I feel so elated to share about my experiences with my Grandma.She has always been such a pure soul, a great inspiration and a very spiritual guide to me. I feel so blessed to have the opportunity to travel with her.And I take this opportunity to thank everyone who has listened to my grandma's testimony and I request you to remember her in your prayers.I express my gratitude to Bro Nehru Garu and every person behind this who has made my Grandma's testimony to reach the hearts of millions of people. Thanks a lot everyone for making this happen. Praise the Lord.
ఈ సాక్ష్యం విన్నంతసేపు నాకు కన్నీరు ఆగలేదు..ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చే మాధుర్యం తల్లి గారి మాటలు..దేవునికే మహిమ కలుగును గాక 🙏😢 దేవుడు తప్పక తనబిడ్డలను ఘనపరుస్తారు
ఈ పాట నా చిన్నవయస్సులోనే విన్నాను చాలా చక్కని పాట ఈ పాట వ్రాసినవారు ఎవ్వరో తెలియదు కానీ ప్రస్తుతం ఈ Bro నెహ్రూ గారి ద్వారా మాధుర్యం గారని తెలియజేసినందుకు ధన్యవాదాలు
అమ్మా మీకు వందనాలు. నా ప్రాణ ప్రియుడా పాటను మీరు రాసారు అని తెలియటం చాలా సంతోషం. నేను అనేకసార్లు ఈ పాటను మా మందిరంలో పాడాను. ఎన్నిసార్లు పాడిన మాధుర్యంగా ఉంటుంది.
అమ్మ మీరు మాట్లాడం వల్ల ఈ మాటలు వినగలిగాం. మీ ద్వారా మేము దేవునితో భక్త సింగ్ గారితో ఉన్న అనుభవాలు విన్నాం..చాలా హ్యాపీగా ఉంది. అందుకే దేవుడు మిమ్మలి వుంచాడు
Glory and Honour To The Lord Jesus Christ. God bless you Amma, its the godlyness in this entire video she Only Praise the lord...that's the humbleness from the Lord. God Hides in simplicity...we need that simplicity and humbleness now a days. Praise and Honour To The LORD JESUS CHRIST.
అమ్మ మీకు చాలా థాంక్స్.ముందుగా మీకు వందనాలు.మీరు వ్రాసిన ఈ పాట నాకెంతో........ చాలా... చాలా... ఇష్టం.. ఎన్ని వేల సార్లు పాడానో... దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్.....
నాతల్లి nii saksham వింటుంటే నీ ముఖంలో భక్తసింగ్ గారి గురించి చెప్పినప్పడు ఎంతో సంతోషం గా ఉంది. నీవు దన్యురలివి అమ్మ.🙏మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది. Praise the lord thalli garu💐🙏
👏అన్న గారు వందనాలు, మీరు చేసే పరిచర్య చాలా విలువైనది, గొప్పది అన్న, మీరు చేసే ఈ పరిచర్య ద్వారా గొప్ప గొప్ప ఆత్మీయ పాటలు రాసిన ఆత్మీయ తల్లులను తండ్రులను చూడగలుగు తున్నాము మీ యొక్క ఛానల్ ద్వారా అన్న గారు, అన్న ఈ message ఎంతో సంతోషం తో కూడిన దుఃఖ ము తో పెడుతున్నాను, అన్న మిమ్మల్ని చూసినప్పుడల్ల ఎంతో సంతోషం గా 🥰🥰నా మనసుకు ఉంటుంది అన్న 👏👏👏, అన్న దేవుని సన్నిధి ⛪️⛪️⛪️మీలాంటి వారికి నిత్యము తోడై వుండాలని నాయొక్క ప్రార్థన అన్న,అన్న మీకు మీ teem సభ్యులకు వందనాలు అన్న గారు 👏👏అమ్మ గారు మీరు రాసిన పాట ద్వారా ఎంతో ఆదరణ వుంది అమ్మ గారు, అమ్మ మీ స్వరము కూడా ఎంతో మధుర ముగా ఉన్నది అమ్మ అమ్మ ఆ దైవజనునితో మీకు ఉన్న ఆత్మీయ సహవాసం ను బట్టి మీరు, ధన్యులు అమ్మ గారు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
కేవలం దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఒక గొప్ప పాటని రాయించాడు నేటికీ దానిని ఆరాధనలో పాడని వారు లేరు సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మా అమ్మ ఎప్పుడూ ఈ పాట పాడుతూ ఉండేవారు, అమ్మ చనిపోయాక నేను ఎంతో వేదనతో ఈ పాట పాడుతూ అమ్మను గుర్తుచేసుకునేదాన్ని ముఖ్యంగా గర్భమున పుట్టిన బిడ్డను ఆ చరణం ఎక్కువగా పాడేదాన్ని ఇంత మంచి పాట వ్రాసిన మాధుర్యం ఆంటీ గారికి నా వందనాలు, ఆంటీ గారిని పరిచయము చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Praise the lord amma🙏 బాల్యం నుండి మీ పాటను విన్నాను, ఈ రోజు ఇలా మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఈ ఛానెల్ ద్వారా ఇలా ఎన్నో విషయాలు తెలియపరుస్తున్న మీకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతలు తెలుపుతున్నాను బ్రదర్.భక్త్ సింగ్ గారి హెబ్రోను సహవాసములో మేముండడం ఎంతో గొప్ప ధన్యతననుగ్రహించిన దేవునికి స్తుతులు
Praise the Lord anna. మీరు చేసే ఈ పరిచర్య చాలా గొప్పది. భక్త సింగ్ గారి అంత పెద్ద దైవజనులు దగ్గర సహవాసం లో ఉన్న మాధుర్యం aunty గారిని మాకు పరిచయం చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు.
