శ్రీ కృష్ణుడు చెప్పిన నిజాలు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 810

  • @SivaparvathiNandavarapu
    @SivaparvathiNandavarapu 3 หลายเดือนก่อน +831

    ప్రపంచమంతా ఇళ్లయితే అందులో పూజగది మన భారతదేశం ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి ప్రబుజ్జి ని ఏమని మెచ్చుకోవాలి నాకు కూడా అర్థం కావట్లేదు ఇంత చిన్న వయసులో ఎంతటి జ్ఞానం హరే కృష్ణ హరే కృష్ణ

    • @vishnukiran9675
      @vishnukiran9675 3 หลายเดือนก่อน +25

      Ee vishayam eppudo chaganti garu chepparu kavalante sanathana dharmam Ane audio lo untundi vinandi alagani das Swami ni takkuvachesinnattu kadu.

    • @vasukiranmeduru6125
      @vasukiranmeduru6125 3 หลายเดือนก่อน +16

      అది చెప్పింది వివేకానందుడు

    • @Ramshidaruri-syco
      @Ramshidaruri-syco 3 หลายเดือนก่อน

      😂 pak china Turki toilets

    • @vishnukiran9675
      @vishnukiran9675 3 หลายเดือนก่อน +4

      Sankaracharyulu kanna mundhe cheppara

    • @sarojinidevi9531
      @sarojinidevi9531 3 หลายเดือนก่อน +4

      Prabhu,Lord Krishna married 16,108 wives,not 16,00. You must have told told it by slip of tongue

  • @bhanumathipotharaju9151
    @bhanumathipotharaju9151 3 หลายเดือนก่อน +73

    "ఇంటికి కలిగిన పూజ గది మన భారతదేశం"🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @avnarayana2414
    @avnarayana2414 3 หลายเดือนก่อน +70

    నేటి కాలపు హిందువులు అదృష్టవంతులు. మంచి స్వామిజీలు, మంచి గురువు గార్లు లభిస్తున్నారు. వీరందరికీ నమస్కారములు.

    • @monanethi503
      @monanethi503 3 หลายเดือนก่อน

      మీ పిల్లలు లేదా వారి పిల్లలు యిలాగే మీలాగే అంటారా!!
      అదీ ఊహించగలరా 😅

  • @suryabhaskarrao7391
    @suryabhaskarrao7391 3 หลายเดือนก่อน +41

    వేదాలునేర్చిన వేదాంతులకు విభేదాలు ఉండవు అన్నట్లుగా అందరిలో కృష్ణ తత్వం అలవడి తే హిందూధర్మం పూర్తిగా రక్షింపబడును. మీ ప్రవచనం అద్భుతం స్వామీజీ

  • @plokanadham2960
    @plokanadham2960 3 หลายเดือนก่อน +106

    ఎంత బాగా చెప్పారు ప్రణవానంద్ స్వామి గారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి చేంజ్ అయ్యి భగవంతుడి సేవకు పాత్రులయ్యారంటే ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. మన దేశం గురించి వేరే వాళ్ళకి మనమే తెలియచేయకపోవడం చాలా అవమానం.

  • @ramanapadala8168
    @ramanapadala8168 3 หลายเดือนก่อน +81

    ప్రభుజీ మీకు చాలా చాలా ధన్యవాదాలు మన సనాతన ధర్మం గురించి చాలా చక్కగా, సున్నితంగా తెలియజేసారు గురూజీ, మీకు ఆ శ్రీకృష్ణుని కృపా కరుణా కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ప్రభుజీ. నేను ప్రతిరోజూ మీరు zoom ద్వారా అందించిన భాగవతం వింటున్నాను.

