అయ్యాగారు మీకు చాలా వందనాలు మంచి పాట ఈ క్రిస్మస్ వేడుకకు ముందుగా అందించినందుకు చక్కటి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు బృందానికి కూడ మా వందనాలు, దేవుడును మన రక్షకుడగు యేసు క్రీస్తు ప్రభువు మీ అందరిని తోడైఉండి ఆశీర్వదించునుగాక.
జాషువా షేక్ అన్న గారు మీ పాటల ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను, ఆనందిస్తూ ఉంటాను దేవునిలో.మీకు దేవుడు ఇచ్చిన గొప్ప సంగీత జ్ఞానన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.మీరు ఇంకా అనేక పాటలు రాసేలా నా దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని కృప నిచ్చి నడిపించును గాక!ఆమెన్
అన్న చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి పాటను మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు క్రిస్మస్ పాటలు అంటే మ్యూజిక్ అర్థం పర్థం లేని లిరిక్స్ వీటివల్ల క్రిస్మస్ పాటలు యొక్క వాల్యూ పోయింది. కానీ ఇప్పుడు మీ ద్వారా మళ్లీ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఈ పాట ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇలాంటివే మంచి పాటలు మీ వద్ద నుండి ఆశిస్తున్నాము
మేల్ అండ్ ఫిమేల్ వెర్షన్ రెండూ కూడా వినడం జరిగింది. రెండూ కూడా ఒకదానికి మించి మరొకటి చాలా అద్భుతంగా వచ్చినాయి. Praise to be Lord Jesus Christ 🙏🙏🙏 God Bless You & your family and holl team 🙌🙌🙌
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ ... 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ..... 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై .... happy christmas to all the children of god
Kamalakar Sir is King of Melody. Thank you so much sir. I'm really obsessed with your melodies. I, whole heartedly congragatulate Joshua sir for your production. Haricharan sir is well known singer no need of commenting about him. He does simply awesome. On the whole congratulations to whole team.
Glory to the Lord. క్రీస్తు పుట్టుకను సాహిత్యముతోను సంగీతముతోను చాలా చక్కగా వివరించారు. తెలుగు క్రిస్టమస్ పాటలలో ఈ పాట యొక్క మాధుర్యము ఎప్పటికి తగ్గదు. Tnq for the best presentation to telugu christian society.
చాలా కాలం తరువాత చక్కని పదాలని వినసొంపైన పాట , మనసు సంతసించే రాగాలతో , హృదయం పులకించే వాయిద్యాలతో, తీయనైన స్వరం.... అన్ని కలగలపిన క్రిస్మస్ గానం అందించిన... వారికి ప్రత్యేకంగా వందనాలు. ఇలాంటి మంచి పాటలు మరిన్ని అందిస్తారని ఆశిస్తున్నాం.
క్రిస్మస్ వస్తుంది కాబట్టి డాన్స్ లకోసం డాం డాం దామ్ ధామ్ అని దుమ్ము రేపే పాటలు ఎక్కువ అయ్యాయి కేవలం అలాంటి పాటలే ఎక్కువ చూస్తున్నారు ఈ నెలలో. కానీ చక్కగా కంపోజ్ చేశారు బ్రదర్. Instruments అయితే చాలా బాగున్నాయి. పదజాలం, రాగం గానం చాలా బాగున్నాయి. ఇలాంటివి మరికొన్ని పాడుకునేలా, హృదయంతో స్తుతించేలా ప్రయత్నించండి. God bless you brother and your Team.
సంబరాలు 3 కోసం సంవత్సరం ఎదురు చూసినందుకు నిరుత్సాహ పరచకుండా మంచి సంగీతాన్ని అందించినందుకు ప్రాణం కమలాకర్ గారికి సంగీతానికి ప్రాణం పోసిన హరిచరణ్ గారికి మరియు ఇలాంటి అధ్బుతమైన పాటలను ఆవిష్కరిస్తున్న జాషువా షేక్ గారికి ధన్యవాదాలు...
