ఒప్పుకుంటవా మామ OYO కీ వస్తాను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 657

  • @bandamididhamodhar8493
    @bandamididhamodhar8493 8 หลายเดือนก่อน +23

    హాయ్ బ్రదర్ సూపర్ ఎక్స్లెంట్ పాట పాడారు కానీ ఈ పాటను విని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను కొందరు ఆడవాళ్లకు ఇది చాలా చక్కటి గుణపాఠం ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలి చాలా అభివృద్ధి చెందాలి నీవు గొప్ప గాయకుడు కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తమ్ముడు ఆల్ ద బెస్ట్

  • @varalakshmidhanala7520
    @varalakshmidhanala7520 7 หลายเดือนก่อน +16

    ప్రస్తుతం అందరూ చేస్తున్న పనుల మీద దృష్టి పెట్టి ఒక పాట రాసి ఇంత అద్భుతమైన పాటను అందించిన మీకు కృతజ్ఞతలు

  • @srinuchokkapu5263
    @srinuchokkapu5263 8 หลายเดือนก่อน +77

    తమ్ముడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సాంగ్ పాడడానికి నీకు ఎప్పటికైనా అవకాశం ఇస్తారా నిన్ను ఎక్కడికో తీసుకెళ్తారు మంచి రోజుల్ని వచ్చాయి

  • @HariThalla-i8l
    @HariThalla-i8l 7 หลายเดือนก่อน +19

    విశాఖపట్నం వాళ్లు ఎంతమందికి చుస్తున్నారు plz 1,Like ❤❤❤❤

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 8 หลายเดือนก่อน +86

    బాబు తోపు సంతు కి మంచి లైఫ్ మా అందరికీ దొరికేశాడు మంచి గాయకుడు❤❤❤

  • @kellamahesh1961
    @kellamahesh1961 7 หลายเดือนก่อน +2

    Anna super song and present generation like this only anna

  • @varmakarthik999
    @varmakarthik999 8 หลายเดือนก่อน +16

    చాలా బాగుంది సోదరా ఇంకా ఇలాంటి మంచి మెసెజ్ ఉండే సాంగ్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @saiduvvada03
    @saiduvvada03 8 หลายเดือนก่อน +3

    అద్భుతం... అన్న.. ఆఖరులో మంచి సందేశం ఇచ్చారు అమ్మాయిలకు...❤
    అమ్మ నాన్న అన్న అక్క గురువు ఇంతమంతి చెప్పినా వినక... ముందేమో.. లవ్.. పువ్వు.. ప్రేమ దొమ అని కొవ్వెంకి అంటారు.. ఆఖరిలో మోసపోయాం అని అర్థం అవుతాది.... అప్పటి కి మొత్తం జీవితం నాకి పోయుంటుంది.. మిగిలేది ఏం లేదు బాధ తప్ప

  • @pinnintiramana5076
    @pinnintiramana5076 8 หลายเดือนก่อน +11

    సూపర్ సాంగ్ బ్రో, ప్రెజెంట్ సొసైటీ లో జరుగుతున్న విషయాలు క్లియర్ గా ఒక పాటలో పాడారు.

  • @kv22277
    @kv22277 8 หลายเดือนก่อน +45

    సాంగ్ సూపర్ సంతు... నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు ఎన్ని పాటలు పాడిన, గుంటలు మాత్రం పత్తి వ్యాపారాలు ఆపారు😂😂❤❤

    • @Sankarjyo
      @Sankarjyo 4 หลายเดือนก่อน +1

      😂😂😂

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg 8 หลายเดือนก่อน +17

    చాలా బాగుంది వీడియో పాటల్లో మీనింగ్ మొత్తం ఉంది ఆడపిల్లల అర్థం చేసుకుంటే చాలు super ❤❤❤❤❤

  • @Lakshman-f1d
    @Lakshman-f1d 8 หลายเดือนก่อน +33

    అమ్మాయిల గురించి ఆలోచించి సూపర్ గా పాడావు అన్నయ్య ఇప్పటికైనా అమ్మాయిలు మారాలి

    • @KodithalaPydiraju
      @KodithalaPydiraju 8 หลายเดือนก่อน

      Super bro ammai gurchi chala baga rasaruu

  • @jithendharai
    @jithendharai 8 หลายเดือนก่อน +58

    సూపర్ ga పాడవు అన్నయ్య ఇపుడుకి ఐనా అమ్మయిలు అందరూ save అవ్వాలి అని దేవుని ప్రార్థన god bless you bro

