రఘురామానోరు జారొద్దు..! | Nagarjuna | YS Jagan | Pawan Kalyan | Chandrababu | RRR | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media News Channel is The Home of Political Hub.
    Subscribe for Telugu Political Videos.
    #treemedianews
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemedianews
    Twitter : / treemedianews
    రఘురామానోరు జారొద్దు..! | Nagarjuna | YS Jagan | Pawan Kalyan | Chandrababu | RRR | Tree Media
    #jaganmohanreddy #raghuramakrishnaraju #appublictalk2024 #raghuramakrishnarajupressmeet #aploksabha #apassemblysession2024 #jaganspeechlatest
    #pemmasanichandrashekar #nagarjunayadav #Chandrababu #ysjagan #pawankalyan #kilarunagarjuna #butchaiahchowdary
    #ApnewCabinet #news #apnews #breakingnews #live #newstoday #bharathi #andhrapradesh #naraloeksh #roja #kilarunagarjuna #venuswamy #kodalina ni #pennaliramakrishna #ysjagan
    #realtalkwithanji #apelections2024 #apelectionresults
    #jagan #ysrcp #sharmila #sunitha #avinashreddy #apelections #appolitics #apelections2024 #apelectionsurvey #apelections2024 #apnextcm
    #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #ysrcpsocialmedia #ysrcpparty #ysrcpgovernment #ysrcpjagan #ycp #ycpparty #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #tdp #tdpnews #tdpvsycp #tdpjanasenaallience #tdpleaders #tdplive #tdpofficial #janasena #janasenaparty #janasenani #janasenayuvashakti #janasenapartysurvey #bjp #bjpnews #bjpindia #bjpvscongress #bjpgovernment #bjptelangana #bjpparty #bjpandhrapradesh #congress #congressparty #sharmila #yssharmila #pawankalyanfans #chandrababunaidu #cbn #cbnnews #naralokesh #narachandrababunaidu #naralokeshpadayatra #naralokeshofficial #ysjaganmohanreddy #ysjaganagain #ysjaganlive #ysjaganruling #ysjagancares #modi #apnews #telangananews #andhrapradesh #telangana #telangananews #appolitics #telanganapolitics #ap #ts #trs #brs #trsparty #kcr #ktr #harishrao
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel #telugufacts#interestingfacts#factsintelugu #YSRCPExMinisters

ความคิดเห็น • 244

  • @gvkamalakar
    @gvkamalakar 4 วันที่ผ่านมา +15

    తెలుగుదేశం పార్టీలో
    చాలా ఇబ్బందులు పడి
    మినిస్ట్రీ ఆశించకుండా ఇంకా పార్టీ అంటూ తపించే వాళ్ళు చాలామంది ఉన్నారు

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 2 วันที่ผ่านมา +4

    ఆయన ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కి నష్టం కలిగిస్తాడు.

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 4 วันที่ผ่านมา +13

    నాగార్జునా గారు your wonderful comments and arguments 2000 times correct correct about on RRR and his mindset

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 4 วันที่ผ่านมา +14

    నాగార్జున గారి విశ్లేషణ.... 👌🌹🌻💐💯👍

  • @MeesalaSubbanna
    @MeesalaSubbanna 4 วันที่ผ่านมา +34

    అందరి మనస్సు లలో వున్న భావాల్ని మీరు చాలా చక్కగా వ్యక్తికరించారు, rrr సన్నాయి నొక్కుల ద్వారా ఆయన అభిమానులు కూడా అవకాశ వాదిగా భావిస్తున్నారు జడ
    స్రవణ కుమార్, మహాసేన రాజేష్ ల చెంత చేరిపోయారు

  • @sarmasarma8076
    @sarmasarma8076 4 วันที่ผ่านมา +19

    Rrr గారు cool cool గా ఉండాలి మీకు మంచి జరుగుతుందని aasiddam

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 15 ชั่วโมงที่ผ่านมา +1

      వాగే నోరు తీటే నోరు తిరిగే కాలు ఆపడం కష్టమే మరి

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 3 วันที่ผ่านมา +6

    💯 కరెక్ట్ విశ్లేషణ.
    కొంత మందికి సీట్లు కూడా రాలేదు.
    వాళ్ళు ఏమనుకోవాలి.
    చాలా మంది సీనియర్స్ పార్టీ లో ఉన్నారు. ఎవరూ Rrr లా మాట్లాడటం లేదు.
    మరో కేశినేని లా తయారవ కూడదని కోరుకుంటున్నాము.
    రచ్చ బండ మూడ్ లోనుండి బయటకు రావాలి. అదే మీ అభిమానులుగా కోరుకుంటున్నాము

