అయ్యా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నాదొక చిన్న విన్నపం. అది ఏమిటంటే ఋషికొండ ప్యాలస్ విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను. అదేంటంటే దయచేసి ఆ రుషికొండ ప్యాలెస్ చూడటానికి రాష్ట్ర మరియు దేశ ప్రజలకు అనుమతినివ్వాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అలా అనుమతినిచ్చేముందు అది ఒక టూరిజం ప్లేస్ లాగా దానికి ఒక టికెట్ పెట్టి లోపలికి ప్రవేశపెట్టి పంపించండి అలాగే అందులోని వాడే ప్రతి వస్తువు మీద అయ్యే ఖర్చు ఏ వస్తువుకి ఎంత ఖర్చయింది అంటూ ప్రతిదీ ఒక లేబుల్ తయారు చేసి అతికించి ప్రదర్శనకు ఉంచండి. దీనివలన ప్రజలకు కూడా ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం జరిగిందో అర్థమవుతుంది... దయచేసి అర్ధం చేసుకోగలరని కోరుకుంటూ త్వరలోనే ఈ ఆలోచనని కార్యాచరణలోకి తీసుకొస్తారని కోరుకుంటూ మీ ఆంధ్ర ప్రజలు.
ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో బాగా వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, విశాఖపట్నం రెండు జిల్లాలకు పెద్ద దిక్కు ...విశాఖపట్నం లేని విజయనగరం, శ్రీకాకుళం ఊహించుకోలేము ...అయితే విశాఖపట్నాన్ని ఎప్పుడు సముద్రం మీదపడుతుందా అని ప్రజలు ఆందోళన పడకుండా ఉంటున్నారంటే అది ఋషి కొండ అండ ...దీన్నీ ఎక్కడ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇలా వనరు పడుచేస్తుంటే ...ఉత్తరాంధ్ర నాయకులు గత ప్రభుత్వంలో ఉన్ప నేతలు మొద్దు నిద్ర చేశారా...వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు...దీనిపై ఉత్తరాంధ్ర నేత సీనియర్ మంత్రి అచ్చన్నాయుడు గారు అడిగితే మరి ఉత్తరాంధ్ర లో చక్రం తిప్పుతా బట్టలు విప్పుతా అని మన బొత్స గారు అనడం విడ్డూరం. ..
Mahanu bava.. Achennayudu gaaru, mee govt lo water vache buildings kattaru.. rushi konda meeda kattindi CM camp office. Chesina prati pani kuda wrong way lo chupinchalani chestunna prayatnam prajalu gamanistunnaru.

బొత్స మాట్లాడిన మాటలు ఎవరు అయినా చెప్తే ఒక ఐదు రూపాయలు పేటియం చేస్తాను
3000 కోట్లు రంగులకి అని చెప్పి, అసెంబ్లీ సమావేశంలో 101 కోటి అని చెప్పారు.
2 Acers ki permission untai 9 acers kattaru
Super minister garu
I already told this type of bathrooms in kakinada ycp leaders
ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో బాగా వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, విశాఖపట్నం రెండు జిల్లాలకు పెద్ద దిక్కు ...విశాఖపట్నం లేని విజయనగరం, శ్రీకాకుళం ఊహించుకోలేము ...అయితే విశాఖపట్నాన్ని ఎప్పుడు సముద్రం మీదపడుతుందా అని ప్రజలు ఆందోళన పడకుండా ఉంటున్నారంటే అది ఋషి కొండ అండ ...దీన్నీ ఎక్కడ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇలా వనరు పడుచేస్తుంటే ...ఉత్తరాంధ్ర నాయకులు గత ప్రభుత్వంలో ఉన్ప నేతలు మొద్దు నిద్ర చేశారా...వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు...దీనిపై ఉత్తరాంధ్ర నేత సీనియర్ మంత్రి అచ్చన్నాయుడు గారు అడిగితే మరి ఉత్తరాంధ్ర లో చక్రం తిప్పుతా బట్టలు విప్పుతా అని మన బొత్స గారు అనడం విడ్డూరం. ..
సత్తి బాబు ! నోటిలో తుగ్లక్ గాడిది తీసేసి మాటలాడు. అర్థం కావడం లేదు
❤❤❤❤
🎉🎉🎉
Speaker 😂
Acham Naide cheppali
అమరావతి లో పెట్టచ్చు
square feet 26000, square yard kadu
బొత్స గారు ఏమి మాట్లాడారో అర్థం కాలేదు
వరేభొత్సాసిగ్గలేదురానీకుఇంకెందుకూనీనెత్తిమాటలుసన్నాసిగా
Rushikondanu ycp vallu kuda yavaru chudaledhu vallaki chupinichanadi kutami government chupinchali
టీవీ 5కాదు టిడిపి టీవీ అని పెట్టు కొండి
Tdp Vallu evaru aravodhu..
🤦🤦
బొక్కా..! అది కడగటానికి 12లకారాలా..😜😇🤣
Mahanu bava.. Achennayudu gaaru, mee govt lo water vache buildings kattaru.. rushi konda meeda kattindi CM camp office. Chesina prati pani kuda wrong way lo chupinchalani chestunna prayatnam prajalu gamanistunnaru.
CM alanti Intilo Undali antav Bothsa. Building ku Endhuku Musugesavu, police Bandhobasth Endhuku pettavu, Prajala Votes the gelechi Kallu Musthaav.
WHY UR MAKING JAGAN HIGH LIGHT EVERY ONE KNOWS EVERY THIN INGORE HIM DO UR WORK
💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️