Tv5 Murthy Strong Reaction On Rushikonda Palace | YS Jagan Mohan Reddy | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 434

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 หลายเดือนก่อน +291

    💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... బాగా గొరిగారు‼️
    👍🙌💪

    • @cvprasad7152
      @cvprasad7152 7 หลายเดือนก่อน

      మొత్తం ఆఖరి పైసాతో సహా recovery చేయాలి.అది మన డబ్బు.
      డాక్టర్ సహజంగా అడిగే మాస్క్ అడిగితేనే చంపిన వ్యక్తి Jr,అన్ని government హత్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 7 หลายเดือนก่อน +66

    జగన్ బ్రతుకే దొంగ బ్రతుకు. 10 వ తరగతి లో పేపర్స్ దొంగతనం మొదలు ఇప్పటి వరకు అంతా దొంగతనమే. కాని దొరికిపోతాడు. అదే స్పెషల్. చూసిందాల్లా నాకే కావాలనే దురాశ. అది దుఖానికి చెటని తెలుసుకోడు దానికి తోడు అబద్దాలకోరు. వంద మాటల్లో 99 అబద్దాలు. ఇంకా అసూయకి బ్రాండంబాసిడర్. అందరు ఏడుస్తూ ఉంటే నవ్వుతు ఉంటాడు. ఇంకేమి చెప్పాలి అతనిగురించి. ఇటువంటి వాడు బయట ఉండకూడదు. జైలే మంచిది.

    • @kittu5251
      @kittu5251 7 หลายเดือนก่อน

      తిరుపతి బస్టాండులోనా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 หลายเดือนก่อน

      లేకపోతే మీ ఇంట్లో పెట్టుకో తీసుకెళ్లి😂😂​@@kittu5251

    • @muralikrishnareddy8994
      @muralikrishnareddy8994 7 หลายเดือนก่อน

      సూపర్ గా చెప్పారు

    • @rajanasid
      @rajanasid 7 หลายเดือนก่อน

      Deenamma enta sepu navvukunna 1st line ki😂😂

  • @srihitha4721
    @srihitha4721 7 หลายเดือนก่อน +207

    మనం అందరం ఆ బిల్డింగ్స్ మాత్రమే చూస్తున్నాం. ఆ బిల్డింగ్ వెనుక కొండ ను తవ్వి ఎంత మట్టి తవ్వుకెళ్లారు. ఆ మట్టి ఎక్కడికి వెళ్ళింది అనే విషయాలు పట్టించుకోవడం లేదు. అందులో చాలా పెద్ద అవినీతి వుంది. దానిని కవర్ చేసుకోడానికి ప్యాలెస్ అని అందరిన దృష్టి మరల్చడానికి చేసిన పని ఇది.

    • @chaitanyavelamala7268
      @chaitanyavelamala7268 7 หลายเดือนก่อน +10

      Mari 500 kotla covering ante
      Konchem over ga anipinchatleduuuu

    • @chandut2610
      @chandut2610 7 หลายเดือนก่อน

      అరేయ్ లుచ​@@chaitanyavelamala7268

    • @maheshsirugudi4892
      @maheshsirugudi4892 7 หลายเดือนก่อน

      కొండ ను తవ్వి తీసిన ఆ మట్టి ని అమ్మి , మరియు ప్రజల డబ్బు తో కట్టిన నిరుపేద ముఖ్యమంత్రి మాజీ జగన్ మోహన్ రెడ్డి.

    • @Trinketfactory
      @Trinketfactory 7 หลายเดือนก่อน +4

      @@chaitanyavelamala7268 Basu, soil will earn more money which you cant even imagine, if it has the rarest metal in it - Jagan is very good at mining and has good knowledge on metallurgy - Never under estimate him - he is pure business man

    • @chaitanyavelamala7268
      @chaitanyavelamala7268 7 หลายเดือนก่อน +2

      @@Trinketfactory tavvina kondalo material test cheyyali... narasimha lo rajnikanth la emanna tagilindo ledo telustadi poni ala ante... aa maatram chuskokunda tdp vallu undaru ani aite nenu anukuntna

  • @UgraNarasimha-ux4cg
    @UgraNarasimha-ux4cg 7 หลายเดือนก่อน +183

    అది A1 420 అనే పేదవాడు కట్టుకున్న పూరి గుడిసె. అందరూ నమ్మాలి.

