70 యేళ్ళల్లో జరగని అద్భుతం జరిగింది | How Article 370 Removal Was Strategically Planned

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • 70 యేళ్ళల్లో జరగని అద్భుతం జరిగింది | How Article 370 Removal Was Strategically Planned
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 405

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 19 วันที่ผ่านมา +17

    కాంగ్రెస్ పార్టీ ఒక అసమర్థ పార్టీ ఈ పార్టీ వలన దేశానికి కానీ ప్రజలకు కానీ న్యాయం జరగదు మోడీ ఒక్కడే ఈ దేశాన్ని రక్షించగల నాయకుడు జైహింద్

  • @saibabu1792
    @saibabu1792 หลายเดือนก่อน +69

    గురు నెహ్రూ మన దేశానికి పట్టిన శని,
    బోస్ గారు ఉండి ఉంటే ఈ రోజు మనం వేరే లెవెల్ లో ఉండే వాళ్ళం బ్రో 🎉

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 หลายเดือนก่อน +117

    అద్భుతమైన వివరణ. ఇందులోని విషయాలు చదువుకున్నవారికి చాలామందికి తెలిసినా ఇంకా తెలియని విషయాలు చాలా బాగా వివరించారు.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +1

      @@satyanarayanarajubhupathir1088 paadavoyi Bharatiyudaa aadi paadavoyi Vijaya githikaa.. aa.. aa.. pàdavoyi bharatiyudaa Ane song gurtu chestunnadi good manaki manamey balam manaki manamey samrakxakulam manaki manamey margadarsakulam sreyaskaram srirama rakxa

  • @telugupennidhiOfficial
    @telugupennidhiOfficial หลายเดือนก่อน +38

    మీరు చెప్పిన విధానం, వివరణ, మీ గొంతులోని మాధుర్యం ఒకదానిని మించి ఒకటి అద్భుతం... 370 అధికరణం గురించి మీ వివరణ చాలా బాగుంది..

  • @ambatiappalaraju2326
    @ambatiappalaraju2326 หลายเดือนก่อน +47

    370 అనే పదం మాత్రమే ఇప్పటి తరం వ్వాళ్ళకి తెలుసు. మీ వివరణ ద్వారా అందులోని సారాంశం పూర్తిగా తెలిసింది. జై మోది, జై అమిత్ష. జై జై భారత్.

  • @BhaboinayogiramYogi
    @BhaboinayogiramYogi 23 วันที่ผ่านมา +7

    అన్నగారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ నా నమస్కారం 🙏🙏

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 28 วันที่ผ่านมา +6

    చాల బాగా విశదేకరణ చేశారు.ధన్యవాదాలు.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 หลายเดือนก่อน +38

    చాలా అధ్యయనం చేసి తయారు చేసిన ప్రసంగం.
    అతి సూక్ష్మ విషయాలను ప్రభుత్వం పరిశీలించి తీసికొన్న నిర్ణయాన్ని వివరించిన తీరు బాగుంది.
    ఇది ఒక కరపత్రంగా ప్రచురించ గలిగితే భాజపా కృషి, దేశం పట్ల ఆ పార్టీ నిబద్ధత ప్రజల్లోకి వెళతాయి.
    పౌరశాస్త్రము (civics) లో ఇది పాఠ్యాంశంగా పెట్టవచ్చు.

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 หลายเดือนก่อน +167

    బ్రో.. ఇంత కధ వుందా.370.. వెనుక...మోడీ, షాలు.. భారత్ కు దేవుడిచ్చిన.. వరాలు... మీవల్ల... మన తెలుగు వాళ్లకి.. చాలా క్లియర్ గా ఆర్డమైంది.. బ్రో.. మీ.. వాయిస్... 👌👌👌👌👌🙏🙏🙏❤️❤️

    • @rathodvakeel5493
      @rathodvakeel5493 หลายเดือนก่อน +9

      Movie kuda onchindi watch it

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +2

      @@mindglowtelugutech.3371 satru Desalaki Simha swapnam Bharat. videsi lovers jirninchu Ko leka potunnaru kondaru. varini duram pettali prayatna purvakam ga.. aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat army Jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa

    • @538261
      @538261 หลายเดือนก่อน +3

      నా అబిప్రాయం కూడా ఇదే

    • @surendraeswarawaka8046
      @surendraeswarawaka8046 4 วันที่ผ่านมา

      మీ విశ్లేషణ చాలా బాగుంది. నెహ్రూ కాకుండా పటేల్/మోడీ లాంటి నాయకుడు ఒకరు ప్రధానిగా ఉండుంటే మన దేశ పరిస్థితులు చాలా బాగుండేవి. నెహ్రూ ఈ దేశ దౌర్భాగ్యం.

