నేను కూడా పెయింటర్ గ ఉప్పల్ లో కంపెనీ లో పని చేస్తూ ఫంక్షన్ హాల్స్ లో వేటర్ గ పని చేస్తూ చదువుతూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జాబ్ పొందాను .కష్ట పడ్డ వారికే కష్టం విలువ తెలుస్తది.
మేస్త్రి పని తప్పు కాదు బ్రో. నేను తాపి మేస్త్రి పని చేస్తూ ఓపెన్ లో 10th, inter D. Ed, degree పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం రాకముందు నాకు అన్నం పెట్టిన వృత్తి తాపీ మేస్త్రి బ్రో. Dont worry bro All the best.
Tik tok ban ayi chala Rojulu acthundhi many years appudu cheppakunda ippudu chebuthunnadu beldari mestry ani charminar chuddam ani velladu sympathy kosam
సంతు.మీరు.చాలా..గొప్ప వ్యక్తి అని. .చూస్తాను..ఎందుకంటే..మా..నాన్నగారు కూడా ఈ పని చేశారు. 30.. ఇయర్ ఈ పనిమీద. ఎంత. కష్టం. నాకు. తెలుసు. .నువు ఇంక. గొప్ప గా ..ఉండాలి
బ్రదర్ నీవు చాలా సూపర్ జీవితం లొ సూపర్ గా ఉంటావు దేముడి ఆశీస్సులు ఉంటాయి వీడియో లొ ఎలాగా ఉంటావో నిత్యజీవితం లొ కూడా లాగానే వున్నావు నీకు నటించడం రాదు ఏది ఏమైనా నీకు మంచి పెళ్ళాం దొరికింది నీ జీవితం చాలా సూపర్ గా ఉంటుంది
నేను సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ సగంలోనే ఆపేసాను మా పర్స్తితి బాగోకా ,కానీ నేను చిన్నప్పుడు అలవాటైన తాపీ పని 2018లో నేర్చుకున్నాను ,ఇప్పుడు నేను పెద్ద మేస్త్రి అయ్యాను ,all problems are solved,iam married so Happy (iam interested in taapi work)😉
నేను 10 th class అయ్యాక ఒకరోజు వెళ్ళ ఆ పనికి, body మొత్తం సిమెంట్ తో ఇంటికి వచ్చా అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి నవ్వారు....కష్టం విలువ తెలిసి చదివా now I'm a police officer...
నా పని కూడా ఇదే అన్న ఆరు సంవత్సరాల నుంచి నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పనిలోకి వచ్చాను నాకు తెలుసు అన్న ఈ పని ఎంత కష్టమో మన పని కానీ ఐ లవ్ మై వర్క్😊😊😊
అన్న మనం ఏ పని చేసినా అది ఇష్టం తో చేస్తే ఆ పని లో వున్న కష్టాన్ని మర్చిపోతాం. ఇంకొకటి ఎంత మంది సివిల్ ఇంజనీర్స్ వున్న కట్టే తాపి మేస్త్రిలు లేకుంటే ఆ పని కొంచెం కూడా ముందుకు కదలదు.
సంతు గారు నేను కూడా మేస్తిరి. మీ వీడియోస్ ఫాలో అవుతాను. నా ఫస్ట్ కామెంట్. మీరు చాలా గ్రేట్. మీ పని దేవుడు దీవించును గాక. మన పని చాలా కష్టమైనది. దాని విలువ చేసే వాడికి తెలుసు 👍👍👍❤❤❤❤
చాలా రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను ..సంతు గారు కాని ఈ రోజు నుండి మీకు ఫ్యాన్ అయ్యాను ..ఇంత కష్టపడు తున్నా కూడా మాకు comedy ప0చుతున్నారు .Thank you very much సంతు గారు. 🙏
హాయ్ సంతు, నీను యూట్యూబ్ లో, మీ వీడియో చుడడం, ఇదే మొదటిసారి, బాగుంది వీడియో కానీ జాగ్రత్తగా ఉండాలి, నీను తాపీ పని, చేస్తాను కొంచెం కష్టం గా వుంటుంది కానీ ఇష్టంగా, చేస్తాను, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
బ్రతకటానికి చేసే పని వేరు మనల్ని నమ్ముకుని వచ్చినవాళ్ళకి మనతో బ్రతకటానికి మనం కచ్చితంగా కష్టపడాలి అలానే ప్రతీ మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి పని వేరు పాషన్ వేరు అలానే మీకు కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది i wish you all the best bro
నాది కూడా సేమ్ పరిస్థితి అన్నా.. పొట్టా కోసం కోటి బాధలు అంటారు కదా..పని చేస్తూ పని చేస్తూ నాకు ఢీ జోడీ లో బ్యాక్ డాన్సర్ వెళ్ళాను.. అక్కడ 5సాంగ్స్ లు చేసాను.. కానీ నేను అనుకున్నది. సక్సస్ అవ్వలేదు. But ట్రై చేస్తున్న.. Ok bro safety frist👍
