ఉల్లి టమాటా కూరగాయల రేట్లు మండిపోతుంటే అవేమీ లేకుండా మళ్ళీమళ్ళీ తినాలనిపించేలా ఇలాగే కూర చేయాలి మరి😄

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 157

  • @VijayaRani-qn9ov
    @VijayaRani-qn9ov 6 หลายเดือนก่อน +34

    Yekkadosthayandi babu meku elanty ideas asalu yeppudu vinani kuralanni me channel lone vunnay best channel

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

    • @gowrivarma7198
      @gowrivarma7198 6 หลายเดือนก่อน +4

      Ah Pachi mirchi kuda retu akkuve nandi. Paiga anni popu dhinusulu, anni masala dhinusulu vese badhhlu veggies tho kuda better and time saving andi. Curry mirchi salan la vundhi but thumbnail baledhu

    • @VijayaRani-qn9ov
      @VijayaRani-qn9ov 6 หลายเดือนก่อน +4

      @@gowrivarma7198 yentho kastapadi chesi video theesi malli adi edit chesi post cheytamante matalu kadandi ala thhakuva chesi matladakandi intlo okkosari omelette veyalanna opika vundadu manaku alantydi daily yedo oka verity tho kastapadutunnaru kada oka like oka manchi comment esthe yemaipoddi cheppandi malli Vala vurike chestunnara dabbulosttunay antaru but youtube lo success avvatam antha easy kaadu

    • @lilyrose4174
      @lilyrose4174 6 หลายเดือนก่อน +3

      This is North Indians receipe

    • @lakshmimaddirala2052
      @lakshmimaddirala2052 6 หลายเดือนก่อน

      Mirchi achar.. north indian favorate recipe. Rotis ki super combination. Especially jonna rotte.

  • @udayabasker461
    @udayabasker461 6 หลายเดือนก่อน +7

    Super!😊 ఇదే కదా నిజమైన "మిర్చి మషాలా కర్రీ" ! నిజంగా పచ్చిమిరపకాయలకు ఇలా పెద్ద పీట వేసినట్లు అద్భుతంగా చేసారు! "మిర్చి మషాలా"అంటూ చాలా సందర్భాలలో సాహిత్యం నించి సినిమాల వరకు "పద" ప్రయోగం చేస్తున్నారు...ఆ "మిర్చి మషాలా" అనే పదార్థాన్ని ఇలా తినడానికి తయారుచేసి,స్పష్టంగా వివరిస్తూ మిర్చి స్థాయిని పెంచారు!(😋కొందరికి "పచ్చి మిరపకాయ రుచి" అంటే చాలా గొప్పగా ఉంటుంది.. ☺పాత-తరం వాళ్ళు పచ్చి మిరపకాయలు,ఉప్పు మెత్తగా నూరి అన్నంతో కలుపుకొని వంటగదిలోనే తినేవారు)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +2

      అవునండీ! పాతకాలంలో చేసే పొలం పచ్చడికి ఈ పచ్చిమిర్చిలే ప్రాణం..
      తల్చుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 🤤😀
      మిర్చి మసాలా పేరు బావుంది అండి!!
      ఎంతసేపూ ఇంట్లో వాళ్ళకి నచ్చేలా ఏదొకటి చేసేస్తూ ఉంటాను కానీ పేర్లు పెట్టడం మాత్రం రాదు 😬 🥴🫠
      Thanks for liking it & Thanks for your comment 🤗🙏💕

    • @udayabasker461
      @udayabasker461 6 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen: : 😊 అ గొప్పదనం మీదే! మీరు చేసిన తర్వాత "స్పష్టత" వస్తుంది! వాడే పదార్థాలు చెపుతారు...ఎంత అన్నది చెపుతారు...అందుకే పూర్తిగా వీడియో చూస్తే "పేరు" అప్రయత్నంగా వచ్చేస్తుంది!