    • @ravindrababu7114
      @ravindrababu7114 3 หลายเดือนก่อน +1

      Zoom lo ఎలా కనెక్ట్ అవ్వాలి plz చెప్తారా అండి నాకు వినాలి అని ఉంది 🙏🙏🙏

    • @pathakamurinagalakshmi8715
      @pathakamurinagalakshmi8715 3 หลายเดือนก่อน

      Please

  • @sujathaj2064
    @sujathaj2064 3 หลายเดือนก่อน +294

    నా దృష్టిలో భగవతగీత అంటే సమస్యలన్నిటికీ సమాధానం. ధన్యవాదములు. హరే కృష్ణా 🙏🙏🙏

    • @manjulaus
      @manjulaus 3 หลายเดือนก่อน +4

      World motham chadhivina guru garu entha china vaysulo eni chaypavalu laykha mana bharath Denham western culture ki alavatu paduthundhi ..Mariana guide nessus laydhu gurugaru ....

    • @sathayanarayanadudala1794
      @sathayanarayanadudala1794 3 หลายเดือนก่อน +1

      😅

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 3 หลายเดือนก่อน +3

      యుద్ధక్షేత్రం మధ్యలో నిలబడిన అర్జునుడి సమస్యల కంటే మనకి ఏమిటి ఉన్నాయని. ఆయనకు చెప్పిన భగవంతుడి బోధలు మనకి అమృత తుల్యములు.

    • @Kalyanireddi-x1c
      @Kalyanireddi-x1c 3 หลายเดือนก่อน

      K😅jjlj😊​@@manjulaus

    • @arunteja717ramatenki7
      @arunteja717ramatenki7 3 หลายเดือนก่อน

      Sudrulanu gudiloniki enduku ranivvaru cheppu

  • @sujathasuja1424
    @sujathasuja1424 3 หลายเดือนก่อน +21

    హరేకృష్ణ 🙏 🙏.. చాలా ధన్యవాదాలు ప్రభు. చక్కటి వివరణ.. ప్రతి హిందూ గృహము లో భాగవతగీత ఉండాలి అన్నది హిందూ ధర్మం. హరేకృష్ణ 🙏 🙏

  • @ramadevin439
    @ramadevin439 3 หลายเดือนก่อน +17

    నమస్కారం స్వామీజీ, మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసు కున్నాము స్వామీజీ జై శ్రీ కృష్ణ

  • @b.madhavi7047
    @b.madhavi7047 23 วันที่ผ่านมา +6

    హరే కృష్ణ ప్రభూజీ చాలా బాగా చెప్పారు భారత దేశం గురించి 🙏

  • @Gopikrishna..8570
    @Gopikrishna..8570 3 หลายเดือนก่อน +26

    జై శ్రీమన్నారాయణ 🎉... ప్రణవానంద స్వామి గారు ఎన్నో తెలియని నిజాలు చెప్పారు స్వామి.... Good job sudheer

  • @sainathmadhavapeddi3438
    @sainathmadhavapeddi3438 3 หลายเดือนก่อน +20

    ప్రభూ జీ! చాలా బాగా చెప్పారు.నమస్కారములు.జీవితంలోఎప్పుడూ భగవంతుని తల్చుకుంటూ త్యాగం, దానం, ధర్మం పాటిస్తూ గడిపే యాలని వుంది.

  • @govindachaganti3473
    @govindachaganti3473 3 หลายเดือนก่อน +30

    మీ నిర్వచనం అద్బుతం..... ఆ శ్రీరామకృష్ణుడే మిధ్వరా పలికించాడు...... శ్రీరామ కృష్ణా హరి హర శంకర మహదేవ..... జయ జయ హే భగవాన్......cgr

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 3 หลายเดือนก่อน +31

    మళ్ళీ మంచి వీడియో మా ముందుకు తెచ్చినందుకు థాంక్స్ సుధీర్ గారు. గుడ్ లక్ . ఇలాటి వీడియోస్ చేస్తూ ఉండండి.May God Bless You 👍👍

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 หลายเดือนก่อน +30

    మీరు చెప్పింది చాల బాగుంది, అందరూ అర్థం చేసుకుంటే, ఎక్కువ తక్కువ భేదాలు లేవు అని తెలుసుకొని ,అందరు కలిసి మెలిసి వుండే అవకాశాలు వుంటాయి !

