తిరుమలకు లోకేష్..భయపడ్డ సుబ్బారెడ్డి..: Mahaa Vamsi Analysis On Lokesh Strong Warning To Subba Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 71

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 หลายเดือนก่อน +18

    ఏమీ లేదు సార్, ముఫ్ఫై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అన్న ధీమా. ఒక వేళ అలా జరిగి ఉంటే తిరుమల కనుమరుగై పోయేదేమో.

  • @khajashaik3279
    @khajashaik3279 หลายเดือนก่อน +10

    Super Very Super Lokesh Sir.💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @goddendlaanuradha3702
    @goddendlaanuradha3702 หลายเดือนก่อน +5

    సార్ మా తిరుమలకు వెళ్లాలంటే ఒక వారం ముందు రోజు నుంచే మెంటల్ గా ప్రిపేర్ కావడం జరుగుతుంది బంధువులకు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తిరుమల వెళ్తున్నామని చెప్పి తిరుమలకు బయలుదేరి రావడం జరుగుతుంది కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా అంతా భక్తితో మేము భావించి వెళ్తాము స్వామివారిని కాలినడకన వెళ్లి ఏ విధంగా దర్శించుకుంటామో దర్శించుకున్నటువంటి తర్వాత లడ్డు కూడా అంత పరమ పవిత్రంగా ఆ దేవదేవుడు మా ఇంటికి వస్తున్నాడు అనేటువంటి భావనతో వచ్చిన తర్వాత పరమ పవిత్రంగా దేవుడి రూములో ప్రసాదం పెట్టి ఒకవేళ ఆరోజు గనుక ఆ వారంలో శనివారం కాకుండా ఉంటే వచ్చే శనివారం అంతవరకు కూడా ఉండి అంతవరకు కూడా ఎటువంటి మాంసాహారాలు తీసుకోకుండా ఇంటిల్లపాది అంతా కూడా శనివారం పళ్లెం వేసుకుని తర్వాత దేవునికి నైవేద్యం పెట్టి ఇంటిలో తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రసాదం లడ్డూను అందరికి కూడా ప్రజలకు పంచి ఉన్న కాడికి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఇంటికి ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించడం జరుగుతుంది వచ్చినటువంటి వారికి ఆ భోజనంతో పాటు ముందుగా కొంచెం లడ్డు వడ్డించడం అయినటువంటి జరుగుతుంది ఎంత పవిత్రమైనటువంటి లడ్డును ఆ విధంగా చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఈ హిందువుల యొక్క మనోభావాలు కాదు అన్ని రకాల అన్ని మతాలు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి శిక్ష ఉండాలి ఆ చట్టాలనేటువంటివి తప్పించుకునే దానికి వీలు లేకుండా చట్టాన్ని మరింత కఠిన తరం చేయాలని వెంకన్న భక్తునిగా నేను కోరుకుంటున్నాను ఆ లడ్డును దేవుడికి వేరే గుడిలో నైవేద్యంగా పెడతాను అంతేకాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ తో కూడా ఇది పంచుకోవడం అనేది జరుగుతుంది. బ్రాహ్మణులకు కూడా తిరుమల లడ్డు అంటే పరమ పవిత్రంగా భావించి వాళ్లు కూడా రెండు చేతులు సాక్షి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ లడ్డును ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డును ఇలా చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలో చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చట్టం అనేటువంటి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ గోవిందుడి సాక్షిగా నా మనస్సాక్షిగా నేను కోరుకుంటున్నాను గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏 గోవింద

    • @ramachandrarao332
      @ramachandrarao332 หลายเดือนก่อน +1

      Brother ఈ విషయం లో సైకో రెడ్డి కి ఏమి కాదు మోడి అండదండలు పుష్కలంగా ఉన్నాయి

    • @chandukota6776
      @chandukota6776 หลายเดือนก่อน

      Inni cheppavu 2019 lo eavarki otu vesavo adi kuda cheppu

    • @ramachandrarao332
      @ramachandrarao332 หลายเดือนก่อน

      @@chandukota6776 2019, 2024లో కూడా టీడీపీ కే నా ఓటు

  • @indlachennareddy5182
    @indlachennareddy5182 หลายเดือนก่อน +11

    నాకు కొండపైన శిలువ బొమ్మ కనిపించింది పోయిన సంవత్సరం

    • @indlachennareddy5182
      @indlachennareddy5182 หลายเดือนก่อน +1

      నేను ప్రతి సంవత్సరం కొండ పైకి వెళ్తాను, నాకు క్రితం రెండు సంవత్సరాలు లగేజ్ పెట్టడానికి క్లోక్ రూమ్ కూడ లేదు, దర్శనం క్యూ లైన్ మార్చారు. అక్కడ అడగటానికి విజిలెన్స్ అధికారులు కూడా లేరు

  • @pdpnews9740
    @pdpnews9740 หลายเดือนก่อน +9

    చెయ్యనవసరం లేదు సార్ చేస్తాం అని చెబితే చాలు ప్రమాణం చేసినట్టే, ఫలితాలు మాత్రమే చుడండి......