  • @sujathamarri1947
    @sujathamarri1947 4 วันที่ผ่านมา +8

    Excellent ga chepparu 100% correct

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 4 วันที่ผ่านมา +7

    Well said Nagarjuna garu. Very impressive analysis 🌷🌿👍☘️🙏🏼🙏🏼

  • @rufuspnelson
    @rufuspnelson 2 วันที่ผ่านมา +3

    RRR నోరే అతని శత్రువు. ఇతనికి కామన్ సెన్స్ లేదు పాపం .

  • @apparao8660
    @apparao8660 4 วันที่ผ่านมา +9

    A gentle speech

  • @chintunanna163
    @chintunanna163 4 วันที่ผ่านมา +9

    100Percent correct sir

  • @ak-du3ed
    @ak-du3ed 4 วันที่ผ่านมา +5

    RRR గారికి మంత్రి పదవి ఇస్తే స్పెషల్ స్టేటస్ వస్తుందా

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 4 วันที่ผ่านมา +6

    100% meeru cheppindhi karektu sir

  • @gantakoteswararao8807
    @gantakoteswararao8807 4 วันที่ผ่านมา +7

    Well said sir🙏🙏🙏

  • @vasireddyveerabhadram316
    @vasireddyveerabhadram316 2 วันที่ผ่านมา +3

    Sir, మీ విశ్లేషణ చాలా బాగుంది. RRR గారి లాంటి వారికి అందరికి మీ విశ్లేషణ వర్తిస్తుంది. నిజమే ఎవరు పార్టీ కన్నా అధినాయకుని కన్నా గొప్పవారు కాదు. ఆ మాటకు వస్తే చంద్రబాబుగారిని కూడా జగన్ ఉద్దేశ పూర్వకంగా అరెస్ట్ చేయించి అనేకరకాల ఇబ్బందులు పెట్టేడుకదా. అసెంబ్లీ సాక్షిగా జగన్ మరియు ఆయన కోటరీ CBN గార్ని ఎంతగా దూషించారు. పవన్ కల్యాణ్ గార్ని ఎన్ని ఇబ్బందులు పెట్టేరు. అన్ని గమనించే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పిది. కావున అందరూ పెద్దలూ గమనించగలరని మనవి

  • @TheKinnuin
    @TheKinnuin 4 วันที่ผ่านมา +8

    Good analysis

  • @Kundhan1972
    @Kundhan1972 3 วันที่ผ่านมา +1

    Very good suggestion

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 4 วันที่ผ่านมา +3

    Good suggestion thank you Sir 🎉🎉🎉🎉 from visakhapatnam

  • @mld4152
    @mld4152 2 วันที่ผ่านมา

    👌
    Superb.......Excellent analysis
    Hats off sir

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 4 วันที่ผ่านมา +2

    Well said sir...

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 4 วันที่ผ่านมา +4

    Yes sir Yes 🙌

  • @prasadyejarla9931
    @prasadyejarla9931 4 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 4 วันที่ผ่านมา +2

    అసలుముందు,, సీటు ఇవ్వడం లేటైనప్పుడు వైసీపీ లో లాగే ఇక్కడ కూడా ప్రవర్తిస్తారు ఏమో అని అందరూ జంకుతున్నారేమో. అని టాక్ వచ్చింది.. విలేఖరులు అలానే కొన్నిసార్లు ప్రశ్నించారు కూడా.. ఎంతమంది ఉద్ధండులు ఉండగా మికిచ్చారు.. ఇవన్నీ మీకు తెలియనివి కావు

  • @prasadaraopadala477
    @prasadaraopadala477 4 วันที่ผ่านมา +1

    Meeru super sir baga chepparu

  • @venkateswararaosunkara6571
    @venkateswararaosunkara6571 3 วันที่ผ่านมา +1

    Excellent analysis. Everybody observed those comments of RRR and his well wishers are upset and started doubting about his reliability. RRR must note this. Moreover, he just joined the party and only first time MLA. There are others who are 5th or 6th time MLAs.