అన్న మా నాన్న కూడ తాపీ మేస్త్రి 😢అక్కడ పని చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు సిమెంట్ లో నాన్ని కాళ్ళు చేతులు చూడమ్మా ఎలా పుండ్లు పాడైయో అని చూపించే వాడు 😢😢చాలా కష్టం అన్న ఆ పని 😢
నేను డిగ్రీ చేసి సిమెంట్ labor work చేశాను... brother . నువ్వు ఏమీ చేస్తున్నావు అనేది కాదు.. ఎంత ఆనందంగా వున్నాము అన్నది.. important 🎉🎉🎉
అంత సరదాగా ఉంటే ఏదో ఈజి work చేస్తావ్ అనుకున్న, కానీ ఇంతలా కష్ట పడే వారు అని అస్సలు అనుకోలేదు, శ్రమ జీవులు మీరు గొప్పవారు
అన్నా చేతి పనిని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఆకలితో వుండడన్న god bless u
నేను కూడా పెయింటర్ గ ఉప్పల్ లో కంపెనీ లో పని చేస్తూ ఫంక్షన్ హాల్స్ లో వేటర్ గ పని చేస్తూ చదువుతూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జాబ్ పొందాను .కష్ట పడ్డ వారికే కష్టం విలువ తెలుస్తది.
S.g.t na
Same to brother I am also
Bro Telangana na nedi
Great masteru
Sir nenu kuda sgt ki prepare avuthunnanu me experience nunchi maku emaina tips chappandi
మేస్త్రి పని తప్పు కాదు బ్రో. నేను తాపి మేస్త్రి పని చేస్తూ ఓపెన్ లో 10th, inter D. Ed, degree పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం రాకముందు నాకు అన్నం పెట్టిన వృత్తి తాపీ మేస్త్రి బ్రో. Dont worry bro All the best.
చేసే పని ఏది అయిన నిజాయితీగా చేయటం ముఖ్యం...good జాబ్ బ్రో
ఏ పని చేస్తే ఏంటన్నా మనం ఏంటి అనేది అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడుతారు వాటికి బాధపడాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి👌👌
చాలా కష్టబడి పనిచేసి వున్నావ్ అందరికి సింపుల్ గా మంచి కామిడి పంచుతూ వున్నావు ఎప్పుడు అందరిని అడిగి మరి నవ్విచ్చాలి నువ్వు గాడ్ బ్లెస్స్ యూ
సంతు నీ మీద ఉన్న గౌరవం ఈ వీడియో చూశాక వంద రెట్లు పెరిగింది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tik tok ban ayi chala Rojulu acthundhi many years appudu cheppakunda ippudu chebuthunnadu beldari mestry ani charminar chuddam ani velladu sympathy kosam
సంతు.మీరు.చాలా..గొప్ప వ్యక్తి అని. .చూస్తాను..ఎందుకంటే..మా..నాన్నగారు కూడా ఈ పని చేశారు. 30.. ఇయర్ ఈ పనిమీద. ఎంత. కష్టం. నాకు. తెలుసు. .నువు ఇంక. గొప్ప గా ..ఉండాలి
అన్నా అది తాపీ పని చేసే వాళ్ళకి అర్థం అవుతుంది ఏ పని చేసినా సంతోషంగా ఉండాలని మనకు ఈ పని చేస్తేనే సంతోషం🤝 ఇట్లు మీ రాజశేఖర్
బ్రదర్ నీవు చాలా సూపర్ జీవితం లొ సూపర్ గా ఉంటావు దేముడి ఆశీస్సులు ఉంటాయి వీడియో లొ ఎలాగా ఉంటావో నిత్యజీవితం లొ కూడా లాగానే వున్నావు నీకు నటించడం రాదు ఏది ఏమైనా నీకు మంచి పెళ్ళాం దొరికింది నీ జీవితం చాలా సూపర్ గా ఉంటుంది
నేను సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ సగంలోనే ఆపేసాను మా పర్స్తితి బాగోకా ,కానీ నేను చిన్నప్పుడు అలవాటైన తాపీ పని 2018లో నేర్చుకున్నాను ,ఇప్పుడు నేను పెద్ద మేస్త్రి అయ్యాను ,all problems are solved,iam married so Happy (iam interested in taapi work)😉
నేను 10 th class అయ్యాక ఒకరోజు వెళ్ళ ఆ పనికి, body మొత్తం సిమెంట్ తో ఇంటికి వచ్చా అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి నవ్వారు....కష్టం విలువ తెలిసి చదివా now I'm a police officer...
