నేతాజీ మరణం ఎందుకని రహస్యంగా ఉంది? | Mystery of Subash Chandra Bose's Death

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • నేతాజీ మరణం ఎందుకని రహస్యంగా ఉంది? | Mystery of Subash Chandra Bose's Death
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

ความคิดเห็น • 330

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +224

    నాకు ఎంతో ఇష్టమైన స్వాతంత్రం
    సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి నా వే వేల వందనాలు..👏👏

    • @vamshieditingzone7895
      @vamshieditingzone7895 ปีที่แล้ว +2

      Anna nv vuve channel puttu anna ❤ voice so good ❤🎉

    • @bandrapallivamsi5561
      @bandrapallivamsi5561 ปีที่แล้ว

      @@vamshieditingzone7895 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @Salakulasravankumar
    @Salakulasravankumar ปีที่แล้ว +67

    నిజమైన యుద్ధ వీరుడు
    Greate freedom fighter
    నేతాజీ. .
    నేతాజీ ని ఇష్టపడని యువకులు ఉండరు india లో...
    ఐ respect తట్ బోస్ జి..
    ❤❤❤❤❤❤❤❤

  • @beattheworld3108
    @beattheworld3108 ปีที่แล้ว +22

    నేతాజీ అంటేనే ఒక శక్తి , ఆ శక్తి కి మరణం లేదు... ఇందంత నెహ్రూ తన రాజకీయ జీవితం కోసం చేసిన కుట్ర.. నీచుడు

  • @pardhasaradhi7496
    @pardhasaradhi7496 ปีที่แล้ว +60

    ఒక గొప్ప నాయకుడి కోసం చక్కగా వివరించారు ....ధన్యవాదాలు ...!
    భారతీయులు ఉన్నంతవరకు సుభాష్ చంద్రబోస్
    జీవించేవుంటారు ...

  • @Prashu-D
    @Prashu-D ปีที่แล้ว +58

    మన దేశం లో చాలా స్వతంత్ర పోరాట యోధులను బలికొన్నది ఈ గాంధీ & నెహ్రు కుటుంబాలే.. కనీసం వీరి చరిత్రను కూడా మనకు అందించకుండా,మన దేశాన్ని దోచుకున్న ఆ లఫుట్ అక్బర్ఔరంగజేబు చరిత్రను మన బుక్స్ లో పెట్టారు..పాకిస్తాన్ & చైనా కు సరిహద్దులను పంచేసి సర్వ నాశనం చేసారు..

    • @GRLS2012
      @GRLS2012 ปีที่แล้ว +3

      మన బుక్స్ మారాలి అంటే అది బీజేపీ మాత్రమే చేయగలదు. అందుకే మోడీ గారు తను పదవిలో వుండగానే మన దేశానికి అవసరమైన గొప్ప మార్పులు చేసేస్తున్నారు. కానీ మణిపూర్ ఉదంతం విషయంలో మాత్రం మోడీజీ రెస్పాన్స్ బాగోలేదు

  • @yallappapp872
    @yallappapp872 ปีที่แล้ว +50

    దేశం బ్రతుకునంతవరకు సుభాష్ చంద్రబోస్ గారు మరణాన్ని ప్రజలు ఎవరు నమ్మరు అప్పటిలో పెద్దలకు తెలుసు నిజ నిజాలు భగవంతుడికి తెలుసు ఏది ఏమైనప్పటికీ ఒక మహా నాయకుని కోల్పోయింది భారతదేశం దీనికి శిక్ష అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఉంచారు అనుభవిస్తారు కూడా ఇది జగమెరిగిన సత్యం

  • @SriAcchu
    @SriAcchu ปีที่แล้ว +46

    MY FAVORITE REAL HERO. జై నేతాజి సుభాష్ చంద్రబోస్ గారు

  • @ballubalaji9991
    @ballubalaji9991 ปีที่แล้ว +25

    విడియో లెంత్ ఏక్కువైనా బోస్ గారు గురించి క్లుప్తంగా వివారణ ఇచ్చవు నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫ్రైటర్ నేతాజీ గారు భగత్ సింగ్ గారు 🙏🙏🙏🙏🙏