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy หลายเดือนก่อน +2

    లోకెస్ చెప్పిందీ కరట్ రైట్. Ansr 👌👍💯🙏🙏🙏

  • @padmavathich4822
    @padmavathich4822 หลายเดือนก่อน +6

    They should be arrested immediately.

  • @venkataraobotta951
    @venkataraobotta951 หลายเดือนก่อน

    వీరంతా అన్ని మత కుటుంబం నుంచి వచ్చినవారు ఈ ఆక్టింగ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోలేక పోతుంది

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt หลายเดือนก่อน +8

    Christian TTD chairman entira....

  • @velagarajitha5329
    @velagarajitha5329 หลายเดือนก่อน

    🙏🙏.hats of Lokesh garu.

  • @maatakaastaghaatu8953
    @maatakaastaghaatu8953 หลายเดือนก่อน +1

    ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి ..
    వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో ..
    ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది ..
    ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ...
    సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం ..
    కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు ..
    అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు ..
    అక్కడ మరో 5-6 ఏళ్ళు..
    ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు ..
    మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు..
    ప్రజలూ విషయం మర్చిపోతారు ..
    గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం ..
    నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది ..
    ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా ..
    రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి ..
    మాటకాస్త ఘాటు

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 หลายเดือนก่อน +1

    Maa lokesh siddama annadu ante ne subbha gaadu bayapadi poyadu

  • @User03270
    @User03270 หลายเดือนก่อน +1

    Nee pellam Bible teesukoni vassindi gaa tirumalaku yv subbareddy

  • @seenutheboss734
    @seenutheboss734 หลายเดือนก่อน +2

    స్వామి వారికి పట్టువస్త్రాలు దంపతులు కలిసే ఇవ్వాలి జగన్ ఐదు సంవత్సరంలో ఎప్పుడు ఇచ్చాడు

  • @koribillibabji5185
    @koribillibabji5185 หลายเดือนก่อน +1

    CBN government lab vishyam lo secrecy maintenance good lekapote lab nu kuda purchase chesevallu YSRCP vallu

  • @agni2340
    @agni2340 หลายเดือนก่อน

    Sir, this solution will give by public only dont worry

  • @chanduchandra5996
    @chanduchandra5996 หลายเดือนก่อน

    మీకు దమ్ముంటే నిరూపించుకోండి

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน +1

    Subba Reddy gaaru meku dhyryam vunte meeru velli pramanam cheyandi yenduku bayapadutunnaru.Lokesh gaaru pramananiki siddanga vunnappudu mekenduku bayam.

  • @raghavab8134
    @raghavab8134 หลายเดือนก่อน +9

    అక్కడి వెళ్తే అక్కడి భక్తులు బట్టలిప్పి కొట్టేవాళ్ళు వెదవని

    • @nnssmohanarao8667
      @nnssmohanarao8667 หลายเดือนก่อน +1

      Exactly Correct

    • @leelaprasadk8127
      @leelaprasadk8127 หลายเดือนก่อน

      CONGRATULATIONS...Maala datta putrudu Midi dady tho BEEF fat mixed LADDU thinipinchadu ...😂😅😊

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 หลายเดือนก่อน +3

    వంశీ గారూ నా దగ్గిర 15.12.2023 నాటి తిరుపతి లడ్డూలు ఫ్రిజ్ లో ఉంచాను. టెస్ట్ కీ కావాలంటే ఇస్తాను

  • @ramarao6387
    @ramarao6387 หลายเดือนก่อน

    Y.v.subba reddy should sent jail immdtly, without bail

  • @PANGULURISATYAM9
    @PANGULURISATYAM9 หลายเดือนก่อน

    Court opukuna vadini chapasatham

  • @RavuriBabu-j2v
    @RavuriBabu-j2v หลายเดือนก่อน +1

    These YCP people should be extra cautious and careful with Lokesh garu. Unlike Babu garu, he belongs to the new gen politicians.

  • @krishnakishorechitluri312
    @krishnakishorechitluri312 หลายเดือนก่อน

    Not only stones also slippers

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt หลายเดือนก่อน +2

    Beef tallow kg RS 100/- ku vasthe 320/-TTD ki ammaru...

  • @vallabhaneniraj8234
    @vallabhaneniraj8234 หลายเดือนก่อน

    45 five years industry guru swamy

  • @drnreddy7
    @drnreddy7 หลายเดือนก่อน

    Intavaraku modi amit garu seriousga counter ivvaledu

  • @VkR15696
    @VkR15696 หลายเดือนก่อน

    Jagan made 100+ temples attacked during his rule, no one arrested.
    He tried to split Hindus by targeting some castes.
    He put a Christian as TTD chairman, that shows his bad intention.
    Jagan is working on a clear agenda.

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน +1

    Ayite meeru pramanaaniki vellaka pote meeru tappu chesinattu oppukunnattu.