Super
ఈ మధ్య మన దేశం నుండి బయట దేశాలకు వెళ్లి నానా చెత్త videos చేసి చిల్లర సంపాదస్తున్నారు వాళ్ళ కంటే నీవు కష్ట పడుతున్నావు I like it
కష్టపడే వారు ప్రపంచంలో ఎక్కడైన బ్రతి కేస్తారు.good job bro tq
నా పని కూడా ఇదే అన్న ఆరు సంవత్సరాల నుంచి నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పనిలోకి వచ్చాను నాకు తెలుసు అన్న ఈ పని ఎంత కష్టమో మన పని కానీ ఐ లవ్ మై వర్క్😊😊😊
అన్న మనం ఏ పని చేసినా అది ఇష్టం తో చేస్తే ఆ పని లో వున్న కష్టాన్ని మర్చిపోతాం. ఇంకొకటి ఎంత మంది సివిల్ ఇంజనీర్స్ వున్న కట్టే తాపి మేస్త్రిలు లేకుంటే ఆ పని కొంచెం కూడా ముందుకు కదలదు.
జాగ్రత్త సంతు తమ్ముడు ఇలాంటి వీడియో లు ఇంకో సారి పెట్టాకు ఎందుకంటే మా కళ్ళు తిరుగుతున్నాయి జాగ్రత్త
Every work is good
వృత్తిని ప్రేమించే మనిషి బాధ పడే పరిస్థితి రాకూడదు పని అనేది మనిషి విలువ తగ్గించదు just move on with your lovely work🙏
నీ పేరు
❤ you brother... I respect you✌️✌️
నేను కూడా వ్యవసాయం చేసేవాడిని బ్రో ఇప్పుడు నేను ఆర్మీ సోల్జర్ ని బ్రో జై జవన్ జై కిసాన్
సంతు గారు నేను కూడా మేస్తిరి. మీ వీడియోస్ ఫాలో అవుతాను. నా ఫస్ట్ కామెంట్. మీరు చాలా గ్రేట్. మీ పని దేవుడు దీవించును గాక. మన పని చాలా కష్టమైనది. దాని విలువ చేసే వాడికి తెలుసు 👍👍👍❤❤❤❤
సెల్యూట్ బ్రదర్. జీవితంలో మీరు మరింత వృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తాను. Take care brothers
Great worke brother good 👌👌💪💪
మీ అన్ని వీడియో లో అన్నిటి కంటే ఇదే బెస్ట్ వీడియో బ్రో 👌👍🏻🎇🎊🎉🎋🧨🎋🎂🎊🎇🎉
Nice bro really good working
చాలా రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను ..సంతు గారు
కాని ఈ రోజు నుండి మీకు ఫ్యాన్ అయ్యాను ..ఇంత కష్టపడు తున్నా కూడా మాకు comedy ప0చుతున్నారు .Thank you very much సంతు గారు. 🙏
U r doing nice work.....u r not earning by doing wrong things....... hats off bro...........
Dignity of labour అంటారు. పని ఏదైనా కష్టంతో విలువలు కలిగి బతికే వాళ్ళు తృప్తి కరమైన సంతోష జీవితం గడుపుతారు. మీ అందరకీ🙏
నేను కూడా అదే పని చేస్తా తాపీ మేస్త్రి అది కూడా నువ్వు ఎంత ప్రేమో తాగి నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శుభోదయం బ్రదర్ ఉంటా
హాయ్ సంతు, నీను యూట్యూబ్ లో, మీ వీడియో చుడడం, ఇదే మొదటిసారి, బాగుంది వీడియో కానీ జాగ్రత్తగా ఉండాలి, నీను తాపీ పని, చేస్తాను కొంచెం కష్టం గా వుంటుంది కానీ ఇష్టంగా, చేస్తాను, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Good Work 🎉 Hatsaff 🙏🙏🙏
అన్నయ్య జాగ్రత్త ని వీడియోస్ చూస్తూ చాలా హ్యాపీగా ఉంటం నీకు నమస్కారము
Santhu nuvvu real hero vi ........zero vi kadu chala honesty ga unntav broo nuvvu great super
తనకి తానుగా సుప్రసిద్ధమైన స్టేటస్ తెలియజేస్తూంటారు.కొందరి వ్యక్తులు అందులోనూ మన సంతోష్ కుమార్ (సంతూ)
You are good. Work is most important for any person.
God bless you take care bro
ఏ పని చేసిన కడుపు కూటి కోసమేగా బ్రో నేనూ కూడా ఇదే పని చేస్తాను ❤️❤️❤️❤️
U r not zero you r real hero
Really great brother...👌👍
కష్టపడి పని చేస్తున్నావు కొందరిలగా దొంగపని చేయటం లేదు సంతు మంచి పని ఏదైనా పరవాలేదు కాదా నిజాయితీ గా బ్రతుకున్నవు good all the best.
