Supreme Court Advocate Vineet Jindal Big Twist To TTD Ex EO Dharma Reddy | YS Jagan | Wild Wolf

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Supreme Court Advocate Vineet Jindal Big Twist To TTD Ex EO Dharma Reddy | YS Jagan | Wild Wolf
    #wildwolftelugu #wildwolf #vinnetjindal #dharmareddy #ysjagan #csrao
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

ความคิดเห็น • 90

  • @sankarswati
    @sankarswati 8 ชั่วโมงที่ผ่านมา +18

    ఏడుకొండలవాడి మహిమ: మాట్లాడాడు కదా అని స్వామికి మాంసపు లడ్డూలు నివేదించి భక్తులను మోసం చేసిన జగన్ ని ఎలెక్షనులో ఓటమిపాలు చేశాడు. అంతేకాదు ఇక ఇంకా శిక్ష అనుభవించక తప్పదు. హిందువులకు కులదైవమైన వేంకటేశ్వరస్వామిని దేవుడని తెలియక అతని మహిమ తెలియక మాంసపు లడ్డూ నివేదించిన మోసంలోని భాగస్తులందరికీ గండం తప్పదు.

  • @janardhanasetty4684
    @janardhanasetty4684 7 ชั่วโมงที่ผ่านมา +11

    హలో మేడం శ్రీవారి లడ్డు ఆనాలి జాగ్రత్త బాషా బాగుండాలి

  • @crl2104
    @crl2104 7 ชั่วโมงที่ผ่านมา +8

    కేంద్రం లోని కూటమి ప్రభుత్వం, తిరుపతి లడ్డూ విషయంలో వెంటనే చర్యలు తీసుకోక పోతే, వారికి ఇది చివరి దశ కావచ్చు.

  • @csrao6639
    @csrao6639 9 ชั่วโมงที่ผ่านมา +6

    దోచుకోవడానికే టైమ్ సరిపోక మేము బాధ పడుతుంటే దేవుడెంది ఉయ్ డోంట్ కేర్

  • @narsimharao2964
    @narsimharao2964 8 ชั่วโมงที่ผ่านมา +8

    Criminal Dons under shadow of Modji and Amith Shaji can you arrest the criminals

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 8 ชั่วโมงที่ผ่านมา +14

    Bjp వున్నంతవరకూ వీళ్ళ్ళమీద ఈగ వాళదు.డోంట్ వర్రీ.

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 7 ชั่วโมงที่ผ่านมา +1

      My Agree 👍

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w ชั่วโมงที่ผ่านมา

      Many can not ruleout this..

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 8 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan is the adopted son of PM Modi. It was the statement of Indian finance minister. Who can take action against him?

  • @csrao6639
    @csrao6639 9 ชั่วโมงที่ผ่านมา +6

    జడ్జి సుప్రీమ్ కోర్ట్ కి ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 8 ชั่วโมงที่ผ่านมา +5

    మీరు ప్రతిసారీ ఉపోద్ఘాతం అంతా చెపుతున్నారు, కొంచం vishayamloki త్వరగా వెళ్లి చెబితే బాగుంటుంది, విసుగ్గా అనిపిస్తోంది

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 7 ชั่วโมงที่ผ่านมา +2

    కలియుగం లో సత్యహరిచంద్రుడు అంటే అబద్దలపుట్ట, ధర్మారావు( ----) అంటే అధర్మానికి పుట్ట, కరుణాకర రావు ( ---++) కరుణ కనికరం లేకుండా లుచ్చా పనులు చెయ్యడం ---- వాది అంటే అన్యాయం కోసం వాదించడం, జగన్మోహన్ అంటే పెద్దలను మొహింప చేసి పబ్బం గడుపుకోవడ. నెయ్యి అంటే కొవ్వు అని అర్థాలు మారిపోయాయి. ఇదంతా కలి మహిమా

  • @subbarao1668
    @subbarao1668 8 ชั่วโมงที่ผ่านมา +7

    మోడీ షా కనిపించని దోషు లా?

    • @madhukumarboyina1857
      @madhukumarboyina1857 8 ชั่วโมงที่ผ่านมา +3

      వాళ్ళకి జగన్ తీసుకెళ్లి తినిపిస్తుంన్నాడు గా

  • @DarseMoses
    @DarseMoses 5 ชั่วโมงที่ผ่านมา +2

    తిరుపతి లో ఉన్న అన్ని పెద్ద పెద్ద అధికారులు అందరూ రెడ్డులేనా ?

