Hero మరియు Honda కంపెనీల మధ్య వున్న గొడవేంటి ? || ఎందుకని విడిపోయాయి ? || why Hero Honda Separated ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Telugu Knowledge
    ***************************
    Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

ความคิดเห็น • 1K

  • @teluguknowledge42
    @teluguknowledge42  2 ปีที่แล้ว +58

    Get free Tesla stock- indmoney.onelink.me/RmHC/gpd1k4cl
    Download INDmoney app from the above link, set up and fund your US stocks account & get free shares of Tesla worth ₹750*. INDmoney helps you invest in US Stocks from India with a completely hassle free experience. ZERO Commission in buying & selling US Stocks, ZERO charges to load US Dollars in your US Stock Account, Best FX conversion rate and the freedom to buy fractional shares.
    *T&C Apply

    • @MRindian7823
      @MRindian7823 2 ปีที่แล้ว +4

      మేం ఇప్పటికే వొక మసీదు కోల్పోయాం
      .ఒవైసీ .
      భారతీయులు:-
      మసీదు కోల్పోవడానికి ముందు ఆ మసీదు కింద మేం మా దేవాలయాన్ని కోల్పోయాం.
      మన మీడియా ఎంత గొప్పదంటే ఒవైసీ అన్నదొకటే చూపించి అతనికి సింపతీ కలిగేలా చిత్రీకరిస్తారు.
      చదవండి ఎంటర్టైన్ fell avtharu 😊
      చైనా వాడు వాడి భాషా ఇంగ్లీష్ వొప్పుకొడు జపనోడు వాప్పుకొడు రష్యా వాడు వొప్పుకోడు. వాళ్ల దేశం లో లెప్ టాప్ లు కూడా వాడి భాషలోనే వుంటాయి 2.కొరియాస్ కూడా అంతే అసలు ప్రపంచం లో సగం పైగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడనే మాట్లాడరు అంతెందుకు ఇంగ్లీష్ నాసా వొడి అస్త్రొనట్స్ కూడా రష్యన్ నేర్చుకోవాలి కొన్ని ప్రోగ్రామ్స్ కోసం కానీ మన భారతీయులు మాత్రం ఇంకా బానిస బుధులు పోవు కదా .మన ప్రపచంలోనే అతి పురాతన భాషలు. సంస్కృమ్ ఎలాగో మన మేధావుల వల్ల నాశనం ఇపోయిందిగా. వాటి రిలేషన్ లాంగ్వేజెస్ .హిందీ.తమిళ్ వీటిలో ఎదో వొకటిఐనా మనవాళ్ళు కచ్చితంగా నేర్చుకునే టట్టు దేసెం మొత్తం పెట్టచుగా .మన భారత దేశ భాషలు వదిలి వదిలి వేరే దేశమొడి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ వాడి భాషా సిగ్గులేకుండా నేర్చుకోవాలి . సిగ్గులేకుండా చేవ చచ్చిన బుర్రలు కదా ఇవ్వేమి అర్థమవుతాయి లే . ఏమన్నా మాట్లాడితే వాట్సప్ యూనివర్సిటీ అది ఇది అని వాగుతరు నేను వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ కాదు.నేను సొంతగా నాకున్న దేశభక్తితో చేస్తున్నా .వాట్సప్ యూనివర్సిటీ గాల్లు ఐతే id మారుస్తారు నేనుమత్రం 3 years నించి వోకే id నాది .కాలీ దొరికినప్పుడల్లా కామెంట్స్ చేస్తుంటా.
      🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔భారతీయుల మైండ్డ్స్ లో సెక్యులర్ మీడియా కి ఇష్టమైన విదేశీ మైండ్ సెట్ మాత్రమే ఉండేలా వేరే దేశాలు మాత్రమే గొప్పవి అని మనం అనుకునెలా.మన మైండ్ సెట్స్ ని మెనిప్లేట్ చేస్తున్నారా 🤔? ఈ .àñ.tv4+5. గాళ్లు Big boss ni తిడతారు మళ్ళీ వీళ్ళే big boss లోకి వెళ్తుఉంటారు మెరుగైన సమాజం కోసం కదా ఎథిక్స్ ఆమాత్రం పాటించాలి.😎 ఎవరో అర్థమైంది గా.
      ఒక్కసారి ఆలోచించండి అనందయ్య మందు మంచిదో కాదో వీళ్లే డిసైడ్ చేస్తారు భారతీయ సంస్కృతి మంచిదో కాదో ఈ చిల్లర బ్యాచ్చే డిసైడ్ చేస్తారు.
      ఈ మేనిప్లేట్ చేసే చైనా కమ్యూనిస్ట్ మైండ్ సెట్ తో ఉన్న సెక్లర్ ఛానల్స్ ఏప్పుడు భారత సంస్కృతిని వెక్కిరిచడం ఇండియా లో ఇండియా ని లేకుండా చైడం చేస్తుంటాయి. (మన సంస్కృతిని ఇండియన్ మైండ్ సెట్ ని చంపి ఇండియన్ పధతులు .మన సంస్కృతి వెస్ట్ అన్నట్టు గా మనకి అనిపిచ్చేటట్టు మేనిప్లేట్ చైడం ధ్వరా ) . అసలు వీళ్ళ ఎథిక్స్ ఎంత గొప్పగా ఉంటాయ్అంటే.
      కొన్ని రోజులు క్రితం వొక 18.19 ఏళ్ల కాలేజ్ కుర్రాడు వొక అమ్మాయి కి తేడాగా మెసేజెస్ చేసేడు వాడిది తప్పే దానికి అమ్మాయి పేరెంట్స్ కొట్టారు దానికి వీళ్లు వాడి ఫేస్ ని వాడు చేసిన చాట్ నీ మొత్తం టీవీలో చూపించారు . ఏ వాడిఫెస్ ని కూడా కాబోయే భర్త పిక కోసిన దాని మొహం బ్లార్ వేసినట్టు వేయచ్చు గా.వొక తప్పుచేసిన టీన్ ఏజ్ కుర్రోడు వడితప్పు వొక ఏజ్ వచ్చాక తెలుసుకుంటాడు కానీ ఎప్పటికీ వాడు ఆ కుటుంబం సమాజంలో తలేతుకొలేదు వొక ఇన్మెచుర్ ఏజ్ లో చేసిన తప్పుకి అబ్బాయ్ ఫేమిలీ ఐతే పరువు లేకుండా బతకాలి.లేక ఆ భాదతో ఛావాలి.అదే అమ్మాయి గొంతులు కోసినా ఈ సమాజం అర్థం చేసుకోవాలి.ఎవడో వొక దొంగ స్వామి ఇయర్ కి వోకడు దొరికితే హిందూ విధానాలు మొత్తం ఇలాగే ఉంటాయి అన్నట్టు ప్రోజక్ట్ చేసే వీళ్లు ఇయర్ కి కొన్ని వేళల్లో జరిగే పాస్టర్స్ రేపులు మాత్రం ప్రోజక్ట్ చేయరు.ఎవరు చేసినా తప్పే ఎవరు చేసినా సిక్షపడలి కానీ వీళ్లు వీళ్ళమైండ్డ్ సెట్ మాత్రమే సమాజంలో నమ్మించేటట్టు చేస్తారు .ఎదో వొక్క గ్రామ సంప్రదాయంగా పాటిచ్చే మూఢనమ్మకాన్ని.హిందూ ధర్మం మొత్తం ఇంతే అని ప్రోజక్ట్ చేస్తారు. ఇది వీళ్లు పాటిచ్చే గొప్ప చిల్లర విలువలు .ఎథిక్స్ .మళ్ళీ మన దేశాన్ని.కల్చర్ ని మాత్రం దారుణంగా వెక్కిరిస్తారు.తిడతారు ..... ఇలాంటి చానల్స్ వల్ల కాదూ మన దేశప్రజలు మనదేశాన్ని మనల్ని మనం తక్కువంచనా వేసేది . కాశ్మీర్ ఫైల్స్ లాంటి కనుమరుగు అయ్యే చరిత్ర పుట్టేది ఇలాంటి చ్చానల్స్ వల్లే. ఆ మూవీ బాలివుడ్ నీ షేక్ చేసింది ఈ మూవీ బాలీవుడ్ ని షేక్ చేసిందనే వీళ్లు. ఈ ఇయర్ బాలీవుడ్ లో హిట్ ఏకైక మూవీ 300క్రోర్ కలెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి చెప్పడం ఎప్పుడైనా చూసేరా.
      మనజుట్టు వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం అర్థమవుతుందా 😡🔥 ఇలాగే
      మన దేశాన్నే మనం కోల్పోయేది..