  • @RaoAslk
    @RaoAslk 6 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది.ఉల్లి,వెల్లల్లి తిననప్పుడు కూడా చేసుకోవచ్చు.❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Yes .. you are right 👍! Thank u 🙂

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 6 หลายเดือนก่อน +1

    Wow pachi mirchi tho curry first time watching andi. I will try definitely ❤❤ thank you ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗 💕
      చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి 😊

  • @VijayaRani-qn9ov
    @VijayaRani-qn9ov 6 หลายเดือนก่อน +3

    1st comment superb...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 6 หลายเดือนก่อน +2

    Thanks andi...maa mother vegetarian ...nenu mi receipies share chestu untanu....ma mother heart patient ...andi....mi receipies easy ga untai....avida chesukovataniki....easy ga untundhi ani....share chestanu...thanku....bye

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      మీ అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏💕

    • @bindumadhavi8937
      @bindumadhavi8937 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen OK andi

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 หลายเดือนก่อน +3

    Hi sis ❤ ma mummy chestundi e curry koncham pulusu posi masala gravy curry taste baguntundi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi andi..
      Thank you 😊💕
      ఇదొక పద్ధతి అండి, వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది..

  • @Ganesh636
    @Ganesh636 6 หลายเดือนก่อน +8

    నిజం గా నేను ఎప్పుడు చూడలేదు యెప్పుడు తినలేదు .కానీ నేను నిజం గా చెప్తున్నా నేను ట్రై చేస్తా కచితంగా యెందుకంటె ఉదయం వెల్తా డ్యూటీ కి నేను అబుదాబి లో ఉంటా నాకు తొందరగా అవుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +2

      మీకు use అవుతున్నందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు ఖాలీగా ఉన్నప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఇంకా త్వరగా చేసుకోవచ్చు 😊

  • @aavakayawood
    @aavakayawood 6 หลายเดือนก่อน

    మేడం నేను పచ్చిమిరపకాయ పచ్చడి క్యాప్సికం కూర పచ్చిమిరపకాయ పులుసు ఇలాంటివి చేశాను మీరు చేసిన అలసితి కొత్తగా ఉంది ట్రై చేస్తా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ట్రై చేయండి.. చూడ్డానికే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది! Thank u so much 😊

  • @harip418
    @harip418 6 หลายเดือนก่อน +1

    Thank u so much andi for sharing us delicious recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking it 🙏

  • @ForeverHappy318
    @ForeverHappy318 6 หลายเดือนก่อน

    Bavundi andi. Thumbnail itself is very tempting. Will definitely try this one.

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 6 หลายเดือนก่อน

    Nice recipe akka tqu so much akka sharing yummy recipes for us🎉🎉🥳🥳🥰🥰👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Most welcome dear 🤗💕
      Thanks for liking it 🙏

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 6 หลายเดือนก่อน

    Mirchi ka saalan style lo vundi andi recipe, yummy recipe, thank you sister...👍.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      కొద్దిపాటి తేడాలతో అలాగే ఉంటుంది అండి..
      Thank you so much for liking it 🤗

    • @B.JOHNSONJAYAKAR
      @B.JOHNSONJAYAKAR 6 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen 🙏.

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 6 หลายเดือนก่อน

    Amazing recipe as always ❤ Really appreciate your creativity sis 😊🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thanks a lot andi for liking this recipev😊 & ur compliments 🙏

  • @durgadurga1057
    @durgadurga1057 6 หลายเดือนก่อน

    Super andi, chala variety ga chestaru meeru epudu nii 😍😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank u so much andi for your compliments 🙏

  • @prasannaprasu6408
    @prasannaprasu6408 6 หลายเดือนก่อน +3

    Everandi babu miru inta talented ga unnaru mari mirchi karamga undada endi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      😄😄
      Thank you so much andi 🤗
      ఇవి కారం తక్కువ ఉండే మిర్చి అండి! ట్రై చేయండి,చాలా బాగుంటుంది..
      కొద్దిగా కూడా కారం తినలేనివాళ్ళు కూరలో కారం స్కిప్ చేసేసి చివర్లో మరి కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు..
      వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి..

