వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి - గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 107

  • @charantej6461
    @charantej6461 3 หลายเดือนก่อน +75

    ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కొత్త పరిపాలనా విధానం ని చూస్తున్నాం మరియు చూడబోతున్నాం కూడా రానున్న రోజుల్లో 🥰🥰 ఈ తరం వాళ్ళు చాలా కుతూహలంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర అభివృద్ధిని చూడటానికి 😍😍

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 3 หลายเดือนก่อน +86

    పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ స్థితి గతులను తప్పకుండా మారుస్తారని అనిపిస్తుంది.... కుక్కలు మొరుగుతాయి.... పట్టించుకునే.... టైం లేదు...... జై జనసేన... జై పవన్ కళ్యాణ్ గారు......

    • @kasivv7995
      @kasivv7995 3 หลายเดือนก่อน

      👌

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 3 หลายเดือนก่อน +43

    పాలన అంటే... పవన్ కళ్యాణ్... పవన్ కళ్యాణ్ అంటే పాలన అని అర్ధం , నిర్వచనం చెప్పే గొప్ప వ్యక్తి కి... 🌹🙏🙏🙏💐🤝✊✊✊✊✊

  • @Satyakrishna123
    @Satyakrishna123 3 หลายเดือนก่อน +25

    అన్నయ్య ప్లాస్టిక్ కవర్లు డిస్పోజిబుల్ గ్లాసెస్ ప్లేట్స్ వాటిని నిషేధించండి వాటికి ప్రత్యామ్నాయం చూపించి ఈ కాలుష్యన్ని తగ్గించి ఈ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని వదిలేసేలా చెయ్యండి అన్నయ్య✊✊✊

  • @kishorechintada7778
    @kishorechintada7778 3 หลายเดือนก่อน +42

    Pawan Kalyan sir next chief minister in Andhra Pradesh

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 3 หลายเดือนก่อน +4

    చాలా మంచి నిర్ణయం..ఇలాంటివి సాధారణంగా రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు.. గౌ.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పర్యావరణ పరిరక్షణ అనే ఆలోచనతో ముందుకు వెళ్లడం అందరూ హర్షించదగ్గ విషయం.. గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు.

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 3 หลายเดือนก่อน +79

    మీ పనితీరు వల్ల ఆంధ్రప్రదేశ్
    5 సం// రల లోనే 50 సం// రల ముందుకు వెళ్ళేటట్లు ఉంది. నాకు ఈర్ష పుడుతుంది. ఎందుకంటే నాది తెలంగాణ

    • @RaaviNagalakshmi
      @RaaviNagalakshmi 3 หลายเดือนก่อน +6

      Disti పెట్టకండి రా బ్రో, జెలగా 30years back ki తీసుకెళ్ళాడు.CBN sir borned for Hyderabad అన్నట్లు మా పరిస్థితి అయింది. CBN sir 20years Strong ga undi maa AP ni develop cheyyali, MAA PSPK Annaiah 100years health ga undi AP ni top 1 position లో పెట్టాలి అని ఆ దేవుడు నీ కోరుకొంటున్నాను. జై janasena🤝🤝🤝🤝❤❤❤❤❤

  • @shobhanmahankali9495
    @shobhanmahankali9495 3 หลายเดือนก่อน +22

    జై జనసేన✊🔥

  • @sattiworld3004
    @sattiworld3004 3 หลายเดือนก่อน +7

    ప్రతి గ్రామముకి మంచి నీరు అందిస్తే పవన్ కళ్యాణ్ గారు తరతరాలకు గుర్తుండిపోతారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే దాతలను ఆహ్వానించాలి.

  • @harisanthi243
    @harisanthi243 3 หลายเดือนก่อน +18

    Hat's off to you Boss ❤✊💪

  • @ramkp01
    @ramkp01 3 หลายเดือนก่อน +6

    Hon'ble Chief Deputy CM @PawanKalyan Garu Sound Pure Inspiration & Courage To All👏
    Just Born To Give Us All Goosebumps Be It In Cinema & Now In Politics.😍

  • @gani_edits
    @gani_edits 3 หลายเดือนก่อน +12

    Jai జనసేన ❤️🎉

  • @umamohan2346
    @umamohan2346 3 หลายเดือนก่อน +7

    Iam proud of you, because iam your fan.

