హిమాలయాల్లో జగన్ బాబా! | Big News Debate with Murthy | YSRCP MLA YS Jagan | TV5 News|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • హిమాలయాల్లో జగన్ బాబా! | Big News Debate with Murthy | YSRCP MLA YS Jagan | TV5 News|
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 189

  • @sanjaygudimalle6855
    @sanjaygudimalle6855 วันที่ผ่านมา +36

    హిమాలయాలకు వెళితే జైలుకి ఎవడు వెళ్తాడు? నేను ఒప్పుకోను. తీవ్రంగా ఖండిస్తూ ,నిరసన వ్యక్తంచేస్తున్నాను.

    • @ganevenkatarao7187
      @ganevenkatarao7187 วันที่ผ่านมา

      ఈయనకి జైలు యోగం లేదు, డిల్లీ సీఎం కన్నా గొప్పా.

    • @pskkumar2007
      @pskkumar2007 วันที่ผ่านมา

      🤣🤣🤣🤣🤣🤣

    • @vijayalakshminani613
      @vijayalakshminani613 16 ชั่วโมงที่ผ่านมา

      బలే chepparu sir

  • @raobb1416
    @raobb1416 2 วันที่ผ่านมา +28

    ఇంట్లోనే హిమాలయాలు సెట్టింగ్ వేసుకుని పడుకో

  • @raobb1416
    @raobb1416 2 วันที่ผ่านมา +35

    CM గా ఉన్నప్పుడు రోజుకో న్యూసెన్స్, ఓడిపోయినప్పుడు రోజుకో న్యూస్

  • @savetrees7391
    @savetrees7391 วันที่ผ่านมา +19

    బొబ్బేసిన మా సొమ్ము కక్కిన తరువాత ఎక్కడి కైన పోయి చావు

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 วันที่ผ่านมา +10

    ప్రభుత్వ సొమ్ముతో హిమాలాయాల్లో కూడా పేలస్ కట్టించి ఉంటారు

  • @skysky8006
    @skysky8006 2 วันที่ผ่านมา +51

    హిమాలయాలకు వెళతాను అంటే ఎలా కుదురుతుంది.... కుదరనే కుదరదు...
    గడచిన 5 సంవత్సరాలలో ఇక్కడ తెలాల్సిన లెక్కలు చాలావున్నాయి...
    లెక్క తేలాలి.. నిగ్గుతేల్చాలి..
    చేసిన అప్పులు ఎంత?
    డిపాజిట్ల సొమ్ము ఎంత?
    5సం. రాష్ట్ర ఆదాయం ఎంత?
    ప్రలకు పంచినది ఎంత?
    మిగిలిన సొమ్ము ఎంత?
    ఏమైంది? ఎక్కడుంది?
    ఇసుక పై వచ్చిన ఆదాయాం ఎంత?
    కాజేసింది ఎంత?
    లాండు మాఫియా ద్వారా కాబ్జా చేసిన భూముల లెక్కలు ఎక్కడ?
    అంబెద్కర్ విగ్రహం నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? కాజేసినది ఎంత?
    వీటితో పాటుగా గడచిన 5సంవత్సరాలలో అమలు జరిగిన పలు పథకాల ద్వారా జరిగిన అవినీతి లెక్క తెలాలి.
    రాజ్యాంగ బద్ధంగా రెవెన్యూ రికవరీ act ప్రకారం అన్ని లెక్కలు తెలాలి, ఆస్తుల జాప్తు చేసి వసూలు చేయాలి.
    రాజ్యాంగ బద్దంగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చట్టభద్దంగా శిక్ష పడాలి ఇవన్నీ అయ్యాక,
    జైలు నుండి విడుదల అయ్యాక హిమాలయాలకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు.
    కాని ఇప్పుడు కుదరదు.
    ⚖⚖⚖⚖⚖⚖⚖
    యాడకెళ్తావ్ రో రన్నో - యెట్లా బోతావ్ రో రన్న
    లెక్క చెప్పాలి రో రన్నో - నిజం తెలాలి రన్న
    ఒక్క ఛాన్స్ ఇచ్చినమొ రన్నో- నిండా ముంచినవ్ రన్న
    చట్టం వున్నది రో రన్నో - అది నీ చుట్టం కాదురో అన్న
    కుర్చీ ఇవ్వగా రో రన్నో- నువ్ కొంపా ముంచితివ్ రన్న...
    ముద్దులేట్టి నువ్ రన్నో- పిడి గుద్దులు గుడ్డిన వన్నా
    స్కాముల రాజువు నువ్వన్నో - నిను మించిన సైకో ఎవడన్న
    నీ రంగు తెలియక రో రన్నో - మోసా పోయినమ్ రన్న
    మేం మోసా పోయాము రన్న...
    యాడకెళ్తావ్ రో రన్నో - యెట్లా బోతావ్ రో రన్న
    లెక్క చెప్పాలి రో రన్నో - నిజం తెలాలి రన్న
    కబ్జాల కింగవు రో రన్నో- నువ్ సైకోల సామ్రాట్టువు రన్న...
    కోట్లు మెక్కినవ్ రో రన్నో- కోర్టు వదలదు రన్న
    నిను కోర్టు వదలదురన్న
    లాండు- సాండు ; వైను - మైను
    స్కాములు జేసితివన్నో- కోర్టు వదలదురన్న
    నిను కోర్టు వదలదు అన్న
    చెట్లు నరకించితివోరన్నో - పాపం వదలదురొ రన్న
    నిను పాపం వదలదు అన్న
    కత్తి - గాటు ; గొడ్డలి - వేటు ; గులకరాయి - గీటు
    స్కెచ్ లు వేస్తివి రో రన్నో….
    చట్టం - చుట్టం కాదుర అన్న
    అరే....రె. ...రె. ...చుట్టం
    నీ చుట్టం కాదుర అన్న
    మాట తప్పినవ్ -
    మడమ తిప్పినవ్ రో రన్నో
    నిను నమ్మే డెవడో రన్న...
    యాడకెళ్తావ్ రో రన్నో - యెట్లా బోతావ్ రో రన్న
    లెక్క చెప్పాలి రో రన్నో - నిజం తెలాలి రన్న

