అబ్బా....వన్ మంత్ క్రితం మీ వీడియో చూసినా నాకు చాలా లాభం వుండేది. ఇవ్వాళ చూసి,నేను చాలా ఫీల్ అయ్యాను. నా మందర మొక్కలు 3చనిపోయాయి. ఒకేసారి. కానీ మీ వీడియో చాలా డిటైల్డ్ గా వుంది madam. ఫ్యూచర్ లో చాల యూజ్ అవుతుంది నాకు. చాలా థ్యాంక్స్ అండి.😊😊😊😊😊
అమ్మ నాన్న గులాబీ చెట్లు కూడా ఇలాగే చచ్చిపోయింది నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అమ్మ కానీ అవి చచ్చిపోతుంటే ఆ రోజంతా ఫుడ్ తినకుండా చాలా చాలా ఏడుపు వచ్చినట్టుగా అయిపోయేది ఎందుకంటే అది పువ్వులు పూస్తుంటే నాకెందుకు నా పిల్లలు అనంత సంతోషంగా అనిపించేది అది చచ్చిపోతుంటే నా ఇంట్లో ఒక మనిషి పోయినంత బాధగా అనిపించేది నాకు మనుషుల మీద నమ్మకం లేదు ఆశ లేదు ప్రేమ లేదు ఎందుకంటే నేను ఎవరిని నమ్మినా ఎవర్ని ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తున్నారు కానీ మొక్కలు జంతువులు అలా చేయవు జంతువులు కొన్ని కరవడం చేయడం జరుగుతుంది పక్షులు పాపం అందించలేం అందుకే మొక్కలను చాలా ప్రేమగా చూసుకుంటున్నా ప్లీజ్ నువ్వే నాకు సహాయం చేయమని నెంబర్ పెట్టవా నీతో మాట్లాడుతాను నిన్ను ఎలా చేస్తున్నానంటే నీకు whatsapp పెడతాను ఏం చేయాలో నీ సలహా నేను కంపల్సరీ పాటిస్తాను ప్లీజ్ అమ్మ ప్లీజ్
90% మొక్కలు చనిపోవటానికి కారణం మట్టిమిశ్రమమే. Well drain soil లో పెట్టిన మొక్కలు 90% బ్రతుకుతాయి. Nursary లో మొక్కలు తెచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మట్టి అలానే ఉంచకూడదు. మొక్కను బట్టి మట్టిమిశ్రమం మార్చుకోవాలి. మీ డౌట్స్ ఏవి ఉన్న comments లో పెట్టండి. నేను సమాధానం ఇస్తాను. ఈ సారి మొక్కను తెచ్చినప్పుడు మంచి soilmix లో పెట్టండి. ఎలాంటి soil అంటే నీళ్లు పోస్తే నీళ్లు నిలవవుండకూడదు. అలాంటి soil లో మొక్కను ఉంచండి. మీ మొక్క చనిపోదు. Videos చూస్తూ ఉందండి. మీ doubts అన్నీ clear అవుతాయి. Thank you for watching 🙏
Laxmi gaaru na haibiscus plant ki leaves small size lo flowers kuda small size lo vastunnai one month nundi,new ga start leaves kuda small ga vastunnai solution cheppandi
పుల్లటి మజ్జిగ +ఇంగువ +బేకింగ్ సోడా మిశ్రమం లేదా neam oil +baking soda +any liquid soap ( కొన్ని చుక్కలు ) కలిపి స్ప్రే చేయండి. Alternative days లో చేస్తే 2,3 times లో control అవుతాయి.
మీకు నేను చూయించిన రాధా మనోహరం plant, seed less జామ ఇవి రెండు best examples. రెండు plants 3rd stage లో ఉన్నాయి.saaf use చేసాను. Recovery అయ్యాయి. ఇంకా 1 month తరువాత మళ్ళీ ఈ plant కూడా video పెడతాను
Namaskaaram andi, naa malle mokka 3 to 5years nundi baaga peruguthi undinadi. Puvvulu kuda baaga pusaayi.Sudden ga oka 10 days nundi growth stop ayi mellaga vaadi pothindhi pothindhi . Emi cheyaali please give me reply soon. Emi anu kokandi please. Last month 2 roja mokkalu kuda ilaage ayyaayi. So nenu oka rose plant ki fungiside padhathi ichaamu nd rose plant ki alovera padhati ichaamu kaani ee two plants intha varaku koluko ledhu. Naaku chaala baadhaga undhi. Ee malle chettu ni vadhulu kavadam naaku chaala baadhaga undhi. Repotting ki matti emi kalapaali. Measurements + ememi kalapaali. Please tell me. Waiting for your reply.
