ఇంగ్లీష్ కి ఇంత విలువ ఎందుకు ఇస్తున్నారు ? || Why English is more popular than Other Languages ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2022
  • ‪@teluguknowledge42‬ ‪@TKspecials‬
    Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    @Telugu Knowledge @Any Doubts
    -*************************-
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 164

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +47

    అన్నా...........
    మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మన మాతృభాషను మర్చిపోకూడదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    తెలుగు భాష తల్లి పాలవంటిది...🙏
    దేశ భాషలందు తెలుగు లెస్స.... 🙏
    జై తెలుగు తల్లి ✊️✊️✊️🙏🙏🙏
    నాకు పుట్టబోయే పిల్లల్ని.. కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తాను ❤
    ఇట్లు.... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... రవిబాబు.. రెడ్డివారి.. శ్రీకాళహస్తి.. తిరుపతి ♥️♥️♥️♥️

  • @Siva_1999
    @Siva_1999 ปีที่แล้ว +81

    ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాషను మరువకూడదు
    "దేశ భాషలందు తెలుగు లెస్స" ❤️
    జై తెలుగు తల్లి 🇮🇳🙏

    • @harshaman7312
      @harshaman7312 ปีที่แล้ว +2

      E Goppalu Cheptaru kani Desam ni Gabbu chestaru Ekkada Padithe Akkada chetta Vestaru India lo The great Indians🇮🇳 Desam Medha Gouravam vunnodu Desanni Gabbu cheyyaru Mari Indians Enduku chestunnaru

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 ปีที่แล้ว +4

    ఎవరైనా వేగంగా నేర్చుకోవాలి అంటే వాళ్ళు మాతృబాషా తోనే సాధ్యమవుతుంది //బైట దేశాలకివిహార యాత్రలకు వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ అవసరం ఉంటుంది //నువ్వు కుడా తెలుగు కాకుండా ఇంగ్లీష్ చెప్పుంటే ఇక్కడ ఎవ్వడికి అర్ధం కాదు నువ్వు చెప్పేది ఎవ్వరికీ తెలీదు //అందుకే మాతృబాషా గొప్పది //మన జ్ఞానం మాతృబాషా తోనే మొదలవుతుంది 🤔

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 ปีที่แล้ว +12

    ఎవరు ఎన్ని కనిపెట్టిన ఎన్ని కంపెనీలు పెట్టిన ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాషలో ట్రాన్స్లేటర్ ని కనిపెట్టింది మాత్రం ఇండియాని ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ జైహింద్ 🔥🔥🔥

  • @sidduofficial1999
    @sidduofficial1999 ปีที่แล้ว +15

    దేశ భాషలందు తెలుగు లెస్స ❤️❤️

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +7

    బ్రతకడానికి తెలుగు
    బాగుపడడానికి ఇంగ్లీష్... 👍🇮🇳

  • @funnyguy5842
    @funnyguy5842 ปีที่แล้ว +15

    అన్నా ఇలా అందరూ english నేర్చుకుంటూ పోతే మన future generation లో మన తెలుగు మాట్లాడేవాళ్ళు తగ్గిపోతారా అన్నా?

    • @Putrika8888
      @Putrika8888 ปีที่แล้ว +1

      Ledu

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg ปีที่แล้ว +9

      తెలుగు రాష్ట్రాల్లో తెలుగు చచ్చిపోయిన అమెరికాలో మాత్రం తెలుగు భాష బతికే అవుతుంది అమెరికాలో సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు భాష నేర్పిస్తున్నారు అక్కడున్న ఎన్ఆర్ఐ విద్యార్థులకు

  • @SATYALIFESTYLESTUDIOS
    @SATYALIFESTYLESTUDIOS ปีที่แล้ว +12

    అన్నా...........
    మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మన మాతృభాషను మర్చిపోకూడదు ♥♥♥♥♥♥♥♥♥♥♥
    తెలుగు భాష తల్లి పాలవంటిది...🙏
    దేశ భాషలందు తెలుగు లెస్స.... 🙏
    జై తెలుగు తల్లి ✊✊✊🙏🙏🙏