    • @ChDhanalakshmi-ln2ou
      @ChDhanalakshmi-ln2ou วันที่ผ่านมา +1

      Super brother

    • @user-ue1xp5es6k
      @user-ue1xp5es6k วันที่ผ่านมา

      Ee paata chaala baagundi bidda.

    • @k.d.ravindranadh9928
      @k.d.ravindranadh9928 วันที่ผ่านมา +1

      😂😂 సూపర్ 🎉🎉

    • @vinnigali1297
      @vinnigali1297 วันที่ผ่านมา

      He wants to go Himalayans but people wish to keep prison.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 วันที่ผ่านมา +28

    ఇవన్నీ జనం. లో సింపతీ కోసం

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 2 วันที่ผ่านมา +11

    Tapic డైవర్ట్ చెయ్యడానికి ప్రయ్నిస్తుంటారు.

  • @user-ex5pf8hl8c
    @user-ex5pf8hl8c วันที่ผ่านมา +6

    హిమాలయాలకు వేళ్ళితే అక్కడ కూడా కబ్జాలకు పాలుమాలతారు.

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 2 วันที่ผ่านมา +41

    పాపం హిమాలయాలు ఏం పాపం చేశాయి. అక్కడ కూడా ప్యాలెస్ కట్టుకుంటాడేమో బూతుల జనాలతో ఉంటూ

    • @pskkumar2007
      @pskkumar2007 12 ชั่วโมงที่ผ่านมา

      @@Neekendhukuraa_.200. rushi kondaki pattina gathi homalayalaki kuda pattistademo 😛😛😛

  • @lalithasailu9840
    @lalithasailu9840 2 วันที่ผ่านมา +27

    హిమాలయాల్లో జైలుందా

  • @murthy2722
    @murthy2722 วันที่ผ่านมา +4

    హిమాలయ పర్వతాలలో మైనింగ్ మాఫియా మొదలు పెట్టాలని యోచనలో ఉన్నాడా

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 วันที่ผ่านมา +3

    ఈ దుర్మార్గాలన్నిటిలో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉంది

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 วันที่ผ่านมา +4

    తీహార్ పంపిస్తే అక్కడ ఒక పేలస్
    కట్టించుకుంటాం

  • @dhyanajyothyfoundation6929
    @dhyanajyothyfoundation6929 วันที่ผ่านมา +4

    కోడి కత్తి, గులకరాయి దెబ్బ, ఎడమ కణతపై ప్లాస్టర్ పట్టీతో ప్రజల సింపతీ కోసం తిరిగిన వీధి బాగోతం లాంటిదే ఈ హిమాలయ బాగోతం కూడా....ఇదో కొత్త నాటకం....అంతే ...

