అసలు ఈ మోసం ఎలా చేసారు ? ఎందుకని ? || SATYAM Computers Scam in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

ความคิดเห็น • 567

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 9 หลายเดือนก่อน +48

    నా దృష్టిలో సత్యం రామలింగరాజు గోప్ప వారే ఈయన ఆలోచన దూరదృష్టి ఎంతో మంది ఉపాధి అవకాశాలు చూపించింది

  • @srinivasarao7983
    @srinivasarao7983 ปีที่แล้ว +134

    నిజం నిర్భ్యంగా ఒప్పుకున్న మహనీయుడు
    ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు వినిఉంటే ఆయన ఎంత వేదనకు గురి అయ్యి ప్రసంగించారో తెలుస్తుంది. సత్యం అని పేరు పెట్టుకొని ఈ అసత్యాన్ని దాచకుండా ఉండలేను అని నిర్భయంగా ప్రకటించిన వ్యక్తి. చాలా మంది పైకి మహానుభావులు గా నటించి ఇదేశాన్ని దోచుకున్నారు కేవలం రాజకీయ నాయకుల అండ తో, అది దొరకని నాడు ఇలా పతనం అవుతారు
    ఏదైమైనా నేరం నేరమే కనుక శిక్ష అనుభవించారు
    ఆయనోక మహా జ్ఞాని ఎన్నో సేవకార్యక్రమాలు చేసారు మన తెలుగు సమాజానికి 🙏

    • @prasanthcq
      @prasanthcq 11 หลายเดือนก่อน +2

      Have a big respect still for Raju garu.He is honest man

    • @DoorvasuluB
      @DoorvasuluB 10 หลายเดือนก่อน

      ఆ ఉద్వేగం ఆక్రందన ఎందుకో నాకు తెలిసింది వ్రాశా కామెంట్ లో ఎవరో పిల్లవాడు వీడియో చేశాడు

    • @MallikharjunaRPutrevu
      @MallikharjunaRPutrevu 3 หลายเดือนก่อน

      Nevu. Musuko. Antakann pedda donga lu. Desadhrohul vunnaru. Valla veshayalu. Chepou. Janalaku. Pulu pettaka Raju. Chala. Manchi vadu

    • @realcolour96
      @realcolour96 หลายเดือนก่อน

      Bongu bosanam, mana teluguvalu lo business chesetolulo 99 percent even tenage vayasu valu ayna mosam cheyatanike chustharu adi vala dna lone vuntadi

    • @Junnu-
      @Junnu- หลายเดือนก่อน

      King is king always

  • @pavachu
    @pavachu 10 หลายเดือนก่อน +74

    రాజు గారు చాలా గొప్పవారు , రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోయారు 😢 ...

  • @innerStyle-r2s
    @innerStyle-r2s 11 หลายเดือนก่อน +25

    employees kanna employee family sorry cheppina oke oka Raju Garu...Thats its Satyam Raju garu....I am proud to say satyamite

  • @saikiranThirupallu
    @saikiranThirupallu ปีที่แล้ว +69

    కాయిన్ కి బొమ్మ బొరుసు ఉన్నట్టే, ఈయన వల్లనే it employees, రెండు తెలుగు రాష్ట్రాల్లో అయ్యారు

  • @srinivaskola5203
    @srinivaskola5203 ปีที่แล้ว +217

    ఆనాటి రాజకీయ నాయకులు
    ఆడిన చదరంగంలో
    నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు ఓ పెద్దమనిషి
    ఇలాంటి స్కాములు చేసిన ఎంతోమంది
    నా దేశాన్ని వదిలి పారిపోయినారు
    ఇస్ ది లెజెండ్

    • @narayanaab654
      @narayanaab654 ปีที่แล้ว +1

      Pulimeeda pryanam chesini satyavantudu

    • @RockStar-ko2fi
      @RockStar-ko2fi ปีที่แล้ว +3

      Maytas munchindi...

    • @avnarayana2414
      @avnarayana2414 11 หลายเดือนก่อน +8

      ఒక మంచి తెలుగు వ్యాపార మరియు విజ్ఞానిని నాటి తెలుగు పాలకులు అణచివేయడం దురదృష్టకరం.

    • @RockStar-ko2fi
      @RockStar-ko2fi 11 หลายเดือนก่อน +2

      @@avnarayana2414 don't blame other atanu fraud chesadu foreigners ni and investe his son company that money.

  • @babjanpatan6926
    @babjanpatan6926 หลายเดือนก่อน +14

    ఆదాని చేస్తున్న కుంభకోణం లొ ఇది ఒక వంతే ఆదాని కి ప్రదాని అండ ఉంది కాబట్టి బయట పడలేదు

  • @ballubalaji9991
    @ballubalaji9991 ปีที่แล้ว +361

    అందరు చేసిందే ఇ రామలింగరాజు చేసాడు నాకు ఉన్న అనుమానం ఏంటి అంటే ఏదిగే రామలింగరాజు ని మన పొలిటికల్ లీడర్స్ ఏ మంచిగా ఏదిగే టైమ్ లో తోక్కేసారు అనుకుంటుంన్న నేను ఐతే రియల్ ఏష్టేట్ చేసినవాడు ఏవరు పాడౌలేదు

    • @sunilvrosunilvro8305
      @sunilvrosunilvro8305 ปีที่แล้ว +38

      rama linga raju garu maa bhimavaram lo puttaru aa roju lo raju garu real estate lo pettubadulu petta botunnaru ani telisina CBN garu 23% vata tana kula banduvulaku takkuva daraku vikrainchalani korithe daniki satyam garu nirakarincharu, CBN kakksha tho tama Yellow kula media lo nijani nemmadiga bayata petti pracharam cheinchi satyam computers ni munchi ayanu jailu paalu chesaru antho mandi annam pettina maa raju garu nijayithe ga tappu oppukuni jail ku vellaru 😢😢😢

    • @Antijaffas
      @Antijaffas ปีที่แล้ว

      ​@@sunilvrosunilvro8305ని సొల్లు నువ్వు.ఒక అవినీతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గాడు సన్నాసి పరిపాలన వల్ల 108 కోసం రాజశేఖర్ రెడ్డి గాడు రామలింగరాజు కొడుకు కి చెందిన మైటాస్ కు మెట్రో రైల్ ప్రాజెక్టు ఇచ్చి దానికి ప్రతిఫలంగా 108 లాక్కున్నాడు రా సన్నాసి. అవగాహన లేకుండా సత్యంలో ఉన్న 500 కోట్లు కొడుకు మీద ప్రేమతో మైటాస్ కు మళ్ళించాడు. కానీ బోర్డు డైరెక్టర్లు ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. దీనితో విదిలేని పరిస్థితుల్లో షేర్ వాల్యూని పెంచడానికి లేని డబ్బును ఉన్నట్లు చూయించానని రామలింగరాజ అబద్ధం చెప్పి జైలు పాలు అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గాడి వల్ల. మీ యూట్యూబ్ పిచ్చి కోసం జనాల్ని ఏమర్చి అబద్ధాలు ప్రచారం చేయకండి రా ఎదవల్లారా 🤭