  • @perumallaaruna3539
    @perumallaaruna3539 6 หลายเดือนก่อน

    Nice recipe with green chilli ❤

  • @jyothipuchala4306
    @jyothipuchala4306 6 หลายเดือนก่อน

    Wow meku askar award evali andi so nice❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 💕
      Thank you so much 🙏

  • @ramadevi9262
    @ramadevi9262 6 หลายเดือนก่อน +3

    కేప్సికం తో చేయచ్చా చెప్పండిచాలా బాగుంది

    • @kavithavj9678
      @kavithavj9678 6 หลายเดือนก่อน +1

      You can

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      Thank you 😊
      చేయవచ్చు అండి..

  • @chirubandaru6870
    @chirubandaru6870 6 หลายเดือนก่อน

    Miru a vanta chesina super anthe nenu try chestha akka spyshi respy ❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 💕
      చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి..

  • @Nvs4416
    @Nvs4416 6 หลายเดือนก่อน

    Looking so delicious 😋 will try for sure. Actually maa mother kuda mirchi tho curry chestaru kani mirchi lo masala stuff chesi shallow fry chestaru taste 👌🏻untundi. Ala veedi veedi Annam lo 🍚 karinginchina neyyi veskoni 🥣mirchi curry 🌶tinte ahaaaa😋analsindhe 😄

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ఆ పద్దతి కూడా చాలా బాగుంటుంది.. ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి! అన్నంతో పాటు రోటీ చపాతీ తో కూడా బాగుంటుంది! Thank u 🙏

  • @meenaprattipati868
    @meenaprattipati868 6 หลายเดือนก่อน +14

    పచ్చిమిరపకాయలు కూడా చాలా రేటు వునాయండీ 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      నేను మొన్న Monday కూరగాయలు కొన్నప్పుడు అన్నీ వంద పైనే ఉన్నాయి అండి, ఇవి ఒక్కటే తక్కువ ఉన్నాయి అనుకున్నాను, ఇప్పుడు ఇవి కూడా పెరిగిపోయాయి అన్నమాట!!

    • @vedanthreddybobbala7480
      @vedanthreddybobbala7480 6 หลายเดือนก่อน

      😢

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 6 หลายเดือนก่อน

    Chala bagundi ❤ andi medam capsicum tho cheskunna kuda chala baguntundi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      Thank you so much 😊 💕
      అవునండీ!! క్యాప్సికంతో కూడా చేసుకోవచ్చు..

  • @Sravanistitchingvideos
    @Sravanistitchingvideos 6 หลายเดือนก่อน +1

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 6 หลายเดือนก่อน

    Nice👏

  • @jhansik4683
    @jhansik4683 6 หลายเดือนก่อน

    Chalaa bavundi. Thank you so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 6 หลายเดือนก่อน

    Sooper mam pachi mirchi tho curry rainy seasono winter lo bhaley vuntundi ee recipe vedi annam lo neyyi vesukuni thuntey ee curry tho tqs for ur recipe mam ❤❤ mirchi ka salan la vundi curry but nuvvulu skip cheyyocha bcz baaga vedi chesthundi gas form avuthundi kada mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 💕
      మా ఇంట్లో వర్షాకాలం మాత్రమే కాదండీ! ఎప్పుడైనా స్పైసిగా ఉండే వంటలే నచ్చుతాయి..
      తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
      నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండి, అంతే కాకుండా కాల్షియం రిచ్ కదా!!
      ఒకవేళ వద్దనుకుంటే మిరియాలు, కారం లాంటివి స్కిప్ చేయొచ్చు..
      పెరుగు వేసినా కానీ చివర్లో నిమ్మరసం వేసుకుంటే వేడి చేయదు...

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 6 หลายเดือนก่อน

    Looks nice . I don't eat onion and garlic . So I try it .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗
      Sure 👍
      You'll definitely like it..