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 วันที่ผ่านมา +3

    తుగ్లక్ రెడ్డి అధికారం లో కి వచ్చింది మొదలు ,ప్రజా వేదిక కూలగొట్టడం మొదలు ,రివర్స్ టెండరింగ్ తోనే ,తన ప్రభుత్వం తిరగబడే రోజులు మొదలయాయి .ఆఖరి రోజు వరకు అలాటి పనులు పదే పదే చేసి న ఫలితమే ,”కూటమి “ ప్రభుత్వం .

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 วันที่ผ่านมา +2

    Vizag Steel plant పడేసి జాగన్ City కడతాడంట...Steel plant విలువ తెలుసా చవటకి... వాడికి ఓటు వేసినందుకు సిగ్గుగా ఉంది.

  • @user-ez7ol3lo9r
    @user-ez7ol3lo9r วันที่ผ่านมา +2

    చేసిన పాపాలకు పశ్చాతాపం చెందితే. కొంత వరకు బాగుండేది

  • @ausgupta3871
    @ausgupta3871 วันที่ผ่านมา +2

    హిమాలయాలకు వెళతానని చెప్పటం పుారి೨గా అబద్ధం

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 วันที่ผ่านมา +2

    ఆస్తి అంతా ప్రజల కోసం త్యాగం చేసి ,హిమాలయాలకు వెళ్ళి పొండి , కే సు లనుండి తప్పించుకొనుటకు కాదు.

  • @makkenasam
    @makkenasam วันที่ผ่านมา +2

    సన్యాసి కార్టూన్ వేయండి

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 วันที่ผ่านมา +2

    హిమాలయ పర్వతాల్లో బంగారుగనులు ఉన్నాయని పుకార్లు నమ్మి జగన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి వచ్చేదాకా హిమాలయాల్లో గనులు తవ్వి బంగారు వ్యాపారం చేసుకునేందుకు పోతున్నాడు. జగన్ రెడ్డి వ్యాపాస్తుడేగానీ గాంధీ మహాత్ముడు కాదు గదా!

  • @Bhairav1256
    @Bhairav1256 2 วันที่ผ่านมา +4

    అక్కడ 3 capitals kaduthadu ma anna

  • @prabhakararaoaravapalli9050
    @prabhakararaoaravapalli9050 วันที่ผ่านมา +1

    Himalayas are sacred mountains !
    God may keep them like that for long times to come for the sake of all Indians !

  • @deepam9813
    @deepam9813 วันที่ผ่านมา +1

    Excellent debate discussed with valid points very interesting everyone in the debate spoke well

  • @rameshdamarla5817
    @rameshdamarla5817 วันที่ผ่านมา +1

    ఓడిపోయిన దాన్ని కూడా గెలుపులా తీసుకోవాలి అలాంటి దైర్యం ఉండాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఓడిపోయిన మళ్లీ నిలదొక్కుకున్నాడు ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి నీకు లాగా ప్రజల సొమ్ము దోచుకొని మల్ల వాళ్లకి ఇచ్చి నువ్వు ఏదో చేసినట్లుగా ఉంది మళ్లీ నేను హిమాలయాలకు వెళ్తాను అసలు వెళ్ళిపోతాను ఇటువంటి మాటలు మాట్లాడేవాడు రాజకీయానికి పనికిరాడు

  • @rajaraovv7639
    @rajaraovv7639 2 วันที่ผ่านมา +2

    Tihar Jail is better than Himalayas

  • @jyothsnam9914
    @jyothsnam9914 วันที่ผ่านมา +3

    మూర్తిగారుజగనుగారుమాహనటుడుఅనటానికికూడసరిపోటంలెదుహిమాలయలకిపొతెదరిద్రంపొదిఅలాంటినయకుడుఅంద్రకిఅవసరంలెదు