This testimony made my day, am so lucky to watch this interview thanks brother, Prasent Ammagaru Padutunte swaram 😢 enni patalu Prabhu sevakosam padi untaro 🙏, Devunike Mahima❤️
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏🙏 ఇంత పెద్ద వయస్సు వారిని కలుసుకుని మంచి అత్యీయవిషయాలు చెప్పిన తల్లి గారికి మీరు వెళ్లి మాకు ఆనాటి భక్త సింగ్ గారి విషయాలు తెలియజేసి నందుకు వందనములు అయ్యగారు🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్... మాధుర్య అమ్మగారికి ప్రభువు పేరట నా వందనములు 🙏 ఇటువంటి సాక్ష్యాలు మాకు ఎంతో ఆదరణ.... ఆనందం కలిగిస్తున్నాయి బ్రదర్ నెహ్రూ గారికి ప్రభువు పేరిట వందనాలు 🙏🥰🫂😇
మా కొరకు మీతో ఆ పాట రాయించిన దేవుని నామానికి వందనాలు.మీకు ఎంతగానో థాంక్స్ aunty. ఈ పాట పాడుతుంటే,హృదయంలో ఎంతగానో ఆనందం,తృప్తి,నా దేవుడు నాకు ప్రియమైన దేవుడిగా ఉన్నాడు కదా అని సంతోషం. థాంక్స్ అమ్మ❤
Nijanga chala manchi pani chestunnaru brother, naku na prana priyuda yesu raja song chala istam, roju aa song padukuntu, vuntanu, ఆ పాట రాసిన అమ్మ గారిని పరిచయం చేసినందుకు, ధన్యవాదాలు, devunike mahima. 🙏prise the Lord 🙏
దేవునికి స్తోత్రం లాంబ్ మినిస్ట్రీస్ వారికి వందనములు. మాధుర్యం అమ్మగారి పాటలు అద్భుతం అమ్మగారిని ఈ విధముగా కలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు బ్రదర్. ఇలాంటి వీడియో లు అందరికీ ఆదర్శం. బ్రదర్ భక్తసింగ్ గారి క్రమశిక్షణ ఇప్పుడు లేదు పాడుచేశారే కానీ కాపాడలేక పోతున్నారు. హెబ్రోను ముక్కలు ముక్కలుగా తయారయ్యింది. కొట్లాట చూసి భక్తసింగ్ గారు నాకు గుర్తు వచ్చారు. మావూరు పుల్లంపేట పూర్వ కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా. కురియొన్ ఏజెంట్ ఒకడు వచ్చి సంఘాన్ని చీల్చి మోసాలు దొంగతనం చాడీలు చెప్పి బ్రతుకుతున్నాడు. వీడిని సపోర్టు చేస్తూ కురియొన్, పీటర్ ఆచారి నీచంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భక్తసింగ్ గారు నెలకొల్పిన క్రమశిక్షణ లో చాలకొద్దిమందే హెబ్రోనులో ఉన్నారు. ఈ వీడియో చేసినందుకు బ్రదర్ నెహ్రూ గారికి, ఈ వీడియో కు ముఖ్యకారణమైన మాధుర్యం అమ్మగారికి నా వందనములు. వీటన్నిటిని సమకూర్చిన దేవునికి లెక్కకుమించిన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ------------------------------------------------------------------ 👏మీ C. R. JESUDASS దైవ సేవకుడు (jesus christ church ) అయ్యాలరాజుపల్లి, ఓబుళవారిపల్లి మండలం. రెసిడెన్స్ : పుల్లంపేట, అన్నమయ్యజిల్లా. 8074050989 Y T : jccbest.