  • @Heaven357y
    @Heaven357y 6 ชั่วโมงที่ผ่านมา +2

    ఢిల్లీ బిజెపి పెద్దలకు తెలియకుండా ఇది జరగదు.. దీనిలో బిజెపి పెద్దల పాత్ర కూడా ఉందనిపిస్తుంది...

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 8 ชั่วโมงที่ผ่านมา +2

    It is our misfortune that our rulers had colluded with suppliers and facilitated adulterated ghee. My request to all the journalists to say “ undesirable adulteration” only instead of repeatedly mentioning the ingredients. This further hurts the Hindus and the devotees.

  • @Heaven357y
    @Heaven357y 8 ชั่วโมงที่ผ่านมา +4

    తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు పూజారులు గత ఐదు సంవత్సరాలుగా ఎందుకని ఈ విషయం బయట పెట్టలేదు? కారణం ఏమిటి? అక్కడ పని చేస్తుంది వారే కదా?

  • @balachandrareddygajjala3509
    @balachandrareddygajjala3509 7 ชั่วโมงที่ผ่านมา +2

    బి.జె.పి సీరియస్ గా రెస్పాండ్ అయిందా!!! అలా ఉండదే.

    • @punnabixamaiah4318
      @punnabixamaiah4318 5 ชั่วโมงที่ผ่านมา

      BJP datta puthrudu syco jagan gaadu

  • @varmapusapati9970
    @varmapusapati9970 7 ชั่วโมงที่ผ่านมา +4

    Inni akrutyalu Chisinau dharmareddini jaganreddini encourage Chesiina modi,shalu doshulu kada.

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 3 ชั่วโมงที่ผ่านมา

    బీజేపీ పెద్దలు ఈ విషయంలో నిస్పక్షపాతంగా వుండాలని ఆశిద్దాం.

  • @Pvr-s2i
    @Pvr-s2i 7 ชั่วโมงที่ผ่านมา +4

    బాష సరిగా రాని ది యాకర్? తిరుమల వెళ్లే బస్సు టికెట్లు అన్యమత ప్రచారం దగ్గర నుండి నేటి ప్రసాదం విషయం వరకు విచారణ jarapaali😂

  • @MrcRao58
    @MrcRao58 8 ชั่วโมงที่ผ่านมา +3

    It is deliberately done miscellaneous act

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 7 ชั่วโมงที่ผ่านมา +1

    Adopted son chesina papaniki PM should be feel guilty.

  • @sarmaannadanam7132
    @sarmaannadanam7132 8 ชั่วโมงที่ผ่านมา +2

    Ee iisue lo modi garu modata thana padaviki resign cheyali.

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 8 ชั่วโมงที่ผ่านมา +2

    రోజుకి 70లక్షల మంది ఒక్కొక్కరికి 2 లడ్డూలు=1.4కోట్లు.నెలకి 30x1.4=42కోట్లు.
    4 సంవత్సరాలకు 4x12x42=2000 కోట్ల మందికి పైగా

    • @sammireddy3220
      @sammireddy3220 8 ชั่วโมงที่ผ่านมา

      నీ లెక్క నీ తెలివి ఎంతో చెపుతుంది. మూసుకుంటే మంచిది.

  • @rajutsn8076
    @rajutsn8076 7 ชั่วโมงที่ผ่านมา +1

    Why the 😢Modi government is not taking any action in this regard

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 ชั่วโมงที่ผ่านมา

    మన దేశంలో గుర్తుతెలియని వ్యక్తులు లేనేలేరా!

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఓం నమః శ్రీ వేంకటేశ్వర....

  • @rajukalapala7580
    @rajukalapala7580 8 ชั่วโมงที่ผ่านมา +3

    Soul was assassinated

  • @vinaykumar-ew3jr
    @vinaykumar-ew3jr 6 ชั่วโมงที่ผ่านมา +1

    Sold out Reddy trio.

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 5 ชั่วโมงที่ผ่านมา

    ఎన్ని అనర్దాలు తప్పులు మోసాలు హత్యలు జరిగినా వై సిపి ప్రభుత్వం పాలన లోనే జరినదీ కనుక ఎప్పుడూ పార్టీ అదినేత సదరు తప్పులును ఖండించుట ఇంక్యయి రీ లు చేయించలేదు అందువలన జరిగిన తప్పులు అన్నింటికీ పూర్వోపరాలు పరిసీలించిన మీదట భాద్యత వైసిపి అదిష్టానం వూహించ వలసిందే.

