లేఖ రాసి మరో తప్పు చేసిన జగన్..తలపట్టుకున్న వైసీపీ నేతలు | YS Jagan Letter To Speaker Ayyanna | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • లేఖ రాసి మరో తప్పు చేసిన జగన్..తలపట్టుకున్న వైసీపీ నేతలు | YS Jagan Letter To Speaker Ayyanna | ABN
    #ysjagan #speaker #ayyanna #abn
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 147

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 2 วันที่ผ่านมา +101

    మర్యాద లేని మనిషి ఆ హంతకుడు సభ కి రావద్దు ఇంట్లో ఉంది పబ్జి ఆడుకో

  • @jaydeekeejdk3418
    @jaydeekeejdk3418 2 วันที่ผ่านมา +69

    ఎంత బలుపు వీడికి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 วันที่ผ่านมา +46

    వయసులో పెద్దవాడని కూడా ఆలోచన చేయకుండా నోటికి వచ్చినట్టు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన జగన్

    • @jupiter9123
      @jupiter9123 2 วันที่ผ่านมา +6

      ఇలాటి నోటిదూలతో నీ అన్నయ్య KCR పార్టీ సంకనాకిపోయింది..నీకు కూడ అదేగతి.ఇంక అధోగతి..

    • @90sKIDtelugu
      @90sKIDtelugu 2 วันที่ผ่านมา

      కవల పిల్లలు ఇద్దరూ 😂​@@jupiter9123

    • @narasimhamdasari1470
      @narasimhamdasari1470 2 วันที่ผ่านมา +1

      Anduku Tagina Sasti Prajalu tama Vote to buddi chepparu. Ayina buddi radu ee ahamkariki

    • @karrivijayabhaskararao7750
      @karrivijayabhaskararao7750 2 วันที่ผ่านมา

      Ys jagani ki Inka otami nunchi teyrukoleydu bro maind panichyatleydu vadi ki manchi hospital ki tesukeymanu bro

  • @srinivasarao9505
    @srinivasarao9505 2 วันที่ผ่านมา +52

    మన మాజీ కి మైండు దొబ్బినట్టు ఉంది ఎక్కడైనా చూపించండి 🙏🙏🙏

    • @jupiter9123
      @jupiter9123 2 วันที่ผ่านมา +6

      అసలు వాడికి మైండ్ ఎదగలేదు....

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 2 วันที่ผ่านมา +71

    నోటికి ఎదివస్తే అది వాగడమేనా
    గౌరవం అనెది పాటించడం లేదు

    • @fantasticworld2126
      @fantasticworld2126 2 วันที่ผ่านมา +2

      Vaadu first Godava pettukovdam Ela ani alochistadu, Then People mundu Overaction chestadu

    • @kmitt6172
      @kmitt6172 2 วันที่ผ่านมา

      paytm ycp paid trollers

    • @kmitt6172
      @kmitt6172 2 วันที่ผ่านมา

      siggu vundali ycp paid actors ki comments cheyataniki. నోటికి ఎదివస్తే అది వాగడమేనా
      గౌరవం అనెది పాటించడం లేదు ,,,,,yes jagan is illiterate mafia goonda, mafia boss, murderor, psycho, sadist, highly corrupt looter నోటికి ఎదివస్తే అది వాగడమే vaadi character. Vaadiki character ledhu and not human either. jagan fits for your words ...not cbn or payyavula kesava garu. How can you be so desa droha supporter?

  • @HeroHero-mi8zo
    @HeroHero-mi8zo 2 วันที่ผ่านมา +33

    2024 jagan anna ‘No More’😂😂
    Em feel undhi MAWA
    JAI TDP✌️✌️✌️✌️✌️

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 2 วันที่ผ่านมา +20

    రాజకీయ జ్ఞానం, లోక జ్ఞానం లేని ఒక ఫేక్షన్ నాయకుడు యీ అవివేకి. రాజకీయ జ్ఞానం వేరు, ఫేక్షన్ జ్ఞానం వేరు. ఫేక్షన్ జ్ఞానం ప్రయోగించకు బటన్ రెడ్డి.