  • @revathivadugu2457
    @revathivadugu2457 6 หลายเดือนก่อน

    Hi sister super chesaru curry 👌👌👌
    Nenu capsicum curry ilane chesthanu but perugu veyakunda
    E curry kuda kachhithamga try chesthanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi andi.. Thank u so much for liking this recipe 🙏! ఈ పద్ధతిలో కాప్సికం కూడా బాగుంటుంది.. వీలైతే ఈ కర్రి ట్రై చేసి చూడండి 😊

    • @revathivadugu2457
      @revathivadugu2457 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen Thank you sister 🙏
      Thappakunda try chesthanu ...
      Cooking lo me way of style super ga untundhi 👌👍

  • @atmakuripadmalatha6598
    @atmakuripadmalatha6598 6 หลายเดือนก่อน

    Super andi

  • @vanisrimeda3875
    @vanisrimeda3875 6 หลายเดือนก่อน

    👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      😊🤗

    • @gvlreddy
      @gvlreddy 6 หลายเดือนก่อน

      ​@@SpiceFoodKitchenchala bagundamma nenu chestanu sure ga. Naku comment direct ga type cheyataniki option raledu enduko .anduke meku Ila rep lo comment chesanu. Thnq for a simple recipe..

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 6 หลายเดือนก่อน

    ❤❤❤

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 6 หลายเดือนก่อน

    Awesome recipe

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 6 หลายเดือนก่อน

    Very spicy and tasty.emandi meeru Kura kalipe appudu use chesina jali gareta small size chala bagundhi.multi purpose use avuthundhi.naaku alantidhi kavali ekkada konnaru chebuthathara Andi! Link pettara please.memu Hyderabad lo ontamu.oka vela Hyderabad avuthe kanuka shop, bazar mention cheyandi.mee vantalu anni selected ga, simple and tasty.nenu regular ga follow avuthanu.naa age 70 years old women

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      నమస్కారం అండి 🙏
      మీలాంటి పెద్దవారు నా వీడియోస్ చూడ్డమే నా అదృష్టం 🤗💕
      మీరు నన్ను అండి అనకండి అమ్మా!! ఏక వచనంలో పిలవండి, పర్లేదు...
      మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
      మేము ఉండేది Hyderabad మియాపూర్ లో..
      నేను ఆ గరిటె చాలా కాలం క్రితం విజేత సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను,
      మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో ట్రై చెయ్యండి, లేదా స్టీల్ షాప్ లో కూడా దొరుకుతాయి...

  • @PAVANTPK89
    @PAVANTPK89 6 หลายเดือนก่อน

    Nice Curry🍛

  • @vijaybhaskar123
    @vijaybhaskar123 6 หลายเดือนก่อน +1

    mirchi lopala seeds tesiveste baguntuntudi kadaa medam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మీకు ఎక్కువ స్పైసి వద్దనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు 😊

  • @jayakatari9847
    @jayakatari9847 6 หลายเดือนก่อน

    Mirchi ki badulu capsicum veyocha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      @@jayakatari9847 use చేసుకోవచ్చు అండి..

  • @Rajesh-7-6-54-
    @Rajesh-7-6-54- 6 หลายเดือนก่อน

    Me voice super andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you so much for your sweet compliment andi 🤗

  • @PavaniNandikonda
    @PavaniNandikonda 6 หลายเดือนก่อน +1

    Asale mirchi,malli karam inka miriyalu Ela untundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      వీడియోలో పచ్చి శనగపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుకొబ్బరి పొడి, పెరుగు ఇవన్నీ మీరు సరిగా చూడలేదు అనుకుంటా!!
      వీడియో మరోసారి చూడండి..
      Thank you..