Pranam kamlakhar garu+Joshuva shaik garu+hari charan anna What a sweetest combination ❤ Paata inkoncham sepu ala vintunee undaali anipinchela untundi enni saarlu vintunna kooda All glory to God
Praise the lord bro.యేస్సయ్య మీద వున్న ప్రేమతో, భక్తితో దావీదు నాట్యముతో ,వాధ్యములతో కీర్తనలు రచించిన విధంగా మీ సొంగ్స్ కుడా చాలా spiritual గా వున్నాయీ.హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ.tx bro
Very glad to hear this song.... especially very happy for the composition which is came from the legend kamalakar sir....❤️❤️...haricharan sir ... nothing say about u....there will be no comments on legends..🔥🔥
Song vinee time lo life ki e happyness chalu.. chanipoina chalu song vintu .. paralokaniki vellina feel anipinchindi... Thanks to passion for Christ team, n kamalakar Garu.u having great music team. Its Glory to god..sarva Shakti matudike mahima.🙌🙌🙌🙏
Best Christmas song I have ever heard❤️ entire team, lyrics,music, singers everything was managed and made together perfectly. All the glory to God alone....we are waiting for more songs
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ …
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై …..
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .
Super this song 🎵 ❤❤❤😊😊
Lyrics:
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .....
RaRaju puttadoi - Maaraju puttadoi
soodanga raarandoi - vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
Mana koraku deva devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye - Aa Thaara velasi muripoye
Sambaramaayene - Hoi ...
1. Vennela velugullo poosenu salimanta
Ooruvaada vinthaboye gollala savvadulu
Kannula vindhugaa dhoothalu paadagaa
Sandade sindheyanga minnula pandaga
Sukkallo sandrudalle sooda sakkanodanta
Pasuvula paakalona aa pasi baaludanta
Cheragani snehamai ...
2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai daari soopu devudu
Prema pongu sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai maayani mamathalaa
Sallanga sooda yesu ila vachhinaadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai ...
అన్న సూపర్ సాంగ్
అయ్యాగారు మీకు చాలా వందనాలు మంచి పాట ఈ క్రిస్మస్ వేడుకకు ముందుగా అందించినందుకు చక్కటి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు బృందానికి కూడ మా వందనాలు, దేవుడును మన రక్షకుడగు యేసు క్రీస్తు ప్రభువు మీ అందరిని తోడైఉండి ఆశీర్వదించునుగాక.
Wow... superb sir
Such a beautiful and meaningful lyrics brother..tq for the lyrics..
Lucky_ Angel thank you 🙏
పాట వింటూ టే ఏంతోఆనందంగా వుంది బ్రదర్ ఇంత మంది వారి వాయిద్యాలతో రాజులకురాజును స్థుతిస్థుంటే నేను ఏకీభవించాను
God bless you brother
Praise God ! Amen !!
Chala Baga Chepparu Brother. Nijanga Raraju puttinatte Undhi. Dhevudu puttinappudu Enta Sambaram Undi Unte Enkenta Baundedho..... A.... Rarajuki
జాషువా షేక్ అన్న గారు మీ పాటల ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను, ఆనందిస్తూ ఉంటాను దేవునిలో.మీకు దేవుడు ఇచ్చిన గొప్ప సంగీత జ్ఞానన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.మీరు ఇంకా అనేక పాటలు రాసేలా నా దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని కృప నిచ్చి నడిపించును గాక!ఆమెన్
Glory to God 🙌🙌
Song
చాలా బాగా పాడారు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యూ
chaviri hey hey ane gaanamu chaaalaa baagundhi sir
అన్న చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి పాటను మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు క్రిస్మస్ పాటలు అంటే మ్యూజిక్ అర్థం పర్థం లేని లిరిక్స్ వీటివల్ల క్రిస్మస్ పాటలు యొక్క వాల్యూ పోయింది. కానీ ఇప్పుడు మీ ద్వారా మళ్లీ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఈ పాట ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఇలాంటివే మంచి పాటలు మీ వద్ద నుండి ఆశిస్తున్నాము
🙏🙌
voice Music Composition And Lyrics Take me to The Another trans
సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక ఆమెన్ దేవుడు మిమల్ని ఇంకా ఉన్నతంగా ఎత్తిపట్టును గాక ఆమెన్
మేల్ అండ్ ఫిమేల్ వెర్షన్ రెండూ కూడా వినడం జరిగింది. రెండూ కూడా ఒకదానికి మించి మరొకటి చాలా అద్భుతంగా వచ్చినాయి.