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 3 หลายเดือนก่อน +24

    మీ ప్రశ్నలు 👌..సమాధానాలు double👌👌👌👌👌👌

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 3 หลายเดือนก่อน +51

    ప్రభుజీ... సాధారణంగా ప్రతి మనిషికి వచ్చే అనుమానాలకు, ప్రశ్నలకు చాలా కరెక్ట్ సమాధానాలు ఇచ్చారు... వీటిపైన అనేక వాదోప వాదాలు సమాజం లో ఉన్నాయి. సోదాహరణంగా వివరించారు.... 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +18

    మానవుడు చేయని పాపములు అంటూ లేవు, మానవుడు చెప్పని నీతులు అంటూ లేవు. ❤❤❤

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 3 หลายเดือนก่อน +8

    నాకు చిన్ని కృష్ణయ్య ఎప్పుడూ దామోదర లీల లో వున్న కృష్ణయ్య లాగా కనిపిస్తాడు చాగంటి గారి ప్రవచనంలో విన్నాను.🙏🙏🙏🙏🙏 జై శ్రీ కృష్ణ

  • @MDGV325
    @MDGV325 3 หลายเดือนก่อน +12

    స్వామి గారు.. "Siraj" మన హిందూ ధర్మం గురించి వక్రీకరించి మాట్లాడిన దాని గురించి చెప్పారు. Good👏👏

  • @Bhavya.jonnagadla23
    @Bhavya.jonnagadla23 3 หลายเดือนก่อน +10

    Very good interview we learned soo many things
    Thank you so much
    Harekrishna 🙏

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 หลายเดือนก่อน +23

    గురూజీ పాదాభివందనం భారతదేశం పూజాగది అన్నారు చాలా బాగుంది

  • @RYV2005
    @RYV2005 3 หลายเดือนก่อน +14

    Chala chala thanks Sudheer Sir, meeru Pranavananda Prabhu tho interview theesokovadam.. Very much essential and crucial,Prabhu ji na gratitude.. Great people Hare Krishna Hari Govinda 🙏🙏

  • @teja935
    @teja935 3 หลายเดือนก่อน +9

    Hare Krishna Prabhu Ji, Dandavat Pranamams ....Dear sudheer ...whole interview is in a simple words ..
    Perfect Questions & Perfect Answers

  • @upenderreddy1161
    @upenderreddy1161 หลายเดือนก่อน +1

    గురువుగారు మీకు పాదాభివందనం సనాతన ధర్మం గురించి చాలా బాగా చెబుతున్నారు మన భారతదేశం పూజ గది చెప్పినారు నీకు పాదాభివందనములు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @sainmavillage2203
    @sainmavillage2203 3 หลายเดือนก่อน +41

    మీరు అన్నది నిజమే భగవద్గీత వింటే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ దొరుకుతుంది నిజమే నేను కూడా ప్రతిరోజు వింటాను

    • @jananikrishna6562
      @jananikrishna6562 3 หลายเดือนก่อน

      Sanathana dharmam gurinchi geetha lo unda andiii???
      Ante roju vintuna ante adugutuna.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 3 หลายเดือนก่อน +3

    ఆహా చాలా అద్భుతమైన వివరణ. ప్రతీ ప్రశ్న కి మీరు చెప్పిన సమాధానాలు అన్నీ కూడా అక్షర సత్యాలు.సనాతన ధర్మం అంటే ఏమిటి చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @krishnaga746
    @krishnaga746 3 หลายเดือนก่อน +12

    చాలా మంచి ఎక్స్ప్లనేషన్🙏

  • @govindarajug5333
    @govindarajug5333 3 หลายเดือนก่อน +6

    Beautiful Spiritual Discourse by Swamy Pravanandagaaru. He is very intellectual broad minded person,he knows how to answer all your questions with beautiful examples,narration and explanation about our all doubts with smile mood,he never get tension when you ask any question he took it has so easily and answer very cooly and convince a person.