    • @tarasisanjeevarao
      @tarasisanjeevarao 8 หลายเดือนก่อน +3

      చర్చ్ పాస్టర్ల తో కూడా జర జాగ్రత్త... Prayer oil రాసి రాసలీలలు నడుపుతారు

    • @satiyakumari-qu4mk
      @satiyakumari-qu4mk 8 หลายเดือนก่อน +1

      Super bro god bless u

  • @rangalabalakrishna7987
    @rangalabalakrishna7987 8 หลายเดือนก่อน +10

    అదరగొట్టావ్ అబ్బా సాంగ్❤ గొప్ప మెసేజ్ ఉన్న సాంగ్ అబ్బా.. లవ్ యు సంతు❤

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 8 หลายเดือนก่อน +7

    చాలా చాలా బాగుంది పాట అద్భుతం ❤❤❤👌👌👌💯👌👌👌👍

  • @tejuteju8087
    @tejuteju8087 8 หลายเดือนก่อน +12

    Jai srikakulam srikakulam andaru oka like yekusondi abba

  • @yasodakomarapu3018
    @yasodakomarapu3018 8 หลายเดือนก่อน +7

    Mana srikakulam ante mamuluga vundadhu Mari super santhu song

  • @Learnmorals23
    @Learnmorals23 หลายเดือนก่อน

    E paata lo manchi meaning undi ammaayilu ila jeevithalu nashanam cheskuntunnaaru ani baga vivarincharu . Super song

  • @sunnychinnuworshipchanel7494
    @sunnychinnuworshipchanel7494 8 หลายเดือนก่อน +22

    Nice super song చాలా బాగుంది మాకు నచ్చింది

  • @Naidu5657
    @Naidu5657 7 หลายเดือนก่อน

    Manchi posion ki vellali ani korukuntunna santhu ,nice

  • @sattaruramesh7104
    @sattaruramesh7104 8 หลายเดือนก่อน +8

    డీజే వెర్షన్ ట్రై చేయ్ అన్న. అల్ ది బెస్ట్ బ్రదర్. సిక్కోలు చేగువేరా ✊

  • @shanmukharaogavara1980
    @shanmukharaogavara1980 8 หลายเดือนก่อน +5

    Good message.. nice song...

  • @love_is_life_nature
    @love_is_life_nature 8 หลายเดือนก่อน +3

    Nice song collection bro...neelo chalaa oopundhi🥳🥳🥳😍😍😍

  • @kittuBanu
    @kittuBanu 8 หลายเดือนก่อน +4

    Song Chala super ka vachinde brother god blessyou

    • @kittuBanu
      @kittuBanu 8 หลายเดือนก่อน

  • @nallanalaxmi1942
    @nallanalaxmi1942 3 หลายเดือนก่อน

    Santhu from srikakulam ❤nice song

  • @vasudevudurga4580
    @vasudevudurga4580 8 หลายเดือนก่อน +3

    అరుదైన ఆణిముత్యం అన్న ఈ సాంగ్

  • @tompalasyamkumar4735
    @tompalasyamkumar4735 8 หลายเดือนก่อน +2

    All the best thammudu.....ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను

  • @shanmukv8323
    @shanmukv8323 8 หลายเดือนก่อน +9

    సూపర్ అన్న మీ సాంగ్ మీ లవర్ మిమ్మల్ని వదులుకున్న అందుకు బాధపడుతుంది మీ మంచితనం మీ టాలెంట్ తెలుసుకుంటుంది

