అన్నంలో కలుపుకొని తినడానికి లంచ్ బాక్స్ లో పెట్టడానికి,ఇంకా సైడ్ డిష్ లా ఎంతో రుచిగా ఉండే వంకాయ కూర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • My mixer grinders
    👉🏻amzn.to/3XcgCsJ
    👉🏻amzn.to/3RmaB97
    My cast iron kadai
    👉🏻amzn.to/3VjwDdO
    My steel kadai
    👉🏻amzn.to/4bQ9NS9
    lunchrecipes # lunchboxrecipes #
    kidslunchrecipes#easylunchrecipes

ความคิดเห็น • 122

  • @shaikbujji4288
    @shaikbujji4288 2 หลายเดือนก่อน +5

    నవరసభరితంగా ఉంది ఈ వంకాయ పల్లి కారం ఇందులో వాడిన దినుసులన్నీ దేనికదే అదరహో బొంబాయి రవ్వతో చేసిన మంచి జారు ఉప్మా తో కలిపి తింటే మహారుచి గా వుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      Thank you so much 🤗
      అవునండీ! మీరు జారుప్మా తో అంటున్నారు..
      మా ఇంట్లో అన్నం పెట్టకముందు కూర పెడితే వట్టిదే సగం తినేస్తారు 😄

    • @chitra9123
      @chitra9123 2 หลายเดือนก่อน

      ​@@SpiceFoodKitchens s😂

  • @jhansik4683
    @jhansik4683 2 หลายเดือนก่อน +3

    Chalaa bavundi andi. Takkuva time lo chesukovachu anipistundi. Thank you so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much 🤗 అవునండీ! Just వంకాయలు మగ్గితే అయిపోయినట్టే..

  • @alltogetherwithsri2255
    @alltogetherwithsri2255 2 หลายเดือนก่อน +2

    Nice recipe akka tqu so much akka sharing beautiful recipe forever 🥰🥳🥳🥰👍

  • @rameshteki1674
    @rameshteki1674 2 หลายเดือนก่อน +2

    Chala bagudi thank u mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thank you 😊

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 2 หลายเดือนก่อน +1

    Mam nenu kuda yi Curry chesthanamdi.... Chala baguntundi❤

  • @vpadmaja380
    @vpadmaja380 2 หลายเดือนก่อน

    Excellent ❤❤ ..మీరు యేదీ వండిన సూపర్ మీరు చెప్పే స్టైల్ కి thinali అనిపిస్తుంది 👏👏💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕
      Thank you so much 🙏

  • @chirubandaru6870
    @chirubandaru6870 2 หลายเดือนก่อน +1

    Miru a vanta chesina super anthe veri testy respy nenu chestha e vanta thanks 🙏🙏👍👍👍 akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Most welcome dear 🤗
      Thanks for liking 🙏

  • @swathantrameme1183
    @swathantrameme1183 2 หลายเดือนก่อน +1

    Another healthy recipe super Andi 😊😊😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 2 หลายเดือนก่อน +1

    Super ❤❤❤ my favourite brinjal 🎉🎉🎉

  • @Century693
    @Century693 2 หลายเดือนก่อน +2

    Discription lo ingredients mention cheste cooking chesukovadaniki easyga vuntundhi andi.request andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      So sorry for the inconvenience andi..
      Actually వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్, వాయిస్, అప్లోడ్ ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అండి..
      ఇంటిపనులు, వంట పనులు, లంచ్ బాక్స్ లు ఆడవాళ్ళకు ఉండే అన్ని పనులతో పాటు ఛానెల్ ని బేలన్స్ చెయ్యాలి...
      అలాగే కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇవ్వాలి..
      అందుకే వీడియో పోస్ట్ చేయగలుగుతున్నాను కానీ ఇంక description పని చేయలేకపోతున్నాను..
      టైం ఉంటే అది కూడా చేయడానికి ట్రై చేస్తాను..
      Once again sorry..
      Thanks for liking my videos 🤗 🙏 💕

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 หลายเดือนก่อน +1

    This was super 👌 👌👌👌👌 akka

  • @chitra9123
    @chitra9123 2 หลายเดือนก่อน

    Mee kadai bagundi andi ....online ithey link pettandi....nice curry nenu kuda ilagey cheatanu same❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @sakabhavani1937
    @sakabhavani1937 2 หลายเดือนก่อน +1

    Super andi naku kadaye chala nachindi link pedathara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much 😊 ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 2 หลายเดือนก่อน

    Miru parichayam chese recipes anni chala baguntay... Andi yila donadakaya tho kuda cheyyacamdi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      Thank you so much andi 🤗
      చేయొచ్చు అండి..
      దొండకాయలు మగ్గడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది..