All Hail to Lord Jesus Christ. To articulate a bit about my grandma. As her grandchild, I got to see her life very closely. She has always been a prayer warrior and led a disciplined life. She instilled in her the importance of faith, perseverance, and unwavering devotion to God. Each time she had the chance to discuss the Lord Jesus Christ, his supremacy, his death on the cross, the necessity of salvation, and the goal of living for eternal life with people from assorted cultures and backgrounds, her zeal for propagating the gospel was recognizable in her everyday life. She aspired to motivate others to look for a bond with God through her words and deeds. She was convinced that conveying the love of Christ was the most essential thing to do in her life. Her passionate devotion to proclaiming the word of God was conspicuous in her indefatigable efforts to associate with people from all walks of life. Her songs became a compelling instrument for evangelism that influenced countless lives. Despite encountering numerous difficulties, she held firm in her efforts to promulgate the declaration of salvation and deliverance to everyone she met. As my grandma grows older, she is unable to verbalize many of the memories of Bakht Singh Garu. Profuse remembrances have yet to be divulged about Hebron, Elim, and Jerusalem Church (Kurnool). In reverence for the Lord, we express our gratitude to everyone who listened to my grandmother's testimony. We humbly beseech each of you to remember her and her family in your prayers. let her testimony impel and embolden others to express their stories of faith and tenacity. Let us remain steadfast in our efforts to strengthen and comfort each other in the name of the Lord. Thanks a million, Brother Nehru Garu, and fellow believers, for putting in all the effort to make the testimony of Madhuryam Vijay Kumar Garu. Your dedication and hard work are truly appreciated, and I am grateful for your help in preserving my grandmother's testimony as a precious memory for future generations. Yesudas Anna, Your unwavering support and guidance have been instrumental in making this possible. without you, this wouldn't happen. Thank you is a very small word to show our gratitude.
It's a great privilege for us to share a bit about my grandma. As we have observed our grandma used to spend more time in prayer, reading the bible, and the importance of God in every small thing and she taught us the same to everyone in our family. She used to guide and motivate us in the way of living spiritually by explaining in simple examples what we used to pass through in our life. She used to share with us the beautiful memories in which she had with Bro. Bakth Singh Garu and Bro. K. N. Augustine Garu also explained her experiences and God's word coming true in form of miracles done by the Bro. Bakth Singh Garu and the time spent with him in Elim and Hebron. She was very pleased when she heard that her songs written by her reached billions of hearts and changed their way of life into God's life. As I was not very close to her physically due to education but mentally she was always been with us and used to remember us in her prayers. We express our gratitude to everyone who listened to my grandmother's testimony and we humbly beseech every one of you to remember her in your prayers and let her testimony reach many hearts in the name of our Lord Nazareth Jesus Christ. Thanks a million, Bro. Nehru Garu and other fellow believers for putting effort to make the testimony of my Madhuryam Vijay Kumar Garu. Thank u for the dedication and hard work my heart was filled with joy for preserving my grandma's testimony and taking the lead to reach it to many hearts to know her for future generations.
మా అమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుని కృపతో మరొక సంవత్సరం లోనికి ప్రవేశపెట్టిన అదేవునికే మహిమ ఘనత .నేను తను మా అమ్మ అని చెప్పుకోడానికి దేవుని కృపతో గర్వంగా చెప్పుచున్నాను
Praise the lord 🙏 brother very good job మాకు తెలియని అనేక రచయితలను రచయిత్రి మాకు చూపిస్తూ మాకు ఎంత ఆనందాన్ని కలుగ చేస్తున్నారుప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏💐💐💐
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. అమ్మ వందనాలు. నా ప్రాణప్రియుడా యేసు రాజా అని మీరు హృదయాంతరంగాలలో నుండి ప్రతిధ్వనించేలా రాసి పాడిన పాట నేను నా బాల్యంలో విని పాడేదానను. అది ఇప్పటికీ నా ప్రియమైన పాట. ఈరోజు ఈవిధంగా మిమ్మల్ని చూడటం మా ధన్యత. దేవుని నిజమైన బిడ్డను చూచి ఆనందంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడై యుండును గాక. ఆమేన్ 🙏
బ్రదర్ వందనాలు🙏 మీ ప్రోగ్రామ్ చూసి దేవునిలో ఎంతో సంతోషించాను. ఇలాంటి ప్రోగ్రామ్ నీ నిర్వర్తిస్తునందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు🙏 ఎప్పుడు పాటలు పడుకుంటాం కానీ ఏ పాట ఏ రచయిత రాసారో తెలియదు కానీ వారి గురించి మరియు వారు పాట రాయడo వెనుకు ఉన్న వారి అనుభవాలు గురించి తెలుసుకొంటూ ఎంతో బలపరచపడ్డాను బ్రదర్. ఈ ప్రోగ్రాం వండర్ఫుల్ బ్రదర్ 👏👏👏 మీ కొరకు మరియు మీ ప్రయాణంలో దేవుని కాపుదాల కొరకు మరియు మీ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాను బ్రదర్ దేవది దేవుడు మిమల్ని ఇంకా అనేకులకు ఆశీర్వాదకరముగా హెచ్చిచును గాక ఆమెన్.🙏
I feel so elated to share about my experiences with my Grandma.She has always been such a pure soul, a great inspiration and a very spiritual guide to me. I feel so blessed to have the opportunity to travel with her.And I take this opportunity to thank everyone who has listened to my grandma's testimony and I request you to remember her in your prayers.I express my gratitude to Bro Nehru Garu and every person behind this who has made my Grandma's testimony to reach the hearts of millions of people. Thanks a lot everyone for making this happen. Praise the Lord.