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n 2 วันที่ผ่านมา +21

    ఏకాదశ రెడ్డి (11)
    eleven mohan Reddy (11)

  • @srinivasarao9505
    @srinivasarao9505 2 วันที่ผ่านมา +18

    5 సంవత్సరలు అదే గోల ఇప్పుడు అదే నీకు దణ్ణం జగన్ బాబు

  • @koteswararaokalaparthi6742
    @koteswararaokalaparthi6742 2 วันที่ผ่านมา +7

    ఉన్న 10 మంది mla లు ఏదైనా పార్టీ లోకి వెళ్ళిపోతారు , పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్న భయం తో చంద్రబాబు ని ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు .

  • @sriram5663
    @sriram5663 2 วันที่ผ่านมา +27

    ఏంటి జగన్ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎలాగా మైండ్ పనిచేయలేదు ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా

  • @ychippa
    @ychippa 2 วันที่ผ่านมา +10

    దీని కన్న అడుక్కోవడం నయం. 😂😂😂

  • @Bangaru502
    @Bangaru502 2 วันที่ผ่านมา +8

    భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి,
    విషయం :
    శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
    మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
    అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని
    వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
    విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
    మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
    నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
    మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
    పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
    నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
    ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
    పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
    బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
    కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది.
    విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
    అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
    జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి

    • @kmitt6172
      @kmitt6172 2 วันที่ผ่านมา +1

      Please make it a online application in social media platforms requesting for people to sign and send it home minister, pmo office, all high courts, supreme court, praja sanghas and all. If thousands sign petition, then we can shame the center for protecing and supporting a known criminal and psychotic sadistic financial terrorist to rule to destroy a state by their enourmous power abuse.

  • @veerurondla358
    @veerurondla358 2 วันที่ผ่านมา +22

    Vest nayakudu

  • @sasikala-xk9oi
    @sasikala-xk9oi 2 วันที่ผ่านมา +19

    పయ్యావుల గారు చాలా బాగా చెప్పారు , సలహా దారులు గురించి , జగన్ కి ఏం తెలుసు సాధారణ పౌరుడికి ఉన్న జ్ఞానం కూడా లేదు అతనికి .... అన్నీ స్క్రిప్ట్ రాసిస్తే చదవడమే ... ఏమి చదువుతున్నాడో అది కరెక్టా కదా అని ఏమి తెలియదు ... అలాంటి వాడిని తీసుకొచ్చి సిఎం కుర్చీలో కూర్చోపెట్టి చాలా చాలా తప్పు చేసాము .... బాబు గారి లాంటి విజనరీ లీడర్ నీ వదులుకున్నాము... 5 yrs waste అయిపోయింది.... ఎంత నాశనం అవ్వాలో అంతా అయ్యింది... ఇంక ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయడానికి మేము ఎవరము సిద్ధంగా లేము... పక్క రాష్ట్రాల వాళ్ళు అర్చర్యపోయారు ... బాబు గారిని వదులుకున్నారు ఏంటి అని. అలాంటి విజనరీ లీడర్ మాకు ఉంటే బావుంటుంది అని అనుకునే వాళ్ళం మిరేంటి అన్నీ కేసులు ఉన్న ఒక అసమర్దుడునీ ఎన్నుకున్నారు..అని అడిగారు. ఇంక్కొద్దు బాబోయ్ ఈ రాక్షసుడు .... ప్రతిపక్ష హోద నా ఇంకేమైనా కావాలా ... శాసన సభ కు రాకపోయినా ఏమి పర్లేదు ... సభలో ఏమి అర్ధం కాదు ఎలాగూ .... నా అభిప్రాయం అయితే ఇది.

    • @kmitt6172
      @kmitt6172 2 วันที่ผ่านมา

      yes jagan is illiterate mafia goonda, mafia boss, murderor, psycho, sadist, highly corrupt looter నోటికి ఎదివస్తే అది వాగడమే vaadi character. Vaadiki character ledhu and not human either. modi valla elect ayyadu. modi did his level best before elections of 2014 to make sure, babu looses and jagan wins at any cost by using IAS officers and election commission to grab ports, visaka steel factory and other mines and all for his gujarati binamis.