  • @ganeshrao5095
    @ganeshrao5095 23 ชั่วโมงที่ผ่านมา

    Simply Correct words... Excellent

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 วันที่ผ่านมา

    నిజమే సార్,,మా అభిప్రాయం,కూడా, ఇదే, 🙏🙏🙏😊

  • @mightyattitude6660
    @mightyattitude6660 2 วันที่ผ่านมา

    Chala correct ga cheparu sir 🎉🎉🎉

  • @ssrinivas3754
    @ssrinivas3754 4 วันที่ผ่านมา +1

    Chaala baga chepparu..

  • @kotesvararaokettineni31
    @kotesvararaokettineni31 4 วันที่ผ่านมา +2

    The best analsis sir

  • @Vamsipriya28
    @Vamsipriya28 4 วันที่ผ่านมา +2

    Bhaga చెప్పారండీ,అందరి మనసు లో ఇదే ఉంది,పైగా ఆయన ఇలా మాట్లాడం వల్ల credibility పోతుంది,అప్పుడు జగన్ ఇప్పుడు cbn పైన పడ్డాడు అనే చెడ్డ పేరు మూటగట్టుకున్నారు,ఆయన మీద అందరికీ మంచి అభిప్రాయం ఉంది,కొంచం ఓపిక వహిస్తే మంచిది

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 4 วันที่ผ่านมา +2

    Mee analasys true Sir.👍🤗

  • @ajaykumarrudraraju9606
    @ajaykumarrudraraju9606 4 วันที่ผ่านมา +2

    Agree with your analysis.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 2 วันที่ผ่านมา

    Golden words Sir 👏👏

  • @anumanchisrinivasachakrava4230
    @anumanchisrinivasachakrava4230 ชั่วโมงที่ผ่านมา +1

    Ee Nagarjuna garini gatha 5 years lo nenu ekkada chudaledu

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 3 วันที่ผ่านมา +1

    ❤❤❤❤బాగా చెప్పేరు

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 4 วันที่ผ่านมา +4

    RRR HUNDAAGA BEHAVE CHEYYALI IKANYNA.

  • @saibababhupathiraju1992
    @saibababhupathiraju1992 2 วันที่ผ่านมา

    SUPER GA CHEPPARU SIR HATS OFF

  • @sivaraju6884
    @sivaraju6884 2 วันที่ผ่านมา

    నోరు దురుసు.. అంతే.. ఇంక ఎమి కాదు.. నోరుదురుసు. ఉండకూడదు అది. మనకే ప్రమా. ధమ్ సర్

  • @Siri1962
    @Siri1962 2 วันที่ผ่านมา +1

    అద్భుతమైన విశ్లేషణ, హిత వాక్యాలు పలికారు నాగార్జున గారు. ఎంతో అనుభవజ్ఞులైన రఘు రామకృష్ణ రాజు గారు సంయమనంతో వ్యవహరించాలి గానీ... అసహనంతో.. అహంకారంతో ప్రవర్తిస్తే..పార్టీకి పెద్ద సమస్య కాక పోవచ్చు కానీ.. ఖచ్చితంగా రాజు గారికి మాత్రం మంచిది కాదు. కేసినేని నాని ఉదంతం లాంటివి కళ్ళముందు కన్పిస్తున్నపుడు.. జాగ్రత్తగా ఉండాలి😂

  • @krishnarao9439
    @krishnarao9439 2 วันที่ผ่านมา

    Good analysis sir 🎉

  • @bhyriramanamurty8278
    @bhyriramanamurty8278 5 ชั่วโมงที่ผ่านมา

    Good advise

  • @noorshaik6308
    @noorshaik6308 4 วันที่ผ่านมา +2

    Idhe yadhava good speech

  • @raju9745
    @raju9745 2 วันที่ผ่านมา

    రాక్షస పాలన అంటే వివరించండి

  • @ashokhr999
    @ashokhr999 2 วันที่ผ่านมา

    Well said.. 👌

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 4 วันที่ผ่านมา +1

    Well said sir…….edhi ayana chudalani korukuntunna

  • @kashucooking
    @kashucooking 2 วันที่ผ่านมา

    Very good analases corret

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 วันที่ผ่านมา

    YES YOUR ANALYSIS IS VERY CORRECT.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 วันที่ผ่านมา

    You are correct sir

  • @narasimharaoavantsa9394
    @narasimharaoavantsa9394 3 วันที่ผ่านมา +1

    Your comments are cent per cent right . Your suggestions to RRR are quite relevant . This is no time for ego or self importance . RRR should not give scope for the Jagans party to take advantage of this tendency I suggest that RRR should not think high of himself This is time for balance of mind or సంయమనం . but not hasty remarks which is ultimately detrimental to the interests of RRR . I hope he will take this suggestion in right spirit.