❤❤❤❤
❤❤❤❤❤❤
❤❤❤❤❤
X, vu
Lllpaàw😊😊😊😊
క్రమశిక్షణ క్రమశిక్షణ క్రమశిక్షణ ......నేర్ప బడింది హెబ్రోన్ సహవాసం లో దేవునికి స్తోత్రం
Yess❤
Nijam bro absolutely
Praise the lord
ఈ సాక్ష్యం విన్నంతసేపు నాకు కన్నీరు ఆగలేదు..ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చే మాధుర్యం తల్లి గారి మాటలు..దేవునికే మహిమ కలుగును గాక 🙏😢
దేవుడు తప్పక తనబిడ్డలను ఘనపరుస్తారు
బ్రదర్ చాలా సంతోషం. నా ప్రాణ ప్రియుడా పాట రాసిన అమ్మ గారిని మాకు పరిచయం చేసినందుకు. అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు 🌹🌹🌹☦️☦️☦️☦️
ఈ పాట నా చిన్నవయస్సులోనే విన్నాను చాలా చక్కని పాట ఈ పాట వ్రాసినవారు ఎవ్వరో తెలియదు కానీ ప్రస్తుతం ఈ Bro నెహ్రూ గారి ద్వారా మాధుర్యం గారని తెలియజేసినందుకు ధన్యవాదాలు
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా... వేలాది స్తుతి స్తోత్రములు నీకే నయ్యా....
Ok ...
ఆమేన్ మా
❤నా బాల్యములో ఈ పాట విని ప్రభువు వైపు ఆకర్సించబడ్డాను!
అమ్మా మీకు వందనాలు. నా ప్రాణ ప్రియుడా పాటను మీరు రాసారు అని తెలియటం చాలా సంతోషం. నేను అనేకసార్లు ఈ పాటను మా మందిరంలో పాడాను. ఎన్నిసార్లు పాడిన మాధుర్యంగా ఉంటుంది.
Nehru... Brother meku.chala thanks....goppa..goppa....varini
Parichyam chesaru🙏👏
అమ్మ మీరు చాలా గొప్ప ఆత్మీయ తండ్రితో నడిచారు చాలా గొప్పగా దేవునికే ఎదిగారు తండ్రికే మహిమ ఘనత చెల్లును గాక ఆమేన్🙏🙏🙏
Ni mamma lanja
🙏🏻🙏🏻🙏🏻
అమ్మ మీరు మాట్లాడం వల్ల ఈ మాటలు వినగలిగాం. మీ ద్వారా మేము దేవునితో భక్త సింగ్ గారితో ఉన్న అనుభవాలు విన్నాం..చాలా హ్యాపీగా ఉంది.
అందుకే దేవుడు మిమ్మలి వుంచాడు
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అమ్మకు నిండు వందనాలు అనేకులను బలపరుచుటకు చేయుచున్న ఈ పరిచర్య కై బ్రదర్ నెహ్రు గారికి వందనాలు
నాకూ ఎంతో ఇష్టమైన పాట చిన్నప్పుడు నేర్చుకున్న ఇంకా ట్యూనింగ్ గుర్తు ఉంది.
ఈ పాట పాడుతున్నప్పుడు ఏదో ఒక ఉన్నతమైన మధురానుభూతి కలుగుతుంది.
Yes bro
నిజంగా మీకు కృతజ్ఞతలు సర్,ఆ పాట ఎన్నోసార్లు నన్ను బలపరిచింది, పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయబడిన ఏ పాటైనా జీవితాలను మారుస్తుంది
Glory and Honour To The Lord Jesus Christ. God bless you Amma, its the godlyness in this entire video she Only Praise the lord...that's the humbleness from the Lord. God Hides in simplicity...we need that simplicity and humbleness now a days.
Praise and Honour To The LORD JESUS CHRIST.
అమ్మ మీకు చాలా థాంక్స్.ముందుగా మీకు వందనాలు.మీరు వ్రాసిన ఈ పాట నాకెంతో........ చాలా... చాలా... ఇష్టం.. ఎన్ని వేల సార్లు పాడానో... దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్.....
నాతల్లి nii saksham వింటుంటే నీ ముఖంలో భక్తసింగ్ గారి గురించి చెప్పినప్పడు ఎంతో సంతోషం గా ఉంది. నీవు దన్యురలివి అమ్మ.🙏మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది. Praise the lord thalli garu💐🙏
👏అన్న గారు వందనాలు, మీరు చేసే పరిచర్య చాలా విలువైనది, గొప్పది అన్న, మీరు చేసే ఈ పరిచర్య ద్వారా గొప్ప గొప్ప ఆత్మీయ పాటలు రాసిన ఆత్మీయ తల్లులను తండ్రులను చూడగలుగు తున్నాము మీ యొక్క ఛానల్ ద్వారా అన్న గారు, అన్న ఈ message ఎంతో సంతోషం తో కూడిన దుఃఖ ము తో పెడుతున్నాను, అన్న మిమ్మల్ని చూసినప్పుడల్ల ఎంతో సంతోషం గా 🥰🥰నా మనసుకు ఉంటుంది అన్న 👏👏👏, అన్న దేవుని సన్నిధి ⛪️⛪️⛪️మీలాంటి వారికి నిత్యము తోడై వుండాలని నాయొక్క ప్రార్థన అన్న,అన్న మీకు మీ teem సభ్యులకు వందనాలు అన్న గారు 👏👏అమ్మ గారు మీరు రాసిన పాట ద్వారా ఎంతో ఆదరణ వుంది అమ్మ గారు, అమ్మ మీ స్వరము కూడా ఎంతో మధుర ముగా ఉన్నది అమ్మ అమ్మ ఆ దైవజనునితో మీకు ఉన్న ఆత్మీయ సహవాసం ను బట్టి మీరు, ధన్యులు అమ్మ గారు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి
కేవలం దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఒక గొప్ప పాటని రాయించాడు నేటికీ దానిని ఆరాధనలో పాడని వారు లేరు సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్
రచయితను ఈరోజు తెలుసుకున్న అమ్మ. మీ పాట ఎంతోమందికి ఆధ్యాత్మిక సారం అందిస్తున్నది. దేవునికే మహిమ 😊❤
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా
...నా ప్రాణ...