    • @jagathkarimohan7180
      @jagathkarimohan7180 7 หลายเดือนก่อน +4

      😄🤣🤣🤣🙏

    • @chdevendhar8860
      @chdevendhar8860 7 หลายเดือนก่อน +1

      😮😅😊😢🤪😁🙏🙏

  • @gmkrayalu932
    @gmkrayalu932 7 หลายเดือนก่อน +151

    నొక్కేసిన ప్రజల సొమ్ము, ఆస్తులు కక్కించాలని భారతీయుల ఆశ ❣️💯🎉💯💯💯

    • @adhilakshmi9033
      @adhilakshmi9033 7 หลายเดือนก่อน +2

      💯

    • @gsk747
      @gsk747 7 หลายเดือนก่อน +2

      Yes exactly 💯 correct told 🙏 బ్రో

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 7 หลายเดือนก่อน +119

    పెద్ద సార్ జగన్ గారు పాద యాత్రకు వస్తాను అంటున్నారు. ప్రతి సామాన్యుడు ఈ విషయాన్నీ జగన్ మావయ్యని అడగాలి.

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 7 หลายเดือนก่อน +3

      పాద యాంత్రా నా వానమ్మా పువ్వా

    • @rakeshyella5978
      @rakeshyella5978 7 หลายเดือนก่อน +5

      Vasthe padesitantaru andaru

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 7 หลายเดือนก่อน +2

      కనిపిస్తే చెప్పుతో?కొట్టండి.

    • @chdevendhar8860
      @chdevendhar8860 7 หลายเดือนก่อน +1

      ​@@venkataramanaiahgarige6917ఏయ్ 👌మొదటి రిప్లై అదుర్స్🎉🎉🎉

  • @nrkolli5835
    @nrkolli5835 7 หลายเดือนก่อน +177

    అది ఎలా వాడాలని కాదు కారణమయిన అధికారులు,మంత్రులు,ముఖ్యమంత్రులు మీద కేసులు వేసి శిక్షించి,డబ్బులు రికవరీ చేయాలి.

    • @chepurisathish7876
      @chepurisathish7876 7 หลายเดือนก่อน +1

      Nithulubagutayivinataniki.adeybjpmodirajyam😅😮😮😅😅😮😮😮😅😮😮😮😅😮😅😮

    • @myopinion3411
      @myopinion3411 7 หลายเดือนก่อน +1

      ​@@chepurisathish7876 Modi ki em sambandham.
      Ysrcp ruling lo untey AP ki.
      Central ki konni limits untay.

    • @venkatreddy3330
      @venkatreddy3330 7 หลายเดือนก่อน

      బిల్డింగ్ కడితే తప్పు అని నీ చట్టంలో ఉంటే సరిపోదు, కోర్ట్ పర్మిషన్ తో కట్టిన ప్రభుత్వ భవనం అది, రేపు అమరావతి లో బాబు కట్టడా, ఎందుకు మరి అన్ని వింత వింత డిజైన్ లు.

  • @naveenkotha5146
    @naveenkotha5146 7 หลายเดือนก่อน +32

    మూర్తి గారు ఎవన్నీ వేస్ట్ అండి... జగన్ మొత్తం 10 లక్షలు కోట్లు పైగా అప్పులు తెచ్చాడు..వాటిలో 3 లక్షలు కోట్లు లోపు పంచాడు. మిగిలిన మొతం ఏమైంది. ధీని మీట మీట చానెల్ పనిచెయ్యండి..

  • @pappusujathapappusujatha9590
    @pappusujathapappusujatha9590 7 หลายเดือนก่อน +66

    ఆ రాజకోట రహస్యం.. ఆ జాగన్ కే ఎరుక.. జీతం రూపాయి... బోనస్ 500 కోట్లు

  • @sukanyanalimidi
    @sukanyanalimidi 7 หลายเดือนก่อน +82

    ఇవన్నీ వీలైనంత వరకు ప్రజలకు చూపించాలి ఎందుకంటే రేపు ప్రజల్లోకి వస్తానంటున్నాడు కాబట్టి ప్రజలే అడుగుతారు నీ జీతం రూపాయే కదా మరి ఇవన్నీ నీకు ఎక్కడ నుండి వచ్చినయ్ అన్న అని అడుగుతారు

    • @kittu5251
      @kittu5251 7 หลายเดือนก่อน

      తెలివిగల లం..కో అడగరు తెలివితక్కువాడైతే నే

  • @gmkrayalu932
    @gmkrayalu932 7 หลายเดือนก่อน +36

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ, అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ❣️💯💯💯

  • @ManoharRachapudi
    @ManoharRachapudi 7 หลายเดือนก่อน +65

    మొత్తం రికవరీ చెయ్యాలి.. జగన్ నీ శాశ్వతం గా జైల్లో నే ఉండేలా శిక్ష వేయించాలి.. అప్పుడు ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు.. బాబు గారు

    • @jaihind11
      @jaihind11 7 หลายเดือนก่อน +2

      దేశంలో న్యాయం ఉంటే‌ అన్ని కేసులున్నవాడు ము.మ.అవ్వొచ్చా ?