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 ปีที่แล้ว +45

    నా దృష్టిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక కామ్రేడ్ ఒక విప్లవ శక్తి మనది ప్రజాస్వామ్య దేశం అని పేరు చెప్పి దోచుకునే నాయకులు ఉన్న ఈ రోజుల్లో మన స్వాతంత్ర్యం మన హక్కు మనకు ఎవరో ఇచ్చేది ఏంటి మనమే దాన్ని లాక్కోవాలి ఆరోజు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలు నిజంగా స్వతంత్రం వచ్చినప్పుడు మనల్ని ప్రజాస్వామ్య దేశం కంటే కమ్యూనిస్టు దేశంగా పాలిస్తే ఈరోజు మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది ఏం చేస్తాం కొంతమంది కుటుంబ పాలనలో దేశం నాశనం అయింది

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 ปีที่แล้ว +3

      మన దేశ కమ్యూనిస్టులు ఎం తక్కువ కాదులే బ్రో ...... సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఎంత నిచం గా మాట్లాడారో వాళ్ళు

    • @shravankumarp2760
      @shravankumarp2760 ปีที่แล้ว +1

      Commi kukkalaku aa mahanubhavudi gurinchi matlade arhatha ledu

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 ปีที่แล้ว +14

    నాకు ఎంతో ఇష్టమైన స్వాతంత్రం
    సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి నా వే వేల వందనాలు..

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +12

    ఆజాద్ హింద్ ఫొజ్ దళపతి.. నేతాజీ గారు 🙏🙏🙏
    జై హింద్ 🙏🙏...

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 ปีที่แล้ว +14

    నేతాజీ అని కూడా పిలువబడే సుభాష్ చంద్రబోస్ ఒక ప్రముఖ భారతీయ జాతీయవాద నాయకుడు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. అతను జనవరి 23, 1897న భారతదేశంలోని ఒడిశాలోని కటక్‌లో జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి దంపతులకు జన్మించాడు

  • @IRREDDY69
    @IRREDDY69 ปีที่แล้ว +6

    ఇంతలోతైన విశ్లేషణ అందించిన మీకు ధన్యవాదాలు సార్ 🙏
    ఇలాంటి చానల్ని అందరూ ఆదరిస్తారు 🙏

  • @laxmisrinivasulubola7348
    @laxmisrinivasulubola7348 ปีที่แล้ว +39

    నిజమైన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ గారు 🙏🚩✊ నా దృష్టిలో గాంధీ జిన్నా నెహ్రూ చూస్తే నా 👺👺👺 దేశాన్ని ముక్కలు చేసి అమ్ముకున్న బ్యాచి

    • @durgamramchandar7457
      @durgamramchandar7457 ปีที่แล้ว +2

      నిజం బ్రదర్ ఇది

    • @SrinivasSai-ht2qr
      @SrinivasSai-ht2qr ปีที่แล้ว

      Avnu oka socialist 0aina Bose garu mana Desha pradhani ayyunte Adani lantollaki Desha asthulani amme vadu kadu..sampada samanaga andariki panchetodu

  • @venkbsr
    @venkbsr ปีที่แล้ว +38

    పుట్టుక తప్ప చావు లేని వ్యక్తి 🙏🙏🙏🙏🙏

  • @smartcity-news
    @smartcity-news ปีที่แล้ว +5

    సుభాష్ చంద్రబోస్, నాకు ఎంతో ఇష్టమైన స్వాతంత్రం
    సమరయోధుడు .... నిజమైన దేశభక్తుడు ....

  • @bagadachessman476
    @bagadachessman476 ปีที่แล้ว +211

    ఒక్కటి మాత్రం నిజం ఇందులో నెహ్రూ అనే దేశ ద్రోహి అని క్రియర్ గా కనిపిస్తున్నది

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 ปีที่แล้ว +10

      Ssss ఇది నిజం

    • @naveenmallavalli1709
      @naveenmallavalli1709 ปีที่แล้ว +15

      Gandhi also

    • @blvkishore
      @blvkishore ปีที่แล้ว

      Bro, don't trust any TH-cam channels ( all are paid & belongs to some party hidden agenda 😉😀