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +12

    నేను మీ వాయిస్ కి మరియు విశ్లేషణకి
    ఎంచుకున్న కంటెంట్ కి పెద్ద అభిమానిని 🙇

  • @f2frustrationfunmychannel253
    @f2frustrationfunmychannel253 ปีที่แล้ว +4

    అవసరానికి ఇంగ్లీష్ మాట్లాడటం లేదు తప్పులేదు కానీ మన భాషల్ని పక్కన నెట్టి ఇంగ్లీష్ ని మాట్లాడటం చాలా తప్పు ఏ తెలుగు హీరో ఇంటర్వ్యూ పెట్టిన ఏ హిందీ హీరో ఇంటర్వ్యూ పెట్టిన మొదటిగా మాట్లాడేది ఇంగ్లీష్ వాళ్లకి హిందీ తెలుగు రాధా వాళ్ళ భాష వాళ్ళ ఖర్చు కానీ ఇంగ్లీషులోనే మాట్లాడుతారు ఇంగ్లీష్ నెత్తిన పెట్టుకొని మన భాషను తొక్కిస్తున్నాము ఇది మారాలి ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఆ భాష మాట్లాడటం లో తప్పేముంది ఒక సినిమా ఇంగ్లీష్ వాళ్ల కోసం తీస్తున్నారా కాదు కదా సినిమా వాళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం తగ్గించాలి

  • @nithinbobburi
    @nithinbobburi ปีที่แล้ว +18

    English is also very easy to read, write and learn when compared to other languages. This is also one of the reasons that English became a global language

    • @vaishnavivaish7733
      @vaishnavivaish7733 ปีที่แล้ว +1

      Nooo Anni bhashala kante sulabhamainadhi mana telugu mathre

  • @premsinghdidde7376
    @premsinghdidde7376 ปีที่แล้ว +5

    Gandhiji kooda Britain lo education chesaru English lo... mana telugu bhasha nerchukunna English vallu enthomandi unnaru.

  • @anilbudumuru2997
    @anilbudumuru2997 ปีที่แล้ว +2

    ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ భాషని మాటలు ఆడాలని అనుకుంటే మిగతా భాషలకి విలువ లేనట్టేనా భాష చాలా ప్రధానమైనది ఎవరి భాష వాళ్ళకి మక్కువ సో అన్ని భాషలని గౌరవించాలి...

  • @tirumalaraotirumala6053
    @tirumalaraotirumala6053 ปีที่แล้ว +3

    Currect time lu video pettavu bro TQ

  • @yaswanthvarma741
    @yaswanthvarma741 ปีที่แล้ว +2

    Bro ni content nijanga chala bavundhi vere channels la sodhi cheppakunda direct facts genuine chethunav keep doing 🙏❤️

  • @padmavathipebbili6359
    @padmavathipebbili6359 ปีที่แล้ว

    Super, manchi visayalu chapparu English lone yeandhuku mataladalo epudu telisindhi

  • @Injurn__joe
    @Injurn__joe ปีที่แล้ว +7

    I like the English, as well as I respect the my mother tongue

  • @ramkikamala241
    @ramkikamala241 ปีที่แล้ว +4

    Anni bashlu unna telugu(matru )basha ...Amma Prema 💖🥰🔥💯

  • @premavathi3553
    @premavathi3553 ปีที่แล้ว +1

    The second reason why English became popular is:Most inventors belong to America.Example :aeroplane etc

  • @venurekadi837
    @venurekadi837 ปีที่แล้ว +13

    Big fan of u r Voice anna 💙💯

  • @gmyoutuber107
    @gmyoutuber107 ปีที่แล้ว +1

    Good explained sir

  • @rrrmovie4081
    @rrrmovie4081 ปีที่แล้ว +1

    Bro film director gurinchi cheppadi

  • @sskprl
    @sskprl ปีที่แล้ว

    Good information.

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 ปีที่แล้ว +1

    🙏super continue 👏

  • @lakshmisforevertrends1808
    @lakshmisforevertrends1808 ปีที่แล้ว

    Good information 🙏🙏🙏👌👌💐💐

  • @kolliram776
    @kolliram776 ปีที่แล้ว

    Great video 😊

  • @amazons5296
    @amazons5296 ปีที่แล้ว +3

    దేశ భాషలందు తెలుగు లెస్స ఎందకు అన్నారో చెప్పలేదు ఎందుకని ?????