1.
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా
బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్
...నా ప్రాణ...
2.
వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి
ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా
...నా ప్రాణ...
3.
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని
నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా
...నా ప్రాణ...
4.
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా
నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును
...నా ప్రాణ...
5.
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును - కృతజ్ఞత
స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా
...నా ప్రాణ...
6.
వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము
ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
..
అమ్మా మీకు వందనాలు..ఈ పాట నేను ఎన్నోసార్లు మా సంఘం లో పాడతాను ఎప్పుడు పాడినా కన్నీళ్లు ఆగవు... అంత పరవసమై పాడతాను నిజంగా మీకు నిండు వందనములు
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మా అమ్మ ఎప్పుడూ ఈ పాట పాడుతూ ఉండేవారు, అమ్మ చనిపోయాక నేను ఎంతో వేదనతో ఈ పాట పాడుతూ అమ్మను గుర్తుచేసుకునేదాన్ని ముఖ్యంగా గర్భమున పుట్టిన బిడ్డను ఆ చరణం ఎక్కువగా పాడేదాన్ని ఇంత మంచి పాట వ్రాసిన మాధుర్యం ఆంటీ గారికి నా వందనాలు, ఆంటీ గారిని పరిచయము చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Glory to God sister thank you
నా ప్రాణ ప్రియుడు యే సు రాజా. సువాసన పరిమళము ఈ పాట. యే సు కే మహిమ. ఆమెన్!.
BRO. BAKHT SING గారు ఓక ప్రవక్త
హెబ్రోన్ అంటే భక్తసింగ్ గారు bro bakht singh of India
Mimalini chudatam ma adrustam Amma 🙏 praise God 🙏
అన్నా వందనములు. మీరు చాలా బాధ్యత తీసుకున్నారు.మీరు చాలా మరుగున పడిన విషయాలు వివరంగా నేరుగా తెలియచేస్తున్నారు. TQ U
అమ్మా మీ జీవితం ఎంతో మాధుర్యం
ఇలాంటి గొప్ప సేవకులను మీరు ప్రపంచానికి చూయించడం చాలా గొప్ప విషయం అన్న.దేవుడు మీకు ఇచ్చిన తలంపును బట్టి దేవునికి వందనాలు
దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord amma🙏
బాల్యం నుండి మీ పాటను విన్నాను, ఈ రోజు ఇలా మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఈ ఛానెల్ ద్వారా ఇలా ఎన్నో విషయాలు తెలియపరుస్తున్న మీకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతలు తెలుపుతున్నాను బ్రదర్.భక్త్ సింగ్ గారి హెబ్రోను సహవాసములో మేముండడం ఎంతో గొప్ప ధన్యతననుగ్రహించిన దేవునికి స్తుతులు
పెద్దలను సన్మానించుట దేవుని చిత్తము, Prise The LORD.
Dhevuniki sthothram kalugunugaka good voice amma glory of God
వందనాలు అన్న మీరు అప్లోడ్ చేస్తున్న ప్రతి సాక్షం వండర్ఫుల్ దేవుడు మీ మినిస్టీని అంచెలంచెలుగా వృద్ధి చేయునుగాక
Praise the Lord anna. మీరు చేసే ఈ పరిచర్య చాలా గొప్పది. భక్త సింగ్ గారి అంత పెద్ద దైవజనులు దగ్గర సహవాసం లో ఉన్న మాధుర్యం aunty గారిని మాకు పరిచయం చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు.
అమ్మా ఈ పాట ఇప్పటికీ నవనూతనం.