    • @nivas47
      @nivas47 ปีที่แล้ว +5

      Yes

    • @Sreeramanil
      @Sreeramanil ปีที่แล้ว +6

      Mari modhi gaaru aa rahasyanni bayata pettamanu

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 ปีที่แล้ว +8

    అప్పుడు నాయకులు దేశద్రోహులు కాబట్టే బయటకు వస్తే ఆయన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం అని అనుకుని గుప్తంగా ఉండవచ్చు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te ปีที่แล้ว +9

    మీరు చెబుతుంటే goosebumps

  • @Devi-Yenumula
    @Devi-Yenumula ปีที่แล้ว +7

    అంతా బాగానే చెప్పారు కాని, వాజ్ పాయ్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత సుభాష్ చంద్రబోస్ గురించి enquiry చేయించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు సుభాష్ చంద్రబోస్ తిరిగి వస్తే తమకి అప్పగించాలి అనే షరతు ఒప్పంద పత్రం పైన నెహ్రూ చేత మనకి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు సంతకం పెట్టించుకొన్న విషయం బయట పడింది కదా. మరి ఆవిషయం మీరు చెప్పలేదేమిటి?

  • @shiva12k
    @shiva12k ปีที่แล้ว +19

    ఇలాంటి స్వతంత్ర సమర యోధుడు నా దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 ปีที่แล้ว +12

    Bose marananiki Karanam Russia pm Stalin dhaniki Karanam Gandhi and Nehru Vaste fellows JAI BOSE

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 ปีที่แล้ว +22

    మన దేశ నిజమైన 'మహాత్మ' నేతాజీ సుభాష్ చంద్రబోస్ డకోటా గాంధీ కాదు

  • @cheppanubrother-w9g
    @cheppanubrother-w9g ปีที่แล้ว +97

    Anna voice change aindhi annaa avaru chapedhi

    • @santhoshreddy680
      @santhoshreddy680 ปีที่แล้ว +1

      ​@@MR.Uday_Reddy. is it true ?? Even I noticed this yeah Telugu wonders also same voice so whic one is original and which app they use ?

    • @santhoshreddy680
      @santhoshreddy680 ปีที่แล้ว +4

      This Voice is not good

    • @kotiravi6874
      @kotiravi6874 ปีที่แล้ว +2

      ​@@MR.Uday_Reddy.🤦🏻adhi eyana channel le babu

    • @vamshieditingzone7895
      @vamshieditingzone7895 ปีที่แล้ว +1

      Anna

    • @crazybot2829
      @crazybot2829 ปีที่แล้ว +1

      Anna vaala tammudu di ee voice.. Anna ki health karab ayndi

  • @renukavellasiri4335
    @renukavellasiri4335 ปีที่แล้ว +3

    గాంధీ ,నెహ్రూ వీళ్ళు నేతాజీ కాలి gotiki కూడా సరిపోదు
    జై హింద్

  • @suseelapalepu
    @suseelapalepu ปีที่แล้ว +19

    I had seen netaji at Karnataka Gangapur dattatreya temple area during 1988.I am sure he is netaji and one kannada person following him says he speaks due to old age but he said the things are not due to old age he is very clear in his words of his patriotism and responsibility towards bharath and people

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 ปีที่แล้ว +1

    Super jai Nethaji

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 ปีที่แล้ว +6

    Super explanation Anna

  • @sanikommuvenkateswarareddy7394
    @sanikommuvenkateswarareddy7394 ปีที่แล้ว +3

    WONDERFUL

  • @chokshanaik6780
    @chokshanaik6780 ปีที่แล้ว +2

    Chala bagundi.....

  • @satheeshpaskanti202
    @satheeshpaskanti202 ปีที่แล้ว +1

    Chaalaa baaga chepparu sir..