  • @KarmaHunts
    @KarmaHunts วันที่ผ่านมา +2

    akkada palace planning anukunta😂😂😂😂😂

  • @uthsavapraharsha7321
    @uthsavapraharsha7321 2 วันที่ผ่านมา +3

    Ammo... Himalayalani kuda thavvesi palace kadathademo kompadeedi😮

  • @tallurisai
    @tallurisai วันที่ผ่านมา +2

    Liquor scam chesaru cheap liquor ni costl😢 chesaru

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 16 ชั่วโมงที่ผ่านมา

    Sir dayachesi రియన్ని హిమలయలకు పంపకండి , హిమలయలు మనకు గర్వకారణం. ఎయాన అక్కడ కూడ drugs అమ్మగలాడు

  • @user-kf1gq7pf4b
    @user-kf1gq7pf4b วันที่ผ่านมา

    Himalayas కాదు ఈశ్రయల్, జారేసులం వెళ్ళాలి

  • @venkatpsm3872
    @venkatpsm3872 วันที่ผ่านมา +1

    ఏమి చేసినాడని మొత్తం దోసుకుని ఇప్పుడు హిమాలయాలకు పోతున్నాడా? అతను హిమాలయలను కూడ కబ్జా చేస్తాడు.. ఏమి తెలియని బొక్కలాగా మొహం పెట్టుకొని.. నాచ్చేలి నా అక్క నా అవ్వ.. నాతాత ప్రేమలు ఏమైనయని ఎర్రి ముఖం పెట్టుకుని.. మాట్లాడు తున్నాడు. అతను మళ్ళీ గెలిచి ఉంటే ఈ దొంగలు విచ్చల విడిగా దోసుకుని వుండు..

  • @suryakumari7787
    @suryakumari7787 วันที่ผ่านมา +1

    Himalayas lo kuda nidhulunnayani telisi bayaluderadu .....jagratta....🙏🙏

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา +1

    Vatiki na fees 2crore money box ni pamparu white money ni kadha?adhi present na dhaggara undha?ante ledhu why?

  • @venkatesulukasa3182
    @venkatesulukasa3182 วันที่ผ่านมา +2

    Prajalanu divert cheyadaniki

  • @srinivasa3934
    @srinivasa3934 วันที่ผ่านมา +1

    Jagan occupies himalayas also

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 วันที่ผ่านมา +1

    Jaicbn jainaralokesh

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 วันที่ผ่านมา +1

    జగన్ ఎప్పుడూ ఏదో ఒక న్యూసెన్స్ చేస్తూనే ఉన్నాడు. అస్సలు ఆ యనకి,ఆయన మాటలకి విలువ లేదు . తుగ్లక్ పాలన.

  • @hanubommaraju8982
    @hanubommaraju8982 วันที่ผ่านมา +1

    Has he built any palace in Himalayas.

  • @jyothsnam9914
    @jyothsnam9914 วันที่ผ่านมา +2

    కరనుగారుతేలుగులొకరక్టగచెపెరుప్రతినయుకులుఅలామట్లాడాలిమాదివిజయవాడ

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 วันที่ผ่านมา +3

    Malli dramalu start chesaru 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา +1

    Mari a money box naku yeppudu handwore avuthadhi?tdp cm gari catagiriki yeppudu good will vasthadhi?

  • @srinivasulu9054
    @srinivasulu9054 วันที่ผ่านมา +1

    Jai jai TDP

  • @Advp17
    @Advp17 วันที่ผ่านมา +1

    Jail ki povali

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 วันที่ผ่านมา +1

    17 overlavarku valladegelupu khayamyndi kani last 3 overflow seen maripoyindi batsman anta poyaka migatabatsman nilabadalekapoyyaru

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา +1

    Gudmorning all of you

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 วันที่ผ่านมา +1

    Himalayalalo emaina mines vunnayemonandi

  • @rajakumarpp5
    @rajakumarpp5 วันที่ผ่านมา

    ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు హిమాలయాల్లో కట్టి ఉంటే ఎంతో బావుండేది....అక్కడైతే ఎవ్వరూ కూల్చరు......లేదా కనీసం ఒక జైల్ కట్టి కూర్చొనే అవకాశం ఇవ్వచ్చు కదా..... దారుణం, అన్యాయం, యెంత నిర్దయ జగన్ గారు....బాధ పడకండి....దేవుడు చూస్తూనే ఉన్నాడు.....

