నీవే చాలును యేసు వెేరై యుండలేను నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను...(2) మనసు చెదరిన నీ మాట నిలుచును మనుషులంతా విడచినా నీ కృపయే దాచును ...(2) ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ మనుషులు సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు (2) ఆకలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దీవించావు (2 ) " నీవే చాలును " గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు మితి మీరే ప్రతి కూల స్తితులపై అధికారమే ఇచ్చావు (2) కాలాలు మారిన కోర్కెలు చెదరిన బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు ( 2 ) " నీవే చాలును "
Super voice and excellent playing annaya🙂🙂🥰👌👌👌
Praise the Lord Annayya
నీవే చాలును యేసు వెేరై యుండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను...(2)
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా విడచినా నీ కృపయే దాచును ...(2)
ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు (2)
ఆకలి వేళలో అద్భుతాలు చేశావు నాకున్న లేమిలో నన్ను దీవించావు (2 )
" నీవే చాలును "
గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మితి మీరే ప్రతి కూల స్తితులపై అధికారమే ఇచ్చావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు ( 2 )
" నీవే చాలును "
😮
Super❤ Anna 🥰🫂
Super song anna 👌🏻
❤❤❤❤❤❤❤❤❤❤🎉❤