  • @pawannitin
    @pawannitin 3 หลายเดือนก่อน +5

    Waste management greatest threat to mankind in future....very great sir meeru take chestunnaru. Thank you.

  • @janakijanu6402
    @janakijanu6402 3 หลายเดือนก่อน +4

    జై జై జనసేన పరిపాలించే రాజు ప్రజల అన్నమా పవనన్న ప్రజలు జన సైనికులు వీర మహిళలు ఫ్యామిలీ అంటే ప్రాణం పెట్టేవాడు మా పవన్ అన్న దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడు విత్తనాల కోసం ఎంత సేపు ఆలోచించేవాడు ప్రజల కోసం ఆలోచించడం జై జనసేన జై కూటమి జై జై జనసేన

  • @RajKumar-e2b8l
    @RajKumar-e2b8l 3 หลายเดือนก่อน +3

    Jai janaseena kurnool jilla janasainiks❤❤

  • @MohanRao-xu7zu
    @MohanRao-xu7zu 3 หลายเดือนก่อน +8

    The, India for the good of, India🎉🎉j,s,p,,🎉🎉 Pawan Kalyan,,sir,, thank you

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 3 หลายเดือนก่อน +7

    Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 3 หลายเดือนก่อน +7

    💐💐💐Jai Janasena 💐💐💐👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦🙏👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

  • @anju9894
    @anju9894 3 หลายเดือนก่อน +7

    ఈ పరిశ్రమలు నెలకొల్పేలా ప్రణాళికలు రూపొందించండి

  • @helpinghands4532
    @helpinghands4532 3 หลายเดือนก่อน +2

    Jai janasena❤

  • @sumanth0829
    @sumanth0829 3 หลายเดือนก่อน +3

    Jai janasena 🔯🔯

  • @ramteja8480
    @ramteja8480 3 หลายเดือนก่อน +3

    Jai janasena

  • @buddalavenkateswararao8971
    @buddalavenkateswararao8971 3 หลายเดือนก่อน +1

    Great step towards sanitation

  • @madhu3dots
    @madhu3dots 3 หลายเดือนก่อน +1

    explainer has conviction

  • @prasadk2.o394
    @prasadk2.o394 3 หลายเดือนก่อน +3

    TRUE LEADER PK SIR ❤

  • @inpursuitoftruth8666
    @inpursuitoftruth8666 3 หลายเดือนก่อน +1

    The officer is quite enthusiastic... We have all equipment, what is missing is intent to make it happen...

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 3 หลายเดือนก่อน +13

    గత ఐదేళ్లలో ఒక్క మంత్రి ముఖ్య మంత్రితో సహా ఇటువంటి రివ్యూస్ గాని ఇటువంటి ఆలోచన గాని కనీసం ఒక్కరోజు కూడా చేయలేకపోయారు
    పరిపాలన చేయడానికి 150 సీట్లు ఇస్తే బూతులు మాట్లాడి పెళ్ళాల గురించి మాట్లాడి గంజాయి డ్రగ్స్ అమ్మాయిలు సప్లై చేసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా చేసి మూడు రాజధాని అనే ఒక పెద్ద నాటకమాడి కాలం గడిపిన గత పాలకులు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అభివృద్ధి గురించి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి గురించి ఈనాటి పాలకులు

  • @venkateshchinnala2161
    @venkateshchinnala2161 3 หลายเดือนก่อน +2

    Supper supper boss

  • @mojeshteja999
    @mojeshteja999 3 หลายเดือนก่อน +1

    Great sir meru 👏👏❤❤❤

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 3 หลายเดือนก่อน +1

    Jai pawanism

  • @sumanth3036
    @sumanth3036 3 หลายเดือนก่อน +2

    WOW

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 3 หลายเดือนก่อน +1

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @ozindian6557
    @ozindian6557 3 หลายเดือนก่อน