This testimony made my day, am so lucky to watch this interview thanks brother, Prasent Ammagaru Padutunte swaram 😢 enni patalu Prabhu sevakosam padi untaro 🙏, Devunike Mahima❤️
వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏🙏
ఇంత పెద్ద వయస్సు వారిని కలుసుకుని మంచి అత్యీయవిషయాలు చెప్పిన తల్లి గారికి మీరు వెళ్లి మాకు ఆనాటి భక్త సింగ్ గారి విషయాలు తెలియజేసి నందుకు వందనములు అయ్యగారు🙏🙏🙏
దేవునికి మహిమ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయగలరు
దేవునికి మహిమ మిన్నీ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి
ఎంత గొప్ప అమ్మ గారిని మాకు పరిచయం చేశారు బ్రదర్ ఎంత గానో kruthagnulam 🎉
Many many thanksamma 🙏 ఆ దేవాది దేవునికే మహిమ తల్లీ
వందనాలు అన్న మరెన్నో విషయాలు మరెన్నో అద్భుతమైన పాటలు పాడిన వారిని పరిచయం చేస్తున్నారు ప్రైస్ లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించును
Praise the lord Anna. Thank you so much... God bless you Anna 🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్... మాధుర్య అమ్మగారికి ప్రభువు పేరట నా వందనములు 🙏 ఇటువంటి సాక్ష్యాలు మాకు ఎంతో ఆదరణ.... ఆనందం కలిగిస్తున్నాయి బ్రదర్ నెహ్రూ గారికి ప్రభువు పేరిట వందనాలు 🙏🥰🫂😇
దేవుడు ఏర్పరచుకొనిన
ఆత్మీయ ఆదర్శ పాత్రలు
వందనాలు అమ్మా; మీ సాక్షం చాలా బలాన్ని ఇస్తుంది.మీరు మంచి ఆరోగ్యం తో వుండాలని దేవుని ప్రార్ధన చేస్తున్నాము.
అమ్మా ధన్యులవు తల్లి..యెంత చక్కని పాట రాసారు....మంచి తల్లిని పరిచయం చేసినందుకు చానెల్ వారికి వందనాలు
అద్భుతమైన సాక్ష్యం నెహ్రూ అన్న గారికి హృదయపూర్వక🙏🙏
దేవునికి మహిమ బ్రదర్ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి
TQ brother I am listening everyday testomenies of blessed people in my journey.🎉
మా కొరకు మీతో ఆ పాట రాయించిన దేవుని నామానికి వందనాలు.మీకు ఎంతగానో థాంక్స్ aunty.
ఈ పాట పాడుతుంటే,హృదయంలో ఎంతగానో ఆనందం,తృప్తి,నా దేవుడు నాకు ప్రియమైన దేవుడిగా ఉన్నాడు కదా అని సంతోషం.
థాంక్స్ అమ్మ❤
Praise the lord
Nijanga chala manchi pani chestunnaru brother, naku na prana priyuda yesu raja song chala istam, roju aa song padukuntu, vuntanu, ఆ పాట రాసిన అమ్మ గారిని పరిచయం చేసినందుకు, ధన్యవాదాలు, devunike mahima. 🙏prise the Lord 🙏
Chala vandanalu brother Amma garini parichayam chesaru 🎉🎉🎉
Praise the lord Hebron Nandigama
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
దేవునికి తలవంచని ఈ మన తరం కోసం మీరు నిజమైన సేవకుల సాక్షాన్ని తీసుకొస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు
మాటల్లో చెప్పలేను...దేవునికే మహిమ కలుగును గాక 💐💐🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
అవ్వ మీ స్వరం చాలా అద్భుతంగా ఉంది.....
Glory to God
అద్భుతమైన ఫ్రభువు సన్నిధి ఫ్రభువునడిపించిన మహిమ సహవాసం చూడగలిగినాము
దేవునికి స్తోత్రం
లాంబ్ మినిస్ట్రీస్ వారికి వందనములు.
మాధుర్యం అమ్మగారి పాటలు అద్భుతం
అమ్మగారిని ఈ విధముగా కలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు బ్రదర్.
ఇలాంటి వీడియో లు అందరికీ ఆదర్శం.
బ్రదర్ భక్తసింగ్ గారి క్రమశిక్షణ ఇప్పుడు లేదు
పాడుచేశారే కానీ కాపాడలేక పోతున్నారు.
హెబ్రోను ముక్కలు ముక్కలుగా తయారయ్యింది.
కొట్లాట చూసి
భక్తసింగ్ గారు నాకు గుర్తు వచ్చారు.
మావూరు పుల్లంపేట పూర్వ కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా.
కురియొన్ ఏజెంట్ ఒకడు వచ్చి సంఘాన్ని చీల్చి మోసాలు దొంగతనం చాడీలు చెప్పి బ్రతుకుతున్నాడు.
వీడిని సపోర్టు చేస్తూ కురియొన్, పీటర్ ఆచారి
నీచంగా వ్యవహరిస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు భక్తసింగ్ గారు నెలకొల్పిన క్రమశిక్షణ లో చాలకొద్దిమందే హెబ్రోనులో ఉన్నారు.
ఈ వీడియో చేసినందుకు బ్రదర్ నెహ్రూ గారికి,
ఈ వీడియో కు ముఖ్యకారణమైన
మాధుర్యం అమ్మగారికి నా వందనములు.