  • @mohanpr1599
    @mohanpr1599 2 หลายเดือนก่อน

    Wow! My favourite dish! Thank you, Ma'am 💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      Most welcome andi 🤗
      Thanks for liking it...

  • @shammishaik481
    @shammishaik481 2 หลายเดือนก่อน +1

    Super ga chesaru 😋

  • @77shantiraj
    @77shantiraj 2 หลายเดือนก่อน

    Seems delicious.

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 2 หลายเดือนก่อน +1

    Woow super sister 🤩🤩

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      Thank you very much andi 🤗🙏

  • @Meeomitha4321
    @Meeomitha4321 2 หลายเดือนก่อน +1

    Super chesaru sis

  • @archanamangalagiri842
    @archanamangalagiri842 2 หลายเดือนก่อน +1

    Hi Ande bagunara me cookings apudepuda ani adhru chusthuntanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Hi andi..
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🤗 Thank you so much 😊

  • @udayabasker461
    @udayabasker461 2 หลายเดือนก่อน +8

    🥰"వంకాయ-వేరుశనగ కారం" ఇలా తయారుచేసుకొని ఆ తర్వాత అన్నం లో కలిపి వంగన్నం(Brinjal Rice) తయారుచేసే విధానం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది!😊ఇంట్లో తినడానికి ఉపయోగపడే విధంగా చేసుకున్నా, ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో "Brinjal Rice" శ్రమ లేకుండా చెయ్యడానికి ఉపయోగపడే వీడియో!👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      వంగన్నం పేరు బావుంది అండి..
      వంటలపై మీకున్న ఇంట్రస్ట్ , అవగాహన అభినందనీయం అండి 👏
      Thanks for liking this video 😊🙏💕

    • @muralivarma3647
      @muralivarma3647 2 หลายเดือนก่อน +1

      Adurs

  • @archanamangalagiri842
    @archanamangalagiri842 2 หลายเดือนก่อน +1

    Superb no comments

  • @ujwalap3180
    @ujwalap3180 2 หลายเดือนก่อน

    Hi Mam,
    Can we store this powder for 1 week or more ??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      @@ujwalap3180 Hi andi..
      This powder can be stored for up to 10 days at room temperature and 1 month in the refrigerator..

  • @meghanayarra4573
    @meghanayarra4573 2 หลายเดือนก่อน +1

    Too good

  • @sairabanu7690
    @sairabanu7690 2 หลายเดือนก่อน

    Ademto miru pakka rashtramlo unna pakkintlo unnatlu anipistundi sister super recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      పక్కింట్లో కాదండీ! వీడియో ప్లే చేస్తే వీడియో అయ్యేవరకూ మీ ఇంట్లోనే ఉంటాను 😀💕

  • @varalaxmi5877
    @varalaxmi5877 2 หลายเดือนก่อน

    Chala baga chesanu 👌👌👌

  • @deepadasoju5751
    @deepadasoju5751 2 หลายเดือนก่อน +1

    Super

  • @anusha_174
    @anusha_174 13 วันที่ผ่านมา

    Akka groundnuts ki alternate ga enkoti chapava ????

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  13 วันที่ผ่านมา +1

      నువ్వులు కొన్ని, ఎండుకొబ్బరి కొంచెం కలిపి వేసుకుంటే పల్లీలు స్కిప్ చేయొచ్చు డియర్..

    • @anusha_174
      @anusha_174 13 วันที่ผ่านมา +1

      @@SpiceFoodKitchen thank u 🤗

  • @raajanreddy4956
    @raajanreddy4956 2 หลายเดือนก่อน +1

    Wavyammi🎉🎉🎉

  • @sakabhavani1937
    @sakabhavani1937 2 หลายเดือนก่อน

    Meri anni Resepes chalabaga chesharu❤❤ andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏💕

  • @shanthakumari1881
    @shanthakumari1881 2 หลายเดือนก่อน

    Excellent 👌

  • @anuradharajulu2730
    @anuradharajulu2730 2 หลายเดือนก่อน

    Looks yummy. 👌

  • @kalakaturi5715
    @kalakaturi5715 2 หลายเดือนก่อน

    Allam vellilli paste mirchi, karam, endu mirchi, miriyalu wammo enni spicy items oo