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 7 หลายเดือนก่อน +1

      can never be because he still gets the support of 40 per cent. ask the people to punish strongly. .

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 7 หลายเดือนก่อน +19

    ఈ సైకో జగన్ మీద కేసు లు పెట్టండి సార్ .

  • @nageshbonagani6703
    @nageshbonagani6703 7 หลายเดือนก่อน +68

    జగన్ 500 కోట్ల తో భారతి కోసం కట్టారు...కానీ జగన్ ఓ పేదోడు😢😮😢😮😮

    • @kittu5251
      @kittu5251 7 หลายเดือนก่อน

      అబ్బా మాధవరెడ్డి బతికుంటేనా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 หลายเดือนก่อน +2

      ​@@kittu5251అబ్బా.... వివేకానంద రెడ్డి బతికుంటేనా జగన్ కి ఇంకో తమ్ముడినో, చెల్లినో ఇచ్చి ఉండేవాడు.😂😂😂

  • @bsr5000
    @bsr5000 7 หลายเดือนก่อน +39

    ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాడేపల్లి క్యాంపు ఆఫీసు చుట్టు వున్నా ఫెన్సింగ్ వివరాలని విశ్లేషణ చెయ్యాలని కోరుతున్నాము మీ విశ్లేషణ వల్ల ఏపీ ప్రజలకు కొంచెం అయినా అవగాహన వస్తుంది

  • @sathiraju7982
    @sathiraju7982 7 หลายเดือนก่อน +31

    మాకు మాకార్యకర్తలకు సిగ్గూ - ఎగ్గూ లేదు. మా పుట్టిన పుట్టుక అలాంటిది మరి, మా చనుపాలు దోష పూరితం.

  • @balajibalaji2252
    @balajibalaji2252 7 หลายเดือนก่อน +6

    స్వాతంత్ర్యం వచ్చినప్పటి ఇంత దరిద్రం మైన CM (జగన్) ఇంకొకడు లేడు రాడు

  • @morelovenaresh
    @morelovenaresh 7 หลายเดือนก่อน +40

    ప్రజా ధనం

  • @srihitha4721
    @srihitha4721 7 หลายเดือนก่อน +16

    మీకు ఈ ప్యాలెస్ ప్యాలెస్ వెనుక ఉన్న కథ చెప్పాలి. ఇది కట్టక ముందు అక్కడ రుషి కొండకి బోడిగుండు కొట్టి అక్రమంగా మట్టి అమ్ముకొని డబ్బు దోచుకున్నారు. ఉత్తర ఆంధ్ర వాసులందరికి అది కళ్ళకు కటినట్టుగా కనిపించింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని గమనించి అక్కడ ఈ ప్యాలెస్ ని నిర్మించారు. దీని వల్ల ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఎటువంటి ఉపయోగం లేదు. దీనికి ఖర్చు చేసిన ధనం తో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కావాల్సిన జిల్లా భవనాలు అన్నీ నిర్మించిన కూడా ఇంకా నిధులు మిగుల్చుకోవచ్చు. ఇటువండి వాటిని ప్రజలు అస్సలు సహించారు. YSRCP ని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ కూడా క్ష‌మించ‌రు..

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 7 หลายเดือนก่อน

      So AP people are all impotent. we enjoy having such glimpses. can not we revolt are we not having self-respect or Are we slaves to a criminal. yes everyone votes for selfishness but not to weed out such criminals.

  • @iDeepu
    @iDeepu 7 หลายเดือนก่อน +38

    Faluknama palace laaga TATA Hotels ki rent ki ivvandi. It will generate revenue for state.

    • @AadhyaVlogs412
      @AadhyaVlogs412 7 หลายเดือนก่อน

      Idea correct e but... Jagan anna అక్కడ కాటయింది 8 bed room లే

    • @BHARGAV656
      @BHARGAV656 7 หลายเดือนก่อน

      But 8 bed rooms ku Dolphin hotel charges vesina chalu bro

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 7 หลายเดือนก่อน +8

    మా జగన్ అన్న పేదోడు 😢😮

  • @kumarimata1142
    @kumarimata1142 7 หลายเดือนก่อน +13

    చాలా బాగా చెప్పారు అన్న మూర్తి గారు ఇప్పుడు వీళ్ళని ఏమనాలి మూర్తి గారు అన్ని అబద్ధాలే వైసిపి వాళ్ళు అందరూ అబద్ధాలే సిగ్గు అన్నది లేదు వాళ్ళకి ముఖ్యమంత్రి అలాంటి పనులు చేస్తాడు ఒక దొంగ కి అధికారం ఇస్తే ఆ దొంగ బుద్ధి లేదు వస్తాయి ఏదైతే ఏముంది అన్న ఆ దేవుడు మన ఆంధ్ర రాష్ట్రాని కాపాడాడు అది చాలు మనకి బాబు గారు వచ్చారు అభివృద్ధి చేస్తారు