వీటన్నిటిని సమకూర్చిన దేవునికి లెక్కకుమించిన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
------------------------------------------------------------------
👏మీ C. R. JESUDASS
దైవ సేవకుడు (jesus christ church )
అయ్యాలరాజుపల్లి, ఓబుళవారిపల్లి మండలం.
రెసిడెన్స్ : పుల్లంపేట, అన్నమయ్యజిల్లా.
8074050989
Y T : jccbest.
అన్నా నువ్వు చేసే పరిచర్య ఇప్పుటి రచయితలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. నూతన బలాన్ని ఇస్తుంది
Praise the lord Amma eelanti memorys chala avasaram
అమ్మ గారిని చూడడం ఆనాటి దేవుని క్రమము తెలుసు కోవడం గొప్ప భాగ్యం ధన్యవాదములు
మీ పరిచర్యను దేవుడు ఇంకా దీవించి అభివృద్ధి పరచును గాక
Praise the lord 🙏 brother Garu
Glory to CHRIST......Bakth Singh uncle..Great man of God .God bless you Sister more and more
ఘనమైన సాక్ష్యం .... ఆదరించే అద్భుతమైన పాట...... Superb Anna.....☺️
Praise the lord
All Hail to Lord Jesus Christ.
To articulate a bit about my grandma.
As her grandchild, I got to see her life very closely. She has always been a prayer warrior and led a disciplined life. She instilled in her the importance of faith, perseverance, and unwavering devotion to God.
Each time she had the chance to discuss the Lord Jesus Christ, his supremacy, his death on the cross, the necessity of salvation, and the goal of living for eternal life with people from assorted cultures and backgrounds, her zeal for propagating the gospel was recognizable in her everyday life. She aspired to motivate others to look for a bond with God through her words and deeds. She was convinced that conveying the love of Christ was the most essential thing to do in her life.
Her passionate devotion to proclaiming the word of God was conspicuous in her indefatigable efforts to associate with people from all walks of life. Her songs became a compelling instrument for evangelism that influenced countless lives. Despite encountering numerous difficulties, she held firm in her efforts to promulgate the declaration of salvation and deliverance to everyone she met.
As my grandma grows older, she is unable to verbalize many of the memories of Bakht Singh Garu. Profuse remembrances have yet to be divulged about Hebron, Elim, and Jerusalem Church (Kurnool).
In reverence for the Lord, we express our gratitude to everyone who listened to my grandmother's testimony. We humbly beseech each of you to remember her and her family in your prayers. let her testimony impel and embolden others to express their stories of faith and tenacity.
Let us remain steadfast in our efforts to strengthen and comfort each other in the name of the Lord.
Thanks a million, Brother Nehru Garu, and fellow believers, for putting in all the effort to make the testimony of Madhuryam Vijay Kumar Garu. Your dedication and hard work are truly appreciated, and I am grateful for your help in preserving my grandmother's testimony as a precious memory for future generations.
Yesudas Anna, Your unwavering support and guidance have been instrumental in making this possible. without you, this wouldn't happen. Thank you is a very small word to show our gratitude.
❤
Awesome brother.....😊
❤❤❤❤❤
1111 CF GT
Fell in love with your grandma and your family. Glad to know you are in Kurnool ❤️❤️❤️
It's a great privilege for us to share a bit about my grandma.
As we have observed our grandma used to spend more time in prayer, reading the bible, and the importance of God in every small thing and she taught us the same to everyone in our family.
She used to guide and motivate us in the way of living spiritually by explaining in simple examples what we used to pass through in our life. She used to share with us the beautiful memories in which she had with Bro. Bakth Singh Garu and Bro. K. N. Augustine Garu also explained her experiences and God's word coming true in form of miracles done by the Bro. Bakth Singh Garu and the time spent with him in Elim and Hebron.
She was very pleased when she heard that her songs written by her reached billions of hearts and changed their way of life into God's life.
As I was not very close to her physically due to education but mentally she was always been with us and used to remember us in her prayers.
We express our gratitude to everyone who listened to my grandmother's testimony and we humbly beseech every one of you to remember her in your prayers and let her testimony reach many hearts in the name of our Lord Nazareth Jesus Christ.
Thanks a million, Bro. Nehru Garu and other fellow believers for putting effort to make the testimony of my Madhuryam Vijay Kumar Garu. Thank u for the dedication and hard work my heart was filled with joy for preserving my grandma's testimony and taking the lead to reach it to many hearts to know her for future generations.
❤❤❤
❤❤❤
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Amma address please
Raghavendra Nagar, Kurnool
Praise the lord Amma🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐
ప్రేస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట రచయిత ని చూడాలని వారి మాటలు వినలన్న మ కోరిక తీర్చారు
దేవునికి మహిమ
వందనాలు అమ్మా గారు
Amen hallelujah praise the Lord
మా అమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుని కృపతో మరొక సంవత్సరం లోనికి ప్రవేశపెట్టిన అదేవునికే మహిమ ఘనత .నేను తను మా అమ్మ అని చెప్పుకోడానికి దేవుని కృపతో గర్వంగా చెప్పుచున్నాను
❤❤❤
Ma'am can u please give us your mother's address. We want to come & see her. Thanks in advance
In kurnool ,shareen nagar
అమ్మ గారికి హృదయపూర్వక వందనాలు
దేవునికి స్తోత్రములు....తల్లీ.. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది .... కన్నీళ్లు వచ్చాయి మీ సాక్ష్యం మరియు సింగ్ గారి గూర్చి చెప్తుంటే..