  • @AnasuyaGouthu
    @AnasuyaGouthu 8 หลายเดือนก่อน +3

    Super anna Baga padaru meru mana srikakulm iyenaduku iam happy 😊😊😊😊

  • @B.Lingaraju
    @B.Lingaraju 8 หลายเดือนก่อน +5

    సూపర్ తమ్ముడు ఎక్సలెంట్ మెసేజ్

  • @gvsubbaiahgvsubbaiah7762
    @gvsubbaiahgvsubbaiah7762 8 หลายเดือนก่อน +4

    సూపర్ సంతు 💞 ఎక్సలెంట్ 👌👌

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 8 หลายเดือนก่อน +13

    సంతు అన్న నువ్వు బాగా పాడి ఎదగాలని కోరు కుంటున్నాను

  • @paparaoteku5242
    @paparaoteku5242 8 หลายเดือนก่อน +3

    One of the Nice massage to young generation to avoid unnecessary social media activities, And song ufffff AGGITHESESENDERAAA BABU😮

  • @boddepallidamodharrao7735
    @boddepallidamodharrao7735 8 หลายเดือนก่อน +1

    Nice santhosh..❤

  • @Anandaraorayala-cy9od
    @Anandaraorayala-cy9od 3 หลายเดือนก่อน

    Exlent santhu 🎉🎉🎉❤❤❤good future

  • @LaxmanDProjectManagerBharatpur
    @LaxmanDProjectManagerBharatpur 7 หลายเดือนก่อน

    santu bro....lyrics super.....chala baga padavu....inka manchi manchi songs rayu....good massage....ni life inka munduki vellalani....next movies...nu patalu rayalani....korukuntu......mi broooo

  • @prameelachprameela6270
    @prameelachprameela6270 7 หลายเดือนก่อน

    Super voice bro lyrics also....ee genaration valu ela ne unnaru....nenu ammayi ne oppukunta ammayilu elane unnaru. good massage undhi mi song lo.....gurandi kadha midhi keep it up brother 😊😊😊😊😊

  • @LotlaNeelaveni
    @LotlaNeelaveni 8 หลายเดือนก่อน +2

    Super song santhu God bless you

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 8 หลายเดือนก่อน

    ఏంది సంతూ...నీవు హాస్యం మాత్రమే చేస్తావనుకున్నాను మంచి అర్థవంతమైన గీతాన్ని గానం చేసి మన శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టావు అలాగే నీలో దాగిఉన్న ప్రతిభను బయటపెట్టావు చాలా...... ఆనందంగా ఉంది సోదరా నీ..పాట సూపర్ నీగాత్రం అద్భుతంగా ఉంది, గీతరచయితకు అలాగే చక్కని సంగీతం అందించిన సంగీత దర్శకునికి హృదయపూర్వక అభినందనలు.

    • @santumunjeti143
      @santumunjeti143  8 หลายเดือนก่อน

      Geetha rachayita kuda nene anna

  • @kishoremjk2940
    @kishoremjk2940 2 หลายเดือนก่อน

    Kirrak undi bro song, lyrics... All the best for your great future...

  • @singerVsaraswathi
    @singerVsaraswathi 8 หลายเดือนก่อน +7

    చాలా బాగా పాడావ్ అమ్మ తమ్ముడు

  • @GurumurthyChintala
    @GurumurthyChintala 7 หลายเดือนก่อน

    సూపర్ తమ్ముడు నీవు............. అమ్మాయిలు జాగ్రత్తగా మీరు ఉండాలి

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 8 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ మంచి సింగర్ దొరికేసాడు నువ్వు పడుతుంటే మంచి ఊపు వస్తుంది బ్రో 💐💐💐💐🙏🙏🙏👌👌👌👌

  • @karamalasireesha4577
    @karamalasireesha4577 8 หลายเดือนก่อน +1

    Super anna ilanti message vunna songs inkha chala padali anna miru all the best anna 🌹

  • @avsraghu3668
    @avsraghu3668 8 หลายเดือนก่อน

    Super super no words bro e pata vinna prathi adapillaki Vallu chesthuna tappu yento telisi jagrathapadithe manchidi present generation ki e song oka chempa debbala gurthundali💐💐💐💐🙏🙏🙏🙏

  • @hemanthpeetha4822
    @hemanthpeetha4822 7 หลายเดือนก่อน

    Santhu superga padutunnavura tammudu niku manchi life ravalani God predistunanu p.srao gulf vizag

  • @venkatalakshmi7109
    @venkatalakshmi7109 7 หลายเดือนก่อน

    Wow super song and good msg brother

  • @koppalasanthosh9802
    @koppalasanthosh9802 8 หลายเดือนก่อน +4

    Nice song bro..

