అన్నపూర్ణ మొక్క మెంట్ తులసి ఆయుర్వేద మొక్కలతో కొన్ని వివరాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 23

  • @rameshkaalla2685
    @rameshkaalla2685 22 ชั่วโมงที่ผ่านมา +1

    నా దగ్గర మింట్ తులసి మొక్క ఉంది అనపూరన మొక్క లేదు

  • @Cherryentertainer
    @Cherryentertainer 22 ชั่วโมงที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ అండి వీడియో చాలా బాగుంది❤🎉❤

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 17 ชั่วโมงที่ผ่านมา +1

    Madavi neanu epatiki 4 sarlu veasanu kani batakaleadu chustunanu eakada dorukutunda ani

  • @syamalasaka914
    @syamalasaka914 15 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ మాధవిగారు ఈరోజు రెండు మంచి ఆయుర్వేద మొక్కల గురించి తెలియచేసారు .ఆరెండు మొక్కలు నా దగ్గర లేవండి. ఎప్పుడైనా మీ దగ్గర కు వస్తే ఇస్తారని ఆశిస్తున్నాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  40 นาทีที่ผ่านมา

      నా దగ్గర రెండు ముక్కలు ఉంటే తప్పనిసరిగా ఒక మొక్క ఇస్తాను తప్పకుండా రండి

  • @rajikumari6300
    @rajikumari6300 18 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ వీడియో మాధవి గారు నాకు అన్నపూర్ణ మొక్క కావాలి అండి త్వరలో వస్తాను అండి చిన్న మొలక చాలండి మాధవి గారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  39 นาทีที่ผ่านมา

      రండి నా దగ్గర లేకపోయినా నేను ఎక్కడి నుంచైనా తెచ్చి మన తోటలో కొన్ని మొక్కలు వేస్తాను ఎవరు వచ్చినా ఇస్తాను

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 21 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్, బాగా చెప్పారు

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 18 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ అక్క అన్నపూర్ణ మొక్క బాగుంది నేను కూడా వేయాలి అక్క దొరకలా మీ ఇంటికి వస్తాను ఇస్తావ్ అక్క నువ్వు ఇస్తా ఒక ఏ ఏ మొక్క అయినా సరే ఇస్తావు నాకు తెలుసు కానీ అక్క ఈ వీడియో సూపర్❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  39 นาทีที่ผ่านมา

      థాంక్యూ చెల్లి తప్పకుండా

  • @Kasthurirenuka-ks78g
    @Kasthurirenuka-ks78g 22 ชั่วโมงที่ผ่านมา +1

    Good morning ma Mee number pettandi ma

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 21 ชั่วโมงที่ผ่านมา +1

    బాగా చెప్పారు ❤

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 22 ชั่วโมงที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ అండి మాధవి గారు సూపర్ వీడియో అండి మీ వీడియోలు చాలా బాగుంటాయి అలాగే మన వీడియోస్ కూడా ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి😊

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  38 นาทีที่ผ่านมา

      తప్పకుండా అండి ఉండండి ఒకసారి వచ్చి వీడియో మన ఛానల్లో చేద్దాం

  • @polukoteswari2835
    @polukoteswari2835 13 ชั่วโมงที่ผ่านมา +1

    Madhavi garu Annapurna plant maaku kuda estara vijayawada CTG lo. vunnamu

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  40 นาทีที่ผ่านมา

      తెలుగు టైప్ చేయండి ప్లీజ్

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 22 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి చాలా ఓపిగ్గా వివరించారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  41 นาทีที่ผ่านมา +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ నిన్న నెట్ అస్సలు లేదండి రిప్లై ఇవ్వడానికి సారీ థాంక్యూ అండి

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 16 ชั่วโมงที่ผ่านมา +1

    శుభోదయం, మాధవి గారు, వీడియో 👌👌👌. మహేశ్వరీ

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 20 ชั่วโมงที่ผ่านมา +1

    👏👏👏

  • @swarnalathamedikonda4467
    @swarnalathamedikonda4467 20 ชั่วโมงที่ผ่านมา +1

    నాకు ఒక మొక్క ఇస్తారా అండి.