చాల సంతోషం అమ్మ.. మీరు రాసిన పాట ... అద్భుతంగా వుంటుంది. మీరు ఇంకా ఇలాగే దేవునిలో కొనసాగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా .! Praise the LORD
మీకు మనస్పూర్తిగా వందనాలు అమ్మ...మా అమ్మ ఈ పాట చాలా బాగా పడే వారు..
Praise the LORD Brother. అత్యుత్తమమైన పరిచర్య చేస్తున్నారు. ప్రభువు మీ పరిచర్యలను విస్తరింప చేయను గాక
మంచి ఇంటర్వ్యూ బ్రదర్ అమ్మను చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ❤
Lamp ministry's ani
పేరు కు తగినట్టుగా
మరుగున ఉన్న విషయాలు
వెలుగులొకి తెస్తున్నారు.
🙏 praise god
Praise the Lord brother అమ్మ గారికి వందనాలు దేవునికే మహిమ ఘనత కలుగునుగాక 🙏🙏🙏
అద్బుతం ఇన్నాళ్ళ అమ్మగారు ఈ పాటను వ్రాసి . నా రని తెలిపిన మీ కు వందనములు దేవుని కృప అమ్మ గారి కి లో ' డై ఉండును. గాక🙏🙏🙏
Anna meeku prathyekamina vandanaalu 🙏🙏🙏
Praise the lord 🙏 brother very good job మాకు తెలియని అనేక రచయితలను రచయిత్రి మాకు చూపిస్తూ మాకు ఎంత ఆనందాన్ని కలుగ చేస్తున్నారుప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏💐💐💐
Really God is great Devudu mammals asheervadhinchi Devinchunugaka amen
తల్లి గారికి నా నిండు వందనములు 🙏👏🙏💖🙏
Super Presentation bro....మంచి అమ్మ గారిని పరిచయం చేసినందుకు Thank U so much bro...Praise the Lord
E Amma గురించి నాకు ఒక్క brother చెప్పారు e roju TH-cam lo చాలా happy ga ఉంది నిజము గా
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. అమ్మ వందనాలు. నా ప్రాణప్రియుడా యేసు రాజా అని మీరు హృదయాంతరంగాలలో నుండి ప్రతిధ్వనించేలా రాసి పాడిన పాట నేను నా బాల్యంలో విని పాడేదానను. అది ఇప్పటికీ నా ప్రియమైన పాట. ఈరోజు ఈవిధంగా మిమ్మల్ని చూడటం మా ధన్యత. దేవుని నిజమైన బిడ్డను చూచి ఆనందంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడై యుండును గాక. ఆమేన్ 🙏
Great man of God bakthasingh garu
బ్రదర్ వందనాలు🙏
మీ ప్రోగ్రామ్ చూసి దేవునిలో ఎంతో సంతోషించాను.
ఇలాంటి ప్రోగ్రామ్ నీ నిర్వర్తిస్తునందుకు
మీకు నా హృదయపూర్వక వందనాలు🙏
ఎప్పుడు పాటలు పడుకుంటాం కానీ ఏ పాట ఏ రచయిత రాసారో తెలియదు కానీ వారి గురించి మరియు వారు పాట రాయడo వెనుకు ఉన్న వారి అనుభవాలు గురించి తెలుసుకొంటూ ఎంతో బలపరచపడ్డాను బ్రదర్.
ఈ ప్రోగ్రాం
వండర్ఫుల్ బ్రదర్ 👏👏👏
మీ కొరకు మరియు
మీ ప్రయాణంలో దేవుని కాపుదాల కొరకు మరియు
మీ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాను బ్రదర్
దేవది దేవుడు మిమల్ని ఇంకా అనేకులకు ఆశీర్వాదకరముగా హెచ్చిచును గాక ఆమెన్.🙏
Thank you
E testimony cheppadanike devudu uncharu mimmalni
Thanks a lot brother for the great testimony and thanks a lot for remembering the greatest man on this earth
🙏 అమ్మ వందనములు
Great man of GOD bro Augustin Co worker of Great man of GOD bro bakth sing
Praise the lord Amma 🙏
Entha manchi Paata Echinanduku Padabhivandanalu 🙏🙏🙏
God Bless You Amma 🤗🤗🙏
Happy Birthday To You 🌹🌹🌹
Praise the lord🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాధుర్యం అమ్మగారిని మాకు పరిచయం చేసినందుకు బ్రదర్ నెహ్రూ గారు మీకు ధన్యవాదములు.
Awesome Amma Bhaktha Singh gaaritho unnavantey alaney ee age varaku kuda dhevunilo unnav antey Aayana pry anthala bless chesindhi
Amen. Amma meeku Vandanalu.