    • @DEVILGAMING-xj4nh
      @DEVILGAMING-xj4nh 2 ปีที่แล้ว +1

      I like u annayya

    • @MrklRao
      @MrklRao 2 ปีที่แล้ว

      l

    • @vmgloballegalassistance6842
      @vmgloballegalassistance6842 2 ปีที่แล้ว

      @@MRindian7823 bro you are genius oka word ki antha inspiration ichavo sorry naku telugu lo typing perfect kadhu regret me nice to meet you with your comment thanku jaihind

    • @muniniteesh
      @muniniteesh 2 ปีที่แล้ว

      Bro...Try to do these type of videos so that we(youth) may know more about companies

  • @rajaramram5905
    @rajaramram5905 2 ปีที่แล้ว +11

    నాకు చాలా బాగా నచ్చిన హీరో ఫ్యాషన్ ప్రో బైక్

  • @nageswarao3134
    @nageswarao3134 2 ปีที่แล้ว +1

    హీరో గ్లామర్ మా ఫేవరెట్ బైక్

  • @balajichballu4763
    @balajichballu4763 2 ปีที่แล้ว +236

    లిష్ట్ పెద్దదైనా పర్వలేదు ఇలాంటి వీడియో లు చెయ్యు బాయ్య మన రాజికియా వ్యవస్థ డోల్ల తనం పై ప్రజలకు క్లారిటి వస్తుంది

    • @hopeindia4294
      @hopeindia4294 2 ปีที่แล้ว +1

      th-cam.com/video/rnVQn4cydGE/w-d-xo.html
      బంగారయ్య శర్మ గారు చేసిన
      క్రీస్తు సువార్త 👏

    • @eshwar858
      @eshwar858 2 ปีที่แล้ว

      😂😅

    • @sarkar7883
      @sarkar7883 2 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣🤣

    • @ajet619
      @ajet619 2 ปีที่แล้ว

      @balaji em bhayya channel continue avadam neeku ishtam ledhaa?? poi poi politicians tho petkomantunnaav??!

    • @rajkumarswapna6697
      @rajkumarswapna6697 2 ปีที่แล้ว

      Good brother 👍

  • @nagendrashivani9316
    @nagendrashivani9316 2 ปีที่แล้ว +1

    నా బైక్ హీరో హెచ్డి డీలక్స్

  • @shankarmonacoshankar5615
    @shankarmonacoshankar5615 2 ปีที่แล้ว +93

    నిజమే బ్రో.... మన ఇంట్లో భార్య తాజా కూరగాయలతో శుభ్రమైన భోజనం వండి వడ్డించినా... పక్కింటి పుల్ల కూర బాగుంది అనే మాదిరి అన్న మాటా....
    అలాగే మనదేశంలో తయారైన వస్తువుల కంటే జనాలకి ఇతర దేశాల వస్తువు అంటేనే మోజు... ఉప్చ్...

    • @Chaitu_Rjy
      @Chaitu_Rjy 2 ปีที่แล้ว +6

      avunu bro mana intlo pellam kanna pakkintodi pellamey inka andam ga kanapadathadi

    • @laxmikanthkandre5554
      @laxmikanthkandre5554 2 ปีที่แล้ว

      Meeru vade mobile edi bro?