    • @Ragu977
      @Ragu977 ปีที่แล้ว

      ​@@sunilvrosunilvro8305orey babu meku inka ardham kavatledha, ee channel vadu kuda yellow follower ey, veedu prathisari cbn and tdp ki related persons ni manage and cover chesinattu clarity untundhi meku ardham ayyindha, appudappu ilanti non political news nu nijalu annattu chesi, political news lu medha , political leaders medha analysis cheppetappudu mathram tdp manushalanandharini cover chesthunnadu, akariki cbn bajana chesadani revanth Reddy ki kuda elevations ichi positivity ni expose chesadu, nijaniki kcr, ktr antha devolop revanthreddy kani, Congress kani cheyagalara, vedi one side dummy vishleshanalaki manam nijame anukoni bramalo mosapothunnam , antha veellu ramojirao shishylu swami padhi nijalu cheppi 5 abadhalni vella gurinchi manchiga expose chesukuntaru, kavalante gatha channels chudandi, open ga bayataki thelisina news mathrame nijalu cheppadu, Cbn and revanth laki elevations ichadu kani Hyderabad lo first IT exposure N.janardhanreddy ani mathram peddha ga cheppaledhu , ivanni kadhu all videos gamaninchandi annintilo nu cbn ni 80% positive gane project chesadu, akariki Lokesh kuda oka video chesadu, oka telugu states ke kadhu all India lo clear ga thelisina konni vishayalu , kontha mandhi manushulu medha matrame doubt rakunda correct ga cheppadu akkada kuda tdp vallani manage chesadu, cbn bajana chesadu konnisarlu, oka VMranga and KTR la gurinchi open ga cheppadu, yendhukante kapullo bad avakudadhani VMranga matter correct ga cheppadu, ika ktr it minister ga khachithanga krushi chesadu kabatti nijam cheppadu, malli sridharbabuni expose chesadu Congress govt ITminister ga appoint cheyagane, adhi revanth cm avadam valla. ...vedu meku ardham kani different yellow positive exposure, okka Microsoft company thechina babu ke antha bajana chesthe mari kcr, ktr telanganani ippudu yekkadikellina rich gane undhi ante vallu antha devolop chesaru appudu vallakentha bajana chesukovali trs karyakarthalu kuda, ivanni kadhu cbn CM ga unnappaudu correct ga IT, eco systems start ayyayi kabatti BJP andatho aa okka company thechukunnadu adhi kuda chuttupakala land scam kosam, percentage la kosam, adhe time lo baariga bangalore and Chennai lu industries ni attracts chesayi, intha mandhi celebrities and inni hangulunna Hyd ki, inni studios unna historical place Hyd ki okati rendu company's valla avasaraniki thechi cheyi dhulupukoni vatine bayataki kanapaduthunnayani hitech City ni devolop avvadaniki karanam cbn ey chepthunnaru, ivvanni cheppina sr Ntr ni vennupotu podichindhi cbn ey ani mathram expose cheyadu vedina sare, ye yellow media laina sare. ...inko vishayam veedu neutral unte andhari + lu, - lu chupinchali ala kakunda jaganni, kcr ni, akariki rajakiyallo chiranjeevi gurinchi kuda negative gane cheppadu, check once all videos about political leaders. ..

    • @venkatsrikanth6613
      @venkatsrikanth6613 ปีที่แล้ว +30

      Yes aa time lo ysr pani edhi

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 ปีที่แล้ว +1

      ​@@sunilvrosunilvro8305 a ra Paytm lanjakodaka nijalu telikunda vagamaku labour lanjodaka.....YSR gadu vidini madda gudipadu ...niku teliyakapothe aa rojjulo unna valani aadugu pilla lanjakodaka yentha sepu CBN madda gudustharu.....vadu chesina frauds em telikunda vagaku pilla puka

  • @india2190
    @india2190 ปีที่แล้ว +113

    ఇటువంటి ఎందరో మహానుభావులను మనకు కనిపించనీ వాళ్ళు ఎందరో మనకి కనిపిస్తున్నది సత్యం రామలింగరాజు గారి నాశనం చేసి చివరకు తగలపెట్టడానికి కూడా ఏమీ దొరకకుండా గాలిలో కలిసిపోయాడు కానీ వాళ్ల కుటుంబాన్ని ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు వాళ్ళు ఇచ్చే ముష్టికి ఆశపడి ఓట్లు వేసి అందరం ఎక్కిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసుకుంటున్నాం

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 ปีที่แล้ว +2

      Cbn Baga develop

    • @PRaju260
      @PRaju260 ปีที่แล้ว +8

      Yes 2009 lo congress ki election funding ichunte ivvani undevi kadu. Papam

    • @ssandeep740
      @ssandeep740 ปีที่แล้ว +6

      ఒక కుటుంబం కాదు.ఇలాటి దోచుకు తినే వర్గాలు ఎన్నిఎన్నో ఆంధ్ర ప్రజలను 70 సంవత్సరాలుగా దోచుకు తింటున్నాయి .ముఖ్యంగా “ Rrrhuvu” మరియు “Keetuvu” వర్గాల ఆకలికీ , ఆగడాలకు , అంతు లేదు. ఈ రెండు దరిద్రాలనుంచి బయట పడటం అన్నది ప్రజలు మాత్రమే చేయగలరు. వీరికి బుద్ది వచ్చేది ఎప్పుడో.

    • @venkatarr
      @venkatarr ปีที่แล้ว

      రేయ్ రాసిపెట్టుకో. నీ అమ్మ అయ్య రోడ్డు accident లో లారీ కింద పడి కుక్క చావు చస్తారు తల పగిలి పేగులు బయటకి వచ్చి. రోడ్డు మీద గీకినా కూడా దొరకకుండా పోవాలి నీ అమ్మ అయ్య శవాలు. ఆ రోజు కూడా నువ్వు గాలిలొ కలిశారు అని మాట్లాడు. నీ అమ్మ అయ్య కుక్క చావు కావాలని నేను ముక్కోటి దేవతలను కోరుకుంటున్న. నీ అమ్మ అయ్య దినానికి నేను వస్తా. మందు ముక్క గట్టిగా పెట్టు. ఒక చనిపోయిన వ్యక్తి మీద నోరు జారిన0దుకు నీకు తగిన శాస్తి జరగాలి.