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 10 วันที่ผ่านมา +15

    మోడీ గారు మన దేశానికి ప్రధాని కావడం మన అదృష్టం,,
    జై మోడీ 🚩💪🔥

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 25 วันที่ผ่านมา +5

    అద్భుతమైన వివరణ 🙏🏻👍🏻👌🏻👏🏻👏🏻

  • @Safh185
    @Safh185 หลายเดือนก่อน +67

    ఈ ఘనత అంతా మన నాయకులు , ఉక్కు మనిషి అయిన మహనీయులు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే చెందుతుంది ! . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    జై పటేల్ జీ ! . ❤❤❤❤❤

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +1

      @@Safh185 article 370 raddu Jammu Kashmir ki, Bharat ki chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala balam. aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Jammu Kashmir

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

      @@Safh185 Mana nethalu ki Peru perunaa abhinandanalu

    • @trivenip7368
      @trivenip7368 15 วันที่ผ่านมา

      Yes

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 14 วันที่ผ่านมา

      @@Safh185 akkada Ravana kashtam aagindi.raallu ruvvadalu aagayi santoshi nchali anthey kaani 7va raadhu kondaru 7stundatam duradrushtam

  • @thoparamsagar8932
    @thoparamsagar8932 หลายเดือนก่อน +54

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 หลายเดือนก่อน +40

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩

  • @arunkumarsiri
    @arunkumarsiri 15 วันที่ผ่านมา +11

    పెద్ద ప్లానే....కానీ ఇప్పుడు ఇంకెప్పుడు బి జే పి తప్ప ఏ ప్రభుత్వం ఇంత పెద్ద సాహసం చేయలేదు....జై బి జై పి ❤

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 หลายเดือนก่อน +100

    ఈ విషయాన్ని తప్పనిసరిగా పదోతరగతిలోపు ఆపై పాఠ్యాంశంలో క్లుప్తంగా విషదీకరణగా ప్రవేషపెట్టాలి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +3

      @@bhaskarreddy5493 good Idea tappanisari ga cherchali andariki teliyali vijayalni sadaa gurtu chesi kovadam manchidi

    • @srilathaerapakula4167
      @srilathaerapakula4167 หลายเดือนก่อน

      Anna super ga, chala baga, clear ga explain chesaru ...tq soo much 💐

    • @kumudaseelamsetty4833
      @kumudaseelamsetty4833 หลายเดือนก่อน

      👌👌👍👍🤝🤝correct

    • @tippanachandu9928
      @tippanachandu9928 หลายเดือนก่อน

      Yes

  • @adjforever
    @adjforever หลายเดือนก่อน +19

    Patel gaaru PM ayyi vunte desam inko laa vundedi. Great person🙏🙏🙏

  • @User99895
    @User99895 หลายเดือนก่อน +14

    కాంగ్రెస్ ఈ దేశానికి ప్రమాదం

  • @SuchendraReddy
    @SuchendraReddy หลายเดือนก่อน +73

    కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో,

    • @Shushanth78644
      @Shushanth78644 หลายเดือนก่อน +1

      ఎర్రి పువ్వ ఉన్నది బీజేపీ రా సెంటర్ లో..😂😂..ఏం.మాట్లాడుతున్నావ్

    • @SuchendraReddy
      @SuchendraReddy หลายเดือนก่อน +6

      @@Shushanth78644 ఇప్పుడు ఉన్నది తెలుసురా కర్రి పువ్వ, నేను Santam లేపేయ్యమని అన్నాను రా పువ్వా

    • @rajrudhra111
      @rajrudhra111 26 วันที่ผ่านมา +2

      ​@@SuchendraReddyవాడో ఖాన్_గేస్ కొండెర్రిఫూఖ్ అనుకుంటా బ్రో😂🤣😂...