Soilmix తయారుచేసుకునే టప్పుడు well drain soil mix అంటే ఎంత water పోసిన drain అయ్యే soilmix చేసుకుంటే ఈ problems రావు. Next plant పెట్టెటప్పుడే weldrain soil mix లో plant ను పెట్టండి. Success అవుతారు 👍
Watch This Vedio till the end and enjoy gardening...
Pls Subscribe and Follow my Channel for best results 👇
www.youtube.com/@thotamali
Chala manchi video
Thank you for watching 🙏
Manchi information echaru
అబ్బా....వన్ మంత్ క్రితం మీ వీడియో చూసినా నాకు చాలా లాభం వుండేది. ఇవ్వాళ చూసి,నేను చాలా ఫీల్ అయ్యాను. నా మందర మొక్కలు 3చనిపోయాయి. ఒకేసారి. కానీ మీ వీడియో చాలా డిటైల్డ్ గా వుంది madam. ఫ్యూచర్ లో చాల యూజ్ అవుతుంది నాకు. చాలా థ్యాంక్స్ అండి.😊😊😊😊😊
Very good information eccharu meeru Tq andi
Baga explain chesaru thank u
Thanks andi very useful
Chala baga ardam ayyela chepparu sutti lekunda
Best videoandi
Excellent madam, thank you very much for your knowledge sharing regarding plantation, it's very much useful for us
Good video
Chaala clear ga chakkaga chepparu
Good information
Nice, explanation, super rrrrrrr
Useful video 👌
Excellent
Video chaalaa baavundhi Lakshmi garu
Supr andi
Thanks chala baga intrest theesukuntunnaru
Useful
8:44👌👌 compromised for chemical treatment good
Very useful information, Thank you
Very useful video
Baaga chepparu
Useful video tq Madam garu 👌👌
Chala manchi onfor metion echharu na mokkalu endipothe chal tesesanu eppuducee idea bagundhi thank you😊
🎉 సూపర్
Good one
Super vedio
In place of epsumsalt am vadochu cheppandi
Baking soda
I like your explanation. It's very clear.
Very nice advices talli.
Thank you 🙂
👌🏻👌🏻👏👏 Thank you amma
Thanks madam
Nice collections
isari hyd vachinappudu kachitanga visit cheyali
Wow
Nice akka
Very usefull information aunty😊
Thanks a lot
Om nama sivaya,sambosankara,🎉,
🙏🙏🙏
Thank you so much for your explanation lakshmi gaaru
best and useful video.
👍👍👍
❤❤❤
👌👍
👍👍👌
Very useful 👌👍
Thank you kamala గారు
Meru kinda nunchi enni saarlu kuchina .weast prayathnam.munde holes daggara stone lantidi adduga pedithe water easy ga bayatiki velthundi.
Many many thanks
Most welcome
Super video andi 👌🙏👍🌿🌱🌾❤ same problem tqsm andi
Meeku work ayyindha ila cheyyadam valla
Nice information ivl try akka
Tq so much. I will try.
Mee vedio bagundi, chinna correction eemi anukovaddu please spell as powder not fowder pow anandi please
Tq god
Tnq
Ee method indoor plants ki kuda try cheyacha?
❤
Tq so much andi
Tq madam
Radha manoharam plant ma home lo chala unnei...ma homelo వాళ్లు యెక్కువ unnei ani teseythinnaru
Thank youso much
Always welcome
😢😢😢 అమ్మ నేను మొక్కలు కొనేసి తెచ్చి కనీసం ఒక్క పది రోజులు అవ్వదు కానీ చచ్చిపోతుంది
Nakkuda alage jarugutundi madam em cheyali cheppandi
Nakuda mam...rose plant
Soil change cheyandi,mokka naatutunnappudu tight ga press cheyandi
Water ekhuva poyaddu.pina dry ayinatlu vunte ne poyali