Praise to be Lord Jesus Christ 🙏🙏🙏
God Bless You & your family and holl team 🙌🙌🙌
చాలా మంచి సాంగ్ ...బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
🙏🙌
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై ....
happy christmas to all the children of god
super super hit songనా కు పిచాపిచాగా నాచెసింది 😁😊😊😍😍😍😍👌👌👌👌
Super bro brilliant
Sambaralu 3 nen vinna 2020 lo the best song ante idhey praise the lord singer voice super God grace to all brothers instruments wow
🙏🙏🙌🙌
మంచి పాట, మంచి గాత్రం, మంచి composition. Every one justified his role. ఇంత మ ంచి గాయకుడు ఎక్కడు దాక్కు నాడు
🙏🙌
Kamalakar Sir is King of Melody. Thank you so much sir. I'm really obsessed with your melodies. I, whole heartedly congragatulate Joshua sir for your production. Haricharan sir is well known singer no need of commenting about him. He does simply awesome. On the whole congratulations to whole team.
Glory to the Lord. క్రీస్తు పుట్టుకను సాహిత్యముతోను సంగీతముతోను చాలా చక్కగా వివరించారు. తెలుగు క్రిస్టమస్ పాటలలో ఈ పాట యొక్క మాధుర్యము ఎప్పటికి తగ్గదు. Tnq for the best presentation to telugu christian society.
Amen !
Perfect Christmas song 🎄✝️
Beautiful composing by brother Kamalakar & Great singing by Haricharan 👏
All glory to God 🙏
🙏🙏🙌🙌
❤
Yes yes exactly...we need this
What a song!! Beautiful lyrics and beautiful music!!
4:56 that lead is treat to ears
Glory to God!!!
🙏🙏🙌🙌🙌
చాలా కాలం తరువాత చక్కని పదాలని వినసొంపైన పాట , మనసు సంతసించే రాగాలతో , హృదయం పులకించే వాయిద్యాలతో, తీయనైన స్వరం.... అన్ని కలగలపిన క్రిస్మస్ గానం అందించిన... వారికి ప్రత్యేకంగా వందనాలు. ఇలాంటి మంచి పాటలు మరిన్ని అందిస్తారని ఆశిస్తున్నాం.
🙏🙌
క్రిస్మస్ వస్తుంది కాబట్టి డాన్స్ లకోసం డాం డాం దామ్ ధామ్ అని దుమ్ము రేపే పాటలు ఎక్కువ అయ్యాయి కేవలం అలాంటి పాటలే ఎక్కువ చూస్తున్నారు ఈ నెలలో. కానీ చక్కగా కంపోజ్ చేశారు బ్రదర్. Instruments అయితే చాలా బాగున్నాయి. పదజాలం, రాగం గానం చాలా బాగున్నాయి. ఇలాంటివి మరికొన్ని పాడుకునేలా, హృదయంతో స్తుతించేలా ప్రయత్నించండి. God bless you brother and your Team.
🙏🙏🙌🙌
Superb song
Good Brother your song
Exactly..... Glory to God.
Great composition of Orchestration
Hariiiiiiiiiii super m a biggggggggggggggg fan of u
Super composition
Chala bagundi kamalaker sir
Nice anna
మీ వోస్ చాలా చాలా బాగుంది
God bless you
Super👍 adbuthamga undi
Kanisam oka vanda sarlu vini untamu
చాలా మంచి సాంగ్ కంపోజ్ చేసారు కమలాకర్ గారు.. దేవునికి స్తోత్రం..
సంబరాలు 3 కోసం సంవత్సరం ఎదురు చూసినందుకు నిరుత్సాహ పరచకుండా మంచి సంగీతాన్ని అందించినందుకు ప్రాణం కమలాకర్ గారికి సంగీతానికి ప్రాణం పోసిన హరిచరణ్ గారికి మరియు ఇలాంటి అధ్బుతమైన పాటలను ఆవిష్కరిస్తున్న జాషువా షేక్ గారికి ధన్యవాదాలు...