  • @surekhask2884
    @surekhask2884 3 หลายเดือนก่อน +8

    చాలా చాలా బాగా చెప్తారు స్వామీజీ గారు బ్రో థాంక్యూ బ్రో

  • @vijayapavani8264
    @vijayapavani8264 3 หลายเดือนก่อน +11

    Thanks swami. Nenu oka teacher and this how i explained the concept of varnas nd no caste. Yes it concept of division of labour in society
    Most apt explanations to suit present society

    • @sailajakanukolanu3041
      @sailajakanukolanu3041 3 หลายเดือนก่อน

      ఏం వ్రాసారో అర్థం అవలేదు. వ్రాసింది మళ్ళీ చదవండి.

  • @chandrakalamadgula3449
    @chandrakalamadgula3449 3 หลายเดือนก่อน +7

    Love is sacrifice and service.. this is the most precious thing that everyone should know

  • @vignesh7975
    @vignesh7975 3 หลายเดือนก่อน +24

    సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🙏

  • @chandrakalamadgula3449
    @chandrakalamadgula3449 3 หลายเดือนก่อน +4

    Chala chakkaga chepparu... After watching this PODCAST I am feeling like reading Bhagawat Geetha.. to know what really it has...

  • @madhavis4698
    @madhavis4698 2 หลายเดือนก่อน +3

    Waaa wt a sentence guruji ಮನ ಭಾರತದೇಶಮೆ ಓಕ ಪೂಜಾಗದಿ❤❤❤❤ i like ur all videos guruji

  • @Napparinagarajuias
    @Napparinagarajuias 3 หลายเดือนก่อน +6

    This is the good interview I have ever seen and please do this type of content and make people conscious

  • @Choudhury-n4c
    @Choudhury-n4c 3 หลายเดือนก่อน +6

    🙏🏾అద్భుతం గా చెప్పారు ప్రభూజీ!!

  • @KishoreMallela-jv4nv
    @KishoreMallela-jv4nv 3 หลายเดือนก่อน +17

    ధన్యవాదాలు గురువుగారు 😊
    హరే కృష్ణ ❤❤❤

  • @govindum143
    @govindum143 3 หลายเดือนก่อน +6

    Prathi visyam chala baaga explain chesaru swami
    Jai Sree Ram, Jai Sree hare Krshina 🙏

  • @ItsMeRam-kv4rq
    @ItsMeRam-kv4rq 3 หลายเดือนก่อน +8

    Pranavananda swamy ji pravachanalu chala adbuthanga untai, naku chala ishtam. Thank you 🙏 Om Namo Venkateshaya 🙏

  • @satyaranimeka6904
    @satyaranimeka6904 3 หลายเดือนก่อน +25

    Here krishna challa baga chepparu guruji

  • @bhavanir8304
    @bhavanir8304 3 หลายเดือนก่อน +5

    Hare Krishna prabhuji, you have explained everything in simple way and able to understand every one, By the grace of God we are blessed to have you as our prabhuji and guruji to learn unknown facts and how a human being should behave with others.Pranams Guruji

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 หลายเดือนก่อน +26

    మానవాళి కి అత్యున్నత జీవన నడవడికను బోధించే అద్భుత గ్రంధం భగవద్గిత తను భారతీయ పాఠశాలల్లో బోధించే విధంగా కృషి చేయాలి స్వామీ 🙏🙏🙏

  • @Missujathavlogs
    @Missujathavlogs 3 หลายเดือนก่อน +5

    True chala baga chepparu🙏 thank you sooo much sudheer garu for this video

  • @venkateshamurthy2568
    @venkateshamurthy2568 3 หลายเดือนก่อน +11

    I love to hear sri Pranavaananda Dasji's pravachana with lot of devotion at the age of 77 yrs and one day I hope & wish to meet Him personally.

    • @stephenroxx371
      @stephenroxx371 3 หลายเดือนก่อน +1

      యేసు ప్రభువు దైవ దూత, అలానే ముస్లిం ప్రవక్త కూడా దైవ దూతనే, మరి తమరు వారిని గౌరివిoచాలి. మీరేమంటారు స్వామి.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 3 หลายเดือนก่อน

      ​@@stephenroxx371daivadoothalu ani proof enti...