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites 6 หลายเดือนก่อน

    Maa ammakuda chestharu ee kura, chalabavuntundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      OK dear..
      Thank you so much 😊

  • @nandinipallivelli
    @nandinipallivelli 6 หลายเดือนก่อน

    Super akka

  • @manakaburlu9971
    @manakaburlu9971 6 หลายเดือนก่อน

    Vanghibath powder vesaru

  • @girijareddytirumala1012
    @girijareddytirumala1012 6 หลายเดือนก่อน

    Hi andi, Mi Prathi Video Chala Bagunnai, With Health Benifits tho, Oka chinnaanavi, No Oil No Boil Tho kuda konni receipes chesthara plsssss, Spiritual ga Sadhana Chese vallaku Chaaaala Use avthundhi, And Andhulo nenu kuda🫣😋😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      వీలు చూసుకొని మీరడిగిన recipes share చేస్తాను..
      Thank you so much 🙏

    • @girijareddytirumala1012
      @girijareddytirumala1012 6 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen Miru Chesina vantallo konni nenu kuda try chesanu, Baga vachayi andi, Miru No Oil No Boil concept lo konni recipe lu chesaaarante yedho mi dhaya valla Sadhana time lo maaalamti vallaku Saaayam chesina varu avtharu😊🤗

  • @nareshbabu2918
    @nareshbabu2918 2 หลายเดือนก่อน

    Steel kadai details please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      Please check the description box of this video..

  • @ratnababu2931
    @ratnababu2931 6 หลายเดือนก่อน

    Bagundandi

  • @shankarnooka3502
    @shankarnooka3502 6 หลายเดือนก่อน

    💡ఇకపై ఇదే పద్ధతిలో ప్రతిరోజూ తక్కువ ధరకు దొరికే కూరగాయలు ఉపయోగించి వండుకోవడం బెటర్👌👌👍😀🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      OK andi..
      Thanks for liking it 🤗

    • @BUBBLY-ms6hj
      @BUBBLY-ms6hj 5 หลายเดือนก่อน

      Nuvvulu 200 kg lol

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 5 หลายเดือนก่อน

    Thank you ma

  • @ushareddy8855
    @ushareddy8855 6 หลายเดือนก่อน

    E recipe vegetables lenapudu maa intlo cheskuntam akka ma peddamma daggara nerchukunna

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      అవును డియర్!!
      Thank you 😊

  • @kousalyas9941
    @kousalyas9941 6 หลายเดือนก่อน +1

    Nice andi kani green chilli kuda above 100rs undi...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗
      Tomato kg.100
      Beans kg 200
      Benda kg120
      Mota mirchi kg 80
      ఇవి నేను Monday రోజు తెచ్చిన కూరగాయల రేట్లు..
      ఈరోజు మారి ఉండవచ్చు..

  • @nampellysrikanth8
    @nampellysrikanth8 6 หลายเดือนก่อน

    nice

  • @lilyrose4174
    @lilyrose4174 6 หลายเดือนก่อน +1

    North Indians receipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Noth Indians చేసే పద్ధతి, వాడే ఇంగ్రీడియంట్స్ కాస్త వేరేలా ఉంటాయి అండి..

  • @GunupatiSivaLakshmi
    @GunupatiSivaLakshmi 6 หลายเดือนก่อน

    First time chusa mirchi tho curry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Thank u.. ట్రై చేయండి.. బాగుంటుంది 😊

  • @sarikakacham91
    @sarikakacham91 6 หลายเดือนก่อน +2

    Laavu mirapakaayalu entha rate o telsa😂😂😂😂 daani kanna tamaata onion better

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Tomato kg.100
      Beans kg 200
      Benda kg120
      Mota mirchi kg 80
      ఇవి నేను Monday రోజు తెచ్చిన కూరగాయల రేట్లు..
      మీ ఊరిలో ఏవి తక్కువ రేటు ఉంటే వాటినే వండుకోవచ్చు..
      మీరు చెప్పినట్టు నేను ఉల్లి టమాటా కలిపి కూర చేయాలంటే ఎంత అవుతుందో చెక్ చేయండి..

    • @chirubandaru6870
      @chirubandaru6870 6 หลายเดือนก่อน

      E lavu micri kuda ma ananthapuram lo k.g 80 e roje thisukunna

  • @udayabasker461
    @udayabasker461 6 หลายเดือนก่อน

    జనం "మిర్చి మషాలా "గురించి విన్నారు🌶
    జనం "మిర్చి మషాలా " గురించి చదివారు🌶
    జనం "మిర్చి మషాలా " మాట్లాడారు....🌶
    ఇప్పుడు చూస్తారా మీ కళ్లతో "మిర్చి మషాలా" 🌶 అంటూ ఉత్తేజపరిచే విధంగా ఉంది🥰.