  • @sivaprasad6040
    @sivaprasad6040 วันที่ผ่านมา +1

    హిమాలయాల్లో ఉన్న సాధుజనాన్ని భ్రష్టు పట్టిస్తాడు. వద్దు బాబోయ్ వద్దు.

  • @vasu0870
    @vasu0870 วันที่ผ่านมา +1

    Himalayas ki veedu velithe… akkada koodaa pollution vachi, daridram pattukuntundi… veediki Tihar correct, vere places suits avvavu

  • @shivasankarjodu8014
    @shivasankarjodu8014 วันที่ผ่านมา

    Chandrababu garu 7 thousand crores appu thesthunnaru kadha adhi viniyogam kosam

  • @rajaraovv7639
    @rajaraovv7639 2 วันที่ผ่านมา +1

    Surrender all the money to AP government and go Himalayas

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 วันที่ผ่านมา +1

    Murthigaru Velladovelopment Flexylupetti Manchigapracharam Headquarter lo flexylo pettandi sir Prajaluki Teleyali sir

  • @pedapallisrinivasarao7542
    @pedapallisrinivasarao7542 วันที่ผ่านมา

    హిమాలయాలను కూడా వదలడా. అక్కడ కూడా పాలస్ కడతాడా.

  • @NNareshKumarNaidu
    @NNareshKumarNaidu 2 วันที่ผ่านมา +2

    Dochina dabbu govt.handover
    Chesi, himalayalaku po.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 4 ชั่วโมงที่ผ่านมา

    జైలుకు భారతి పోతుందా

  • @ysraoyelamanchi6710
    @ysraoyelamanchi6710 วันที่ผ่านมา

    Bharathi akka wanted a palace on Mount Everest.

  • @ompnk
    @ompnk 2 วันที่ผ่านมา +2

    EEDIKI H.M LOPOWER PLANT,S VUNNAYI.....

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 วันที่ผ่านมา +1

    Himmam correct kadu Theehar correct

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 วันที่ผ่านมา

    Please stop him. Otherwise he will sell Himalayas also. Please help to this country.

  • @malleswaridandu9947
    @malleswaridandu9947 18 ชั่วโมงที่ผ่านมา

    Himalayalalo Sivudu vantadu babo Parameswara jagratta tandri

  • @mahadasuneelakanteswararao2434
    @mahadasuneelakanteswararao2434 วันที่ผ่านมา

    Andhra Pradesh ni sanka nakinchi ippudu Himalayalni mingeddam Ani chustunnadu ma jagan

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา +1

    Ea money box yela said track aendhi?ans:ycp lo ma family members matlade matalu valana kadha?

  • @lets5716
    @lets5716 วันที่ผ่านมา +1

    Divertion politics

  • @letstalk1744
    @letstalk1744 2 วันที่ผ่านมา +1

    Correct destination akadiki veltene twaraga lord shiva jaga gadini easy ga posustadu😂😂😂😂

  • @SinguHema
    @SinguHema วันที่ผ่านมา

    Himalayalaku kaadu jerusulem ku povali

  • @padmavathipeddi1265
    @padmavathipeddi1265 2 วันที่ผ่านมา +1

    Win India

  • @salahuddin390
    @salahuddin390 2 วันที่ผ่านมา +4

    Chanchal guda pilustunte himalayalaku ela potadu moorthy sir

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 10 ชั่วโมงที่ผ่านมา

    Vadu himalayalaku vaddu savamanandiprajalu.santhoshapadutharu sir

  • @kailashnathpatnaik3693
    @kailashnathpatnaik3693 7 ชั่วโมงที่ผ่านมา

    The money given by J Gun ? Whose moey ? The freebies, the sops, pension originated by NTR , all paid from the tax payers. money.