  • @Bangaru502
    @Bangaru502 2 วันที่ผ่านมา +4

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 2 วันที่ผ่านมา +4

    ఎంత అగౌరవంగా మాట్లాడాడు. ప్రతిపక్ష నేత వుండి CBN చిరునవ్వుతో విన్నారు.

  • @akb9782yt
    @akb9782yt 2 วันที่ผ่านมา +10

    దీనినే కర్మ అంటారు ఏది పడితే అది వాడకూడదు
    వాడి కర్మ తీరనంత దుర్మార్గాలు చేశాడు ముందు ముందు మామూలుగా ఉండదు

  • @chowdarykovi
    @chowdarykovi 2 วันที่ผ่านมา +11

    Jail lo undu telsuko

  • @SrinivasSrinivas-oo8qm
    @SrinivasSrinivas-oo8qm 2 วันที่ผ่านมา +4

    ఇంకా నయం ముఖ్యమంత్రి పదవి అడగలేదు

  • @hassinhassinsheik9011
    @hassinhassinsheik9011 2 วันที่ผ่านมา +5

    ప్రతిపక్షం ప్రజల ఇవ్వనప్పుడు ప్రజల సమస్యలు వీడికి ఎందుకు

  • @RamanaSaaka-ib1xb
    @RamanaSaaka-ib1xb 2 วันที่ผ่านมา +2

    ఆ లేఖ రాసే ఆలోచన సొంతంగా తీసుకున్నా నిర్ణయమా లేదా..సజ్జల బిజ్జల ఎవరో ఉన్నారు కదా వాల్లదెనా వాళ్ళే ఈ స్థితికి తీసుకు వచ్చింది

  • @kavalivenkataramana9267
    @kavalivenkataramana9267 2 วันที่ผ่านมา +1

    ఆయన అడుగుతున్నాడు ముఖ్యమంత్రి పదవి ఇస్తే పోలా అదిరిపోలా

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 วันที่ผ่านมา +2

    ఛా ఛా ఛా !! చూడలేక పో తున్నాం. 😢😢😢

  • @BeeHappy007
    @BeeHappy007 2 วันที่ผ่านมา +5

    His intentions behind letter is to divert attention from Vizag palace bad press and other YCP palaces news in other districts. This news for him is better than bad press on his palaces. Please don't fall for his tricks and don't play his game.

  • @111saibaba
    @111saibaba 2 วันที่ผ่านมา +2

    అసలు నిబంధనలంటే ఏమిటి? అవేమి మాకు తెలియవు.

  • @rambabutummala3164
    @rambabutummala3164 2 วันที่ผ่านมา +4

    Well said Kesavu garu 😊

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 2 วันที่ผ่านมา +1

    ఫ్లోర్ లీడర్ అవ్వలాన్నా, మిగిలిన 10 మంది ఈయన్ని ఎన్నుకొని స్పీకర్ కు లేఖనివ్వాలి.. వాళ్ళు వేరే వ్యక్తి పేరు సూచిస్తే అదికూడా ఉండదు... ( అలా జరగదు )

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 วันที่ผ่านมา +1

    😂😂😂 సిఎం కి పనిచేయరు ప్లీజ్ పాలిటిక్స్ వదిలేయండి 5 ఇయర్స్ చేసింది చాలు🙏

  • @hassinhassinsheik9011
    @hassinhassinsheik9011 2 วันที่ผ่านมา +3

    తప్పు చేసావు జగనన్న ప్రతిపక్ష హోదా అడగకుండా ఉండాల్సింది సీఎం పదవి అడిగితే బాగుండేది అనిపించింది

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 2 วันที่ผ่านมา +3

    లేఖ రాయమని సలహా ఇచ్చిందెవరు,?