  • @gowrivarma7198
    @gowrivarma7198 6 หลายเดือนก่อน +2

    Ah pachi mirchi kuda retu akkuvenandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      మిగతా కూరగాయలతో పోలిస్తే ఇవి తక్కువ ఉన్నాయని ఇవి తెచ్చాను అండి..

  • @kkkitchen7567
    @kkkitchen7567 6 หลายเดือนก่อน

    Miru vaaday grand an compani medam link unntay pattadi plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      గ్రైండర్ లింక్ ఇందాక మీరు కామెంట్ పెట్టిన వీడియోలో description box లో లింక్ ఇచ్చాను అండి!! అది Ultra grinder..

  • @nandu7815
    @nandu7815 6 หลายเดือนก่อน +1

    పచ్చడి మెతుకులే దిక్కు అన్నట్టు పచ్చి మిర్చి మెతుకులు అనే పరిస్థితి కి వచ్చేశాయ్ అన్నమాట రేట్లు 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน +1

      అవునండీ! Production లేదు అంటున్నారు, ఇలాగే ఉంటే ముందు ముందు కొనడానికి కూడా దొరకవేమో!!

    • @nandu7815
      @nandu7815 6 หลายเดือนก่อน

      ​@@SpiceFoodKitchenఅప్పుడు ఏముంది ఇక సింపుల్ గా.. అవి కాస్త, అవి కాస్త నాలుగు రకాల కూరగాయలు కవర్ తాడు కి కట్టేసుకుని వెళ్ళాడదేసుకునీ ఎదురుగా కూర్చొని అంత అన్నం పెట్టుకుని కాస్త కారం, చిటికెడు ఉప్పు, అంత నెయ్యి.. అంతే.. 😂😂

    • @sreeramgt5120
      @sreeramgt5120 6 หลายเดือนก่อน

      పకోడీ బాబా ఆర్థిక విధానాలు వలన..!! పెట్రో ధరలు అసoబద్ద పెంపు వలన ఇటు వినియోగదారులకి అటు రైతులు కి లాభాలు లేకుండా పోయాయి.

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 6 หลายเดือนก่อน

    రోజులెలా మారిపోయె..
    కోడి కూరే ఈజీ
    . అయిపోయె తూకమేస్తే
    కూరగాయలు మారిపోయె
    అమ్మకూచి కొనిచూస్తే....
    దైవ దర్శనం కంటే భారం
    రైతుబజార్లో ఏడుపే మనకి వరం
    ఐదొందలు ...నోటుకి
    చిన్న కర్ఛీఫ్ చాలు... మూటకి
    ధర మారకుంటే..చైనా మార్కు
    దిగిపోతుందేమో తంటా
    ఓ నాలుగు మిర్చిలు అనేమాట
    అయిపోయె ఓ.కూరగా ఈ పూట
    బెండ దొండ భోజనమే సన్ డే స్పెషలాయే
    రైతు బజారేమో జోయాలుక్కాస్ గా మారిపోయే
    అయినా స్పైసీ మీ ఆరాటం....🙏
    జోహార్ ..!! ఏమి మీ పోరాటం...🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      రైతు బజార్ నిజంగానే joyalukkas లాగానే ఉందండి! బీన్స్ ₹200, బెండ ₹120, టమాటా ₹ 100..
      ఇవన్నీ చూసి అన్నిటికంటే కాస్త తక్కువ రేటు లో ఇవి ఉన్నాయి అని తెచ్చాను..
      ఇప్పుడు అవి కూడా పెరిగిపోయినట్టు ఉన్నాయి, మన వ్యువర్స్ గోల పెడుతున్నారు పాపం 😬
      మీరన్నట్టు ధర మారకుంటే చైనా నుంచి దిగిపోయే ప్లాస్టిక్ కూరగాయలే తినాలనుకుంట 😀
      ఐదొందల నోటుకి కర్చీఫ్ మాత్రం ఎందుకండీ!
      సార్ జేబులో పెట్టి తీసుకురావడమే 🤣
      నా ప్రయత్నం మీకు నచ్చినందుకు, విలువైన మీ సమయానికి ధన్యవాదాలు 🤗🙏💕