  • @jannupeddisetti9200
    @jannupeddisetti9200 ปีที่แล้ว +1

    Dengue fever gurinchi video chey bro.. 🙏

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj ปีที่แล้ว +2

    అన్న new world order గురించి ఒక వీడియో చేయండి

  • @sammetaeshwar4838
    @sammetaeshwar4838 ปีที่แล้ว +1

    Alage India lo A state mother language ni marchipotundo chebute bagundu

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 ปีที่แล้ว +3

    I like your voice Amazing

  • @thallurivamshi1320
    @thallurivamshi1320 ปีที่แล้ว +1

    Hatsoff to your explanation anna love ❤❤ from buadradri ktdm dt anna

  • @kollamurali2183
    @kollamurali2183 ปีที่แล้ว

    Good information anna tqqq.....

  • @romesh2720
    @romesh2720 ปีที่แล้ว

    Super info bro and
    I am a big fan of your voice

  • @karthikreddy8316
    @karthikreddy8316 ปีที่แล้ว +2

    Brother British ippativaraku , enni desalani , aakraminchindi oka video cheyyandi

  • @RajKumar-108CEO
    @RajKumar-108CEO ปีที่แล้ว

    Tq na👍👍

  • @kanuguprakashgoud800
    @kanuguprakashgoud800 ปีที่แล้ว +2

    Super anna 👌👌👌

  • @eswaraokarri3212
    @eswaraokarri3212 ปีที่แล้ว +1

    Super information bro

  • @naveen3684
    @naveen3684 ปีที่แล้ว +4

    దేశ భాషలందు తెలుగులెస్స ✊✊✊

  • @chetanvarmakalidindi9310
    @chetanvarmakalidindi9310 ปีที่แล้ว

    Thanks for this video bro

  • @jbhavaniprasad5628
    @jbhavaniprasad5628 ปีที่แล้ว +4

    Anna jobs ki Mark's important kada an Dani mida video cheye Anna

  • @vallamsettipydiraju8616
    @vallamsettipydiraju8616 ปีที่แล้ว

    Tq bro...👍👍

  • @bvworld1994
    @bvworld1994 2 หลายเดือนก่อน

    Our mother language and English both are equally important

  • @sivashankar5494
    @sivashankar5494 ปีที่แล้ว +2

    Sir please how to sell movie story’s in Netflix and Netflix how to buying movies video cheyyandi sir please sir

  • @raviteja5407
    @raviteja5407 ปีที่แล้ว +1

    BROTHER RAVI TEJA BIOGRAPHY DO VIDEO PLEASE

  • @saikumartumma25
    @saikumartumma25 ปีที่แล้ว

    Nice video 📸

  • @lokesheditingstatus2665
    @lokesheditingstatus2665 ปีที่แล้ว +1

    it's true that 👍👍

  • @mohankumar-je3hh
    @mohankumar-je3hh ปีที่แล้ว

    ಹೌದು ನೀವು ಹೇಳಿದ್ದು ನಿಜಾ 🙏🏻

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 ปีที่แล้ว +1

    You said 100% right that we would have been talking in German if Hitler had been victorious over Russia. Hindi should be our national language. Almost 25 states out of 28 accept Hindi as national language. I don't understand why one or two south indian states don't accept Hindi. Then, I suggest Sanskrit should be our national language. Problem solved !!! Remember that Sanskrit is the toughest language in the world. 🤓😁😂

  • @satishkumar-gi7jw
    @satishkumar-gi7jw ปีที่แล้ว

    💯 portent yes correct bro

  • @ramupatel7231
    @ramupatel7231 ปีที่แล้ว

    Pm Meda oka video chay anna

  • @manjusathwik2486
    @manjusathwik2486 ปีที่แล้ว

    Make a video about how animation vedios are made

  • @jrsoundarya
    @jrsoundarya ปีที่แล้ว

    Nijame bro ....english lekapothe chala kastam

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 ปีที่แล้ว

    English must and should

  • @skkhasimvali1329
    @skkhasimvali1329 ปีที่แล้ว

    nice 👍👍 anna

  • @tarakvenu4506
    @tarakvenu4506 ปีที่แล้ว

    ❤️❤️❤️

  • @ontinaavika
    @ontinaavika ปีที่แล้ว +1

    Fan of you am also TH-camr from Karnataka

  • @nellimap4066
    @nellimap4066 ปีที่แล้ว +1

    Hii annaya ..hru ..
    Me name enty ..and meeru endhuku screen meedha kanipincharu ??