  • @noobyt7164
    @noobyt7164 หลายเดือนก่อน +21

    Good ఎనాలసిస్

  • @sreekanth8521
    @sreekanth8521 หลายเดือนก่อน +27

    భారత మాత కి జై శ్రీరామ్

  • @kvsreddi4435
    @kvsreddi4435 หลายเดือนก่อน +30

    నేను మోడీ జీ మరియు అమిత్ షా జీ, అజిత్ దోవల్ జీ మరియు నా భారత సైన్యానికి గర్వంగా నమస్కరిస్తున్నాను 🇮🇳🙏💪✊

  • @nanicreation7
    @nanicreation7 หลายเดือนก่อน +18

    Super ga cheparu brother hats off to you

  • @janardhannaidu7752
    @janardhannaidu7752 หลายเดือนก่อน +35

    Patel is real God to indians

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 หลายเดือนก่อน +10

    జై సద్గురు
    హాట్సాప్ టు శ్రీ నరేంద్ర మోదిచి.
    ఆయన మేరుగు ధీరుడు. అనుకున్నది సాధించే ఆధునిక సామ్రాట్ శివాజీ మహారాజ్ స్వరూపం.
    అందుకే ఆ మహానేత ఆర్టికల్ 370,35A సమూలంగా తొలగించి,కాశ్మీరాన్ని సంపూర్ణంగా విలీనం చేసిన మహా ధీరుడు,శూరుడయ్యాడు.
    మిత్రమా
    ఆర్టికల్ 370,35A ల గురించి,దాని రద్దు గురించి భారతీయుల హృదయాలను మురిపించే విధంగా వీడియో చేసినందుకు నా అభినందనలు,ధన్యవాదాలు .
    ఇక మిగిలింది పాకిస్తాన్ నాలుగు ముక్కలై భారత్లో ఆక్రమిత కాశ్మీర్ విలీనం త్వరలో మేరునగ ధీర,శూర,వీర శ్రీ నరేంద్రుడు పూర్తి చేసి,అఖండ భారత్గా భారతావని వెలుగొందాలని, హిందూరాష్ట్రంగా చేయబడాలని నా హృదయపూర్వక ఆకాంక్ష.
    జై సద్గురు

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 17 วันที่ผ่านมา +2

    Excellent analysis.

  • @CharyGCharyG
    @CharyGCharyG หลายเดือนก่อน +85

    కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దేశానికీ ప్రమాదమే

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +6

      bhasmasura hastam party adi

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +2

      Bharath ki yemi kaadhu daani kadhey antham ayipotundi.

    • @tippanachandu9928
      @tippanachandu9928 หลายเดือนก่อน +1

      Yes

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

      @@CharyGCharyG Bharat baguntundi anedhey srirama rakxa kaanti Prema aanandalni prakatiddam sreyaskaram Sri Rama rakxa jayaho infinite intelligence jayaho Antar prapancham viswa samrakxana lo kxemam bhadram padilam mana somtam somtam poorti satam minahaimpu tho virajillali

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +1

      @@CharyGCharyG BJP ni gelipinchu kovali baadhyatha article 370 raddu Rahul and co. ki nachhadhu Modiji and Modi ji team asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru good

  • @lingambaira4753
    @lingambaira4753 หลายเดือนก่อน +15

    మన భారత దేశం లో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలు చాల ఉన్నవి అందుకే మానం హిందువులం అందరం మేలుకొని జీవితంలో లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రతిజ్ఞ తీసుకోవాలి

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 หลายเดือนก่อน +90

    దేశంకోసం ధర్మం కోసం
    జై మోడీజీ జై బీజేపీ
    భారత్ మాతాకీ జై 🇮🇳

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

      @@Bharatheeyudu88 Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat Full support ni prakatiddam kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham Srishti ki thanks

    • @devendargoudmanupelly5519
      @devendargoudmanupelly5519 หลายเดือนก่อน +1

      jai modi ji jai bharath

  • @krishnakrish6476
    @krishnakrish6476 หลายเดือนก่อน +12

    గుడ్ prasentatio 👏

  • @sunilballa5886
    @sunilballa5886 หลายเดือนก่อน +10

    Always love BJP and BJP all leaders 😍🇮🇳

  • @maheshaileni6974
    @maheshaileni6974 หลายเดือนก่อน +3

    Goosebumps 🔥🔥...