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 หลายเดือนก่อน

    You think one Vamsi garu,subbareddy told original ghee supplies by Rajasthan ,temple use only swamiji prasdams,after this prasdam only board members and YCP leaders taken lunch

  • @PANGULURISATYAM9
    @PANGULURISATYAM9 หลายเดือนก่อน

    Jagani champali

  • @narasimhareddy8272
    @narasimhareddy8272 หลายเดือนก่อน +1

    Subareddy nepane katham jylku thapadu

  • @royalroyal1542
    @royalroyal1542 หลายเดือนก่อน

    Lofernakodakalra potarura

  • @uwinsoiwin
    @uwinsoiwin หลายเดือนก่อน +1

    ఆంధ్రా లోతు (జగ్లక్-శవన్మోహన రెడ్డి ) బైబిలు దేవుడు యెహోవా దృష్టికి నీతి మంతుడు. తాగిన మైకం లో తానే కడుపు చేసిన సొంత కూతుళ్ళు తన కళ్ళ ముందు కనేంతవరకు 9 నెలలు పెద్ద పెద్ద పొట్టల తో తిరుగుతున్నా పట్టించుకోడు. అదే వీడి నీతి, నిజాయితీ. కూతుళ్ళను ఇదేమిటని అడగడు. సర్ప సంతానం గొఱ్ఱెలు ఇదే దేవుని ప్రణాళిక అని నమ్మి పరలోకానికి వెళతాము అనుకొంటారు. ప్రేమ మయుడైన బైబిలు దేవుడి బిడ్డ అయిన ఏసు అదే వ్యభిచార వంశం లో పుట్టాడు. అదే ఏస్ గాడు చేసిన మిరాకిల్. ఆమేన్! ఈమేన్ !! ఊమేన్ !!! హౌలేలూయా !!!!

  • @chandrappam2801
    @chandrappam2801 หลายเดือนก่อน

    Vamshi anna "kaliyuga divam Venkateswara Swamy" mosam chesina varini swamy vaaru tappakunda mama ropaalu lekunda chestaaru.

  • @pothabattularamesh1989
    @pothabattularamesh1989 หลายเดือนก่อน +2

    Tappu chesesinde vaalu...vaalaku inka tappu jarigindi ani ardam avvatam enti sir😂😂😂

  • @royalroyal1542
    @royalroyal1542 หลายเดือนก่อน

    Govinda

  • @JayaSudha-ke9fw
    @JayaSudha-ke9fw หลายเดือนก่อน

    Modi ki ecchena prasadam devuniki chesina prasadam pm janaaniki ecchena laddu tinente aa roje kanepettevadu

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 หลายเดือนก่อน

    Lokesh evadayya panikimalina vadu Chandrababu ni rammanu pramanam cheyadaniki.. Chandrababu kada aropanalu chesindi....

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt หลายเดือนก่อน

    SUBBA REDDY ADHARMA REDDY JAGANASURA ALL CHRISTIANS.. WORREST PERSONS DESTROYED TIRUMALA TIRUPATI DEVASTHANAM

  • @maatakaastaghaatu8953
    @maatakaastaghaatu8953 หลายเดือนก่อน +2

    ఇప్పుడు మోషాల అసలు బండారం బయట పడాలి ..
    వీడి కేసులు మరో 10 సంవత్సరాలు వాయిదా వేయించి కాపాడతారో ..
    ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయించి శిక్షిస్తారో తేలాలి .. CBI కి యిస్తే మరో బాబాయ్ కేసు అవుతుంది ..
    ఇప్పటిదాకా మో - షాలు సైకోని కాపాడుకుంటూ వచ్చిన విధానం పరిశీలించి దీనికి అన్వయిస్తే జరగబోయేది ...
    సైకో కోర్టుకి వెళతాడు .. కనీసం 5-6 ఏళ్ళు దిగువకోర్టుల్లో విచారణల తీర్పుల నాటకాల అనంతరం ..
    కల్తీ వాస్తవమే కానీ జగనే చేయించాడనటానికి ఆధారాలు లేవు అంటారు ..కేసు డిస్మిస్ అంటారు ..
    అప్పుడు వీళ్ళు సుప్రీం కు వెళతారు ..
    అక్కడ మరో 5-6 ఏళ్ళు..
    ఈలోగా ముందు జడ్జీలు మారుతుంటారు కొందరు చచ్చిపోయికూడా వుండొచ్చు ..
    మరోవైపు జగన్ ముసిలోడు అయిపోతాడు .. కూతుళ్ళు లండన్ లోనే వుండమంటారు..
    ప్రజలూ విషయం మర్చిపోతారు ..
    గుర్తొచ్చినప్పుడో ఎన్నికలప్పుడో విజయ్ మాల్యాను తెస్తాం ..
    నీరవ్ మోడీని పట్టుకుంటాం .. అని పలవరించేట్లు అంతా మోషాల లీల అలా జరిగిపోతుంది ..
    ప్రధానీ .. సి జె లతో సహా అధికారాలు చెలాయించగల స్థితిలో వున్న ఏ హిందువుకైనా ..
    రోషం వుంటే కాలయాపనలు కుంటిసాకులు లేకుండా ఈ కేసు తేల్చాలి ..
    మాటకాస్త ఘాటు