  • @lakshmirangateluguchaneel2272
    @lakshmirangateluguchaneel2272 7 หลายเดือนก่อน +40

    మీరు జనాలకు చూపించoడి

    • @gtanuja5931
      @gtanuja5931 7 หลายเดือนก่อน +1

      Already mng chupincharu

  • @sukanyanalimidi
    @sukanyanalimidi 7 หลายเดือนก่อน +20

    వంట గది లు ఏంటి? పడక 1:40 గదులు ఏంటి? ఏ ఫ్యామిలీని తెచ్చుకుని పెట్టుకోవడానికి కట్టుకున్నారు మా జగన్ అన్న రోడ్లు వేయడానికి దిక్కు లేదు గాని ప్రజలకి నువ్వేమో భోగభాగ్యాలు అనుభవిస్తున్న వా జగనన్న

  • @simplifarmsbyinforepos1784
    @simplifarmsbyinforepos1784 7 หลายเดือนก่อน +23

    Telangana secretariat constructed with a cost of 612 crores, but this Rishikonda palace costed more than 550 crores .... Wow wow. 😜

    • @nandurao6702
      @nandurao6702 7 หลายเดือนก่อน +2

      Telangana secretarist constructucted 1200 crs . central parlament constructed 1000 crs

    • @GadeySeshagirirao
      @GadeySeshagirirao 7 หลายเดือนก่อน +5

      ​@@nandurao6702..ante..me reply ardham..inkaa jagan tana sontam kosam..takkuva kharchu pettadana..

    • @santhosh2513
      @santhosh2513 7 หลายเดือนก่อน

      Temporary sachivalayam with free indoor rain water constructed at 1000 crores

  • @swapnakorlapati2095
    @swapnakorlapati2095 7 หลายเดือนก่อน +22

    Please give to Tata hotels to generate revenue

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 7 หลายเดือนก่อน +16

    పారామౌంట్ గా నేనే సిఎం అనుకోని ఆశపడి కట్టుకొన్నాడు వల్లమ్మ మొగుడిదా అధి AP ప్రజలు సొమ్ము

  • @rayapanenihemanth3006
    @rayapanenihemanth3006 7 หลายเดือนก่อน +9

    మరి ఇలా చేస్తే ఎలా జగన్ గారు మీకు మేము కూడా ఓటు వేశం 2019 లో మీరు సామాన్యుడు కి న్యాయం చేస్తారు అని కానీ మీరు ఎలా ప్రజా ధనం వృధా చేశారు.

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 7 หลายเดือนก่อน +15

    Total recover cheyali

  • @deej3233
    @deej3233 7 หลายเดือนก่อน +2

    లాస్ట్ లో సముద్రం కనబడే విధంగా..కట్టిన 3 రాజ ప్రసాదాలు ఒకటి భార్య"" భరత""కి, మిగిలిన రెండూ ఇద్దరు కూతుళ్లు కి. 😅😅

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x 7 หลายเดือนก่อน +3

    మీరిప్పుడు ఎన్ని రకాలుగా మా జగనన్నని ఏకినా ఇప్పటికే విదేశాలకు చేరవేసుకున్న సొమ్ముతో మా అన్న. ఒక దీవినే కొని ఇలాంటి ప్యాలెస్. లను 100 కట్టుకుంటాడు . ఎవడేమి చేయగలుగుతాడు?
    మీరు చేసే అభివృద్ధి. ఏదో అది చేయండి. ఇలాంటి time wast పనులు మానుకోండి.

  • @venkatarao8492
    @venkatarao8492 7 หลายเดือนก่อน +5

    కట్టడాలకు సహక రిచిన అధికారుల పై చట్టరీత్య చర్య తీసుకోవాలని ప్రజలు కోరు కుంటున్న రు...ప్రజల డబ్బులు వృథా చేసినా జగన్ మరియు అధికారుల పై చట్టరీత్య న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలి....