  • @GaneshKothamale
    @GaneshKothamale ปีที่แล้ว +5

    Voice bagaledhu anna
    Nee voice la ledu
    Cheng plzzzz

  • @vinodfacts2
    @vinodfacts2 2 หลายเดือนก่อน

    Thank you for making this video shubhash chandraboss❤

  • @KevinRaj-of7rj
    @KevinRaj-of7rj ปีที่แล้ว +3

    Bro😊neera Arya .. female agent.. gurinchi full video cheyyi 😊 and endukani....tana gurinchi..ekkuva ekkada ledu 😢

  • @bharadwajyellavula4080
    @bharadwajyellavula4080 หลายเดือนก่อน +1

    Jai hind jai bharath ilike you freeedom fighter nethaji subhash chandra bose

  • @kishorsannuthivenkatappach4035
    @kishorsannuthivenkatappach4035 ปีที่แล้ว +2

    Prathi bharathiyuni hrudayamlo Nethajigaru chiranjeevi ga vunnaru...love u my hero

  • @ganeshgana7728
    @ganeshgana7728 ปีที่แล้ว +4

    Bro voice lo proud feeling vundi

  • @DharmaShakti130
    @DharmaShakti130 ปีที่แล้ว +4

    నేతాజీ 1966 మార్చి లో వస్తున్నారని ఆయన అన్న ఎలా ప్రకటించారో ఆయన పత్రికలకు చెప్పాలి...
    థైపీ (ఫార్మోసా లేదా థాయివాన్) వెళ్లకుండా షానవాజ్ ఖాన్ నివేదిక ఎలా ఇచ్చారు అది గొర్రెల పార్లమెంటు ఎలా ఆమోదించింది 😇😇😇. ఇదేనా స్వాతంత్రం అంటే అధార్మక భయబైలు భారత్

  • @bakurutejakumar8302
    @bakurutejakumar8302 ปีที่แล้ว +5

    Sir Damodhar ganesh Savarkar "The Indian House" in (England) founder gurinchi kuda oka full length video cheyandi Sir,,,

  • @suryaranganayakulu9211
    @suryaranganayakulu9211 ปีที่แล้ว +2

    Nethaji ki shathakoti vandanalu

  • @jagannadhamgt1435
    @jagannadhamgt1435 ปีที่แล้ว +1

    Vice చాలా బాగుంది

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +3

    నాకైతే మూవీ నచ్చింది అన్న 😊
    కానీ.. ఇంకా నేతాజీ గారి గురించి చెప్పివుండుంటే ఇంకా చాలా బాగుండేది సినిమా 💛💛💛💛

  • @verseworld.4
    @verseworld.4 ปีที่แล้ว +3

    Anna kohima war gurinchi chepava

  • @snipernaniyt3744
    @snipernaniyt3744 ปีที่แล้ว +3

    Edhi ni voice lo upload cheyadaniki try chai anna please

  • @jogiravikumar4282
    @jogiravikumar4282 9 หลายเดือนก่อน +1

    జై నేతజీ

  • @Deadpool-uj1ld
    @Deadpool-uj1ld ปีที่แล้ว +2

    1st time 22min Chustunn😶😶😶😶😶

  • @aneelakanta5377
    @aneelakanta5377 8 หลายเดือนก่อน +1

    Hatsoff nethaji sirr❤❤❤❤

  • @thingsaround_you
    @thingsaround_you ปีที่แล้ว +3

    Anna voice change avvadam tho kotha channel vedio chustunnatu vundi anna😢😢

  • @madanKumar-qn2sf
    @madanKumar-qn2sf ปีที่แล้ว +2

    Nethaji eppatiki mana Indians gundello unde hero ❤

  • @k.jagadish2916
    @k.jagadish2916 ปีที่แล้ว +9

    If u give me the blood I will give u independence... By subash Chandra Bose

  • @hemanthkumar2926
    @hemanthkumar2926 ปีที่แล้ว +2

    Background music konchem horrific ga vundhi change chesthara
    Night vedio chustuntey bgm disturbance ga vundhi

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 ปีที่แล้ว

    Super jai Bharath

  • @raghuvaruna6975
    @raghuvaruna6975 ปีที่แล้ว +1

    Really good annaya ok

  • @snipernaniyt3744
    @snipernaniyt3744 ปีที่แล้ว +1

    Un important vi ni voice lo vintene feeling very level entha important dhi ni voice lo lekapoyesariki anthaa feel ledhu

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 ปีที่แล้ว +2

    All indians harte nataji life long jihind save ap god bless you manipur good days coming soon.