    • @avd_suresh
      @avd_suresh 3 หลายเดือนก่อน

      ​@@stephenroxx371 aa devadhuthalu israle ni Iraq ni yudham cheyodhu ani cheppadam ledhu yenti.

  • @surinedividhyarenuka5165
    @surinedividhyarenuka5165 3 หลายเดือนก่อน +13

    So nice interview
    Hari hari hari bol pranvandh pbj
    Hare krishna 🙏🙏🙏🙏

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 3 หลายเดือนก่อน +21

    చాలా బాగా మాట్లాడారు thanks స్వామి జి

  • @chinnarao66
    @chinnarao66 3 หลายเดือนก่อน +11

    My pranamas to swamiji
    Many things me to understand in this conversation. Let this programs to. Be continued
    Thanks for the channel

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 3 หลายเดือนก่อน +11

    Jaisrikrishnaparandhaama
    హరే రామ హరే రామ రామ రామ రామ హరే హరే
    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @mathsdepartmentgdcw1661
    @mathsdepartmentgdcw1661 3 หลายเดือนก่อน +9

    Hai Guruji ani wish cheyadam baledu. Interview is wonderful n enlightening 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +6

    ప్రపంచ జనాభా అంతా ఆయన స్వరూపమే కదా, జీవకోటిలోఉన్నది ఆయన స్వరూపమే కదా. ❤❤❤

  • @pramilavarma5956
    @pramilavarma5956 3 หลายเดือนก่อน +4

    Please yi video Anni Channels lo Telecast Cheyyanddi,,,, Each Word Very Important to All,,,,,,Pranavananda Das Prabhuji ki chaalaa Kruthagnathalu,,,,Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @papputirupatirao7582
    @papputirupatirao7582 3 หลายเดือนก่อน +10

    నాకు నచ్చింది నిజం చెప్పారు

  • @tataraoyerramsetti786
    @tataraoyerramsetti786 3 หลายเดือนก่อน +4

    Nice and beautiful pretuval things and thoughts Tqs sir

  • @user-rf7uj5vt3i
    @user-rf7uj5vt3i 3 หลายเดือนก่อน +7

    Pranavaanandajee, shathakoti pranaamams 🙏🙏🙏....

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 3 หลายเดือนก่อน +3

    ప్రబుజీ ప్రసంగాలు ప్రతి ఒక్కరు వినాలి. ఈ ప్రసంగాలు మానవ వికాసానికి, ప్రశాంతతకి ఉపయోగపడుతుంది. ప్రభు జి చెప్పినట్టుగా ప్రతి ఒక్క హిందువు కూడా రామాయణం మహాభారతం భగవద్గీత ఇలాంటి గ్రంథాలను కచ్చితంగా చదవాలి అప్పుడే మన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎంతో జ్ఞానం వస్తుంది మనకి. ముఖ్యంగా నేటి యువత ఈ ప్రసంగాలు చాలా బాగా వినాలి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి అధినేతలు, ఇతర దేశాలు, ఇంకా ఎందరో మన ధర్మాన్ని ఎంతో ఇష్టపడుతున్నారు. మనం కూడా అటువంటి ఆనందమే పొందాలి

  • @priyankareddy4179
    @priyankareddy4179 3 หลายเดือนก่อน +3

    antha baga cheparu guruji ,jai sri krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalaparimi
    @kamalaparimi 3 หลายเดือนก่อน +2

    If the whole world is our home-bharath desam is the Puja room in that home🙏wow! How well he explained it🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🌙🌙🌙🌙🌙🌙🌙🌙🌙

  • @oachittoor
    @oachittoor 3 หลายเดือนก่อน +1

    నమస్కారాలు గురుజీ మీ మాటలు వింటుంటే మనస్సుకు ఏదో తెలియని మాయా లాగ వుంటుంది గురుజీ 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +34