  • @Lalithkumar-t5z
    @Lalithkumar-t5z หลายเดือนก่อน +24

    Jai hindu jai hindustan jai bjp jai modi

  • @kvsreddi4435
    @kvsreddi4435 หลายเดือนก่อน +4

    ది మోర్ డేంజరస్ ఆర్టికల్ క్యాంగ్రెస్ ద్వారా సృష్టించబడింది

  • @chandrayadav9843
    @chandrayadav9843 หลายเดือนก่อน +18

    Jaiho Modi ji ❤

  • @ShekarPatllola-om4he
    @ShekarPatllola-om4he หลายเดือนก่อน +6

    గుడ్ గవర్నమెంట్ బిజెపి ఎక్స్ల్లెంట్ మోడీజి అండ్ అమీషా🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 หลายเดือนก่อน +14

    This is the achievement of Modi's government

  • @Nakshtra-b7k
    @Nakshtra-b7k หลายเดือนก่อน +18

    తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న ఎంత చదివినా సరిగ్గా అర్దం అవ్వడం లేదు.. 1969తెలంగాణ ఉద్యమం నుంచి 2014 మలి దశ ఉద్యమం వరకు వివరంగా చెప్పండి అన్న ప్లీజ్ 🙏🙏

    • @91873delete
      @91873delete หลายเดือนก่อน +1

      Prathidhi Telangana kaadhu bey pulksma.

    • @TrinethraTredar
      @TrinethraTredar หลายเดือนก่อน

      Maa Telangana gurinchi nekem thelusu bey sale Jai Telangana​@@91873delete

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 หลายเดือนก่อน

      ❤dalo telanjana

    • @TEJANS
      @TEJANS หลายเดือนก่อน

      ​@@humanityisgreaterthanrelig3118kuduv❤

    • @Mathrapuanil
      @Mathrapuanil หลายเดือนก่อน

      Madda gudu sulliga ​@@humanityisgreaterthanrelig3118

  • @p.g.udayakiran
    @p.g.udayakiran หลายเดือนก่อน +13

    Anna ni dedication ki 🙏🏻💯
    37 minutes oka topic gurinchi video chesavuu ❤

  • @ShaikAfrin-fn6sv
    @ShaikAfrin-fn6sv หลายเดือนก่อน +4

    హలో అన్న మీ ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటా మీరు మరి ఎంత మంచి వీడియోస్ చేస్తారని అనుకుంటున్నాను నాది ఒక కోరిక టైగ్రిస్ నది గురించి చెప్పండి మీ వీడియో కోసం వేటింగ్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @knarsaiah6615
    @knarsaiah6615 หลายเดือนก่อน +6

    Super excited 🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Allin1channelbro
    @Allin1channelbro หลายเดือนก่อน +12

    Thanks anna because I am preparing to UPSC(IAS)but my age is 15 . Thanks 🙏👍

  • @kkoteswarao1894
    @kkoteswarao1894 หลายเดือนก่อน +2

    Thanks yourinformation

  • @kravivarma1567
    @kravivarma1567 หลายเดือนก่อน +3

    Im political science student..naku vunna knowledge prakaram mana palakulu chesina goppa manchi pani edaina vundante adi article 370 remove cheyadamey..daani valana desaniki okka use ledu .anni nastaley... hattsoff to Modi sir..

  • @gbalijepalli
    @gbalijepalli หลายเดือนก่อน +5

    This is a grate information at the right time. Because of some selfish past rulers Bharat still strugling with many burning issues. Some people create anarchy, and fraying situations both internal and external enemies. To win on this race and to shout down the mouths of these insane dogs to act with coercive steps till the issues are normal. Modiji is an adorable person and is god given gift to Bhratmath to imanicipate the people from these crises. God bless you all.Jai hindu.

  • @kiladichandu1738
    @kiladichandu1738 หลายเดือนก่อน +4

    Modi gaaru unnapude manam secure ga. Undagalam

  • @hi2vivekananda
    @hi2vivekananda 15 วันที่ผ่านมา

    Excellent information. Thanks tto sari Modiji and this team in comple ting tha task. Jai Bharath.

