ్బు ను ప్రేమిసుతున్నారు😢
నిజమైన దేవుని కి సమయం, వారి సంపూర్ణ అందం ఆరోగ్యం తో దేవునిని మహిమ పరచడంలేదు. అలాంటి వారిని హెచ్చరించడానికే ఈ స్తితి లో వుండనిచారు భాధ పడండి ప్రభువులో ఆనందించండి అమ్మా
మీ అవసరాలు అన్నీ ఆయనే భరిస్తాడు ఎందుకంటే ఆయనగాయంచేసితన పని కోసం మిమ్మల్ని నిలబెట్టి నారు😢
Mana devudaina yesayya Ku samasthamu sadyame glory to Jesus ❤
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌❤️😭😭
Nothing is permanent in this world except Jesus
గొప్ప శాఖ్యాం చెప్పారు సిస్టర్ చాలా మంది కళ్ళు తెరిపించారు.. ఇంకా ఆయన్ని తెలుసు కోలేని వాళ్ళు ముర్కులు 🙏💜🙏ఎంత మంచి తండ్రి యేసయ్య 💜
Thank u Brother.....praise the lord🙏🙏✝️🙏🙏goppa sakshyam dwara kanuvippu kaligincharu....thank sooo much brother.....God bless u brother🙏🙏✝️🙏🙏😍😍😍😍😍
Praise the lord sister God bless u amen
Vandanalu sister
Great testimony akka ...
All Glory goes to our heavenly Father... Amen...
He is saviour, Lord Jesus,king of Heaven, love you Lord Jesus and God bless you sister
Sister devudu ghanakaryamulu cheyuvadani Mee sakshyamu dwara bayalu
Parchukunna
Devuniki vandanamulu
వందనాలు అక్క గారు 🙏🙏🙏
Challa thanks Amma mi saksham valla devudu nakubechina na life ni nasanam cheskuntunau,nannu kshaminchu thandri please prabhuva please yesiahaaa please thandri please
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
Super Jesus 👑🙏👑🙏👑🙏
Praise God bless you and sister
దేవునికి.మహీమకలుగాక.అమెన్.🙏
Paristhithulu thaaru maaru ayna andaru vadilesina manalani vadalani devdu mana yesayya.... Chala manchi sakshyam... Me viswasam goppadi sister.....❤
హల్లెలూయా 🙏🙏God bless you 🙏🙏ఆమెన్ 🙏నా వీసా 20 నుండి 18లోకి మార్చండి యేసయ్య జాహ్నవి కి జాబ్ dayacheya🎉తండ్రి 🙏
Tq ma sistergaru mee mukamulo munupatikante eppudu chala kanthi vanthanga vundi ma pillalagurinchi cheppaledu🙏devidu mimmalini mee pari charyanu deevinchunu gaka amen Amen❤🎉❤❤❤❤❤❤❤❤👑👑👑👑👑👑🎂🎂🎂🎂🎂🎂☀☀☀☀☀☀☀🌿🌿🌿🌿🌿🌿🌿🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
praise the Lord sister. All glory to God almighty. Good testimony.
Praise the Lord. God bless you dear sister Subhashini for your testimony and for your courage 🙏
Hearing from the USA..! praise God 🙏
దేవాది దేవుడు చేసిన కార్యములు కంటికి కనపడవు అక్క చాలా బాగా చెప్పారు అక్క దేవుని గురించి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మీకు మీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు భయపడతారు నా కొరకు ప్రార్థన చేయండి అక్క
మంచి సాక్షం సోదరి, దేవునుకే మహిమ కలుగును గాక ఆమెన్.
Praise the Lord sister.Devudu మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక.amen
Praise lord halleluyyah🙏🙏🙏🙏🙏🙏 devuni ke mahima ganatha praise lord halleluyyah
Glory to god tq lord so much 🙇🙇🙇♀️🙇♀️🙇🙇🙇♂️🙇♂️
Praise the lord sister God always bless you and with you amen amen amen
Praise the Lord sister wonderful test money.......... Exlant... Brother Nehru Gàŕü........