    • @shankarmonacoshankar5615
      @shankarmonacoshankar5615 2 ปีที่แล้ว

      @@laxmikanthkandre5554
      lava z92 I love my mobail

    • @eswarchandrasekhardirisala827
      @eswarchandrasekhardirisala827 2 ปีที่แล้ว +3

      Eppudaina micromax in mobile use chesava bro. Vokkasari use Chesina Vaadu Malli Cheyyaru. Xiaomi use Chesina Vaadu Malli Adhe use chestharu. Why means quality. Indian company ani cheppi money waste Chesukolem GA

    • @venutiggu6291
      @venutiggu6291 2 ปีที่แล้ว

      Quality matters anthe

  • @guru9999-ngp
    @guru9999-ngp 2 ปีที่แล้ว +1

    Video Nyc Chala Bagaa chepparu ❤️

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 ปีที่แล้ว +4

    చాలా మంచి వీడియో చేస్తున్నారు.. మీకు అభినందనలు🎉🎉🎉

  • @rajaraveendra
    @rajaraveendra 2 ปีที่แล้ว +1

    Tooooo valuable and reliable. Innovative work

  • @JASHU_69
    @JASHU_69 2 ปีที่แล้ว +5

    Nice bro ela nei vedios cheyatha undhu you will see success 🙌 soon . Thank you ❤️

  • @chinnadora5705
    @chinnadora5705 2 ปีที่แล้ว +1

    Super knowledge video ఇది..

  • @keshapavan_0432
    @keshapavan_0432 2 ปีที่แล้ว +45

    R15❤️ bike my favourite bike
    Bt enka konaledhu
    konukuntanu future lo ❤️

    • @Film_Connects
      @Film_Connects 2 ปีที่แล้ว +1

      Same 😍

    • @keshapavan_0432
      @keshapavan_0432 2 ปีที่แล้ว

      @@Film_Connects 🥰🥰🥰🥰

    • @vishvatej2744
      @vishvatej2744 2 ปีที่แล้ว

      R15 🔥🔥🔥🔥♥️❤️❤️❤️

  • @Azwaan978
    @Azwaan978 2 ปีที่แล้ว +1

    Alage Tata sumo gurinchi oka video cheyandi baguntundi

  • @harindraammireddi2209
    @harindraammireddi2209 2 ปีที่แล้ว +9

    Hero splendor+ my dream bye😍😍

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 ปีที่แล้ว +1

    Excellent speaking 👌
    Good impormation

  • @tondaanjimudhiraj7412
    @tondaanjimudhiraj7412 2 ปีที่แล้ว +6

    HerO,and,HoNDa the best companieS 💓💯😘🚲🏍️

  • @sriramaswami8048
    @sriramaswami8048 2 ปีที่แล้ว +2

    Information is awesome.....ilantivi marenno cheyali ....anna

  • @sanjukumar580
    @sanjukumar580 2 ปีที่แล้ว +78

    Back to back video's తో
    పిచ్చెక్కిస్తున్నరు బ్రో మీరు ఇలాగే
    కొనసాగించండి కొత్త కొత్త కంటెంట్ తో🙇

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 2 ปีที่แล้ว

    Hero గ్లామర్... వీడియో చాలా బాగుంది

  • @jilani5773
    @jilani5773 2 ปีที่แล้ว +4

    Good information my old bike cd deluxe but new bike 🚴honda shine⭐✨

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +2

    Manchi information iccharu Thank You Brother

  • @rupkumar8159
    @rupkumar8159 2 ปีที่แล้ว +46

    U R Simple Super bro Keep Going .1985 lo mana Air India flight blast ayyindhi dhanimidha oka video cheyyandi bro. All The best 😄

    • @siddanii
      @siddanii 2 ปีที่แล้ว

      Air india Kanishka182

  • @saikirannetha4273
    @saikirannetha4273 2 ปีที่แล้ว +2

    Voice clear n clean ga baaga chepparu spr bayya👏🤝 my Fav byk is Duke 🏍🏍

  • @satishganta8991
    @satishganta8991 2 ปีที่แล้ว +4

    My All Time Favorite & My First Bike is... Hero-Honda Splendor+ 🥰😍🤩

  • @shivapabba9180
    @shivapabba9180 2 ปีที่แล้ว +3

    Classic 350 bullet 3 years lopu konali anukuntuna bro. Broo video matram suuper broo clarity gaa cheppinav broo Arati pandu valichi tinipinchetantha laaga❤️