🙏🙏🙌🙌
Super...song...nice singing.haricharan. Sir
Ee songs anni Devudu mee Dwara maakichina varalu sir elantivi inka mee Dwara maaku evvali Devudu mimmalni athyadikamuga Devinchunu gaka
X lent song , xlent lyric, xlent choir, GOD BLESS YOU MY DEAR FAMILY......🙏🙌🙌🙌ALL GLORY TO GOD 🙌🙏
🥰🥰🥰😍
Ra Raju puttadu na Raju puttadu Yessaiah.Na koraku digivachindu andi! Pasuvula pakalo Rakshakudu .Sambaramayene.Ho.Skilled music.No 1 chorus.Adbhutam ga vundi brother.Matcha leni mutyamandi na Yesu.Excellent. 🙏🎉🙌👍
Chala baga padaru song super
Anna thank s for giving this song god bless you
This song 💯 plus Haricharan voice.wounderfulll🙏🙏🙏🙏
2.45 to 3.19 adbhutaha❤️❤️
Bro...May I know the Nadaswaram player..Plz
Nice song bro
Hart taching
Kamalakar sir hosam
🙏🙌
th-cam.com/video/OmcADTjGWwY/w-d-xo.html
Manchi paatanu Christmas ki andhincharu pastor garu. Andhari church lo padukovadaniki use avutundi. Very nice song.
Raraju Puttadoi | Sambaralu 3 | Music Track | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2020-2021 | KARAOKE th-cam.com/video/XP0v08IzydA/w-d-xo.html
YOUR SONGS ARE BEING PLAYED IN MY HOUSE EVERYDAY AND WHOLE FAMILY TRY TO LEARN ALL YOUR SONGS . MAY GOD BLESS YOUR FAMILY
Very very very very very nice I love the song tq wonderful song tq tq soooo much r really ❤️ touch full song
🙏🙏🙌🙌
Excellent music, superb lyrics, magical voice and blessed musician... Mixed together to Praise Almighty God. Thank you Kamalkar Sir.
🙏🙏
Christmas kosam manchi song compose chesina meku 🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్
Thank you so much brother
Pranam kamlakhar garu+Joshuva shaik garu+hari charan anna
What a sweetest combination ❤
Paata inkoncham sepu ala vintunee undaali anipinchela untundi enni saarlu vintunna kooda
All glory to God
Super song
2 nd charanam so nice Brother
చాలా బాగుంది అన్నయ్య సాంగ్ సూపర్ అందరికీ వందనములు 💐
Wow beautiful song anna Parise the lord anna devudu mimmalni inka balamuga vadukovali AMEN 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chala chala bagundi song me songs anni chala baguntayandi pastor garu
Narasimharao R 🙏🙏🙌🙌
One more golden hit. Music composing is excellent.... Full vibration each time we are listening.. You are the best sir.
🙏🙏🙌🙌🙌
చాలా బాగా పాడారు బ్రదర్
మీకు దేవునీ నామమున వందనములు
Oh my goodness what a soulful song amazing. Everything is super outstanding. Super se v uper ..... Praise the Lord ....
🙏🙏🙌🙌
excellent song .. glory to god
Kamalakar anna gaari composing super.....Super lyrics joshua gaaru....Hari charan gaari voice amazing....... Overall gaaa christmas celebration eee song tho start aipoindi
❤️
సూపర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
🙏🙏🙌🙌
Kamalakar Sir. .God bless you Sir...Super Sir...
Praise the lord bro.యేస్సయ్య మీద వున్న ప్రేమతో, భక్తితో దావీదు నాట్యముతో ,వాధ్యములతో కీర్తనలు రచించిన విధంగా మీ సొంగ్స్ కుడా చాలా spiritual గా వున్నాయీ.హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ.tx bro
🙏🙏🙌🙌
Praise the lord Anna supar song anna god bless you r fimeley annayya
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏
Advance happy Christmas.. Kamalakar gariki oka like vesukondi.
heart ful song...no words ..awesome composition kamalakar gaaru
Loving this song, totally mesmerising music
Super song are lircs are awesome
సూపర్ సార్..మీ స్వరం
Kamani parishudamaina pata chala bagundi brother.
🙏🙏🙌🙌
క్రీస్తు పుట్టుకతో పుడమి పులకరించింది.