    • @veera1710
      @veera1710 11 หลายเดือนก่อน

      Emi matladutunnava ra maida ga asalu bolli gadu kada Martha karma kriya …..bolli gadu Satyam compani ni mosindi tarvatha hand echindi

  • @meharprasadkota5625
    @meharprasadkota5625 หลายเดือนก่อน +2

    చక్కగా వివరించారు. తప్పుడు విధానాలును సమర్థించేవారు ఉండడం బాధాకరం

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 ปีที่แล้ว +3

    learn reason's of the scam..by. this..honest and..truthful vedio brother..thank you..all the best ..🙏

  • @gangadharao4756
    @gangadharao4756 ปีที่แล้ว +55

    ఆయన బాపుకున్నది ఏమి లేదు
    నిజం గా చేసేవుంటే జైల్ పాలు అయ్యవాడు కాదు స్కామ్స్ చేసేనవాళ్ళు ఎంత మందికి సిక్ష పడినది
    ఆయన ఓ ట్రాప్ లో పడడు ,comeback అవ్వలేక పోయాడు

  • @sridhark9544
    @sridhark9544 ปีที่แล้ว +29

    No one will tell the actual political angle behind Satyam fiasco...how the corrupt system has collapsed a great company and a great entrepreneur

  • @shaikgouse4998
    @shaikgouse4998 ปีที่แล้ว +47

    Pulivendula ex mp ys vivekananda reddy murder mystery mida oka video cheyandi brother❤

    • @st.vk1895
      @st.vk1895 ปีที่แล้ว +3

      Antha avarasama ah bro

    • @shaikgouse4998
      @shaikgouse4998 ปีที่แล้ว +11

      @@st.vk1895 avasaram ye bro nijam teliyali kada yevaru chesaro enduku chesaro ani

    • @Vvk6921
      @Vvk6921 ปีที่แล้ว

      ​@@st.vk1895yes bro

    • @Hananyavlogs123
      @Hananyavlogs123 ปีที่แล้ว +1

      Cheyandi bro... elections time...jananiki oka clarity kavali...already oka idea vundi...but video lo Inka vastadi...

    • @Vvk6921
      @Vvk6921 ปีที่แล้ว +1

      @@Hananyavlogs123 yes bro inkaa alaage 2 legends death mystery gurinchi theliyaali endhuku ante vaallani edhurugaa evvadu veyyaledu vaallatho vunde vaalle champesaaru ...ani naa nammakam

  • @himabindu3296
    @himabindu3296 8 หลายเดือนก่อน +1

    Very nice explanation. Thank you for the clear explanation. I had always had a doubt regarding this

  • @svsbpullarao
    @svsbpullarao ปีที่แล้ว +24

    సత్యం పతనం వెనుక ఎవరున్నారు అనేది కూడా చెబితే బాగుంటుంది.

    • @satishdivya7547
      @satishdivya7547 ปีที่แล้ว +1

      Maneme mani ki unda budedhi ento telusa maniki roju ki 200 chalu ani job veltha Kani Akkada naku echina 200 rupess tho vediki entha money vastundhi ani 2000 kavali antam thais is india power

    • @lydianalli5935
      @lydianalli5935 10 หลายเดือนก่อน +4

      Chandra Babu

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 9 หลายเดือนก่อน

      Yess

    • @kadiyamvaraprasadprasad
      @kadiyamvaraprasadprasad 5 หลายเดือนก่อน +4

      మహమేత ఉన్నాడు

    • @MonikSai
      @MonikSai 5 หลายเดือนก่อน +7

      Rajasekhar Reddy

  • @manauritravel1169
    @manauritravel1169 หลายเดือนก่อน +4

    ఒక అప్పుడు సత్యం కంప్యూటర్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉందని పిల్ అయేవారు కావాలి అని రాజకీయ నాయకుల చేతులో నలిగి పోయాడు

  • @ranjanreddy3296
    @ranjanreddy3296 ปีที่แล้ว +53

    adigina ventane RamalingaRaju video chesinanduku thank you... that real estate part is 100% true and pressurised by YSR.

  • @PraveenPeriyar
    @PraveenPeriyar 9 หลายเดือนก่อน +7

    😭🙏 ఏది ఏమైనా రాజుగారు రాజుగారే 🙏🙏🙏🙏😭♥️♥️♥️♥️

  • @sagiribabu8332
    @sagiribabu8332 ปีที่แล้ว +36

    కంపెనీ డైరెక్టర్ రామరాజు అన్నారు, దానికి ఒక బోర్డు ఉంది అన్నారు, అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలామందే ఉంటారు. వీరందరినీ కాకుండా కేవలం రామలింగరాజే ఎందుకు జైలుకు పోయాడు. బోర్డ్ మెంబర్స్ కి, కంపెనీ డైరెక్టర్ కి తెలియకుండా ఒకే వ్యక్తి ఇవన్నీ చెయ్యటం సాధ్యమేనా?

    • @vikramvikky1932
      @vikramvikky1932 ปีที่แล้ว +5

      sarigga chudandi 5 directors ki kuudaa 7 years shiksha padadhe

    • @durgapenmetsa6080
      @durgapenmetsa6080 ปีที่แล้ว +3

      Good question.

  • @ananthjella471
    @ananthjella471 ปีที่แล้ว +46

    మాకు తెలియని ఎన్నో విషయాల గురించి అర్ధం అయ్యే విధంగా చెపుతున్నదుకు ధన్యవాదాలు🙏

    • @Antijaffas
      @Antijaffas ปีที่แล้ว

      ఒక అవినీతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గాడు సన్నాసి పరిపాలన వల్ల 108 కోసం రాజశేఖర్ రెడ్డి గాడు రామలింగరాజు కొడుకు కి చెందిన మైటాస్ కు మెట్రో రైల్ ప్రాజెక్టు ఇచ్చి దానికి ప్రతిఫలంగా 108 లాక్కున్నాడు రా సన్నాసి. అవగాహన లేకుండా సత్యంలో ఉన్న 500 కోట్లు కొడుకు మీద ప్రేమతో మైటాస్ కు మళ్ళించాడు. కానీ బోర్డు డైరెక్టర్లు ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. దీనితో విదిలేని పరిస్థితుల్లో షేర్ వాల్యూని పెంచడానికి లేని డబ్బును ఉన్నట్లు చూయించానని రామలింగరాజ అబద్ధం చెప్పి జైలు పాలు అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గాడి వల్ల. మీ యూట్యూబ్ పిచ్చి కోసం జనాల్ని ఏమర్చి అబద్ధాలు ప్రచారం చేయకండి రా ఎదవల్లారా 🤭

    • @ranjithchityala9457
      @ranjithchityala9457 ปีที่แล้ว +1

      No cheppaledhu..