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 ปีที่แล้ว +7

    విడిపోయిన తర్వాత హోండా కంపెనీ
    బాగుంది హీరో అంతా క్లిక్ అవ్వలేదు
    హోండా షైన్
    హోండా unicorn
    హోండా యాక్టివా
    సూపర్ sucess

    • @kadariprashanthkadari8337
      @kadariprashanthkadari8337 2 ปีที่แล้ว +2

      India lo honda kante ekkuva hero bikes Sale avthunnay

    • @vysyarajushanmukh5502
      @vysyarajushanmukh5502 2 ปีที่แล้ว +1

      @@kadariprashanthkadari8337 హోండా కంపెనీ డిమాండ్ on సప్లయ్ చెయ్యలేక పోతుంది manfaturing యూనిట్ సరిగ్గ లేదు

    • @kadariprashanthkadari8337
      @kadariprashanthkadari8337 2 ปีที่แล้ว +2

      @@vysyarajushanmukh5502 supply kadu problem.. Bikes lo quality ledu.. ayna honda japan company.. Hero indian company.. Mana india roads and customers bikes use chese vidhanam oka indian ke telusthadi .. customers ela kavalanukuntunaroo.. Oka indian hee grahinchagaladu

  • @sanjeev91369
    @sanjeev91369 2 ปีที่แล้ว +6

    ఈ రెండు కంపెనీలు మళ్ళీ కలిసి పని చేస్తే బాగుండు,ఇపుడు వచ్చే బైకులు కొనలేక పోతున్నాము.

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up 2 ปีที่แล้ว +6

    మిరిచ్చిన వివరణకు
    👏👏👏👏👏👏

  • @ekulapraveen5656
    @ekulapraveen5656 2 ปีที่แล้ว +3

    Appati nuncho unna Dought bro Thankq 🤗

  • @mgandhi12
    @mgandhi12 ปีที่แล้ว

    Super nice video 👏👏👏👌👌👌😎😎😎😁😁😁

  • @shanmuk_reddy1261
    @shanmuk_reddy1261 2 ปีที่แล้ว +4

    gurinche video chai anna
    Kaladan project gurinche chapu
    🙂🙂🙂

  • @pothinetimohan4279
    @pothinetimohan4279 2 ปีที่แล้ว

    Your tocking very good.point clear ga chepparu excellent bro

  • @yellowdollarvamsivemula2626
    @yellowdollarvamsivemula2626 2 ปีที่แล้ว +15

    PULSAR NS 200 DREAM BIKE BUT NOW YAMAHA MT15 DREAM BIKE 💖

  • @shyamrao8782
    @shyamrao8782 2 ปีที่แล้ว +3

    అంత బాగానే ఉంది.
    ఈ రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ లొ వున్నప్పుడే 2000 సంత్సరమ్ లొ honda company individual గ Activa ను ఎలా తీసుకు రాగలిగారో చెప్పలేదు.
    కొంచెం ఈ డౌట్ ని కూడా తీర్చండి

  • @sivacherry1262
    @sivacherry1262 2 ปีที่แล้ว +6

    Dream bike chaala untai bhayya but mana Indian road conditions and family ni drusti lo pettukunte 'HONDA UNICORN ' is the king 👑
    Currently im using hero achiver but looking to shift to honda unicorn.

  • @villagetouristkhasi112
    @villagetouristkhasi112 2 ปีที่แล้ว

    Oka sari me videos lo me photo pettandi bro memalni chuldalani undhi plzz❤️❤️❤️❤️u r voice amazing ❤️❤️❤️

