LIVE | పిరమిడ్ సీక్రెట్స్..ఆశ్చర్యపరిచే అద్భుతాలు | Egypt | The Secrets Of Pyramids | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 7 หลายเดือนก่อน +43

    భారతదేశ ప్రాచీన చరిత్ర గురించి కూడా ఇలాగే వివరించండి

  • @kcnaidu2504
    @kcnaidu2504 7 หลายเดือนก่อน +28

    కాలం జీవి శరీర మార్పలో వుహా తత్త్వ సాహిత్య రచవలలో వివరించారు తెలుసా! అతి ప్రాచీన వేదతత్త్వసాహిత్య రాచన గ్రంథాలు రామాయణం మరి మహాభారత వివర్ణలో జీవజాతుల శరీర వివర్ణలు వున్నావి కుంభకర్ణ శరీరం మరి అర్జుని శరీరం పోల్చడం జరిగింది హంపి కట్టడాలు పిరమిడ్ కట్టడాలు కాల వివర్ణలో వుంది. వాస్తవం×కల్పితం (వుహా/తత్త్వం) అంతేగా!

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 วันที่ผ่านมา

    సమాధానం నేను చెపుతాను పిరమిడ్ లోపల ఉన్న మమ్మిగా ఉన్న వ్యక్తి యొక్క ఎత్తు ఎంత తెలుసా అదిచెప్పట్లేదు విడియోలు చేస్తున్నారుగాని అయితే వారి ఎతునుబట్టి ఏ కాలమో చెప్పవచ్చు ఎడి బైబిల్ ప్రకారం చెప్పవచ్చు నోవహు జల ప్రళయానికి వారి ఎత్తు 22 పైన అలా ఉంటాయి. మోషే ఈజిప్టులో పెరిగాడు అతని కాలానికి ఒక ఎత్తు ఇలా చూసుకుంటే పిరమిడ్ కట్టేకాలానికి వారి ఎత్తు 10 అడుగులు ఉంటారు వారు బరువు 5 వందల కేజీ లా పైనే ఉంటారు. కాబట్టి అలాంటివారు వేలాది మంది శ్రామికులు ఒక్కరాయిని పది మంది కి ఎంత? ఉదా కు ఇప్పటివారు ఎత్తు 6అడుగులు లేదా 7 ఉంటది వారు ఎంత దరువు లేపగలరు స్ట్రాంగ్ పిజిక్ ఉంటే రేగిలింగ్ చేసే వారు ఉన్నారు వారిని బట్టి ఆలోచిస్తే సమాధానం వస్తుంది మనకు జ్ఞానం నేరిపింది గ్రంధం అధారులుకూడా ఇస్తుంది కానీ బైబిల్ నీ కొంతమంది పక్కన బెట్టేస్తారు.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 วันที่ผ่านมา

    ఏలియన్స్ లేదు బొక్కా లేదు ఈజిప్ట్ లో గొప్ప సిల్పకారులు ఉండేవారు రాళ్ళ మీద బొమ్మలు చెక్కేవారు పర్వం చిత్రాలతో భాష మాట్లాడుకొనేవారు. బైబిల్ ప్రకారం మనిషి ఎత్తును బట్టి ఆ కాలం పనితనం అర్థమయిపొడ్డి.సైంటిస్టులు గ్రంధాలు చదివితే బాగుంటది విల్లలో కొంతమంది నాస్తికులు ఉంటారు వీరికి వీరే దేవుళ్ళుగా ఫీలవుతారు.. విడు చదివింది గ్రంథాలుగా వీరు చెప్పిందే దైవం చెప్పినట్లుగా ఫీలవుతారు అలాంటప్పుడు నిజాలెప్పుడు నిరూపిస్తారు?

  • @INRI2025
    @INRI2025 2 หลายเดือนก่อน

    Giza1:13.20 in bible revelation chapter 4:7 chadavandi,
    Ox, human face, eagle, lion did you understand anyone

  • @lakshminarayanarampa1723
    @lakshminarayanarampa1723 13 วันที่ผ่านมา

    ఇండియా లో ఉండి ఉంటే ఆంజనేయ. కృష్ణ. బీమా. రామ. అని స్టోరీ రాసేవారు

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 2 หลายเดือนก่อน +1

    👌👍💪🙏

  • @johneric7121
    @johneric7121 7 หลายเดือนก่อน +8

    A😅

  • @bhoompaguanand9121
    @bhoompaguanand9121 หลายเดือนก่อน

    నువ్వు చెప్పేదంతా అబద్ధ దాని గురించి బైబిల్ లో ఉంది ఈజిప్ట్ ఫరో రాజు అని ఒకాయన ఉండేవాడు ఆయన నిర్మించాడు కొన్ని వేలమంది ఆయనతో బానిసలుగా ఉండేవారు వారితో అవి చేయించిన పనులు 100 సంవత్సరాలు క్రిందట బతికిన వాళ్లకు ఎంత బలం ఉండేది ఇప్పుడున్న వాళ్ళ కంటే అప్పట్లో 50% బలం ఎక్కువగా ఉండేది అలాంటిది నాలుగు వేల సంవత్సరాలు అంటే వాళ్లకు ఎంత బలం ఉండాలి వాళ్ళు ఎంత సింపుల్గా చేసి ఉండాలి అప్పట్లో మనుషులకి శక్తులు ఎక్కువగా ఉండేవి శరీరం కూడా చాలా పెద్దదిగా ఉండేది దాని వల్ల వాళ్లకు బలం ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనం ఒక కేజీ అన్నంలో ఫైవ్ మెంబర్స్ తింటున్నాము ఒక వంద సంవత్సరాల క్రితం 45 కేజీల జొన్నలు ఒక పూటకి ఒక మనిషి తినేవాడు చాలా పెద్ద పెద్ద రాజులు కట్టించిన బావులు ఉండేవి ఒక్కొక్క రాయి 5,000 కేజీలు పదివేల కేజీలు ఉండేవి ఒక మనిషి దాన్ని కట్టడం జరిగింది 50 కేజీలు మనం మోయాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు అలా పిరమిడ్లు వాళ్లు కట్టారు అందులో అద్భుతం ఏముంది అప్పట్లో బలం ఉంది కాబట్టి కట్టారు చరిత్ర తెలుసుకోండి