కుండలిని యోగసాధన రహస్యాలు | Yogasri Vachanalu Ep 50 | Dr.Yoga Sri | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • #pmctelugu #pssm #patriji #pmc
    కుండలిని యోగసాధన రహస్యాలు | Kundalini Yogasadana Rahasyalu | Secrets of Kundalini Yoga | Yogasri Vachanalu Ep 50 | Dr.Yoga Sri | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 pmctelugu
    🌐 pmctelugu
    🌐 pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous Other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    Please Subscribe Our Channels, Thank you *
    ‪@PMCTelugu‬ ‪@PMCENGLISH‬ ‪@PMCMusicChannel‬ ‪@pmcfilm‬ ‪@PMCTeluguLive‬ ‪@PatrijiTelugu‬
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 13

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 2 ปีที่แล้ว

    Good and happy evening good guide lines thank you🙏💕 so much gurujii gaariki and pmc channel vaariki thank you🙏💕

  • @heartandbrain6359
    @heartandbrain6359 2 ปีที่แล้ว

    Chaganti varu kuda cheparu...patrigi gari brother in law vedio lo kuda ilanti experience cheparu... manchi guruvu lekunda practice cheyakudadu ... thanq for ur cautious..

    • @radhakrishnat2223
      @radhakrishnat2223 2 ปีที่แล้ว +1

      బ్రహ్మం గారి భోజనాలు రచనలు చదవండి

  • @gundasatyam2154
    @gundasatyam2154 ปีที่แล้ว

    నీకు కుండలిని అంటే నీకు అసలే తెలీదు నీకు యోగా ధ్యానం చేసే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది

  • @girresh9874
    @girresh9874 2 ปีที่แล้ว

    Do Joe dispenza meditation

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 ปีที่แล้ว +3

    భయపెట్టడం మానేయండి బ్రహ్మం గారు వేమన వెంకయ్య స్వామి లాంటి వారు ఈ యోగా నికి ప్రాధాన్యత ఇచ్చారు ఎన్నో కోట్ల సార్లు జపించిన రాని ఫలితాలు కుండలి యోగం ద్వారా వస్తాయి దీని వల్ల నే వేల సంవత్సరాలు బతకగలరు

    • @malliswarimulavisala6652
      @malliswarimulavisala6652 2 ปีที่แล้ว

      కొండలి ధ్యానం మేము చేస్తున్నాము పెట్టకండి మీకు ఏదన్నా ఆన్సర్ తెలిస్తే చెప్పండి

    • @malliswarimulavisala6652
      @malliswarimulavisala6652 2 ปีที่แล้ว

      కుండలి ధ్యానం లో అంత భయంకరమైన విషయాలు ఉంటే తెలియజేయండి రిప్లై ఇవ్వండి

    • @heartandbrain6359
      @heartandbrain6359 2 ปีที่แล้ว

      Kundali vidhanam lo vachey side effects cheparu guruvu garu.. kundalini takkuva cheyadam kadu.. chala jagrattaga 7 years cheyalsina vidhanam adi

  • @luckjafar
    @luckjafar 2 ปีที่แล้ว

    Me ru chapde hanta suda avdam

  • @luckjafar
    @luckjafar 2 ปีที่แล้ว

    Pmc valu elnty valnu handku taskone vastru

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq ปีที่แล้ว +1

    వేస్ట్ మాటలు, వేస్ట్ ఉపన్యాసం,, జనాలను భయపెట్టడం ఏందయ్యా.. తూ... ఇప్పటిదాకా ఇలాంటోడ్ని చూడలేదు.. నేనూ సాధన చేస్తున్న.. అంతా శుభం.. అంతా మహ చైతన్యం.. ఈ దరిద్రపు వీడియో చూసేవారు ఎవరూ బయపడవద్దు ... ఫస్ట్ టైం వేస్ట్ వీడియో..