    • @kmitt6172
      @kmitt6172 2 วันที่ผ่านมา +1

      pellam plus that sudhakar reddy additional advocate general something. vaadiki law kooda thelidhu. oka waste fellow and chamcha who belongs in jail must have written that.

    • @madhubandla9042
      @madhubandla9042 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@kmitt6172meru sajjala uncle ni mention cheytam marchipoyaru😅😅😅

  • @ramachandrara58
    @ramachandrara58 2 วันที่ผ่านมา +2

    It is a pretention knows the truth

  • @sivaramakrishnapasumarti8784
    @sivaramakrishnapasumarti8784 วันที่ผ่านมา +1

    పాస్టర్ జగన్ ప్రార్థన వికటించింది. అందుకే ఇలా

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 วันที่ผ่านมา

    Jaitdp jaicbn jairamoji❤✌️💯♥️jaikammasc

  • @venkatasomaraju6730
    @venkatasomaraju6730 2 วันที่ผ่านมา

    Please follow the assembly rule book strictly.

  • @rambabutummala3164
    @rambabutummala3164 2 วันที่ผ่านมา +1

    People from pulivendula elected Jagan to represent them in AP assembly. If you don’t want to to, please resign and someone will be elected.

  • @veerurondla358
    @veerurondla358 2 วันที่ผ่านมา +3

    Vadu ante jagangadu mana ventrukalu kuda giyadaniki kuda panikiradu

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 2 วันที่ผ่านมา

    Jagan should see this video again and again to recollect what he spoke

  • @dineshkoilada602
    @dineshkoilada602 วันที่ผ่านมา

    Karma Hits back ante idhe😂😂

  • @bandarudharmendra9173
    @bandarudharmendra9173 2 วันที่ผ่านมา +2

    Ideara karma ante

  • @user-rn9bn4wx7q
    @user-rn9bn4wx7q 2 วันที่ผ่านมา +3

    Okka debbaki pichodayyadu papam jaggi

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 2 วันที่ผ่านมา +1

      అయ్యో!🤦‍♀️🤦‍♀️ అతను ముందు నుంచే పిచ్చోడు. కాకపోతే పైసాచికమైన పిచ్చోడు. అతని అమ్మ, నాన్న, చెల్లి కి కూడా తెలుసు. 19-24 వరకు నిరూపించుకున్నాడు తనకు చదువు, జ్ఞానం, హృదయం, లేవని, పిచ్చి, పైసాచికత్వం మాత్రమే ఉన్నాయని! ఇప్పుడు కొత్తగా ఏమి లేదు.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 วันที่ผ่านมา +1

    floor leader = రెండు చేతులు కట్టుకుని నేల మీద కూ ర్చుండుట. 🎉🎉🎉🎉🎉🎉

  • @dynamicdeepika5873
    @dynamicdeepika5873 2 วันที่ผ่านมา +1

    Rey jagan 5 years ap ki nuvubchupinchina narakam urike poodu cm ayyav anna ahankaram valla cbn garini avamanichav enno sarlu chivariki cbn gari vayasuki aina maryada iyaledu cbn gari wife ni avamaninchina jagan ika samanya prajalni ela gouravistadu bybye jagan jai tdp jai janasena

  • @prasadcc8363
    @prasadcc8363 2 วันที่ผ่านมา

    Some voters with trust voted this fellow he made spoiled Ap

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 วันที่ผ่านมา

    Only Paytm professor is in favor to make his boss A1 as opposition leader with cabinet rank . He defended Sameway to publish A1photos on patta pass book . He doesn’t bother even people spitting on his face.