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 4 วันที่ผ่านมา +1

    Nagarjuna garu u r analysis super ,super, super.even we felt bad about RRR.he should hold his words.

  • @user-zi1mr4xr8e
    @user-zi1mr4xr8e 2 วันที่ผ่านมา

    Good suggestion

  • @lakshminimmagadda5264
    @lakshminimmagadda5264 3 วันที่ผ่านมา

    Chala baga cheppina ru

  • @Kundhan1972
    @Kundhan1972 3 วันที่ผ่านมา +1

    He is outsider for TDP before

  • @RaghavendraBabu-jm5jo
    @RaghavendraBabu-jm5jo 5 ชั่วโมงที่ผ่านมา

    Sir meeru currect ga cheperu tq

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 4 วันที่ผ่านมา +2

    No body face 53days in grill like CBN Anna Sir AP victory only CBN Anna family after AP mood smell remaining are in Q it's the naked truth in AP 😢

    • @archana5020
      @archana5020 2 วันที่ผ่านมา

      Yes you're right 1000%

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 4 วันที่ผ่านมา +1

    💯 200 currect anaalasis 👍🙏

  • @pvr369
    @pvr369 4 วันที่ผ่านมา +9

    నిజానికి 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ స్వపక్షమైనా, విపక్షమైనా, సాధారణ జననమైనా, అసాధారణ వ్యక్తులైనా పార్టీకి ప్రభుత్వానికి తనకి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రవర్తించినా జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్ద ఓటు అనే బ్రహ్మాస్త్రం ఉంది అనే విషయం మరిచి ఒక రకమైన అణిచివేత ధోరణితో ప్రవర్తించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పౌరులు గాని స్వపక్ష లేదా విపక్ష నాయకులు గానీ కార్యకర్తలు గాని జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని వెంటాడి వేధించేవారు అటువంటి సందర్భంలో ప్రతిపక్షా ల నాయకులు కార్యకర్తలు పౌరులు ధైర్యం చేయలేని సమయంలో ప్రాణాలు తెగించి వీరోచితంగా ప్రతిపక్ష ఉమ్మడి సైనికుడిగా అవిరామంగా అలుపెరగని పోరాటం చేసిన రాజకీయ పోరాట యోధుడు రఘురామ కృష్ణంరాజు గారు కనుక ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సముచితమైన పదవి ఇచ్చి గౌరవించవలసిన అవసరం ఆయన సేవలను ప్రజలకు అందేలా చూడటం చాలా అవసరం ఎందుకంటే ఆయన పోరాట పటిమ భవిష్యత్తులో కూడా నియంతృత్వ అధికార ప్రభుత్వాలపై రాజకీయ పోరాటం చేసే వారికి స్ఫూర్తినిస్తుంది

    • @interstellar2583
      @interstellar2583 4 วันที่ผ่านมา

      Inkaa time undi kangaaru yenduku padataaru Tdp okkate government lo unte alaage icchevaaru cbn sir kaani JSP BJP kooda unnayi Bjp aaputhondemo cbn garini anni ardham chesukovaali mundu state mukhyam

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 4 วันที่ผ่านมา +1

    Nijam chepparu padhavi lekapoina gelipinchina prajalaku nyayam cheyali

  • @truevoice579
    @truevoice579 4 วันที่ผ่านมา +18

    RRR కి అంతులేని సంపద వుంది . రాజకీయాలు అనేవి ఆయనకి just PASSION అంతే

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 4 วันที่ผ่านมา +1

      లోన్ తీసుకున్న ఆ కంపెనీకి తమిళనాడు గవర్నమెంట్ నుండి బిల్స్ రావాల్సి ఉంది కాబట్టి ఆ బిల్స్ రాగానే బ్యాంకు లోన్ పే చేస్తారు.