    • @techinfocareerguidance
      @techinfocareerguidance ปีที่แล้ว +3

      Chala jaregai bro ysr is main other politicians involved

  • @AnilKumar-z2i6y
    @AnilKumar-z2i6y ปีที่แล้ว +10

    Brother meeru cheppina subject manchidi...baaga artham ayyela chepparu...thank u so much...but SATYAM RAMALINGA RAJU gari gurunchi cheppi nappudu GARU ani respect ivvu.he is the LEGEND.ok.

    • @durgapenmetsa6080
      @durgapenmetsa6080 ปีที่แล้ว +1

      S.

    • @lakshminreddy558
      @lakshminreddy558 ปีที่แล้ว

      How can he be a legend, when thousands of ordinary people who invested their savings in the shares lost all of their money. Some families lost all of their life savings.

    • @lakshmanrajumudunuri8820
      @lakshmanrajumudunuri8820 11 หลายเดือนก่อน

      ​@@lakshminreddy558telugz people ki software gurinchi telisindey rama raju garu valla

    • @lakshmanrajumudunuri8820
      @lakshmanrajumudunuri8820 11 หลายเดือนก่อน

      ​@@lakshminreddy558velli jagan ,ni adugu state ni yenduku nasanam chesav ani

    • @shyam2969
      @shyam2969 หลายเดือนก่อน

      He is a 420. Don't you have shame?

  • @aswinkumar9941
    @aswinkumar9941 ปีที่แล้ว +60

    స్కంద సినిమా లో చూపింది కూడా ఈయన గురించే కదా ,,,సినిమాలోది నిజమా ,,ఇది నిజమా

  • @venkateshbn1795
    @venkateshbn1795 ปีที่แล้ว +6

    Really very nice presentation, many facts illustrated with simple language..

  • @RajareddyGoulla
    @RajareddyGoulla 2 วันที่ผ่านมา

    నాకు తెలిసి స్కామ్ లో ఇరుక్కుని జైలు కి వెళ్లి వచ్చిన ఎవరికీ దక్కని రాజుగారికి ఉంది చాలామందికి తెలుసు పొలిటికల్ లీడర్స్ వల్లే ఆయన జైలు పాలు అయ్యాడు అని కానీ ఆయన చేసిన మంచి జనాలకి తెలుసు అందుకే ఆయనని ఇప్పటికి గౌరవంగా చూస్తారు

  • @sunithraju5029
    @sunithraju5029 ปีที่แล้ว +21

    రియల్‌స్టెస్‌లో డబ్బులు పెట్టడంలో తప్పు చేసాడు...కానీ స్కామర్ కాదు...ఎందుకంటే అతనికి 100000 మందికి ఉద్యోగాలు వస్తే హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్ వచ్చింది..సత్యంకు కాపిటిటర్‌గా...కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు

    • @naveenachary
      @naveenachary 10 หลายเดือนก่อน

      కుల గజ్జి పక్కన పెడితే నిజాలు కనిపిస్తాయి అండి. నీవి కానీ డబ్బులను ఇష్టం ఉన్నట్లు ఖర్చు పెట్టడమే పెద్ద స్కాం. వీడియోలో చెప్పని విషయం ఏమిటి అంటే భూములను కొనేటప్పుడు తక్కువ రేటు ఉన్న భూములను కూడా ఎక్కువ కొన్నట్లు చూపిస్తారు. ఎలాగూ బోర్డు షేర్ హోల్డర్స్ కంట్రోల్ లేదు కాబట్టి ఏమైనా చెప్పొచ్చు. అంటే 100 కోట్లు చేసే భూమిని 150 కోట్లకు కొన్నట్టు చూపిస్తారు. అమ్మే వాడికి మార్కెట్ ధర కన్నా కొంచెం ఎక్కువ ఇస్తే లెక్కల్లో ఎలా చూపెట్టుకున్న ఓకే అంటాడు. ఇది కచ్చితంగా స్కామ్ ఏ.

    • @sunithraju5029
      @sunithraju5029 10 หลายเดือนก่อน +2

      @@naveenachary nanu Oka sc Ne bro I don’t have any cast feeling

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf ปีที่แล้ว +38

    ఎప్పుడు ఐతే ఒక మనిషికి చెడు ఆలోచనలు, ఐడియా లు వస్తాయో వాడి పతనం అక్కడి నుండి ప్రారంభం అవుతుంది.

    • @srinivasaraoyeedibilli3177
      @srinivasaraoyeedibilli3177 10 หลายเดือนก่อน +1

      నీకు తెలుసా

    • @ColdPressedOils
      @ColdPressedOils 9 หลายเดือนก่อน +1

      Adi chedu alochana kadu. Time bad. Eppudu chudu hyderabad lo land entha price vundo

  • @sjawahar2001
    @sjawahar2001 ปีที่แล้ว +21

    One more point, during 2006-2007, there is a back door to join this software company, if u pay 150000 INR, u will get software job… I saw many of my friends joined like that but later on they all moved to other software companies..

  • @kanakarao22
    @kanakarao22 ปีที่แล้ว +6

    Brother,
    YS Vivekananda reddy murder lo jagan family involvement meeda manchi vedio cheste baguntundi.

  • @Farmers_First
    @Farmers_First ปีที่แล้ว +26

    అయ్యా అప్పటి ఒకటి రాజకీయ నాయకుడి మహా మేత

    • @venkatarr
      @venkatarr หลายเดือนก่อน

      నీ అమ్మ హూ కు

  • @rams9161
    @rams9161 8 หลายเดือนก่อน +8

    ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ గారు , సత్యం రామలింగరాజు గారు
    ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పెద్ద వాళ్ళు బతికిబట్ట కడుతున్నారు
    Hats off to Satyam Ramalingaraju

  • @sreeram8752
    @sreeram8752 ปีที่แล้ว +13

    Adhani , ambani లు ఇంతకు మించే చేస్తున్నారు. కానీ పెద్దల support ఉంది.