    👍🙏What can I say Brother #PawanKalyan Garu, you are doing an amazing job from Day one, I know you have done tremendous Job since years, helping helpless.
    Please introduce Bio-Gas Plants too Brother, Industrial Hygiene and Safety, Hazard Management, Waste Management including Bins.
    Green Bins for Green Waste, Yellow Bins for Recycling Products and Red Bins for General Waste (This was great success in Australia Brother) Green Plantation where ever possible please, not only Govts, People should plant the trees in their house front and back yards👍🙏 #Janasena , #BJP , #TDP , #RallyforRiver #Prime9News #KiranTV #99TV #TV24Studio #TV5 #PMO , #CMOAP

  • @janakivenu5877
    @janakivenu5877 3 หลายเดือนก่อน +1

    Great initiation sir ...but strict ga follow ayyela cheyyali ...waste management valla pollution taggutundi, karchulu taggutayi , upadhi dorukutundi , healthy ga untaru , happy ga untundi society....merinka Ilanti enno manchi nirnayalu tesukuni amalu parachali sir tq

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 3 หลายเดือนก่อน +1

    Wow super

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 3 หลายเดือนก่อน +4

    సార్,ప్రతి ఇంటిలో వ్యర్థ కూరగాయ,పండ్ల తొక్కలు సేంద్రియ ఎరువు తయారు ప్రోత్సహించాలి

  • @HarikaHoneyvlogs
    @HarikaHoneyvlogs 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @sivaprasad-qx7mt
    @sivaprasad-qx7mt 3 หลายเดือนก่อน +1

    Super anan ❤

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 3 หลายเดือนก่อน +1

    Jai janasena party Anna ❤❤

  • @buddalavenkateswararao8971
    @buddalavenkateswararao8971 3 หลายเดือนก่อน +1

    ❤ 😊

  • @DrVeernagSureddi
    @DrVeernagSureddi 3 หลายเดือนก่อน

    YOU ARE SOMEONE,,,
    PEOPLE WANTED SINCE LONG SIR,,,
    " L E A D E R "

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 3 หลายเดือนก่อน +1

    Pawan should associate with venkata chaganti in making padhagaya water pure...it's time to purify water bodies with all kind of technologies...

  • @anju9894
    @anju9894 3 หลายเดือนก่อน +1

    Bio electricity plants should be encouraged

  • @pavitrawithplants6084
    @pavitrawithplants6084 3 หลายเดือนก่อน +1

    Clean AP avvali Pavan Annayya...

  • @ItsLaiKRaS
    @ItsLaiKRaS 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @DesiTeki
    @DesiTeki 3 หลายเดือนก่อน +2

    It would be good to send some officials and young engineers and students to couple of states and countries to learn how they are implementing these kind of projects and systems. As there are various methods to address waste, recycling and water conservation - it's better for people who are to be involved in these impactful projects to gain deeper undersstanding of successful programs and projects. And add value to these projects in partnership with public, private and people engagement model. So projects inputs are gathered at levels and comprehensive understanding is obtained prior to investment of resources - #janasena #telugudesam #BJP #AndhraPradesh #Development #India

  • @prasadsanku
    @prasadsanku 3 หลายเดือนก่อน +1

    Hat sof sir merru sir nijamyna prajala nayakudu

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 3 หลายเดือนก่อน +2

    There is no dearth of talented experts in india. It is the lack of interest and commitment of leaders which is slowing the development in india. A great leader is who identifies and listens to intillegent and creative experts and encourages them to take actions that bring great changes. This waste recycling is one such example. Pawan kalyan garu is one such leader. Thanks to him.