  • @sudanivenugopalhr1159
    @sudanivenugopalhr1159 หลายเดือนก่อน +99

    రాహుల్ గాంధీ గాడు వస్తే తిరిగి సమస్యలు మళ్లీ వచ్చే లాగా ఉన్నాయి.

    • @vasusreenathsreenath12
      @vasusreenathsreenath12 หลายเดือนก่อน

      E sari pappu Gandhi vachunte arunachal ni china ku kashmir nu pakistan ku dattata ichesevadu valla thatha laga

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +8

      vadu raadu

    • @PushkaraoK
      @PushkaraoK หลายเดือนก่อน +2

      Yegandu yemicheyyaru...

    • @tippanachandu9928
      @tippanachandu9928 หลายเดือนก่อน +1

      Khangress chandala పార్టీ

    • @srinivasreddykandade1952
      @srinivasreddykandade1952 หลายเดือนก่อน

      4:45 4:45 4:46 4:46

  • @sambasivaraoaakula4246
    @sambasivaraoaakula4246 หลายเดือนก่อน +6

    Congress hatao desh bachao
    Jai Pawan Kalyan.

  • @538261
    @538261 หลายเดือนก่อน +3

    మన సంస్కృతి సాంప్రదాయాలు నీ ఎంత కనుమరుగు చేశారు కదా తెలుగు ,ఇంగ్లిష్ , మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలజీ, హిస్టరీ ,సివిక్స్ ,ఎకానమీస్, అస్త్రోలాజి లో మనా సంస్కృతి సాంప్రదాయాలు లో నీ విషయము పై రీసర్చ్ చేసి వాటి నీ మనా పటియపుస్తకలు లో చేరుచ్చలి 🪔🕉️🚩👁️👁️🌻🦚🌺🌄🌅🙏🙏🙏

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 14 วันที่ผ่านมา +3

    జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతరభాగం. ఆర్టికల్ 370 అక్కడి స్వార్ధపరులకు ఉపయోగపడే చట్టం. ఆర్టికల్ 370 రద్దు 100% కరెక్ట్.

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 6 วันที่ผ่านมา

    మీరు ఇచ్చిన 370 ఆర్టికల్ వివరణ చాలా చాలా బాగుంది తమ్ముడు వింటూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లాయి ఇదే బిజెపికి మనము 400 సీట్లు ఇచ్చి ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరిగి ఉండేవో అని అనిపిస్తుంది జై మోడీ జీ అమిత్ షా జై బిజెపి భారత్ మాతాకీ జై

  • @madhasanthosh750
    @madhasanthosh750 หลายเดือนก่อน +5

    Power of MODI
    Power of BJP

  • @sandeepkumar-l3y2w
    @sandeepkumar-l3y2w หลายเดือนก่อน +2

    Modi and shah both are god given gifts to us jai hindh

  • @raoyelluri1681
    @raoyelluri1681 หลายเดือนก่อน +1

    Excellent explanation and very useful information. Jai hind

  • @Prashanth70100_
    @Prashanth70100_ 6 วันที่ผ่านมา

    Excellent brother. I appreciate your effort.
    India needs people like you who can educate youth and innocents and fools. Keep it go 🙌

  • @ashokpapanka9747
    @ashokpapanka9747 7 วันที่ผ่านมา

    Proper ga chepparu sir🙏🙏
    Hat's of to you🙏

  • @papannagarisreenath3213
    @papannagarisreenath3213 หลายเดือนก่อน +4

    Brother nice clarification done

  • @Ramesh-gq7pn
    @Ramesh-gq7pn 25 วันที่ผ่านมา +2

    Jai Modi Jai BJP Jai Bharat Jai hind

  • @svkreddy6506
    @svkreddy6506 หลายเดือนก่อน

    You explanation on 370 Article Suspend is Ultimate... Salute to You and Your Team. Keeping Posting National Interests 🎉

  • @karthikeyanatuva3742
    @karthikeyanatuva3742 28 วันที่ผ่านมา +1

    Video chaala adbutam gaa undi. Manchi indepth knowledge icharu. According to this, mana leaders chaala perfect planning and bureaucrats advices tho, perfect gaa implement chesi, Article 370 ni abolish chesaru. Jai hind!