    • @chandrasekharkandala9465
      @chandrasekharkandala9465 10 หลายเดือนก่อน +1

      Well said..Telugu vallaku telugu Valle shatruvulu..
      Nenu appudu ade cheppa.,ee paristhiti ambaniki vaste,Inka chakkaga tackle chestu survive avutunnaru

    • @surendra4736
      @surendra4736 8 หลายเดือนก่อน +1

      Andharu dorukunnaru kani mana ramoji garu dorakatle ala manage chesthunnaru andharni

  • @Kumarkumar-dj5qi
    @Kumarkumar-dj5qi หลายเดือนก่อน

    Wonderful explaining 👌

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if ปีที่แล้ว +3

    కాదు ఎప్పుడో జరిగిన మ్యాటర్ ఇప్పుడు మూడు రోజుల కింద తీసి బయట పెడుతున్నావ్ అంటే నీ అంత తెలుగు పరుడు ప్రపంచంలో ఎవరూ లేరు ఎప్పుడో జరిగినటువంటి బయటికి తీసి పెడతారు ఇప్పుడు కేసీఆర్ ఈ 10 ఏం చేసినాడు అది చూపించాయా నీ వేల కోట్లు ఎంత ఎట్లా సంపాదించినాడు బిడ్డ అల్లుడు కొడుకు మనవళ్లు మనవరాలు పైన ఎన్ని డబ్బులు వచ్చినాయి అది చూపించా యాదవ్ ఎక్కడో జరిగింది మ్యాటర్ తీసుకొచ్చి పెడుతున్నావే జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @MuraliNalamati
    @MuraliNalamati 2 หลายเดือนก่อน +3

    ఈ వ్యక్తి ప్రారంభించిన 108 సేవలు అన్నీ మర్చిపోయి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి

    • @attotisrinivasarao1916
      @attotisrinivasarao1916 หลายเดือนก่อน +1

      His cosoninlaw vishnuvardhan Raju also sold his shares at the limelight time and made many investments including 100 acres fish ponds at khajipalem

  • @Dynamicsanthosh
    @Dynamicsanthosh ปีที่แล้ว +12

    నువ్వు చెప్పింది అబద్దం సోదరా
    కావాలంటే స్కంద సినిమా చూడు అందులో స్టోరీ ఈయన స్టోరీ జాగ్రతగా గమనించు

  • @mohanlucky818
    @mohanlucky818 23 วันที่ผ่านมา +3

    Maytas -SATYAM...మహమేత, పాస్టర్ పొట్రెడ్డి అవినీతి లో చిక్కి నాశనం అయ్యాడు....

  • @anilgoud5509
    @anilgoud5509 ปีที่แล้ว +16

    1.కోర్టుల్లో న్యాయం అనేది పేదవాడికి ఎందుకు అందుబాటులో లేకుండా పోయింది.
    2. జనాభా నీ ఇప్పుడు నియంత్రించకపోతే భవిష్యతులో భారత్ ఎదుర్కునే సమస్యలు.
    3. ఉద్యోగ, విద్య లో రిజర్వేషన్ లు పొడిగించుకుంటుపోతే, దాని ప్రభావం భవిష్యతులో ఎలా వుంటుంది.
    పై మూడింటిలో ఒక్కదాని పైన మీ వీడియో వుంటుంది అని అనుకుంటున్న బ్రదర్.....

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 ปีที่แล้ว +3

      Ite oka panicheyandi crimileyar system ni amalu cheyamani cheppandi appudu reservations vundavu all are equal ga vuntaaru idi cheppe dammu neekunda

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 9 หลายเดือนก่อน

    very good 👍 informative video

  • @kishorebabugudipudi3057
    @kishorebabugudipudi3057 ปีที่แล้ว +30

    108 ambulance services పెట్టింది ఈయనే పాపం.

    • @29vamsi
      @29vamsi ปีที่แล้ว +1

      Oka ambulance ki mnth ki 80 velu dengaaru appatlone

    • @Harikrishna379
      @Harikrishna379 ปีที่แล้ว +3

      ​@@29vamsi..evariki ichaaru ? Avannee govt..lekkallo choopinchindi ...ante chinnayya gaari account lo ki vellaayi.

  • @laxmareddy867
    @laxmareddy867 ปีที่แล้ว +12

    సత్యం స్కాం వెనక ఉంది cbn ,cbn స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రామలింగ రాజు నీ వాడుకున్నారు ,లాస్ట్ కి Cbn safe ainaru,😢😢

    • @chandu25abc20
      @chandu25abc20 ปีที่แล้ว +2

      ok yeddega cheptondi, ayite anni CBN ye chesindi.

    • @SREE-k1x
      @SREE-k1x 10 หลายเดือนก่อน

      అరే ఎర్రిపూకా సిబిన్ కాదురా అంతా జగన్ మోహన్ రెడ్డి దయ రా. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకో ఏ సంవత్సరంలో కంపెనీ క్లోజ్ అయిందో.

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es ปีที่แล้ว +67

    మహామేత కథలో ఒక పేజీ

    • @lotusfashions2023
      @lotusfashions2023 11 หลายเดือนก่อน +1

      Was an employee during that time and we suffered a lot due to this crisis..

    • @sjadiaries9526
      @sjadiaries9526 11 หลายเดือนก่อน +8

      Bolligadi punyam

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 11 หลายเดือนก่อน

      ​@@sjadiaries9526batta nethi mahametha sulli gadi papam andhuke kukka chavu chachadu

  • @alprasad424
    @alprasad424 ปีที่แล้ว +5

    It is mistake of going for metro train project, quite before starting of the project he was forced to pay huge kickbacks to then cm .he could not bare any more harassment by son of cm, he was beaten up for more money, he voluntarily disclosed the fact and arrested himself.

  • @gandhikoripalli9368
    @gandhikoripalli9368 ปีที่แล้ว +5

    Bro make a video on fppca charges over electricity and why petrol and diesel cannot bring under gst

  • @Khaan-Saaheb
    @Khaan-Saaheb ปีที่แล้ว +65

    సత్యం ని ఎగరేసి ముంచేసింది వైయస్ రాజ అండ్ హిజ్ సన్స్.

    • @venkatarr
      @venkatarr ปีที่แล้ว

      రేయ్ రాసిపెట్టుకో. నీ అమ్మ అయ్య రోడ్డు accident లో లారీ కింద పడి కుక్క చావు చస్తారు తల పగిలి పేగులు బయటకి వచ్చి. రోడ్డు మీద గీకినా కూడా దొరకకుండా పోవాలి నీ అమ్మ అయ్య శవాలు. ఆ రోజు కూడా నువ్వు గాలిలొ కలిశారు అని మాట్లాడు. నీ అమ్మ అయ్య కుక్క చావు కావాలని నేను ముక్కోటి దేవతలను కోరుకుంటున్న. నీ అమ్మ అయ్య దినానికి నేను వస్తా. మందు ముక్క గట్టిగా పెట్టు. ఒక చనిపోయిన వ్యక్తి మీద నోరు జారిన0దుకు నీకు తగిన శాస్తి జరగాలి.

    • @munirathnamchamada7122
      @munirathnamchamada7122 11 หลายเดือนก่อน

      Bollodu bidda seet

    • @sankarreddychilla2614
      @sankarreddychilla2614 หลายเดือนก่อน

      Auna evadu munchado nee lanti yellow batch gallaki tappa andariki telusura .Ramalingaraju evadikoduki fee's katado amerika lo andariki telusu .ys rajashekar Reddy Ramalingaraju ni kasta kapadadu ra telusukora teliyaka pote.