  • @jyothiramba9456
    @jyothiramba9456 7 หลายเดือนก่อน

    Super santhu garu good song

  • @PeyyalaSivaaji-tq7cq
    @PeyyalaSivaaji-tq7cq 6 หลายเดือนก่อน +4

    Srikakulam lo puttina prthiwallu oka like kottandi mana teluguwallu mothham

  • @SitaDeviJenna
    @SitaDeviJenna 8 หลายเดือนก่อน

    Super ga padavu bhaya ..memu oka aadapilla e gani kontha Mandi ammailu kosam e video paniki vastundi ....ipatiki ayina marutaro yemoo

  • @gowreeswarimandala2720
    @gowreeswarimandala2720 8 หลายเดือนก่อน +2

    Super ga padau santhu ammayelu eppatikyna marandi

  • @Madhukomatipalli
    @Madhukomatipalli 8 หลายเดือนก่อน

    Nice santhu manchi msg itchav Enka manchi songs raayalani korukuntunnanu?😊😊🎉

  • @piriyasaikumar4021
    @piriyasaikumar4021 6 หลายเดือนก่อน

    nice bro chala baga padau ardham unna soing idhi ...👌👌👌👌

  • @venkateshl557
    @venkateshl557 7 หลายเดือนก่อน

    Good message 😅 ,and🎉🎉 God bless you nanna.

  • @KiranKumar-ux2cn
    @KiranKumar-ux2cn 4 หลายเดือนก่อน

    Nice song and singing ...

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 8 หลายเดือนก่อน +2

    bro హ్యాపీ జ్యూర్నీ లైఫ్ good keep itup

  • @lakshminarayanasilagapu4470
    @lakshminarayanasilagapu4470 8 หลายเดือนก่อน

    Whav song was mind blowing...and music was too gud...any way gud message for ur society...god bless you brother...

  • @chukkamahesh4235
    @chukkamahesh4235 7 หลายเดือนก่อน

    మంచి మేసేజ్ పాట బ్రదర్, సూపర్

  • @PAadilakshmi
    @PAadilakshmi 8 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌💞💞🕺👍💯🙏🙌😇

  • @prasannalaxmi5752
    @prasannalaxmi5752 8 หลายเดือนก่อน

    Super Tamudu God bless you all the best 🎉🎉👏🏼👏🏼👏🏼🥳🥳👍👍

  • @neetipilliyasoda3261
    @neetipilliyasoda3261 8 หลายเดือนก่อน

    Meru manchi message icharu chala bagundhi santhu garu

  • @purnakantisujatha7415
    @purnakantisujatha7415 8 หลายเดือนก่อน

    Super ga paadaavu thammudu good msg echhavu👌👌👌👌👌

  • @sureshpotnuru2683
    @sureshpotnuru2683 7 หลายเดือนก่อน

    Super super santu anna

  • @DNaNi-cr5xx
    @DNaNi-cr5xx 7 หลายเดือนก่อน

    Super bro nice singing and music

  • @palakakrishna1891
    @palakakrishna1891 8 หลายเดือนก่อน +2

    Super bro...chala baga explain chesav ammayilu kosam...ee rojulo chala mosapotunaru

  • @lavanyachinna5402
    @lavanyachinna5402 8 หลายเดือนก่อน

    Ee song tho Chala manchi message icchavu Annayya👏👏👏 super Annayya👌👌👌 inka manchi songs padutu Nuvvu unnatha stayiki vellalani korukuntunnanu👍👍👍 from your sister lavanya from Vizag😊😊

  • @parvathikorra9792
    @parvathikorra9792 8 หลายเดือนก่อน

    Superr padaavu santhu nuvu future lo inka manchi manchi songs padaali santhu

  • @NagaMani-c9w
    @NagaMani-c9w 5 หลายเดือนก่อน

    Chala baga padavu annaya 🎉🎉🎉 excellent ila chesevallaki buddi vachela padavu 👌👌👌👏👏👏👏👏