  • @TrinadhDamarla-ol5xp
    @TrinadhDamarla-ol5xp 16 วันที่ผ่านมา +3

    నెహ్రూ కాకుండా పటేల్ రంగం లోకి దిగివుంటే పరిస్థితి బావుండేది ఎంతోమంది కాశ్మీరీ పండిట్ లు బ్రతికి ఉండేవారు

  • @Raja-ru5yd
    @Raja-ru5yd 19 วันที่ผ่านมา

    చాలా చక్కగా చెపారు

  • @anjareddy4366
    @anjareddy4366 หลายเดือนก่อน

    Thank you sir you have given excellent message.

  • @ARameshShetty-ws1sv
    @ARameshShetty-ws1sv 3 วันที่ผ่านมา

    Thank you for your commitment to explain well.

  • @Ram-ft4qo
    @Ram-ft4qo หลายเดือนก่อน +21

    Jai Ho Modi ji 🙏. Even your opponent Rahul Gandhi is roaming free in Kashmir now.

  • @srinivasgollapalli9765
    @srinivasgollapalli9765 หลายเดือนก่อน +2

    Thammudu lovely video good your voice

  • @thirugudam
    @thirugudam หลายเดือนก่อน +3

    🚩🚩🚩🚩🚩👈🙏మోడీ గారు

  • @vijayarangamperudu5922
    @vijayarangamperudu5922 3 วันที่ผ่านมา

    Excellent video. Thanks for the elaborate way in which all the facts are brought to the notice of common public

  • @pskarri2
    @pskarri2 10 วันที่ผ่านมา

    Thank you for the factual history. It should be in all the history text books.

  • @cnind459
    @cnind459 หลายเดือนก่อน +1

    Your modulation is excellent great explanation

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 18 วันที่ผ่านมา +2

    భారతదేశ శత్రువులు, విద్రోహులు, మానవత్వం లేని నీచ రాజకీయాలు చేసే రాజకీయ సంఘం అంటే ప్రపంచ ప్రజలకు అందరికి తెలుసు, వాళ్ళు సిగ్గు ఏ మాత్రం లేకుండా ఒప్పుకొనే గొప్ప మనుసులు.

  • @saivalavala4702
    @saivalavala4702 หลายเดือนก่อน +39

    బానే చెప్పావ్ గానీ బ్రో..ఎవరూ నొచ్చుకోకుండ satisfy చేస్తూ చేసావ్ వీడియో... ఆ నెహ్రూ అనే స్వార్డపరుడు లేకపోతే kashmir సమస్య ఉండేదే కాదు అసలు

    • @ramaraonadiminti9937
      @ramaraonadiminti9937 21 วันที่ผ่านมา +2

      నెహ్రూ తో పాటు గాంధీ కూడా మన దేశానికి తీరని ద్రోహం చేసారు bro...
      అభినవ జాతిపిత జై మోదీజీ... జై cbn sir

  • @sharankumarsharu3702
    @sharankumarsharu3702 9 วันที่ผ่านมา

    Very clear and neet explanation. Very help full to know history of J&k and helpfull for Civil aspirants.

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 วันที่ผ่านมา

    Very important video 📹 👌 👏 👍 jai hind jai bharat

  • @rameshj1150
    @rameshj1150 หลายเดือนก่อน +1

    Good explanation Sir thanq

  • @nageshramarama8845
    @nageshramarama8845 หลายเดือนก่อน +23

    Jai.mode.🙏🙏🙏

  • @Siva-o4c
    @Siva-o4c 4 วันที่ผ่านมา

    Excellent information
    Keep it up

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 15 วันที่ผ่านมา +1

    జయహో మోడీ

  • @maheshrapelli3737
    @maheshrapelli3737 หลายเดือนก่อน +1

    హిందువులు తన బలం పెంచు కోవాలి అంటే సంతానం ద్వారా

  • @GaddamArjun-r5o
    @GaddamArjun-r5o 21 วันที่ผ่านมา +1

    Har har Modi Ghar Ghar Modi ji 💪💪

  • @abhishek.m.31
    @abhishek.m.31 หลายเดือนก่อน +2

    Hatsoff to you ❤

  • @pramodkumar-bf5vy
    @pramodkumar-bf5vy หลายเดือนก่อน +1

    జై మోడీ జై జై మోడీ

  • @ARChandra15
    @ARChandra15 8 วันที่ผ่านมา

    Wonderful video .. very informative

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 9 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ ఉగ్రవాద కాంగ్రెస్