  • @govinduraju7982
    @govinduraju7982 3 หลายเดือนก่อน

    💐💐💐💐❤️❤️❤️❤️

  • @malikbasha6374
    @malikbasha6374 3 หลายเดือนก่อน

    Super anna first step for cleaning wasted in ap go head developing start from u anna

  • @bharadwajag8947
    @bharadwajag8947 3 หลายเดือนก่อน +1

    కొల్లేరును ప్రక్షాళన చేయండి

  • @AAAbbb-gg8zm
    @AAAbbb-gg8zm 3 หลายเดือนก่อน +2

    Very soon ఇండియా లో మినిస్టర్స్ అందరికి పవన్కళ్యాణ్ గారు rolemodel అవుతారు

  • @villans9879
    @villans9879 3 หลายเดือนก่อน

    Bellary - guntakal via gooty road devlop chyli .. chala mandi work chstunaru bellary lo so need min facilities in this road.. automatically employment will increase..

  • @rajeswarikola4312
    @rajeswarikola4312 3 หลายเดือนก่อน +4

    Opening ki pawan kalyan sir a claps 👏kottukunaru😢

    • @shankarpothuraju7360
      @shankarpothuraju7360 3 หลายเดือนก่อน +3

      That shows his excitement and enthusiam which is very good anf much needed

    • @Mahi657
      @Mahi657 3 หลายเดือนก่อน +1

      manchi pani chesi napudu pawankalyan munduku untaru that' is power star Pawan Kalyan❤❤❤

  • @VijayBharateeyudu
    @VijayBharateeyudu 3 หลายเดือนก่อน

    All the very best sir

  • @TENALINEWS
    @TENALINEWS 3 หลายเดือนก่อน +1

    th-cam.com/video/ejE953Wujys/w-d-xo.htmlsi=ESKkJob5AyvI-eyp
    TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 3 หลายเดือนก่อน

    Jai jenashena

  • @UmaDevi-tk1hs
    @UmaDevi-tk1hs 3 หลายเดือนก่อน

    🙏 sir first meku congrats deputy cm ainanduku sir ma inti mundu tummala palem kaluva peddai undi ,kaluvalo pasuvulu ,kollu,prajalu padepotunnaru chinna babu kuda chanipoyadu sir dayachesi kaluva meda slabs vestara tappuga emina msg chesty kshaminchandi sir

  • @TENALINEWS
    @TENALINEWS 3 หลายเดือนก่อน +1

    th-cam.com/video/c4BeNH8E894/w-d-xo.htmlsi=LEDBTo_m6roi_i62
    TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?

  • @sravann9819
    @sravann9819 3 หลายเดือนก่อน +2

    My first view & first comment

  • @JAI_23458
    @JAI_23458 3 หลายเดือนก่อน +2

    Anna ap.ni,nuwu bagadevlop cheyali,Anna.ma janasainikula korika.memu ni venta untam.

  • @TENALINEWS
    @TENALINEWS 2 หลายเดือนก่อน

    th-cam.com/video/R8hUfk71waw/w-d-xo.htmlsi=M1mgtsOZOAYKKoDO
    TENALI NEWS 03/08/2024 : ఇళ్ళ స్థలాల బాధితులకు.! మంత్రి నాదెండ్ల నుండి పిలుపు.!

  • @tonybabunellore
    @tonybabunellore 3 หลายเดือนก่อน

    Janasena

  • @SatyaNarayana-sj8jj
    @SatyaNarayana-sj8jj 3 หลายเดือนก่อน

    2023-24 year 1st installment jvd release chesaru but credit avaledhu credit ayela chudandi sir please🙏

  • @shivakumarv863
    @shivakumarv863 3 หลายเดือนก่อน

    Sir, please adopt natural disasters emergency 🦺 safety training for all youth and elders must give training to save themselves in any emergency 🚑🚨🏥

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 3 หลายเดือนก่อน +1

    అన్నా మీరు ప్లాస్టిక్ మీద అవార్నెస్ అంటే ప్లాస్టిక్ వాదకం తగ్గుతుంది

  • @vsrmix
    @vsrmix 3 หลายเดือนก่อน

    Bossu kontamandi officers meeku koodaa cinima chakkaga chupinchi Maya chestaru jagratta😊

  • @naturemurali7331
    @naturemurali7331 3 หลายเดือนก่อน

    Sir I am not using plastic disposal things from 25 years above
    I started Nature Lovers Association Chittoor Andhra Pradesh
    Please give me permission to talk with you once
    I am teaching prakruthi Prathigina to all

    • @lohit002
      @lohit002 3 หลายเดือนก่อน

      great bro

  • @TENALINEWS
    @TENALINEWS 3 หลายเดือนก่อน

    th-cam.com/video/ogrJJ8RViSY/w-d-xo.html
    TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!