  • @shortvu7300
    @shortvu7300 2 วันที่ผ่านมา

    Maku 22mps and 151 mlas vunnapudu medalu vachi special status annamu... Ippuduu 11 seats vunnappuduu medalu vanchi opposition Hoda kosam adukuntunnam eadina position matram malage vundali addukkuntuu😢😢😢😢😢

  • @prasadaraonekkalapudi6021
    @prasadaraonekkalapudi6021 2 วันที่ผ่านมา

    Reddy garu noti dual teerinada

  • @suryateja9391
    @suryateja9391 2 วันที่ผ่านมา +2

    Praja theerpu icharu saripoleda? Assembly speaker ki letter rasi inka తిట్లు thintunav chudu, neku siggu ledu ani cheppadaniki ide nidarsanam

  • @wamseekrishna
    @wamseekrishna 2 วันที่ผ่านมา

    మోకాళ్లు లో కూడా బుర్ర లేదు... దేని తో ఆలోచించి మాట్లాడుతున్నాడో ఈ జగన్. ప్రజలు నీ మోసం చేయటం ఏ ఏజెండ గా ఉంది. అసెంబ్లీ టైమ్ వేస్ట్ చేయటం ఏ జగన్ అండ్ కో గోల్ లాగా ఉంది.

  • @kakarla83
    @kakarla83 2 วันที่ผ่านมา

    LOL 😆 🤣 😂
    Evvadra veeedu
    Naralu Tegipitunnae.

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 2 วันที่ผ่านมา

    Minimum knowledge kuda legu.

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 2 วันที่ผ่านมา

    Asemblee ni sariga nadavakunda cheyyalani plan. Please don't allow

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 วันที่ผ่านมา +1

    CM post adigi unte bagundedi. Maree cheap ga pratipaksha hoda emiti? Ayanemi CM? Emi nerchukunnadu? Buthuvallu athanni erripappalage unchi vallu kotlu dandukunnaru

  • @mailtopvs
    @mailtopvs 2 วันที่ผ่านมา

    Rules teledu... n

  • @prasadcc8363
    @prasadcc8363 2 วันที่ผ่านมา

    Vadi jeevitham mistakes he is younger than me I can call vadu

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 2 วันที่ผ่านมา +2

    జగన్ చెబితే చేయాలి నో రూల్స్ అది జగన్ అన్న రూల్. పాలన పక్షమైనా లేక ప్రతిపక్షమైన.

    • @User_ID371
      @User_ID371 2 วันที่ผ่านมา

      Aithe velli Allu Arjun modda guduv 😂

    • @User_ID371
      @User_ID371 2 วันที่ผ่านมา

      Aithe velli Allu Arjun mango gudoo.. 😂

    • @ghkumar0567
      @ghkumar0567 2 วันที่ผ่านมา

      @@User_ID371 sarcastic ga cheppaadanukunta bro

    • @User_ID371
      @User_ID371 2 วันที่ผ่านมา

      @@ghkumar0567 Alaagantava?? 🤔

    • @madhubandla9042
      @madhubandla9042 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@User_ID371bro sarcastic ga cheppadu ,papam bro 😂😂😂

  • @mahammadali991
    @mahammadali991 2 วันที่ผ่านมา

    Karma boomerang mowaa 😂😂

  • @abakunaresh3407
    @abakunaresh3407 2 วันที่ผ่านมา +1

    YCP 420 6093

  • @user-nw3rg7gh9o
    @user-nw3rg7gh9o 2 วันที่ผ่านมา

    Asalu. 11.yela.vachayo.teluko.tarvatachuddam

  • @DurgaPrasad-sw2iq
    @DurgaPrasad-sw2iq 2 วันที่ผ่านมา

    Vadene Yaragada mental hospital lo chupenchande

  • @prasadmeka643
    @prasadmeka643 2 วันที่ผ่านมา

    Veedu Rajakeeya Nayakudu kaadu Business man

  • @Vemulapalli.thiranadh
    @Vemulapalli.thiranadh 2 วันที่ผ่านมา

    NV assembly ki vaste enta rakapote enta,.

  • @rprasad5575
    @rprasad5575 2 วันที่ผ่านมา

    175/175

  • @krishnavenu9568
    @krishnavenu9568 2 วันที่ผ่านมา

    Shameless person.

  • @santhoshk8567
    @santhoshk8567 2 วันที่ผ่านมา

    State ni inthakannaaa baaga evaruuu dochukoleremoooo.... Okka chance antuu janaalaki 90mm rod dinchesaarugadaraa....

