పద్మ గారు సేమ్ ఫీలింగ్ అండి నేను నాకు చిన్నప్పటినుంచి మొక్కలు పెంచడం బాగా ఇష్టం ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు నాకు కూడా మిమ్మల్ని చూశాక నేను పెట్టాను నా గార్డెన్ మూడు సంవత్సరాలు అవుతుంది కాతే ఫ్రూట్స్ పెట్టాను గాని కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు ఫ్రూట్స్
Padma aunty lower disc joint pains ki Vestige company. Glucosamin, collagen, neem daily one time 4 months use cheyali, coentyme Q10 -1 perday. After food tesukovali. Naku result vundi.
.Aunty garu adi parugu thota kura kadani.a chamanthi ma daggara80. Nenu mng mandaram,roses tesukunna andi .me vedios chuse nenu ma medha pi ba pattukunna .banda,bera, mulberry,chikka,pala,thota ,vanga ba vasthunae aunty garu
Peaceful ✴️ ✌️ garden Pedamma
I wanted to jump into the garden
Roses beautiful
Mango plant,I will buy the same.
Interesting for terrace gardeing
Meeku AA devuni ashirvadam vundhi kaabatti malli mokkalloki vaccharu padhma gaau ❤
Beautiful violent mandaram padma garu
Violet Mandaram and migita mandaralu chala bagunnai aunty gaaru 😊
Super aunty.idi na daggara undedi.ippudu antharinchipoyindi anukunna.e colour Mandara chala bavuntundi
Superb gardening amma
Ganga Raju narsary name please
మన చానల్లో వీడియో ఉన్నది చూడండి త్రీ డేస్ బ్యాక్ కూడా ఉంది బిహెచ్ఎల్ నుంచి పటాన్చెరు వెళ్లే దారిలో అతని నర్సరీ ఉంది
Star fruits bagunai amma
Hi padma garu mi moakallu anee super 👌👌👌👌👌
Hi andi aka unnaru chala bavunni rose mandaralu anni mokkalu 🎉🎉🎉
Hi aunty....helth jagratta andi
పద్మ గారు సేమ్ ఫీలింగ్ అండి నేను నాకు చిన్నప్పటినుంచి మొక్కలు పెంచడం బాగా ఇష్టం ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు నాకు కూడా మిమ్మల్ని చూశాక నేను పెట్టాను నా గార్డెన్ మూడు సంవత్సరాలు అవుతుంది కాతే ఫ్రూట్స్ పెట్టాను గాని కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు ఫ్రూట్స్
మీరు ఎప్పుడు ఆరోగ్యం గా happy గా ఉండాలి
Samprasad garu tq
Hi andi Rose plant reporting video pettandi anti garu
వాటిని అయితే మార్చే పని లేదండి ఆ చిన్న కుండీలోనే మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలకి మంచిగా వస్తాయి
Padma aunty lower disc joint pains ki Vestige company. Glucosamin, collagen, neem daily one time 4 months use cheyali, coentyme Q10 -1 perday. After food tesukovali. Naku result vundi.
శ్రీలక్ష్మి నేను వాడుతున్నాను డాక్టర్ గారి ఇచ్చారు
Padma garu meru thondharaga recovery kavalani korukuntunnam
❤️
.Aunty garu adi parugu thota kura kadani.a chamanthi ma daggara80. Nenu mng mandaram,roses tesukunna andi .me vedios chuse nenu ma medha pi ba pattukunna .banda,bera, mulberry,chikka,pala,thota ,vanga ba vasthunae aunty garu
గ్రేట్ సూపర్ అండి
Maa jama kaya lo purgurlu unai plz solution chepandi aunty 😢
లింగాకర్షక బుట్టలు పెట్టుకోండి
❤😊
Aunty gangaraju nursery ekkada andi
త్రీ డేస్ బ్యాక్ వీడియో చూడండి మన ఇంటికి వచ్చి మొక్కలు అంకుల్ కోసం తెప్పించిన మొక్కలు అన్న వీడియోలో నెంబర్ కూడా ఉంటుంది చూడండి
ఆపరేషన్ వద్దు లెండి. కొంచెం పని తగ్గించు కొండి. మా అబ్బాయి ది కూడా 24th Aug అయ్యిందండి.
అలాగే అండి కంగ్రాట్స్