సకలలోకపాపపరిహరరార్థం సర్వలోక రక్షకుడు #రారాజుగా పుట్టి మానవాళి మాలిన్యం శుద్దిచేయ పరిశుద్ధుడై భువికి వచ్చిన సంగతిని ఆనందభరితమైన సాహిత్యాక్షరంలో అనుభూతి మాధుర్యమైన స్వరశృతిగానంలో ఆహ్లాదకరమైన సంగీత గీతంలో.. Bro.#Joshua shaik గారి పదంలో Bro.#Haricharan గారి గళంలో Bro.#Pranam Kamalakar గారి తాళంలో క్రిస్మస్ సంబరాలు మోసుకొచ్చిన పాట..💐💐👌
Wow ... wonderful description ... thank you Nandu. Praise God 🙌
Super excited song good. Singing
Song Chala bagundi Annaya 👍👍
Kamalakar Sir music Awsome💞💞
Wow వండర్ఫుల్ మీనింగ్ డాన్స్ చేయాలి అనిపిస్తుంది god bless you all team 🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎄🎄🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞👏👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you so much Brother for the wonderful Christmas song, lyrics, composing, singing, music everything is perfect.
🙏🙌
Chala bagudi brother .. pastor. M.prabhudas
🙏🙏🙌🙌
The way kalmlakar sir has rearranged all the instruments and the way he mastered the whole song is truly marvelous!!
Woooow,Awesome,Amazing,Extrordinary Song &Music
God bless you All off you, instruments Super, Exelent Song 2020
అన్న పాట వింటుంటే మనసు ఎటోవెళ్ళుపోతుంది
చాలా బాగుంది 👌👌👌👌👌👌❤️❤️
Very glad to hear this song.... especially very happy for the composition which is came from the legend kamalakar sir....❤️❤️...haricharan sir ... nothing say about u....there will be no comments on legends..🔥🔥
Exalent music super lether instruments super lyrics wonderful God bless you all
Nicely composed this song for Christmas season. God Bless you entire team.
Sannai nadam wonderful brother 🎉
Lyrically, musically, vocally, extraordinary, Asome,song.
🙏🙌
nenu chala sarlu vinnaanu sir annaya chala chala baagaa paadaaru vaani, baani ,, paali chala chakkagaa unnayi sir......
What a beautiful composition josuha garu god bless u👍👍☺️☺️
Yes ever green composition and best performens
Devuni ky mahima kalugunu gaaka kamalakar garu ki vandanallu amen
Wonderful composition and lyrics...Tnq
సాంగ్ చాలా బాగుంది... టీం లో ఉన్న వారందరిని దేవుడు దీవించును గాక ఆమెన్...
melodious folk Christmas song well composed.
🙏🙏🙌🙌
Song vinee time lo life ki e happyness chalu.. chanipoina chalu song vintu .. paralokaniki vellina feel anipinchindi... Thanks to passion for Christ team, n kamalakar Garu.u having great music team. Its Glory to god..sarva Shakti matudike mahima.🙌🙌🙌🙏
All glory to God !
🙏.. exccellent..I can't express in my words.,how sweet it is!
Praise the lord
Best Christmas song I have ever heard❤️ entire team, lyrics,music, singers everything was managed and made together perfectly. All the glory to God alone....we are waiting for more songs
🙏🙏🙌🙌
Chala bagundi brother.
Awesome Kamlakar anna Ur a legend 🙏🙏
Glory to God anna ,, प्रभु को महिमा मिले
nice song uncle superb song god bless you and your team.
Really Superb lyrics Joshua shaik garu n wonderful song composition
Fully indian music new style of music from Kamalakar gaaru
May God bless you
🙏🙏🙌🙌
Beautiful Composition & wonderful Vocals
Everything soo Sooprrbbb👌🏻👌🏻👌🏻
Chla chla bagunde song praise the Lord Brother thank you 🙇👍
Superrb song...all Praise GOD..🙏🙏👍
🙏🙏🙌🙌
Wowoo so beautiful good voice good music 👌👌👌👍
Wonderful song
GOD bless you all
Okari menchi okaru exlent performance echaruu.Gos Bless You All
Heart touching tune ..Lyrics...Singing ....Praise The Lord
🙏🙌
Devuniki mahima kalugunu gaaka