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 6 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen ముత్తూట్ ఫైనాన్స్ లాగ. వెజిటబుల్ ఫైనాన్స్ అంటూ ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదనుకుంటా 😄

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 6 หลายเดือนก่อน

    Wow super

  • @sukhavasiomkareswararao1649
    @sukhavasiomkareswararao1649 6 หลายเดือนก่อน

    Chalabagundi

  • @vpadmaja380
    @vpadmaja380 6 หลายเดือนก่อน

    సూపర్బ్ ❤❤

  • @KrissKham
    @KrissKham 6 หลายเดือนก่อน

    I think you live in india, we dont get this kind of chillies in USA. so we can try this with other veggies

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Yeah.. you are right
      I live in Hyderabad..
      Ofcourse! you can try this same method with other veggies like brinjal etc..

    • @malihachennai
      @malihachennai 6 หลายเดือนก่อน

      U can try with capsicum.

    • @KrissKham
      @KrissKham 6 หลายเดือนก่อน

      @@malihachennai you mean green pepper. no doesnot look good

  • @Ganesh636
    @Ganesh636 6 หลายเดือนก่อน

    వొదిన నేను ప్రొద్దున్నే వెళతా డ్యూటీ కి ప్రోద్ఫున వంట చేసి తిని లంచ్ బాక్స్ తీసుకెళ్తా కాబట్టీ నాకు ఎలాంటివి చాల ఉపయోగ పడతాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి 🤗
      మన ఛానెల్లో ఇలా సింపుల్ గా చేసుకొనే recipes ఉన్నాయి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేయండి..
      Thank you 😊

    • @Ganesh636
      @Ganesh636 6 หลายเดือนก่อน

      తప్పకుండ చూస్తాను వొడిన అవి నీర్చుకుంటాను

  • @silaramsrinivas6349
    @silaramsrinivas6349 6 หลายเดือนก่อน

    అక్క వాము మిర్చి చెప్పండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      Ok డియర్.. వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను 👍

  • @ammuluvemulu5954
    @ammuluvemulu5954 5 หลายเดือนก่อน

    Speed ga cheppandi api api slow ga chepte sodi laga undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      మీరు స్పీడ్ గా చెప్పమంటున్నారు!
      స్పీడ్ గా చెప్తున్నారు, కొంచెం స్లో గా చెప్పండి అని కొందరంటున్నారు!🤦🏻‍♀️

  • @durgakashyap2914
    @durgakashyap2914 6 หลายเดือนก่อน

    Mirch ka saalan

  • @HoneyAndJamesvlogs
    @HoneyAndJamesvlogs 2 หลายเดือนก่อน

    Ma side kaaram thakkuva unnavi dorakavu ela mari

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      కారం ఎక్కువ ఉండేవి అయితే తినలేము అండి, మీరు ఇదే పద్ధతిలో కాప్సికం తో కూడా చేసుకోవచ్చు..

    • @HoneyAndJamesvlogs
      @HoneyAndJamesvlogs 2 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen ok andi thank you

  • @sivagude6827
    @sivagude6827 6 หลายเดือนก่อน +2

    Enni vese chese badulu okka half kilo vegetables koni curry cheskunte nayam 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      ఎప్పుడూ కూరగాయలే తింటాం కొత్తవి ఏమీ ట్రై చేయము అనుకుంటే అలాగే చేసుకోవచ్చు..

  • @devidevi9005
    @devidevi9005 6 หลายเดือนก่อน

    Meru vesinavanni kuda chala rate ga unnai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      నేను కొన్నప్పుడు తక్కువ ఉన్నాయి అండి! ఇప్పుడు అవి కూడా పెరిగిపోయాయి అనుకుంటా!!