  • @kkiran6769
    @kkiran6769 2 ปีที่แล้ว +3

    I have Yamaha Rx100❤ and Hero Honda Cd 100 Black🖤..... My All time fvrt Byek's🏍

  • @pavaneswar1240
    @pavaneswar1240 2 ปีที่แล้ว +2

    My fav Bike Hunk BrO.. That's supper.. Nen vaduthunna kuda

  • @jayakumarv2098
    @jayakumarv2098 2 ปีที่แล้ว +6

    My favorite bike hayabusa z900 futurelo definitely purchase

  • @fanofpspk5446
    @fanofpspk5446 2 ปีที่แล้ว +9

    NS200🔥 my favourite bike I want to buy

  • @raghumaa8437
    @raghumaa8437 2 ปีที่แล้ว +13

    HF deluxe my favourite nenu konnanu kuda I like this bike

  • @moinuddinchisty7246
    @moinuddinchisty7246 2 ปีที่แล้ว +2

    Good information bro keep going 👍

  • @ministarmani4233
    @ministarmani4233 2 ปีที่แล้ว +68

    My dream bike is APACHE RTR 1604V..🥰 present కొనలేను, కానీ ఏదో ఒక రోజు కచ్చితంగా కొంటా.. (im Daly 500 rupes Labos worker)..😢

    • @kmbhanuprasadgoud
      @kmbhanuprasadgoud 2 ปีที่แล้ว +8

      Definitely you will get your dream bike one day

    • @sallusalman2831
      @sallusalman2831 2 ปีที่แล้ว +2

      Super bro iam to same bro

  • @thulasiramuyarremsetty748
    @thulasiramuyarremsetty748 2 ปีที่แล้ว +4

    అసలు ఎవరు బ్రో నువ్ కొత్త కొత్త ఐడియాస్ ఎలా వస్తావ్ 👌👌👌

  • @OldBikemaniac
    @OldBikemaniac 2 ปีที่แล้ว +7

    I am a proud owner of Hero Honda CD100. I recently restored it to stock condition. It’s a never ageing gem

  • @Akash047
    @Akash047 2 ปีที่แล้ว +16

    Wow, first time I am seeing a video that is fully informative with no time waste or lag or unwanted music or scenes. Thanks!

  • @udaynaidu618
    @udaynaidu618 2 ปีที่แล้ว +7

    Share this type of knowledge...... Its absolutely superb...

  • @Saisid143
    @Saisid143 2 ปีที่แล้ว +5

    My favourite One TVS Ntorq 125Race edition🥰nen konesa 💖💖😊

  • @Raavan0271
    @Raavan0271 2 ปีที่แล้ว +6

    My dream bike R15 ur explanation super anna

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 2 ปีที่แล้ว

    Good information brother 🙏 ❤❤❤❤🙏🙏

  • @RamReddy0123
    @RamReddy0123 2 ปีที่แล้ว +25

    Fan of Bajaj broo 🔥 Bajaj bikes sucess story chappu Anna 😍

  • @ganeshvajrapu8968
    @ganeshvajrapu8968 2 ปีที่แล้ว +2

    Keep going 👍👍

  • @SNAPCHANNEL001
    @SNAPCHANNEL001 2 ปีที่แล้ว +6

    Nice video way more informatic .. you are true genious with your voice and narrative skill . An inspirational to upcoming youtubers.

  • @jayasreekanthreddy595
    @jayasreekanthreddy595 2 ปีที่แล้ว +1

    Na fav bike Hero Xpulse 2004V and one month back bike konnanu and it's really doing amazing 😍♥️

  • @naveenbabu5751
    @naveenbabu5751 2 ปีที่แล้ว +3

    excellent narration brother, my favorite bike is karizma

  • @Sreenu9416
    @Sreenu9416 2 ปีที่แล้ว

    చాలా చాలా Thanks సోదరా సూపర్ ఇన్ఫర్మేషన్

  • @darlinghari3242
    @darlinghari3242 2 ปีที่แล้ว +16

    Always ❤️ your explanation bro ❤️

  • @deepthisumala9358
    @deepthisumala9358 2 ปีที่แล้ว +1

    Tq for informetion sir

  • @yeswanthbalisetty8891
    @yeswanthbalisetty8891 2 ปีที่แล้ว +22

    Karizma ZMR, Avengers, BMW R nineT these are my favorite bikes, inka okati kooda konala . I hope future lo 3 Okesari kontanemo choodali 😍

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 ปีที่แล้ว

    I'm missing Hero glamour my fevaret bake missing my 😔😔😔😔😔😔

  • @qwajamohiddin7577
    @qwajamohiddin7577 2 ปีที่แล้ว +8

    Hero honda zmr 2012-13 models
    One of My favourite bike
    Present Apache

  • @Rajeshanna333
    @Rajeshanna333 2 ปีที่แล้ว +2

    U r voice..explanation.....information....know ledge...really spr...