  • @nayak.b1739
    @nayak.b1739 6 ชั่วโมงที่ผ่านมา

    Absolute debate sir unnadi unnattugaa chepparu thanks 👍 Jagan Reddy ki ippatiki BJP peddala support undi.

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 ชั่วโมงที่ผ่านมา

    రెండు నెలలు ఏం చేశారు అని అంటారు అప్పటికప్పుడు బయట పెడితే ప్రపంచమంతా విస్తరించి ఉన్న శ్రీవారి ప్రసాదం రకరకాలుగా పాడు చేస్తారు స్వచ్ఛమైన లడ్డు ప్రసాదం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టారు

  • @kvsraju4578
    @kvsraju4578 4 ชั่วโมงที่ผ่านมา

    ఢిల్లీ పెద్దలు గనుక లడ్డూ కల్తీ విషయంలో సంబంధిత నాయకులను/అధికారులను కాపాడితే కనుక మీకు దేశ వ్యాప్తంగా(ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో)తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతుంది,కాబట్టి శీఘ్ర గతిన నిందితులను శిక్షించాలి.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 7 ชั่วโมงที่ผ่านมา

    IF COURTS CAN NOT ACTIONS ON THEM. PEOPLE WILL START TO GIVE JUDGMENT

  • @sjagadeeshrao7314
    @sjagadeeshrao7314 8 ชั่วโมงที่ผ่านมา +2

    E o dharama reddy chavali subba reddy chavali karunakar reddy chavali jagan mohan reddy chavali andharu chavali swami ni mosam chesina varu chavali

  • @MohanP9876
    @MohanP9876 3 ชั่วโมงที่ผ่านมา

    Jagan money bags has influenced CBI to give him bail for the last 10 years in spite of tens of criminal cases on him.

  • @cryvell2109
    @cryvell2109 54 นาทีที่ผ่านมา

    Jolly Baba went to Delhi and distributed lot of Laddus to all central leadership many a times

  • @baburaouppu
    @baburaouppu 7 ชั่วโมงที่ผ่านมา

    అందరినీ ఆర్ఎస్ఎస్ కాపాడుతుంది

  • @alexalexander5301
    @alexalexander5301 4 ชั่วโมงที่ผ่านมา

    In India everything can be done by money 😂😢

  • @KMohan-x7x
    @KMohan-x7x 3 ชั่วโมงที่ผ่านมา

    It is all because of Modiji support he could do all till date. That is very clearly seen sir. If central govt doesn't take action against Jagan Mohan Reddy it is very clear that he is a big supporter of ex cm of Andhra Pradesh please 🙏🙏🙏

  • @ramarao3297
    @ramarao3297 6 ชั่วโมงที่ผ่านมา

    లడ్డు చరిత్ర జగన్ ప్రభుత్వం ఉండగానే ప్రజా ప్రతినిధులు లేక సామాన్యులు అలజడి చేసి ఎక్కడొక్కడ లాబ్ లో లడ్డు లు పరీక్ష చేయిస్తే ఎంతో బాగుండేది
    ఇప్పుడు జగన్ దిగిపోయిన తర్వాత రాద్ధాంతం చేయటం కక్ష సాధింపు చర్యగా భావించాల్సివస్తుంది
    ఏదిఏమైనా భగవంతుని నిర్ణయానికి వదలడం మంచిది.
    ఇప్పటికే వేంకటేశ్వర స్వామి జోలికి పోయినందుకు రాజశేఖరరెడ్డి,ధర్మారెడ్డి పలితం అనుభవించారు
    జగన్ పదవి పోగొట్టుకోని పిచ్చివాడి లా మాట్లాడుతున్నాడు.ఇంకా ఏమి జరుగుతుందో చూద్ధాం

  • @jaladinageswararao9252
    @jaladinageswararao9252 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళు సామీ

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 7 ชั่วโมงที่ผ่านมา

    ☝👍💐😊

  • @apparaomandadapu133
    @apparaomandadapu133 7 ชั่วโมงที่ผ่านมา +3

    Ala Modi Jagan Reddi ki sahaayam chesthe 240 seatla nundi chivariki "40" yegurukuntu pothaayi. Gathamulo Jagan Reddi ki lopaayikaaranga chesi "303" nundi "240" ku dijarina sangathi gurthu chesukunte BJP ki manchidi.