    • @Harshita_thupakula
      @Harshita_thupakula 2 หลายเดือนก่อน

      I tried with all of them, it didnt turn out too spicy😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Spices అన్నీ ఎంత క్వాంటిటీ వేశాను? పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయలు ఇవన్నీ ఎంత క్వాంటిటీ వేసాను?
      ఏ కురకైనా అన్నీ ఎక్కువ తక్కువ కాకుండా వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది..
      ఒకవేళ కొద్దిగా కూడా స్పైసి వద్దు అనుకుంటే మీకు నచ్చినట్టు తగ్గించి వేసుకోవచ్చు..

  • @leelaprasanna5607
    @leelaprasanna5607 2 หลายเดือนก่อน +1

    mee iron kadai link pettandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను, చెక్ చేయండి..

  • @user-bk6zu7xr1h
    @user-bk6zu7xr1h 2 หลายเดือนก่อน

    Meeru waade kadai link pettandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను చెక్ చేయండి..

  • @Sunitha-he8qf
    @Sunitha-he8qf 2 หลายเดือนก่อน

    వంకాయవంటి కురాయు 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు 🙏

  • @marstechzone
    @marstechzone 2 หลายเดือนก่อน

    59th👍.
    Nice sharing sister 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thanks for giving like andi 🤗

  • @sarvepallisunitha5574
    @sarvepallisunitha5574 2 หลายเดือนก่อน

    Sea food cheyandi mam

  • @Korravaralaxmi-ey3up
    @Korravaralaxmi-ey3up 2 หลายเดือนก่อน

    Super akka

  • @rk2coolblue
    @rk2coolblue 2 หลายเดือนก่อน

    ఇది ఏపట్నుంచో చూస్తున్న.
    Thanks ra babu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      My pleasure andi 🤗

    • @rk2coolblue
      @rk2coolblue 2 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen recipe try chesi pampistha

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 2 หลายเดือนก่อน

    Yummy 😋😋😋

  • @lalitdora5744
    @lalitdora5744 2 หลายเดือนก่อน

    Nice😊

  • @hepsibak8665
    @hepsibak8665 หลายเดือนก่อน

    Akka kora kaadhu kura anandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      నేను తెలుగు స్టేట్ లోనే పుట్టాను డియర్, మేము కూరను కూర అనే అంటాము, మరోసారి జాగ్రత్తగా వినండి 😊

  • @udayabasker461
    @udayabasker461 2 หลายเดือนก่อน

    😋Super అదిరిపోయే రుచి! కాయగూరలతో,ఆకుకూరలతో,పప్పులతో చెయ్యగలిగిన "రుచికరమైన వంటకాలు" ఎన్నో ఉన్నాయి....కొన్ని వంటకాలు సులభంగా చేసుకోవడమే కాకుండా నచ్చిన రీతిలో ఆశించిన రుచితో చేసుకోవచ్చు!ఇలాంటి వంటకాలు కొన్ని సందర్భాలలో సమయం వృథా కాకుండా ఎంతో ఉపయోగపడతాయి...😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      అవునండీ! ముందురోజు మసాలా ప్రిపేర్ చేసుకుంటే చిటికెలో అయిపోతుంది ఈ వంట..
      Thank you 😊

  • @CharanReddy-if4wp
    @CharanReddy-if4wp 2 หลายเดือนก่อน

    Iron kadai lo vandinavi ventane dish out cheyyala andi, Danilo ne uncheyyachha

    • @saimanikantakommoju795
      @saimanikantakommoju795 2 หลายเดือนก่อน +2

      Avnandi lekapote nallaga avtaie

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      అవునండీ! వెంటనే తీసెయ్యాలి..

  • @keerthipelluri994
    @keerthipelluri994 2 หลายเดือนก่อน

    Vankalu todimilatho yenduku cook cheyali madam 🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      మా పాపకి వంకాయ ముక్కల్ని తొడిమెతో పట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి 😄 అందుకే పిల్లలకి నచ్చడం కోసం అలా చేశాను, తొడిమ లేకుండా కూడా చేసుకోవచ్చు..