  • @raghavammag7969
    @raghavammag7969 2 ปีที่แล้ว +11

    Super explanation love ur voice sooo much big fan ❤️❤️

  • @renukuntaaravindaravind5168
    @renukuntaaravindaravind5168 2 ปีที่แล้ว +1

    Super bro
    Nice explanation

  • @chinmaireddybattu74
    @chinmaireddybattu74 2 ปีที่แล้ว +8

    My favorite bikes are splendor and passion pro from Hero

  • @nammirajuchebrolu9529
    @nammirajuchebrolu9529 2 ปีที่แล้ว +1

    Super ❤️

  • @GiriNaidu
    @GiriNaidu 2 ปีที่แล้ว +15

    My dream bike was impulse !! Sad thing is i sold it while coming to Bangalore and now working in USA !! miss my bikes a lot !! here all cars !! mechanical life !!

    • @naidu_gari_ammai
      @naidu_gari_ammai 2 ปีที่แล้ว

      Bike name impulse kuda untadhaa... Ippude vinadam .. 😂 sorry boss

    • @arifahmd333
      @arifahmd333 2 ปีที่แล้ว +1

      @@naidu_gari_ammai nek bikes gurenchi knowledge ledh anukunta andhuke kothaga vintanv. hero impulse undhi xpulse kuda undhi .

    • @arunch8301
      @arunch8301 2 ปีที่แล้ว

      @@naidu_gari_ammai racha movie loo ram charan naduputadu ah bike

    • @IndianNotBakth
      @IndianNotBakth 2 ปีที่แล้ว

      Lol.. Hero Honda Impulse telvadu malla vetakarapu comment okati.. Lol at you

    • @IndianNotBakth
      @IndianNotBakth 2 ปีที่แล้ว

      Malla telvakunda sollu comment ki okati pettindu.. Haha

  • @NaveenKumar-cq1wy
    @NaveenKumar-cq1wy 2 ปีที่แล้ว

    Karizma ,. And super explanation bro 👍,

  • @beereshprabha5399
    @beereshprabha5399 2 ปีที่แล้ว +23

    U r voice magic 💐❤️💐

  • @meesalabalaji7876
    @meesalabalaji7876 2 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సార్

  • @Harish-lk2ho
    @Harish-lk2ho 2 ปีที่แล้ว +6

    Hero lo splendor+ thopu... HONDA lo..shine thopu..

  • @bhanuprasadmedida8293
    @bhanuprasadmedida8293 2 ปีที่แล้ว

    Valuable And Good Information

  • @AjayKumar-hr5bb
    @AjayKumar-hr5bb 2 ปีที่แล้ว +3

    Hello Telugu knowledge ...
    Meeru ilane best videos cheyyendi wee alla supporting you
    Thanks for your daily videos for us

  • @myrrshortfilms
    @myrrshortfilms 2 ปีที่แล้ว +1

    Hero glamour and hero XPULSE 200 4V 🤩🤩 DREAM BIKE 🤩🤩 Konali anukuntunna

  • @rnsmrt6668
    @rnsmrt6668 2 ปีที่แล้ว +3

    CBZ is my dream bike but I own shine a decade ago . Loved it too

  • @thonnativenkatamuni9407
    @thonnativenkatamuni9407 2 ปีที่แล้ว +1

    Good information bro

  • @rajenderm9274
    @rajenderm9274 2 ปีที่แล้ว +10

    Starts from 8:38

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 2 ปีที่แล้ว

    హై బ్రో .చాలా మంచి విషయాలు తెలియపరిచారు నే.నైతే ఇప్పటివరకు గ్లామర్ ని యూజ్ చేస్తున్నా కానీ అతి త్వరలో హోండా యూనికాన్. యు చేయాలనుకుంటున్న