    భారత దేశమే సత్యలోకం. కైలాసం భారతదేశంలోనే ఉంది. వైకుంఠము భారతదేశంలోనే ఉంది. ❤❤❤❤❤

    • @YVYANGEL16
      @YVYANGEL16 3 หลายเดือนก่อน +2

      Kedarnath SWARG HAI 🌷🙏💐🌝🌕🎑

  • @Krishna_Bhavana
    @Krishna_Bhavana 3 หลายเดือนก่อน +13

    I want a kid like you prabhuji😊. I have been married for 4 years but have no children.🙏🙏🙏

  • @JenniSurya-d2s
    @JenniSurya-d2s 3 หลายเดือนก่อน +4

    Super ga chaparu.Guruvugaru. 🙏🙏🙏🙏

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 3 หลายเดือนก่อน +2

    Swameeji gari when Iam hearing your words my hands are wibrated thank you swmeeji garu

  • @parameshwarradha3319
    @parameshwarradha3319 3 หลายเดือนก่อน +2

    very very good interview radhe radhe 🙏🏻🙏🏻🙏🏻

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 3 หลายเดือนก่อน +6

    గొప్పగా విశ్లేషణ 🙏🙏🕉🕉🕉

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 3 หลายเดือนก่อน +20

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @karthiknimmali621
    @karthiknimmali621 3 หลายเดือนก่อน +13

    Thank you prabhuji

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 26 วันที่ผ่านมา +2

    Super
    భారత దేశం ఒక పుణ్య భూమి, ఆధ్యాత్మిక భూమి, కర్మ భూమి, ధర్మ భూమి
    Hindustan ki Jai
    Bharat Mata ki Jai
    Hindu Rashtra Ki Jai

  • @jayakumarpujari9958
    @jayakumarpujari9958 3 หลายเดือนก่อน +4

    Jai Srimannarayana so much important message

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +5

    నీవే భగవంతుడి వై భగవంతుని వెతికితే ఎక్కడ దొరుకుతాడు. ❤❤❤❤❤❤❤❤❤

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao 3 หลายเดือนก่อน +6

    Sudhirgar.avasaramyna.prasnalu.adigeru.swamigihinduvuluanandariki.telusukovalasinavi.vipulanga
    .vudaharanalatho.chepperu.swamy.namo.bagavate.vasudevaya.namah.🙏🙏🌹🌹🌹🙏

  • @gnaneswarijhansi3112
    @gnaneswarijhansi3112 3 หลายเดือนก่อน +1

    Awesome questions n wonderful answers❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 3 หลายเดือนก่อน +7

    పాదాలు ఎంతో ముఖ్యం.
    పాదాలు అంటే రెండవ గుండే. అంటే Second Heart.

  • @svrkumar2003
    @svrkumar2003 3 หลายเดือนก่อน +4

    Hare Krishna Prabhuji.... Dandavath Pranamalu 🙏🙏🙏🙏

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 25 วันที่ผ่านมา +1

    Manchi prayatnam sudheer and prabhuji

  • @sandya014
    @sandya014 3 หลายเดือนก่อน +7

    Hare krishna prabhuji 🙏🙏🙏

  • @LakshmiDevi-fy8di
    @LakshmiDevi-fy8di 3 หลายเดือนก่อน +16

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 3 หลายเดือนก่อน +3

    Manchi vishayaalu chepparu
    Swami.

  • @laxmandanduprolu2041
    @laxmandanduprolu2041 3 หลายเดือนก่อน +11

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @Jahnavisantosh
    @Jahnavisantosh 3 หลายเดือนก่อน +1

    One of the best interview from you sudheergaru.

  • @SJYadav44
    @SJYadav44 3 หลายเดือนก่อน +4

    Hare Krishna prabhuji dandavat pranamalu

  • @sri4253
    @sri4253 3 หลายเดือนก่อน

    Varna vyavastha gurinchi entho baga vivarincharu 🙏Very inspiring and eye opening answers 🙏🙏🙏 Sudheer garu please do more interviews like this who explains about Dharmam, Deshabhakthi, Daivabhakthi

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 3 หลายเดือนก่อน +2

    Currect ga chepparu sir.