  • @satyathetraveler
    @satyathetraveler 10 วันที่ผ่านมา +1

    Jai hind jai sreeram ❤

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k หลายเดือนก่อน

    చాల మంచి విషయం

  • @PATAN-ASLAM-KHAN-8688
    @PATAN-ASLAM-KHAN-8688 หลายเดือนก่อน

    Great information

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 หลายเดือนก่อน +1

    Excellent explained 👏👏👏

  • @nagendrakumar6854
    @nagendrakumar6854 18 วันที่ผ่านมา +10

    ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో... నేను ఫ్యామిలీతో సహా కాశ్మీర్ లోనే ఉన్నాను... ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న కాట్రా ప్రాంతంలో శ్రీమాతా వైష్ణవీ దేవి దర్శనానికి వెళ్ళాము.... ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆర్టికల్ 370 రద్దు అయిందన్న విషయం తెలిసి చాలా ఆనందపడ్డారు..... అక్కడ కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఆర్టికల్ 370 వల్ల భారతదేశంలో ఇతర ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి మౌలిక వసతులు మాకు లేకుండా పోయాయి అని వ్యాపారస్తులు ఎవరు అక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయలేరు దానివల్ల స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు.... అది కాకుండా పాకిస్తాన్ దొరబాబు దారులు యదేచ్చగా మహబూబా భాగంలోకి వస్తున్నారు.... ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది చాలా మంచి విషయం.... మా జీవితాలు ఎలాగో సంక నాకి పోయాయి... కనీసం ఎప్పటి నుంచి మా పిల్లల జీవితాలు అయినా బాగుపడతాయి అన్నారు....

  • @tirunagariramesh1909
    @tirunagariramesh1909 หลายเดือนก่อน +3

    Excellent explanation bro

  • @venkatabhaskar8419
    @venkatabhaskar8419 หลายเดือนก่อน +4

    Excellent bro thanks for your explanation hat's off

  • @radhakrishna2396
    @radhakrishna2396 28 วันที่ผ่านมา +2

    ఈ కాంగ్రెస్ నాశనం అయితే గాని ఈ కాశ్మీర్ సమస్య ఏంటి ఏ సమస్య అయినా పంజాబ్ సమస్యను ఆ దరిద్రుల వల్లే!

  • @tarun9868
    @tarun9868 หลายเดือนก่อน +39

    Mahabharatam serial lo arjunudu ki meere kada dubbing cheppindhi?????

    • @BSKMR-n5n
      @BSKMR-n5n หลายเดือนก่อน +5

      Yes bro

    • @ultragameryt1724
      @ultragameryt1724 หลายเดือนก่อน +3

      ​@@BSKMR-n5navunaa bro

    • @BSKMR-n5n
      @BSKMR-n5n หลายเดือนก่อน +1

      @@ultragameryt1724 hm Naku 2 years back thelsindhi

    • @ankaiahd8762
      @ankaiahd8762 หลายเดือนก่อน

      Arjun Das

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. หลายเดือนก่อน +2

      ​@@BSKMR-n5nE channel owner veruu... Voice matram Dubbing artist cheptaru... Konni videos lo vere voice untadi chudu bro

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน +2

    Naya Bharat strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong ipudunna varu samardhulu asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru good adbhutalni srishti stunnaru great great great great great great great great great great great great great great great great great manchi visleshana..abhinandanalu

  • @ramukavitha6121
    @ramukavitha6121 หลายเดือนก่อน +1

    Super Modi amithsha 👏👏👏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @VenkateshPendota-k4n
    @VenkateshPendota-k4n หลายเดือนก่อน +1

    That is the master mind of Modi ❤❤

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 หลายเดือนก่อน +1

    Vande Akhand Bharat

  • @voddesrikanth1743
    @voddesrikanth1743 27 วันที่ผ่านมา

    Detailed explanation sir, Thank you very much

  • @RajeshNammi-z8r
    @RajeshNammi-z8r วันที่ผ่านมา +1

    ఏమన్నా కొట్టారు దెబ్బ. జై మోడి ❤❤❤