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 7 หลายเดือนก่อน +2

    తాడేపల్లి ప్యాలెస్ లో వేసిన సెక్రటేరియట్ సెట్ తక్షణం కూల్చి వేయండి

  • @srihari5141
    @srihari5141 7 หลายเดือนก่อน +2

    జగన్ రెడ్డి నీవు విశ్వసనీయత తొక్క తోటకూర అని చెబుతావు కదా అవి అన్నీ నీకు ఉంటే కోడెల శివప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @challamyugendran7160
    @challamyugendran7160 7 หลายเดือนก่อน +2

    కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉండకూడదు ఫారెస్ట్ యాక్ట్ క్రింద ప్రభుత్వం ఆస్తులు అంతస్తులు లో ఏలు పెడితే ఎట్లుంటాదో తెలియాలి అంటే భారత రాజ్యాంగం బ్రతికే ఉంది అని అక్రమార్కుల గుండె లో రైలు పరుగులు తియ్యాలి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయడం దుర్మార్గం ప్రజా హితం కోరే వాడు మంచి క్యాన్సర్ హాస్పిటల్ మంచి విద్యా నైపుణ్య శిక్షణ కళాశాల చేతివృత్తుల నైపుణ్య శిక్షణ కోసం ఖర్చు చేసి ఉంటే ఉపాధి అవకాశాలు పొంది నిరుద్యోగులకు వెలుసుబాటు కల్పించే విధంగా ఉండేది ప్యాక్షన్ రాజకీయ నేపథ్యం కలిగిన వారు దాడి చెయ్యడం మాత్రం తెలుసు ఆదర్శం కావాలి అంటే ఆచరణ సాధ్యం కాదు ఆలోచించి సమర్దవంతంగా తిప్పి కొట్టాలని ఆశిస్తున్నాను

  • @krishnaraovallepalli6869
    @krishnaraovallepalli6869 7 หลายเดือนก่อน +12

    Use for IT HUB

    • @svr5929
      @svr5929 7 หลายเดือนก่อน

      Excellent idea

  • @jannigopal7051
    @jannigopal7051 7 หลายเดือนก่อน +3

    ప్రజల కోసం ఉపయోగించండి

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 7 หลายเดือนก่อน +2

    ఫ్రాన్స్ దేశంలో పదునాల్గవ లూయీ కట్టించిన ‌వర్సేయిల్స్ భవనాన్ని మరపిస్తోందట..జాతికి అంకితం చేయవచ్చునేమో!❤

  • @myvu1
    @myvu1 7 หลายเดือนก่อน +4

    అతన్ని జైల్లో పెట్టండి

  • @RajuHanuma
    @RajuHanuma 7 หลายเดือนก่อน +1

    4:36 కూల గొట్టేహారు.. గోదావరి స్లాంగ్ వచ్చేసింది 😂

  • @DevathotiS-xu1nl
    @DevathotiS-xu1nl 7 หลายเดือนก่อน

    Super sir🙏🙏👏👏👏

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 7 หลายเดือนก่อน +3

    దొంగోడు కి అధికారం ఇచ్చి ఇప్పుడు ఏడిస్తే లాభం వున్నది. A. P. ప్రజలకు తగిన శాస్తి జరిగింది.

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 7 หลายเดือนก่อน

    ఋషికొండ సామాన్య ప్రజల నుండి ధనవంతులు వరకు శాదతీరే ప్రదేశం. ఇది ప్రకృతి ఇచ్చిన వరం, ఇలా చేయడం వల్ల పేద ప్రజలు మాత్రమే నష్టపోతారు. ధనవంతులు ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లి శాధతీరుతారు!

  • @goginenijagadeesh7917
    @goginenijagadeesh7917 7 หลายเดือนก่อน +16

    Maku roads leyvu kani ysrcp leader ki palace ahh. Asaalu public ni emdhuku allow chailedhu akkadiki

  • @babjikammidi2172
    @babjikammidi2172 7 หลายเดือนก่อน +4

    వైసీపీ వద్దే వద్దు ఏపీ కి

  • @ramalakshmibaggam2117
    @ramalakshmibaggam2117 7 หลายเดือนก่อน +3

    విశాఖ రాజధానిగా చేస్తాననడం ఋషికొండ పై రాజభవనం నిర్ణయం వెనుక జగన్ నిరంకుస అహంకార స్వార్ధం ఉన్నాయి తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాదు. ఐదేళ్ళు కాలం లో ఉత్తరాంధ్ర ప్రాంతాలకు విశాఖపట్నం కు చేసిన మంచి పనులు లేవు. ఈసారి జగన్ వచ్చి ఉంటే ఆంద్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం పోయి ఆటవిక రాజ్యం వచ్చేది. తెలుగు వారు అమాయకులు కాదు అని వైసిపి ని చిత్తు చిత్తు గా ఓడించి బుద్ధి చెప్పారు. ఇంకా కనువిప్పు రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని బుద్ధి చెప్పాలి.