  • @memeloverscorner9957
    @memeloverscorner9957 3 หลายเดือนก่อน +5

    మీ విద్వత్తు 🙏

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 3 หลายเดือนก่อน +10

    హరే కృష్ణ హరే కృష్ణ🙏🙏👌🕉️🕉️

  • @KalyanMaster-n4m
    @KalyanMaster-n4m 3 หลายเดือนก่อน +10

    Pranav ananda...adbhutham

  • @Mandata-ke9qr
    @Mandata-ke9qr 3 หลายเดือนก่อน +4

    యు ట్యూబ్ చానెల్ లో మొత్తం మీద మీ ఇద్దరి మధ్య ఇంటర్యూ భలేగా ఉంటుంది.చాలా చాలా బాగుంది

  • @sreeparvathammaofficial
    @sreeparvathammaofficial 3 หลายเดือนก่อน +7

    హరే కృష్ణ హరే కృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @vijaypalagani2129
    @vijaypalagani2129 3 หลายเดือนก่อน +4

    Jai Sri Krishna 🙏

  • @suri4630-h6l
    @suri4630-h6l 2 หลายเดือนก่อน

    జయ శ్రీ రామ
    జయ శ్రీ కృష్ణ
    గురువు గారు మీ జ్ఞానం చూసి మనసు సంతోషంతో నిండిపోయింది
    మీ నుండి చాలా నేర్చుకున్నాను

  • @vandanajvandu9809
    @vandanajvandu9809 3 หลายเดือนก่อน +12

    My favourite TH-cam channel

  • @nageswarivenu2290
    @nageswarivenu2290 3 หลายเดือนก่อน +3

    Jai sree krishna
    దన్యవాదములు గురువుగారు

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +14

    స్వర్గము, నరకము, ఇక్కడే భూమి పైనే ఉన్నాయి, వేరే ఎక్కడో లేవు. ❤❤❤❤❤❤❤❤❤❤

  • @yadavvasudev1332
    @yadavvasudev1332 2 หลายเดือนก่อน

    హరేకృష్ణ ప్రభూజీ!
    🙏🏻
    ఈ ప్రవచనంలో సనాతనధర్మం గురించి వివరించే క్రమంలో నాలుగు వర్ణాల(BKVS) ప్రస్తావన రావడం జరిగింది. వాస్తవంలో శాస్త్రాలయందు లేదని చదివాను.అలాంటి ప్రస్తావన ఏ శాస్త్రంలో వివరించారో తెలుపగలరు.

  • @KALYANNAIDU-h2r
    @KALYANNAIDU-h2r 3 หลายเดือนก่อน +2

    Anna e interview maku chala manashanthini ichindana

  • @venkataraju6055
    @venkataraju6055 3 หลายเดือนก่อน +2

    Swami meeru super chala baga cheparu thank you

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +1

    ఆచరణ లో నాలుగువర్ణములవారు కలిసి మెలిసి ఒకకార్యాక్రమాన్ని సక్రమముగాసాగించటాన్ని ,ఫలితము పొందటాన్ని కూడా భగవదర్పణము చేసే సంప్రదాయము మనదికదా…🤝👌

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 3 หลายเดือนก่อน

    స్వామీ మీ వయస్సులో ఉన్నప్పుడు నాకు ఈ అనుభవం కలుగక పోవటం వల్ల నేను చాలా నష్టపోయాను,కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో నా శరీరం సహకరించక అనేక బాధలు పడుతున్నాను.భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్,జై సనాతన ధర్మ.

  • @aswinireddy220
    @aswinireddy220 3 หลายเดือนก่อน +2

    Chala manchi interviews chesthu vuntaru sir miru...and interview style chala simplycity ga vuntundhi

  • @rajanikumariallaparthi7394
    @rajanikumariallaparthi7394 หลายเดือนก่อน +1

    Very nice 👍