  • @krishnamallela1913
    @krishnamallela1913 ปีที่แล้ว

    Evaru kavalante adi matladutharu valla avasaralanu batti annitini Ila pattukoni kurchunte edi avvadu, manam panchala nunchi pant lu, pant la nunchi suit lu avasaranni batti annitini marchukunnam kada, sontha urini vadilesi brathakadaniki cities ki velthunam kada, paristhilaku thaggattu maripovade jeevitham, manam avasaralaki thaggattu maripovadam eppudo alavatu chesukunnam, asthula kosam dabbu kosam sontha relations ni vadilestham, dabbu kosam vedhavaki vote lu vesi gelipistham, kani ippudu thelugu gurthosthundi janalaki 🙏

  • @pailaanandakumar2198
    @pailaanandakumar2198 ปีที่แล้ว

    Hi sir please teach Kashi history 🙂🇮🇳🙂

  • @nagendrareddy505
    @nagendrareddy505 ปีที่แล้ว +1

    MIRACLE. """"V O I C E"""""""

  • @nani_3333
    @nani_3333 ปีที่แล้ว

    🇮🇳I Love India And...America🇺🇸

  • @117roy7
    @117roy7 ปีที่แล้ว

    Super....Anna...117

  • @luckynethacreations35
    @luckynethacreations35 ปีที่แล้ว

    ❤️❤️

  • @manasasheelam536
    @manasasheelam536 ปีที่แล้ว

    నాకు తెలుసు భాష అంటే చాలా ఇష్టం
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kavalinaresh2610
    @kavalinaresh2610 ปีที่แล้ว +1

    My favourite language English

  • @bhavaniganmuri7013
    @bhavaniganmuri7013 ปีที่แล้ว +1

    Any appy or suggestions for learning English

    • @Putrika8888
      @Putrika8888 ปีที่แล้ว

      You can read newspaper daily

  • @srinivas-bepatriotic8123
    @srinivas-bepatriotic8123 ปีที่แล้ว +76

    ఈ గ్లోబలైజేషన్ లో ప్రభుత్వ స్కూల్ వారికీ కూడా ఇంగ్లీష్ చాలా ముఖ్యం, మన పిల్లలు కూడా ఇంగ్లీష్ లోనే చదవాలి అంటాం...కానీ CM జగన్ ఇంగ్లీష్ మీడియం ను స్కూల్ తప్పనసరిగా చేస్తే, తెలుగు ను అన్యాయం చేశారు అంటున్నారు... నిజం చెప్పాలంటే ఆయన చేశారు కాబట్టే అలా అంటున్నారు. అదే వేరే నాయకుడు ఇలా నిర్ణయం తీసుకొని ఉంటే విజనరీ, ముందు చూపు అనే వాళ్ళు. మంచి ఎవ్వరూ చేసినా ఒప్పుకోండి plz.

    • @praveen0112
      @praveen0112 ปีที่แล้ว +11

      Jagan rowdism bro

    • @NaniRoyy17
      @NaniRoyy17 ปีที่แล้ว +5

      @raghu Andra prajlki

    • @govindhg4969
      @govindhg4969 ปีที่แล้ว +8

      తప్ప నిసరి చెసేటపుడు కావాలినది GO ఒక్కటె కాదుగా. English లొ ,Teach చెసే Staff and other required facilities కూడా పెట్టి వుంటే అందరు accept చెసేవారెమో. For only name shake గా వుంటె practical గా no use. Half half facilities tho students studies spoil cheyakudadu.

    • @suc3839
      @suc3839 ปีที่แล้ว

      @raghu చెక్కముక్క

    • @rajunelli5582
      @rajunelli5582 ปีที่แล้ว +4

      మీరు బాగానే చెప్పారు బ్రో. ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ స్కూల్లు పెడుతున్నారు అలాగని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు అమ్మాలని చూస్తున్నారు దానికి సమాధానం చెప్పండి

  • @IAMESWAR143
    @IAMESWAR143 ปีที่แล้ว +1

    எனக்கு கிடைத்த பாஷை தமிழால் நான் தமிழில் கருத்து கூறுகிறேன்

  • @kohirambikaambika7679
    @kohirambikaambika7679 ปีที่แล้ว +3

    Haii...sir am big fan of your voice♥️

  • @Raj-fw6cd
    @Raj-fw6cd ปีที่แล้ว +2

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @noobbrothersff6978
    @noobbrothersff6978 ปีที่แล้ว

    Jhonny depp part 2 video kavali maku

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 ปีที่แล้ว

    Hai bro

  • @jannupeddisetti9200
    @jannupeddisetti9200 ปีที่แล้ว

    Present e fever valla chala mandhi chanipothunnaru.. Konchem alert avutharu.