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 หลายเดือนก่อน +5

    💥రేయ్🍻మందు🍻బాబులతో పెట్టుకుంటే మడతడిపోద్ది🤠‼️⚡🤣⚡🤩
    👍🙌💪

  • @anudeep6884
    @anudeep6884 7 หลายเดือนก่อน +1

    Jagan will pay a huge price for his lavishness in the form he couldn't expect.

  • @SithaDudala
    @SithaDudala 7 หลายเดือนก่อน

    Super ❤❤❤❤

  • @sv2200
    @sv2200 7 หลายเดือนก่อน +2

    ఋషికొండను వారు గొరిగేస్తే వారి గుండు ప్రజలు గొరిగేసారు చివరికి , అందరూ కలిసి అనుభవించ వలసిన సుఖము మీరు దొబ్బెస్తే , మీ సుఖము అందరూ కలిసే దొబ్బెస్తారు గా , ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయరు😮😮

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 7 หลายเดือนก่อน +4

    అమ్మ అవ్వలకు పథకాలు ఇస్తున్నానని అడంగా దోచుకుంటే వచ్చి వుంటుంది అనుకుంట

  • @venugopalraju1190
    @venugopalraju1190 7 หลายเดือนก่อน +1

    మంచి సాఫ్టు వేర్ కంపెనీకి ఇచ్చేయండి లక్ష ఉద్యోగాలు ఇచ్చే కంపెనీకి ఇవ్వండి కోల్చొద్దు.

  • @naidupaila4040
    @naidupaila4040 7 หลายเดือนก่อน +1

    మూర్తిగారు విడి ఆస్తులు మొత్తం అటాచ్ చేయాలి ఏపీ అప్పులు తీరుతాయి వెంటనే మన బాబు యాక్షన్ తీసుకోవాలి

    • @BHARGAV656
      @BHARGAV656 7 หลายเดือนก่อน

      Yes bro.. along with 420 jagan, anni parties MLAs vi kooda recovery cheste India kooda develop aoutundi

  • @swamynath9640
    @swamynath9640 7 หลายเดือนก่อน +13

    బొక్కలో వేయండి

  • @nanduri1289
    @nanduri1289 7 หลายเดือนก่อน +3

    All educated treated one lesson by vote. Second lesson also they should treat with our lengend CBN ❤...

  • @sedpecpdcl2777
    @sedpecpdcl2777 7 หลายเดือนก่อน +3

    Is this called democracy? All this shall be recovered from him personally

  • @VijayaLakshmi-x6q1u
    @VijayaLakshmi-x6q1u 7 หลายเดือนก่อน +3

    Yes. Yes ... Jai Babu RDP Jai ..

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 7 หลายเดือนก่อน +6

    ఈ పాపం మోడీది

  • @bethelfoundation-pyp
    @bethelfoundation-pyp 7 หลายเดือนก่อน +2

    It is a monument for AP great na

  • @Babu-tq7mn
    @Babu-tq7mn 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @Poss72
    @Poss72 7 หลายเดือนก่อน +1

    అవునయ్యా రాణి అడిగింది కట్టాను మీకు సిగ్గులేదు అడగడానికి రాష్ట్రం అడకతిన్న నేను బాగుండాలి అది జగ్గడి స్టైల్ 😀😀

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 7 หลายเดือนก่อน

    గత ప్రభుత్వం ఇలాంటి వివారాలు చేయడం వల్లనే ఘోరంగా పడిపోయింది ఈ ప్రభుత్వం అయినా ఇలాంటి పనులు చేయకుండా చూడే బాధ్యత మీడియా వారు చూస్తే బాగుంటుంది

  • @venkatnarayana9156
    @venkatnarayana9156 7 หลายเดือนก่อน +4

    500 kotlaki enno buildings katti undochu

  • @kr02201985
    @kr02201985 7 หลายเดือนก่อน

    Wow eye opening

  • @anc9222
    @anc9222 7 หลายเดือนก่อน +9

    Ilanti vaadi ni CM chesthe emavuthadi???? Janala ki vallu mandithe cheppu petti kodatharu, ippudu only vote tho kottaru. Jagan laanti vaadu eppudina dangerous to AP state and Janalu.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 7 หลายเดือนก่อน +1

    మా స్నేహితునికి ఇచ్ఛారూ ఇల్లు చూడడానికివెళ్ళాం. పాపం కింద పడుకుంటే ముడుచుకొని పడుకోవడమే. అవికూడా కేంద్రం ఇచ్ఛినవే పైసలు

  • @phanivasabattula7460
    @phanivasabattula7460 7 หลายเดือนก่อน +1

    Jagan should pay back the cost and should be fined heavily.