.God bless ur ministers 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Very nice tastimoni Amen God is great amen
Devunike sthotram❤
Devuni kaaryalu ennennì vidhamulo Thank you Lord.
Praise the lord 🙏✝️ glory glory to God amen thandriii glory glory to God amen amen thandriii love you jesus TQ so much father ♥️✝️ My love you jesus christ ❤️✝️ My life only jesus christ ❤️✝️
దేవునికే సమస్త మహిమ.
Very very encouraging sister . Can't explain in words.
Hallelujah Amen
Praise the lord 😭🛐🛐🛐✝️✝️❤️❤️❤️❤️
Praise the lord, manushulu swarda priyulu
Devudu okkade yesayya okkade premamayudu
Omg entha pedha sakshi akka thank u Jesus akka my god good God akka
Wonderful testimony sister🙏 thank you lamp ministry
Mi sakyam nannu balaparichindhi sister dhevunike mahima ganatha Ameen.....
Akka mi sakhxyam naku kanniru kaliginchindi, kani mi valana nannu nenu marchukunnanu nijame akka devuni prema entho goppadi kani nenu marachipoyi brathukuthunnanu thank you akka na jivithanni devuniki angikaranga marchukovadaniki mi dwara devudu natho matladadu thank u so much akka devuni divenalu mi mida mi pillala mida vundalani vuntundani devunni prardisthu vunnanu akka. 42:46
Praise the Lord sister. Devude mimmulanu adbuthamu ga vadukuntunnaru. Devunike mahima kaluigunu gaka Amen.
Praise the lord sister . very wonderful message.enk a devunelo vadabdhalane korukutunnanu
Praise the Lord brother
Praise the lord thalli prabuv gopavaru deunekee mahema ❤
Chala goppa saksham,evaru vedichi pettina devudu vedichi pettadu,tq jesus.tq soomuch sister and brother 🎉🎉🎉
Jesus bless you sister. All praises and glory to my lord jesus only.
Yessayya goppa naamamuna meeku vandanlu brother 🙏✝️🙏✝️🙏✝️🙏
Chalaaa motivational madam mee testimony frst nundi lost varaku kallallo nellu kaarutune unnai devuni goppatananni gurtu chesukuntu unte adi experience aina vallaku matrame telustundi devunike mahima kalugunu gaaka our god is wonderful god
What a wonderful testimony..I personally met and spoke to her ..really God's Grace and great plan is fulfilling in her life. God bless you Sister...
Praise the lord sister
Devakaruna sister . praise the lord
Deva nikee vandhanaluuu prabhuvaa 🙏🙏🙏🙏😭😭😭🙌🙌🙌
God Bless you sister ,Be confident God is our strength ❤
Ch yesuratnam praise the lord pastor Amma garu 🙏🙏🙏
Meeru chaala dhanyuraalu sister,endukante railway station lo,devude meetho maatlaadi mee cheyyi pattukukoni nadipinchaadu,gaayam cheyuvaadu aayane,gaayam kattuvaadu aayane❤heart touching testimony sister 😢may God bless you 🙏from Nizamabad
Thank you sis.,That song is true in every life.
I heard this song after many years I'm so happy. With the testimony. It may help to many distressed hearts and souls.
Praise the Lord amma nee testimony bagunnady neennu nannu maarchyna prabhu mana vaadu
Praise the Lord, Devunike mahima Ghanatha Kalagunugaka Amen 🙏
Really we inspire akka your testimony glory to God praise the lord 🙏
God bless you 🙏 akka Devudu memmulanu kapadunu gaka Amen
ప్రభు నాయందు దయ చూపు తండ్రి
అమ్మ గారు నీ వాక్యము ఈగ నీ శాస్కయం వింటుంటే న కళ్ళు. తెరవని బడింది. అమ్మ గారు . నువు నువు అనుకోనంటే నేను అందంగా యుండాలి .యుండాలి అని చల్ల పిల్ అయ్యాను నాకు నిజ్జంగా నీ సాక్ష్యం.వినోఫిచి నందుకు దేవుని కి.న యొక. స్తుతి స్తోత్రాలు. అమెన్
Vandanamulu sister 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister, God bless you.
Praise the Lord Amen Amen devuniki samasthamu sadhyame