    • @umapathyyarasani6062
      @umapathyyarasani6062 19 วันที่ผ่านมา

      CBN and gang leda

    • @saumyakotha
      @saumyakotha 8 วันที่ผ่านมา

      Yes, somehow no one is speaking out about this..
      Even Agri-Gold money also same person Scammed…

  • @techinfocareerguidance
    @techinfocareerguidance ปีที่แล้ว +9

    Brother satyam computers is big competitior at that time, but maily 2 culprits valla satyam gone even that time we present same i n my college that time complete details no one will not use that names

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 11 หลายเดือนก่อน

      Aa idharu yadhavalu mahametha alage vadi koduku psycho jagan

  • @ravibalageri3862
    @ravibalageri3862 ปีที่แล้ว +13

    Without political involvement there is no scams even from small business to huge investments

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +16

    మోసగాళ్లకే మోసగాడు...."😮 ఆయన్ని కాదు మాట బాగుందని పెట్టా..... 😅

  • @adityavarma2138
    @adityavarma2138 ปีที่แล้ว +13

    జోల్లు రాజా!! బయటకు కనిపించిన కారణాలు కాదురా , అసలు నిజాలు చెప్పే దమ్ము లేదు, నీకెందుకు రా ఈ వీడియోలు..

    • @nareshkotla
      @nareshkotla 11 หลายเดือนก่อน

      Asalu nijalu nuvvu cheppu bro

    • @adityavarma2138
      @adityavarma2138 11 หลายเดือนก่อน +2

      @@nareshkotla సైకో రెడ్డి నీ అడుగు చెప్తాడు..

    • @adityavarma2138
      @adityavarma2138 11 หลายเดือนก่อน +2

      ​@@nareshkotla
      బుర్ర ఆరోగ్యంగా పని చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు!! అసలు వాస్తవాలు ఏమిటో !!

    • @nareshkotla
      @nareshkotla 11 หลายเดือนก่อน

      @@adityavarma2138 Ayanni adige antha contacts unte ninnu enduku adugutha , niku telisindi cheppu

    • @nareshkotla
      @nareshkotla 11 หลายเดือนก่อน

      @@adityavarma2138 Ni burra arogyanga pani chestundi kada , niku teklisindi kasta vivaranga cheppu

  • @bsb4902
    @bsb4902 ปีที่แล้ว +16

    దేవుని బిడ్డ మహిమ
    ఆయన ఆస్తులు అమ్మితే మళ్ళీ నిలబడ వచ్చు
    జగన్కు Hyderabad అంటే ప్రేమ తెలుసా

    • @AnjanTalluri
      @AnjanTalluri ปีที่แล้ว +1

      Fake documents anni cbn time lo na abbo what a visionary

    • @venkatarr
      @venkatarr ปีที่แล้ว

      రేయ్ రాసిపెట్టుకో. నీ అమ్మ అయ్య రోడ్డు accident లో లారీ కింద పడి కుక్క చావు చస్తారు తల పగిలి పేగులు బయటకి వచ్చి. రోడ్డు మీద గీకినా కూడా దొరకకుండా పోవాలి నీ అమ్మ అయ్య శవాలు. ఆ రోజు కూడా నువ్వు గాలిలొ కలిశారు అని మాట్లాడు. నీ అమ్మ అయ్య కుక్క చావు కావాలని నేను ముక్కోటి దేవతలను కోరుకుంటున్న. నీ అమ్మ అయ్య దినానికి నేను వస్తా. మందు ముక్క గట్టిగా పెట్టు. ఒక చనిపోయిన వ్యక్తి మీద నోరు జారిన0దుకు నీకు తగిన శాస్తి జరగాలి.

  • @avvkrishna2041
    @avvkrishna2041 ปีที่แล้ว +6

    Samdharbam, avakasam ,alochana anni baaga kudhiray,mosam cheyali anukoledu ,i can do it anukunnadu ...nijaniki kudhiredhi kuda but paristhithulu maaraayi ..thappaledu

  • @knowledgeking12700
    @knowledgeking12700 10 หลายเดือนก่อน +3

    నార్త్ వాళ్లు చాలా దోచుకున్నారు బయ్యా వాళ్ల videos కూడా చేయండి..

  • @indian6807
    @indian6807 ปีที่แล้ว +6

    అందుకే పెద్దలు అంటారు అతీగ ఆశా పడేవాడు ఎన్నడూ సుఖంగా జీవించలేడు.

  • @gbrindia
    @gbrindia ปีที่แล้ว +24

    అత్యాశ ….ఎప్పుడూ ప్రమాదమే…

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 ปีที่แล้ว +7

    సత్యం రామలింగరాజు గారినే ఇంకా పట్టుకు వేళ్లాడుతారేమిటిరా! అది మూసివేసిన పుస్తకం. ఆయన వల్ల బాగుపడిన వాళ్ళు ఎందరో ఎందరో ! ఆ తరువాత ప్రజా ప్రతినిధులు అయిన వాళ్ళు అప్రజా ప్రతినిధులై , కోతులు అక్రమంగా కూడబెట్టి ,ప్రజల సొమ్మును దొబ్బి , అదే ప్రజలను దారిద్రములోకి నెట్టిన పుంగవులు , కాలర్ ఎత్తి ఆంబోతుల్లా తిరుగాడుతున్నారు. వారికి అందలాలు. జైలులో ఒకటిన్నర సంవత్సరం మేసి వచ్చిన వాడికి , దొంగకే తాళాలు ఇచ్చినట్లు, రాజ్యాధికారం అప్పనంగా ఇచ్చినప్పుడు, మీ బుద్ధి బురదలో కురుకుపోయిందా? అక్కరలేని , చెయ్యలేని, తీర్చలేని, పనికిమాలిన, చెరువు గట్టు మీన కూసుని, సెప్పే పోచికోలు కబుర్లు, కామెంట్లు ఎందుకూ అంట అని అడుగుతున్నాను .