  • @uvasantha8094
    @uvasantha8094 2 ปีที่แล้ว +3

    Hi sir gd evning sir please RDT samstha gurinchi video cheyandi sir please

  • @subhanishaik5980
    @subhanishaik5980 2 ปีที่แล้ว +1

    Great information...❤

  • @dilipc1426
    @dilipc1426 2 ปีที่แล้ว +7

    Please can you make a video on
    Kinetic Honda ❤️

  • @pbabu193
    @pbabu193 2 ปีที่แล้ว

    Super video with huge information

  • @maheshmv4547
    @maheshmv4547 2 ปีที่แล้ว +8

    Bro plz do a video about old Goa chruch

  • @kolliankarao
    @kolliankarao 2 ปีที่แล้ว +1

    Bro swaraj tractors gurinchi video cheyava please

  • @helloguru440
    @helloguru440 2 ปีที่แล้ว +4

    Anna army pi video chey anna

  • @yadagiri7674
    @yadagiri7674 2 ปีที่แล้ว +2

    Bro snake island gurinchi oka complete video cheyyandi

  • @rajkumar-fc9of
    @rajkumar-fc9of 2 ปีที่แล้ว +15

    I suggested hero motocorp please remanufacture the legendary bike CBZ 1999 and CBZ star 2004.Heavy members of this generation people also like classic CBZ.

  • @DurgaPrasad-gj5fs
    @DurgaPrasad-gj5fs 2 ปีที่แล้ว +1

    హోండా సిబి షైన్ 125 ఇస్ మై ఫేవరెట్ బైక్

  • @sunisunil9649
    @sunisunil9649 2 ปีที่แล้ว +7

    థాంక్యూ థాంక్యూ సో మచ్ బ్రో దీని గురించి నేను 2010 నుండి వెయిట్ చేస్తున్న హీరో హీరో హోండా దేనికోసం విడిపోయిందని తల బద్దలు పట్టుకొన

  • @itsforyou9452
    @itsforyou9452 2 ปีที่แล้ว +1

    Very good explanation

  • @rockstareditz4690
    @rockstareditz4690 2 ปีที่แล้ว +12

    Honda 💯 💯💯💯💯💯
    Everyone knw How a decade back shine bike made us feel the Budget bike can be having high quality features... Nd now u can see unicorm , scooties , race bikes nd lottty otherrr

  • @RCB_1819
    @RCB_1819 2 ปีที่แล้ว

    Naa dream bike pulser🎉🎉🎉🎉🎉

  • @firebrand8833
    @firebrand8833 2 ปีที่แล้ว +24

    We want RX100 again ❤️

    • @rajumendi5176
      @rajumendi5176 2 ปีที่แล้ว

      Fan bro bike ki

    • @IndianNotBakth
      @IndianNotBakth 2 ปีที่แล้ว +1

      2 stroke bikes banned 20 years ago due to emission norms

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj 2 ปีที่แล้ว

    Nice ఇన్ఫర్మేషన్

  • @vishalnani8177
    @vishalnani8177 2 ปีที่แล้ว +9

    My favourite bike ktm Duke
    last year komdham ankunna but konalekapoyaa e year dassara ki thiskovali bro

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 ปีที่แล้ว

    నా ఫేవరెట్ బైక్ హీరో స్పెండర్ ప్లస్

  • @lukefed4339
    @lukefed4339 2 ปีที่แล้ว +28

    Amazing bro! Huge fan for ur explanation ❤️

  • @vundapalli
    @vundapalli 2 ปีที่แล้ว

    Super information and very good details nice voice.

  • @nikhil.bhai.madiga9228
    @nikhil.bhai.madiga9228 2 ปีที่แล้ว +3

    K.T.M AFTER MY COLLEGE I WILL BUY THAT BIKE MY FAVORITE BIKE

  • @thurpatianil5616
    @thurpatianil5616 2 ปีที่แล้ว +1

    Bajaj Pulsar 150 Mera dream bike dream success