Great brother
Superb bro
బ్రతకటానికి చేసే పని వేరు మనల్ని నమ్ముకుని వచ్చినవాళ్ళకి మనతో బ్రతకటానికి మనం కచ్చితంగా కష్టపడాలి అలానే ప్రతీ మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి పని వేరు పాషన్ వేరు అలానే మీకు కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది i wish you all the best bro
బ్రో నేను అదే వర్క్ చేస్తాను సూపర్ బ్రో
God bless u all…take care at work places🌿🦜🥭🍇
హర్ట్ అయ్యాను సంతు...
నేను ఇంక నువ్వు ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తున్నావు అనుకున్నాను
God bless for your future
Super, brother..
Good job brother 👍👍
తమ్ముడూ మీరు పడే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకు అంటే నేను కూడా అదే పని చేస్తాను కాబట్టే 😭😭
Super job...
మన పని మనం చేసుకోవడం తప్పులేదు తమ్ముడు
బాబు నీవు గ్రేట్ 👍🏼 నా శుభాకాంక్షలు నీకు 💐💐
Aray vinay kuyya and prank gopal and other beverase youtubers....chusi nerchu kondra...waydhval lara...
Santu you are sooper ....good job
నాది కూడా సేమ్ పరిస్థితి అన్నా.. పొట్టా కోసం కోటి బాధలు అంటారు కదా..పని చేస్తూ పని చేస్తూ నాకు ఢీ జోడీ లో బ్యాక్ డాన్సర్ వెళ్ళాను.. అక్కడ 5సాంగ్స్ లు చేసాను.. కానీ నేను అనుకున్నది. సక్సస్ అవ్వలేదు. But ట్రై చేస్తున్న.. Ok bro safety frist👍
జాగ్రత్త సోదరా ,కష్టపడ వాడేపుడైన రాజు యే
కన్న తల్లిదండ్రులను చేసే పనిని గౌరవించే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.
బ్రతకడానికి ఎం పని చేసిన తప్పులేదు అన్న dont worry bro మేము కూడా ఈ పనే చేస్తాం
Very good becare full sonthu
నేను కూడా తాపీ మేస్త్రిని అన్న మాది నెల్లూరు జిల్లా ఎండ్ల కాలం చాలా కష్టం
❤Saftey fsat ❤
Super bro
Good job continue bro❤
Jagratha my dear santhu bro❤️ god bless you.....
Hardworker is real Hero
నువ్వు చేస్తున్న పని మంచిదే కానీ జాగ్రత్తగా పని చేయాలి
Super bro 🎉🎉🎉🎉🎉🎉🎉
జాగ్రత్త బ్రదర్ 🙏👌
Great job brother.......take care
Be careful take care
Loving works
Take Care Santu bro
Nice ❤bro care full
Very hard i know santu
Nice👍 love you bro👌
చాలా చాలా కష్టం ఇప్పుడు ఉండే ఎండలో అంత హైట్ లో చాలా చాలా కష్టం
Nice bro your a great man
నువ్వు చాలా గ్రేట్ బ్రో 👌👌👌👏👏👏
Great bro and god bless u
కష్ట పడి పనిచేయటం తప్పు కాదు బ్రో
All the very best bro
అబ్బా సామీ నీ దగ్గర చాలా కళలు ఉండాయి.
Own identity ✨ is always King to self 👑
Good santhu , take care
God bless you bro.....
కూటి కోసం కోటి విద్య లు...తమ్ముడు.....ని పని నివ్వు చేసుకోవచ్చు...🎉
❤❤❤❤❤❤ you are grateful videos
సూపర్ బ్రో,,, becerful
Great job
nuvvu thopu bro one side video one side work
Nice work
Iam proud of u
మాఆయన కూడా మేస్త్రీ నేఅండి,మీ పనులు చాలా కష్టం
Responsible men madam
Good
Hooo
Nice
@@ramakrishnabali3364 ma hudbind kuda same work
U are 💯 persent right Santhu
అన్న మా నాన్న కూడ తాపీ మేస్త్రి 😢అక్కడ పని చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు సిమెంట్ లో నాన్ని కాళ్ళు చేతులు చూడమ్మా ఎలా పుండ్లు పాడైయో అని చూపించే వాడు 😢😢చాలా కష్టం అన్న ఆ పని 😢
అవును సిస్టర్ ఆ పని చాలా కష్టం మా హస్బెండ్ కూడా ఆ పని చేస్తాడు పాపం చేతులుకి హోల్స్ పడి అన్నం తినడానికి కూడా కష్టంగా ఉంటుంది 😢
Sefty first brother i love that civil work .
నేను చదువుకునేటప్పుడు ఈ పనే చేశా almost 5 years ....ఇప్పుడు 30 lakhs jeetham per ఇయర్. కష్టపడాలి
Em job bro prasent meru chesthundhi
Supar ra 👌 👌👌 santhu