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 4 วันที่ผ่านมา +1

      Loan dabbu motham dengesaadu

    • @newmanimani5813
      @newmanimani5813 3 วันที่ผ่านมา

      Bankulaku yeggotti daachukonte dochukunte yevadidaggarayina vuntadi

    • @basavarajukatamala3401
      @basavarajukatamala3401 3 วันที่ผ่านมา

      aa sampadha bank lanu dhochundhi kadha case lu kuda unnavi kadha kattamani chppandi sar

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 3 วันที่ผ่านมา

      @@basavarajukatamala3401 cbi cases fraud cases chaalaa unnayi 2000kotlu banks donga viggu

  • @vasundharam3037
    @vasundharam3037 9 ชั่วโมงที่ผ่านมา

    Correct sir

  • @yhrao9506
    @yhrao9506 3 วันที่ผ่านมา

    Well said Sir.

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 4 วันที่ผ่านมา +1

    Exactly sir never ever spare the argent statement 😠 😡

  • @mariarani1556
    @mariarani1556 4 วันที่ผ่านมา

    సార్ మా అభిప్రాయాలని ఖచ్చితంగా మీరుతెలియచేసారు

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 3 วันที่ผ่านมา

    👌👌👌

  • @rtalksyou5273
    @rtalksyou5273 2 วันที่ผ่านมา +1

    RRR is very dangerous to tdp party......
    That's why cbn doesn't promote him..... He knows it....
    RRR will change again after 2 years

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 4 วันที่ผ่านมา +1

    Correctga chepparusir. R. R. R. Kicantrol vunndali

  • @chekuriv
    @chekuriv 3 วันที่ผ่านมา

    Good advise sir

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 14 ชั่วโมงที่ผ่านมา

    సార్ మీరు చెప్పిన చిలుక పలుకులు YSR party పై తరుగు పాటు చేసిన సమయంలో మీ వంటి పెద్దలు అహో ఒహో అన్నారు కదండీ సార్ 🙏🙏🙏🙏

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 4 วันที่ผ่านมา

    You are right sir !! Good analysis 👌🏼

  • @gvkamalakar
    @gvkamalakar 4 วันที่ผ่านมา

    Excellent visleshana

  • @Point-hc9gy
    @Point-hc9gy 3 วันที่ผ่านมา

    Hope the powers that be recognize RRR sooner
    He truly deserves better

  • @chekuriv
    @chekuriv 3 วันที่ผ่านมา

    Nice advise

  • @doctor7937
    @doctor7937 4 วันที่ผ่านมา

    Well said

  • @padmajachalasani
    @padmajachalasani 4 วันที่ผ่านมา

    You advised in amatured manner thanku sir

  • @churusudhakar7322
    @churusudhakar7322 3 วันที่ผ่านมา

    నాగార్జున గారు సెంట్పర్సెంట్ కరెక్ట్

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 14 ชั่วโมงที่ผ่านมา

    సార్ చంద్రబాబు గారి నైజం ఎదుటి వ్యక్తుల్ని చారు లో కరివేపాకు మాదిరి వాడుకొని వదిలేసే రకం.బాగా తీరుతుంది రాజు గారికి 😅😅😅😅

  • @sivaraju6884
    @sivaraju6884 2 วันที่ผ่านมา

    అధిష్టాననీ.. కీ. ఏతీ. రే కంగా ఉంటే ఎవరు. ముందుకు రాలేరు.

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 4 วันที่ผ่านมา

    Your analisis is 100percent correct sir

  • @Kundhan1972
    @Kundhan1972 3 วันที่ผ่านมา +1

    Not service to TDP

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 2 วันที่ผ่านมา +1

    RRR is always right

  • @NUshaRC
    @NUshaRC 4 วันที่ผ่านมา

    Yes it truth

  • @antikapallisatyanarayana1128
    @antikapallisatyanarayana1128 3 วันที่ผ่านมา

    RRR ki ee dose chaladu sir

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 3 วันที่ผ่านมา

    RRR గారు election ముందే ఎలా ఎందుకు
    అలా అన్నారో !! ఊహిస్టే . ఆయనకు తన మీద ఉన్న నమ్మకమే. అర లక్ష పైన మెజారిటీ ఆయ న ముందే ఊహించారు
    గా 😮. ఊహించారన్నమాట. ఆయన తొందరపాటు చీమకాలంత.😂😂😂😂