    • @vijayalakshmi1170
      @vijayalakshmi1170 ปีที่แล้ว

      4days nunchi naku fever sa-1 exams school ki vellataledhu

  • @vishalreddy3714
    @vishalreddy3714 ปีที่แล้ว

    ❤❤❤❤❤

  • @Vijaykhanna659J
    @Vijaykhanna659J ปีที่แล้ว +2

    Aeroplane nundi, TV Remote Varaku Anni.. Kanipettindii Americans ye, Vallaku Entha Knowledge Yela Vachindi, Vallu Pray Chese Devuda Echada? Leda Vallu Chadive Bible Nundi Vachinda? Vallaki Entha Knowledge yela Vachindi ani Manam Yeppudaina Think Chesama,
    World lo 99% Scientists andaru Americans ye, 86% Nobel Prizess Vallave? Emundi Valla Daggra ani alochinchama Manam Yeppudaina?

  • @ashokvadinala4631
    @ashokvadinala4631 ปีที่แล้ว

    జై భీం జై అంబేడ్కర్....

  • @PrasadPrasad-yh9lp
    @PrasadPrasad-yh9lp 7 หลายเดือนก่อน

    If English language not there means,we can speak our mother language.

  • @yellaji.mmaruthi6669
    @yellaji.mmaruthi6669 ปีที่แล้ว

    Love you bro

  • @veerababuverrababu5542
    @veerababuverrababu5542 ปีที่แล้ว

    Hiii

  • @noobbrothersff6978
    @noobbrothersff6978 ปีที่แล้ว

    Anna jhonny depp part 2 video nduk delete chesav anna chepava

  • @ericnelson8473
    @ericnelson8473 ปีที่แล้ว

    After the British now-son ruling World[USA] USA LO 13 CRORE OUT OF 30CR LO' BRITISH ANCESTRY BRITISH VALLE [[LIKE AP PEOPLE IN HYDERABAD]]

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 ปีที่แล้ว

    473లైక్ సార్ ❤️❤️

  • @MrSunshinemoon
    @MrSunshinemoon ปีที่แล้ว

    Avunu bro naku english fluint matladaradani oke oka reason tho ninu best job lo lenu😔😔

  • @Ane_creation
    @Ane_creation ปีที่แล้ว

    How are you anna

  • @satishkoripalli6210
    @satishkoripalli6210 ปีที่แล้ว +1

    English is very good

  • @66652
    @66652 ปีที่แล้ว

    Guntur🔥👩❤

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 ปีที่แล้ว +1

    First views

  • @vamshisirigiri7743
    @vamshisirigiri7743 ปีที่แล้ว

    Hiiii bro ❤️

  • @saichowdary6291
    @saichowdary6291 ปีที่แล้ว

    Hii Brother ❤️

  • @ynmc882
    @ynmc882 ปีที่แล้ว +1

    Hi bro ❤️😍😍

  • @neelurathodkvc
    @neelurathodkvc ปีที่แล้ว

    Em English language o kani chala prablem avtundi

  • @siddumethri7464
    @siddumethri7464 ปีที่แล้ว

    Bro relieved your face please

  • @Ane_creation
    @Ane_creation ปีที่แล้ว

    Hi anna

  • @lathaanumandla4662
    @lathaanumandla4662 ปีที่แล้ว

    Hii bro

  • @Vijay-lw9iy
    @Vijay-lw9iy ปีที่แล้ว

    Endhukante anni Jobs ki English link chesaru kabatti

  • @rajinikanthbanguram6093
    @rajinikanthbanguram6093 ปีที่แล้ว

    English

  • @kishoreavirendla1731
    @kishoreavirendla1731 ปีที่แล้ว

    తొంబైతొమ్మిదిశాతం మంది జపాన్ ప్రజలకు ఆంగ్ల బాషా రాదు కదా మరి వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి ఎలా సాధించారు...

  • @lukashorts255
    @lukashorts255 ปีที่แล้ว

    మన పూర్వికులు ఎప్పుడో కనిపెట్టేసారు కంప్యూటర్, ఋషులు ఆల్రెడీ వాళ్ళ గ్రంధాల్లో రాసారు కూడా 😂🤣.

  • @gistores
    @gistores ปีที่แล้ว

    i love english than telugu