  • @nageswararaopanguluru-mk2ic
    @nageswararaopanguluru-mk2ic 2 วันที่ผ่านมา

    MARACHI POVADAMU KADU VAALLAKI THELISTHE KADAA

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 2 วันที่ผ่านมา

    Jagan mohan reddy always creates a issue to state politics....he is unable to accept defeat.

  • @sandyparella1129
    @sandyparella1129 2 วันที่ผ่านมา

    Evaru tesina gotilo Valle paddaru ante ede Nemo emi cheppavayya telusuko ani telusukunnamu baga

  • @mandapatinathan1922
    @mandapatinathan1922 วันที่ผ่านมา

    Jaggan Kurra kunkagadu. Yekkuvaga matladatam waste.

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 2 วันที่ผ่านมา +1

    No doubt what Mr Jagan Mohan Reddy claimed is correct

    • @sahutiles
      @sahutiles 2 วันที่ผ่านมา

      5 Rs Paytm kukka

  • @chalapathin4757
    @chalapathin4757 2 วันที่ผ่านมา

    Prajalu Adhikaram Chupadithe Madandakarudila Vimarshinchadam Nayakudiki tharamu kaadu ...Eppudu yevvaro raasina wrust script lu Chadivi Chadivi manasu manavatha viluvalaku Gowravam maryadhalu marachi kakshalu kutralu Vedimpulatho 5 Years Swartha Palana Chesthe Prajalu Votu Ane hakkutho 151 seetlu Nunchi 11 Seetlaku kurchopettaru ..👍 Praja theerpu Amogham

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 วันที่ผ่านมา

    వెకిలినవ్వులు ఛీ

  • @bhagatsoul
    @bhagatsoul 2 วันที่ผ่านมา

    Okka manchi pani chesindhi cheppu chuddham

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 2 วันที่ผ่านมา +1

      Palace lu kattam😊 praja vedika kulcham 😊s c la nu champi door delivery chesam/ganzayi techham 😊idee ma viswashaniyata 😊

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 2 วันที่ผ่านมา +3

    హోదా ఇవ్వమని మిగిలిన పది మంది సభ్యులు
    స్పీకర్ కు ఇవ్వాలి 😅

  • @sadhardarling922
    @sadhardarling922 วันที่ผ่านมา

    😂😂😂

  • @IsraelPastor23
    @IsraelPastor23 2 วันที่ผ่านมา +2

    ప్రతి పక్షం లేక పోతే ప్రజలు నష్ట పోతారు ప్రజా సమస్యలు చర్చించాలి కదా

    • @Abdul_Kareem752
      @Abdul_Kareem752 2 วันที่ผ่านมา +2

      Parliament lo bjp 2 seats tho opposition lo undi. Congress ni nilabettindi.
      Dammu undali. Adiledu jagan ku

    • @bsskarthikeya348
      @bsskarthikeya348 2 วันที่ผ่านมา +2

      Em chepparu mastaru... Mari "why not 175" ani tughlaq gadu annapudu meru ekhada nidra potunnaru

    • @managuntur6133
      @managuntur6133 2 วันที่ผ่านมา

      అసలు ప్రజా సమస్యలు సృష్టించిదే వైసీపీ వాళ్ళు కదా

    • @ghkumar0567
      @ghkumar0567 2 วันที่ผ่านมา +2

      అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడిగింది ప్రజా సమస్యలు చర్చించటానికి అంటావ్ ?

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 2 วันที่ผ่านมา

      CM gaa undii psycho gaadu chesindi sunna. Ippudendi peekedi. Only protocol, security, luxury lifestyle kosamay ee draamaalu.

  • @SRGAMINGYTOFFICIALS
    @SRGAMINGYTOFFICIALS 2 วันที่ผ่านมา

    E abn rotta channel

  • @gsrao6451
    @gsrao6451 2 วันที่ผ่านมา

    CBN(TDP) also doing same mistake like Jagan(YSRCP). CBN will also become another Jagan in future.

  • @veerurondla358
    @veerurondla358 2 วันที่ผ่านมา +1

    Prathidi rajyagamlo undadhu raja