  • @baburaouppu
    @baburaouppu 7 ชั่วโมงที่ผ่านมา +1

    BJP DOWN DOWN

  • @nagarajua3251
    @nagarajua3251 7 ชั่วโมงที่ผ่านมา

    Mari appudu adhikarulanu vadilipetti cbn cm gare doshi ani cheppi 7casulu ee saikogadu petti cbn jail lo pettadu. Prathi okka case lo saikogadu A1 ga pettali.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 5 ชั่วโมงที่ผ่านมา

    Veellantha edo oka saari poey kaalam vasthundi

  • @69MF69S
    @69MF69S 5 ชั่วโมงที่ผ่านมา

    ammayya Siri vachindi

  • @comfortsvb
    @comfortsvb 7 ชั่วโมงที่ผ่านมา

    Ante Dhrma Reddy yetu chakram thipputhe Chattam chakramithiruguthundha ?? Yentha Ghoram

  • @appalaraju5924
    @appalaraju5924 5 ชั่วโมงที่ผ่านมา

    45 y numdi nandini company supply chesthumte epudu elaa tender kottha compayki echhaaru

  • @subhasbabu2007
    @subhasbabu2007 5 ชั่วโมงที่ผ่านมา

    Mafia dons Break dashanam, Varu pettina Nyvedyam Manam thinna prasadam Thappu uevaridi?

  • @msraoh2672
    @msraoh2672 ชั่วโมงที่ผ่านมา

    RepeatingHistory

  • @gopalakrishnaamirapu7794
    @gopalakrishnaamirapu7794 7 ชั่วโมงที่ผ่านมา

    Jagan garu PM Modi Datta putrudu ani vachhinappudu all adiginantha dabbu ichhi pampindi,amekuda AP lo jarigana scams lo bhagaswamyame kada,highlevel probe kavali.Mememo inka high current bills katti chastunnam.Vacacant house ku prati nela Rs.260 ni kattinchukuntunnaru.Elc.board yekkada prakshalana ayyindi CBN garu.Anta maya.

  • @satishandukuri.1
    @satishandukuri.1 6 ชั่วโมงที่ผ่านมา

    Veeye kalaa... tho chusthunamu jagan permanent ga Jail ki apudu velthadu ane
    Ethanu medha konni vandala case lu vunai
    Chala vate lo sakshalu kuda vunai
    Court ki kavalsindhee saksham kada ...
    Ina jagan byata alaa thiruguthunadu...........?

  • @raman1956oct
    @raman1956oct 5 ชั่วโมงที่ผ่านมา

    Misleading headers to get more views. Wasting the time of others.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 7 ชั่วโมงที่ผ่านมา +1

    All bogis news

  • @pvskumar8940
    @pvskumar8940 7 ชั่วโมงที่ผ่านมา

    Yvsubbareddidarmareddiuriteeyadi

  • @SriratnaConstructions
    @SriratnaConstructions 6 ชั่วโมงที่ผ่านมา

    Swami vari Laddu vishayam lo yedi theda jarigina, mataladina, , abaddalu cheppina, sanka naaki potharu. So, take care.

  • @appalaraju5924
    @appalaraju5924 5 ชั่วโมงที่ผ่านมา

    Devaalayalalo vigrahalu pagalakottada.u ,radhaanni thagLapettadam elaa chaalaa jariginavi

  • @mahimamanijada8859
    @mahimamanijada8859 7 ชั่วโมงที่ผ่านมา

    సార్ మీరు ఎంత చంద్రబాబు గారి తొత్తు అయినా కూడా అంత ఇదిగా మాట్లాడకూడదు జూన్ జూలైలో వచ్చిన రిపోర్ట్స్ అవి అన్ని తెలుసుకుని మాట్లాడండి రిపోర్ట్స్ ను చూసి మాట్లాడండి

  • @comfortsvb
    @comfortsvb 7 ชั่วโมงที่ผ่านมา

    Genuine Reports yekkada inthavaraku Levu .ninna Media lo vachhina Reoprts Avi vere Rastranivi..

  • @vijayakrishna8884
    @vijayakrishna8884 6 ชั่วโมงที่ผ่านมา

    Apura nee sollu