  • @AvulaVenkatReddyRules
    @AvulaVenkatReddyRules 7 หลายเดือนก่อน

    Jai Jagan……our reddy pride Jagan will come back to power soon

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 7 หลายเดือนก่อน +2

    సుప్రీం తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.... కోర్టు అనుమతి లేనిది ఎలా కట్టారు

  • @rameshvulli574
    @rameshvulli574 7 หลายเดือนก่อน +2

    Ah building public property gaa marchali ....emergency ki sussu posukuntamu vizag ki vasthe

  • @shravankumar-pz2hz
    @shravankumar-pz2hz 7 หลายเดือนก่อน +6

    Jagan Reddy felt himself Dubai king and he planned everything super luxury with people money . He should send him to special theehar jail immediately. What is stopping.he looted everything which he can n moved Andhra Pradesh people money to London or Swiss .

  • @dharmasaraswathi4190
    @dharmasaraswathi4190 7 หลายเดือนก่อน +4

    Andhra prajaluki ardham ayyela cheputunnaru
    Konnella paatu prajallow chaithanyam theesukuntarani maa alochana

  • @MohanMohan-vz3le
    @MohanMohan-vz3le 7 หลายเดือนก่อน +3

    ఇంకా ఆమె ఏమి చేసాడో వాలికి తీయండి ఈసుక ఫ్రీ గా ఈవలదు

  • @deej3233
    @deej3233 7 หลายเดือนก่อน

    భార్య: ఏమండీ...మీకోసం మీ బాబాయి ని
    లేపేసా కదా ,నాకు gift 🎁 ఏమి ఇస్తారు?
    భర్త: ఇంతవరకూ Taj mahal, లాంటి ఎన్నో చూసి వుంటారు...నేను ఆ టైప్ కాదు...సముద్రం నీ ముందుకు తెస్తా ...😅😅😅😅😅😅😅😅😅

  • @prasannakotha709
    @prasannakotha709 7 หลายเดือนก่อน

    Tourism place cheyandi

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 7 หลายเดือนก่อน +2

    Maa vizag ni brastu pattichadua jagen vadalavadhu

  • @ramachandra3956
    @ramachandra3956 7 หลายเดือนก่อน +3

    దోంగ తాన వృతీనీ మచ్ఛుకోలేడు జగదోంగ నుముఖ్యమంత్రీ నీచేస్తేతేఇలాఉంటుంది ఎనిప్యాలేసుకటుకుంటాడు.. జగన్ మోహన్ రెడ్డి కు.జీవితా ఖైదీ శిక్ష వేయాలి.. జీవితాంతం జైలు లో వుండాలి.. మరోఓక్కరీ .ఆవీనీతీ ..చేయలాఅ న.ఆలోచ్ఛన్న..చేయరు.. వేనులోవానుకుపుటాలి

  • @gatturamarao9234
    @gatturamarao9234 7 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @radhikagatta7195
    @radhikagatta7195 7 หลายเดือนก่อน +1

    0:59

  • @yendruvenkateswararao9258
    @yendruvenkateswararao9258 7 หลายเดือนก่อน +8

    A1. 420

  • @ManojKumar-uu5xj
    @ManojKumar-uu5xj 7 หลายเดือนก่อน +1

    No total 1,80000 for house

  • @genuined476
    @genuined476 7 หลายเดือนก่อน +1

    NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉
    💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪
    🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻

  • @PattabhiTalachintala
    @PattabhiTalachintala 7 หลายเดือนก่อน

    Tv 5 very nice

  • @saikalyan5157
    @saikalyan5157 7 หลายเดือนก่อน +1

    12 lakhs kosam oka software engineer chachipotunadu

  • @lonelyworld7868
    @lonelyworld7868 7 หลายเดือนก่อน +1

    Andulo okati roja ki 😂😂😂

  • @geetha6970-p5n
    @geetha6970-p5n 7 หลายเดือนก่อน +6

    Any govt will construct govt buildings first. This guy first developed his palace. Mental state of this guy. The only building he constructed during his tenure

  • @kumarswamik287
    @kumarswamik287 7 หลายเดือนก่อน

    గతంలో ప్రజావేదికిని కూల్చేసిన జగన్ నీ అవినీతి తో కట్టుకొనిన నీ భవనాలను కూల్చడానికి సమయం ఆసన్నమైనది.

  • @gsk747
    @gsk747 7 หลายเดือนก่อน

    ఇలాంటి సిఎం కంటిన్యూ అయితే AP State పరిస్థితి ఏంటి 😢😢

  • @harikachinta440
    @harikachinta440 7 หลายเดือนก่อน

    Is it govt building ??