  • @somlajarpula1013
    @somlajarpula1013 4 หลายเดือนก่อน

    Super excellent beautiful very nice Shang

  • @ArlabuRamakrishna-v3o
    @ArlabuRamakrishna-v3o 8 หลายเดือนก่อน +1

    Wow super nice video ❤

  • @GudlaSanthosh-ir5wc
    @GudlaSanthosh-ir5wc 2 หลายเดือนก่อน

    Voice chala baguind bro

  • @rojav221
    @rojav221 6 หลายเดือนก่อน +1

    Super

  • @gskumar8849
    @gskumar8849 7 หลายเดือนก่อน

    Super santhu anna

  • @Luckylaxmi-in8wl
    @Luckylaxmi-in8wl 8 หลายเดือนก่อน

    సూపర్ తమ్ముడు చాలాబాగా పాడారు

  • @veereshpantham2534
    @veereshpantham2534 8 หลายเดือนก่อน

    Super annayya ilove this value ble message thanks ❤❤❤

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 7 หลายเดือนก่อน

    Super song santu

  • @CreativeRkTeluguChannel
    @CreativeRkTeluguChannel 8 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ బాగా పాడావు

  • @vanjarapunirmala6166
    @vanjarapunirmala6166 8 หลายเดือนก่อน +1

    First like bro , comment also... song super..madi srikakulam bro...

  • @kasivisweswarareddyyerva3000
    @kasivisweswarareddyyerva3000 7 หลายเดือนก่อน

    Voice supar santu

  • @tulasiraobeena9424
    @tulasiraobeena9424 8 หลายเดือนก่อน +1

    Vere level santhu super msg super song chalabaga padavuuu❤

  • @kumarsyam631
    @kumarsyam631 8 หลายเดือนก่อน

    Super message bro God bless you congrats 🎉🎉🎉🎉🎉

  • @pailamotilal6154
    @pailamotilal6154 6 หลายเดือนก่อน +1

    super bro

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 8 หลายเดือนก่อน

    Santhu tammudu song super ❤❤god bless u 🙌 ❤

  • @GantaBhagya
    @GantaBhagya 6 หลายเดือนก่อน

    Tammudu super....song

  • @PanduPrince-us1qr
    @PanduPrince-us1qr 7 หลายเดือนก่อน +1

    Very nice song....

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 7 หลายเดือนก่อน

    సూపర్ టాలెంట్ తమ్మీ, నీకు మంచి భవిష్యత్ ఉంది

  • @Suresh-co6oz
    @Suresh-co6oz 8 หลายเดือนก่อน +2

    Song మాత్రం సూపర్ సంతు

  • @nani_gnani
    @nani_gnani 8 หลายเดือนก่อน +12

    ఈ పాట.... ఒక మంచి మెసేజ్

  • @prasadrajana8595
    @prasadrajana8595 6 หลายเดือนก่อน +1

    Nice song bro

  • @SureshKumar-cj3ct
    @SureshKumar-cj3ct 8 หลายเดือนก่อน +1

    Very good message 👏 namaste

  • @raminaidusasapu8019
    @raminaidusasapu8019 8 หลายเดือนก่อน

    Super song San tosh all the best

  • @Devijarajapu-z1g
    @Devijarajapu-z1g 8 หลายเดือนก่อน

    Super santhu👌👌👌

  • @tulagapuramanamma9433
    @tulagapuramanamma9433 8 หลายเดือนก่อน +2

    Super 🎉 tamudu song madi srikakulam

  • @devigunta9316
    @devigunta9316 7 หลายเดือนก่อน

    Suppppeeeerrrrrrrrbb bro...........evuru medhi

  • @ramaraogondu6676
    @ramaraogondu6676 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది తమ్ముడు 👍

  • @MeghnaSuri-s7g
    @MeghnaSuri-s7g 8 หลายเดือนก่อน

    Super amayila life ni oka song tho cheparu congratulations🎉

  • @khk8941
    @khk8941 8 หลายเดือนก่อน +1

    వాహ్ వా సూపర్ అంతే మాటల్లేవ్ 👌👌👌👌

  • @chakrivarthi2207
    @chakrivarthi2207 8 หลายเดือนก่อน

    All the best santhu 💐 and your team 💐🤝👏🏻👏🏻👏🏻👏🏻🏃🏻‍♂️

  • @penchalanarasimha5287
    @penchalanarasimha5287 8 หลายเดือนก่อน

    Very Good Santhu... Maarpu Raavali... Pillallo...