  • @Pspk_sekhar
    @Pspk_sekhar ปีที่แล้ว +2

    Voice privious videos de bhagundi

  • @rithwik1987
    @rithwik1987 ปีที่แล้ว +2

    Bro content bagundi but voice miss ayyam

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 ปีที่แล้ว +2

    మనమేదో ఈ గాంధీ, నెహ్రూలు మహాత్ములు అని అనుకుంటాం
    కానీ వీళ్ళే అసలు సూత్రధారులు. ఎంత గొప్ప దేశభక్తులనైన వీళ్ల స్వలాభం కోసం బలి చేస్తారు.
    అప్పట్లో వాళ్లకు కావాల్సింది దేశం యొక్క స్వాతంత్రం కాదు
    దేశం మీద అధికారం,
    ఆధిపత్యం.

  • @gpnaiduch793
    @gpnaiduch793 ปีที่แล้ว +2

    Jai sri Ram 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshbabu2775
    @maheshbabu2775 ปีที่แล้ว +1

    Kohima battle gurinchi video cheyi anna telugu lo okkaru kuda cheyaladu inthavaraku

  • @GaneshZ10-nz5sj
    @GaneshZ10-nz5sj ปีที่แล้ว +3

    Anna Subash Chandra Bose's full life story part 2

  • @ShivaniS-p6e
    @ShivaniS-p6e 4 หลายเดือนก่อน

    Thank you so much for video sir😊😊😊😊😊😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 3 หลายเดือนก่อน

    మన భారత కరెన్సీ పైన సుభాష్ చంద్ర బోస్ యొక్క చిత్రాన్ని ఉంచాలి ఇదే మనం ఇచ్చే అసలైన నివాళి

  • @samanthkumarborlakunta2522
    @samanthkumarborlakunta2522 ปีที่แล้ว +2

    Anna voice antha connectivity ledhanna

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie ปีที่แล้ว +3

    Jai Hind 🇮🇳🇮🇳🚩🚩

  • @mahendarmahi8668
    @mahendarmahi8668 ปีที่แล้ว +2

    Anna thanks Anna ma subhash chandra bose death mistery cheppinadhuku

  • @shettyrealfacts1856
    @shettyrealfacts1856 ปีที่แล้ว +1

    Bro Nazcan line gurinchi vidoe chai bro

  • @ramkrishna832
    @ramkrishna832 4 หลายเดือนก่อน

    అసలైన మగాడు. సుభాష్ చంద్రబోస్ గారు

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. ปีที่แล้ว +7

    He uses an Dubbing Artist for Voice
    He has given clarification about his voice in 2 years back video
    His olden 2years back videos has his own voice

    • @kotiravi6874
      @kotiravi6874 ปีที่แล้ว +1

      🤦🏻 a channel kuda eyanadhe Swami

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. ปีที่แล้ว

      ​@@kotiravi6874sorry bro it's not an software
      He uses a Dubbing Artist for his video he has given clarification on the voice used in channel in 2 years back video
      Go and search as clarification video from think deep

    • @harimarella6856
      @harimarella6856 ปีที่แล้ว

      I think he is regular dubbing artist.. but he imitating Rana voice for this video because of intense...

  • @nrohithnaidu8142
    @nrohithnaidu8142 ปีที่แล้ว +2

    I want previous videos voice bro plz......🎉

  • @kavithaannepu3607
    @kavithaannepu3607 ปีที่แล้ว +2

    Voice endhuku change aidhi

  • @patharlapadukings5093
    @patharlapadukings5093 ปีที่แล้ว +1

    Treatment video pettandi sir with medicines

  • @vardhanpoola9258
    @vardhanpoola9258 ปีที่แล้ว +1

    Bro patha voice bagundhi

  • @damodarakrishnamurthy8171
    @damodarakrishnamurthy8171 ปีที่แล้ว +1

    Super bro

  • @thippannagoud6185
    @thippannagoud6185 ปีที่แล้ว +1

    సుభాష్ చంద్రబోస్ గారికి జననమే కాన్ని మరణం లేని మహా వీరుడు

  • @teja6068
    @teja6068 ปีที่แล้ว +1

    Anna battle of Gokul meeda video cheyyandi ...pls ❤

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 ปีที่แล้ว +1

    Plz Indian currency notes meda gandi pic kakunda nethaji Subhash Chandra Bose pic pettali ,,,, e gandi , nehru desanni mukkalu chesaru che,,,,

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 ปีที่แล้ว

    ఔనా మీకు 🙏🏽🙏🏽🙏🏽

  • @Pspk_sekhar
    @Pspk_sekhar ปีที่แล้ว +2

    Do video on Titanic submerin 5 members deth.