  • @anupamareddy8959
    @anupamareddy8959 7 หลายเดือนก่อน

    నీ మొహం....అధి ప్రజలకే ఉంటుంది కదా.....రేపు అతిధులు ఎవరైన విదేశీ నుంచి వస్తే బిల్లు గేట్లు లాంటి వాళ్ళు....ఏపీ గురించి గొప్పగా అనుకుంటారు. మనం అప్పటికప్పుడు ఎవరైనా విదేశీ నుండి వస్తే శుభ్రంగా చెయ్యడానికి పెట్టే కార్చు కంటే ఇదే మేలు.

    • @BHARGAV656
      @BHARGAV656 7 หลายเดือนก่อน

      Alanti vatiki Ramoji gari Dolphins hotel undi 😂😂 anduke ee edupu

  • @Advaithmoments
    @Advaithmoments 7 หลายเดือนก่อน +3

    Really surprised how secretly built by ignoring green tribunal orders

  • @Kalyanammsk
    @Kalyanammsk 7 หลายเดือนก่อน +6

    Harsha sai ki cheppi oka video cheyandi akkadiki poor people ni tisukoni vachi, views kuda vastai revenue generate avvtundi

    • @BHARGAV656
      @BHARGAV656 7 หลายเดือนก่อน

      Harsha 420 kanna pedda 420 anta kada😂

  • @mohanartist9279
    @mohanartist9279 7 หลายเดือนก่อน

    ప్రజా ధనం దుర్వినియోగం 500కోట్లు, రుషి కొండ ధ్వంసం

  • @karthikreddy6258
    @karthikreddy6258 7 หลายเดือนก่อน

    రాష్ట్రానికి ఇక మీదట మేమే దిక్కు అన్నట్టు ప్రజా ధనం వృద్ధి చేసి కట్టేస్తారు తరవాత ఒడిపోతే అందులో ఎలాగూ ఉండరు మాకు ఇక్కడ కేసీఆర్ మీకు జగన్ 🤦‍♂️🤷‍♂️

  • @anilkumarm3578
    @anilkumarm3578 7 หลายเดือนก่อน

    మూర్తి గారు మీరు చాలా గ్రేట్ అండి.
    దమ్మున్న మూర్తి . ఏ భయం లేకుండా వాళ్ళు చేసిన లుచ్చా పనులను అన్ని నిజాలు భయట పెడుతున్నారు .

  • @prabhakararaokintali9002
    @prabhakararaokintali9002 7 หลายเดือนก่อน

    సర్, మాజీ సిఎం గారి దూర (దుర)దృష్టిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. గతంలో విశాఖలో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో 13లక్షల కోట్ల పెట్టుబడుల Mou చేసిన డెలిగేట్లు భవిష్యత్లో విశాఖ వచ్చినప్పుడు వారికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పించే నిమిత్తం ప్యాలెస్ లోని లగ్జరీ స్నాన వాటికలు, జిమ్, థాయిలాండ్ మాదిరి స్పా, మసాజ్ లు ప్రీమియం మధువులు, ఆంధ్రా స్పెషల్ వంటకాలు వగైరా భోగాలతో మత్తెక్కించి, మయమరపించి మరిన్ని పెట్టుబడులు రాబట్టే బృహద్ పథకం కోసమే 500 కోట్ల రాజమల్ కోట నిర్మితం ఐనది అని అపరమేధావులు భావిస్తున్నారు.😂

  • @gtanuja5931
    @gtanuja5931 7 หลายเดือนก่อน +4

    Rowdism, bhukabjalu, isukamafia, rowdyism gang, buthulu gang,37 cases cbi enquiry undi,1 lakh crore scams chesadu ex cm jail lo pettali

    • @ruchithasai4645
      @ruchithasai4645 7 หลายเดือนก่อน

      Haha inni cheysina vadiki inka jai kotte vallu vunnR ante nammagalara....

    • @bhargavi6535
      @bhargavi6535 7 หลายเดือนก่อน

      Yes

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 7 หลายเดือนก่อน

    గంట శ్రీనివాసరావు పత్తిత్తన అతని మీదనే అక్రమ కబ్జాదారుడని చెట్టుకి అయ్యన్నపాత్రుడు మంత్రి హోదాలో కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు సమాధానం లేదు

  • @bethelfoundation-pyp
    @bethelfoundation-pyp 7 หลายเดือนก่อน

    Pride to andhra

  • @sriluv5257
    @sriluv5257 7 หลายเดือนก่อน

    That huge rooms and corridors and those smooth tiles.. Seem to me like a ultra posh den on a jollywood movie where huge containers of drugs medical wastes currencies would be stored transfered directly to the port.