  • @suekandula1909
    @suekandula1909 3 วันที่ผ่านมา +1

    He lost his credibility and trust. He made all the noise because he was put in jail and humiliated. Otherwise he wouldn’t have done all that noise. He lost respect. That’s the end of it. I don’t live in India. I am a citizen of USA. I been watching what’s going on there. Hope Mr RRR opens his eyes and sees what’s going on

    • @archana5020
      @archana5020 2 วันที่ผ่านมา

      You're right 100%

  • @vsnraju9095
    @vsnraju9095 4 วันที่ผ่านมา +6

    Correct

  • @srilakshmik3194
    @srilakshmik3194 3 วันที่ผ่านมา

    RRR gaaru oka mp ga cheysaru...ardha balam..anubhavam...dare...vakhchathuryam...vidhyaveyttha...enni qualities unna vyakthi minister ki arhatha leydhaa....

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 4 วันที่ผ่านมา

    Its true

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp3311 3 วันที่ผ่านมา +4

    TDP లో ఇంకా చాలా సీనియర్స్ వున్నారు... వాళ్లే మౌనం గా వున్నారు... రాజు గారు ఎప్పుడు వచ్చారు.... అర్ధం చేసుకోవాలి...

  • @kubvarma
    @kubvarma 4 วันที่ผ่านมา

    👍👌

  • @Samurai007-ok4qk
    @Samurai007-ok4qk 4 วันที่ผ่านมา +2

    CBN ki emi Pani Andi BJP daggara seat eppinchataniki rrr TDP lo join av aledu appudu

  • @saibharath162
    @saibharath162 2 วันที่ผ่านมา

    Kesineni Nani emi RRR laga pranam medaki techukoledu ,RRR lekunda Kutami erpadaledu Back end lo ayana chesina help marchipoyava nagarjuna ,eru dataka bodi mallana batch Valle TDP 2019 lo ala aindi uchita salahalu Bane chepparu

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 วันที่ผ่านมา

    Ayana notidula
    Ayanaki strength and weaknes
    Manytimes his weakness dominates him which spoil his political career.

  • @sirishaedala6841
    @sirishaedala6841 4 วันที่ผ่านมา

    People like you should enter politics sir

  • @kotesvararaokettineni31
    @kotesvararaokettineni31 4 วันที่ผ่านมา +2

    Again kesineni

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 52 นาทีที่ผ่านมา

    CBN 14 yella paalana lo duraagathalu avineethi hatyalu leva? alanti vaadini RRR yenduku samardistunnadu

  • @srilakshmik3194
    @srilakshmik3194 3 วันที่ผ่านมา

    Thondhara padodhu antunaru nejamey kavochu....okkasari RRR gaari position lo undi alochinchandi...chachi brathikaru...almost 5yrs aranyavasam cheysaru..yenno rakaluga badhalu avamanaalu..twists chusaru so ala matladi undi undavachu

  • @drnreddy7
    @drnreddy7 2 วันที่ผ่านมา

    Avesaparulaku konni seats ivvakoodadu,cbn swardaparudu kadu ento alochinchi 164 lo cabinet hoda andariki evvaleru

  • @ShailajaGantala
    @ShailajaGantala 3 วันที่ผ่านมา +1

    Baganae cheparu kaniiii RRR Garini personal ga pilichi varitonaee mataladi vuntae chala bagundaedi.Eelaaa video lo matladam bagalaeduuu

    • @archana5020
      @archana5020 2 วันที่ผ่านมา

      Chandrababu garu khaale gaa kurcholedandi 74 years lo aayana entha kastapadaali Bjp seat kosam last minute varaku kurchoni thappa chesaaru RRR garu ayina undi seat lo TDP sitting mla ni tappinchi aa seat RRR gariki iccharu Tdp party nundi ycp ki pokundaa anni vedhimpulu thattukuni nilabaddaru aa sitting mla garu announcement ayyaka malli marchaaru

    • @ShailajaGantala
      @ShailajaGantala 2 วันที่ผ่านมา

      @@archana5020 madam Babu garaee RRR Garini pilipinchi matladalani laedu party incharges chala Mandi vuntaru varu ayena Raju gari ki vivarinchi cheppagalaru. Ministry asinchadam lo RRR rri tappulaedu eepudu kudaraduani adistanam ookasari cheppi varu partyki chesina saevalaki tagina pradanyam istamu Ani party okkasari chepastae baguntundi ,,,