అమ్మ నాన్న గులాబీ చెట్లు కూడా ఇలాగే చచ్చిపోయింది నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అమ్మ కానీ అవి చచ్చిపోతుంటే ఆ రోజంతా ఫుడ్ తినకుండా చాలా చాలా ఏడుపు వచ్చినట్టుగా అయిపోయేది ఎందుకంటే అది పువ్వులు పూస్తుంటే నాకెందుకు నా పిల్లలు అనంత సంతోషంగా అనిపించేది అది చచ్చిపోతుంటే నా ఇంట్లో ఒక మనిషి పోయినంత బాధగా అనిపించేది నాకు మనుషుల మీద నమ్మకం లేదు ఆశ లేదు ప్రేమ లేదు ఎందుకంటే నేను ఎవరిని నమ్మినా ఎవర్ని ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తున్నారు కానీ మొక్కలు జంతువులు అలా చేయవు జంతువులు కొన్ని కరవడం చేయడం జరుగుతుంది పక్షులు పాపం అందించలేం అందుకే మొక్కలను చాలా ప్రేమగా చూసుకుంటున్నా ప్లీజ్ నువ్వే నాకు సహాయం చేయమని నెంబర్ పెట్టవా నీతో మాట్లాడుతాను నిన్ను ఎలా చేస్తున్నానంటే నీకు whatsapp పెడతాను ఏం చేయాలో నీ సలహా నేను కంపల్సరీ పాటిస్తాను ప్లీజ్ అమ్మ ప్లీజ్
90% మొక్కలు చనిపోవటానికి కారణం మట్టిమిశ్రమమే. Well drain soil లో పెట్టిన మొక్కలు 90% బ్రతుకుతాయి. Nursary లో మొక్కలు తెచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మట్టి అలానే ఉంచకూడదు. మొక్కను బట్టి మట్టిమిశ్రమం మార్చుకోవాలి. మీ డౌట్స్ ఏవి ఉన్న comments లో పెట్టండి. నేను సమాధానం ఇస్తాను. ఈ సారి మొక్కను తెచ్చినప్పుడు మంచి soilmix లో పెట్టండి. ఎలాంటి soil అంటే నీళ్లు పోస్తే నీళ్లు నిలవవుండకూడదు. అలాంటి soil లో మొక్కను ఉంచండి. మీ మొక్క చనిపోదు. Videos చూస్తూ ఉందండి. మీ doubts అన్నీ clear అవుతాయి. Thank you for watching 🙏
Dieback disease వచ్చిన గులాబీ మొక్కలని ఎలా save cheyali andi
th-cam.com/video/A37HhhgmhRg/w-d-xo.html
Watch this video👆🏻
Akka brahma kamalam plant pampi
Super excellent information amma.
Thank you 🙏
Madum Fungicide use chesetappudu glouses vadandi
అవసరం లేదు. పనిఅయిపోయాక చేతులు కాడిగేయండి.
Good morning akka
Very useful video aunty.can we use turmeric as fungicide in the place of saaf?
Soak cheyakunda direct veyala
1and 2stage లో ఉన్నమొక్కలని ఏప్రిల్ నెలలో రీ పాటింగ్ చేయవచ్చా రిప్లై ఇవ్వండి
Repotting చేయవద్దు. నేను చేసినట్టు చేయండి.
Thank you andi
Ranapala ki cheeda padithondi,em cheyyalandi
Laxmi gaaru na haibiscus plant ki leaves small size lo flowers kuda small size lo vastunnai one month nundi,new ga start leaves kuda small ga vastunnai solution cheppandi
Same. Vedio లో చూపినట్లు drainage check చేయండి. Fungicide apply చేయండి.
Madam,
Plz inform about SANJEEVANI
అలోవెరా నే garden కు సంజీవిని
Amma vusiri chettu konchampeddadi ante okate thalli kommapaina chinna chinna sannakommalu vunna chettu pettanu petti 15 rojulaiyyinsi modatlone aaku antha ralipoyindi yekkada aakuledu adi yeppudu chiguru vastundi cheppagalaru
Nice information
Maalathi flower creeper vundaa vunte howtogrow put video
గిన్నె మాలతీ ఉంది
Madam soil. Ioo vunna plantsku yeam cheayali.
నేల మీద plants కు ఈ problem రాదు. Water భూమిలోకి ఇంకిపోతుంది. Problem ఇంకేదైనా ఉంటాది.
Mam alovera misram rose plsnts ki use chayacha?
చేయవచ్చు 👍
Endina kommalu enduku cut ✂️ cheyyali andi...Laxmi garu...
ఎండు తెగులు spread అవ్వకుండా cut చేసి, fungicide apply చేయాలి.
Rose plant ki enni days ki water veyyali andi
చూసి ఇవ్వాలి. ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఇవ్వకండి. అలాగే మట్టిని బాగా dry అవ్వనికండి.
Miru
Cheppina.halavera.dhalichinachakka.ok.itam.anti.ardham.kale.pls.chppandi
అలవీరా, దాల్చిన చెక్క రెండు వేరు, వేరు.
Memu iche dravanalu baitiki pogudadantaru kada
అవి కొద్దిగానే ఇస్తాము కదా. నేను watering చేసినప్పుడు, లేదా వర్షం పడినప్పుడు check చేయాలి.
Fung saa ekkada dorukuthundi
Online Amazon, flipcart etc.