  • @Azim786-i5q
    @Azim786-i5q 3 หลายเดือนก่อน +1

    దయచేసి 🙏 మీరైనా ప్లాస్టిక్ పేపర్స్, గ్లాస్, వేస్ట్ ని దూరం చేయండి

  • @PuriJagannada
    @PuriJagannada 3 หลายเดือนก่อน

    My name is peyyala Srinu....my lover filled case against me. Please see this case sir. Iam fan of u from 2008.... Komaram pull advertisement kosam srikakulam ram laxman theatre ki velli trailer chuse fan nenu...

  • @pavitrawithplants6084
    @pavitrawithplants6084 3 หลายเดือนก่อน

    Alage dog owners andaru vatini road side ki techhi paduchestunnaru...dogs valla road s atmosphere paduipotundi....... dog owners ki konni instructions evvandi annayya....

  • @NikhilGehlot-ew9jt
    @NikhilGehlot-ew9jt 3 หลายเดือนก่อน +1

    First comment me 😂

  • @PuriJagannada
    @PuriJagannada 3 หลายเดือนก่อน

    Some good reveals and some good expired like me

  • @shivakrishna3669
    @shivakrishna3669 3 หลายเดือนก่อน

    Something yedho chesthadu rastraniki

  • @rb18-p7c
    @rb18-p7c 3 หลายเดือนก่อน

    Pavan brother, please save desi cow in your farm,not belive god,help to farmer Vanita Maithili,and sunita,

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 3 หลายเดือนก่อน

    కెమేరా వైపు చూడకు సామి
    నీ చూపు ఆయన చెప్పే విషయం
    మీద చూపించే ఫోటో మీద ఉండాలి
    బిల్డప్ బాబాయ్

  • @anju9894
    @anju9894 3 หลายเดือนก่อน

    తడి చేత పొడి చెత అని రెండు డబ్బు ఇస్తారు కానీ ఎవరు ఏవి సెపరేట్ చెయ్యరు , పట్టించుకోరు

  • @moderntimes2793
    @moderntimes2793 3 หลายเดือนก่อน

    Complete waste management and recycling. Ignore ychepee Paytm patch don't even reply to their comments. Andhra Pradesh will be the best state in the coming years. Just utilise the opportunities you get and grow with the state. All the best for all of us.

  • @PuriJagannada
    @PuriJagannada 3 หลายเดือนก่อน

    Miru chudabothunaruu... Iam expired sorry... My girl friend Bindu cheating me also filled wrong case against me.

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 3 หลายเดือนก่อน

    Power star ipudu చెత్త మేనేజ్మెంట్ 😂

  • @bunnypspk8779
    @bunnypspk8779 3 หลายเดือนก่อน +3

    Jai janasena❤❤❤❤❤

  • @srinivasreddy-uk3nc
    @srinivasreddy-uk3nc 3 หลายเดือนก่อน +1

    Great sir..🎉

  • @Baluvolg
    @Baluvolg 3 หลายเดือนก่อน

    Super sir

  • @TENALINEWS
    @TENALINEWS 3 หลายเดือนก่อน +1

    th-cam.com/video/c4BeNH8E894/w-d-xo.htmlsi=LEDBTo_m6roi_i62
    TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?

  • @praveenreddymalla1208
    @praveenreddymalla1208 3 หลายเดือนก่อน +3

    Jai janasena 💪

  • @pailanaresh9445
    @pailanaresh9445 3 หลายเดือนก่อน +1

    Jai janasena ❤