  • @tallurisai
    @tallurisai วันที่ผ่านมา +1

    Salary time ki evvaledhu

  • @prasaddurga5866
    @prasaddurga5866 วันที่ผ่านมา

    I request to all ycp leaders & activists to leave the party, join in national parties. Otherwise you don't have future

  • @dr.rajyalakshmi2197
    @dr.rajyalakshmi2197 วันที่ผ่านมา

    if jagan will go to himalayas where will get trolls🤣

  • @sangeethalakshmi2960
    @sangeethalakshmi2960 วันที่ผ่านมา

    Himalaya llo hills meeda palace lu kadatharamo ardham chesukoru uuu

  • @jyothsnam9914
    @jyothsnam9914 วันที่ผ่านมา +1

    అదికంగ్రేసువోటింగుఅండిసోముఓకడిదిసోకువోకడిది

  • @kadaliramakrishna2892
    @kadaliramakrishna2892 วันที่ผ่านมา

    AP nasanam chesadu ippudu Himaalayala ???

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 วันที่ผ่านมา

    Jagan garini p.ekenvi.vedio pettavalayunu sir

  • @GVsubbaRao-sn5fw
    @GVsubbaRao-sn5fw 2 วันที่ผ่านมา

    40% voters of AP are still with Jagan Anna. Jagan Anna is still having blessings from Modi.

  • @pkumarswamy
    @pkumarswamy วันที่ผ่านมา

    0:53

  • @karanamsunny2737
    @karanamsunny2737 วันที่ผ่านมา +1

    మంచును అరబ్ దేశాలకు అమ్మేస్తాడు

  • @rajaraovv7639
    @rajaraovv7639 2 วันที่ผ่านมา +1

    Diverting politics

  • @hariaarani2497
    @hariaarani2497 วันที่ผ่านมา

    Jerusaleim .ki velthadu

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา

    2014 to 2019 varaku nenu ma tdp cm gari whatsup no ki devolopment purpose messeges pettanu kadha midnight 1pm below lo

  • @NNareshKumarNaidu
    @NNareshKumarNaidu 2 วันที่ผ่านมา +1

    Himalayalu ante ni both room lo 30laks tabbu anukonnava jagan baba

  • @mvssarma3387
    @mvssarma3387 วันที่ผ่านมา

    He might not have gone. All imaginary illustrations .

  • @user-xb9tj2hc1f
    @user-xb9tj2hc1f วันที่ผ่านมา

    Himaalayaalani kotteddamani kudaa janaalu anukunttunnaru bro

  • @Funworld-wd7xd
    @Funworld-wd7xd วันที่ผ่านมา

    Himalayalu enti ayana jailing vellali
    .he is on.bail ... yeppud caseload proceed avatai ayana jail ki vellai

  • @dr.rajyalakshmi2197
    @dr.rajyalakshmi2197 วันที่ผ่านมา

    i want jagan property to andhrapradesh government

  • @rajaraovv7639
    @rajaraovv7639 2 วันที่ผ่านมา

    Himalayas high drama

  • @g.vc.s1350
    @g.vc.s1350 วันที่ผ่านมา

    Mana bharath lo streets lalo cc roads ki eruvypula said kaluvalu khachithamga padali,avi main roads ki eruvypula unde said kaluvalu ki kalapali

  • @varpithaa
    @varpithaa 17 ชั่วโมงที่ผ่านมา

    Himalayas jagratta akkada rishikondaku gundu kottetattu kottestademo😂

  • @vani6255
    @vani6255 วันที่ผ่านมา

    He should go to jail, not to the Himalayas .If he and his batch of thief ministers go there soon, the Himalayas disappear from the map

  • @saratbabubodempudi3739
    @saratbabubodempudi3739 วันที่ผ่านมา

    Yipudu psycho gaadiki 10% votelu kooda padavu.40% too much expectation

  • @geethasrinivas4840
    @geethasrinivas4840 วันที่ผ่านมา

    Manchiki nirvachan jagan fictionary lo vere vere level. Jagan himalayas ki velte avi pollute ayipotayi.

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 วันที่ผ่านมา +1

    బాపట్ల పిల్లాడ్ని కాల్చి చంపారు,,,,,

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 วันที่ผ่านมา

      చంపిన వారిపై చర్యలే లేవు .

  • @pandutpanu3050
    @pandutpanu3050 วันที่ผ่านมา

    Extra buthulu kuda sir

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 วันที่ผ่านมา

    Elanti Tappuluchesina vadi Himalayan Rani vadu Himmam anti x CM ki telusa Konda Bhustapitam chestundi

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc วันที่ผ่านมา

    Himalayalaku.rajanikanth.vevakanandhudu lanti varu poyaru.vennupote podavaru