    • @keerthipelluri994
      @keerthipelluri994 2 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen tq for confirmation madam 🙏🏻

  • @panidhra5469
    @panidhra5469 2 หลายเดือนก่อน

    శుభ రాత్రి మమ్మీ సూపర్ వంకాయ కూర సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      శుభోదయం డియర్..
      ధన్యవాదాలు 😊

  • @Raji-o1zj
    @Raji-o1zj 2 หลายเดือนก่อน

    మౌత్ వాటరింగ్ 😋😋😋😋సూపర్ సూపర్

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 หลายเดือนก่อน +1

    ఎండుమిర్చి తొడల తియ్కపోతే కారం బయటకు రాదు సో తప్పకుండా తియ్యాలి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      OK andi..
      Video లో అందంగా కనిపించడం కోసం అలా వేసాను అండి..

  • @PAVANTPK89
    @PAVANTPK89 2 หลายเดือนก่อน

    Yummy

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @Harshita_thupakula
    @Harshita_thupakula 2 หลายเดือนก่อน

    Sounf veste bauntunda, miru chala vatillo include chestuntaru.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +2

      సోంపుకి మంచి ఫ్లేవర్ మాత్రమే కాదండీ, పొట్టకి మేలు కూడా చేస్తుంది, వంట టేస్ట్ కూడా బావుంటుంది..
      ట్రై చేయండి..

    • @Harshita_thupakula
      @Harshita_thupakula 2 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen tried today andi, actually pedda flavour change lekapoina overall taste baa vachindi. So ill start using it😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน +1

      @@Harshita_thupakula చాలా సంతోషం అండి 🤗
      మసాలా కోసం ఎప్పుడు use చేసినా లావుగా ఉండే సోంపునే వాడుకోండి..
      Thanks for sharing your feedback 😊 🙏

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 2 หลายเดือนก่อน

    సూపర్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🙏💕🤗

  • @m.anushamodigari3065
    @m.anushamodigari3065 2 หลายเดือนก่อน

    Chala baga chepparu.. super..meeru curry chesina pan yekkada tiskunnaru indus valley na..cheppandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      అవునండీ! వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @bhagyalakshmibotla6065
    @bhagyalakshmibotla6065 2 หลายเดือนก่อน

    air fryer recipe chupechadi

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 หลายเดือนก่อน +2

    ఆవిడ చెయ్యి పడితే మేమూ ఇంతే!!
    కసంతా కక్కేసిన కాకర కాయ
    ఆ!! అంత హారతి ఇవ్వక్కరలేదు..
    అరటి కాయదో అసూయ పేరడీ
    ఆవిడ అండ దండలుండాలే కానీ
    మేమీ అందగత్తెలమే ముక్కు చీదేస్తూ ..బెండ
    వద్దులే అక్క మన టైం రాలేదు ..చిన్నబుచ్చుకున్న ...దొండ
    ఏదో పేరంటానికి తప్పా ముస్తాబే చేయదు
    తోటకూర, గోంగూర. ఆకుకూరల.... గోల
    నన్ను కూడా అంతేనే దూరంగా సొర
    ఊరుకొండే...చూసేవాళ్ళు నిజమనుకుంటారు
    వంట పాత్రల గది నుండి పెనందో పెద్ద కేక
    అందుకే ముమ్మల్ల్ని బయటకు రావద్దనేది
    ఫ్రిజ్ డోర్ తీస్తూ..పడిన ప్లవర్ వాజ్ నిలబెడుతూ
    ఇందంటావా అక్కా....స్పైసీ ని చూసి అవి లోపలొకి దూరిపోతూ....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      అదేంటోమరి మా ఇంట్లో అవి మాట్లాడే మాటలు నాకు వినిపించి చావవు 🤦🏻‍♀️
      అంతేలెండి!! కవులకు మాత్రం కూరగాయలు,వంట సామాన్లు, చెట్లు, పుట్టలు, గట్లు, వాగులు, వంకలు మాట్లాడుకునేవి అన్నీ వినిపిస్తాయి 😄
      అదేదో దివ్యదృష్టి లాగా అన్నమాట 🤩
      నేను చెప్పేది వాటికి వినబడుతుందో లేదో కానీ వాటికి నేను చెప్పానని చెప్పండి, వాటి టైం వస్తే వాటిని కూడా ఓ పట్టు పడతానని..

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 2 หลายเดือนก่อน

    🤍💛🩷🧡❤️💕