  • @manasak2393
    @manasak2393 9 หลายเดือนก่อน +7

    ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఎవరు మోసం చేసిన ఎవరి వల్ల నష్టపోయిన దానికి న్యాయస్థానం వేసిన శిక్షను సంపూర్తిగా అనుభవిస్తున్నాడు. ఇలాంటి ఆయన గురించి తప్పుడు విశ్లేషణ అవసరం లేదు తరువాత ఆయన చేసిన న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే విధానాన్ని గురించి తెలియజే

  • @ramachandraraju8846
    @ramachandraraju8846 ปีที่แล้ว +10

    ఒరే చేతనాయాల కంపెనీ షేర్ విలువ తగ్గకుండా నష్టాల్లో వున్నందున నష్టం చూపించకుండా లాభం చూపించాడు దానివల్ల ఇన్వెస్టర్లు నష్టపోయారు నిజమే ఈ విధంగా చెయ్యడం చాలా కంపెనీలు చేసేవే అయినా రామలింగరాజు ఎంతో మంది నిరుద్యోగులు కు మంచి భవిష్యత్ ఇచ్చాడు అంతేగాక సేవాకార్యక్రమాలు కు ఎన్నో కోట్లు వెచ్చించారు . నువ్వు ఆయన్ను గురించి బ్యాడ్ గా చిత్రించావ్ నీకు దమ్ము వుంటే రామలింగరాజు నుండి కోట్ల రూపాయలు తీసుకున్న నేతల గురించి వీడియో చెయ్ ఆ వెదవలు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆని ప్రజలు చెప్పుకుంటున్నారు అది నిజం కూడా వాళ్ళు ఎవరో చెప్పు చెత్త వెదవా

    • @nareshkotla
      @nareshkotla 11 หลายเดือนก่อน

      Investors ni misam chesinanduke arrest chesindi, adi crime , andaru chestaru ante , aa andaru evvaro cheppandi

  • @saikrishna-mk4ur
    @saikrishna-mk4ur ปีที่แล้ว +3

    video lo chala corrections unnai make it clear merrill Lynch discovered the fraud kocham case ni study chesi cheppandi lekapothe manesey

  • @mohanlucky818
    @mohanlucky818 23 วันที่ผ่านมา +1

    _ఆ వ్యక్తి కన్ను పడితే బూడిదే ! ఆ వ్యక్తి చూస్తే భస్మమమే!!_
    _మొన్న సత్యం కంప్యూటర్స్..._
    _నిన్న బైఙూస్..._
    _నేడు పుష్పా 2......._
    _ఆ వ్యక్తే.... పొట్రెడ్డి....._
    _పాష్టర్ పొట్రెడ్డీ........... హహ హహహ హహహహ_

  • @rk37780
    @rk37780 ปีที่แล้ว +69

    నేను ఇప్పటికీ డైజిస్ట్ చేసుకోలేని న్యూస్ ఇది 😔ఇప్పుడు ఏం చేస్తున్నారో 🙄

  • @Gk-bo6um
    @Gk-bo6um ปีที่แล้ว +11

    Only because of political leaders it got lost credibility

  • @inreddy1000
    @inreddy1000 ปีที่แล้ว +11

    అత్యాశ చేతిలో బలి అయిన
    మంచి వ్యాపారవేత్త .

  • @krishnaghanta3340
    @krishnaghanta3340 ปีที่แล้ว +4

    Because of YSR and YS JAGAN.. mostly wrong information truth is thousands of crores given to YS. They never gave it back.

  • @kuncheananthaswamy838
    @kuncheananthaswamy838 ปีที่แล้ว +11

    Ayanadhi bhimaram daggera
    Madhi akkade
    Ayana yenno seva karyakramalu chesaru
    I think he his real hero

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla ปีที่แล้ว +15

    ఇప్పటికి వైజాగ్ లో ఒక ఎరియ నీ సత్యం కంప్యూటర్ జంక్షన్ అని అంటారు.....😂

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 ปีที่แล้ว +2

    కంపెనీ నిలబెట్టడం కోసం సొంత డబ్బు ఆ రోజుల్లో 1200 కోట్లు పెట్టాడు..

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 9 หลายเดือนก่อน +1

    Naku baga గుర్తు వుంది national georgraphic channel vallu handle cheseru ఆ కంపెనీ ni

  • @ananicrazyvideos5321
    @ananicrazyvideos5321 ปีที่แล้ว +3

    సహర్ ఇండియా గురించి కూడా ఒక వీడియో చేయండి

    • @ahamadm8579
      @ahamadm8579 ปีที่แล้ว +1

      Congress govt.....spoiled Sahara

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 9 หลายเดือนก่อน

    Sir.. నేను ఒక పచ్చి నిజం చెప్తున్నాను
    ఇతను విజయవాడ మంగళగిరి మధ్యలో ఎంతో భూమి కొనుగోలు చేశాడు..‌
    చాలామందికి అడ్వాన్సులు రూపంలో డబ్బులు ఇచ్చాడు..‌ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వలన వాళ్ళు ఇప్పుడు ఆ అడ్వాన్సులు తిరిగి ఇవ్వడం లేదు
    నాకు తెలిసిన వ్యక్తి కూడా అతని దగ్గర 50 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు ఇలా ఎంతోమంది అక్కడ చాలామంది ఉన్నారని మాట్లాడుకుంటున్నారు

  • @venkataramanna4931
    @venkataramanna4931 หลายเดือนก่อน

    వకవేల మళ్ళీ రామలింగరాజు కంపెనీ లొస్స్ వచిన్నట్టు చూపిస్తే ఏమయిఉండేది మరియు స్కాం గురుంచి ఈయన ఇంకా చెప్పకుండా ఉంది ఉంటే ఏమయి ఉండేది ఎవరైన చెప్పండి

  • @adityavarma2138
    @adityavarma2138 ปีที่แล้ว +14

    మహా మేత, సైకో రెడ్డి పుణ్యమే!! మహా మేత కు తగిన శిక్ష దేవుడు వేశాడు!! నెక్స్ట్ సైకో రెడ్డికి పడబోయే శిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు!!

    • @venkatarr
      @venkatarr ปีที่แล้ว

      రేయ్ రాసిపెట్టుకో. నీ అమ్మ అయ్య రోడ్డు accident లో లారీ కింద పడి కుక్క చావు చస్తారు తల పగిలి పేగులు బయటకి వచ్చి. రోడ్డు మీద గీకినా కూడా దొరకకుండా పోవాలి నీ అమ్మ అయ్య శవాలు. ఆ రోజు కూడా నువ్వు గాలిలొ కలిశారు అని మాట్లాడు. నీ అమ్మ అయ్య కుక్క చావు కావాలని నేను ముక్కోటి దేవతలను కోరుకుంటున్న. నీ అమ్మ అయ్య దినానికి నేను వస్తా. మందు ముక్క గట్టిగా పెట్టు. ఒక చనిపోయిన వ్యక్తి మీద నోరు జారిన0దుకు నీకు తగిన శాస్తి జరగాలి.