Boppaya lo akku mudutha vachhindi Ela nivarana cheyli madam reply pls
పుల్లటి మజ్జిగ +ఇంగువ +బేకింగ్ సోడా మిశ్రమం
లేదా neam oil +baking soda +any liquid soap ( కొన్ని చుక్కలు ) కలిపి స్ప్రే చేయండి. Alternative days లో చేస్తే 2,3 times లో control అవుతాయి.
1000rs aa malati lataki mny waste ekkada konnaro telidu gani adhi 100rs mokka asalu 100rs mny pettadem kuda waste ah adhi ekkadina oka robba techukoni viskuntai easy ga perugudi .
What is that white colour powder that you have added in the bottom of pot?
Epsom salt which i used 3/4 in liquid 1/4 in soil. Thank you for watching 🙏
Please show us the results for 3rd stage plants after applying saaf fungicide
మీకు నేను చూయించిన రాధా మనోహరం plant, seed less జామ ఇవి రెండు best examples. రెండు plants 3rd stage లో ఉన్నాయి.saaf use చేసాను. Recovery అయ్యాయి. ఇంకా 1 month తరువాత మళ్ళీ ఈ plant కూడా video పెడతాను
Thank you for watching 🙏
Hi andi wnka leaves raledu ma hibiscus ki after this
మళ్లీ చిగురించటానికి time పడుతుంది. కనీసం 1 month.
Same process repeat cheyala
Can We skip epsom salts
You can
Namaskaaram andi, naa malle mokka 3 to 5years nundi baaga peruguthi undinadi. Puvvulu kuda baaga pusaayi.Sudden ga oka 10 days nundi growth stop ayi mellaga vaadi pothindhi pothindhi . Emi cheyaali please give me reply soon. Emi anu kokandi please. Last month 2 roja mokkalu kuda ilaage ayyaayi. So nenu oka rose plant ki fungiside padhathi ichaamu nd rose plant ki alovera padhati ichaamu kaani ee two plants intha varaku koluko ledhu. Naaku chaala baadhaga undhi.
Ee malle chettu ni vadhulu kavadam naaku chaala baadhaga undhi. Repotting ki matti emi kalapaali. Measurements + ememi kalapaali. Please tell me. Waiting for your reply.
Summer లో repotting వద్దు. నీడలో ఉంచండి. Watering తక్కువ చేయండి. Watch my todays video.
fungiside name plz
Saaf fungicide. Will try in amazon
@thotamali tqq
Result update cheyandhi meru pettindhi work ayinda Leda anni
అయ్యింది. రాధమనోహరం plant terrace పైకి పాకింది. మందారం new leaves, stems వచ్చాయి. ఇంకో video లో చూపిస్తాను.
Hi Andi na Peru rajeswari Ma intlo gulabi rose mokka techanu Andi moggalu ekkuvaga vunnai avi galiki vangi virigipoyaie avi nenu chetho vinchesanu nalugu kommalu endipoyayie okka komma pachaga vundhi aakulu matram koncham enduthu vastunnaie nenu ventane nelameedha natanu kani adhi brathukundho ledho badhaga vundhi Andi nakistamaina babypink gulabi rose mokka Andi naku tondharaga reply istarani anukuntunna
Hi andi , yendina daggara cutting chesi peda+matti kalipi pedite yendi povadam agipotundi, na mokkani naku teliyaka 70%padypoyina tarvata nenu kapadukunnanu, nenu avupeda+matti kalipi petta yippudu chala pedda chettu ayindi,avupeda dorakakapote gede peda ayina pettandi
Thank you for your reply 🙏
Salt name malli cheppandi madam
Epsom salt medical shops లో అమ్ముతారు, online లో కూడా తీసుకోవచ్చు.
Thank u andi
Epsam salt ekkada dorukuthundi madam
Medical shops, లేదా Amazon లో check చేయండి
Fast గా చెప్పా లి
మా మొక్కలు కూడా రోజు కి ఒకటి చనిపోతుంది,బాధ గా ఉంది బాగా
Soilmix తయారుచేసుకునే టప్పుడు well drain soil mix అంటే ఎంత water పోసిన drain అయ్యే soilmix చేసుకుంటే ఈ problems రావు. Next plant పెట్టెటప్పుడే weldrain soil mix లో plant ను పెట్టండి. Success అవుతారు 👍
అలువేరా జ్యూస్ ని డైరెక్ట్ గా మొక్కకి ఇవాచ్చా
Dilute చేసి ఇవ్వండి
Fungicide పేరు ఏంటండీ...?
Saaf. Amazon లో ఉంటాది.
Chaala manchi Information chepperu Andi... chaala thanks andi..Ma hibiscus plant Third stage lo vundi andi...
Na hibiscus plant mogalu ralipotunayi emcheyali
ఈ రోజు vedio పెట్టాను చూడండి
Mummyi like you