  • @snipernaniyt3744
    @snipernaniyt3744 ปีที่แล้ว +2

    Anna edhi ni voice lo vinte vere level feeling vachu anna u Don a mistake anna

  • @yallareddychilakala4304
    @yallareddychilakala4304 ปีที่แล้ว +7

    Titanic,5 members death video kavali Anna 💜

  • @krishnavamshi5562
    @krishnavamshi5562 ปีที่แล้ว +2

    Ni voice ki em ayindia anna , 😢, ni vedios ki ni voice eh main factor,

  • @digambardas6203
    @digambardas6203 6 หลายเดือนก่อน

    জয় ভারতবর্ষ ❤🙏💯🌺🇮🇳
    जय भारतवर्ष ❤🙏💯🌺🇮🇳
    Jai bharatvarsh ❤🙏💯🌺🇮🇳
    I salute to
    1st PM of India, real father of the Nation, our national hero Netaji Subhash Chandra Bose ❤🙏💯🌺🇮🇳
    Jai hind, Bandemataram ❤🙏💯🌺🇮🇳

  • @hussainmuttha886
    @hussainmuttha886 ปีที่แล้ว +1

    Anna how did you got this information. It's superb ,but bose garu s death still not confirmed

  • @kiranmedipally8598
    @kiranmedipally8598 ปีที่แล้ว +1

    బ్రో. మొన్న జరిగినా టైటాన్ ప్రమాదం గురించి వీడియో చెయ్

  • @Mr_Romeo111
    @Mr_Romeo111 ปีที่แล้ว +1

    Anna North Sentinel Island gurinchi oka video chey please 🥺🥺🥺

  • @sriharisree1764
    @sriharisree1764 ปีที่แล้ว +1

    Old voice ki alavatupadipoyam.... Please old voice kavali

  • @sureshthimmanapalli7781
    @sureshthimmanapalli7781 ปีที่แล้ว +1

    Voice Baga ledhu anna

  • @naveen6637
    @naveen6637 ปีที่แล้ว

    Nee explanation better than spy picture...keep up

  • @surevenkataanilkumar6539
    @surevenkataanilkumar6539 ปีที่แล้ว +1

    Me chanal ki voice a important Adi e voice lo ledu old voice a bagundi

  • @padarthikumar4529
    @padarthikumar4529 ปีที่แล้ว +1

    Jai nethaaje,,jai aazad hind foze

  • @suryakuncham5635
    @suryakuncham5635 ปีที่แล้ว +2

    Anna what happened ur voice is changed

  • @SNK781
    @SNK781 ปีที่แล้ว +1

    Kani.cinima.lo.am.chupincha.ledhu.sir.bous.gurinchi.thisi.untey.cinima.super.hit.ayeeedhi.sir

  • @suryaranganayakulu9211
    @suryaranganayakulu9211 ปีที่แล้ว

    Netaji ki koti vandanalu

  • @RakeshGugulothu-f2i
    @RakeshGugulothu-f2i ปีที่แล้ว +1

    Anna mana planets vunadi kada manaku migatha planets anduku kanipistha levu anna
    dinimida one video cheianna

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +6

    Boss garu ✊✊✊👏👏👏😢😢😢

  • @idontcare9604
    @idontcare9604 ปีที่แล้ว +1

    మరణం లేని మహనీయుడు..😢

  • @umathota8862
    @umathota8862 29 วันที่ผ่านมา

    👌🏿👍🏼👏🏼🙏🏻

  • @hrthammisetti
    @hrthammisetti ปีที่แล้ว

    గాంధీ , నెహ్రూ , మౌంట్ బాటన్ .... ఈ దుష్ట త్రయం వలననే అన్ని అనర్ధాలు జరిగాయి !!!

  • @nareshkumar-jl1no
    @nareshkumar-jl1no ปีที่แล้ว +1

    anna make a video on UNFORM CIVIL CODE.