    • @Krishna-gg7uk
      @Krishna-gg7uk หลายเดือนก่อน

      Bolli thatha ki kuda mariyu puthra ratnam sorry pappu ratnam ki kuda sari ayina time lo paduthadhi siksha

  • @SLDB1481
    @SLDB1481 26 วันที่ผ่านมา

    బాబు రామలింగరాజు గారి గురించి వివరించారు మరి నేటి రాజకీయాల్లో ఉన్న మహా మోసాలకు పాల్పడుతున్నారు వారి గురించి చెప్పండి అప్పుడు మీ చానల్ గొప్పతనం గురించి అందరికీ షేర్ చేస్తా

  • @santosh5297
    @santosh5297 หลายเดือนก่อน +1

    The ultimate beneficiary out of this is Mahindra group, such an established IT firm enquired at dead cheap valuation and now enjoying it's fruits. It was his mistake bowing to political pressure. Would have simply shifted Head Quarter to Dubai/Singapore. Honest man safeguarded it's employees, stakeholders and shareholders who is still with them. Those who left in the middle lost their jobs and money (equity)

  • @vthota24
    @vthota24 11 หลายเดือนก่อน +2

    ఆయన guess perfect కదా...real estate ఎన్నో రెట్లు పెరిగింది...

  • @ravindarreddychandupatla3991
    @ravindarreddychandupatla3991 ปีที่แล้ว

    Very good information sir

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 9 หลายเดือนก่อน +1

    దేశపరువు ప్రతిష్ఠలు ప్రపంచమంతట తీసేసాడు.అమెరికాలో అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలిసి ఇక్కడ ముందే జైలులో కూర్చున్న మేధావి.10th చదివిన తమకులం వారికి సాప్ట్ వేర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇపుడు పేరు మార్చి మైటాస్ పేర కొడుకు బయలు దేరాడు.

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar หลายเดือนก่อน +1

    Scams ani playlist add chey bro

  • @ahamadm8579
    @ahamadm8579 ปีที่แล้ว +4

    Skanda movie lo srikant character....idhe

  • @Jsmbpj
    @Jsmbpj ปีที่แล้ว +2

    make a video on nirav modi, malya, Lalith modi, telgi. not only Telugu scams

  • @Sri_durga_devi_vzm_committee
    @Sri_durga_devi_vzm_committee 9 หลายเดือนก่อน

    Bro tea time owner Uday srinivas Reddy gari gurinchi cheppara

  • @humanity947
    @humanity947 ปีที่แล้ว

    Yevaraina ela oopukuntara??? Media mundhum.yedho vundhi

  • @deepu-lq9mp
    @deepu-lq9mp 10 หลายเดือนก่อน +2

    స్థానికుడు,నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు కాబోయే పెర్క శ్యామ్ గారిని పెద్దపల్లి MP గా బలపరుద్దాం.. ✊🏻✊🏻
    #perkashyam #publicleader #mp2024peddapalli

  • @aravindkvb
    @aravindkvb 9 หลายเดือนก่อน +1

    Do video on Jagan mohan Reddy scams after his defeat please??

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 ปีที่แล้ว +1

    నీకు అన్నీ తెలుసు అని నీ వీడియోలు చూస్తున్నాం.. ఏమీ తెలీదు...

  • @iftekharhussain5490
    @iftekharhussain5490 ปีที่แล้ว +1

    Sir please make a video about EVM fraud ( voting machine) please

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 11 หลายเดือนก่อน +4

    Bayataku kanipimchedi okati...asalu jarigedi verokati.....

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 ปีที่แล้ว

    Now how is Ramalinga Raju? Is he alive? What he is doing? Where is he? Pl do a video on this! 🎉🎉🎉

    • @lakshminreddy558
      @lakshminreddy558 ปีที่แล้ว +1

      Wherever he is, he and his family will be financially stable.

  • @chachagaming6894
    @chachagaming6894 ปีที่แล้ว +3

    Anna first view ❤❤

  • @kvsnrreddy8570
    @kvsnrreddy8570 9 หลายเดือนก่อน +3

    Ysr ...ippudunna vaadiki bali aipoina vaadu satyam garu ...ee jalaga gaadi kanna ayana chala better

  • @PK-454
    @PK-454 ปีที่แล้ว +1

    Good information bro

  • @shekaryelagandula1981
    @shekaryelagandula1981 ปีที่แล้ว +1

    Good information

  • @surendra4736
    @surendra4736 8 หลายเดือนก่อน

    Appatlo eeyana pedha politician kodukini bayata dhesam l chadhivincharata kadha bro

  • @guravaraju285
    @guravaraju285 23 วันที่ผ่านมา

    Rajakiyam. నాయకులు చేసిన పని రాజుగారు గ్రేట్ పర్సన్

  • @sashank377
    @sashank377 7 หลายเดือนก่อน +1

    Chala information miss chesaru asalu main points chala chepaledu

  • @Sriramchandra1
    @Sriramchandra1 ปีที่แล้ว +4

    Make Chandra Babu skill development Scam full video

    • @Teluguworld2030
      @Teluguworld2030 หลายเดือนก่อน

      Akada scam yemi undi ani unte Cid yenduku evidence dorakaledu inta varaku

  • @gurramsujatha246
    @gurramsujatha246 ปีที่แล้ว +1

    ఏం చేసుకుంటాడు డబ్బంతా పోంగ నెత్తిన పెట్టుకొని పోతాడా వేల మంది ఉద్యోగాలు చేసుకుని బతుకు కదా మంచి పేరు తెచ్చుకున్న మళ్ళీ పోగుట్టుకుబ్బట్టయింది మనిషి బతకడానికి ఎంత అవసరం అంతకన్నా ఎక్కువనే సంపాదించాడు కదా ఇంక ఇంక ఇంక దీన్నే అత్యాశ అంటారు మనవల్ల ఇందరు బతుకుతనరు అనుకుంటే చాలదా

  • @KINGNAGAPANI
    @KINGNAGAPANI ปีที่แล้ว +13

    TELUGU KNOWLEDGE FANS ATENDENCE

  • @vedarajuv7376
    @vedarajuv7376 หลายเดือนก่อน

    నాకు తెలిసినంత వరకు దీనికి మూలం రామలింగరాజు కొడుకులు జగన్ తో కలిసి YSR అధికార అండతో పోర్టులు, మెట్రో వంటి వివిధ కుంభకోణాలకు తెరలేపడంతో సత్యం పేరే కాదు ఘన చరిత్ర కూడా తిరగ బడింది. వాస్తవానికి రామలింగ రాజు మంచివాడని చాలామంది అంటారు. పుత్ర వ్యామోహం కొంపముంచింది

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 11 หลายเดือนก่อน +1

    Please check self Information. On News paper insialy paper price 2 Rupees. Him arrested after that paper price is 5 Rupees. This is a political Game. You once again Ground work. Don't blame others. Om Shanti

  • @VijayKumar-nf2dw
    @VijayKumar-nf2dw 11 หลายเดือนก่อน +2

    Who is the real culprits behind this scam is non another than our Jagan Anna who eat all the Satyam funds for Hyderabad metro project and kicked out tamarins ranju gari son out of the project and looted their money for which he has taken for for short term
    Loan finally eat entire money which is one of his scam during his dads tenure during united Andhra Pradesh